చంద్రశేఖర అష్టకానికి తేలిక భాషలో అర్ధం | Meaning of Chandra Sekhara ashtakam | Nanduri Srinivas

  Рет қаралды 558,224

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

2 жыл бұрын

Chandra Sekhara ashtakam can do miracles if chanted with complete devotion.
How to chant it with devotion? - Possible only by knowing its meaning
Here is an excellent speech by Nanduri garu that brings out the soul of this Ashtakam and its secrets that we cannot find so easily. You have liked Kanakadhara stotram meaning in the past, you will love this for sure. One more Gem from Nanduri garu!
- Uploaded by: Channel Admin
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 000
@lakshmiprabhakarkv8787
@lakshmiprabhakarkv8787 7 ай бұрын
గురువు గారికీ నమస్కారము లు 2-12-23 న మా మనవడు 9సంవత్సరాల పిల్లవాడు మేము ట్రైన్ లో ప్రయాణ సమయం లో మీరు చేసిన వాక్యానం మొత్తం విని (నన్ను వాడు జేజి అని పిలుస్తాడు) జేజి ఈయనకు ఎంత వోపికాగ ఎంత బాగ చెపుతున్నారు. నీకు ఏమాత్రమూ బాగ లేకున్నా చంద్ర శేఖర అష్టకం విను అన్ని తగ్గపోతాయి అని చెపుతున్నాడు. మీ సత్సంగం గాలు మొత్తం సబ్స్క్రయిబ్ చేసుకున్నాడు.
@thanjavumuneiah9795
@thanjavumuneiah9795 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదములు, మొదటిసారి చంద్రశేఖర అష్టకం విన్నప్పుడు నేను ఆ మంత్ర ప్రాముఖ్యతను మీ ద్వారా తెలుసుకున్నప్పుడు ఈ మంత్రానికి అంత శక్తి ఉందా అని మూర్ఖంగా అనుకున్నాను. కానీ నాకు కొద్ది రోజుల క్రితం నా ఎడమ చేతి భుజానికి శస్త్రచికిత్స చేయవల్సిన అవసరం వచ్చింది, చికిత్స విధానం చాలా కష్టము surgery తో పాటుగా bone grafting చెయ్యాల్సి రావచ్చు అని మా డాక్టర్ గారు అన్నారు. Surgery అయితే పర్వాలేదు కానీ bone grafting అనేది కొంచెం comlpicated అని తెలుసుకుని భయం తో నాకు ఏమి చెయ్యాలో తెలియక దేవుని పై భారం వేసి చంద్రశేఖర అష్టకం surgery కి 2 రోజుల నుండి పారాయణం చేశాను గురువు గారు. అద్బుతం ఏమిటంటే surgery జరిగేటప్పుడు doctor గారు బయటకు వచ్చి ఇతని bone condition బాగుంది bone grafting అవసరం లేదు అని చెప్పారు. ఇప్పుడు నాకు simple surgery తో ఆపరేషన్ complete అయ్యి 3 రోజులు అయ్యింది. మీకు చాలా కృతజ్ఞతలు గురువు గారు.
@savithrimannava3311
@savithrimannava3311 2 жыл бұрын
Guruvugaru sathakoti vandanalu
@mbssastry6096
@mbssastry6096 2 жыл бұрын
My deep gratitude for your efforts to enlighten comon people like me. With respectable regards. Om namas Sivayah. MBS Sastry
@sampreethisai7121
@sampreethisai7121 2 жыл бұрын
7.
@kasturivookoti9246
@kasturivookoti9246 2 жыл бұрын
Lm
@sarojaprakash452
@sarojaprakash452 2 жыл бұрын
Swami raksha
@psudheersharma
@psudheersharma 2 жыл бұрын
నమస్తే గురువు గారు. చాలా రోజులుగా చంద్ర శేఖర అష్టకం అర్థం కోసం వెతుకుతూ ఉన్నాను. ಆ పరమశివుడే మీ రూపం లో వ్యాఖ్యానం ఇచ్చారని అని భావిస్తున్నాను. శివాయ గురవే నమః🙏🙏🙏
@dr.parvathireddykarri8286
@dr.parvathireddykarri8286 2 жыл бұрын
నమస్తే గురువు గారు, నాదొక చిన్న విన్నపం చంద్రశేఖరాష్టకం కి ఏవిధం గా అయితే ప్రతీ శ్లోకానికి ఎంతో చక్కటి అర్ధం చెప్పారో.. అదే విదం గా శ్రీ దక్షిణామూర్తి స్థాత్రం కి కూడా అర్ధం చెప్పవలసింది గా కోరి ప్రార్థిస్తున్నాను.
@aerosrivas7540
@aerosrivas7540 Жыл бұрын
ఇంతకుమించి దక్షిణామూర్తి తత్త్వం ఇంకెవరు చెప్పలేరు...
@madhavich14
@madhavich14 11 ай бұрын
ఆనంద భాష్పాలు వచ్చాయి 🙏🙏🙏 మనసు నిండిపోయింది 🙏🙏🙏 మీ వ్యాఖ్యనం అద్భుతం 🙏🙏🙏
@appikatlarajeswari9813
@appikatlarajeswari9813 2 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏. మీరు చెప్పిన అనేక స్తోత్రాలు చదువుతూ ఉండేదాన్ని కానీ మీరు చక్కగా అర్థము తో చెప్పాక హృదయ పూర్వకంగా చదువుతున్న. మీకు అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరు ఎల్లవేళలా అయుఅరోగ్యలతో ఉండాలి. ఈ స్తోత్రం రోజూ శ్రీ లలితా సస్రనామాలు ముందు చదువుతా. ఇపుడు మీరు చెపుతుంటే చాలా సంతోషంగా ఉన్నది. 🙏🙏🙏
@rajyamlakshmi8235
@rajyamlakshmi8235 2 жыл бұрын
గురువుగార మీ వీడియో చూశాక మీ వీడియో చూశాక చంద్రశేఖరాష్టకం విలువ తెలిసింది ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది గురువుగారు
@anulak7785
@anulak7785 2 жыл бұрын
గురువు గారికి నమస్కాములు 🙏 మా అమ్మ మీ వీడియోలు బాగా చూసి మాకు ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవారు. మొన్న 2nd wave అప్పుడు దురదృష్టవశాత్తు అమ్మ ని(57) కోల్పోయాను. చాలా వెలితిగా , డిప్రెషన్ లో ఉన్న నాకు మీ వీడియోస్ చూస్తుంటే అమ్మ చెప్తున్నట్లు గా ఉన్నది🙏 ధన్యవాదాలు 🙏 కంచి కామాక్షి అమ్మ గురించి చెప్పగలరు🙏
@tripuranenividyasagar5830
@tripuranenividyasagar5830 Жыл бұрын
Om namah shivaya
@sambashivaraoch6277
@sambashivaraoch6277 Жыл бұрын
మీ వ్యాఖ్యానం తో చంద్ర శేఖర అష్టకం విని మా జన్మ ధన్యం అయింది. మీ లో వున్న ఆ పరమేశ్వరుడికి పాదాభి వందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gundukarunasri8974
@gundukarunasri8974 2 жыл бұрын
నేను ఈ చంద్రశేఖర్ అష్టకం ను రోజూ సాయంత్రం పారాయణం చేస్తున్నాను. మీరు అష్టకం అర్థం చెప్పిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు కృతజ్ఞతలు అయ్యగారు.
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 2 жыл бұрын
నమస్కారం గురువుగారు 🙏 ఏ విధంగా ఎంత ధన్యవాదాలు చెప్పినా తక్కువే... ఎంతో చక్కగా వివారించారు... చాలా చాలా బాగుంది అర్థం తెలిసినందుకు🙏 మీకు ఋణపడి ఉన్నాము. మీరు చెప్పిన సంకష్ఠ హర చతుర్థి రెండు మాసాలు చేసాను. మాకు మా వారి ఉద్యోగం లో కొంత మేలైన మార్పు కనిపించింది. 🙏🙏ఏడు శనివారాల వ్రతం కూడా చేస్తున్నాను.. 🙏భగవంతుడి దయ మీ వీడియో ల రూపంలో మాకు పరిష్కారాలు అందిస్తున్నాడు. 🙏 ఇలాగే మమ్మల్ని ధార్మిక మార్గం లో నడిపిస్తూ వుండండి.. 🙏🙏🙏
@reddykrishna8291
@reddykrishna8291 2 жыл бұрын
Great madam
@meenamohan8553
@meenamohan8553 7 ай бұрын
నమస్కారం గురువుగారు 🙏మీ ప్రసంగం వింటూ ఉంటే మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఓం నమశ్శివాయ 🙏
@chramarao9131
@chramarao9131 7 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు ఈ కార్తీక మాసం లో చంద్రశేఖర అష్టకం యొక్క అర్థం వినే భా గ్యాన్ని పరమాత్మ నాకు అనుగ్రహించాడు నా జన్మ ధన్యం అయినది మీకు శతకోటి వందనాలు
@konalapereddy5549
@konalapereddy5549 2 жыл бұрын
మీ తన్మాయత్వమ్ కి విన్నాక మా ఆనంద బాష్పాలు మీకు శత కోటి వందనాలు 👣🙏🙏🙏🙏
@jhansipradeep7802
@jhansipradeep7802 2 жыл бұрын
గురువు గారికి చిన్న విన్నపం , శివపార్వతుల పారవశ్యంలో మార్కండేయుడు ఈ స్తోత్రం ఎక్కడ చేశాడో ఆ గుడి గురించి తెలియపరచకుండానే ముగించారు ఆ గుడి ఎక్కడ ఉంది గురుగారు 🙏
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 2 жыл бұрын
Tiruvennainallur
@rajahari9849
@rajahari9849 2 жыл бұрын
They uploaded video today about that temple
@kapalavaimanjula1504
@kapalavaimanjula1504 2 жыл бұрын
Thirukadayur
@jhansipradeep7802
@jhansipradeep7802 2 жыл бұрын
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ గురువుగారి పాద పద్మములకు నమస్కరించి అభ్యర్థన దక్షిణామూర్తి స్తోత్రం వివరించగలరు నీయొక్కఆ శేష మైనటువంటి సేవ వెలకట్టలేనిది వర్ణించలేనిది శ్రీ మాత్రే నమః 🙏
@prasannak5261
@prasannak5261 2 жыл бұрын
శుభోదయం గురువు గారూ! చంద్రశేఖ రాస్టకం వ్యాఖ్యానం కళ్ళ ముందు దృశ్యాన్ని సాక్షాత్క రించింది. గురువు గారి కి ఆత్మ ప్రణామాలు 🙏🙏🙏🙏🙏
@yoursakshita2903
@yoursakshita2903 2 жыл бұрын
వివరిస్తూ మీరు ఎంత తన్మయత్వం పొందుతున్నారు గురువు గారు . 🙏🙏🙏🙏 మీకు పాదాభివదనాలు
@hemanthprabhas1234
@hemanthprabhas1234 2 жыл бұрын
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
@ramadeviyendluri8742
@ramadeviyendluri8742 Жыл бұрын
ఓం నమశ్శివాయ🙏🏻 నాకు చాలా ఇష్టమైన అష్టకము కాని అర్ధం ఇప్పుడే తెలిసింది చాలా ఆనందంగా ఉంది గురువు గాికి ధన్యవాదాలు🙏🏻
@prasadyvl2995
@prasadyvl2995 10 ай бұрын
అత్యద్భుతంగా వివరించారు.. పాదాభివందనాలు ❤
@srivenkatasubrahmanyam1851
@srivenkatasubrahmanyam1851 2 жыл бұрын
చాలా బాగా వ్యాఖ్యానం చేశారండీ. ఈ స్థల పురాణం జరిగిన ప్రదేశం తమిళనాడులోని తిరుక్క కడయుర్ జీవితంలో ఒక్కసారి అయినా చూడవలసిన ప్రదేశం స్వామి పేరు అమృత ఘటేశ్వర్ అమ్మవారు అభిరామి.
@SwarnaSuri-kv7id
@SwarnaSuri-kv7id 7 ай бұрын
చంద్రశేఖరాష్టకం వ్యాఖ్యానం మీ ద్వారా వినడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము గురువుగారు మీకు శతకోటి వందనాలు.... కృతజ్ఞతలు
@pannagaveni6371
@pannagaveni6371 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ శ్రీ గురుభ్యోనమః 🙏🙏
@saradakalavacherla4633
@saradakalavacherla4633 2 жыл бұрын
లోకకళ్యాణం కోసం ఆర్తితో వీడియోలు చేస్తున్న మీకు అనేకానేక వందనాలు, ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lavanyaprakashvlogs6191
@lavanyaprakashvlogs6191 2 жыл бұрын
మీ పిల్లలు చాలా అదృష్ట వంతులు స్వామి
@tvmadhaviadhikary4117
@tvmadhaviadhikary4117 2 жыл бұрын
ఏమి చెప్పినారు స్వామి..ఆహా..మీరు మార్కండేయుడి స్థలం లో ఉండి, అనుభూతి చెందుతూ చెప్పారు..మీవి అన్ని వీడియో లు నేను చూస్తాను.కానీ కనకధార, అలాగే చెప్పారు,అప్పుడు మీరు శంకరాచర్లు,ఇప్పుడు మళ్లీ మార్కండేయుడు..భలే చెప్పారు..అద్భుతం..🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@padmaneralla2497
@padmaneralla2497 Жыл бұрын
అబ్బా ఎంత బాగుంది. గురువుగారు. కళ్ళకు కట్టినట్టు చూపించారు. ధన్యవాదములు.
@bonalanagachary1779
@bonalanagachary1779 2 жыл бұрын
Jaihoooooooo గురుదేవా మీ యొక్క పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు దయతలచి నన్ను ఎల్లవేళల ఆశీర్వదించండి
@ramaratnamvlogs
@ramaratnamvlogs 2 жыл бұрын
గురువుగారు మీరు చెప్పింది చేస్తే అద్భుతమైన ఫలితాలను చూస్తున్నాము మీరు చెప్పినట్లు ద్వాదశాదిత్యులను కాశీ లో దర్శనం చేసుకున్నాం ,చంద్రశేఖర్ అష్టకం నేను, రోజు లలితా పారాయణం అయ్యాక చదుతాం గురువుగారు
@venkatkaarthi
@venkatkaarthi 2 жыл бұрын
Can't describe the way your explanation is. Really we are blessed to be a part of your devotee.
@kiranjyothika1268
@kiranjyothika1268 2 жыл бұрын
Proud to be an Hindu Guru Garu..Meeku Namsakarmulu 🙏
@sujathadandugula7678
@sujathadandugula7678 2 жыл бұрын
గురుదేవోభవ🙏🙏🙏 ఆ చంద్రశేఖరుడు మీకు దీర్ఘాయువు ఇవ్వాలని వేడుకుంటున్నాను.
@sangeethaprasad5610
@sangeethaprasad5610 2 жыл бұрын
గురువు గారికి నమస్కారములు మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు ఆ పార్వతీ పరమేశ్వరుని ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏
@sharmasristhi3292
@sharmasristhi3292 2 жыл бұрын
🙏
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm 2 жыл бұрын
అన్నగారు మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఆధ్యాత్మిక అమృతవాహిని ఈ భోగి మంటలా మా అందరి అజ్ఞానం ను తొలగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🌹🌹🌹🌹🌹🤩
@Anithasri143
@Anithasri143 2 жыл бұрын
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్🙏🙏🙏🙏🙏
@namballasantosh8910
@namballasantosh8910 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీమాత్రే నమః శివాయ నమః ఓం లక్ష్మీ నారాయణాయ నమః గురువుగారికి పాదాభివందనములు
@psychoshiva885
@psychoshiva885 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🕉️
@amaheshgoud862
@amaheshgoud862 2 жыл бұрын
గురువు గారికి పాదాభి వందనములు మీలాంటి మహానుభావులు భగవంతుణ్ణి గురించి క్లుప్తంగా చెప్పటం,!! వినే వాళ్ళ పూర్వ జన్మ సుకృతం!
@SudhakaJoga
@SudhakaJoga 2 жыл бұрын
శ్రీ గురువు గారికి వారి సతీమణి కి సంక్రాంతి శుభాకాంక్షలు
@nskingofmyworldcreation3604
@nskingofmyworldcreation3604 2 жыл бұрын
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం 🙏🙏🙏
@srikanthchs7255
@srikanthchs7255 2 жыл бұрын
మీ అద్బుతమైన వ్యాఖ్యానం విని ధన్యులైనాము. మమ్ము ఈ రీతిగా ఉద్దరిస్థున్న మిమ్ములను మనస్పూర్తిగా నమస్కరించుకొంటున్నాము.
@ksk4me
@ksk4me 2 жыл бұрын
ఆహా... ఎంత గొప్ప ధీమా కలిగించారు ప్రభు.... మీరు తన్మయత్వంతో చెప్పే ప్రతి పాదం వింటుంటే మనసు పులకిస్తోంది..... మా పిల్లలకి ఎప్పుడు ఈ స్తోత్రం నేర్పించాలి అని నా మనసు ఉవ్విళ్లూరుతుంది ... హరే కృష్ణ 🙏🙏
@maheswarimaheswari9752
@maheswarimaheswari9752 7 ай бұрын
గురువు గారు వర్ణిస్తుంటే మార్కండేయుడు ఎంత ఆతురతతో స్తుతించాడు కనులకు కనిపిస్తోంది తండ్రీ.
@kkkumar777
@kkkumar777 2 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏽🙏🏽🙏🏽
@hymagopalaiah5913
@hymagopalaiah5913 6 ай бұрын
Sir, Heartfelt thank you!! Your explanation certainly can instill deep devotion in anyone who listens to your words, especially needed for today's generation! I just didn't want this video to end..
@mrudulanandavaram7127
@mrudulanandavaram7127 2 жыл бұрын
వ్యాఖ్యానం అద్భుతం గురువుగారు🙏
@savitriy2682
@savitriy2682 2 жыл бұрын
నమస్కారం గురువుగారు. ఏది చెప్పిన తన్మయ్యత్వంతో, స్వామి ని సాక్షాత్కారించే విధంగా, అద్భుతం గా చెపుతారు.చాలా చాలా బావుంటుంది మీ వ్యాఖ్యానం 🙏🌹
@syamaladevi2303
@syamaladevi2303 7 ай бұрын
స్వామి నమస్కారం మీరు చంద్రశేఖరాస్తకం అర్ధం చాలా బాగా చెప్పారు ఇలా ఎన్నో తెలియనివి తెలుపుతున్నందుకు ధన్యవాదములు
@baddipudibhavani19
@baddipudibhavani19 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ మన కుటుంబ సభ్యులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
@raviraj-wp9uu
@raviraj-wp9uu 2 жыл бұрын
👍
@prasadnagubandi5925
@prasadnagubandi5925 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@Kirankumar-dr2hz
@Kirankumar-dr2hz 2 жыл бұрын
నమస్కారం గురువుగారు, మీరు ప్రజ్ఞ , దేవీదేవతలను ఆవిష్కరించే విధానం చాలా చక్కగా భక్తి శ్రద్దలు ఇట్టే కలిగించేలా ఉంటాయి, ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సామర్థ్యం మీ పుణ్యం అనేకంటే, మీ లాంటి వారి ప్రవచన రహస్యాలు,విశేషాలు వినడం తెలుగు వారు మరియు తెలుగు తెలిసిన వారు చేసుకున్న మహా పుణ్యం ---- స్వస్తి
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@Ishwarya1108
@Ishwarya1108 2 жыл бұрын
Feeling extremely blessed to listen to you Sir 🥰 Thank you Guruvugaru 🙏🏻🙏🏻🙏🏻
@borntosingbtsblackpinkengh9075
@borntosingbtsblackpinkengh9075 Жыл бұрын
At the end, tears were rolling down involuntarily...
@rameshs2247
@rameshs2247 2 жыл бұрын
Respected sir I don't have words to express my happiness.. I am blessed with your explanation.. I wish and pray Mahadev for good health and prosperity for every one.. Om namah shivaya Om namo narayana Om Matrey namah..
@hareeshpatnala5068
@hareeshpatnala5068 7 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ గురువుగారు... అందరికి అర్థమైన రీతిలో చెప్పారు. 🙏🏻.
@user-yk4rv5qv4r
@user-yk4rv5qv4r 2 жыл бұрын
నమస్కారం గురు గారు నిన్న విన్నాం చాలా బాగుంది.
@mynameisbalaji5700
@mynameisbalaji5700 2 жыл бұрын
గురువు గారు. ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాను. వచ్చే జీతం సరిపోవడం లేదు. 😭😭 నాకు పరిష్కారం చెప్పండి గురూజీ 😭😭. అందరూ ముందుకు వెళ్తున్నారు. ఎంత కష్టపడినా నా జీవితం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. దయచేసి నాకు రిప్లై ఇవ్వండి గురూజీ
@vishnupuppala2771
@vishnupuppala2771 2 жыл бұрын
స్వర్ణ ఆకర్షణ భైరవ స్వామి నీ ఆరాధించండి
@malewarjagadeshwar4022
@malewarjagadeshwar4022 2 жыл бұрын
గురు చరిత్ర చదవండి. మీ problem అన్నీ salow అయితాయి.
@padmapadma3183
@padmapadma3183 2 жыл бұрын
My family also like that
@chinnarihomeworld5098
@chinnarihomeworld5098 2 жыл бұрын
kzfaq.info/get/bejne/f7eWfq-UspzZnGw.html
@ashwinishweta6620
@ashwinishweta6620 2 жыл бұрын
Vratalu chepperu kada avi cheyandi
@drrao007
@drrao007 2 жыл бұрын
చాలా బాగా వివరించి చెప్పారు. ధన్యవాదములు 🙏🙏
@MrSudheer919
@MrSudheer919 2 жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం శివాయ గురవే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం అరుణాలేశ్వరాయ నమః
@sharadaiyer4834
@sharadaiyer4834 2 жыл бұрын
Namaste Guruvugaru! Such beautiful explanation, can't control my tears... What a sweet ending of the sloka. Ur involved explanation has taken it to a different level. Thanks
@kandularamesh1055
@kandularamesh1055 2 жыл бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐 గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
@laxmigopishetty4235
@laxmigopishetty4235 2 жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక శతకోటి వందనాలు
@selfseeker143
@selfseeker143 2 жыл бұрын
Moon was used to measure time in ancient days (now also), From amavasya to pournami - one paksham (15 days), 2 pakshams = 1 maasam (month) 12 maasam = 1 samvatsaram. Everything comes and goes in time, but not the one who created space (and eventually time). Shiva wears moon as ornament, because he was exceptional and above to the concept of time (and space).. so now markandeya praising shiva as lord of time (Chandra shekara)
@prasanthi9446
@prasanthi9446 2 жыл бұрын
గురువు గారు కార్తీక మాసంలో మీరు చెప్పిన రుద్రాభిషేకం ఇప్పటికి ప్రతిరోజు చేస్తున్నాము అండి ఎప్పటికి చేయదాలుచుకున్నాను... నాలాగే చాలా మంది చేస్తున్నారు అర్థం చెప్తే ఇంకా బాగా మనసు పెట్టి చేయగలం... దయచేసి రుద్రాభిషేక స్టోత్రాల అర్ధం తెలుపగలరని కోరుతున్నాం 🙏🙏
@jayashreeb.p5079
@jayashreeb.p5079 2 жыл бұрын
Guruvugaru 🙏 Happy Sankranti to u n family. V get more knowledge by hearing with narration of the slokas. Thank you guruvugaru.
@bharatshines3439
@bharatshines3439 2 жыл бұрын
Extremely awesome explanation traveled our thoughts to kailash and the real experience of markendeya maharshi.Thank you for such a wonderful video.🙏Shivoham
@shyamalaadarapu5140
@shyamalaadarapu5140 2 жыл бұрын
అద్భుతం -చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🌹🌹
@darisaswetha5117
@darisaswetha5117 Жыл бұрын
Veryyyyyyy well explained sir...thanks a lot for your efforts and thank you for making us aware of the things hidden..may lord Shiva and goddess Parvati bless you and your family with all the happiness 🙏🙏🙏🙏
@DRBharathkumarDRavi
@DRBharathkumarDRavi 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@vijayalakshmijonnala2885
@vijayalakshmijonnala2885 2 жыл бұрын
Gగురువు గారు 1008 సార్లు ఎలా చదవాలి దయచేసి చెప్పండి
@jyothirlingaprasadbanda2447
@jyothirlingaprasadbanda2447 2 жыл бұрын
అద్భుతమైన వివరణ. ధన్యవాదములు గురువుగారు
@tarasrinivasa6331
@tarasrinivasa6331 2 жыл бұрын
Wow. V v good. Usefull. Sloka Guru. Paadakke .koti. Namaskaarm
@veenak1577
@veenak1577 2 жыл бұрын
Feeling blessed to see your videos guruji. No words to express my thanks.
@SK-wp9hq
@SK-wp9hq 2 жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల...🙏🏻
@gkpraveenkumar6629
@gkpraveenkumar6629 Жыл бұрын
అరుణాచల శివ....అరుణాచల శివ.అరుణాచల శివ🙏
@anjanikumar4973
@anjanikumar4973 Жыл бұрын
Sir.. .I have listened to many commentaries on many sthothras and puranas... Out of all these, your disclosures are outstanding as you gives messages not only as learned man.. but it brimmed with devotion... You are a devotee.. and when you give any disclosure you will give with pure devotion....
@bharathdevalla8574
@bharathdevalla8574 2 жыл бұрын
Nanduri Srinivas garu, Your speeches are amazing and eye opening in many ways. Thanks for all your efforts and sharing this invaluable information. 🙏🙏 from USA
@lakshmisrinivasan2469
@lakshmisrinivasan2469 2 жыл бұрын
Thank you so much such a wonderful explaination v can picturise the entire sequence while chanting the shloka great meaning incredible sir 🙏
@sunitha.g1734
@sunitha.g1734 2 жыл бұрын
Sir,heartful gratitude to you for such hardwork in making us know the inbuilt meaning of great Slokas and showing us the right path to do right and good things.🙏🙏🙏
@tarashivan576
@tarashivan576 Жыл бұрын
Beautiful explanation..Thank u so much..am grateful to u Sir..
@srilathanarayana8879
@srilathanarayana8879 2 жыл бұрын
Meru ye sankalpamtho meru edi start chesarooo...adhii jarugurhundiii..chiranjeevaaaa.....thank you Rishi Kumar annayyaaa good luck for your greatest future
@muppidimahender4202
@muppidimahender4202 2 жыл бұрын
ధన్యవాధములు గురవు గారు🙏🙏🙏🙏🙏
@bhargavichetan1965
@bhargavichetan1965 2 жыл бұрын
Guruvu garu namaskaram, all your videos are very helpful. Thank you.
@rameshkumarponnada4325
@rameshkumarponnada4325 2 жыл бұрын
2021 భోగి రోజున ( గురుపూజ సందర్భం గా) రామానుజాచార్యులు గురించి చెప్పరు ఈ సారి భోగి రోజునా మీ ప్రవచనం కోసం ఎదురుచూస్తున్నాం గురువుగారు సరైన సమయానికి చంద్రశేఖర అష్టకం చెప్పారు . శ్రీ మాత్రే నమః అదేయన్ రామానుజదాసన్ 🙏🙏🙏
@palakodetivenkataramadevi4895
@palakodetivenkataramadevi4895 2 жыл бұрын
Very nice representation of Sanskrit sloka. Thank you 🙏🙏🙏
@suryamanimanda4023
@suryamanimanda4023 2 жыл бұрын
Namaste sir, Beautifully explained
@santhi6272
@santhi6272 2 жыл бұрын
Aa chandrasekharundini nu mee vyakyanam lo kallaku kattinatlu vivaririncharu..sivaiah Nu na manasu lo chupincharu.nanduri garu chala thanks andi.
@sujjiaa
@sujjiaa 2 жыл бұрын
Guruvugaru so clarity ga and even in human mind understanding manner explanation given ...really really thanks andi ...🙏🙏🙏🙏
@shivaprasadthatipelly4690
@shivaprasadthatipelly4690 7 ай бұрын
Shivaprasad.thatipelly.srivishnuroopaya.namahshshivaya.chandrashekara.ashtakam.adbuthanga.vishleshanga.vivarincharu.Naduri.guruvugariki.shatakotinamaskaralu.
@HanumanthYanamala
@HanumanthYanamala 2 жыл бұрын
మా గురువు గారికి సంక్రాంతి శుభాకాంక్షలు
@aluruvenkatapremchand9849
@aluruvenkatapremchand9849 2 жыл бұрын
We waiting since one year since one year sir to know the meaning, thanks for your kind explanation, namaha divayya
@prateekanarwi2241
@prateekanarwi2241 7 ай бұрын
Meeru chala clear ga explain chesaaru verevi each line cheyaru kaani idi matram mottam line lu chepe tapatiki adbhutam gaa chadvutunaam thank you guruvu gaaru
@padmapadma3183
@padmapadma3183 2 жыл бұрын
Chandrasekara astakamu chala peddagaa untundi. Nenu Monday KZfaq lone pettukuni vintaanu. Om namaha sivaya
@k.suneethareddy8419
@k.suneethareddy8419 2 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 శ్రీ మాత్రే నమః🙇🙇
@pradeepkumarkaraka4966
@pradeepkumarkaraka4966 Жыл бұрын
Chala thanks sir ... great explanation...this heals me
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🏡👨‍👨‍👧‍👦🤚🔯🚩🔱🕉️🍊🥭🥥🍎🍌🌺🌿🏵️🌴💮🌸🌹🇮🇳🙏
@anandakumarbudi3668
@anandakumarbudi3668 2 жыл бұрын
శ్రీ గురువు గారి కి అనేకానేక ప్రణామాలు,🙏🙏🙏🙏
@s.nandini2948
@s.nandini2948 2 жыл бұрын
Fantastic explanation 👏🙏🙏🙏🙏
@himabindu3189
@himabindu3189 2 жыл бұрын
What a great explanation sir lots and lots of namaskarams
@JayKumar-kc5lh
@JayKumar-kc5lh 2 жыл бұрын
Excellent explanation thanks guruji continue like this please 🙏🙏🙏🙏🙏
@jaigurudattagallery2277
@jaigurudattagallery2277 2 жыл бұрын
Guruvugariki padabivandanalu. Chala baga chepparu, meeku sathakoti kruthagnathalu.
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 14 МЛН
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 191 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31