ఆనందనిలయానికి వచ్చిన ఏనుగులు|ఎంతోవెతికితేఇంతeasyగావచ్చేశాయి|ఇప్పటికినాకోరికతీరింది|Elephant idols

  Рет қаралды 459,751

Ammamaata

Ammamaata

Жыл бұрын

#MakingElephants
#ammamaatavlog
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 1 400
@reddyamma1775
@reddyamma1775 Жыл бұрын
వాళ్ళు కళా నైపుణ్యానికి 🙏🙏🙏🙏🙏🙏
@venkateswaraCollecti
@venkateswaraCollecti Жыл бұрын
S challa talented
@tarakethavath5823
@tarakethavath5823 Жыл бұрын
amma meru chynchina elephant bumlou phone no chepandi
@vedavathi306
@vedavathi306 Жыл бұрын
🙏🙏🙏🙏
@sukrantveda
@sukrantveda Жыл бұрын
Kallu saripoledu e creativity chudadaniki...can you please share contact number of those creative person pleaseeee
@rajikab9845
@rajikab9845 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌🏿👌🏿👌🏿👌🏿👌🏿🙏🙏🙏🙏🙏🙏🙏❤
@svsrilakshmi8552
@svsrilakshmi8552 Жыл бұрын
ఏనుగులు చాలా సూపర్. అలా ఏనుగులు వున్న ఇల్లుమహాలక్ష్మి నిలయం గా చెపుతారు మన పెద్దవాళ్ళు.శిల్పుల పనితనానికి కూడా అభినందనలు.
@padmajapuskuru3287
@padmajapuskuru3287 Жыл бұрын
చాలా చాల బాగుందండి శిల్పుల ఫోన్ నంబర్ పెట్టగలరా?
@sushmabobba9439
@sushmabobba9439 Жыл бұрын
శిల్పులు కి పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం ఎల్ల వెళ్లలా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🏻
@srujikoti321
@srujikoti321 Жыл бұрын
Hi Amma 🙏🏻 గజరాజులు చాలా అందంగా ఉన్నాయి 😍వాటిని చెక్కిన సెల్పులకు హాట్సాఫ్ 🙏🏻 nice video అమ్మ 👍🏻
@chandramoulithutha6694
@chandramoulithutha6694 Жыл бұрын
ఏం చెప్పాలి అమ్మ నీ ఆలోచన నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది అమ్మ ఆనందనిలయంలో మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను
@mallikasajja7950
@mallikasajja7950 Жыл бұрын
చాల అద్భుతం ga వుంది వాళ్ల పనితననికి 🙏🙏🙏
@ghantarenukadevi2584
@ghantarenukadevi2584 Жыл бұрын
మీ వీడియోలు అన్ని చూస్తాను.కానీ గజరాజులు తయారు చేయడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది జయగారు. అలా చూపించినందుకు ధన్యవాదాలు.
@surekhabaiambekar1058
@surekhabaiambekar1058 Жыл бұрын
జయగారు మనము ఏదైతే బలంగా కోరుకుంటామో అది జరిగితీరుతుందనడానికి ప్రత్యక్ష నిదర్శనము మీ "ఆనంద నిలయము" మీ ఆనందనిలయములో మీరు సుఖ సంతోషాలతో ఆరురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించాలనిమనసారా కోరుకుంటున్నాను. గజరాజుల కళ్ళల్లో జీవకళ ఉట్టి పడుతున్నది, శిల్పులకు శతకోటి వందనాలు , శుభం భూయాత్.
@vanajabandi9482
@vanajabandi9482 Жыл бұрын
చాలా బాగా కట్టారండీ. 👌 ఆ శిల్పుల address and ఫోన్ నంబర్స్ కూడా పెడితే, ఎవరైనా, ఏదైనా కట్టించుకోవాలంటే ఉపయోగపడుతుంది అనిపిస్తోంది అండీ
@peoplestv2215
@peoplestv2215 Жыл бұрын
Super 👌👌
@kasarla.ramadevi6083
@kasarla.ramadevi6083 Жыл бұрын
Avunu amma
@thirumalayadagiri8832
@thirumalayadagiri8832 Жыл бұрын
Nijamga chepparu chala mandhiki help chesinnattu avuthundi😊
@satyasriadabala6448
@satyasriadabala6448 Жыл бұрын
Number evvandi amma
@geethikasrinivas2215
@geethikasrinivas2215 Жыл бұрын
Avunu amma valla addres or ph nos pettandii maa
@sai-qi4gm
@sai-qi4gm Жыл бұрын
మీ సంతోషంలో అందరిని కలుపుకుంటూ సంతోషాన్ని పంచుకుంటూనందుకు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😍😍😍😍😍అమ్మ
@sujisov1268
@sujisov1268 Жыл бұрын
@@khskks ama Tamara pouluk tub kitinchu kode
@sandhyasree7536
@sandhyasree7536 Жыл бұрын
There is no words to appreciate those boys who have constructed Tulasi kota and two beautiful elephants 🐘 you are so blessed madam very very beautiful work by them
@pittameenadevi4916
@pittameenadevi4916 Жыл бұрын
Startingనేను చూస్తున్న మీ ఇంటివిషయంలోఅడుగడునామీరు తీసుకున్నతెలివైననిర్ణయంమీఓపికకి, జోహార్లు మీగజరాజులకి🙏🙏🙏🙏🙏
@sai-qi4gm
@sai-qi4gm Жыл бұрын
అమ్మ చాలా సంతోషంగా అనిపించిందమ్మా కళాకారులూ వారి కళ నైపుణ్యనికి వారి ఓపికకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆ భగవంతుడు ఎల్లా వెళలా సంతోషంగా చూడాలి అని భావిస్తున్నాను సర్వే జనా సుఖినోభవంతు
@rajinimantri1094
@rajinimantri1094 Жыл бұрын
Nice Ganpati Bappa morya 🙏🙏🙏
@nalinichandapu9308
@nalinichandapu9308 Жыл бұрын
Amma we are very happy,for that 🙏 and also Mana AnandaNilyam ki enkaa Maha Anadallu cheykoralaani manasapoorti gaa manaa mokotti devulu ni korukutunaamu Amma...
@svsrilakshmi8552
@svsrilakshmi8552 Жыл бұрын
చేయించుకోవాలి అనుకున్నా అన్నీ అందరూ ఇంట్లో వాళ్ళు కూడా కలిసి రావాలి.చాలా ఓర్పు, ఓపికా, తీరికా,నైపుణ్యం కలిగివుండాలి.మీలో అవి అన్నీ వున్నాయి జయా ఆనంద్ గారు.,.👍👌💯✅
@srinipoorna5262
@srinipoorna5262 Жыл бұрын
That's a good point .intlo vaallu andaru oppukovali. Hw true 👍
@varalakshmidigudadi2890
@varalakshmidigudadi2890 Жыл бұрын
చాలా కరెక్ట్ అండి. ఇంట్లో ఒకరు ఏదైనా చెప్తే వెనక్కు లాగితే ఏది చెయ్యలేము అండి. అమ్మకి, uncle గారికి ఇద్దరికీ ఇంటరెస్ట్, ఓపిక కూడా ఎక్కువే. అందుకే లేట్ అయినా చాలా చక్కగా చేస్తున్నారు.
@bharathiragireddy7040
@bharathiragireddy7040 Жыл бұрын
@@srinipoorna5262 J J J J J J J Jpp
@srikrishna1656
@srikrishna1656 Жыл бұрын
Anitikante mundu bhagavdangraham Jaya gariki anand gari rupam lo undi
@kodigutilalitha9971
@kodigutilalitha9971 Жыл бұрын
చాలా చాలా బాగున్నాయి గజరాజులు. చూస్తుంటే మాకూ కావాలని అనిపించింది. వాళ్ళ నైపుణ్యానికి 🙏🙏🙏
@naglakshmi3241
@naglakshmi3241 Жыл бұрын
చాలా చక్కగా చేసారు ఆ శిల్పకారులను ఎంత మెచ్చుకున్నా తక్కువే చాలా చేయి తిరిగి న శిల్పకారులు వాళ్ళు. చేయడం చూపించి నందుకు మీకు ధన్యవాధములు
@soundaryaa9883
@soundaryaa9883 Жыл бұрын
Meru chala lucky pillalani settle chesaka andharam melaga enjoy cheyali happy ga wish u a happy long life andi
@srinipoorna5262
@srinipoorna5262 Жыл бұрын
Chaala naipunyam....very talented artisans Amma .They r gifted by God . Enugu kumbhasthalam chekkudu awesome 👌 👏 👍. U have to appoint well talented painters to give much more life to this splendid work . Good video and God's blessings forever to a good hearted Amma and Annayya garu ❤❤❤❤❤🙌🙌🙌🙌🙌🙌🙌
@isettylakshmi4637
@isettylakshmi4637 Жыл бұрын
ఏనుగులు సూపర్ అమ్మా లక్ష్మీదేవి మీ ఇంటి కి వచ్చారు సో హ్యాపీగా ఉంది అమ్మా మీరు లక్ష్మీదేవి అమ్మా
@swapna1980jan
@swapna1980jan Жыл бұрын
చాలా బాగా వచ్చాయి ఆంటీ. శిల్పులు గజరాజుని చాలా బాగా చెకారు. Super 👌👌
@nandunandu7225
@nandunandu7225 Жыл бұрын
Superb amma... Chala bavunnai
@lovelyanvesh8698
@lovelyanvesh8698 Жыл бұрын
Hats off to their work 👌
@shobhasistla2193
@shobhasistla2193 Жыл бұрын
Jaya గారు మీ సంకల్పం చాలా గట్టిది ఏనుగులు చాలా బాగున్నాయి💐💐🎉🎉🎊🎊🎊🎊🙏🙏😍😍😍
@nagaman5373
@nagaman5373 Жыл бұрын
వాళ్ళు చాలా అనుభవం కలవారు చక్కగ,ఏనుగులు పెట్టారు,,, very good amma ఇంటికి కల వచ్చింది 🙏🙏🙏🙏🙏
@PADMAREDDY.
@PADMAREDDY. Жыл бұрын
No words to express my feeling towards those sculptures.wow....what a fantastic skill. Over all addicted to see ur videos Jaya ji. Fantastic.Fulfilling our own ideas and dreams in budget is great art ,which all can't implement,even financing supports. Congratulations 🎉👏 andi.Keep inspiring others.Stay blessed❣️
@shivashakti33
@shivashakti33 Жыл бұрын
Silpula skill chustunte kallu peddaga ayyayi... They r really skilled ... We have to let them live. We must keep alive these skilled people. They need to grow with money, happiness and comforts.🙏🙏🙏
@padmajabadiga5308
@padmajabadiga5308 Жыл бұрын
Exactly very very talented
@harinikodandam984
@harinikodandam984 Жыл бұрын
చాలా చక్కగా చేశారు అమ్మాయి గజములు
@sulupolineni4380
@sulupolineni4380 Жыл бұрын
Hi అమ్మ, భొంచెసారా అమ్మ, super అమ్మ, వాళ్ల నైపుణ్యం 👌👌👌👌👌👌👌 అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@arunamannava8272
@arunamannava8272 Жыл бұрын
Abba chala andam ga undi amma,dishti thagiletlu ga❤️❤️
@nalini2229
@nalini2229 Жыл бұрын
Hi Amma....ఎలా ఉన్నారు.....మీరు చెప్తూ ఎంతో ఆనందపడుతున్నారో..... మేము ఆ నైపుణ్యాన్ని చూసి అంతే ఆనందపడుతున్నాం అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏Its really wonderful👌👌👌👌 😍😍😍😍😍😍😍
@isettylakshmi4637
@isettylakshmi4637 Жыл бұрын
విఘ్నేశ్వరుడు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ అమ్మా
@bairampallypadma5858
@bairampallypadma5858 Жыл бұрын
చాలా బాగుంది అమ్మ. అందంగా వచ్చాయి. చేపలు, పావురాలు ఎక్కడ పెడతారు. ఆనంద నిలయం లో అన్నీ వచ్చాయి కానీ చేపలు, చిలకలు రాలేదు. ఇది కూడా మీ కాన్సెప్ట్ కదా. ఇప్పటి వరకూ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అమ్మ.🙏🙏
@uppuluriroji7392
@uppuluriroji7392 Жыл бұрын
Wow dream House 🏡🏠🏘️ chaala baga vunnayi elephant's Amma 👌🙏 Krishnayya elephant's tulasi Kota brundavanam laga vundi illu
@honey9786
@honey9786 Жыл бұрын
Video kosam waiting Amma 🙏🙏
@sesharatnamm1711
@sesharatnamm1711 Жыл бұрын
Super andi
@sumakitchen303
@sumakitchen303 Жыл бұрын
శివ గాని సాయి గాని చాలా మంచి పని తెలిసిన పిల్లలు వాళ్ళ కలకి హాట్సాఫ్
@siripurapusrilakshmi1471
@siripurapusrilakshmi1471 Жыл бұрын
జయగారు చాలా చాలా బాగున్నాయి , వాళ్ళ నైపుణ్యం గాడ్స్ గిఫ్ట్ చాలా బాగా మలిచారు ఏనుగులను.
@girijanaglakkoju168
@girijanaglakkoju168 Жыл бұрын
చాలా బాగుంది 😍🤩🌷
@srirenuvlogs
@srirenuvlogs Жыл бұрын
Om sri mahaganadhi pathiye namha 🙏🙏🙏🙏🙏🙏inka kaliyugam nadusthundi ante mee lanti punyadampathulu inka undadam valla❤️❤️❤️❤️
@srilakshmibezawada6039
@srilakshmibezawada6039 Жыл бұрын
చాలా బాగా చేసారు అమ్మ మీ కలకు వాళ్ళు జీవం పోశారు 🙏🏻🙏🏻🙏🏻
@jyothieasyfoodvlogs533
@jyothieasyfoodvlogs533 Жыл бұрын
అమ్మ చాలా సంతోషంగా ఉన్నది మీ వీడియోస్ వన్ ఇయర్ నుంచి చూస్తున్నాను మీ మిమ్మల్ని చూసి పూజ ఎంత ఈజీగా చేసుకోవచ్చు నేర్చుకున్నాను 🙏🙏🙏🙏
@keerthisreekalva3239
@keerthisreekalva3239 Жыл бұрын
We learned so many of things from u, thank u so much amma
@manjulareddy5975
@manjulareddy5975 Жыл бұрын
Chala chala bagundi me alochanlu
@radhasupriya1671
@radhasupriya1671 Жыл бұрын
Abba entha andam gaa vunnai amma.. Mee ideas ki hat's off 🎊👍
@padmavatimarthi8430
@padmavatimarthi8430 Жыл бұрын
Chala chala adbhuthamga undandi sooo beautiful 👌👌👌👌👌👌
@madurikrishna3419
@madurikrishna3419 Жыл бұрын
100/100 సూపర్ గా ఏనుగు లుని తయారు చేసారు చాలా చాలా బాగుంది సంతోషంజయగారు
@usharao860
@usharao860 Жыл бұрын
Super andi. Meeru chala adrushta vantulu amma. Support chese family undatam kuda meeru chesukunna punyam. Amma. 🙏🙏🙏🙏
@simplelifestylemytelugucha4992
@simplelifestylemytelugucha4992 Жыл бұрын
Chala adbutam ga undi amma...eyes,tondam chala bagunay amma 🙏
@sakuntalajanipalli3541
@sakuntalajanipalli3541 Жыл бұрын
Awesome 👍👏😊
@likhithalikhii9638
@likhithalikhii9638 Жыл бұрын
మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు అమ్మ ..... మీ ఆలోచనలు చాలా గోప్పగా వున్నాయి అమ్మ....
@yrkm9349
@yrkm9349 Жыл бұрын
Chala adbbuthamuga chekkaru shilpullu hats of 👌👌👍👍🙏🙏
@drsramyavlogs1000
@drsramyavlogs1000 Жыл бұрын
Superb 😍🙏
@Indian_freedom_fighters.
@Indian_freedom_fighters. Жыл бұрын
👌👏
@venkateswaraCollecti
@venkateswaraCollecti Жыл бұрын
Hmm
@suryakalayarramilli7944
@suryakalayarramilli7944 Жыл бұрын
Thanks for sharing andi.......Hatsoff to their work ..chala baga chesaru silpulu...
@chekkaloukya1665
@chekkaloukya1665 Жыл бұрын
Workers done a great job Amma. Hats off to their work
@geetasahu6384
@geetasahu6384 Жыл бұрын
Atbhutam ga chesaru andi yenugu bommmalu super 👍👌
@sri7800
@sri7800 Жыл бұрын
Future lo nenu mi lanti illu same alaney katukovali ani anukuntuna andi antha nachesindhi😇
@neelimagamini3504
@neelimagamini3504 Жыл бұрын
Me house mixed vegetable curry la vundi Amma edi positive reply Amma Ela cheppalo thelika ala cheppa anthe traditional and western mix chesi kaduthunnaruga
@myboycreations2399
@myboycreations2399 Жыл бұрын
Cost antha chepandi Amma valaki
@manaintivantalu1336
@manaintivantalu1336 Жыл бұрын
Nice sharing like done chala bagundi gajarajulu
@gayathrireddy705
@gayathrireddy705 Жыл бұрын
చాలా బాగుంది అమ్మ ఏనుగుల తోండలు
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 Жыл бұрын
Om ganeshay namah 🙏🏼🌹🙏🏼
@varalakshmidigudadi2890
@varalakshmidigudadi2890 Жыл бұрын
అమ్మా,ఏనుగులు చాలా beautiful ga ఉన్నాయి. 👌
@nagadurga9555
@nagadurga9555 Жыл бұрын
అమ్మ తులసి కోట ఏనుగులు చాల చాల బాగా నచ్చింది నాకు. Super amma
@manjulachalla6538
@manjulachalla6538 Жыл бұрын
Chala chala bagundi it's very beautiful
@knaglakshmi4729
@knaglakshmi4729 Жыл бұрын
Chala bagunayi Amma. Meeku Chala thanks 🙏 idea ku
@krishnateja5767
@krishnateja5767 Жыл бұрын
Super ga vnnai Elephants 🙏🙏
@mahalakshmisirigineedi2895
@mahalakshmisirigineedi2895 Жыл бұрын
Amma super amma. Awesome. Chala ante chala bagundi amma exlent. No words
@Sangeetha-wu2rf
@Sangeetha-wu2rf Жыл бұрын
చాలా బాగా కుదిరాయండి సూపర్ అంటే సూపర్
@vanajarallabhandi5024
@vanajarallabhandi5024 Жыл бұрын
Wow! Chala Chala bagundi andi.
@chapamadhuri1344
@chapamadhuri1344 Жыл бұрын
Chala bagundi Amma mee alochana and elephants kuda chala beautiful ga chekaru really hats off
@sunithadasari5219
@sunithadasari5219 Жыл бұрын
Engulu super chala baga chesaru👌
@madhavibheema4613
@madhavibheema4613 Жыл бұрын
Elephants are looking excellent 🙌🏻👌. Skillful hands 🙏🏼
@vangasrujana6226
@vangasrujana6226 Жыл бұрын
Super thought amma….chala baga chesaru
@muraligopalpanyala1475
@muraligopalpanyala1475 Жыл бұрын
అమ్మ వాళ్ళ కళా నైపుణ్యం కి జోహార్లు......ఎంత బాగుందో నిజం గా మీ ద్వారా మేము.... చూడగలగుతునాం...... 🙏👌👌👌
@padmavati4332
@padmavati4332 Жыл бұрын
Chaala Bagunnayi AMMA Enugu Bommlu
@lakshmibalakisti1577
@lakshmibalakisti1577 Жыл бұрын
Super amma nice video
@MaaAbhiruchi
@MaaAbhiruchi Жыл бұрын
గజరాజుల కళ్ళ లో కళ కొట్టొచ్చినట్లు ఉంది. 🥰🥰🥰👍.బాగుంది అమ్మ
@sirigraphics3572
@sirigraphics3572 Жыл бұрын
Chla bagunodhi idea 💡 so hatsuf creative
@luckya8842
@luckya8842 Жыл бұрын
👌👌 చాలా బాగుంది
@kvvsnarayana8581
@kvvsnarayana8581 Жыл бұрын
👍🏻👌😍చాలా బాగుంది అమ్మ 🥰
@dvvramanarao7808
@dvvramanarao7808 Жыл бұрын
Amazing and well skilled sculptures Hats off to specialists. I call them as specialists. I am really exited and thrilled to watch their work from beginning to end and also your interest to preserve old traditions. Jaya garu.
@sandhyabeeshwa1767
@sandhyabeeshwa1767 Жыл бұрын
Super nice happy to Anti
@bredara6000
@bredara6000 Жыл бұрын
చాలా అందంగా తయారు చేశారు మేడం వాళ్ళ ఫోన్ నంబర్లను కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అలాగే తొండం లోనించి నీళ్ళు వచ్చే ఏ ర్పాటు చేయవలసింది.
@nagasaraswathim2794
@nagasaraswathim2794 Жыл бұрын
Mee enugulu Chala baga swagatham palukutunnai Amma. Mee sankalpam Chala baga neraverindi , edi antha gods gift.
@mscreations6582
@mscreations6582 Жыл бұрын
చాలా బాగున్నాయి ఆ శిల్పులు చాలా బాగా చేశారు👏👏👏👏👏👏👏👏👏
@ushabhagavathula3321
@ushabhagavathula3321 Жыл бұрын
Chala baaga chesaru amma kalaakarulu👏👏👏👏👏👏
@mallelaradha9148
@mallelaradha9148 Жыл бұрын
అద్బుతం మీ ఇంట్రెస్ట్ కి వాళ్ళ కళానైపుణ్యం కి జోహార్లు 🙏🙏🙏🙏 వాళ్ళ ఫోన్ నంబర్ ప్లీజ్
@sunnammadhavi3861
@sunnammadhavi3861 Жыл бұрын
హాయ్ అమ్మ 🙏 ఆనందనిలయం చూస్తుంటే నిజంగానే ఆనందంగా ఉంది అమ్మ 👌👌
@vaniravilla3679
@vaniravilla3679 Жыл бұрын
Wow superb amma 👌👌👌kalaakaarula nypunyam ki hatsoff amma 🙏🙏🙏🙏💐💐💐🌹🌹
@annapurnasagiraju9809
@annapurnasagiraju9809 Жыл бұрын
సూపర్ ఏనుగు 🐘 చాలా బాగా వున్న యి
@gollapudilavanya
@gollapudilavanya Жыл бұрын
Wow wow!aemi cheppali amma ,matalu ravatamledu me thoughts, alochana vidhanamu simply superb
@kalyanimandala5907
@kalyanimandala5907 Жыл бұрын
dream house kosam andaru dreams feel avtharu. .but u made it happen and giving us inspiration to make every dream fulfill. tq jayamma garuuuu
@addankimanjari5339
@addankimanjari5339 Жыл бұрын
Gaja rajulu super exllent chala chala bagunai
@shanthimurugan924
@shanthimurugan924 Жыл бұрын
Very hard hand work, nice, God bless the team, 💐
@thulsirammohan8193
@thulsirammohan8193 Жыл бұрын
Very very exciting to watch the 2 elephants being sculpted.They r so real and beautiful .🙏🏻🙏🏻👌👌💐💐
@swethapriyankagangaraju5305
@swethapriyankagangaraju5305 Жыл бұрын
Excellent ga vundhi andi
@doladurgabhavani3
@doladurgabhavani3 Жыл бұрын
చాలా చాలా బాగున్నాయి అమ్మ ఏనుగు లు శిల్పిలా పనితనం చాలా చక్కగా వుంది అలాగే తులసి కోట ఏనుగు లు కృష్ణుడు గొల్లభామలు ఒక అద్భుతం
@sarathchandra1219
@sarathchandra1219 Жыл бұрын
Wonderful sculpture.Hats off to shilpi's.(ASHA)
@sandhyasravana6891
@sandhyasravana6891 Жыл бұрын
చాలా బాగా ఉందమ్మా మీ ఆలోచనలు నాకు చాలా నచ్చింది ఏనుగులు 👌
@praveenn7688
@praveenn7688 Жыл бұрын
Hello very nice .. Elephants Amma
@raghumaniivaturi8567
@raghumaniivaturi8567 Жыл бұрын
చాలా చాలా బాగుంది
@srikrishnasuzukisales-elur1224
@srikrishnasuzukisales-elur1224 Жыл бұрын
Chala super ga undamdi,
@nandeeswarnartan9827
@nandeeswarnartan9827 Жыл бұрын
అమ్మ మీరు మీ ఇంటిని. రాజమౌళి గారు మూవీ ని ఎలాగైతే చెక్కుతారో మీరు కూడా అలా చేస్తున్నారు అనిపిస్తుంది. ఎంత ఓపిక కావాలి. ఇష్టం అయితే ఎంత కష్టమైన సులువుగా చెయ్యొచ్చు అని నిరూపిస్తున్నారు🙏🙏🙏🙏
@lakshmisrikanthk9575
@lakshmisrikanthk9575 Жыл бұрын
సూపర్ గా ఉన్నావ్ అమ్మా యెప్పుడెప్పుడు మీ ఇల్లు పూర్తి అవుతుంది
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 48 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 71 МЛН