నిత్య పూజా విధానము | Nitya Pooja Vidhanam Telugu | Pranavanandas Prabuji Exclusive Interview

  Рет қаралды 155,181

iDream Today

iDream Today

24 күн бұрын

#idreamtoday #pranavanandadas #dharmasandehalu
నిత్య పూజా విధానము | Nitya Pooja Vidhanam Telugu | Pranavanandas Prabuji Exclusive Interview
Welcome to iDream Today KZfaq Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
Don’t Forget to Subscribe
Please Follow Our Channel For More Videos : / @idreamtoday

Пікірлер: 126
@rojarani3168
@rojarani3168 7 күн бұрын
అమృతాన్ని మా చెవిలో పోసినట్టుఉంది ప్రభూజి మీ మాటలు వింటుంటే.శ్రీ కృష్ణ స్వామి మీ రూపంలో వచ్చాడనిపిస్తుంది.జై శ్రీ కృష్ణ.
@SuhasiniReshma
@SuhasiniReshma 21 күн бұрын
మీకు నిజంగా కృష్ణుడు కృష్ణ మంత్రం ఈ లోకానికి ప్రజలందరికీ చేరాలని భావం ఉంటే పేదవాళ్ళ గ్రామాలకు వెళ్లి ప్రచారం చేయండి, వాళ్లను తరింప చేయండి, ఇవాళ వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళ పేదరికం ని దృష్టిలో పెట్టుకొని క్రిస్టియన్లు ముస్లింలు వాళ్లను ఆకర్షించి మతంలో నుంచి మా మతానికి మార్చుకుంటున్నారు, దీని యందు దృష్టి పెట్టమని నా ప్రార్థన, దయవుంచి నన్ను తప్పుగా అనుకోవద్దు మీ పాదములకు అనేకమార్లు సాష్టాంగములు.
@doddakasturi5395
@doddakasturi5395 21 күн бұрын
Nijam Hare krishana hare krishana krishana krishana hare Hare Rama hare Rama Rama Rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aravindab1887
@aravindab1887 20 күн бұрын
Yes correct andi
@vasavi3128
@vasavi3128 18 күн бұрын
Melanti vaaru vunte andaru bagupadatharu andi.....
@krishnagnp68
@krishnagnp68 17 күн бұрын
Hare krishna Hare krishna krishna krishna hare hare Hare rama hare rama rama rama hare hare jai sree krishna🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷🌹🌹🌹🌹🌹
@nageswararaopunnamaraju3497
@nageswararaopunnamaraju3497 17 күн бұрын
😂🎉😢😮😅😊❤
@vijayababupedasanaganti3811
@vijayababupedasanaganti3811 11 күн бұрын
మీ ఉపన్యాసం స్వామీ జీ ఎంతో అద్భుతం గా ఉంది. చాలా తెలుసుకో వలసిన విషయాలు మీ నుండి తెలుసుకోవటం జరుగు తోందిస్వామి జీ. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే.🙏
@madavarapumohan
@madavarapumohan 22 күн бұрын
ప్రతీ ఒక్కరూ భగవద్గీతను వినాలి... లేదా చదవాలి... భగవంతుని మనస్సే భగవద్గీత...కృష్ణంవందే జగద్గురుమ్...
@opjagga1948
@opjagga1948 11 күн бұрын
హరే కృష్ణ హరే రామ నమస్కారం గురువుగారు బాగా బాధ చేస్తున్నారు మాకు బాగా అర్థం అవుతుంది వాసవి మాత
@SuhasiniReshma
@SuhasiniReshma 21 күн бұрын
చాలా అద్భుతంగా చెప్పారు, మీ వంటి వారు ఆశ్రమానికి అంకితం కాకుండా సమాజం లోకి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏🙏
@hemashridhar2526
@hemashridhar2526 19 күн бұрын
గురువుగారు చాల చక్కగా చెప్పారు మీ ప్రవచనాలు చాల ఇంట్రెస్ట్ గా ఉంటుంది examples dwara అర్థమయేటట్ల్ చక్కగా చెప్పారు మీకు మా వందనాలు
@a.shanu8772
@a.shanu8772 21 күн бұрын
మీరు సాక్షాత్తు మా కన్నయ్యనే ప్రభూజీ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏
@rachakondakoteshwar9619
@rachakondakoteshwar9619 21 күн бұрын
గురు జీ మీరు చాల బాగా చెప్పు తున్నారు, నాకు చాలా ఆనందం కలుగుతుంది
@padminiganti3740
@padminiganti3740 11 күн бұрын
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏
@laxmikanthi5922
@laxmikanthi5922 21 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹నాకు మీరు చెప్పిన అనుభవాలు అన్ని జరిగాయి మా స్వయంభూ శ్రీ అభీష్ట జ్ఞాన గణపతి స్వామి వారి దయవల్ల ప్రభుజీ 🙏🏻మీరు కూడా మా దేవస్థానానికి వచ్చి స్వామి వారిని దర్శించి మాకు జ్ఞానం ప్రసాదించాలని మరి మరి కోరుకుంటున్నాము 🙏🏻
@satyalaxmi8527
@satyalaxmi8527 22 күн бұрын
ఎంత అద్భుతంగా చెప్పారు ప్రభూ జీ.
@vuppulurisundarakrishna8164
@vuppulurisundarakrishna8164 Күн бұрын
ఉషారాణి హరే రామ హరే. రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@user-zt4hi4yu5p
@user-zt4hi4yu5p 22 күн бұрын
ఎంత అద్భుతం గా చెప్పారు ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ 🙏 హరే కృష్ణ 🙏🌹🙏
@user-du6bw1ww4w
@user-du6bw1ww4w 18 күн бұрын
Entha chakkaga chepparu Pranavananda swamy Dedicated pure minded boy We love you so much❤
@udayamala.gphysio4780
@udayamala.gphysio4780 5 күн бұрын
Jai shree Krishna Jai Sri Ram Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare Ram
@DushyanthIvvs-xc8ke
@DushyanthIvvs-xc8ke 14 күн бұрын
స్వామి మరి పూరి జగన్నాదు నీ అక్కడ చెక్క బొమ్మలో స్వామి ఆత్మ ఉన్నదoటారు 🙏
@vasuvasu4121
@vasuvasu4121 11 күн бұрын
ఆత్మ కాదు.. గుండె శబ్దం...
@alkramaprasad7777
@alkramaprasad7777 18 күн бұрын
శ్రీ హరే రామ హరే రామ హరే క్రిష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. జై శ్రీమ్నారాయణ
@dhanukondaramanjaneyulu8464
@dhanukondaramanjaneyulu8464 15 күн бұрын
మంత్రము తప్పు గా వ్రాసారు..
@vimaladevi1613
@vimaladevi1613 20 күн бұрын
Tq 🎉🎉🎉🎉🎉 Radhe Radhe 🎉
@user-zt8qb8qc7f
@user-zt8qb8qc7f 16 күн бұрын
Nijame prabujhi kannaya avru bhakthi prematho pilichina vastaru meeru cheppina vishyam nenu na jeevitham lo nijam ga experience jarigindi naku 🙏🙏 ma amma garu chanipoyina taruvata chala badha depression lo ki velipoyi ala brathakalo teliyani naku na kannaya a thoduga ga vunnadu prabuji krishnudu ala na llfe lo ki vachaka naku badha antha poyindi antha kastamayina na kannaya vunnadu ane dhyrayam vuntundi appudu na mansulo 😭😭nijamga manalni preminchedi kannya okkade 🙏🙏❤️❤️❤️❤️❤️
@tsatyanarayana9911
@tsatyanarayana9911 21 күн бұрын
Good Message Guruji
@ushakolli8305
@ushakolli8305 18 сағат бұрын
Srikrishna sri krisna sri rama sri rama. జై సాయి రం
@ShaikNagulmeera-md8uv
@ShaikNagulmeera-md8uv 6 күн бұрын
Chaala baaga chepparu swaamijee. Thankyou so much.
@p.yadagirichary1231
@p.yadagirichary1231 20 күн бұрын
❤హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@kinnerasrinivaslu5626
@kinnerasrinivaslu5626 14 сағат бұрын
Hare Krishna hare krishna Krishna Krishna Hare Hare Jai Sri Krishna. 🙏🙏🛕🪔🛕🚩🚩🙏🙏🙏🌷🌹💐💐💐
@user-xy5wb5dd3m
@user-xy5wb5dd3m 7 күн бұрын
Chala baga chepparu guruji Shatakoti dhnyavadhamulu 🙏🙏🙏🌹🌹
@user-rm3vq7yg8j
@user-rm3vq7yg8j 20 күн бұрын
Jai sree krishna🙏🙏chakkati vishayalu theliya chesaru prabhuji🙏🙏
@manjuvinay4229
@manjuvinay4229 21 күн бұрын
Miru adigina ప్రశ్న bagundi e dout naku undedhi sister thanku so much
@balaobulreddy9329
@balaobulreddy9329 4 күн бұрын
Jai srikrisna
@suvarnabai4244
@suvarnabai4244 21 күн бұрын
SriGurubyo Namaha🙏🙏🙏
@methariyadagiri8801
@methariyadagiri8801 14 күн бұрын
Jai Guru Dev ❤
@jaikrishnareddyreddy9424
@jaikrishnareddyreddy9424 22 күн бұрын
Jai sri Krishna 🎉🎉🎉🎉
@viciricapallyratnakar9240
@viciricapallyratnakar9240 18 күн бұрын
😮tq for you to say this wonderful thing🎉😊❤
@subhashiniyadlapalli7237
@subhashiniyadlapalli7237 18 күн бұрын
Jai Sri krishna guruji 1🙏🙏🙏🙏🙏
@p.sriramgopal1277
@p.sriramgopal1277 20 күн бұрын
Harekrishna 🎉🎉🎉
@RamarajReceips
@RamarajReceips 18 күн бұрын
Jai srikrishna ❤❤
@umeshgoudbandari2598
@umeshgoudbandari2598 17 күн бұрын
Hare Krishna 🌺🌻 Hare Krishna 🌺🌻 Krishna Krishna 🌻🥭🌺 Hare hare ❤❤❤❤❤ Hare Rama ❤❤❤❤❤ Hare Rama ❤❤❤❤❤ Rama Rama ❤❤❤❤❤ Hare hare ❤❤❤❤❤❤
@user-ze6ht9vc4p
@user-ze6ht9vc4p 20 күн бұрын
Harekrishna ptabhuji
@user-zk2wd9yh1s
@user-zk2wd9yh1s 12 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే హరే రామ రామ హరే హరే హరే హరే
@chandramohanennam4921
@chandramohanennam4921 8 күн бұрын
Guru Ji setting New trend 👍👍
@srinivasaraoaddagarla97
@srinivasaraoaddagarla97 17 күн бұрын
Hare Krishna 🍀💐🙏
@nandagopal4437
@nandagopal4437 21 күн бұрын
🎉HARE KRISHNA🎉
@ReaperTG
@ReaperTG 21 күн бұрын
Manavarupam lo vunna devudu meru prabhuji 🙏🙏
@hemalathan5967
@hemalathan5967 22 күн бұрын
Hare rama hare krishna.rama rama hare hare.,,
@satyalakshmi8469
@satyalakshmi8469 12 күн бұрын
Nana God bless you AniAnta Swami memulanu
@machireddychanell3748
@machireddychanell3748 20 күн бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare
@user-nb9fo5ir2o
@user-nb9fo5ir2o 7 күн бұрын
Hare Krishna prabhuji, Krishna gurichi Baga vinali , chadavali
@RavulaJyothi-iq1tc
@RavulaJyothi-iq1tc 18 күн бұрын
Superrrrrr
@user-xy5wb5dd3m
@user-xy5wb5dd3m 7 күн бұрын
Hare rama Hare rama Hare krishna Hare krishna 🙏🙏🙏🌹🌹
@sivakumaril9657
@sivakumaril9657 12 күн бұрын
Hare Krishna 🙏 🙏 🙏
@KattamuriSeshagiriRao
@KattamuriSeshagiriRao 5 күн бұрын
Guru deva meku na Satha koti padhabi vandanam Jagathu guru Krishna bhagavan
@pavitramani6076
@pavitramani6076 18 күн бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@neerajakasireddy8995
@neerajakasireddy8995 12 күн бұрын
❤namo bhagavathe vasudevaya
@rumallauma9999
@rumallauma9999 17 күн бұрын
జై శ్రీ కృష్ణా 🙏💐🙏
@lalithag7537
@lalithag7537 18 күн бұрын
Jai shree krishna
@nnarayana1363
@nnarayana1363 9 күн бұрын
Jai guru dev
@radhakrishnaofficialbygps1949
@radhakrishnaofficialbygps1949 18 күн бұрын
Hare krishna Hara Krishna
@nakkabalavani76
@nakkabalavani76 18 күн бұрын
🙏🙏🙏🙏🙏 harekrishna harekrishna Krishna Krishna hari hare hare rama hare rama rama rama hare
@AnuRadha-kn9hq
@AnuRadha-kn9hq 17 күн бұрын
Hare Krishna
@KrishnaReddy-jz6ot
@KrishnaReddy-jz6ot 6 күн бұрын
I respect every particle in the Nature So there is no need to worship God
@adhityaram.916
@adhityaram.916 11 күн бұрын
Jai Sri Ram ❤️💜❤️
@bhimlalkodavath5520
@bhimlalkodavath5520 12 күн бұрын
Hare krishna
@jaswanthsai9568
@jaswanthsai9568 13 күн бұрын
జైశ్రీకృష్ణ 🙏🙏🙏🙏🙏🙏
@PrabhakarTpally
@PrabhakarTpally 9 күн бұрын
Now samajam lo God manchi chesthadu ane kante harm chesthadane bhayam yekkuva
@konetinarasimhulu8000
@konetinarasimhulu8000 7 күн бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏అందరికి
@prameeladeviuddandam8739
@prameeladeviuddandam8739 19 күн бұрын
🙏🙏🙏
@maadhireddysuryanarayanare5068
@maadhireddysuryanarayanare5068 20 күн бұрын
🙏🙏🙏🙏
@saidattaho7571
@saidattaho7571 9 күн бұрын
🙏🙏Hare krishna hare krishna krishna krishna hare hare 🙏 ♥️
@sujathagoriparthi8209
@sujathagoriparthi8209 20 күн бұрын
Hare rama Hare Krishna krishna krishna krishna hare hare rama hare rama rama rama hare hare😊😅😮😢🎉😂❤
@usharanikolla4722
@usharanikolla4722 21 күн бұрын
🙏🙏🙏🙏🙏
@a.shanu8772
@a.shanu8772 21 күн бұрын
హరే కృష్ణ ప్రభూజీ 🙏🙏 ( జై శ్రీమన్నారాయణ ప్రభూజీ )
@user-np7ks7ex5o
@user-np7ks7ex5o 8 сағат бұрын
Nee valana korathe ledu neeru koladi thamaravu krishna govinda thandri namostute paramathma..
@anandav9017
@anandav9017 15 күн бұрын
❤❤❤❤❤
@KHariNath-fg4sp
@KHariNath-fg4sp 22 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sharadab173
@sharadab173 17 күн бұрын
Sri Krishnuni hrudhayam inka alage undhani poori jaganath swamy vigraham lo undhi antaru nijame na prabhuji
@pushpavallitayaru2756
@pushpavallitayaru2756 16 күн бұрын
భక్తి, నమ్మకం ఉంటే భయానికి తావు లేదు.
@nadellavijayalaxmi4106
@nadellavijayalaxmi4106 13 күн бұрын
Swamy 🙏
@krishnamurthybotcha5216
@krishnamurthybotcha5216 22 күн бұрын
ఓం కృష్ణం వందే జగద్గురుమ్
@vankayalapativinayakarao768
@vankayalapativinayakarao768 12 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@maniManiMBA
@maniManiMBA 16 күн бұрын
Nijame..kaani manaku kavalsindi..Amma nannalni adugutam,adhevidhamga Amma nanna la bhavimchi manaku kavalsindhi adigi teeskuntam..
@KrishnaReddy-jz6ot
@KrishnaReddy-jz6ot 6 күн бұрын
God is not innocent He gives when you need it
@venkatalaxmiturlapati790
@venkatalaxmiturlapati790 22 күн бұрын
జై శ్రీ కృష్ణ
@vijayalakshmikona41
@vijayalakshmikona41 18 күн бұрын
Telisane matale kani meeru chepthunte ento manassanthiga vundhi
@satyanarayanamurthy1860
@satyanarayanamurthy1860 15 күн бұрын
Puja means dhup am , deepam , nivadyam .
@ParvathiNeelam
@ParvathiNeelam 21 күн бұрын
❤🎉
@viciricapallyratnakar9240
@viciricapallyratnakar9240 18 күн бұрын
Yo
@vasuvasu4121
@vasuvasu4121 11 күн бұрын
స్వామి ఒక చిన్న కోరిక... మనుష్యులే పుట్టక పోతే ఏముతుందో చెప్పండి
@rathnamalaguntaka3684
@rathnamalaguntaka3684 17 күн бұрын
కృష్ణం వందే జగద్గురుం
@venkateshwarammavengalam
@venkateshwarammavengalam 10 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@ThulasiMadhu-gy4ku
@ThulasiMadhu-gy4ku 18 күн бұрын
Idhi nijamkadha
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 21 күн бұрын
(మొదటి కామెంట్ కంటిన్యూగా 2 వ కామెంట్) 1) నాల్గింటిని మాత్రమే ఎందుకు చెప్పాడు? ఐదుకాని, మూడుకాని ఎందుకు చెప్పలేదు? జవాబు : మ్రొక్కే వానిలో సమర్పించుకోవలసినవి నాలుగు మాత్రమే ఉన్నాయి. పరమాత్మలోనికి ఐక్యమవడానికి, మోక్షమను ఐదవస్థానమును పొందడానికి, మనిషి వదలవలసినవి నాలుగు స్థానములే, కనుక నాల్గింటిని మాత్రమే చెప్పవలసివచ్చినది. 2) అన్ని చెట్టుకున్నవే ఎందుకు చెప్పవలెను? జవాబు : దేవునికి అర్పించవలసినవి ఆరాధించే మనిషిలోనే ఉన్నాయి. మనిషిలో ఉన్నట్లు సమాన పోలిక కలది భూమి మీద చెట్టు మాత్రమే ఉన్నది. శాశ్విత అశాశ్వితములైనవి మనిషిలో ఉన్నట్లు అశాశ్వితమైన ఆకులు, పూవులు, కాయలే కాక శాశ్వితమైన నీరు కూడ చెట్టులో కలదు. అందువలన చెట్టుకున్న వాటినే శ్లోకములో చెప్పారు. 3) నాల్గవదైన నీరు కల్గిన ఆకు, పూలు, పండునే ఎందుకు చెప్పారు? జవాబు : మనిషిలో మూడు గుణ భాగములు కలవు. అట్లే గుణాతీతమైన గుణములు లేని ఒక భాగము కలదు. మూడు గుణ భాగములలోను ఒక శక్తి వ్యాపించి ఉన్నది. కనిపించక వ్యాపించిన శక్తి శరీరములో అన్నిటికి ఆధారమై కదలించు చైతన్యమై ఉన్నది. ఆత్మశక్తి మూడు గుణ భాగములకు మధ్యనున్న నాల్గవ స్థానములో ఉన్నది. నాల్గవ స్థానములోనున్న ఆత్మశక్తి మూడు స్థానములకు కూడ ఆధారమైన్నది. ఏ విధముగ ఆకులోను, పూవులోను, పండులోను తేమ వ్యాపించియున్నదో ఆ విధముగనే మనిషి యొక్క తామస, రాజస, సాత్త్వికమను భాగములలో ఆత్మ వ్యాపించియున్నది. చెట్టంతయు నీరు వ్యాపించి ఉన్నట్లు శరీరమంతయు ఆత్మ వ్యాపించియున్నది. ఆకు, పూవు, కాయలలో ఏ విధముగ నాల్గవదైన నీరు వ్యాపించియున్నదో, అదే విధముగ నీరువలె ఆత్మ వ్యాపించియున్నది. కావున చెట్టుకున్న ఆకు, పూలు, కాయలనే చెప్పారు. 4) మనకున్న ధనమో, ధాన్యమో, వస్తు వాహనమునో అడగక ప్రత్యేకించి ఆకు, పూవు, కాయ, నీరు అని అడగడమేమిటి? జవాబు : దేవుడు అడిగితే ఎంత విలువకల్గిన వాటినైన ఇచ్చుటకు సిద్ధముగనున్న మనుషులు భూమి మీదుండగా, అడగకనే కోట్ల డబ్బును, విలువైన వజ్రాలను హుండీలలో వేయు భక్తులుండగా, అడిగేదేదో పెద్దవి అడిగి ఉండవచ్చును కదా! లేకపోతే అడగకుండ అయిన ఉండాలి. అడిగి మరీ అంత చౌకైన వాటిని కోరడము చూస్తే, దేవుడు చాలా తెలివి తక్కువవానిగ కన్పిస్తున్నాడు కదా! ప్రపంచములోని గొప్ప తెలివున్న వారిలోని తెలివిని కూడ నేనే, అన్నవాడు తెలివితక్కువ వాడెట్లగును? ఆయన చెప్పిన దానిని అర్థము చేసుకోలేని మనుషులే తెలివితక్కువ వారు. దేవుడు తాను గీచిన దేహమనబడు గీతలోపలి విషయమునే సూత్రము ప్రకారము కోరుచున్నాడు కాని, శరీరము యొక్క హద్దుకు బయటనున్న వస్తువులను కోరలేదు. ఆకులు, కాయలు, పూలు, నీరు శరీరమునకు బయటివే కదా! అని కొందరికి ప్రశ్న రావచ్చును. దానికి జవాబు, చెట్టు కూడ ఒక శరీరమేనని, అందులో కూడ జీవుడున్నాడని మరచిపోకూడదు. జీవుడు దేవుని వద్దకు చేరవలెనంటే, జీవాత్మ నాలుగు స్థాయిలను దాటి పోవలసిందే, ఆ నాలుగు స్థాయిలను సమానముగ తెలుపునవి చెట్టులోని నాల్గు భాగములే, ఆధ్యాత్మిక ప్రమాణమునకు సరిపడునవి చెట్టులోని ఆకులు, పూవులు, కాయలు, నీరు కనుక వాటినే పేరుపెట్టి చెప్పవలసివచ్చినది. దేవునికి వస్తు వాహనములతో గాని, ధన కనకములతో గాని పనిలేదు. అందువలన దేవునికి అవసరములేని డబ్బును, వజ్రాలను, బంగారును సమర్పించే దానికంటే గుణాలున్న మరియు గుణములులేని వాటిని ఆయనకు ఇవ్వడము మంచిది. ఆ విధానమును తెల్పుటకే ప్రత్యేకించి "యాన్తి దేవ వ్రతాన్ దేవాన్" అను శ్లోకము తర్వాత ఈ విషయమును చెప్పాడు. దీనికంటే ముందు శ్లోకములో దేవతలను పూజించువాడు, దేవతలనే చెందుతాడు నన్ను చెందడన్నపుడు, దేవతల యొక్క పూజలనే దేవుడు వద్దని చెప్పినట్లు కదా! అటువంటపుడు గుడికి పోయి పూజలో ఆకులు, కాయలు, పూలు, నీళ్లు పెట్టమని చెప్పునా! మీరే ఆలోచించండి. దేవతారూపములే ఆరాధనలో లేనపుడు పూలు, కాయలు ఎక్కడ పెట్టాలని యోచించారా? యోచిస్తే కాయలు, పూవులు, ఆకులు వెనుక పెద్ద రహస్యమే అర్థము కాగలదు.(తర్వాత 3 వ కామెంట్లో కంటిన్యూ అయింది)
@govagovardhan9993
@govagovardhan9993 22 күн бұрын
Swami ji Yesu Kristu devuda Kadha chepandi
@KrishnaKarunamrutham
@KrishnaKarunamrutham 22 күн бұрын
If you call him yeshu, yes he is yeshu. If you call him Krishna, yes he is Krishna. So there is only one energy. One god. You can call him with any name.
@suvarnabai4244
@suvarnabai4244 21 күн бұрын
Sri Gurubyo Namaha🙏🙏🙏
@krishnasampeta5462
@krishnasampeta5462 20 күн бұрын
​@@KrishnaKarunamrutham ❤❤❤
@kummarishamala6694
@kummarishamala6694 21 күн бұрын
🌹🙏🙏🙏🌹💯 nijam
@sudershangoudbommakanti
@sudershangoudbommakanti 9 күн бұрын
Nijanggaantamachigaceppuchunnarughurujisaknuachrya
@Heaven357y
@Heaven357y 10 күн бұрын
దేవుడంటే ఎవరు? దేవునికి ఉండవలసిన గుణ లక్షణాలు ఏమిటి? కాస్త వివరిస్తారా?
@putrevudeviprasad5132
@putrevudeviprasad5132 7 күн бұрын
Prathi roju udayam ne prakasinche surya bhagavanudu and also prakruthi sakthi, pancha bhuthalu.
@deesedurev8383
@deesedurev8383 9 күн бұрын
Mudanammakalu petti prajalanu mosam chestunna varini nammakandi.
@maruthisivaranjani1675
@maruthisivaranjani1675 21 күн бұрын
🙏🙏🙏
@nandinikuniti605
@nandinikuniti605 17 күн бұрын
Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare
@sunithadaggupati-zs9ev
@sunithadaggupati-zs9ev 17 күн бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🌹
@bharathireddydandu3021
@bharathireddydandu3021 19 күн бұрын
🙏🙏🙏🙏🙏
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 38 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 44 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 33 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 38 МЛН