అరుణాచలంలో ఈ 4 తప్పులూ చేయకండి | Never do these 4 mistakes at Arunachalam | Nanduri Srinivas

  Рет қаралды 818,460

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Never do these 4 mistakes at Arunachalam.
- Uploaded by: Channel Admin
Q) అరుణాచలం యాత్రలో బ్రహ్మచర్యం ఫాటించాలి అన్నారు, మరి ఆ ఊరిలో కాపురం ఉంటున్నవాళ్ల మాట ఏమిటి? You said that piligrims should follow Brahmacharyam at Arunachalam. What about the locals who settled there?
A) యాత్రికులకీ స్థానికులకీ నియమాలు వేరే ఉంటాయి. (ఒకే హాస్పిటల్లో ఉన్నా, పేషంట్లకీ డాక్టర్లకీ వేరే వేరే ఆహార విహార నియమాలు ఉన్నట్లు)
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Demos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#arunachalam #thiruvannamalai #tiruvannamalai #girivalam
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 666
@praveena7508
@praveena7508 Жыл бұрын
Namaskaram guruvu garu, miru cheppindi correct Andi memu lost month arunachalam vellinamu darshananiki line lo vunnapudu oka janta behaviour chusi ma andariki chepalenantha irritation vachindi, oka Ayyappa mala vesukunna swamy kuda alage behaviour cheshadu
@sweety-cy2yn
@sweety-cy2yn Жыл бұрын
గుడికి వెల్లేదే ప్రశాంతత కోసం ,కానీ ,అక్కడ కూడా తయారయ్యారు ఇలాంటి వాళ్ళు అందరూ చ,ఎందుకు వస్తారు ఏ పార్క్ కో పబ్ కో వెళ్లక గుడికి వచ్చి వేషాలు వేస్తారు చి చి కర్మ రా బాబు🤦
@neveenkumar
@neveenkumar Жыл бұрын
పిల్లలకి తండ్రి బుద్దులు నేర్పించినంత శ్రద్ధగా , ప్రేమగా వివరిస్తారు స్వామి మీరు 🙏🙏🙏🙏
@rajgoud1783
@rajgoud1783 Жыл бұрын
ఒక సారి డే టైం లో చేశాను మధ్యాహ్నం 2 pm అయ్యే సరికి బాగా ఎండ వలన మార్గ పథం వేడెక్కి కొంచం కష్ట పడాల్సి వచ్చింది కానీ నా అదృష్టమో నాపై చూపిన కరుణ ఏమో లేదా ఆ సమయం మరో ఎవరైనా ఉత్తములు ప్రదక్షిణ చేస్తున్నారో తెలియదు కానీ ఒక పెద్ద వర్షం పడి (ఆ వర్షం పడుతుంటే భూమి లో నుండి వేడి పొగలు బయటకి వచ్చాయి) పథం మొత్తం చల్లగా మారింది ఎటువంటి ఆటంకం లేకుండా సాయంత్రానికి ప్రదక్షిణ పూర్తి చేశాను ఇది నా జీవితం లో 2021 అక్టోబర్ నెలలో నవరాత్రుల టైం లో జరిగిన ప్రత్యక్ష అనుభవం 🙏🙏 అపీతకుచాంబా మాత సహిత అరుణాచలేశ్వరుడి కి నమస్కారాలు🙏🙏
@rohiniuttarwar275
@rohiniuttarwar275 Жыл бұрын
👍 woow 👍
@subbarajasomesula4514
@subbarajasomesula4514 Жыл бұрын
అరుణాచల శివ మహిమ
@manikantachikkireddy4120
@manikantachikkireddy4120 6 ай бұрын
నేను ఈమద్య 26 తీరీకున అరుణాచలం బయల్దేరాను, ట్రైన్ లో 50 కిలోమీటర్ల దూరం వెళ్ళాక ఫుల్ గా జ్వరం తలనొప్పి వచ్చాయి, మళ్లీ ఇంటికి వచ్చేవరకు కూడా పూర్తిగా తగ్గలేదు వస్తు తగ్గుతూనే ఉంది, కాని విచిత్రమేమిటంటే, గిరి ప్రదక్షిణ 6గంటలు దర్శనము 4 గంటలు పట్టాయి, కాని ఆలాయ ప్రాగాణం లో జ్వరం అన్న ఫీలింగ్ తెలియలేదు, అంత శివయ్య లీల.... ఓం నమః శివాయ🙏
@venkateshshiva
@venkateshshiva Жыл бұрын
అరుణాచలం రావాలని ఉంది ఆ దేవుడు ఎప్పుడు ఇస్తాడో నాకు ఆ అవకాశం 🙏🏿
@venky-om
@venky-om Жыл бұрын
నన్ను ఒక తమిళ్ అతను అడిగారు, మీకు అరుణాచలం గురించి ఎలా తెలుసు అని, నేను చెప్పా శ్రీ చాగంటి గారు, sri nanduri గారు అని, అరుణా చలం గురించి తెలిపి మమ్మల్ని గిరి ప్రదక్షిణ చేసేలా చేసిన మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@zoologyexpertneetaiimsjipm7283
@zoologyexpertneetaiimsjipm7283 Жыл бұрын
మేము మొదటి సారి అరుణాచలం దర్శించ బోతున్నాం. మీ వీడియో ల ద్వారా ఎంతో అవగాహన పొందాం స్వామి🙏🙏
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
ఆలయానికి వెళ్ళినప్పుడు మనసులో ఆ దైవం ఆ దైవ నామం ఆ దైవ భజనలు, కీర్తనలు, పాటలు , వీటి గురించి తప్ప మరేమీ ఏ ఆలయంలో నైనా సరే... ఇది. పాటించండి చాలు దైవనుగ్రహము కచ్చితంగా కలుగుతుంది...🌿🚩🙏🙏
@Maruthi543
@Maruthi543 Жыл бұрын
Thanks bro
@rohiniuttarwar275
@rohiniuttarwar275 Жыл бұрын
👌సందేహమే లేదు 👌
@rohiniuttarwar275
@rohiniuttarwar275 Жыл бұрын
వీటి గురించి తప్ప మరేమీ ఆలోచించ కుండ
@srinivaseesam7366
@srinivaseesam7366 Жыл бұрын
భగవంతుడిని మనం నిస్వార్థ పూరిత భక్తి భావం తో స్మరిస్తే, పూజిస్తే ఆ భగవంతుడు మనకు ఏమి ఇవ్వాలో, దానినే ప్రసాదిస్తాడు... ఓం నమశ్శివాయ 🙏💐
@hr6804
@hr6804 Жыл бұрын
ఎలా పుట్టవయ్య మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది.... అబ్బ భరత దేశంలో మీలాంటి వారు ఉన్నంత కాలం ఈ దేశానికి ఎలాంటి కష్టాలు దరి చేరవు
@ajayvempati6679
@ajayvempati6679 Жыл бұрын
మీ పాదపద్మములకు మనసారా నమస్కారం...🙏🙏🙏 మీరు చెప్పే ఒక్కో మాట ఈశ్వరుని చంతకి ఇంకా దగ్గరకి చేరుస్తుంది ..
@kartikc5000
@kartikc5000 Жыл бұрын
గురువు గారికి పదాభి వందనాలు, రెండు రోజుల కృతం ఒక స్నేహితుడితో కలిసి గిరి ప్రదక్షిణం చేసాను గురువు గారు. ప్రదక్షిణ అధ్యయనం మీరు వీడియోలో చెప్పిన విధముగా నలభై నాలుగు విశేషాలు చూసాం. నిజముగా మీ సహాయం మరువలేనిది. ధన్యుడ్ని మీ వంటి గురువులు దిశ నిర్దేశంతో గిరి ప్రదక్షిణ చేసి ఆ పరమ శివుడిని కనులారా చూడ కలిగాను. ఒక అద్భుతం కూడా అనుభవం లోకి వచ్చింది.
@bangarulaxmi591
@bangarulaxmi591 Жыл бұрын
చాల కృతజ్ఞతలు గురువుగారు మాకు తెలియని చాల విషయాలు తెలియ జేసారు మేము అరుణాచలం వెళ్ళాలి అనుకుంటున్నాము తండ్రి శివయ్యా మీ దర్శినభాగ్యం కలిగించంద్ ఓం అరుణాచల శివా🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmisujatha5285
@lakshmisujatha5285 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, 🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః. చాలా మంచి విషయాలు తెలియ చేస్తున్నారు గురువు గారూ! మేము అందరం అన్నీ చూడాలని, అన్నీ తెలుసు కోవాలి అని, మా అందరి నీ భక్తి మార్గం లో నడిపించాలి అని, మేము అందరం తప్పులు చేయకుండా జీవితమంతా వుండాలని, మీరు చేస్తున్న కృషిని, మీరు ఆర్తిగా చెబుతూ ఉంటే అసలు మేము అందరం మీకు ఏమిచ్చి ఋణం తీర్చు కోగలం గురువు గారూ! మీరు ఎంత సంతోష పడుతున్నారు గురువు గారూ! మా అందరి కోసం ఇంత లా చేస్తున్న మీకు మా ధన్య వాదములు! నాకు మాటలు రావడం లేదు గురువు గారూ! 🙏🙏🙏🙏🙏
@bramesh7455
@bramesh7455 Жыл бұрын
నేను ఆ దేవుడ్ని మొక్కి నడక ప్రారంభించా అలసట తెలియలేదు కొంచెం భయపడ్డ ముందు రోజు తిరుమల మెట్లు నడిచాను వెంటనే ఇది నడవగలనా అని కానీ ఆ బాధే తెలియలేదు దేవుడే తోడుగా నడిపించాడు
@gangadharthumma4455
@gangadharthumma4455 2 ай бұрын
ధన్యవాదములు సార్ చక్కగా చెప్పారు ఆచరించే వారికే ఈ భాగ్యం అరుణాచల శివా 🙏
@KalpanaKalpana-mm4ly
@KalpanaKalpana-mm4ly Жыл бұрын
కాశికి వెళ్ళాను రామేశ్వరం వెళ్ళాను 1స్ట్ కీ అరుణాచలం వెళుతున్న 🙏🌹🙏శివయ్య
@bhavaniveeresh8107
@bhavaniveeresh8107 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏
@madhurimapatil3776
@madhurimapatil3776 Жыл бұрын
అరుణాచలశివా 🙏🙏🙏🙏🙏 కార్తీకదీపం దర్శనానికి వెళ్తున్నాం గురువుగారు 🙏🙏🙏🙏🙏
@konetipuram2966
@konetipuram2966 Жыл бұрын
Sir Evening darshan closing time entha... Karthika deepam valla darshan timings emaina change chesthara
@kumaralamanda2487
@kumaralamanda2487 Жыл бұрын
✨🙏 హరీ ఓం నమః శివాయః 🙏✨మీ వీడియోస్ చూడటం వలన చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుస్తున్నాయి, గురువు గారూ మీ జన్మ ధన్యం స్వామీ ✨సనాతన ధర్మం విషయాలు మీరు తెలుసుకొని కొన్ని లక్షలమందికి తెలియ జేస్తున్నారు🙏 మీరు మీ కుటుంబ సభ్యులకు ✨🙏 నా వెంకటేశ్వర స్వామీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకంటున్నాను ✨🙏✨ కుమార్,వైజాగ్.
@chandu_talks
@chandu_talks Жыл бұрын
కరుణా సముద్రుడు అనే బిరుదు నీకే చెల్లును అరుణాచల శివ 🙏🌸🌹🏵️🌺
@jayalakshmims2582
@jayalakshmims2582 Жыл бұрын
Thankjyousomuchsir
@jayalakshmims2582
@jayalakshmims2582 Жыл бұрын
Thankyousomu
@ananthavihari6670
@ananthavihari6670 Жыл бұрын
🌄అరుణాచల శివ 🔱 అరుణాచల శివ 🚩🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🚩🙏🏻 శ్రీ మాత్రే నమః 🚩🔱 జై హింద్ 🇮🇳 అనంతపురం 🌹
@narasingdwarapureddi1341
@narasingdwarapureddi1341 Жыл бұрын
గురువు గారు దయచేసి దక్షిణామూర్తి స్తోత్రము వివరించగలరు
@gandhamshilpa
@gandhamshilpa 3 ай бұрын
నేను అరుణాచలం త్రయోదశి రోజు అంటే జూన్ 4 న వెళ్తున్న స్వామి …నందీశ్వరఅభిషేకంచూడాలనిఎప్పటినుండో కోరిక….దానితర్వాత గిరి ప్రదక్షిణ…కానీ నాకు యాంకెల్ సర్జరీ యింది 3 సంవత్సరాల క్రితం …షూ లేకుండా నడిస్తే పెయిన్ఓస్తాయి యాంకెల్స్…చెప్పులతో కూడ నడవలేను లెగ్ మీద ప్రెజర్ పడకుండా చూసుకోవాలి…కానీ చాలా బాధగా ఉంది…మనసు ఒప్పుకోవడంలే…వేరే మార్గం లేదు…అయ్యో చెప్పులు లేకుండా గిరిప్రదక్షిణ చేసే భాగ్యం నాకు లేదే అని అదేదో చెప్పలేని బాధ ఆవేదన…it’s hurting like hell😢😢
@laxmis8032
@laxmis8032 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు మనస్ఫూర్తిగా🙏🙏🙏🙏🙏
@Vijjibangarraju7869
@Vijjibangarraju7869 Жыл бұрын
ఇంత జ్ఞానం మాకు అందించారు మీకు పాదాభి వందనం 🙏🙏🙏🙏🙏🙏
@Vijjibangarraju7869
@Vijjibangarraju7869 Жыл бұрын
గురువు గారు మీకు ఉన్న వోపిక కి మీకు పాదాభి వందనం
@syaam2903
@syaam2903 7 ай бұрын
చాలా చక్కగా అర్థం అయ్యేలా వివరించారు, మూడు రోజుల ముందు వెల్లువచ్చాము,అరుణాచలం,🙏
@rohiniuttarwar275
@rohiniuttarwar275 Жыл бұрын
🌺🌺 భారతీయ సనాతన ధర్మానికి , సాధు, సంత,మహర్షుల కు అనంత కోటి వందనాలు 🙏🙏
@drakesh17
@drakesh17 Жыл бұрын
We finished pradhakashan around midnight 1-6am once we arrived by 12am in midnight after taking 2hrs for rest and getting ready as it’s my first trip after marriage this year..we are glad many of us helped us and it was memorable pradhakshan after tirupathi and kanchi Amma dharshanam.
@barmakavya5338
@barmakavya5338 Жыл бұрын
గురువుగారు ఇప్పుడు నాకు ఏడో నెల నేను గిరిప్రదక్షిణ చేయొచ్చా ఆ స్వామిని దర్శించుకోవాలని కోరిక ఉంది
@ravipatimalleswararao7796
@ravipatimalleswararao7796 9 ай бұрын
🙏🙏ఓ అరుణాచలేశ్వరా, మాకు అరుణాచలం రావాలనిఉంది, కరుణించవయ్య 🙏🙏
@arajendraprasad2022
@arajendraprasad2022 Жыл бұрын
గురువు గారికి నమస్కారం. మీరు చెప్పిన ఈ నియమాలను పాటిస్తూ నేను మొన్న ఆదివారం గిరి ప్రదక్షిణం చేశాను. మేము జట్టుగా వెల్లినప్పటకి, మా వాళ్ళు ముందు నడుస్తుంటే , నేను ఒక్కన్ని ఒంటరిగా వెళ్ళాను, అక్కడ గుళ్ళను దర్శనం చేసు కుంటు. "అరుణాచల శివ" అని స్మరిస్తూ చేశాను. కానీ నాకు భైరవుడు కనిపించినట్లు అనిపించలేదు, కానీ కొందరికి అక్కడ అరటి పళ్ళు ఇచ్చాను. అది బాగా అనిపించింది. ఈ యాత్ర నేను అనుకోకుండా వెళ్ళినది. సంతోషం ఏంటంటే మీరు చెప్పిన ఈ DO 's and Don'ts 80% పాటించాను. మరియు పల్లి కొండ పట్టుకు కూడా వెళ్ళాను. చాలా సంతోషం వేసింది. నాకు కాలు నొప్పిగా ఉన్న కూడా గిరి ప్రదక్షిణం చేశాను, పల్లి కొండ పట్టు ఊరికి బాగా దూరం నుండే నడిచినాను. జాతర బాగా వున్నది. మేము నది పాయ లో స్నానం చేయలేక పోయాము నీలు నేత్తి పై చల్లు కొని వచ్చాము. చాలా జనం వున్నారు అక్కడ.
@R.R.R.S.
@R.R.R.S. Жыл бұрын
అరుణాచలం అనే కాదు స్వామి చాలా చోట్లా.. మన వాళ్ళు(కొత్త జంటలు,లవర్స్) ఇలా వెర్రి పనులు చేస్తున్నారు చూడలేక చస్తున్నాం,దానికి తోడుగా ఆడవాళ్లు టీషర్టులు,షాట్స్,, వేసుకొని వస్తున్నారు వారిని మిగతా వాళ్లు ఎగేసి చూస్తూ ఉంటారు 🙏🏼👈వద్దు బాబోయ్ వద్దు🙏🏼
@athakodallu7916
@athakodallu7916 Жыл бұрын
గురువుగారు నమస్తే 👌 అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షణం చేసాను చాలా చక్కగా భక్తితో చేసా తరువాతే కాళ్ళు నొప్పులు పెరిగాయి 🙏నామనసులో మాత్రం మళ్ళీ శివయ్య దర్శినం కావాలని ఆశిస్తున్నాను ఓం నమఃశివాయ 🙏🙏
@STargaryan
@STargaryan Жыл бұрын
Aadavalley kaadu mogavallu kuda Takkuva teesi poledu...shareeram ela unna, age edi unna pikkalu kanapadela chendalamaima shorts cheddilu antry inka better....mokalla daka kuda untulevu avi... borralu bayata padi oogutunna workout ki veskuney skin tight tshirts chendalam ga... haiga aey kurta pyjama lantivi dhoti lantivi veskoka chi chi...chendalam...ayina haiga dress code petti strict ga implement chestey prati temple lo entha baguntundo...
@R.R.R.S.
@R.R.R.S. Жыл бұрын
తప్పకుండా మళ్ళీ మీ కోరిక నెరవేరుతుంది🙏👈
@sweety-cy2yn
@sweety-cy2yn Жыл бұрын
@@athakodallu7916 a shividu mi karma la ni kalla noppu latho karigichesthunnadu emo
@ninhari1078
@ninhari1078 Жыл бұрын
Firstly guruvu gadiki padabivandhanam 🙏. Went Ramanashramam saw a lot of foreigners there and blame myself to our education system. Next day Completed giri pradarshana all things as possible as by chanting om Arunachala Shiva 🙏 yesterday sir. I like Idukku pillaiya something special feeling😀 . Garbha gudi Darshanam also took more than 5 hours children and women old aged men got Very tired and blaming maintenance team of temple 😂 some men began fight with the temple management team 50 rupees ticket line got quick Darshanam me also got angry being legs pains a lot and hungry 😃later realise that it's not the time to get angry & felt hope it will be good system to all people. Felt so happy After seen Arunachaleswarar 🙏 and beside ammavaru temp. know about it by you only sir. I didn't know little bit about Tiruvannamalai. Thank you so much sir🙏. Om Arunachala Shiva 🙏.
@venkivenkateshu5507
@venkivenkateshu5507 Жыл бұрын
🙏🙏 అరుణాచల శివ అరుణాచల శివ 🙏🌹🌹🙏
@kodlishanu
@kodlishanu Жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు 🌹🌹💐💐
@simhadrammap2278
@simhadrammap2278 5 ай бұрын
నిజంగా ఎంతో బాగ చెబుతున్నారు..ధన్యవాదాలు
@vasanthik4121
@vasanthik4121 Жыл бұрын
🙏🏻🌺🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🌺🙏🏻 🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺 🌺 ఓం శ్రీ అరుణాచల స్వామియే నమః 🌺
@vaani.192
@vaani.192 Жыл бұрын
మీరు చెప్పినవి అన్నీ అందరూ తప్పనిసరిగా పాటించాల్సిన అద్భుతమైన విధానాలు. ఏ పుణ్యక్షేత్రమైన ,తీర్థ యాత్రలు అయినా ఇలానే చేయాలి.ఈ ఒక్క వీడియో చాలు ...ఆధ్యాత్మిక యాత్రలు ఎలా చేయాలి అనేది పూర్తిగా అర్థం అవుతుంది. ఇంత బాగా చెప్పే గురువులు దొరకడం మన తెలుగు వారు చేసుకున్న పుణ్యం
@venkatarao2249
@venkatarao2249 23 күн бұрын
నమస్కారం అండి గురువుగారు మీరు చెప్పిన విధంగా మొన్న 28వ తారీఖున అరుణాచలం యాత్ర మీరు చెప్పిన విధంగా చేశామండి మాకుచాలా ఆనందంగా వుంది సార్ ధన్యవాదములు అండి గురువుగారు
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 Жыл бұрын
Ty so much andi...memu velladam anukuntunnam.....adrustava shattu anni girigalam videos a చేస్తూ... నా doubts anni clear chestunnaru...పరిపూర్ణంగా చేయడానికి a పరమేశ్వరుడే మీ తో videos chepistunnatundi.
@ashalatha2263
@ashalatha2263 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారూ..మంచి సమాచారాన్ని అందించారు.🙏
@gnanagopalreddy7590
@gnanagopalreddy7590 Жыл бұрын
ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏
@user-yt8xl9fq9e
@user-yt8xl9fq9e 2 ай бұрын
Naku vellali ani unadi yapudu tisuku velthavu sivayya😢😢😢 anugrahaam evvu tandri
@venkataraopeddineni8114
@venkataraopeddineni8114 Жыл бұрын
"శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🙏"
@rojamahanty6999
@rojamahanty6999 Жыл бұрын
Om Namah Shivaya 🙏🙏🙏 vintuntene chusinanta kanulavinduga undi guruvu garu...Aa Shivuni anugraham andariki kaligi andaru santosanga undela gyanananni parameshwardu andariki ichhi aa gyananni andaru sulabhanga santoshanga anubhinchela chesi andaru oke darilo vellela chese aa anugraham mana andariki parameshwardu kaligistarani pranamaalu teluputunnanu...Hara Hara Mahadeva sambo shakara arunchala nivasaya🙏🙏🙏🙏🙏Om Shanti Shanti Shanti!!!!!!🙏🙏🙏🙏🙏
@thotamsettyrameshsai5745
@thotamsettyrameshsai5745 Жыл бұрын
ఓం శ్రీ సాయిరాం ఓం అరుణాచల శివ గురువు గారు రేపు మకర సక్రాంతికి శ్రీ కాళహ్తీశ్వరా స్వామి వారు మరియు భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు ఆ విషయం గురించి కూడా ఒక వీడియో చేయగలరు
@rajeshbolem13
@rajeshbolem13 Жыл бұрын
ప్రతి సంక్రాంతికి చేస్తారా ? కాళహస్తి లో ఎన్ని కిలో మీటర్స్ ఉంటది గిరి ప్రదక్షిణ??
@sanamsannie4157
@sanamsannie4157 Жыл бұрын
|| Om Sri Arunachaleswaraya Namah||Yesterday (3-12-2022) did girivalam , this year is blessed with spirituality, I did girivalam 4 times this year as of now, As guru garu said giri always attracts. We can donate oil to Mahadeepam ,stall installed left side to the Rajagopuram, praying to Arunachaleswaraya to let me allow to visit Mahadeepam 🙏🙏🙏
@suryachaitanya245
@suryachaitanya245 Жыл бұрын
Giri pradhakshana ki time yenthasepu pattindhi
@venky-om
@venky-om Жыл бұрын
Memu morning 10 ki start chesamu, night 7 ayyindi, anni chustu chala slow ga chesamu
@radhaalluri1188
@radhaalluri1188 Жыл бұрын
4 to 5 hours padugundi , om arunachala Shiva
@luckycookingshorts999
@luckycookingshorts999 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🙏
@yashram8054
@yashram8054 Жыл бұрын
గురుదేవా పాదాభివందనాలు 🙏
@saivenkat824
@saivenkat824 Жыл бұрын
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri. Rama🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Jai Jai sri Rama 🙏🏻 Jai Jai Sitha Rama 🙏🏻 Jai Sri Ramadutha 🙏🏻Hanuman🙏🏻 🙏🏻Arunachala Siva 🙏🏻Arunachala Siva 🙏🏻 Arunachala Siva 🙏🏻Aruna Siva 🙏🏻
@shruthip.r2772
@shruthip.r2772 Жыл бұрын
Guru garu, aa shivudu mee roopam lo ee videos cheyisthunnadu. Meeku dhanyavadalu. Naa jeevitham saarthakam ayyindi.
@raghavendrakumar3732
@raghavendrakumar3732 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనం 🙏🏼🙏🏼 మాట్లాడుకుంటా వెళ్ళాను పాదంలో నొప్పి వచ్చి నడవలేకపోయా తరవాత గ్రహించి అరుణాచలశివుడిని ప్రార్థిస్తూ వెళ్ళాను నొప్పి తెలవలేదు 🙏🏼
@pram9754
@pram9754 Жыл бұрын
Very useful message for every human life. Thank u swamyji garu
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
*జై రమణ మహర్షి* 🚩🙏🙏
@sankarmbnr99
@sankarmbnr99 9 ай бұрын
నమస్కారం గురువుగారు ధన్యవాదాలు మీకు చాలా చాలా క్లుప్తంగా సాంప్రదాయ పద్దతిలో ఎలా ఉండాలి ఎలా ప్రదక్షణ చేయాలి చాలా క్లుప్తంగా వివరించారు గురువుగారు హిందూ సాంప్రదాయం గురించి చాలామందికి తెలిసిన పాటించడం లేదు ముఖ్యంగా యువత కచ్చితంగా మేల్కోవాలి తెలుసుకోవాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు గురువు గారు
@lalithkumar969
@lalithkumar969 Жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🙏🙏🙏
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
*కాశి విశ్వేశ్వర.. అరుణాచలశివ...* 🕉️🙏🙏
@kiasovajulia
@kiasovajulia Жыл бұрын
Fantastic Sir💯🌈. You have made things quite easy which would have taken lots of time. Jai Srimanarayana
@abhiramshortvideos1622
@abhiramshortvideos1622 Жыл бұрын
An explicit detailed instruction manual Nanduri garu . Hope devotees thronging to Arunachalam will abide busy this . Namassivaya
@geethalakshmimakam763
@geethalakshmimakam763 Жыл бұрын
Nanduri Srinivas Maharaj gariki Namaskaram 🙏🙏🙏
@gayathrivlogs771
@gayathrivlogs771 Жыл бұрын
tq sir e roju veltunnam tempulki sir .manchi matalu chepparu. tappakunda patistam sir.tq
@hottopickoppala2453
@hottopickoppala2453 Жыл бұрын
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ. గురువుగారు మంచి విషయాలు చెప్పారు. ఈ విషయాలు ప్రతి ఒక్క దేవాలయం ప్రాంగణంలో కానీ ,ఆ ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలలో పాటించగలిగితే మన యొక్క హిందూ సంప్రదాయం,సనాతన ధర్మం వృద్ధి చెందడమే కాకుండా ప్రపంచానికి మనమేమిటో చూపించవచ్చు.
@bharathsagala6183
@bharathsagala6183 Жыл бұрын
Chala chala baga chepparu Guruvu Garu 🙏💐
@itsDeva-sm8wm
@itsDeva-sm8wm Жыл бұрын
ఓం అరుణాచలేశ్వర 🙏🙏🙏
@krishnakrish6504
@krishnakrish6504 Жыл бұрын
అరుణచల శివ అరుణ శివ ,అరుణచల శివ అరుణ శివ ,అరుణచల శివ అరుణ శివ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rohiniuttarwar275
@rohiniuttarwar275 Жыл бұрын
🙏 చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు 🙏
@rameshnuguri4178
@rameshnuguri4178 Жыл бұрын
Shree gurubhyo namah 🙏🙏🙏 Shree maatre namah 🙏🙏🙏 Admin group ki 🙏🙏🙏🙏🙏
@anuradhapusapati5455
@anuradhapusapati5455 Жыл бұрын
Excellent video Guruvugariki Padabivandanalu 🙏🏻🙏🏻🙏🏻
@satyadevborsu6150
@satyadevborsu6150 Жыл бұрын
శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు
@psudharani9862
@psudharani9862 Жыл бұрын
Arunachala శివయ్య ni asissulatho naku babu ni prasadinchu swami 🙏🙏🙏namaha shivaya🙏🙏
@anthannagarisunitha7812
@anthannagarisunitha7812 Жыл бұрын
ఓం నమశ్శివాయ నమః శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🙏🙏🙏
@veerabramha7627
@veerabramha7627 6 ай бұрын
Sir, meeru cheppe,vidhanam pillalaku thandri gaaru, cheppinattu undhi🙇🏻‍♀️
@subbareddykonala2540
@subbareddykonala2540 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు 👣🙏
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
అయ్యా ప్రేమికులరా దయచేసి ఆలయాల పరిసరాలలో దయచేసి మీ అరాచకాలుని ఆపండి 😂😂🙏
@rohinisreevoleti470
@rohinisreevoleti470 Жыл бұрын
Kamkui Lara anachhu
@majetylakshmiyasaswini1190
@majetylakshmiyasaswini1190 Жыл бұрын
😆😆😆😆😆😆
@STargaryan
@STargaryan Жыл бұрын
Prema kaadu adi kamam adi... Oka adey kasdu battalu sadigga eskoni di kuda adey pishacha buddi...shorts eskoni, oka rakamaina t shirts veskoni caps petkoni chichi
@adwitachinni
@adwitachinni Жыл бұрын
Arunachalam swamy dhaya valla aayana dharshanam ayindhi guruji....inni goppa vishyalu chepthunna meeku padhabhi vandhanalu
@manikyambanedunuri-mj4bt
@manikyambanedunuri-mj4bt Жыл бұрын
ఆ శివుడు ఎప్పుడు కరుణిస్తాడు అరుణాచలం చూడడానికి
@sriram-cm1js
@sriram-cm1js Жыл бұрын
Nanduri srinivas gariki namaskaramulu, memu ninna(7Dec2022) girivalam chesochamu, karthika deepam darshanam cheskunnamu maku chala happy ga undi.
@Sahasra_LifeValues
@Sahasra_LifeValues 14 күн бұрын
Meku shatakoti vandanalu andi 🙏🙏 Naku arunachalam vishistatha ekuvaga telidhu Naku, meru chesina videos chudagane epudu arunachalam darshinchukuntana ani roju ede alochana undedi , na korika neraverindhi ee August 15 th ki bayalderutunanu om namah shivaya
@manohar2498
@manohar2498 Жыл бұрын
జై గురు దేవ దత్తా 🙏 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల...
@damodarvarma6714
@damodarvarma6714 Жыл бұрын
Namaste guruvu garu.. endake giri pradarshanm complete chesanu ... Om namah shivaya..ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏
@KademoniSanthoshSanthosh
@KademoniSanthoshSanthosh Жыл бұрын
01/07/2023 రావాలి అని అనుకుంటున్న అరుణాచేశ్వర అనుగ్రహించు శివ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@sunithakorada7012
@sunithakorada7012 Жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ 🙏🙏
@laxmankumarvaddeman8113
@laxmankumarvaddeman8113 7 ай бұрын
అద్భుతః చాలా బాగా చెప్పారు..... ఓం అరుణాచలేశ్వరాయ నమః
@kiransamanto
@kiransamanto Жыл бұрын
గిరి ప్రదశన చేసినపుడు, మధ్యలో bathroom or toilet వస్తుంటే ఏమిచెయ్యాలి, ఒక్క వేళా washroom వెల్తే మళ్ళీ తలసన్నానం చేయాలా?
@kamaleshwariv8087
@kamaleshwariv8087 Жыл бұрын
Same dout sir
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
ఒకసారి బయల్దేరాకా అవన్నీ శివాజ్ఞే. తప్పేమీ లేదు. మళ్ళీ కాళ్ళూ చేతులూ కడుక్కొని గిరివలం చేయడమే!
@sreedharraokamlekar5564
@sreedharraokamlekar5564 Ай бұрын
Excellent explained, highly thankful Sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sudhakarsudhakar2131
@sudhakarsudhakar2131 Жыл бұрын
Chagantikoteshwarrao gaari arunachalam ramanamarshigaari pravachanam vini bhaghavanramanulaku nenu akarshitudanayyanu meeru cheptunte yeppudu yeppudu vellala anipistundi guruvugaaru inta chakkagaa cheppinanduku paadaabhi vandanamulu meeku
@codenew9925
@codenew9925 5 ай бұрын
20 days back nenu giripradakshina chesthunapudu, konni dog's water kosam chusthunai nenu water posanu, dont know how ,na degera normal water unadi but vatiki posaka water koncham chill aindi, koncham water key naku daham theredhi, i believe its grace of god
@mokshasbros5079
@mokshasbros5079 Жыл бұрын
Guruvu garu ki sathakoti pranamamulu 🙏🙏
@imamhussain1015
@imamhussain1015 Жыл бұрын
అరుణాచలశివ 🙏🙏🙏
@R.R.R.S.
@R.R.R.S. Жыл бұрын
కొంతమంది కొత్త జంటలు , ముక్యంగా లవర్స్ అయితే మరీ మితిమీరి పోతున్నారు.సినిమా ల ప్రభావం వల్లన వాళ్ళు సెలబ్రెటీలు గా ఫీల్ అయిపోతున్నారు,గతనెల్లో గోకర్ణ కి వెళ్ళాను అక్కడ 2లవర్స్ జంటల్ని చూసాను, ఓ అమ్మాయి పొట్టి పొట్టి డ్రెస్సులు...మరో అమ్మాయి, బ్రా&pant,తోటి తిరుగుతూ ఉంటే చూశాను, నవ్వాలో ,ఏడ్వాలో కూడా తెలియడం లేదు, కాసేపు మన యువత ఏమయీపోతుంది అనిపించేసింది👈👈👈🙏🏼👏🙏
@mudigondakishorekumar3457
@mudigondakishorekumar3457 Жыл бұрын
🙏namaskaaran Guruvu Garu ardarathirikuda giri prathadshana cheyavacha emiperledha
@chandupabbathi9047
@chandupabbathi9047 Жыл бұрын
Guru vu gariki ma danyavadamulu 🙏🙏🙏
@ManaRajaniTeluguvlogs
@ManaRajaniTeluguvlogs Жыл бұрын
Puri jagannaadha swaami aalaya visheshaalu cheppandi guruvu gaaru
@shivashivaram9058
@shivashivaram9058 Жыл бұрын
Om sri Arunachaleshwaraya namaha.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
@ramaraoabs
@ramaraoabs Жыл бұрын
ఈ మధ్య వస్తున్న ధోరణి ఏమిటంటే, దేవాలయ పరిసరాల ని, యాత్రా ప్రదేశాలని, పుణ్యక్షేత్రాలని, విహారయాత్రా ఆకర్షణలతో ప్రేమ యాత్రా స్థలాలు గా మార్చేస్తున్నారు... పిక్నిక్ స్థలాలుగా కూడా..అనవసరపు హంగులతో... అందరూ అహా ఇందెంత బాగుందో, అదెంతబాగుందో అంటూ దైవసంబధేతర ఆకర్షణలకు ఎక్కువ ఆకర్షణచెంది సెల్ఫీలకు, గ్రూపు ఫొటోలకు సమయం గడుపుతున్నారేతప్ప...విగ్రహం మీద దృష్టి, దైవదర్శనంమీద, ఏదో వాలా తీర్చుకున్నట్టే ధ్యాస పెడుతున్నారు కాస్సేపు, కోరికలు కోరుతూ... అసలైన భక్తిప్రపత్తులు, దైవ సంభాషణలు, దైవచింతన, లేకుండా పోతున్నాయి... నూనె దీపాలు తగ్గిపోయాయి...విద్యుత్తు అలంకరణలు గుడి మీద, గోపురం మీద, వీధి పొడుగునా కూడాను.. మైకులో పాటలు.... గుడి గుడి గా కాక గొడవ గొడవ గా చేసే యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని గర్హించాలి...దైవ చింతన తప్ప వేరే పనులు పెట్టుకున్న వారి సంస్కార రహితని ఈ కాల ప్రభావంగా ఎంచి దానికి విరుగుడు వెతకాలి...ఎన్ని చెప్పి నా, ఎవరు చెప్పినా ఖాతరు చెయ్యరు ఈ మూక.....
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 Жыл бұрын
🙏ధన్య వాదాలు సర్
@kiranjyothika1268
@kiranjyothika1268 Жыл бұрын
Guru Garu,Meeku Dhaynavadumulu 🙏
@abhishekjoshiii
@abhishekjoshiii 4 ай бұрын
గురువు గారికి నమస్కారములు🙏
Алексей Щербаков разнес ВДВшников
00:47
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 3,9 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 5 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 20 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47