20 Years నుండి UK లో మా కష్టాలు సుఖాలు | UK Life | Our UK Life Story | UK Journey || Nandus's World

  Рет қаралды 2,957,612

Nandu's World

Nandu's World

2 жыл бұрын

**Wholesale uppada pattu sarees ***
Instagram link 👇
wholesale_uppad...
Whats app 👇
Wa.me/+919553929496
*****************
Hi All
Welcome to Nandu's World CRAZY Family Web Series
Cast : Nandu , Madhu ,Bannu & Bittu
Edited by Aman Khan
Direction & Script :Nandu
***********************
Follow me in Instagram:
nandu_world...
Facebook :
profile.php?...
************************
Child Artist : Rohan
/ rohan.smart.j
Reena:
/ reena.gem
Publicity Designer : Dhananjay
mr_jay_the_...
*************************
Hope you like it ..!!!
Thank you for Watching & Subscribing too …. XOXO
#UKLife #Nandusworld #LifeStory #UKLife
Please contact me by Email : info.saree.2020@gmail.com.

Пікірлер: 7 400
@NandusWorld
@NandusWorld 2 жыл бұрын
Andariki hi 👋 ! Madhu 2002 lo uk vachadu 24 years age lo ,2004 lo marriage chesukoni Neenu U.K. vachanu 22 years age lo …. Ippudu Madhu age 42 and na age 40 . Madhu 20 years U.K. life and na 18 years U.K. life mitho share chesamu …. Evaro okariki eppudo okasari miku strength avvataniki vupayoga paduthundani meemu intha struggle life ni video ga mi mundu vunchamu . Thank you so much for understanding 🙏
@Sonaila_Pyata
@Sonaila_Pyata Жыл бұрын
❤️
@Mamatha450
@Mamatha450 Жыл бұрын
Nice videos. Your stories is like mine. Memu kuda states lo vuntammu. Struggle has no ends. Everyone thinks we live a lavish life in foreign land but to be honest nothing like that.
@vanithahari4865
@vanithahari4865 Жыл бұрын
Very inspiring
@jhansigadamsetti6358
@jhansigadamsetti6358 Жыл бұрын
Am new subscriber. Just now watched your videos... So heart touching video.. I Like your attitude..
@psr8549
@psr8549 Жыл бұрын
Naku me intiki ravalani vundi annya and vadina .... I want to be see your london
@nenuneney1637
@nenuneney1637 Жыл бұрын
దేశం కానీ దేశంలో మీ couple ఇలా అభివృద్ధి లోకి రావటం Great 👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌
@varalakshmichintalapalli9050
@varalakshmichintalapalli9050 4 ай бұрын
MSG pp
@cherry-chinnu
@cherry-chinnu Жыл бұрын
Hat's off to you both. కళ్లలో నీలు వచ్చాయ్ మీ కథ వింటుంటే .ఆ దేవుడు యెప్పుడు ఇంకా యెక్కువ సంతోషాన్ని ఇవ్వాలని కోరుకొంటున్నాను . 😊
@arunamarepalli3068
@arunamarepalli3068 Жыл бұрын
నిజంగా చాలా inspirational story.. మీలా ధైర్యంగా కష్టాల్లో నిలబడడం అభినందనీయం. మీ స్ఫూర్తి ప్రతి. వాళ్ళల్లో ఉంటే ఆత్మహత్యలే ఉండవు... మీ మాటల్లో మీరు పడ్డ కష్టం తెలుస్తోంది.👏👏
@pallapatipersis4206
@pallapatipersis4206 Жыл бұрын
మీరు మొదటి నుండి పడే కష్టాలను చెప్పుతుంటే నాకు ఏడుపు వస్తుంది చాలా చాలా ఏడ్చాను 😭😭😭😭😭
@kotrikevijayalakshmi5267
@kotrikevijayalakshmi5267 Жыл бұрын
ఫస్ట్ టైం వింటున్నాను మీ స్టోరీ విన్న తర్వాత మాటల్లేవ్. మీ ఫ్యామిలీ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ మీరు ఎంతో మందికి ఆదర్శవంతులుగా ఉంటారని అనుకుంటున్నాను మీ స్టోరీ వింటుంటేనే కళ్ళ నీళ్లు వచ్చేసాయి సంతోషపడ్డాను. గుడ్ ఫ్యామిలీ
@tamiltransvideos
@tamiltransvideos 10 ай бұрын
ఆహా, మీ అనుభవం , ఎన్ని లక్షలు ఖర్చు చేసినా ఏ motivational speaker కూడా ఇవ్వడు.... మీ అనుభవమే ఈ తరానికి ఒక పుస్తకం... పూర్ణ ఆయుష్షు, ఆరోగ్యంతో సంతోషంగా ఈ దంపతులను ఆశీర్వదించి ఆ ఈశ్వరుడి తోడు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను...
@maruthimaru3857
@maruthimaru3857 9 ай бұрын
You are botth very great అమ్మా మీ llife ఈ రోజు చాలామందికి ఒక పాఠం ఒక్క ఇంప్రెషన్ నాకు ఒక క్కొడుకు ఉన్నాడు Usa వెళ్ళి 5 years అవుతోంది అక్కడే marege చేసుకొని సెటిల్ అయ్యాడు ఇంతవరకు నన్ను చూడటానికి కానీ మాట్లాడటం కానీ లేదు మీ జంటని చూస్తే చాలా ఆనందంగా ఉంధి నా పిల్లల్ని చుడులున్నంత గర్వంగా ఉంది మీ అందరికి All the best
@madhavigajula2573
@madhavigajula2573 2 жыл бұрын
మీరు చెప్పినవన్నీ వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మీరు కోరుకున్న అన్ని మీకు అందాలి అని దేవుని ప్రార్థిస్తున్నాను.
@singarimahalaxmi6835
@singarimahalaxmi6835 2 жыл бұрын
exactly
@sivalasuseela5320
@sivalasuseela5320 2 жыл бұрын
So nice
@ramyavallabhani2839
@ramyavallabhani2839 2 жыл бұрын
Same naku kuda
@sriprince1
@sriprince1 2 жыл бұрын
Yes even for me too.
@navadurga5753
@navadurga5753 2 жыл бұрын
God bless you all
@GundaMahesh1985
@GundaMahesh1985 Жыл бұрын
Not even a single drop of tear from your eyes while you were narrating your life experiences. As a women it is very difficult to hold back your tears. This shows how strong enough you are. Hatsoff to u dear sister.
@kpraneethkpraneeth6061
@kpraneethkpraneeth6061 8 ай бұрын
మీ కష్టానికి దేవుడు ఇప్పుడు మంచి లైఫ్ ఇచ్చాడు ఇంకా మీరు మరింతగా దీవించబడాలి అని కోరుకుంటున్నాను అక్క
@rathnamalay6719
@rathnamalay6719 11 ай бұрын
తెలుగు వారు అక్కడ happy గా సెటిల్ అవడం ఆనందం గా వుంది... మీకు అన్నీ శుభాలు జరగాలి అని heartly కోరుకుంటున్న అక్క.....
@haribabu384
@haribabu384 Жыл бұрын
ఎప్పుడు హ్యాపీ గా కనిపించే మీ లైఫ్ లో ఇన్ని కష్టాలు పడ్డారా. మీ జీవిత అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సహోదరీ. మీ అనుభవాలు మా లాంటి వారికి చాలా ఉపయోగపడతాయి.
@MohammedAli-ih2fj
@MohammedAli-ih2fj 8 ай бұрын
మీ కష్టాలు చెప్పుకున్నారు విని 98 99 లో నా కష్టాలు గుర్తుచేశారు దేవుడు కష్టం తరువాత సుఖంగా ఉండాలని అన్ని ఇస్తారు
@chandrasad482
@chandrasad482 9 ай бұрын
అక్క మీరు చెప్పే దాక తెలియదు విదేశాల్లో కూడా కష్టాలు ఉంటాయి అని మీరు చెప్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.✍️🙏
@user-if3mn3jl4l
@user-if3mn3jl4l Жыл бұрын
మీ వీడియో చూసిన తర్వాత కష్టాలు మాకే వస్తది అనుకున్నా కానీ అందరికి ఒకలానే ఉంటాయి కానీ దాన్ని ఎదుర్కొనే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలి మీరు కష్టాలు కూడా సుఖపడ్డారు మేము కష్టపడి సుఖపడి మళ్ళీ కష్టపడుతున్నావ్ నాకు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో...
@DurgaDevi-ik2dz
@DurgaDevi-ik2dz 2 жыл бұрын
మీరు ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా చెప్పి చాలా మందికి మంచి మేలు చేసారండి ... చాలా చాలా మంచి జరుగుతుంది మీకు... మిమ్మల్ని మీ పిల్లల్నీ... దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను... thank you...
@NandusWorld
@NandusWorld 2 жыл бұрын
🙏
@karunasrigouru1192
@karunasrigouru1192 Жыл бұрын
ఆనందాల వెనుక, కష్టాల, కన్నీళ్ళ పెట్టుబడి ఉంటుంది. అవన్నీ తలుచుకుంటే, విస్మయంగా, థ్రిల్లింగ్ గాను ఓ మంచి జ్ఞాపకాలు గాను, మనం ఎక్కి వచ్చిన మెట్లు వెను తిరిగి చూసుకున్నప్పుడు చాలా ఆనందంగా ను ఉంటుంది అనడం లో సందేహం లేదు. అన్ని కష్టాల తర్వాత వచ్చిన జాబ్ ఉద్విగ్నత, సంతోషం తో కన్నీళ్లు రావడం ఖాయం. పిల్లల్ని వాళ్ల టాలెంట్ ను వాళ్ళు ప్రూఫ్ చేసుకునే విధంగా పంపకం ఉండాలి.
@sunithakurri9446
@sunithakurri9446 Жыл бұрын
We came to USA in 2000 and struggled a lot like your family. We felt very glad that we had traveled in business class last year..that is a big achievement for us. I started life from zero..many struggles in my journey..but felt very happy now. Nice to see your video..your family is like our family..antha baga close ga maatladuthunnaru..God bless you all 🥰
@jagannadharaobuddha5112
@jagannadharaobuddha5112 Жыл бұрын
ఈ వీడియో నిజంగా ఒక motivational video అనిపించిందమ్మా. మీరు పడ్డ శ్రమ, దాన్ని మీకు అనుకూలంగా మలుచుకున్న తీరు...అద్భుతం. పదిమందికి ఒక విషయం చెప్పాలనుకున్నపుడు ఇంత కన్నా motivational classes లో చెప్పేది వేరే ఏం వుండదు. మీరు స్వయంగా అనుభవించి నేర్చుకున్న జీవిత పాఠాలు. మీ జీవన ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఒక దిక్సూచి అవుతుంది. Video చూస్తున్నంత సేపూ ఒకరకమయిన emotion ki గురయ్యాను. మీ దంతులిద్దరికీ, పిల్లలకు నా శుభాశీస్సులు.
@NandusWorld
@NandusWorld Жыл бұрын
Thank you so much dear
@MeenaKumari-tc7vp
@MeenaKumari-tc7vp Жыл бұрын
ఫస్ట్ టైం వింటున్నాను మీరు మీరు పడిన కష్టాలకు దేవుడు ప్రతిఫలమిచ్చాడని న మీ వీడియోస్ ఇప్పుడే చూస్తునమ్ చాలా బావుంటాయి నా మనవరాలు మీ వీడియో రాగానే అమ్మమ్మ నువ్వు చూసే వీడియో వచ్చింది చూడు అని చెప్తుంది తనే లైక్ కొడుతుంది మీ ఫ్యామిలీకి ఇంకా ఆనందం సంతోషం దేవుడికి ప్రార్థిస్తాను
@krishnamurthy64
@krishnamurthy64 11 ай бұрын
Super... మేము కూడా1993 నుండి same కష్టాన్ని అనుభవించాము. Bahrain లో...దేవుని దయ, మా కష్టము. ప్రస్తుతం చెన్నై లో Settle అయ్యాం.
@dasarisainath1343
@dasarisainath1343 Жыл бұрын
మీ జీవితం పదిమంది కి ఒక ఉదాహరణ అవుతుంది Tq అండి. మీరు చెప్పిన ఈ మాటలతో చాలా మంది ఏదో ఒకటి నేర్చుకుంటారు . Once again tq soo much to both of you
@arunakumarimutyala7888
@arunakumarimutyala7888 Жыл бұрын
మనసున మనసై … తోడొకరుండిన ఏదైన సాదించగలరని నిరూపించిన మీ వీడియో 👋 👏
@srinivasupandula899
@srinivasupandula899 11 ай бұрын
తేలికగా ఎదగాలని చూసేవారికి మీ మంచి అనుభావాలు సూచనలు బాగా చేశారు. You are the perfect couple. Take care of cute innocent children mam n sir.✊✊🙏🙏
@surendargorumanthula7752
@surendargorumanthula7752 9 ай бұрын
నిజ జీవితం చెప్పారు కష్టాలు అనుభవిస్తేనే లైఫ్ బాగుటుంది...
@ravikumar-jk8qn
@ravikumar-jk8qn Жыл бұрын
మేడమ్ , కష్టాలను దాటిన మీ విజయ యాత్ర చాలా బాగుంది. మీ తెలుగు యాస చక్కగా ఉంది
@lakshmimalathithadi
@lakshmimalathithadi 2 жыл бұрын
Don't judge a book by it's cover... The content is so inspiring.. you people are not silly.
@ramamurthyjagana3648
@ramamurthyjagana3648 Жыл бұрын
సర్ &మేడం, మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ,అందరికీ ఆదర్శము , మంచి మాటలు వింటే అందరికీ మంచిది,మీ భాధ లు విన్నవెంటనే మా కళ్ల లో నీరు కారాఈ,
@neerumallavenkanna3186
@neerumallavenkanna3186 8 ай бұрын
Jai sriram, లైఫ్ కష్టాలు గురించి భాగా చెప్పారు, ధన్యవాదాలు,మరి మీ అనుభవం తో మన ఇండియా నుంచి వచ్చ్చి కష్టపడే వారికి మీకు తోచిన సహాయం చేయాలని కోరుతున్నాను
@kuretitarangini2613
@kuretitarangini2613 2 жыл бұрын
మీ జీవితంలో మీరు పడిన కష్టాలు వాటిలో నుండి మీరు ఎలా ఎదిగింది చాలా మందికి మంచి స్పూర్తిగా ఉంది. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వాదించాలని ప్రార్ధిస్తున్నాను 🙏🏻
@BhyrapaneniLakshman
@BhyrapaneniLakshman 2 жыл бұрын
What an inspiration Madam... My eyes filled with tears when you are telling your struggles!! Really inspiring journey!!
@lakshmishailu5144
@lakshmishailu5144 Жыл бұрын
చాలా ఆదర్శవంతంగా ఉంది మీ జీవితం,, చివరి 5నిమిషాలు మీరు చెప్పిన మాటలు నేనున్న పరిస్థితికి మనోబలాన్ని ఇవ్వటానికే అన్నట్టు అనిపించింది,, ఎవరి సాయానికి అయినా గౌరవాన్ని ఇస్తే చాలు మన బ్రతుకు ప్రాణం ఇచ్చెయ్యక్కర్లేదు అని చెప్పారు🙏 స్వదేశం లో ఇంచుమించు ఇదే కథ .. లేదా ఇదే మనోవ్యధ మాది ,, మీ మాటలు విన్నాక మాకు మంచిరోజులు వస్తాయని నమ్మకాన్ని ఇచ్ఛారు, మీ దంపతులకు ధన్యవాదాలు, మీ పిల్లలకు ఆశీస్సులు💐
@durgaprasadbussala7572
@durgaprasadbussala7572 11 ай бұрын
పడి లేచిన కెరటం ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మీ లైఫ్ కూడా అంత బాగా వుండాలని ఉంటుందని నా ఆ కాంక్ష 🕉️ 🇮🇳.
@vijjiskitchengarden
@vijjiskitchengarden Жыл бұрын
Life లో కష్టాలను ఇష్టంగా భరించి success అయిన మీ couple మాకు ఇష్టమే 🥰
@Btsoffice77
@Btsoffice77 Жыл бұрын
మీరు చెప్పిన మీ స్టోరీ వింటుంటే కళ్ళలో నీళ్లు వచ్చాయండి uk లో ఉన్న మీకేమి కష్టాలు ఉంటాయి అనుకున్నాం కానీ మీ ఇద్దరి ఆలోచనలు చాలా ఆలోచిస్తూ, మీరు పదిమందికి స్ఫూర్తి కలిగించేలా ఉంది any way you are successful family!Congrantulations 💐💐
@geetha5220
@geetha5220 10 ай бұрын
చాలా కష్టపడ్డారు మధు గారు.. నందు గారు...god bless you.. ఏది ఏమైనా కష్టానికి తగిన ఫలితం దక్కినందుకు చాలా సంతోషం గా వుంది 🥰
@prasannalaxmi4926
@prasannalaxmi4926 11 ай бұрын
బంగారు తల్లి ఎంత చక్కగా చెప్పావు అమ్మ నీ లైఫ్ ఎక్స్పీరియన్స్. యువర్ సో గ్రేట్ మీ హస్బెండ్ చాలా మంచివారు ల కనిపిస్తున్నారు వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అన్ని కష్టాలు పడి కూడా నవ్వుతూ ఈ రోజు లవ్ వీడియో చేసి మా ముందుకొచ్చి మీ కష్టాలు సుఖాలు cheputunnarante soo great కదా. .. మీ వీడియోస్ నేను చూస్తాను. చాలా బాగుంటాయి. మీ పిల్లలు చాలా క్యూట్ గా వుంటారు. వెరీ గుడ్ తల్లి. నువ్వు మంచి kuturu మంచి భర్యవి మంచి తల్లివి....God bless you and u r ఫ్యామిలీ. ఈ vedio ఈ తరం పిల్లలికి చాలా usefull గా వుంటుంది. ..great couple 🎉❤🎉మీరు.
@aps6384
@aps6384 2 жыл бұрын
అక్కా.. కష్టాలు చాలామంది పడతారు. కానీ ఈ స్టేజ్ కి వచ్చిన తర్వాత ఇలాంటి ప్లాట్ఫార్మ్ లో చెప్పటం గ్రేట్. Lot of respect and love😍. U both are inspiration to many👏
@ushagarikapati9748
@ushagarikapati9748 Жыл бұрын
బంగారు తల్లీ ఈ vedio ఎందరికో స్ఫూర్తిదాయకం సబర్ కా ఫల్ బహుత్ మీఠా హోతా కష్టే ఫలి మీ ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు 👍🤗😍🙌🙌🙌
@sayeek
@sayeek 9 ай бұрын
Whether you are a student or on work visa, people who move to a totally different place away from home country, face many issues/ struggles whether it is financial or immigration or health or emotional. Every one's story might be different, but the struggle is real. But how beautifully and confidently you rebuilt your life is very commendable and is totally relatable. Good luck to you 4 in all aspects of your life!!
@kesavblogs
@kesavblogs Жыл бұрын
అమ్మ మీ ఇద్దరు కష్టం విని చాలా బాధ పడ్డాను మీ ఇద్దరి వెనుక ఇంత కష్టం వుంటుందని ఊహించలేదు ఈ కాలంలో మీల ఎవరైనా వున్నారా అమ్మ ఏదేమైనా బార్య విలువ భర్త భర్త విలువ బార్య కలిసి అర్థం చేసుకొని కలిసి ఈరోజు ఈ స్థాయికి ఎదిగారు చాలా చాలా సంతోషం అమ్మ మీరు ఇలాగే నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో కలిసి మెలిసి వుండాలి శుభం
@srihithakudaravalli3062
@srihithakudaravalli3062 Жыл бұрын
I'm 19 and this is a great example of how not to stop because of bad experiences .. A must watch video ❤
@sridevinemala2123
@sridevinemala2123 2 жыл бұрын
sweet 💕 family మీరు ఎప్పుడూ సంతోషం గా ఉండాలని కోరుకునే మీ శ్రేయోభిలాషి
@ramalalitha5807
@ramalalitha5807 8 ай бұрын
ఒక అందమైన సినిమా తీయవచ్చు. మీ కిష్టమైన జీవితం విన్న తర్వాత ఒక తండ్రి గా భాధ మరియు సంతోషం కలిగింది.నాకు కష్టం విలువ తెలుసు. మీ కిష్టమైన జీవితం ఎంతో అందంగా మలుచుకున్న మీ ఇద్దరికీ నా శుభాకాంక్షలు. శాస్త్రి తిరుపతి
@withloveanvii
@withloveanvii 10 ай бұрын
Nijamgaa meru chala great nandu.. chinna chinna godavalaki vidipoye e rojullo, intha understanding tho meeriddaru e stage ki ravadam .. no words
@aksharabhuvanam
@aksharabhuvanam Жыл бұрын
best advise ' సహాయం చేసినవారికి,అప్పు ఇచ్చిన వారికి లైఫ్ ఇచ్చేయనక్కరలేదు' 👏👏👏
@SP-kz5eh
@SP-kz5eh Жыл бұрын
మీ down to earth nature and self confidance లే మీ బలం. మీ life చాలా మందికి ఒక మంచి పాఠం. Hope your happiness continues....👍
@raampavan1847
@raampavan1847 9 ай бұрын
మీ ఇద్దరి మీద చాలా గౌరవం ఏర్పడిందండి ఇంతవరకు మీ వీడియోలు చూసి అనంతపడ్డాం మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అండి ❤ మేడం అండ్ సార్
@lakshmi1383
@lakshmi1383 Жыл бұрын
Great andi ,me life lo మీరు పడ్డ struggles వింటుంటే నాకు tears ఆగలేదు
@seepamanohar6242
@seepamanohar6242 Жыл бұрын
కష్టపడం ది ఏదీ రాదు కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షం చాలా చక్కగా చెప్పారు అక్క మీ కృషి మీ జీవితం పది మందికి ఆదర్శంగా ఉండాలని ఆ భగవంతుని . చాలా కష్టపడ్డారు ఇప్పటికే మి జీవితంలో మళ్లీ కష్టాలు రాకూడదనిమీ గురించి భగవంతుని ప్రార్థిస్తున్నాను
@NandusWorld
@NandusWorld Жыл бұрын
🙏
@iamproudtobeanindian8518
@iamproudtobeanindian8518 2 жыл бұрын
What a journey akka meeru company wise velli happy life lead chesthunaru anukunna but zero nunchi start chesi ippudu manchi position loo unnaru.... both really inspired more Thanks sharing your story
@shruthilakshmi4019
@shruthilakshmi4019 2 жыл бұрын
Akka god bless u akka, what a journey meru chesina life kosom akka, have told the before 10 years life just now am also leedding akka, please akka shall I call u once time akka please Akka 🙏🙏
@NandusWorld
@NandusWorld 2 жыл бұрын
🙏
@tollywoodtalks2201
@tollywoodtalks2201 11 ай бұрын
Akka Meeru cheptunte kallallo badha me matallo vibration while ur talking telustondi Chala great meeru anni emotions no control chesukuni narrate chesaru
@wamseekrishna
@wamseekrishna 9 ай бұрын
చాలా చకగా ఒక పరాయి దేశం లో జీవిత అనుభవాలు, పిల్లలు గురించీ సలహాలు, విలువలు, దృడ సంకల్పంతో పరిస్థితులు ని అనుకూలంగా మార్చుకునే విధానం బాగా చెప్పేరు. నాక ఇంగ్లీష్ కన తెలుగు లో రాయటం సంతోషం అనిపించి ఈ రఖం గా అయన తెలుగు ప్రాక్టీస్ చేస్తున్న 😅. న్యూ జేలాండ్ నుంచి మీ శ్రేయభిలాషి .🙏💐
@bujjinaidu2907
@bujjinaidu2907 2 жыл бұрын
Madhu and Nandu tearing my eyes.Hearty congratulations for present position.
@badampudiraju6170
@badampudiraju6170 2 жыл бұрын
Your frankness in explaining all your struggles is much appreciated. Yep, life is full of ups n downs. You both have overcame them with strong determination. You never give up hope. That was the spirit. Winners are not quitters only loosers are quitters. Hard work pays off. As Madhu mentioned in the video, children should be taught about the value of life n its struggle. I remember the Quote said by Winston Churchill "success is not final, Failure is not fatal: it is courage to continue that counts. Good Luck
@arunavlogs2576
@arunavlogs2576 8 ай бұрын
Chala badha vundhi endhuku ante మిమ్మల్ని చూస్తే హ్యాపీ గారు వున్నారు అనుకున్న..... But ఇంత బాధ అనుభవచ్చి వచ్చావు అంటే చాలా grate akka 🙏🏼🙏🏼🙏🏼
@durgaprasadbussala7572
@durgaprasadbussala7572 11 ай бұрын
అందుకే పెద్దలన్నారు, కష్టే ఫలి అని. మీ కష్టం భవిష్యత రాల వారికి ఒక సూచిక.
@ravitani1303
@ravitani1303 2 жыл бұрын
కష్టం ఉందంటే దాని తర్వాత సుఖం వస్తుంది అని అర్థం. మా లైఫ్ లో పెళ్లి అయిన కొత్తలో మీ లాగే మ లైఫ్ లో కొన్ని జరిగాయి మధు గారు
@gouthamibompelli8987
@gouthamibompelli8987 2 жыл бұрын
In initial days when I saw ur videos I thought ur born with silver spoon but after watching this video I realized how much struggle u faced in the past literally tears rolls down automatically. Such an inspiration video to the young generation.really kudos to ur couple. This is my first ever comment on social media after listening ur words about life.thank u nandu garu.god bless you.
@soumya6497
@soumya6497 2 жыл бұрын
Same I too thought that she is born with silver spoon ,.... great inspiration 👍@Nandus 'World
@u.mounikaraju9661
@u.mounikaraju9661 2 жыл бұрын
Same here, i too thought same thing
@NandusWorld
@NandusWorld 2 жыл бұрын
Vurike silver spoon dorikithe value teliyadhu ga anduke kastapadi spoon made cheyyalsi vachindhandi
@sunandabhosle3496
@sunandabhosle3496 Жыл бұрын
@@NandusWorld adi kuda UK lo.. meeru iddaru chaala great Nandu garu.. very nice..!
@shaikrafiq7295
@shaikrafiq7295 8 ай бұрын
మీ మాటలు వింటుంటే నిజం నాకు వెడుపు వస్తున్నది నేను కూడ కష్టాలు ఫేస్ చెసాను అందుకు తెలుసు
@praveenaprasad6757
@praveenaprasad6757 9 ай бұрын
Mee struggle..అద్బుతం..finally mi success..super
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Жыл бұрын
మీ జీవిత చరిత్రను ఒక సినిమాగా తీస్తే చాలామంది కి inspiring గా ఉంటుంది...
@murthybuddhavarapu173
@murthybuddhavarapu173 Жыл бұрын
Madam, what you narrated has changed my perception towards you . We thought you are born with a silver spoon and never faced any trouble in your life. Kudos to you both. you are winner's and are an inspiration to do many of us, kids and so many young couples in particular. Thanks for sharing sister.🙏🙏
@rajanik3098
@rajanik3098 Жыл бұрын
మీరు అన్నారు చూడండి, మనకు ఎవరైనా సాయం చేస్తే మన life మన ప్రాణాలు ఈ వ నా వ సరo, లేదు ,కృతజ్ఞత ఉంటే చాలు అని ఆ మాట నిజం మాlife లో కూడ ఒకప్పుడు ఈ పరిస్థితి ఎదుర్కొని నిల బడ్డ ము,
@bujjichinta9405
@bujjichinta9405 9 ай бұрын
సర్ అండ్ మేడమ్ మీ లైఫ్ ఇలా చెప్పడం వల్ల చలా బాగుంది .మీ జీవితం చూసి చాలా మంది మారతారు .నేర్చుకుంటారు కూడా మేడమ్
@chaitenyakumar2232
@chaitenyakumar2232 2 жыл бұрын
What an inspiration.Never heard these many struggles faced by IT employees in abroad.Best wishes. Thanks
@seshudara5265
@seshudara5265 Жыл бұрын
Understanding lo ఉండే అమోఘం వేరే level అబ్బా inspired a lot ,good motivation for unemplyed persons ,👌
@ruthdena6548
@ruthdena6548 10 ай бұрын
Proud of you both for understanding and adjusting together in life. You both are example for now generations. Hats off to both of you for the struggle you both went through and still you did not give up. That is true love. May God bless you and your family abundantly ❤❤❤❤
@user-yf3jo5fr4c
@user-yf3jo5fr4c 8 ай бұрын
Mimmalni chusi andaruu nerchukovali nijam ga. Chala great miru both of you❤
@hpriya4494
@hpriya4494 2 жыл бұрын
Heart touching story akka midhi....what you said is 200%correct ...be happy now always God will be with you
@Ramsavvaru
@Ramsavvaru Жыл бұрын
What a story of a young couple facing so many highs and lows yet never gave up to fight back. U stand out from the crowd with your audacity to face life a with positive. Felt emotional listening to your story. I don't pay any attention to vlogs usually but yours has truly caught attention because of your genuinity and colloquial language that you use while talking..keep entertaining us.
@GeethaSeetha4
@GeethaSeetha4 8 ай бұрын
మీ మంచి మనస్సు కి అంత మంచి జరిగింది.
@gunukulaprasanthi4697
@gunukulaprasanthi4697 8 ай бұрын
Very inspiring 😊 movie తీయొచ్చు మి స్టోరీ నీ. ఫస్ట్ ఆఫ్ all I appreciate your understanding and cordination . that's why u achieved your goals.very inspiring couple.🎉
@nagasanthikanaparthikanapa8060
@nagasanthikanaparthikanapa8060 2 жыл бұрын
Entha kashtapaddara, mee lanti valla past eppati generation ki, ippudu unna situations ki inspiration, congratulations for ur successful life and all the best for your future success🏆💪🏆💪
@pinky3110
@pinky3110 2 жыл бұрын
Heart touching flashback, I never expected it. Hard work never fails, you are the best couple 👍
@radharamanakuchibhotla7772
@radharamanakuchibhotla7772 3 ай бұрын
మీ జీవిత విశేషాలు బాగా వివరించారు.కొత్తగా uk వచ్చేవాళ్ళకి ఆదర్శంగా ఉంది
@Starkono
@Starkono 11 ай бұрын
Kastalo unnavariki mee life manchi gunapatam, meeru okarini okaru artham chesukunnaru kabati mundhukusaagaru great👍👏👏
@livelifewithsravs
@livelifewithsravs Жыл бұрын
I struggled in US like this for one yr all by myself…and i still have trauma…kudos to you for bearing so much and being strong…its been 7yrs now and i still get haunting feel sometimes…but now im settled in US and proud of myself….kudos to all NRI’s who struggled and made it
@darlingmowa
@darlingmowa 2 жыл бұрын
కష్టమ్స్ , సుఖమ్స్ and చేదు memories...this is one of the iconic video . 👌👍🙏💐
@ramakrishnakondragunta1127
@ramakrishnakondragunta1127 2 жыл бұрын
Getting tears,God bless you.
@pradeep39it
@pradeep39it 11 ай бұрын
Chaala inspiration motivation ga unnayi Sister.. hats off 2 both of U
@madhurigouru1068
@madhurigouru1068 10 ай бұрын
🙏🙏🙏🙏really hats off akka indipendent ga batakali Ane madhu gari thought Naku chala Baga nachindi dantlo vache satisfy chala istam, inni kashtalu face chesaru, life lo malli e struggle rakudani mi family ki aa devudini manaspurtiga korukuntuna akka love u so much, miru cheptute make edupochindi konni nenu face chesa past gurtuchesaru
@krishnakeerthi8724
@krishnakeerthi8724 2 жыл бұрын
Meru chepthunte Naku yedupochindi. You both are inspiration andi.wish you more and more success. Me outfit collection choosi meru chala chala rich anukunna but now understood you completely.
@ritishapabbaraju5299
@ritishapabbaraju5299 2 жыл бұрын
Inspiring life ... Congratulations to both of you on achieving your dream life... Please create a vlog with your old memory pictures. We want to see how you both looked like 20years back then
@dabangglolo7
@dabangglolo7 11 ай бұрын
Amazing couple . Hats off to u both. What I normally observe in other people or even myself is they usually try to hide there rejections thinking it will be embarrassing to them or they may lose the respect but hats off to u both becoz u r so open to share ur rejections which actually increase the level of respect on u people.
@user-cm9su9ox5p
@user-cm9su9ox5p 8 ай бұрын
First time vinnanu mi story Nadu garu both are really great Andi nenu mi family fan ni....devudu memmalni challaga chudalani bhavistunnanu
@g.sbhanuteja8822
@g.sbhanuteja8822 2 жыл бұрын
Seriously great learning for people who are planning to move and settle overseas
@jyothyg6653
@jyothyg6653 2 жыл бұрын
Hello Nandu I am in india on vacation so missed many of your videos. You know who suggested this episode to me? My mom told be about this video and asked me to watch it without fail. I would have never guessed you have been through so many hardships … So inspiring
@crazybabys4911
@crazybabys4911 Жыл бұрын
S miru cheppindhi nijam eppudu life okela undadhu kastani accept chesthene life lo happiness vachedhi ... great 👍👍
@mylittleheartscooty6801
@mylittleheartscooty6801 7 ай бұрын
Me video lo, motivation untundandi,, milaga undali anipistundi, chala open ga, chakkaga chaptharu, evaraina kani, mimalni choosi, strong ga undatam nerchu kuntaru Hat off nandu garu,,,
@sandeepgarine9166
@sandeepgarine9166 2 жыл бұрын
My self Sandeep mam... I also faced same situation when I was in UK...Literally getting very emotional when you are explain the things which u faced in London....which makes us to recollect all our past things... In life most of people will see only our success... but in reality successful people will only know how much hardworking they done and how much downs they seen in there life....very happy to see you both in such a great heights... your hardworking and down to earth nature bought u in such a heights... Most of the guys who returned from UK can imagine there life's in your words mam....All the very best for your future endeavours.... God will be with you in all your time and he will be with you in all your works.... Hardwork never failes... you both are simple example for that... The way you both explaing about your past shows how deeply it was stuck in your hearts...
@NandusWorld
@NandusWorld 2 жыл бұрын
Mi blessings ki mi positivity ki chala happy anipinchindi, thank you so much andi 🙏
@srinimaram
@srinimaram Жыл бұрын
Sorry I didn't know how much you struggled in UK,initially I thought of my struggles in US but you went through a lot.Hard work always pay off at the end.Very inspiring thanks for sharing.
@kolasuseela9513
@kolasuseela9513 Жыл бұрын
Wife and husband ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఏదయినా సాధ్యమే 🙂🙂 GOD BLESS YOU
@yajnasri2424
@yajnasri2424 9 ай бұрын
Hats of mam nijamga kannellu vachayi me journey lo inita struggle face chesarani theliste chala inspiration andi meeru Kani okati Mee language chala baguntundi andi me shots chuste yentha moodi ga unna navvu vastundi me vedios chustunte joke kadu andi nijamga andi Relaxed ga untundi Me journey lo inni up and downs unnayani anukoledu mam It's very hats of to you mam and iddariki Thanks andi share chesinanduku
@haripriyachittoju6789
@haripriyachittoju6789 2 жыл бұрын
I used to have a different perspective about you but now I have a huge respect for you guys. Couldn’t stop myself from commenting. Loads of Love 🥰
@madhurivaishnava4788
@madhurivaishnava4788 2 жыл бұрын
Truely inspiring..I am a struggling student in UK..I am going through that phase..This video has given me positive vibes..👏👏
@krishnakanth1580
@krishnakanth1580 5 ай бұрын
ఇన్స్పిరేషన్ గా ఉంది మీ లైఫ్ స్టోరీ కష్టాలు వచ్చాయని వెనక్కి వెళ్లకుండా ఎదురెళ్లి గెలిచి చూపించారు మీ మీద నాకు చాలా గౌరవం పెరిగింది హ్యాట్సాఫ్ టు యు
@satyakishore7248
@satyakishore7248 Жыл бұрын
Your togetherness made you successful. Every couple should know this.
@umap6214
@umap6214 2 жыл бұрын
Akka literally had tears in few places, really inspiring fr younger generations like us frm middle class family to settle like this is inspiring ❤️
@NandusWorld
@NandusWorld 2 жыл бұрын
Meemu kuda eeh video Andariki use avvalani korukuntunnam 🙏
@prathapreddyrendeddula6818
@prathapreddyrendeddula6818 2 жыл бұрын
Congratulations and Kudos to you both. Appreciate your message on the lines of inspiring folks who are in need… Wish you all the best.
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 61 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 56 МЛН
Home 🏡 Tour in SWITZERLAND 🇨🇭 ||#Vlogs || #KANULAKU VINDU
8:18
洗脚水还能这么用#海贼王#路飞
0:18
路飞与唐舞桐
Рет қаралды 7 МЛН
Loop? ❤️ #behindthescenes ?
0:11
The Quinetto's
Рет қаралды 2 МЛН
Косички из морковки 🥕
0:40
Сан Тан
Рет қаралды 9 МЛН
love jesus❤️🥰❤️‍🩹🙏#jesus #love #shorts
0:18
jesus win devil999+
Рет қаралды 47 МЛН
Артикул 214546849
0:30
WBUnbox
Рет қаралды 2,1 МЛН
Wonderful street food making skill
0:25
Fruit University
Рет қаралды 112 МЛН