Kigali City Rwanda Cleanest City in Africa #naaanveshana #rwanda #kigali #africa #telugutraveller #travel #traveling #traveller #travelvlog #prapanchayatrikudu #adventure
Пікірлер: 2 000
@seelamsuresh6988 ай бұрын
గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. ఎంత కష్టపడితేగానీ... ఎన్ని అవమానాలు పడితే గానీ... ఈ స్థాయికి వచ్చి ఉంటావు... Great anna ❤️❤️
@NaaAnveshana8 ай бұрын
Thanks 4years hard work bro
@jspksports8 ай бұрын
@@NaaAnveshananice Anna and Anna game name golf ⛳ kadha gulf antunnaru yemi why ?????🤔🤔🤔🤔
@srinivasch27148 ай бұрын
Anna gudda Bala tirugutunnav Melisa tho enti sangati
@rupaniraju8 ай бұрын
World Cup gelavalani video chey bro🎉
@ramchandu12098 ай бұрын
@@NaaAnveshanaanna meery kuda gammu tata laga hotel review cheyachu ga gammu tata hotel lo food kuda chupistadu meeru chupinchandi gammu tata laga hotel ni etc
@ItsCrazyYouKnow8 ай бұрын
మన జీవితం లో మనల్ని అర్ధం చేసుకున్న ఒక తోడు ఉంటే ఎంతటి విజయం ఐనా సాధించ వచ్చు అన్నయ్య
@PKCREATIONS040588 ай бұрын
RWANDA దేశము చాలా అద్భుతంగా చూపించారు, అన్వేష్ గారు మరియు మలీషా గారు. ఏదైతే ఏమైంది కానీ మీ జోడి చాలా SUPERB , KEEP IT UP
@RamanaYalla-mc9hm8 ай бұрын
ప్రపంచం ను మా కళ్ళముందు ఉంచే మీ వీడియో లు చాలా బాగున్నాయి. ప్రపంచం చూడలేంటే పెట్టిపుట్టాలి. 👌సూపర్. తమ్ముడు
@harisnowshi57488 ай бұрын
రేపు ఇండియా కచ్చితంగా కప్ప గెలుస్తుందని అనేవారు ఒక చిన్న లైక్ వేసుకోండి
@NaaAnveshana8 ай бұрын
India win 👍
@Zeal_of_God8 ай бұрын
రేపు బాగా ఆడినోడిదే గెలుపు! ఇండియా మంచిగా ఆడి ఈ ఆఖరి మ్యాచ్ ని విజయంతో (ఈ వరల్డ్ కప్ ని) ముగించాలని కోరుకుంటున్నాను…
@ts-farmer8 ай бұрын
కప్ప కాదు కప్పు గెలుస్తుంది
@Village_Moments6418 ай бұрын
@@NaaAnveshana జ్యోతిష్యమా బ్రో😂 Wherever you travell, you be happy Indian will win
@s_sgaming62438 ай бұрын
👍
@Nandyalnews78 ай бұрын
అన్నా సండే వరల్డ్ కప్ ఉంది కదా ఇండియా గెలవాలని నువ్వు Melisa చిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేయండి మన తెలుగు రాష్ట్రాల నుండి
@suryapadala338 ай бұрын
6 seconds AA lekapote 10 seconds aaa
@prapanchayatrikudu0078 ай бұрын
Sure
@aks56158 ай бұрын
Australia indiani oka aata adistadi😂
@munnashaik12068 ай бұрын
@@suryapadala33😂
@kalki78978 ай бұрын
@@aks5615ey uru thambi manadhi.... Maraka batch naa nuvvu
@sivaboini29758 ай бұрын
Rwanda దేశం రాజదాని kigali city superb గా ఉంది...nice...so beautiful...nice video... anvesh అన్నా & Melisha...
@ShivaLingala10908 ай бұрын
అన్నా నువ్వు బాగా కష్టపడుతున్నావు ఓకే నువ్వు కూడా ఆటగాడివి కదా... వాళ్లు ఒక ఆట ఆడితే నువ్వు అన్ని "దేశాలలో "ఆట ఆడుతూ వస్తున్నావు. భారతీయుడు అంటే ఇలా ఉండాలి.👏👏👏 Super
@scriptorboyyakubreddy80998 ай бұрын
నీ మీద జబర్దస్త్ స్కిట్ చూసి ఎంత నవ్వుకున్నానో😂😂
@ananthasambashiva65248 ай бұрын
Beautiful city and good explore ❤
@Ammaigaru4578 ай бұрын
Rwanda.. It's Really So So Beautiful 😍😍 Excellent Video 🥰 Wounderful City 👌🏻👌🏻
@ggautamr46778 ай бұрын
Even US won't develop SideWalk like in Rwanda.. keep it up Rwanda
@AyanshSKamarapu8 ай бұрын
God blessed you with Melisa.. Be wt her... The way she adjusted & understanding you... Is awesome... ❤🎉
Rwanda దేశం చాలా బాగుంది చాలా చాలా అందంగా ఉంది 👌👌👌👍👍👍🙏🙏🙏🙏
@srinivasaraopeddiraju38998 ай бұрын
Very beautiful Kigali Clean and green Rwanda
@priyankamiriyala21408 ай бұрын
Wow a beautiful country
@sudharani5888 ай бұрын
Hii anvesh gaaru, nice video, clean city, chala neat gaa undi
@nayagarafalls86328 ай бұрын
i heard about cleanest country and culture regarding rwanda, really very good coverage of rwanda.....melissa is really very supportive for you anvesh..really both of you doing good job...no doubt melissa is very beautiful ,courageous and soft natured girl. also showing excellent skills in learning telugu...good job. keep it up dears..lot of love to both of you from kakinada , but living in nigeria.
@suseelapesaramelli63468 ай бұрын
Rwanda is very beautiful..thank you anvesh you have explore such a wonderful mini singapoore
@KandregulaSRINIVASU8 ай бұрын
అన్యేష్ అన్న నీ వీడియోస్ చాలా బాగుటుంది,❤god bless you ❤️
@mani311137 ай бұрын
అన్నా... నీ విడియో లు చూస్తుంటే నాకు కూడా travelling చెయ్యాలి అనిపిస్తుంది అన్నా...
@Bharatheeyudu887 ай бұрын
మిలీషా గారు మన తెలుగు మాట్లాడటం చాలా సంతోషం గా ఉంది. అన్న,మీరు వెల్లిన ప్రతీ చోట వీలైనంత మందికి నాలుగు తెలుగు మాటలు నేర్పండి 🙏.
@sureshxd12318 ай бұрын
very impressive Rwanda gave importance to nature 💚
@telugudiary61377 ай бұрын
Really Wonderful Video Anna Wonderful City 🌆
@naveenkumarchikkula85937 ай бұрын
అన్న ఒదిన బాగుంది 🙌🙌🙌 సుఖీభవ 🫂
@priyaaofficial78 ай бұрын
Your selection of Rwanda is truly wonderful! Please stay for more days and explore all the breathtaking places this country has to offer. Don't forget to visit the enchanting national parks and lush forests💖. Anvesh gaaru, your journey promises to be filled with remarkable experiences in this beautiful destination😍. Thank you🙏🏻
@Ok990128 ай бұрын
how did you know, did you travel there earlier
@kalyantroll8 ай бұрын
Antti eppudu ni comment unttadi
@mujjud8 ай бұрын
Hie
@sabavathkiran87378 ай бұрын
❤Priya kaa garu 😊mee Chennai lo town peru chappade 😅 I will chat in english okna on face something it is u r beautiful face👌💯 naaku Ammayi😜and akka😊and ammalu❤ I will come in point meeru average andamaina face laga vunaru u r looking like evil in my meaning is angels 😇 Sorry 😞 😔 for average face I have sayed Think you ❤❤❤❤I am darling kiran to all ❤❤❤❤
@kv222778 ай бұрын
10:14 నిజంగా అన్న Melissa పాపా కొంచెం సన్నగా అయ్యింది... తనని ఎక్కువగా నడిపిస్తున్నారు, మంచి ఆహారం ఇవ్వండి బ్రదర్🎉🎉
@santoshakhil59288 ай бұрын
😢
@hanmanthbuka89588 ай бұрын
0.10 ఆ స్వీట్ ఏమో గాని ఆవిడ మాట్లాడే మన తెలుగు భాష మాత్రం వినడానికి తియ్యగా ఉంది బ్రదర్😊
@nageswararaop65868 ай бұрын
Hi Bro.... Nice video..... U r exploring nice and beautiful places❤❤❤❤
@Naveen-qe3ov8 ай бұрын
It's really beautiful 😍
@venkateshkolluri818 ай бұрын
It's really beautiful 😍😍
@NeerajPattem8 ай бұрын
Nice country in Africa good to watch
@Rohit-iz4gc8 ай бұрын
Love from srikakulam 🥰🥰 India 🇮🇳 ICC World 🌎 cup gelusthundi ....❤❤
@naguchinni57918 ай бұрын
very nice message 🎉🎉God bless you nanna ❤
@kkalluri18 ай бұрын
బ్రునా మెలిస్సా నిన్ను నీ అల్లరి భరించే చక్కని అమ్మాయి, .. 🎉🎉 గల్ఫ్ కాదు అది గోల్ఫ్ .. ఏమ్ పరవాలేదు.. మనం మనమే...❤ డీజే టిల్లు లో చివరి పావు గంట ఈ సంపన్నులు ఆదే గోల్ఫ్ గురించి అద్భుతమైన కామెడీ ఉంది చూడు తమ్ముడు
@balasimha97908 ай бұрын
Excellent vedio Melissa and anvesh
@bvvravikumar8 ай бұрын
ఇవాళ మైక్ ప్లేసింగ్ చాలా బావుంది ఇలా పెట్టుకుని రోజు నెమ్మదిగా మాట్లాడితే అన్ని vlogs ఆడియోలు కాస్త టీవీ లో వినేలా ఉంటాయి brother 👍
@lathishbabu8 ай бұрын
The videos which you're showing us are simply superb Bro..❤
@Ammaigaru4578 ай бұрын
మార్కెట్ సూపర్..Rwanda డిష్ 👌🏻👌🏻 బాగుంది అన్వేష్ గారు... సూపర్ 😍😍Beautiful City 👌🏻💞
@ferozmohammad75808 ай бұрын
Clean country good video 😊😊
@kishorekumar53148 ай бұрын
Great work and more power to u melissa.., being a female traveler is very tough and you're simply aceing it.. Phenomenal..
@rajvenkatesh42778 ай бұрын
Next level 🎉🎉 Super ga undhi city. ❤❤
@gayatrisivaparvathid-hw7uu8 ай бұрын
Hi thammudu Good job super 💐💐🙏🙏👌👌👏👏👍👍👍👍👍
@dyvanandam28878 ай бұрын
Rwanda chala bagundhi annaya 👌🏻
@basaraju78988 ай бұрын
Really beautiful country brother jai javan jai kishan 🇮🇳
@gorikapudibapuji25428 ай бұрын
Simple n clean country I like so much
@jagapathikakarlapudi36668 ай бұрын
Rwanda is so nice and beautiful.. especially plastic free condition is commendable.
@panjaneyulu35478 ай бұрын
Beautiful city and vlog anvesh
@meditation123348 ай бұрын
శుభోదయం, ధన్యవాదములు ❤️❤️🌹🌹
@naidugopisetti8 ай бұрын
Nijamga Kigali city chala clean and green ga undhi so beautiful capital thank you for this video
@NaaAnveshana8 ай бұрын
Thanks
@padmapriya5098 ай бұрын
Rwanda is Super. Superb Video.
@rajanikumaripenumala63678 ай бұрын
అన్న మీరు చాలా గ్రేట్ 🙏♥️ మెలీస చాలా అందంగా వుంది మంచి పాట వేసారు మంచి విషయాలు చెపుతున్నారు చాలా కష్టపడుతున్నారు ♥️💚🙏🙏
@iamrajeshkumar8 ай бұрын
After Rwanda meeru DR Congo and Zimbabwe vellataniki try Cheyandi Bro.. Manaki chala tourist destinations vuntayi like Victoria Falls, Congo Rain Forest etc.
నిజంగా అదృష్టవంతుడివి మంచి అమ్మాయి నీ స్నేహితురాలు లభించింది....
@gattisharma53958 ай бұрын
బాగుంది దేశం బాగుంది సూపర్ గా ఉంది mallesa కి తెలుగు నేర్పిస్తున్నారు బాగానే సూపర్ సూపర్ బాగుంది వీడియో 13 నిమిషాలు నిమిషాలైనా గాని 13 సెకండ్లలో అయిపోయింది
@Balu.studio6308 ай бұрын
Super anna 🎉😀
@AlwaysKingVirat188 ай бұрын
Melisa bgm kummesav anna 😮❤ love you anna ❤😊
@mohanasinfo19958 ай бұрын
Chala manchi ga shout chestunnaru videos . Thank you so much both of you for your hardworking
@DrEaMbOyBSK.8 ай бұрын
Twinkle Twinkle Little Star naa anveshana mama super star
@buchigallamahesh8 ай бұрын
Anna kudirethe pakkane vunna Cameroon country ni explore cheyandi anna please 😊
@aplakkilakki92318 ай бұрын
అన్న నువ్వు బైక్ ఎక్కిన వాడితో జాగ్రత్త వాడు హర్ట్ అయినట్టు ఉన్నాడు😂😂😂
@harinarayanakonda40878 ай бұрын
😊 very good place
@ManiNunnaboina-wq4me8 ай бұрын
Super video anvesh garu
@mahidharreddy17718 ай бұрын
It is not gulf brother it is golf brother.
@Thrishankaraentertainments8 ай бұрын
I'm big fan of ur work Broh❤
@Kigalinewschannel7 ай бұрын
Rwanda is very clean country at everything
@perumal3478 ай бұрын
Very nice vedio anna,meru Kigali city motham visit chesi chupisthunte Naku Anni gurthukosthunnai anna,inka ekkuva vedios cheyandi..chala places unnai, Zoo park undhi,Gusenye visit cheyandi it's big lake ...
@Arnika-09038 ай бұрын
World cup Indiaదే…come onnn INDIA 🇮🇳 అన్వేష్ అన్న fans అందరూ గట్టిగా కోరుకోండి..❤️❤️KURNOOL❤❤
@shaik_shadul8 ай бұрын
𝑨𝒏𝒗𝒆𝒔𝒉 𝒃𝒉𝒂𝒊 ❤
@kbabhimitra8 ай бұрын
sky is beautiful over there
@TITANIC_GAMI8 ай бұрын
Its really beautiful 😍 ❤
@hareeshein778 ай бұрын
Luv from city of Destiny ❤❤❤
@NaaAnveshana8 ай бұрын
Hi
@Minnu98 ай бұрын
Finally 20rs gelchukunnava bro 😅 andhama andhuma bgm super 👌 Swimming mana Belgium aunty nerpindi ga bro 🙂 Happy do see you enjoying Biryani
@NaaAnveshana8 ай бұрын
Thanks bro
@lovelylokesh62478 ай бұрын
Hard work never fails you proved it. Great bro. You are the only one my favorite youtuber. Love you bro from Chittoor ❤ ❤
@Naveenchowgoni8 ай бұрын
A day started with watching Naa anveshana ❤❤❤❤
@hassenpashashaik92388 ай бұрын
రోజు మీ వీడియోల కోసం వేటింగ్ అన్న. ప్రపంచాన్ని మొత్తాన్ని చూపిస్తున్నారు ధన్యవాదముల రోజురోజుకీ మీ వీడియోల పై వ్యసనం పెరిగిపోతున్నది అలా తయారు చేశారు👍
@NaaAnveshana8 ай бұрын
Thanks
@hassenpashashaik92388 ай бұрын
థాంక్స్ అన్న రిప్లై ఇచ్చినందుకు😊
@ManaRaithubidda-tx4qq8 ай бұрын
@@NaaAnveshanasuper ,mama meru
@Kalyankohli8 ай бұрын
❤Love u anna from srikakulam 😊
@geetageetageeta3428 ай бұрын
Very very neat country bro I like somuch👍👍👍👍❤️❤️
@avinashbhogaraju7898 ай бұрын
Oooh rvanda desama , maa/mana telugodu prapancha yaatrikudu Naa anveshana chinni broo ni gadda meda adugu petti Mee desamu nu chala baaga chupinchaaruuu ,,, ❤❤❤🎉🎉🎉
@Rajupilli.MixedVlogs8 ай бұрын
Bossu mike dobbesinidi change chey ❤
@Rajupilli.MixedVlogs8 ай бұрын
Tq for Highlight😺
@sivinay7 ай бұрын
Khana khajana& saffron also good in kigali
@vararamakrishna76047 ай бұрын
తమ్ముడు మెలీసా తెలుగు సూపర్ తమ్ముడు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@nasarvalli40648 ай бұрын
Chinna Desamaina chala great. Butifull mini singapur.
@anusandeepramanala25008 ай бұрын
Yentho mandhiki inspire ga nilusthunnaru anna…………..super anna thank you……..keep on going bro
@venkannaofficial85278 ай бұрын
Super very nice video ❤❤❤❤
@narsaiahgatla52858 ай бұрын
Super excellent bro thanks
@pradeep45018 ай бұрын
Wow great Anna, nice video🎉🎉
@psudha10007 ай бұрын
Beautiful video
@naagramam28698 ай бұрын
వీడియో చాల బాగుంది అన్వేష్ అన్న
@SRISRI.46897 ай бұрын
మెలిసా అన్వేష్ ప్రపంచ యాత్ర సూపర్❤
@raiakash4658 ай бұрын
kya baat hi, ఈ రోజు వీడియో లో మెలిసా❤ పేరు చాలా సార్లు మీ నోట విన్నాం. మీరు ఆ అమ్మాయి ప్రేమలో మునిగి పోయారు. మరి సీరియస్ గా ప్రపోజ్ చేసే టైం వచ్చేసింది అనిపిస్తుంది
@mkath21048 ай бұрын
❤Super Anvesh Bro❤ కిగాలి అందమయిన చిన్న రాజధాని నగరం రావాండ దేశంలో.ఒక హిస్టరీ లెసన్ చెప్పావు అన్వేష్. రన్నింగ్ ట్రాక్ , గోల్ఫ్ కోర్సులు అన్ని చాలా బాగా చూపించావు....నిజంగానే మెలిస్సా కూడా నీ లాగే ధైర్యవంతురాలు...very good content. Keep it up bro. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ జయ హొ జయ జయ హొ.👏👏👏🙌👍