☀️chitkaalante chitkaa laage undaali kadhaa 🤗

  Рет қаралды 1,541,829

Ramaprabha Prayanam

Ramaprabha Prayanam

Жыл бұрын

Vishwatha's kitchen link : / @vishwathaskitchen8386
Ramaprabhaprayanm in
Instagram link : / l
Facebook link : / ramaprabhaprayanam.prayan
/ ramaprabhaprayanam5

Пікірлер: 836
@ramurolla9387
@ramurolla9387 Жыл бұрын
సూపర్ గా, చెప్పారు రమాప్రభ గారు, మీరు ఎపుడు సంతొషం గా ఆరోగ్యం గా వుండాలని ఆశిస్తున్నాను
@Gayathri_8
@Gayathri_8 Жыл бұрын
అమ్మ మిమ్మల్ని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది అమ్మ, మీరు నటించిన ప్రతి పాత్ర అధ్బుతం. నాకు మీ voice అంటే చాలా ఇష్టం.
@suribabu9881
@suribabu9881 Жыл бұрын
అమ్మ మీరు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి అని ఆ దేవున్ని కోరుకుంటున్న 🙏🙏❤️❤️
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 Жыл бұрын
చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంది 🙏🙏🙏అమ్మా❤️❤️
@arwenspace-5112
@arwenspace-5112 Жыл бұрын
Yes
@aramya3302
@aramya3302 Жыл бұрын
చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉందమ్మా 🙏🙏👌
@manikumarilakkoju621
@manikumarilakkoju621 Жыл бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ సంతోషం గ ఉండాలి మీరు
@user-ex4ci3de9k
@user-ex4ci3de9k Жыл бұрын
నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండాలి అమ్మా మీరు 🥰❤️🤗
@bhupathimahesh721
@bhupathimahesh721 Жыл бұрын
Correct ga chepparamma
@nkartscreations
@nkartscreations Жыл бұрын
సూపర్ అమ్మ ఒక సోది లేకుండా ఒక కలమంద ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు అని చిట్కాలు సూపర్ సూపర్. ఇవి చిట్కాలు కాదు మీ అనుభవం నుంచి వచ్చిన మాటలు అమ్మ😍✨💖😘🙏🏻🌺
@himapydikondala
@himapydikondala Жыл бұрын
చిట్కా అంటే చిట్కా లాగా చాల సులువుగా చేసుకునేలా చెప్తున్నారు రమా ప్రభ గారు అంటే మాములుగా ఉండదు ❤❤❤🙏
@swarnalatha4001
@swarnalatha4001 Жыл бұрын
Old is gold. ❤️. Rama prabhagaru🙏. Inspirational words.
@bbgupta1960
@bbgupta1960 Жыл бұрын
రమ ప్రభ గారు చాలా సంతోషం గా ఉన్నది. మా ఊరు కూడా వాయల్ పాడు దగ్గర. మిమ్ములను చూస్తే ఆనందం గా ఉంటది
@pravallikanavya2954
@pravallikanavya2954 Жыл бұрын
అమ్మ మిమ్మల్ని చూడడం మా అందరి అదృష్టం. నాకు పాత సినిమా లు చూడడం అంటే చాలా ఇష్టం అమ్మ అయితే వాటిలో మీరు, రాజబాబు గారు నటించినవి చూడడం ఇంకా ఇష్టం. కామెడీ అంటే ఆ రోజుల్లో మీరు చేసింది but ఇప్పుడు అన్ని డుబుల్ మీనింగ్ డైలాగ్ లు, భూతులు 😞😞. చాలా చాలా సంతోషం గా వుంది అమ్మ మీ వీడియో ల ద్వారా మా అందరితో మాట్లాడుతున్నందుకు. ఇలాగే మీరు హ్యాపీ గా, ఆరోగ్యం గా ఉండాలని భగవంతుడిని వేడుకుంటున్నాను 🙏🙏🙏🙏
@urishikesava3224
@urishikesava3224 Жыл бұрын
Eme. Andariki. Anni. Cheppi. Simpati kotteyali. Mental di
@chitra9123
@chitra9123 Жыл бұрын
లవ్ యూ అమ్మమ్మ మీరు ఆ బాబా దయవలన హ్యాపీగా ఉండాలి🌹🥰🙏
@ammuluchannel8270
@ammuluchannel8270 Жыл бұрын
మీరు చాలా సింపుల్ గా ఉన్నారు అమ్మ. ఒక యాక్టర్ అన్న హోదా లేదు. మీరు ఆరోగ్యాంగా ఉండాలి.
@_influencedboy_
@_influencedboy_ Жыл бұрын
చాల బాగా చెప్పరు రమాప్రభ అమ్మ మిమ్మల్ని చూసి చాలా రోజులు అయిందీ మిమల్ని చూసి చాలా సంతోషం గా ఉంది ❤️
@sailaxmi6881
@sailaxmi6881 Жыл бұрын
అమ్మా..మీకు బాబా ఆయురారొగ్యాలు ..మనస్సాంతి ఇచ్చి బాబా చల్లని నీడ లొ చల్లగా ఉండాలి తల్లి.. love యూ మా..
@sandadiaruna3266
@sandadiaruna3266 Жыл бұрын
అమ్మ మీ సినిమాలు చాలాచాలా బాగుంటాయి...మీరు చాలా ఇష్టం.. ఎన్నో మంచి విషయాలు మాతో పంచుకుంటున్నారు,🙏💐ధన్యవాదాలు అమ్మ,🙏🌹
@panditrohitmaharaj3764
@panditrohitmaharaj3764 Жыл бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ. 👏👍💐 మీలాంటి మార్గదర్శకులను అనుసరించాలి, గౌరవించాలి అని మీ వీడియోలు చూసి అందరూ నేర్చుకుంటారు.🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟pandit nee number pedathaavaa😌
@priyab6609
@priyab6609 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 అమ్మ మాది కాణిపాకం దగ్గర ఐరాల.... Last year మిమ్మలిని కలవాలి అని youtube లో మీ అడ్రెస్స్ వెతికాను.. 🙏🙏🙏 నేను చిన్నప్పటి నుండి పాత సినిమాలు చూసి పెరిగాను చిన్నప్పటి నుండి ఓల్డ్ యాక్ట్రెస్ అంటే పిచ్చి నాకు 🙏 అప్పుడు నేను చిన్నదాన్ని కాబట్టి మిమ్మల్ని కలవలేదు పెద్ద ఐయ్యాక మిమ్మల్ని ఇంకా మీ లాంటి గొప్ప వాళ్ళని కొంతమంది ని కలవాలి అనుకొన్న కానీ నా దురదృష్టం పాత తరం వారు ఒక్కొక్కరే దేవుని వద్దకి చేరుకొన్నారు 😭😭😭😭😭😭అది నా దురదృష్టం అమ్మ 😭😭😭😭అందుకే మీలాంటి గొప్పవాళ్ళకి ఒక్కసారి పాదాభి వందనo చేస్కోంటే నా జన్మ ధన్యం అనుకొంటున్న అమ్మ 😭😭😭నా పేరు భార్గవి... నేను state గవర్నమెంట్ టీచర్ అమ్మ మా నాన్న గారు మీకు పెద్ద వీర అభిమాని అలీతో సరదాగా ప్రోగ్రామ్ లో అప్పుడు మిమ్మల్ని tv లో చూసి కంట తడి పెట్టారు మీరంటే చాలా ఇష్టం... మీరు పర్మిషన్ ఇస్తే కలుస్తాం అమ్మ ఒక్కసారి 😭😭😭😭😭❤️🙏🙏🙏🙏
@himajak3031
@himajak3031 Жыл бұрын
అహా సూపర్ అమ్మ మీరు అమ్మవారి దయతో శివయ్య ఆశీస్సులతో నిండు నూరేళ్ళు బాగుండాలి చాలా చక్కగా చెప్పారు... ప్రతి రోజూ మీలాంటి వారు వీడియోస్ పెడితే సంతోషం అమ్మా 👍👍❤️❤️💘💐💐
@tellingtruewords
@tellingtruewords Жыл бұрын
మేడం గారు మీ కామిడి బాగుంటుంది దేవదాసు, దేశముదురు, చాలా బాగుంటుంది, అలాగే ప్రతి సినిమాలో కూడ మీ కామిడి బాగుంటుంది మేడం. సృష్టికర్త అయినా యేసుక్రీస్తు ప్రభువారు మీకు ఆరోగ్యం ఇచ్చును గాక ఆమెన్
@krishnamurthy7373
@krishnamurthy7373 Жыл бұрын
మీ రు ఇంత సాదారాణ జీవితం మీలాంటి ఋషి కే సాధ్యం 🙏🙏🙏
@akulajanakiram5194
@akulajanakiram5194 Жыл бұрын
🙏మీ దర్శన భాగ్యం అయింది.... దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ 🙏🙏
@padmavenkateshd5216
@padmavenkateshd5216 Жыл бұрын
🙏🏻అమ. చాలా చక్కగా చెప్పారమ్మ. సూటిగా, సుత్తి లేకుండా. 👌👌🙏🏻
@chitra9123
@chitra9123 Жыл бұрын
అబ్బ్బబ్బ మీరు సూపర్ అమ్మమ్మ.👏👏👏👏.నిజమే కొన్ని వీడియోస్ చాలా సాగదీస్తూ ఉంటారు .....కొన్నయితే టైటిల్ కి విషయానికి సంభధమే ఉండదు😔
@alliswell7967
@alliswell7967 Жыл бұрын
బ్రదర్ ఆ అమ్మ వీడియో బాగున్నా, బాగోపోయిన సబ్స్క్రయిబ్ చేయండి, లైక్ కొట్టండి బ్రదర్ మంచి పేరున్న నటి ఆమె
@priyab6609
@priyab6609 Жыл бұрын
ఈ సారి అయినా మిమ్మల్ని కలవాలి అమ్మ మిమ్మల్ని 😭😭😭🙏🙏 మీరంటే నాకు చాలా ఇష్టం మీరు అంతా సినిమా ఇండిస్ట్రీ లెజెండ్రీస్ 😭 ఒక్కొక్కరే ఒక తరం వారు కనుమరుగయ్యే పరిస్థితి 😭😭😭😭😭 దేవుడు వారం కోర మంటే చనిపోయిన legentrs అందరు మళ్ళీ పుట్టాలని మీరంతా కలిసి సినిమా తియ్యాలని కోరుకొంటా అమ్మ 😭😭😭😭🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️💋💋💋💋💋
@psuryakumari5055
@psuryakumari5055 Жыл бұрын
రమాప్రభ గారు మీ సినిమాలు ఎన్నో చూశాను మీరు అంటే నాకు ఎంతో ఇష్టం
@chinnaa1106
@chinnaa1106 Жыл бұрын
మిమల్ని చాలా మిస్ అవుతున్నామ్ రమాప్రభ గారు. మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలoడి.. ఒక్క కలబంద తో ఇన్ని ప్రయోజనాలు..
@psuryakumari5055
@psuryakumari5055 Жыл бұрын
రమా ప్రభు గారు ఆరోగ్యంగాను ఎంతో ఆనందంగానూ మీరు ఉంటారండి మీరు చెప్పిన చిట్కాలు కూడా మేము విన్నాము చాలా బాగుంది చాలా బాగా చెప్పారు
@giriganesh4266
@giriganesh4266 Жыл бұрын
chala Baga cheparu mi family ki meru role model ga udalani maku manchi vishyalu chepinadhuku chala tanks Amma.
@sschanal156
@sschanal156 Жыл бұрын
మీరు నూరేళ్ళు ఆరోగ్యంగా మరియు ఆనందంగా జీవించాలని ఆ భగవంతుడుని కోరుకుంటున్నాను
@sireeshasreenivas6220
@sireeshasreenivas6220 Жыл бұрын
సాయిరామ్ అమ్మ 🙏❤️🙏❤️ ఇలా చెప్పేవాళ్ళు ఎవరుంటారు అమ్మ అందమైన ఆరోగ్యవంతమైనా చిట్కాలు అందించిన మా అమ్మ కి కృతజ్ఞతలు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@nirmaladevi6299
@nirmaladevi6299 Жыл бұрын
Mam your chitka is very super
@laxmiprasanna9631
@laxmiprasanna9631 Жыл бұрын
Calarojula tarvata mimmalni ila chudadam, santhoshamga undi. Amma, meereppudu arogyamga undali...Amma,
@bhavaniyerakala7689
@bhavaniyerakala7689 Жыл бұрын
సంతోషంగా వుంది రమక్కా మళ్ళీ మళ్ళీ కనపడండి ముద్దు ముద్దు గా ఇలాగే మాట్లాడండి 🥰
@sravantimugada4695
@sravantimugada4695 Жыл бұрын
అమ్మ చాలా ఆనందంగా ఉంది, అమ్మ మీ వీడియో చూడగానే చాలా సంతోషంగా ఉంది, మిమ్మల్ని చూస్తే చాలు చాలా ఆనందంగా అనిపిస్తుంది
@leelavathikallapalli7986
@leelavathikallapalli7986 Жыл бұрын
Love you❤ amma meeru ante naaku maa amma ki. Chala yistam
@vraheem1658
@vraheem1658 Жыл бұрын
రమప్రభ గారు విషయాలు చెప్పారు. మీ పాత సినిమాల లో కామెడీ అద్భుతం ముఖ్యం గా రాజబాబు గారి తో. మీరు ఇలాగే నిండు నూరేళ్లు సంతోషం గా ఉండాలి మాకు మంచి విషయాలు చెబుతు జీవించాలని కోరుకుంటూ న్నాము
@lakshmiv4984
@lakshmiv4984 Жыл бұрын
అమ్మ చాలా శాంతోషం మిమ్మల్ని మళ్లీ చూసినందుకు
@sangeethasaadanaalayam7
@sangeethasaadanaalayam7 Жыл бұрын
Mimmalni chustunte , cinema charitrani live lo chusinattuntundi amma , u are great human being 🙏🙏🙏
@supersairishisahasra9006
@supersairishisahasra9006 Жыл бұрын
మీకు పా ధాభి వందనాలు..అమ్మ గారూ..మీరు నిజం చెప్పరు..me సింప్లిసిటీ నాకు చాలా నచ్చింది....entha simple ga chepparu amma garu
@priyaskitchen78
@priyaskitchen78 Жыл бұрын
అమ్మా ఎలా వున్నారు. చాలా రోజుల తరువాత మీ వీడియో ఇచ్చారు మిమ్మల్ని చూడటం సంతోషంగా వుంది😄. మంచి మంచి చిట్కాలు చెప్పారు అమ్మా తప్పకుండా పాటిస్తాము. 👍
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟priya's....thankuuuuu🤗😊
@user-et2wn8mv1t
@user-et2wn8mv1t Жыл бұрын
అమ్మ మీరు అంటే చాలా గౌరవం 🙏🙏🙏🙏మీ యాక్టింగ్ నా జీవితం లో మర్చి పోలేను 🙏🙏🙏🙏🙏
@chetan9129
@chetan9129 Жыл бұрын
మిమ్మల్ని ఇంత ఆరోగ్యం గా చూసినందుకు సంతోషం గా ఉంది
@sowjanyaalapati1889
@sowjanyaalapati1889 Жыл бұрын
Amma mimmalni chala rojula taruvatha chaala santoshang vundhi🙏..chaala baaga chepparu...chaalamandhi chitkaalu ki rangulu adhi andhanga chupistunnaru which is not necessary...meeru annatlu vaatiki chala extra Pani vuntadhi....konni rojulu kothalo chesthamu ,kaani taruvatha paatinchamu.....meeru ilage mee anubhavalani maatho panchukovali and meeru ayur arogyamga vundali ani aa baba ni vedukuntanu🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟sowjanya...chaala thanksmaa🌺
@sowjanyaalapati1889
@sowjanyaalapati1889 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 🙏
@lepakshihaseena7974
@lepakshihaseena7974 Жыл бұрын
Maa nenu old films yekuva chusthanu andhulo meeru unte Naku Inka istam Amma meerem maraledhu maa🥰🙏🏻
@sathwimyadam2848
@sathwimyadam2848 Жыл бұрын
Amma merante Naku chala istam ...
@jhetinmathiguddeti
@jhetinmathiguddeti Жыл бұрын
నిజం అమ్మ..ఎంత ఆత్రుతగా చూస్తామొ అంత విసుగ్గా ఉంటుంది & పెద్ద ప్రాసెస్ చెప్తారు అయ్యో పిల్లలతో ఇవన్నీ చేస్కోలేనని వదిలేస్తాం కానీ ఆయుర్వేదాన్ని మించిన ఔషధం లేదు మీరు చెప్పింది అక్షర సత్యం అమ్మ చలి ఎక్కువ ఉంది స్వెటర్ వేసుకోండి మీరు 🙏🏻❤అందరూ బాగుండాలి అందులో మనముండాలి
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟jhetin..dhaaniki oka chitkaa cheppanaa🤗
@jhetinmathiguddeti
@jhetinmathiguddeti Жыл бұрын
@@RamaprabhaPrayanam5 cheppandi amma
@althaf90ssongsstatus55
@althaf90ssongsstatus55 Жыл бұрын
Her voice amazing 😍
@mohanamadhan4401
@mohanamadhan4401 Жыл бұрын
Amma welcome back.....🙏💐💐🌺
@hadassahmoses7799
@hadassahmoses7799 Жыл бұрын
అసలైన actor మీరు,over action ఎందుకుంటుంది ?Perfect spoken.God bless you amma.🙏
@user-xx5kr1ms9l
@user-xx5kr1ms9l Жыл бұрын
అమ్మ పాత సినిమా లు నీ వీ చూశాను. ఆరోగ్యం గా సంతోషంగా ఉండాలి అని కోరుకునే సగటు మనిషిని.🙏😍💋🙏🙏🙏🙏🙏
@arjunking9702
@arjunking9702 Жыл бұрын
Meeranna Mee Acting Anna Chala Istam Amma Miru Noorellu Challaga undali 🙏🙏🙏🙏🙏
@kodurimangadevi407
@kodurimangadevi407 Жыл бұрын
health జాగ్రత్త అమ్మ గారు మీరంటే నాకు చాలా ఇష్టం
@sangeethasaadanaalayam7
@sangeethasaadanaalayam7 Жыл бұрын
Mee videos chustunte maaku entho confidence ga,chaalaa aanandam gaa untundi amma,great inspiration amma meeru 👌👌👌🙏🙏🙏
@gayatribollaboiena78
@gayatribollaboiena78 Жыл бұрын
Meru eapudu sathoshaga vundali Amma🙏
@tirupatigantaravam9846
@tirupatigantaravam9846 Жыл бұрын
చాలా సంతోషం ప్రభమ్మా..
@prashanthi53092
@prashanthi53092 Жыл бұрын
Mimalni chustunte manasu prashantanga happy ga undi,,,ur voice gold♥️♥️♥️♥️love u andi
@balakrishnagaddam9246
@balakrishnagaddam9246 Жыл бұрын
I'm ur fan madam and I love you madam..Mee comedy timing ki evaru sariporu female artists lo...
@MahaLakshmi-ej8wu
@MahaLakshmi-ej8wu Жыл бұрын
Ma nanna meku chala pedda abhimani ammagaru..... Meru elane entha energy tho happyga undali....... Ammmagaru🙏
@Arshiafatima3993
@Arshiafatima3993 Жыл бұрын
Real ma... happy to see u again ma🥰🙏...keep going,stay healthy and happy mam🤗♥️...
@srimanicherugondi9264
@srimanicherugondi9264 Жыл бұрын
Amma chala baga matladaru .meer cheppedi nijam pettina titlekosam memu chusthnte but 💯 andulo em undadu time waste thappa .mimmalni me matalu vintunte chala happy ga undi amma
@anushanimmala4634
@anushanimmala4634 Жыл бұрын
మిమ్మల్ని చాలా రోజుల తర్వాత చూస్తున్న చాలా హ్యాపీ గా ఉంది అమ్మ stay healthy
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 Жыл бұрын
Amma chala rojulaindi mimmalni chusi chala happy gaa vundi ...🥰meeru chakka gaa chepparu videos gurinchi nijangaa alane feel avutham😃
@aaminafathimaa
@aaminafathimaa Жыл бұрын
Amma yelaga unnaru. Chala happy ga undi mimmalni chusi. God bless health and happiness.
@shivunoorivenkatapadmavath3566
@shivunoorivenkatapadmavath3566 Жыл бұрын
Yenno rojula tarvata mimmalni choostunte cheppalenanta aanandamga undi.mee matalu kodanta balam.tq Amma🙏💐🌹
@vijayapulipaka2295
@vijayapulipaka2295 Жыл бұрын
మీరు సంతోషం గా, ఆరోగ్యం గా ఉండాలి.
@shirirash5194
@shirirash5194 Жыл бұрын
vunadi vunatu antha baga cheparu amma miru same andaru alage sodi pedutari first lo taruvata ending lo paint gurinchi cheputaru danikosam mottam vinali miru chala baga cheparu
@ravikumartella6212
@ravikumartella6212 Жыл бұрын
Ramaprabha Garu, Your words are more powerful and will never be wasted.... you, a great and tremendous inspiration to us. May God Bless You abundantly with good health and happiness....
@Karthikeya212
@Karthikeya212 Жыл бұрын
Amma me movie s chala chala baguntayi madam 💐 Me old pictures anni Chusthanu 💞
@cokenpsurya
@cokenpsurya Жыл бұрын
Energetic lady. Thank you for sharing your experiences
@rajudhandra5106
@rajudhandra5106 Жыл бұрын
Meeru chaala great Amma...
@shymalakumari2023
@shymalakumari2023 Жыл бұрын
Amma vala ardam ayyettu cepparu Meeru nurellu callaga vindali Meerante naku cala istam🙏
@ksailaja6243
@ksailaja6243 Жыл бұрын
Anubhavaala sikharaalu adhirohinhinchina meeku sirassu vanchi abhivandanaalu
@mna8519
@mna8519 Жыл бұрын
Awesome!!! I just love you! Smart and simple! Clickbait edhavalani uthiki aaresaaru.
@s.s.giridharprasadaroy2157
@s.s.giridharprasadaroy2157 Жыл бұрын
మీరు ఏమి చెప్పినా మేము వింటాం, మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి
@mallasaritha9009
@mallasaritha9009 Жыл бұрын
Chala days taruvta chustuna amma me videos bagunara amma 😍
@ksailaja6243
@ksailaja6243 Жыл бұрын
Me video raavafam aalasyamaitje elago untundi
@umamaheswari7538
@umamaheswari7538 Жыл бұрын
Great great Maa Amma chennai Umamaheswari
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟umaaaa😊 yelaa unnaaru🤗🌺
@umamaheswari7538
@umamaheswari7538 Жыл бұрын
Bagane unnannu Amma meeru yella unnaru nee paathuluku naa Namaskaram Amma your great iron Lady and your always Diamond RAMA PRABHA Garu
@kotalakshmiprasanna9517
@kotalakshmiprasanna9517 Жыл бұрын
chala Baga chepparu amma .❤️ ​​మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తున్నాము
@kingarjun462
@kingarjun462 Жыл бұрын
Simply superb rama darling😍👌 You are not old anymore, you are still young.❤️
@keerthipamula8886
@keerthipamula8886 Жыл бұрын
She is acted chakravakam serial in raghavamma....i like Avva character....a serial lo Edo shop ki vellinte meghamala cosmotic tisimmani aduguthundi appudu avva edi vaddu pasupu raasukonte chalu antundi...bayata kudaa ante avva chala manchivaaru...i love u avva I
@bharathibhukya4346
@bharathibhukya4346 Жыл бұрын
Amma mimmalni chudadam chala happy ga undhi miru ilane arogyanga happy ga undalani korukuntunnanu
@sivaparvathi5753
@sivaparvathi5753 Жыл бұрын
Chala clear ga cheputunnaru thanks Amma ❤️
@bharathbharath2795
@bharathbharath2795 Жыл бұрын
Chala baga cheparuu amma 😍😘love u maaaa😚😚😚😚😙nv baga healthy ga undali
@brahimini6750
@brahimini6750 Жыл бұрын
Ramaprabha garu ever green star we All lv u alot maa 🙏😍🥰
@shekarravi1463
@shekarravi1463 Жыл бұрын
Amma elage eppudu bhagundali meeru God bless u 🙏
@suvarnareddy4585
@suvarnareddy4585 Жыл бұрын
ఏంటమ్మా ఇంత సన్నగా అయిపోయిన్నారు 🙏🤭ఎందుకు అమ్మ అంత సేపు మట్టిలో కూర్చున్నారు 😔Love u god bless u amma 🙏❤️
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟suvarna..ee sannagai dhaaniki yenni thantaalu paduthunnaaru, leka pothe etlaa kurrcho galanaa😅baba dhaya🤲🙏
@chitra9123
@chitra9123 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 avunammaa...మీరు చాలా హెల్తీగా ఉన్నారు👌🍫
@chitra9123
@chitra9123 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 ha అవును అమ్మమ్మ మా అమ్మమ్మ కూడా ఇలాగే ఆముదం వెన్న పెరిన్నేయి ఇలాంటివే ఈ చలి కాలం లో దేని కి అది అవసరమో అక్కడ వాడేవారు మా అమ్మమ్మ దగ్గర పెరగటం నా అదృష్టం ..అందుకే మీరు కూడా నాకు నచ్చుతరు
@suvarnareddy4585
@suvarnareddy4585 Жыл бұрын
@@RamaprabhaPrayanam5 మీరు బంగారం అమ్మ మీ మూవీ లు అంటే చాలా ఇష్టం నాన్నగారికి అమ్మ గారికి 🥰❤️❤️🙏మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ 🙏❤️
@gayathrimandapati534
@gayathrimandapati534 Жыл бұрын
super Amma baga cheparu.god bless u.👌👌
@bellamkondakrishna6385
@bellamkondakrishna6385 Жыл бұрын
Rama garu 100 years happyga vundali
@gaddamidimallesham4037
@gaddamidimallesham4037 Жыл бұрын
అమ్మ గారు చాలా బాగా చెప్పారు మీకు దణ్యవధములు
@alavijaya4909
@alavijaya4909 Жыл бұрын
Beautiful👌👌 Amma chalabagacheparu 👏👏
@appalaswamikoppaka4941
@appalaswamikoppaka4941 Жыл бұрын
సూపర్ గా చెప్పారు
@sadhu.tejaswi311
@sadhu.tejaswi311 Жыл бұрын
Super amma , meeru appudu happyga unnadali🙏🙏🙏
@pattabhimaruri5727
@pattabhimaruri5727 Жыл бұрын
Meeru chala happy ga vunnaru,meeru bagundalani God ni korukuntamu.
@venkatreddy392
@venkatreddy392 Жыл бұрын
What a innocent truth i admire 👍
@priyab6609
@priyab6609 Жыл бұрын
మీరు నా ప్రాణం ❤️❤️❤️❤️ మీరు ఎప్పటికి గ్రేట్ అమ్మ 😭😭😭😭 మీకందరికీ ఎప్పటికి మరణం లేకుండా మళ్ళీ ఇంకో తరం రావాలి అమ్మ 😭😭😭😭i love u అమ్మ ❤️❤️❤️💋💋💋
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Жыл бұрын
🌟priya b.ee preme naa balam😊
@priyab6609
@priyab6609 Жыл бұрын
I love u amma మిమ్మలిని ఒక్కసారి కలుస్తా అమ్మ మా నాన్న గారు మీకు పెద్ద అభిమాని ❤️❤️❤️
@manjulan8968
@manjulan8968 Жыл бұрын
Amma meeru yutube lo video pettaka pothe meeru ela Unnaro Ani bhadha paduthu unnanu..... Eppudu e video chusaka felt very happy 😊 meeru ante naaku chaala estam amma
@manjulan8968
@manjulan8968 Жыл бұрын
Thank you 😊
@manjulan8968
@manjulan8968 Жыл бұрын
Meeru naa message ku reply estharani anukoledu thank you 💕
@queenshah60
@queenshah60 Жыл бұрын
Chala Baga chepapparu ramaprabha garu annitlo kalti Ane vishayam pai spandincharu
@sravanthia5447
@sravanthia5447 Жыл бұрын
Amma meeru super ga chepparu ma nanamma meelage vuntundhi mi చిట్కాలు పాటిస్త
@bapanpallyharinath43
@bapanpallyharinath43 Жыл бұрын
Amma mee video vachinandhuku chala. Sonthoshamga undhi🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vanajakanthavali6765
@vanajakanthavali6765 Жыл бұрын
Chala Baga chepparu amma..meeku chusi chala santhoshamga vundima..
@yuvarani194
@yuvarani194 Жыл бұрын
Happy to see you after so many days mam Upload more videos in future mam
@kaamesvaraammanahllu4726
@kaamesvaraammanahllu4726 Жыл бұрын
అద్భుతమైన చిట్కా
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Amma super ga cheppev amma. Ilantivi cheppamma memu nerchukuntam. Meeku paadhabivandhanaalu amma.....🙏
Asalu Diet anedhi dheniki sambandhinchindhi ?
10:50
Ramaprabha Prayanam
Рет қаралды 160 М.
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 71 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 15 МЛН
natural# Matti patralu Panjagutta# lo anupat lo Unnai 📞 number9885550860
3:08
🤲mundhu yedhuti vaalla gurinchi cheppi bathakatam maanedhaam🙏
28:59
Ramaprabha Prayanam
Рет қаралды 100 М.
Ramaprabha gari mataki nenu fida
20:29
Nirmalareddy world
Рет қаралды 754 М.
Nannitla chusthe meekemanipinchindhi.
8:16
Ramaprabha Prayanam
Рет қаралды 281 М.
☀️ paatha gnaapakaalu maathrame migilindhi 😅
4:52
Ramaprabha Prayanam
Рет қаралды 476 М.
#โบ๊ะบ๊ะshorts #ตลก
0:12
ทิม..ยโสธร​ ครับ
Рет қаралды 4,1 МЛН
Fortunately I reacted quickly and ran out in time
0:11
昕昕
Рет қаралды 7 МЛН