అక్షతలు ఫోటోలు విగ్రహాలు పూలు తులసి!మనం చేస్తున్న పొరపాట్లు!

  Рет қаралды 19,742

Govinda seva

Govinda seva

2 ай бұрын

నిత్యపూజలో మనం తెలిసీ తేలిక చేసే కొన్ని పొరపాట్లు కొన్ని అపోహలు కొన్ని చెయ్యాల్సినవి వివరిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Пікірлер: 156
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 2 ай бұрын
చాలా ఉపయోగం ఉంది మీరు ఇంత చక్కగా వివరించాడు నేను తప్పకుండా చేస్తాను మాకు ఎవరు చెప్పారు అక్క నీ అంత మంచితనం నేను ఎవరిని చూడలేదు ఇకపై చూడను కూడ ❤❤❤❤❤❤❤
@kvyeluri1030
@kvyeluri1030 2 ай бұрын
మీకు ఛానెల్ పెట్టాలి అని ఆలోచన రావడం మా అదృష్టం చాలా విషయాలు తెలుస్తున్నాయి ఇన్ని రోజులు ఎంతో మూర్ఖత్వంలో ఉన్నాం. మీకు ధన్యవాదాలు
@lakshmipativada9852
@lakshmipativada9852 2 ай бұрын
👍👍
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
👍🙏
@SubbaLakshmi-un5du
@SubbaLakshmi-un5du 2 ай бұрын
👌👍
@govindusaladhi249
@govindusaladhi249 2 ай бұрын
🎉🎉
@tanajihere706
@tanajihere706 2 ай бұрын
ఎప్పుడు ఎక్కడ విననివి సందేహాలుగ కనిపించకుండానె చేస్తున్న పొరపాట్లు గుండెలోతుల్లొకి వెళి x - ray తీసి చెప్పిన మీఙ్ఞానానికి 🙏🙏 మీరు చెప్పేది జ్ఞానం మీరు పంచేది విఙ్ఞానం అయినా నాకు కొంచెం తెలివి ప్రసాదింఛండి అంటే తెలివి ఎలా వస్తుంబ్బా... చిన్నప్పుడు అమ్మ అనేది... తెలివి అంటె ఎవరి సొమ్ము మీ అబ్బదైతె నీక అబ్బదాని... అయినా తెలివి ఎవరి సొమ్మబ్బా నాకు తెలిసి పోయింది తెలివి బృందాగారి సొమ్మని.. అందుకె మిమ్మల్ని follow అవుతున్నా... స్వార్దంతొ నాకు కొంచె స్వార్దం ఎక్కువ.... శ్రీమాతా చరణారవిందం🙏.
@KandregulaSheshuvani
@KandregulaSheshuvani 2 ай бұрын
నేను తులసిని మారేడదళాలని చందనం పొడి కర్పూరం మల్లెపువ్వులు సుగంధ ద్రవ్యాలు నెయ్యి ఆవు పేడ సాంబ్రాణి గుగ్గులు కలిపి ధూప్ స్టిక్స్ చేశాను దేవుడికి వాడిన పువ్వులు పువ్వులు కూడా పొడి కొట్టి అందులో కలిపేసారు మీరు పెట్టే వీడియోలు మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి చాలా సందేహాలు తీరుతున్నాయి మీకు చాలా చాలా ధన్యవాదాలు జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణమా పాప దగ్గర నేర్చుకొని మెసేజ్ పెడుతున్నాను
@Govindaseva
@Govindaseva 2 ай бұрын
ధన్యోస్మి అమ్మా🙏❤️
@Venkateshwara868
@Venkateshwara868 2 ай бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 2 ай бұрын
హరేకృష్ణ 😊❤
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 2 ай бұрын
Jai శ్రీ రామ్ 🙏 శుభోదయం తల్లి🌹🙏
@shirishashirisha8816
@shirishashirisha8816 2 ай бұрын
నమస్కారం 🙏 Nice information
@amshalasumalatha3222
@amshalasumalatha3222 Ай бұрын
👌👌🙏🙏🌹🌹
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 2 ай бұрын
శుభోదయం సత్యభామ గారు నమస్కారం 🙏🙏🙏
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o 2 ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మగారు మేమైతే విష్ణుమూర్తి దేవుడు ఫొటోస్ కి తిరుమణి నామం పెడతాము శివపార్వతులకు విగ్నేశ్వర స్వామికి గంధపు బొట్లు పెడతాము మా ఇంట్లో తిరుమణి ఎప్పటికీ ఉంటుంది స్వామికి తులసి దళాలు రోజు పెడుతూ ఉంటా ప్రసాదంలో కూడా ఒక తులసిదళం పెడతాను జై శ్రీరామ్🙏 జై శ్రీ కృష్ణ🙏 జై శ్రీరామ్🙏
@kushalgorli2878
@kushalgorli2878 2 ай бұрын
Gandham petti Dani mida kumkuma pedthara
@kalpanabandari3921
@kalpanabandari3921 2 ай бұрын
Hare krishna
@uttham7290
@uttham7290 2 ай бұрын
Jai Sri Krishna Govinda Govinda 🙏🙏
@gayatridevikasa9210
@gayatridevikasa9210 2 ай бұрын
Jai shree ram...Jai shree krishna...🙏🙏🙏🙏🙏
@Madhavi6131
@Madhavi6131 2 ай бұрын
Sister you are protecting our Sanatana dharmam, very well explained in detail❤
@hemalatasamen3322
@hemalatasamen3322 2 ай бұрын
Jai.sri.ram
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 2 ай бұрын
Jai shree Ram akka
@srichandanasuthram
@srichandanasuthram 2 ай бұрын
Jai sri krishna sri Rama
@rajanidheeswar6370
@rajanidheeswar6370 2 ай бұрын
Xclnt. Chala doubts poyai e roju. Chala uses cheypparu.🤝
@poornimavongari5067
@poornimavongari5067 2 ай бұрын
Chala chala Baga chepparu
@gayathridevigurajala1786
@gayathridevigurajala1786 2 ай бұрын
అక్షతలు పూజకు వాడేవి నేతి తో కలపాలి అంటే శుభ కార్యాలు కు వాడేవి అశుభాలకు వాడేవి నీళ్లతో కలపాలి అని విన్నాను మరి మీరు ఇలా చెప్పారు
@surisettyvvarunkumar4024
@surisettyvvarunkumar4024 2 ай бұрын
అవునండీ అక్షతలు ఎప్పుడు నెయ్యి లేదా నువ్వుల నూనెతో కలపాలి... అక్షతలు అంటే క్షయం లేనివి అని అర్థం. నీటి తో అసలు కలపరాదు
@manju7568
@manju7568 2 ай бұрын
Chala baaga chepparu andi. Naakunna doubts clear chesaaru 🙏🏼😊
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 2 ай бұрын
🙏🙏🙏
@bhagyalakshmimunjee5360
@bhagyalakshmimunjee5360 2 ай бұрын
Chala baavundamma. Manchi vedio. Jaisriram🙏🙏👌👌👌
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 2 ай бұрын
Jai sreeram 🚩🙏🌺
@duddasathyamsathyam
@duddasathyamsathyam 2 ай бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@nagamragamai9416
@nagamragamai9416 2 ай бұрын
సత్యభామ గారు మీ మెడలో ఉన్న నల్లపూసల దండ చాలా బాగుంది. నాకు కూడా అలాంటి నల్లపూసల దండ ద్వారకా లో రుక్మిణీ అమ్మవారి ప్రసాదంగా తెప్పించుకోవాటానికి మార్గం ఉంటే సలహా ఇవ్వండి.
@satyaveni-rb9yk
@satyaveni-rb9yk 2 ай бұрын
Jaisrimannarayana
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 2 ай бұрын
తల్లి అక్షింతలు అన్నం vamdukuvtindahama pulihotavanduku తిందామా సూపర్ జోక్ నవ్వు ఆగలేదు తల్లి మీరు చెప్పినట్టు నేను వదిన అక్షింతలు పువ్వులు దేవునికి దగ్గర తీసినవాన్ని పులా చెట్టలుకు వేస్త
@laxmidurga1044
@laxmidurga1044 2 ай бұрын
Namaskaram satyabama garu🙏🙏.. Chala manchi vishyalu teliya chesaru danyavadalu😊🙏🙏
@padmakarun1070
@padmakarun1070 2 ай бұрын
Jai Shree Ram
@Lathapundla
@Lathapundla 2 ай бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@BLSJyoti
@BLSJyoti 2 ай бұрын
Nice speech ma Bangaru thalli
@sreelakshmithotli6234
@sreelakshmithotli6234 2 ай бұрын
E devullaku ela cheyalo vivaranga chepparu thank you somuch sathya garu
@nationlover1679
@nationlover1679 2 ай бұрын
Satya gariu thank you for information Meeru cheppe vishyalu chala use ful avutunnayi Memu manassanthi ga vuntunnamu
@sasikalak1093
@sasikalak1093 2 ай бұрын
Amma namasthe I am watching your vedios regularly You are boldly telling true Hatts off God bless you always Amma I had a small doubt Please clarify me Please don't think otherwise In my room I had one Manasa sarowara photo, one sri kanchi kamakoti mahaperiyava photo, one sri ramana maharshi photo and one sri siddeswara swami of krutralam (tamil nadu) photo Shall I put kumkum on that photos
@vasavig4194
@vasavig4194 2 ай бұрын
Meru eavarini bhayapettakunda chala easy ga cheputhunnaru paatinchevi anni.super madam me knowledge ki 🙏😍
@sowmyalakshmivlogs5929
@sowmyalakshmivlogs5929 2 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏జై శ్రీరామ్🙏 జై శ్రీ కృష్ణ 🙏
@bhargavimekala1459
@bhargavimekala1459 2 ай бұрын
Jai sreeram🌹🌹🌹
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 2 ай бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@bhumarukku9507
@bhumarukku9507 2 ай бұрын
Jai sreeram 🙏
@bhavaniammu1314
@bhavaniammu1314 2 ай бұрын
🙏
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 2 ай бұрын
జై శ్రీ రామ్ 🙏శుభడి అన్నయ్య గారు🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అమ్మా 🌹🙏
@ravindrakarri2216
@ravindrakarri2216 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@rishivlogsncreations
@rishivlogsncreations 2 ай бұрын
@KarnamRani
@KarnamRani 2 ай бұрын
Jai Sriram Jai Sriram Jai Sriram
@bharathikolamudi3791
@bharathikolamudi3791 2 ай бұрын
👌✊👏👏👏👏🤝🙏🚩🏹
@sujathadasari05
@sujathadasari05 2 ай бұрын
Amma mee vedios choosi maaku chala vishayalu telustunnai Meeku sathakoti namaskarLu🙏🙏🙏
@srinivasaredybojji7401
@srinivasaredybojji7401 2 ай бұрын
Jai shree Ram akka 🙏🙏🙏
@satishmarala5666
@satishmarala5666 2 ай бұрын
Siva lingam ki
@Manas_king_143
@Manas_king_143 Ай бұрын
Thank you so much akkaya
@vallakavikalavathamma
@vallakavikalavathamma 2 ай бұрын
అమ్మ🙏
@garagasirisha3091
@garagasirisha3091 2 ай бұрын
Pasupu ganapathi gurinchi cheppandi
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 2 ай бұрын
Good morning 🌞🙏🏼
@wolff_gaming
@wolff_gaming 2 ай бұрын
జై శ్రీరామ్ అమ్మ
@madhavicreativestudio
@madhavicreativestudio 2 ай бұрын
👍
@laxmigopal3560
@laxmigopal3560 2 ай бұрын
Subodyam brunda garu
@divadarshanamDevotional
@divadarshanamDevotional 2 ай бұрын
👍🙏
@sravani27
@sravani27 2 ай бұрын
Nenu elane reuse chesthunna Amma
@perikasumathi9060
@perikasumathi9060 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@user-zp4hq9dz7i
@user-zp4hq9dz7i 2 ай бұрын
నమస్కారం సత్యభామ గారు, గుడి లో దేవుడి కి అభిషేకాలు చేసిన తర్వాత ఎలా శుభ్రం చేస్తారు.అభిషేకం చేసిన పదార్థాలు ఏమి చేస్తారు.
@MadhavichThalupuri
@MadhavichThalupuri 2 ай бұрын
🙏🙏🙏🙏
@reddyprathap9614
@reddyprathap9614 2 ай бұрын
జై శ్రీరామ్ 🙏
@user-nb8ji5wv4p
@user-nb8ji5wv4p 2 ай бұрын
Govind govind govind
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 2 ай бұрын
Tqu so much🤝 Amma
@nagalakshmivelamala2737
@nagalakshmivelamala2737 2 ай бұрын
❤🎉జైశ్రీమన్నారాయణ
@jaijaganathharekrishna6383
@jaijaganathharekrishna6383 2 ай бұрын
Akaa plz ....job searching lo vuna....Edina krishna slokam chepara success kosam.. Plz
@phimabindu191
@phimabindu191 2 ай бұрын
Amma last month arunachalam velam memu akkada giri pradarshana chese time lo oka shop athanu pilichi rudraksha lu echaru avi pillala ki medalo veyocha pls cheppandi
@aravindhsai5602
@aravindhsai5602 2 ай бұрын
Namaskaram andi I have one doubt in our south india ganesh is bigger than kartikeya where as in north india kartikeya is bigger than vinayaka which is correct one and one more doubt in our south india we worshipped kartikeya as one of the major god where as in northindia they didn't worship karti keya temples are also very very less whats the reason please give me reply thank you
@venkataramana9325
@venkataramana9325 2 ай бұрын
Sister. Venkateswara swamy ki gandam kukuma pettakuda plz chepandi
@vasavig4194
@vasavig4194 2 ай бұрын
Madam intlo puvvulu lenapudu mari akshanthale kada goddess ki aite cheyochu annaru.mari god ki eala please cheppandi madam. Lakshmi narayana photo vuntay kada appudu akshanthala tho ea vidamuga cheyyali pooja please cheppandi madam.maku roju puvvulu vundavu
@ThanviThanu-bn7pp
@ThanviThanu-bn7pp 2 ай бұрын
Namasthe Satya garu 🙏 Meeru oka video thapakunda cheyaalani korukuntunaanu. Recent ga oka jothishulu chepina pariharam kosam Srikalahasrhi lo Rahu ketu shanti pooja cheyinchaamu. Pooja complete ayaaka aa Rahu ketu dollors(vigrahaalu) lanu thala chutu tippi hundi lo veeyinchaaru. Pooja chesina vaatini disthi teesinatu ala thala chutu tippadam naaku nachaleedu and hundi dhanasthanam Lakshmi swaroopam kada , ala cheyadam sastramena and aa dollors chaala damaged ga unaayi maave kakunda pakkana pooja chese vaarivi kuda alage unaayi naaku hundi lo vesinavi teesi mali inkokari pooja ku vaduthunatu anipisthundi. Maa family lo andaram individual ga pooja cheyinchi 10000 varaku karchu petaamu but pooja vidaanam chaala disatisfaction ga undi. Meeru dinigurinchi vivaram ga chepagalaru ani korukuntunaanu.🙏
@sowjanyakalapatapu719
@sowjanyakalapatapu719 2 ай бұрын
Memu alane chestunnanu andi..andariki cheimani cheptunnanu kuda....
@ammireddyyallareddy9899
@ammireddyyallareddy9899 2 ай бұрын
Hanuma ki bottu e kukumatho pettali. Amma.
@Rama-f6c
@Rama-f6c 2 ай бұрын
Sinduram
@dr.ashokkumarpn3747
@dr.ashokkumarpn3747 2 ай бұрын
అందరికీ నమస్కారం, మీలో ఎవరైనా మీ దగ్గర ఉన్న విగ్రహాలకు పూజలు అభిషేకాలు నిర్వహించలేకుంటే దయచేసి నాకు ఇవ్వగలరు , నిత్య పూజ చేసుకుంటాను
@kalyanianvesh5680
@kalyanianvesh5680 2 ай бұрын
Akka memu vijayawadalo untam uurilo ma inti peru unnavallu chanipothe memu pooja chesukovacha ledha reply ivvandi plz
@anushabulusu8987
@anushabulusu8987 2 ай бұрын
Miku bagaa blood related ithe , stree ( woman) ki relatives ithe 3 days.. ade male relatives ithe 12 days. Miku baga varasa daggiraithe cheyakoodadu.. Jaatha Marana asoucham paatinchali. Ade inti Peru okate bagaaa dooram ithe akarledu.
@shanvi5581
@shanvi5581 2 ай бұрын
గోసేవ ప్రత్యక్షం గా చేయలేక పోయినా గోవిందా సేవ ఛానల్ చూడడం ద్వారా పరోక్షంగా సేవ చేసినట్లేనా 🤔🤔తెలుపగలరు 🙏🙏
@vineelamunaganuri2737
@vineelamunaganuri2737 2 ай бұрын
నిజం
@ramaraoathipatla7558
@ramaraoathipatla7558 2 ай бұрын
Tirumala lo swami vari vutsava vigrahalaki pasupu muddalu petti abhishekam chestaru tulasi mala vesi
@lakhmichaitanya7587
@lakhmichaitanya7587 2 ай бұрын
Nenu doop sticks elane chesthunnanu.chala baguntunay
@janakikandula286
@janakikandula286 2 ай бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏🙏🙏
@chsrini007
@chsrini007 2 ай бұрын
గంధం పెట్టి దాని మీద కుంకుమ బొట్టు పెట్టొచ్చా దయచేసి తెలియజేయండి
@Tejasridevang
@Tejasridevang Ай бұрын
Avunu memu kooda ilage pedatamu. Gandham bottu petti danimeeda kumkuma bottu
@saikumarindraganti5124
@saikumarindraganti5124 2 ай бұрын
Chellemma, meeru cheppe vishayalu bavunnayi. Kaani lingashtakam lo kukkuma chandana lepitha lingam Ani undi kadaa?. Meeru sivuniki kumkuma vaadakoodadu antunnaru.
@jyothiupadrasta7140
@jyothiupadrasta7140 2 ай бұрын
Photos ki asalu bottlu petta vaddu antaru kada,garika paati gaaru, original photos ki mana alankaram enduku andi
@sasikalapokala3182
@sasikalapokala3182 2 ай бұрын
Davudi photolu entilo pettukovali eppudu manchidido chapandi
@renukamahalaxmi9017
@renukamahalaxmi9017 2 ай бұрын
Amma namasakaram,ana tmulla adpilla ki mutuu mila first period vaste andaru family members patinchala,leka vada andariki vere kapuraluu vere urluu unte leka daggara ga una vala family members
@ramaraoathipatla7558
@ramaraoathipatla7558 2 ай бұрын
Amma ganapathiki ekam ga pasupu mudha chesi pedataru meeru amo pasupe pettakudadhu antunnaru
@niru43
@niru43 2 ай бұрын
Devudiki pettina Flowers tho dhoop sticks cheyocha..
@saradasunnapu776
@saradasunnapu776 2 ай бұрын
E madhya nenu vigrahalu subram chesukoni Ala pettukuntunnanu botlu pettatledu
@anushabulusu8987
@anushabulusu8987 2 ай бұрын
Pettandi... Mandiram lo unna photo frames ki pettali. Hall lo pettukune vatiki pettakoodadu. Chandanam tho koodina bottu pettinavi pooja ki eligible.
@ramaraoathipatla7558
@ramaraoathipatla7558 2 ай бұрын
Purushu devudi kaina sri devathi kaina gandam kunkamu pettochu
@lohajanithya1718
@lohajanithya1718 2 ай бұрын
Amma ma papaki eroju date vachindi tirupathi ki 3 tedi evening train book chesukunnam 3 va roju kani 4 va roju kani venkanna babu darshanam cheyocha amma leka pote agi pomantara ple cheppandi amma,
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 2 ай бұрын
Aaghi పోవాలి తల్లి మనం వెళ్ళాక అల జరిగితే దర్శనంకి పనికి రాము అలాంటిది మీకు ముందుగా తెలిసి వెళ్ళకూడదు. 5 వ రోజు శుద్ధి అయ్యాక వెళ్ళండి తప్పులేదు
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 2 ай бұрын
3 వ రోజు శుద్ధి అయిన కానీ పెళ్లి కానీ ammyi అయితే. 7 వ రోజు వరకు అస్సలు పనికి రాదు.
@lohithsaireddy6051
@lohithsaireddy6051 2 ай бұрын
Asalu engement sastroktam ga ela chesko valo telupagalaru plzzzzzzzzzzzzzz
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 2 ай бұрын
ఇంజ్మెంట్ అంటే ఎవరి తాత కొద్ది వారు చేసుకుంటారు ఇందులో ఎం లేదు ammyi ఎంగేజ్మెంట్ అంటే అత్తవారే అన్ని పసుపు కుంకుమ సారే చీర పువ్వులు గాజులు. మేకప్ కిట్ అరటిపళ్ళు పువ్వులు గాజులు. వున్నవారు అయితే గోల్డ్ రింగ్ లేదా ఏదో చైన్ అయిన పెద్దలను బంధువులను తీసుకుని మంచి ముహార్థన పెద్దలు వచ్చి అమ్మాయికి పసుపు బొందు వేస్తారు పురేహితుని చేతులా మీదుగా తాంబూలాలు అందుకుంటారు. ఈ రోజుల్లో అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎద్దరుకూడ ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకుంటున్నారు. తదుపరి విందు ఏర్పాటు చేసుకుంటారు. మా అమ్మాయి అని ఆరోజునుండి అనిపించుకుంటారు పెద్దలందరిలో
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 2 ай бұрын
Sorry engagment thahatha కొద్ది
@sreekanthb3855
@sreekanthb3855 2 ай бұрын
అక్క అక్షతలు అవునెయ్యి తో మాత్రమే కలపాలి అంటారు. మరి మీరు rose వాటర్ అంటున్నారేంటి?
@rajanicherukuri4216
@rajanicherukuri4216 2 ай бұрын
మేము కూడా ఆవు నెయ్యి కలుపుతాము.నీళ్ళు కలిపితే రెండవ రోజుకు వాడకూడదు అని మా పెద్ద వాళ్ళు అంటారు
@ramatulasinarina4555
@ramatulasinarina4555 2 ай бұрын
Cow ghee, pasupu vesi kalapaali. Appudu anni days aina untay
@venukomala5326
@venukomala5326 2 ай бұрын
🍓🍎🍊🍌🍇🍅🔔🥝
@ravalivlogs5688
@ravalivlogs5688 2 ай бұрын
Amma eemadhya gullalo pantulu garu vinayakudiki,shivalinganiki abhishekam chese tapudu kumkuma kuda vaadutunnaru,mari ela mem chepte vaallu vintara,meekem telusu antaru kada
@kalpanapothkanurukalpanapo9130
@kalpanapothkanurukalpanapo9130 2 ай бұрын
అమ్మ మాకు ఏటి సూతకంలో ఏం చేయాలి చేయొద్దు అన్ని విషయాలు పూజలు కొత్తబట్టలు శుభాకార్యలకు వెళ్లడం మొదలైన వాటి గూర్చి వివరంగా చెప్పండి
@anushabulusu8987
@anushabulusu8987 2 ай бұрын
Akshatalu water tho kalapakoodadu... Ghee + pasupu + kumkuma or Ghandham tho kalapali. Devudu photos ki bottu compulsory ga pettali pooja mandir lo unna devi devathala photo frames. Gandham tho koodina bottu pettavachu. Devudu mandiram lo unna Devudu photo frames ki hall lo pettina photo frames ki difference undi. Hall lo pettevatiki ghandham tho koodina thilakadharana cheyakoodadu.
@surisettyvvarunkumar4024
@surisettyvvarunkumar4024 2 ай бұрын
పువ్వులు ఒకసారి వాడినవి మళ్ళీ వాడకూడదు. ఏమి చెబుతున్నావు తల్లి 😂😂😂😂
@sreevedika2325
@sreevedika2325 2 ай бұрын
Meru north lo vunna telugu ela intha chakkaga matladutunaru
@padmajac7089
@padmajac7089 2 ай бұрын
సత్యభామ గారు , నమస్కారం. దేవుడికి సమర్పించిన పువ్వులు reuse చేసి , మళ్ళీ దేవుడికి సమర్పించడం కరెక్టా ? దయచేసి recent టీటీడీ processని reference తీస్కోవద్దు . ఫ్లవర్స్ reuse టీటీడీలో కొత్తగా వఛ్చిన ప్రాసెస్ .
@tanajihere706
@tanajihere706 2 ай бұрын
చెత్తలొ వేయటంకన్న తిరిగి ఉపయోగించడం మంచిదేకదా.. మనం అంగడిలొ కొనుక్కునేవి ఏంటొ ఎవరికి తెలుసు... కొంచెం లాజిక్ గా ఆలోచిస్తె సరి...
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx 2 ай бұрын
@@tanajihere706 Baga cheppavu chelli..❤ Prathidhi athi alochana,chadastame janalaki..
@padmajac7089
@padmajac7089 2 ай бұрын
​@@tanajihere706 Reuse చెయ్యడము మంచిదే . దేవుడి ప్రసాదం మళ్ళీ దేవుడికే సమర్పించడం కరెక్టా -- అన్నది నా concern .
@Govindaseva
@Govindaseva 2 ай бұрын
​@@padmajac7089బయట కొనే దూపాలు అగరోత్తులు ప్రమాదకరమైన రాసాయనాలతో చేస్తున్నారు,, నారాయణ ప్రీతి కోసం పూజ చేసిన తులసి మొక్క ఎండిపోయాక ఆ పుల్లల్ని హోమం లో వేసి దేవుడికే తిరిగి సమర్పించడం లేదా? అలాగే వాడిన పూలతో దూపం చేసి దేవుడికి వాడవచ్చు ❤️
@Sunil50946
@Sunil50946 2 ай бұрын
దక్షిణాచారం,వామాచారం గురించి వీడియో చెయ్యండి అక్క. వామాచారంలో చేసేవాళ్ళు వామాచారంలో చెయ్యటం పూర్తిగా మానేసి దక్షిణాచారంలో చెయ్యొచ్చ అక్క ?? వామాచారంలో చెయ్యటం పూర్తిగా మానేసి దక్షిణాచారంలో చెయ్యటం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా అక్క ?? వామాచారంలో మద్యం మాoసం పెడతారు కదా అక్క ఈ మద్యం మాంసం భూత ప్రేత పిశాచాలు స్వీకరిస్తాయా అక్క ?? వామాచారంలో దేవత స్వీకరించదా అక్క ?? నా సందేహాలకి వీడియో రూపంలో సమాధానాలు చెప్తావ్ అని కోరుతున్నా అక్క ప్లీజ్ 🙏.
@Govindaseva
@Govindaseva 2 ай бұрын
అలాగే చేస్తాను❤️
@Sunil50946
@Sunil50946 2 ай бұрын
@@Govindaseva ధన్యవాదాలు అక్క.
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx 2 ай бұрын
Tammudu..neeku yeppudu yevo oka doubts ye na..??? Asalu nuvvu hanuman sadhana chestunnava..?? Anavasaramaina vishayalanni yendhuku cheppu..???🤔🤔🤔
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 2 ай бұрын
​@@LingalaDeepak-us9fx bagga adigaru aa thammudu. Cheppadu
@Sunil50946
@Sunil50946 2 ай бұрын
@@LingalaDeepak-us9fx Mana Nandyala lo Jambulamma (Yellamma) chaala illaki undi kadaa akka. Maaku Kurnool Venkaayapalle Yellamma undi. Neenu Emo bhakshaalatho cheyyaali ani maa amma Emo yaatalatho cheyyaali ani. Maa naanna brothers yaatalatho ney chestaaru. Pakkana vaallu maa ammatho Em antunnaaru mii mogudu annathammullu yaatalatho chestunnaru Yellammani. Miiru Elaa bhakshaalatho chestaaru ani antunnaaru. Neenu adagatam lo tappu Em undi akka. Meemu financial gaa poor. Chesukuntey thinaali ledantey leedu. Neenu chaduvutunna. Maa naanna okkadu kashtapadutunnadu. Maakantu aasthi paasthulu Emi leevu. Yellammani okkasaari yaatalatho cheyyatam kaadu kadaa. Andhukey adugutunna vamacharam lo chesevallu vamacharam lo cheyyatam purtiga manesi dakshinacharam lo cheyyochha ani. Anavasaram ayina vishayam kaadu Akka Yellamma antey naaku pancha praanaalu ❤️. Yellamma antey naaku praanam. Yellammaney naaku Anni 🥺. Renuka Yellamma Amma ❤️. Mana side Yellammani jambulamma, jammulamma ani antaaru.
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15