Kavula Kalamulo Raanidi Audio Song || Telugu Christian Songs || KSV Sagar anna, Digital Gospel

  Рет қаралды 51,696

Digital Gospel Songs & Tracks

Digital Gospel Songs & Tracks

3 жыл бұрын

Kavula Kalamulo Raanidi Audio Song || Telugu Christian Songs || KSV Sagar anna, Digital Gospel
Premaku Roopamisthe Full Album : • Premaku Roopamisthe Au... ​​​
Song Download Link : drive.google.com/file/d/1cDWU...
మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
​​
Contact Us: 9494081943 , 9492188898
Email : dgaudiost@gmail.com
》》》》》【 మనవి 】《《《《《
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
》》》》》【 శుభవార్త 】《《《《《
వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

Пікірлер: 43
@Sowjanyakishor
@Sowjanyakishor 2 жыл бұрын
కవుల కలములో రానిది.. పాండిత్యంలో లేనిది.. జ్ఞానుల జ్ఞానానికి అందనిది నీ జీవిత చరిత్ర మనిషి నీ చరిత్ర..మనిషి నీ చరిత్ర "కవుల" 1.సూర్య చంద్ర నక్షత్రములు నీ కొరకే కాదా.. సృష్టిలో నీకంటే గొప్పదేది ఉన్నదా..? "2" నీవు దేవుని కుమారుడవు కులమతాల కతీతుడవు"2" వెలుగించు మనోనేత్రము తొలగించుకో పాపము"2" 2.కప్పకంటే నీ జీవితము గొప్పదే కాదా.. కోతి నుండి నువు పుట్టావని తప్పు చెప్పలేదా..?"2" నీ దేహం దేవాలయము దేవునికది మందిరము"2" పాడు చేసుకుంటే దానిని తిరిగి కట్టలేము"2" 3.క్రీస్తు యేసు మరణించినది నికొరకే కాదా పరమునకు మార్గము నేనని ప్రభువు చెప్పలేదా..?"2" నమ్మితే యేసుక్రీస్తు ని ఉందువులే పరలోకంలో"2" ఇదే నీకు రక్షణ దినము ఇది దేవుని సందేశము"2"
@basavaraj7117
@basavaraj7117 Жыл бұрын
Hi
@sirishasrisiriahasri6701
@sirishasrisiriahasri6701 Жыл бұрын
🙏
@sirishasrisiriahasri6701
@sirishasrisiriahasri6701 Жыл бұрын
Hallo
@sirishasrisiriahasri6701
@sirishasrisiriahasri6701 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@daveedmedara8530
@daveedmedara8530 10 ай бұрын
🌛
@bademanohar2405
@bademanohar2405 Ай бұрын
I love this song
@user-nz9yb6er1k
@user-nz9yb6er1k 7 ай бұрын
రెండవ చరణం లో నువు దేవుని కుమారుడవు కులమతాలకు అతీతుడవు పెట్టి ఉంటే చాలా అర్థవంతంగా ఉండును.
@hemalathasudipaka
@hemalathasudipaka 2 ай бұрын
Song bagundi
@SrinavPaul
@SrinavPaul 3 жыл бұрын
SPB gaaru voice lo ee paata.... adbhuthamu 🙏🙏🙏
@asadiramachandraiah1305
@asadiramachandraiah1305 3 жыл бұрын
Amaizi.ng lyri c and butifulmelody
@jesusspiritualsongs
@jesusspiritualsongs 2 жыл бұрын
devuni maatalu paatalu ga podu parichi abbdhuthamu 👌👌👌
@Nathan-yh2ig4lb5l
@Nathan-yh2ig4lb5l 3 жыл бұрын
Praise the lord anna Super song
@FrJosephThambiOMI
@FrJosephThambiOMI 3 жыл бұрын
Good song.. Nice lyrics.. superbly sung by the Legendary singer SPB...
@challababurao422
@challababurao422 Жыл бұрын
meeru eche songs Anni devuni mahimanu chaatuthunnai kani meme vini kuda maaratledu remember me your prayers 💐
@santhosrajsamba4114
@santhosrajsamba4114 Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@holyghostfireministrirsreb5277
@holyghostfireministrirsreb5277 3 жыл бұрын
Praise God, super spb voice, Glory to God.
@mailaramchitti28
@mailaramchitti28 2 жыл бұрын
Mana janma chaala viluvainadi adhi Prabhu panikai karchu chesinapude daaniki viluva
@mullagiribharathi4418
@mullagiribharathi4418 Жыл бұрын
🙏🙏
@gangqganga759
@gangqganga759 3 жыл бұрын
Good thanks God bless you bro
@sappogupraveenBOUI
@sappogupraveenBOUI 3 жыл бұрын
అద్భుతమైన రచన అన్నయ్య మీకు క్రీస్తు నామములో వందనాలు 🙏
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 3 ай бұрын
❤praise the lord❤❤❤❤
@ganeshsamson6274
@ganeshsamson6274 3 жыл бұрын
good composition
@chrajesh7585
@chrajesh7585 2 жыл бұрын
Super song sp voice super lyrics super total ga exlant song
@sukanyasukku2922
@sukanyasukku2922 3 жыл бұрын
Exllent song annaya meaning full song
@preethitangellamudi2080
@preethitangellamudi2080 3 жыл бұрын
😍😍😍👏👏👏........
@mandasadhananda8263
@mandasadhananda8263 3 жыл бұрын
Nice
@sharonimedidi
@sharonimedidi Жыл бұрын
Praise the lord
@savararamarao4896
@savararamarao4896 3 жыл бұрын
God bless you
@challababurao422
@challababurao422 Жыл бұрын
superb songs bro's praise to God and blessings with you 💐
@tailambhavani1645
@tailambhavani1645 3 жыл бұрын
Amen
@salomatyusupboeva1575
@salomatyusupboeva1575 2 жыл бұрын
Alloh yagona Muhammad sallollohu alayhi vasallam uning elchisidir
@AnandaAdam-ho6uu
@AnandaAdam-ho6uu 2 жыл бұрын
Praise God brother 🙏 God bless you brother
@santhosrajsamba4114
@santhosrajsamba4114 Жыл бұрын
Excellent narration ... Glory to God
@godministriesashok7410
@godministriesashok7410 Жыл бұрын
వందనాలు బ్రదర్ సూపర్ సాంగ్
@anandkolli8897
@anandkolli8897 2 жыл бұрын
Heart touching song💕💕💕💕I miss you Balu sir⛪☺️
@cranthikumar1570
@cranthikumar1570 2 жыл бұрын
Superb anna
@papayyapapayya2290
@papayyapapayya2290 3 жыл бұрын
Good song
@joteermayipallijoteermayi4573
@joteermayipallijoteermayi4573 Жыл бұрын
Anna Christmas new song s.
@ganeshsamson6274
@ganeshsamson6274 3 жыл бұрын
i want this track
@PaladiKiranKumar-ok3pg
@PaladiKiranKumar-ok3pg 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 11 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 13 МЛН
Natanalayam ga Audio Song || Telugu Christian Audio Songs || CBT Odisha, Digital Gospel
7:41
Digital Gospel Songs & Tracks
Рет қаралды 1,8 МЛН
Akari kshanamokati Audio Song || Telugu Christian Audio Songs || Digital Gospel
9:44
Digital Gospel Songs & Tracks
Рет қаралды 758 М.
Veshadari Mosakari Audio Song || Telugu Christian Audio Songs || Sagar anna, Digital Gospel
7:13
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 714 М.
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 762 М.
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 4,6 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 883 М.