OOHINCHALENU PRABHU |

  Рет қаралды 594,392

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

Жыл бұрын

Also available in itunes,Amazon,Spotify distrokid.com/hyperfollow/jos...
Lyrics:
ఊహించలేను ప్రభూ నీ మమతను
వివరించలేను యేసు నీ ప్రేమను
నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా
ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా
1. ఈ లోక గాయాలతో నిను చూడగా
లోతైన నీ ప్రేమతో కాపాడగా
కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు
అలుపంటు రాదే సదా నీ కనులకు
ప్రతీ దినం ప్రతీ క్షణం
నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ
2. నాలోని ఆవేదనే నిను చేరగా
నా దేవ నీ వాక్యమే ఓదార్చగా
ఘనమైన నీ నామమే కొనియాడనా
విలువైన నీ ప్రేమనే నే పాడనా
ఇదే వరం నిరంతరం
నీతోనే సాగిపోనా - నా యేసయ్య
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Anwesshaa
Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZfaq or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik.com
►Subscribe us on / passionforchri. .
►Like us: / joshuashaiko. .
►Follow us: / joshua_shaik
►Follow us: / joshuashaik
#JoshuaShaikSongs #PranamKamlakhar #Anwesshaa #TeluguChristianSongs #JesusSongsTelugu

Пікірлер: 463
@JoshuaShaik
@JoshuaShaik Жыл бұрын
Lyrics ఊహించలేను ప్రభూ నీ మమతను వివరించలేను యేసు నీ ప్రేమను నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా 1. ఈ లోక గాయాలతో నిను చూడగా లోతైన నీ ప్రేమతో కాపాడగా కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు అలుపంటు రాదే సదా నీ కనులకు ప్రతీ దినం ప్రతీ క్షణం నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ 2. నాలోని ఆవేదనే నిను చేరగా నా దేవ నీ వాక్యమే ఓదార్చగా ఘనమైన నీ నామమే కొనియాడనా విలువైన నీ ప్రేమనే నే పాడనా ఇదే వరం నిరంతరం నీతోనే సాగిపోనా - నా యేసయ్య
@gayithrinm2297
@gayithrinm2297 Жыл бұрын
Tq brother 🙏 God bless you
@divyagolla3969
@divyagolla3969 Жыл бұрын
Amen
@friendsforever694
@friendsforever694 Жыл бұрын
Very nice song
@devuniilluministries
@devuniilluministries Жыл бұрын
Praise the lord Joshua Anna, no words about lyrics and whole team👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻❤️ Glory to Jesus
@friendsforever694
@friendsforever694 Жыл бұрын
Brother you are an angel ❤️❤️
@HemalathaSattala-sg6sp
@HemalathaSattala-sg6sp Ай бұрын
నీవు లేక ఇలలో నేను బ్రతికేదేలా అన్న పదం నాకు నచింది 🎉
@sekharjannepogu1947
@sekharjannepogu1947 Жыл бұрын
అన్నా మీ టీమ్ అందరికి నా వందనాలు మీరు మంచి మంచి సింగర్ తో దేవుడిని మహిమ పారిచేలా పడుతున్నాడుకు మీ అందరికి వందనాలు god bless you
@LaxmiLaxmi-bq9qy
@LaxmiLaxmi-bq9qy Жыл бұрын
8
@mahalingammp
@mahalingammp Жыл бұрын
స్వర నివాళి మీకు ప్రభూ... అద్భుతంగా రచన, గానం నిజంగా యేసు ప్రభు ను అర్ధించడం హృదయంను తట్టి లేపిన ప్రార్థన. అద్భుతః
@chittich.chittibabu419
@chittich.chittibabu419 Жыл бұрын
అద్భుతం గా పాడేరు తల్లీ మీ టీ మందరికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏దేవుని కి మహిమ కలుగును గాక
@chinthaguntlaraja4224
@chinthaguntlaraja4224 Жыл бұрын
చాలా చాలా అద్భుతంగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక ❤️
@emilychristian1113
@emilychristian1113 Жыл бұрын
శ్రేయా ఘోశాల్ వాయిస్ లా ఉంది👌👌❤️
@samueldeeksha2477
@samueldeeksha2477 Жыл бұрын
Yes Lord 🙌👏🙏😇... నీ మమతను ఊహించలేను అయ్యా...నీ ప్రేమను వివరించలేనయ్యా 😇🙌🎼🎶🎤🎧....
@blessing_JANUMALA
@blessing_JANUMALA Жыл бұрын
వివరించుటకు నోటిమాటలు సరిపోవు, జాషువా అన్నగారి వారి బృందానికి శుభాకాంక్షలు, సైన్యములకు అధిపతియగు దేవునికె మహిమ 🙌
@satishpuli2277
@satishpuli2277 Жыл бұрын
జాషువా గారి ఊహించలేని పదాల వర్ణన క్రీస్తును తెలుపుటకు కమలాకర్ గారి సంగీతం క్రీస్తుకై ప్రాణం పెట్టే విధంగా అన్వేష గారి స్వరం క్రీస్తును స్తుతించుటకు ఉన్నది
@p.s.rayudukokkirigadda4152
@p.s.rayudukokkirigadda4152 3 ай бұрын
She sang very nice.May God bless her.
@zionwordofgod5384
@zionwordofgod5384 28 күн бұрын
Beautiful composing......to our great LORD.
@chepurivenkatesh02chepuriv68
@chepurivenkatesh02chepuriv68 Жыл бұрын
Soooper song anna....anwesha gary ... Voice.....chala bagundi...yesayyaku..vandanalu...aamen..hallelooya...
@samsonkommu5748
@samsonkommu5748 Жыл бұрын
దేవుడు మిమ్ములను దీవించును గాక సూపర్ సూపర్
@akshayalucky1412
@akshayalucky1412 Жыл бұрын
Mind blowing lyrics.tanive teradu Yanni sarlu aaina venaoochu.eelanti ooka pata nanu venale eepudu roju vintuna
@beyershebaministries9661
@beyershebaministries9661 Жыл бұрын
నీ ప్రేమ లేకపోతే నిరుపేదను..... అద్భుతమైన పదం అన్న ఇంకా ఇలాంటి ఎన్నో పాటలు విడుదల చేయడానికి ప్రభువు మీకు సహాయం చేయును గాక ఆమేన్.
@jesussaves6701
@jesussaves6701 Жыл бұрын
Q
@bathulaswapna9491
@bathulaswapna9491 Жыл бұрын
Amen!
@swarnakumarimanthri777
@swarnakumarimanthri777 Жыл бұрын
Praise the lord jesus అన్న మీకు మీ టీమ్ నా హృదయ పూర్వక వందనాలు మీరు చేసిన ప్రతి సాంగ్ కొత్త గా మంచి మీనింగ్ తో చేస్తారు యేస్స య్య కె మహిమ ఆమెన్
@DavidVeear-xo6zq
@DavidVeear-xo6zq 11 ай бұрын
💞💞 yeshuaMessiha i love you
@danag1270
@danag1270 Жыл бұрын
మీ అందరికీ నా నిండు వందనాలు 🙏💐సమస్త మహిమా ఘనత ప్రబవములు దేవుని కే చెల్లును గాక ఆమెన్ 🙌🏻🙏దేవుని మాహా కృప మీకు తోడుగా నుండును గాక ఆమెన్ 🙏🙌🏻
@kollururao7476
@kollururao7476 Жыл бұрын
Chakkani songs dwara devuni paricharya chestunna mee team andariki na vandanamulu
@bveeraraghavuluraghavulu1170
@bveeraraghavuluraghavulu1170 Жыл бұрын
Melody song excellent voice praise the lord God is great. B.V. Raghavulu Rtd ASI of police Sarpavaram Kakinada.
@kadalisrinivas9448
@kadalisrinivas9448 Жыл бұрын
Yesu prema yenta goppado e Pata teluputhundi 'gloy to god
@kothacheruvuroadlimahbubna7126
@kothacheruvuroadlimahbubna7126 11 ай бұрын
Praise the lord 🙏🙏 తండ్రి మీకు వందనాలు మా కుమారుడు శివ చరణ్ మంచి ఆరోగ్యం మంచి మనసు మంచి మార్గం మంచి job రావాలని కొరుకుతూ పభూవ..🙏🙏
@SatishKumar-de6wj
@SatishKumar-de6wj Жыл бұрын
అద్భుతం అద్భుతం అద్భుతం
@swapnavatada4890
@swapnavatada4890 6 ай бұрын
Price god❤❤
@bs1530
@bs1530 Жыл бұрын
వినడానికి ఎంతో శ్రావ్యంగా ఉంది. అద్భుతమైన పాటలను అందించుచున్న మీకు హృదయపూర్వకవందనములు. మంచి singers మాకు పరిచయం చేసిన మీకు, చక్కటి సంగీతం అందించుచున్న కమలాకర్ గారికి హృదయం పూర్వక వందనములు❤
@pittarajashekar5042
@pittarajashekar5042 Жыл бұрын
Chala machi pata deuvniki mahima kalugunu gaka 🙏🙏🙏🙏🙏
@emmuforjesus8014
@emmuforjesus8014 Жыл бұрын
నీ ప్రేమ లేక ఫోతే నీరు పేదను😣😣
@omlalmashi4932
@omlalmashi4932 6 ай бұрын
Praise the lord 🙏❤️
@hosannaministries_songs
@hosannaministries_songs Жыл бұрын
Waiting..... I am also
@yerrakarunakaryerrakarunak597
@yerrakarunakaryerrakarunak597 Жыл бұрын
Amen Parise the Lord 🙏🙏🙏🙏🙏 glory to God 🙏🙏🙏🙏🙏 wonderful song nd mind-blowing voice glory to God 🙏🙏🙏🙏🙏
@nareshpattika9082
@nareshpattika9082 Жыл бұрын
Intha adbuthanga paduthunnaru medam mee songs chala istam medam god bless you
@OgguKishore
@OgguKishore Жыл бұрын
కమలాకర్ గారి అద్భుతాలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు....wow...wow..so wonderful song...very soothing voice by sis. Anwesha garu...Glory to God 🙏 Almighty
@Mylifeforgod2441
@Mylifeforgod2441 Жыл бұрын
Devuni premaku koratha ledhu amziing
@muppidihanna9111
@muppidihanna9111 11 ай бұрын
Awesome lyrics ,super singing Praise God
@chennaiahchennaiah2922
@chennaiahchennaiah2922 Жыл бұрын
Like this songs only a Kamalakar sir compose thanks a lot sir
@gaddamrajani1144
@gaddamrajani1144 Жыл бұрын
Praise the lord 🙏🙏 chala athmiyam ga undhi pata 🙏🙏 me andariki vandanalu 🙏 intha manchi pata nu andinchinanduku 🙏
@koteswararaogarnepudi3626
@koteswararaogarnepudi3626 Жыл бұрын
Joshua anna deuni krupanubatti miru chala manchi songs ee lokaniki andhistunaru inka Akha vice matram chala chala bagundhi
@sitaramireddymuppidi8873
@sitaramireddymuppidi8873 Жыл бұрын
Mee pata ku paravasinnchani prani antu untu unda asalu ee lokam lo .God bless you madam wonderful si nging and good music composition
@kranthiscookingncrafts7160
@kranthiscookingncrafts7160 Жыл бұрын
Praise the Lord anna.. Magical music and lyrics nd anvesha voice wonder... God bless you your all team
@dharmajamaka2835
@dharmajamaka2835 Жыл бұрын
Praise the lord brother 🙏
@mojeshnilapu3180
@mojeshnilapu3180 Жыл бұрын
Thank you very much 🙏🙏🙏 sir God bless you
@tonychannal9710
@tonychannal9710 Жыл бұрын
Very excellent song praise the lord 🙏 brother garu
@Pradeep....Vemagiri
@Pradeep....Vemagiri Жыл бұрын
This Song already Sing karthik awesome song
@motapothula7
@motapothula7 Жыл бұрын
వర్ణించలేను అని దేవుణ్ణి హత్తుకొనే విధముగా రాశారు జాషువా గారు రచన రాగం సంగీతం 😍 యేసయ్యాకే మహిమకలుగునుగాక
@arunakumari-si9ps
@arunakumari-si9ps 6 ай бұрын
Brothers love you, Chala Baga padaru.
@rupamariyapnoor3552
@rupamariyapnoor3552 Жыл бұрын
Your voice is so sweet sister really GOD bless you and thank you for this song 🙏💕
@ithadinehemya7095
@ithadinehemya7095 Жыл бұрын
Praise the lord దేవునికి మహిమ కలుగును గాక
@koteswararaokodali9256
@koteswararaokodali9256 Жыл бұрын
Wonderful song singing and Words, music
@gouthamiaj8081
@gouthamiaj8081 Жыл бұрын
Amen
@deborahelizabeth4871
@deborahelizabeth4871 8 ай бұрын
Very nice song praise God 🙏🙏
@Angel-gq9gz
@Angel-gq9gz Жыл бұрын
Praise the Lord ayya garu 😇 Female version of this song is wonderful ayya garu , praying for your divine music ministry ayya garu
@varunkumart7233
@varunkumart7233 Жыл бұрын
Praise the Lord brother
@enarendranaik
@enarendranaik Жыл бұрын
Excellent Beautiful Composition ✍️😍
@frmario3338
@frmario3338 Жыл бұрын
🌹🌹🌹One can live with Heavenly Music and Praising Almighty God with Expressing Words to EXPERIENCE OF LIFE...LET ALMIGHTY GOD GIVE STRENGTH TO THE BELIEVERS WHOEVER LISTENS...LOVE ALWAYS...BLESSINGS 🌹🙌🌹🌹🙌🌹🌹🙌🌹🌹🙌🌹FR.MARIO. LOVE TO HAVE A SONG ON OUR BELOVED MOTHER...JUST PONDER OVER LOVE OF OUR BELOVED MOTHER MARY...SOON YOU WILL DO...BLESSINGS 🌹🙌🌹🌹🙌🌹🌹🙌🌹
@rajashekarborelli1122
@rajashekarborelli1122 Жыл бұрын
Praise the Lord Brother🙏 Wonderful Singing Anwesha sister God bless you to Sing more for the Lord
@gamidisparjanraju1094
@gamidisparjanraju1094 Жыл бұрын
Amen.
@islavathuakhila3991
@islavathuakhila3991 Жыл бұрын
Praise the lord brother seach a nice song given Jesus for u God bless you avaruv vahi chalein song so God brother praise the lord
@meenuesther6274
@meenuesther6274 Жыл бұрын
Thankyou God for one more song.
@Calveryholyfirechunchulur
@Calveryholyfirechunchulur Жыл бұрын
kzfaq.info/get/bejne/m7mmddqBu7uWaGw.html
@williamcarey8461
@williamcarey8461 Жыл бұрын
" ఊహించ లేను నీ మమతను వివరించ లేను నీ ప్రేమను " రచన స్వర కల్పన గానం బాగున్నాయి. " పీలు " రాగం గుర్తు కొస్తుంది.. అభినందనలు. Dr. Carey
@Samuelpaul777
@Samuelpaul777 Жыл бұрын
Heart Touching 💕 Lyrics Female Version Chala Chala Bagundhi Annaya
@shekhardasgupta4037
@shekhardasgupta4037 Жыл бұрын
What will be told ? Absolutely outstanding memorsble excellent flawless perfect bhakti sangeet sumadhur song presentations, besides tabla sangat plays favolous , many thanks , good night .
@manikantaofficial753
@manikantaofficial753 Жыл бұрын
Praise the Lord brother God bless you 🙏🙏🙏
@bimalrai5339
@bimalrai5339 Жыл бұрын
Jai. Masih. All groub n singing sister glorify blesing song hill .eria Dist. Darjeeling kalimpong. Thanks
@yeturnaamahpranuthi
@yeturnaamahpranuthi Жыл бұрын
Beautiful Lyrics and Melodious singing 👏🏻👏🏻👏🏻👏🏻
@dominicmikelsamy6539
@dominicmikelsamy6539 Жыл бұрын
When it is the Holy Trinity who inspires joshua/kamalar duo to produce songs to glorify Him those who join hands with this team are enjoying His Magical Mystical Wonders too answeesha obviously enjoying at the bossom of Our Lord singing this gospel song.....hope pranam n kamalar sir wld video testimonies from non christians who sing n how actually they felt sing gospel numbers
@rubyjbabuthathapudi9481
@rubyjbabuthathapudi9481 Жыл бұрын
Wonderfully melodi Heart touching
@Kprabhakar621
@Kprabhakar621 Жыл бұрын
Sir Meku dhanyavadhamulu
@Naniraj007
@Naniraj007 7 ай бұрын
Good song🎉🎉 very beautiful song 👍👍😄u🍬🤎🤎oy 😘😘
@rajansam5698
@rajansam5698 Жыл бұрын
Amen😇🥺😢😭🙇
@hariceravupalli9410
@hariceravupalli9410 Жыл бұрын
Without your love, I am poor here.... I am thankful to Joshua sir, kamalakar sir, Anwesha garu and all of your team for giving me this joyful and soulful melody..🙏🙏🙏
@leviprakashmusic4745
@leviprakashmusic4745 Жыл бұрын
Praise God Sister Garu God bless you More and more
@highblastfactor
@highblastfactor Жыл бұрын
Joshua Shaik & Kamalakar - you really know Anwesha's capacity. She is extraordinaire par excellence.
@chvnarayana3722
@chvnarayana3722 Жыл бұрын
Praise the Lord brother🙏
@amithajampana146
@amithajampana146 Жыл бұрын
Praise the lord brother 🙏 Nice singing 👏👏👏👏 lyrics also good 👏👏😊👌👌
@EpuriBenhur-xf9kk
@EpuriBenhur-xf9kk 4 ай бұрын
Nice song and nice voice sister has praise the lord
@user-vk9xz9bh3n
@user-vk9xz9bh3n 5 ай бұрын
God bless you 🙏🙏🙏🙏🙏
@rosemaryflorence6288
@rosemaryflorence6288 Жыл бұрын
Adbutham Joshua bro yemi rasaru glory to God matlalu levu 🙏🙏🙏🙇‍♀️
@shruthialwaysjesusdaughter859
@shruthialwaysjesusdaughter859 Жыл бұрын
Praise the Lord sir we all are praying for new songs jesus is with you sir hallelujah samastha mahima yessayyaku kalugunu gaka🙏🙏🙏🙏 👏👏👏👏🙌🙌🤝
@aclmchurch3554
@aclmchurch3554 Жыл бұрын
Praise the lord brother wandarful song God bless you brother garu &sister garu
@islavathuakhila3991
@islavathuakhila3991 Жыл бұрын
God given lot of song for u amen
@thepassionofchrist3030
@thepassionofchrist3030 Жыл бұрын
Praise the Lord brother God bless you and your family 👪 🙏 🙌 ❤️
@narayanarao8709
@narayanarao8709 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 glory to God excellent song god blessed to all amen
@K.Suvarna-qb3sj
@K.Suvarna-qb3sj 2 ай бұрын
Nice song voice is so awesome ❤❤❤❤
@isaacs283
@isaacs283 Жыл бұрын
Lyrics super sweet voice Our Lord bless to team music Fantastic
@telagathotikiran2770
@telagathotikiran2770 Жыл бұрын
Oohincha lenu prabhu nee premanu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@titusvisuals8920
@titusvisuals8920 Жыл бұрын
Glory to God alone 🙏 dear Annaiah.... I'm always delighted to wait for your songs .... ❤️
@HemaHema-ig3es
@HemaHema-ig3es Жыл бұрын
Antha baga padavra bangaruthalli nijamaga na yesayya premani oohinachalemu varnichalemu🙏🙏🙏🙏
@Pjmani4449
@Pjmani4449 Ай бұрын
Amma suparrrrrr
@Kprabhakar621
@Kprabhakar621 Жыл бұрын
Sir Meru Dhevunikosame putinar Sir
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt Жыл бұрын
Super melodi song.....
@williamcarey1360
@williamcarey1360 2 ай бұрын
ఈ పాటలో అన్వేష చేసిన రాగ సంచారం ఆప్ట్. అద్భుతం..ఇక కమలాకర్ గారు దగ్గర దగ్గర గా వుండే రాగ స్వరాలతో ఆడుకుంటూ వుంటారు..హిందుస్తానీ పీలు - లలిత్ - వంటి వాటితోనే వైవిధ్యాన్ని చూపారు.. పిలూ ను కర్ణాటక లో " సరస్వతి " గా అనవచ్చు.. వివిధ రాగ స్వరాలతో కమలాకర్ గారు పాటకు తాపడం పెడుతూ మాధుర్యాన్ని తీసుక రావడం అంత సుళువేమీ కాదు.. it's grate work in composing the song.. Hats off to bro. Kamalakar.. -----Dr. Carey gudipati Hyd.
@naidumuddada3956
@naidumuddada3956 Жыл бұрын
Chala bagundhi annayya Garu price tha lord 🙏
@sisterprathyushayaditya5020
@sisterprathyushayaditya5020 Жыл бұрын
Super 🙏🙏🙌🙌🙌🙌🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@swapnavanguri1842
@swapnavanguri1842 Жыл бұрын
Korathantu ledu prabhu nee karunaku,alupantu raade sada nee kanulaku chaala baundi brother song sis mee voice kamalakar gaari composition also very nice i lov ethis song
@mrbhavan1986
@mrbhavan1986 Жыл бұрын
Chaalaa baaga paadaru sir. Chaala adhbhutanga vundi. Thank you for such a wonderful song!
@indirayajjala5098
@indirayajjala5098 Жыл бұрын
Nee premalekapothe nirupedanu 🙏
@anilkumarayina9008
@anilkumarayina9008 Жыл бұрын
Lyrics super sir, and madam voice dhevudu ichina varam, and motham song singing music excellent
@kasturich6406
@kasturich6406 Жыл бұрын
Praise God 🙏💐 thank you so much brother 🙏👌Wonderful melody song 🎵
@suneelapidintla8750
@suneelapidintla8750 Жыл бұрын
Ni Premanu kolichedela Yesu.Wondetful.Lothaina ni prematho kapadaga.Amaging.Nirupedanu Yesu.Yesu.more beautiful brother.
ENDHUKANI | #JoshuaShaik | Pranam Kamlakhar | Anwesshaa | LATEST NEW Telugu Christian Songs 2023
7:33
Joshua Shaik Ministries OFFICIAL
Рет қаралды 3,8 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 1,7 МЛН
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН
NEE PILUPE | #JoshuaShaik | Pranam Kamlakhar/Anwesshaa/Stephen Devassy/Latest Telugu Christian Songs
7:31
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 50 МЛН
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 1,4 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 3,5 МЛН
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 9 МЛН
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 521 М.