Рет қаралды 15,283
Singers- Irene & Jeslene
Music and composition - Ashirwad luke
Lyrics sahithi Ratna Akumarti Daniel
Veena, violin, flute -Ashirwad Luke
All programmings- Ashirwad luke
Recorded at Luke’s studio,vizag
Mastering by Shekhar, chennai
Thanks to krishna, nagu, pandu, Nagaraju, kittu, Rambabu Rajesh
And light of love children home.
Special thanks to suman jeevaratnam.
Lyrics:
ఉదయించె నేడు - ఆ నింగిలోన
ఓ దివ్య తార ...
చీకట్లు తొలగించి - ఆశ్చర్య వెలుగుతో
మన బ్రతుకులు వెలిగించుటకు.
1 . వాక్యం తానై నెరవేర్చుటకు
వెలసేను యిహమందు - పసిబాలుడై ఐ౨య్
లోకాన తనప్రేమ - ప్రసరించగా
ప్రతిహృదిని వెలిగింప - వెలుగాయెను
ఈ సుదినం - నిండెను - ఆనందమే
దివిదూత - పాడేను - సంగీతమే
2 ప్రభుకాంతి చూచి - పుడమి పులకించే
పశుశాల యైన - పరలోకమయే
లోకాన రక్షణ - కలిగించగా
పరలోక నాధుండు - నరుడాయెను IIఈ సుదినంII
3 . వెలిగేను తార ఆ నింగిలోన
వెలిగించబడితే మనమే ఆతార
హృదయాల్లో ప్రభుకాంతి వెలిగింపగా
సువార్త జ్వాలగా మారెదమా IIఈ సుదినంII
|| ఉదయించే||