Naa brathuku yatralo Audio Song || Telugu Christian Audio Songs || Sagar anna, Digital Gospel

  Рет қаралды 29,259

Digital Gospel Songs & Tracks

Digital Gospel Songs & Tracks

4 жыл бұрын

Song Download Link ➟DTBNaabrathukuSong
మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
VISIT : www.digitalgospel.org/
Contact Us: 9494081943 , 9492188898
Email : dgaudiost@gmail.com
》》》》》【 మనవి 】《《《《《
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
》》》》》【 శుభవార్త 】《《《《《
వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

Пікірлер: 28
@digitalgospelsongs
@digitalgospelsongs 4 жыл бұрын
Free download track of the song Click here : kzfaq.info/get/bejne/jcuYqsiX07iWdZ8.html
@venkataprasaduyyuru9551
@venkataprasaduyyuru9551 2 сағат бұрын
Very revival song
@katamsudhakar1429
@katamsudhakar1429 4 жыл бұрын
ఈ పాటలో జీవితాలు సరిచేసుకునే అర్థాలు వున్నాయి ఇలాంటి పాటలు మాకు పంపించినందుకు వందనాలు అన్నయ్యా
@syambabu1365
@syambabu1365 13 күн бұрын
Super song br satyaveda Sagar ji praise the lord please who are the siinger and who are the composer most meaning ful song
@embadiashok831
@embadiashok831 Жыл бұрын
చాలా బాగా ఉంది బ్రదర్ ఈ పాట ద్వారా చాలా బలపరచ బడ్డ
@rajanirajani2482
@rajanirajani2482 Жыл бұрын
Really heart touching song tq brother vadhanalu 🙏 🙏🙏🙇‍♀️💐
@chinnababu3255
@chinnababu3255 Жыл бұрын
నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే తుదిశ్వాస విడచి నేను పరదైసు చేరిపోతే ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము " 2 “ " ఆనందము “ ఎగసి పడిన కెరటాలు తీరాన్ని చేరునులే పుట్టినవారెవరైనా మరణించక తప్పదులే "2" జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా " 2 " క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగయుగాలు బాధరా " 2 " " ఆనందము “ వలస వచ్చిన పక్షులు మన మధ్యనే నివశిస్తాయి తనగూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి " 2 " పక్షి కంటే శ్రేస్థుడు మనిషి పరలోకం మరిచాడు " 2 " తండ్రియైన దేవుడు చేరే దారి మరిచిపోయాడు " 2 " "ఆనందము " తీర్చలేని దేవుని ఋణము ఏమిచ్చిన మనము అర్పించు నీదేవునికి నీయొక్క జిహ్వఫలము " 2 నింగి నేల గతించినా గతించవు యేసు మాటలు " 2 " వెండి బంగారములైన సాటిరాని సంపదలు " 2 " " ఆనందము "
@nagalakshmip1995
@nagalakshmip1995 Жыл бұрын
Thank you🌹
@charanchinna1922
@charanchinna1922 Жыл бұрын
Super song
@chinnababu3255
@chinnababu3255 Жыл бұрын
@@nagalakshmip1995 welcome madam
@NAGABABU.
@NAGABABU. 8 ай бұрын
చాలా బాగుంది అన్న పాట
@pilchelramesh210
@pilchelramesh210 12 күн бұрын
సూపర్ సాంగ్ మానవ జీవిత ము తరువాత ఉండే సంతోషం
@a.parashuramram4868
@a.parashuramram4868 Жыл бұрын
Amen 🙌🙌
@baddipudisamuel199
@baddipudisamuel199 Жыл бұрын
Very very nice and wonderful song with excellent music and singing bro love this song very much.GOD bless you all and give you more knowledge to compose these type of more songs
@narayanarao8709
@narayanarao8709 Жыл бұрын
Praise God 🙏🙏🙏🙏🙏🙏 glory to God excellent song composition
@Clalla9988-dh5ll
@Clalla9988-dh5ll 9 ай бұрын
@ubbasharon2798
@ubbasharon2798 Жыл бұрын
Whate lyrics..... Whate voice..... No words..... Praise God.. Amen
@sureshsavara6875
@sureshsavara6875 8 ай бұрын
వండర్ఫుల్ సాంగ్ 👌🏻👌🏻👌🏻
@mokachittibabu7489
@mokachittibabu7489 4 жыл бұрын
Praise the lord bro
@rambabutatapudi1469
@rambabutatapudi1469 4 жыл бұрын
Wonderful song.good message.i like this song.
@user-tz1iz4bb1g
@user-tz1iz4bb1g 5 ай бұрын
Praise the lord
@jyothimohan7156
@jyothimohan7156 Жыл бұрын
God bless you brother
@mohanraopothuraju4787
@mohanraopothuraju4787 Жыл бұрын
Praisethe lord brodar eesong petamani nenu comments loaadigamu
@jyothimohan7156
@jyothimohan7156 Жыл бұрын
God bless you bro
@rahuljoshi9208
@rahuljoshi9208 3 жыл бұрын
Lyrics please
@mogiliruthu7747
@mogiliruthu7747 Жыл бұрын
Super super song
@manoharpachineela5370
@manoharpachineela5370 Жыл бұрын
Good Song Brother....
@syambabu1365
@syambabu1365 Жыл бұрын
Please who are tha siger top singing praise the lord
Veshadari Mosakari Audio Song || Telugu Christian Audio Songs || Sagar anna, Digital Gospel
7:13
Ninu Namminacho
8:03
Symphony Music - Topic
Рет қаралды 36 М.
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 9 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 11 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Ee Jeevitham viluvainadi Audio Song || Telugu Christian Songs || CBOUI Songs, Digital Gospel
7:48
Modati Shatabtapu  Audio Song || Telugu Christian Audio Songs || Sagar anna, Digital Gospel
7:11
naa brathuku yatralo || Telugu Christian Songs || CREATOR'S LIVE CHANNEL
8:52
CREATOR'S LIVE CHANNEL
Рет қаралды 36 М.
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 3,7 МЛН
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 4,6 МЛН
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 780 М.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 10 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 126 МЛН