నెలసరి విషయంలో సందేహాల గురించి పూర్తి వీడియో❤️

  Рет қаралды 60,905

Govinda seva

Govinda seva

4 ай бұрын

నెలసరి విషయం లో ఆధ్యాత్మిక సందేహాలు పూర్తిగా వివరిస్తూ అవగాహన కలిగిస్తూ మీకోసం ఈ వీడియో 🚩

Пікірлер: 298
@satyagowriballa7913
@satyagowriballa7913
బ్రాహ్మణేతర పురుషులు భార్య కి ఏమాత్రం సాయం చెయ్యరు...నెలసరి సమయంలో కూడా చచ్చునట్లు ఇంటిపని వంటపని చేసుకోవాల్సిందే.
@crazykings1234
@crazykings1234 14 күн бұрын
అమ్మ మేము నెలసరి నియమాలు అన్నీ ఇంటి దగ్గర పాటించిన మాది కిరాణా షాపు వచ్చిన మా వచ్చినవారు నెలసరి సమయంలో ఉన్నా సరే మాకు తెలియక వారు చెప్పక వారు ఏ నియమాన్ని పాటించకుండా ఉన్నారు ఇంటికి వెళ్లి బట్టలు శుభ్రం చేసుకోవడం కుదరటం లేదు పూజలు పండగలప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏం చేయాలో చెప్పండి గుడికి వెళ్లే వెళ్లడానికి కూడా కుదరటం లేదు వారు నెలసరి సమయంలో అన్ని ముట్టుకుని ఏది శుభ్రం చేయటం లేదు చూస్తూ ఉండలేక పోతున్నాను
@lucky1547
@lucky1547
ఒక వీడియో లో మిరే చెప్పారు నెలసరి కి అంత ప్రాధాన్యత అవసరం లేదు, అసలు నెలసరి వచ్చాకా స్నానం కూడా చేయడం అవసరం లేదు, ఇక విశ్రాంతి తీసుకునేంత ఓ పక్కన ఏ పని ఏవి తాకకుండా ఉండేంత అవసరం లేదు, అసలు రజస్వల నియమాలు ఉండాలంటే ఇప్పటి యువతకి కుదరదు అంత ప్రాధాన్యత అవసరం లేదు అన్నారు మీరు, ఇప్పుడేమో నియమాలు చెప్తున్నారు నాకు ఏమి అర్ధం కావట్లేదు అక్క
@DeviM-if2mn
@DeviM-if2mn
Periods time లో వంట ఎవరు చేస్తారు
@vijayarao6296
@vijayarao6296
మా ఆచార్యుల వారేమో నెలసరి 5 వ రోజు, ఏదైనా అంటూ, ముట్టు అయినట్టు కలిసినట్టు అనిపిస్తే నీళ్ళల్లో పసుపు, తులసి కింద మట్టి, సున్నం, గంగ నీళ్లు, గో మూత్రం అన్నీ కలిపి, తలస్నానం తరవాత చల్లమనేవారు. నాకు ఇప్పటికీ అదే అలవాటు
@SimpleLifeStyleRamyajagadeesh
@SimpleLifeStyleRamyajagadeesh
మీరు వీడియోలో చెప్పిన ప్రతి పద్ధతులు మా అమ్మ మాతో పాటించేది ఆవిడ కూడా పాటించేది మా అమ్మ నెలసరి అయిన మూడు రోజులు పెరుగన్నం తో గడిపే వాళ్ళం ఆ మూడు రోజులు మా నాన్నగారు కొంచెం అన్నం వండేవారు అంతే కానీ మా అత్తవారింట్లో నెలసరి అనేది ఇంట్లో కలిపేస్తారు మా అత్తగారు మేము వేరేగా ఉంటాం అన్న కూడా ఆవిడ ఒప్పుకోరు నెలసరి టైం లో కూడా వంట చేయాల్సిన పరిస్థితి మనసుకి ఏదో తప్పు చేస్తున్న భావన వస్తుంది కానీ తప్పని పరిస్థితుల్లో నెలసరి టైం లో ఇంట్లో తిరగాల్సి వస్తుంది చాలా బాధగా అనిపిస్తుంటుంది మా భర్త కి వాళ్ళ అమ్మ గారి పద్ధతి అలవాటైపోయి నేను వేరేగా ఉంటాను అన్నా కూడా ఉండలేని పరిస్థితి అయిపోయింది
@vijaytegada4581
@vijaytegada4581
అమ్మ నాకు ముగ్గురు పిల్లలు మావారు బయటికెళ్ళి మరి ఇంట్లో ఉండి పిల్లలు చూసుకోవాలి భర్త వచ్చినప్పుడు అతనికి అన్నీ సమకూర్చాలి మరి అలాంటప్పుడు విడిగా ఉండటం అవ్వట్లేదు అలా తప్పక నేనే వంట చేయాల్సి వస్తుంది నేనే పిల్లలకు పెట్టవలసి వస్తుంది పిల్లలు స్కూల్ కి వెళ్ళినప్పుడు జడలు కూడా వేయాలి అందులో నాకు ఇద్దరు ఆడపిల్లలు దీనికి పరిష్కారం ఉంటే చెప్పండి అమ్మ దయచేసి
@kamalasunil3413
@kamalasunil3413
Amma namaskarm mari mobile phone epudu mutukuntam kada tharvatha videos petukoni pooja chestharu kada ela amma..
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319
ఇవాన్ని నాకు తెలిదు ఎందుకంటే నెల సారి విషయంలో నా భర్త నాకు కొంచెం సాహయం చేస్తారు. 4 డేస్ నేను ఏమి వండిన తింటాండు ఏది ముటుకున న పసుపునీళ్ళు జలుతాను ఇంకానేను ఏమి చేయను ప్రకృతి అది సాహజం అయిన నెల సారి విషయాలు ఇన్ని సమస్యలు ఉన్నాయని తెలిదు😂😂😂😂
@vanikonijeti895
@vanikonijeti895
అమ్మ ఆడపిల్లలు పుష్పావతి అయినపుడు పిల్లకి ఎలాంటి food పెట్టాలి నియమాలు ఏమిటి వైష్ణవులు ఉంటారు ఆడపిల్ల పుష్పవతి అయితే రోజుకో వేశాధారణ చేస్తారు దానిలో అర్థం ఏంటి చెప్పండి
@sreelathav3394
@sreelathav3394
ఇప్పుడిప్పుడే హిందూ మతం లో కి అందరూ వస్తున్నారు.
@sreelathav3394
@sreelathav3394
నమస్తే అండి
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h
ఈరోజు మీరు నాకు చాలా ఎత్తుగ కనిపిస్తున్నారు మీ వ్యక్తిత్వానికి దాసోహం మీలొ కనీసం 1% అయినా ఈజన్మకు.. చాలు
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h
ఇంటి సంగతి దేవుడెరుగు పెళ్ళిళకు పుట్టినరోజులకు అన్ని ఫంక్షన్లకు వచ్చేస్తున్నారమ్మ మీ స్టైల్లొ ఇంకాస్త గట్టి గవాయించమని మనవి నా విన్నపం మన్నించ వలసినదిగ మనవి🤦‍♀️
@keerthiramya12
@keerthiramya12
Hare krishna❤
@natureoftheworld67
@natureoftheworld67
Hare krishna Hare Rama 🙏 💐
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🙏🙏🌺
@geetharam9366
@geetharam9366
Jai sri Krishna
@ganapathikarri9662
@ganapathikarri9662
Jai Sri ram.
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970
హరేరామ హరేకృష్ణ ❤❤
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 13 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 8 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 32 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Radha Manohar Das Full interview | Signature Studios Mahender #tranding
1:26:18
Medhansh Gifts Unboxing || Mahishivan || Tamada Media
35:21
Mahishivan
Рет қаралды 85 М.
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 13 МЛН