Prardana Korakai Prakshalana Audio Song || Telugu Christian Audio Song || Digital Gospel

  Рет қаралды 214,144

Digital Gospel Songs & Tracks

Digital Gospel Songs & Tracks

6 жыл бұрын

Prardhana Song Download Link ➟YSSAPrardhanaSong
Contact Us: 9494081943 , 9492188898
Email : dgaudiost@gmail.com
》》》》》【 మనవి 】《《《《《
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
》》》》》【 శుభవార్త 】《《《《《
వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

Пікірлер: 157
@TGMCHPM
@TGMCHPM 3 жыл бұрын
ప్రార్ధన కొరకై ప్రక్షాళన - ప్రార్థన అవసరాలకేనా 2 నీ విజ్ఞాపనా వినుటకై ఆయనా చెవి యొగ్గెను ప్రతిసమయానా దేనికి ఆ తపనా యోచించు నాయనా మీ తండ్రి కోరినా ఎడతెగని ప్రార్థన అవసరాలకేనా ||ప్రార్ధనా|| భూమి మీద తలిదండ్రులు చెడ్డవారైనా కాని తాము కన్న తమ పిల్లలకు మంచి ఈవులియ్యాలని 2 చేపనడితే పామునివ్వరు రొట్టెనడిగితే రాతినివ్వరు అడగకుండానే అన్నిఇస్తారు అవసరాలన్ని తీరుస్తారు ఆ పరమ తండ్రి నీకిస్తానన్నవి ఇవేనా ఈలోకపు తండ్రితో ఆయన కూడా సమానుడేనా 2 అడగమన్నాడు కదా అని అన్ని అడగడమేనా ఆత్మసంబంధమైనవడగాలని అర్ధంకదా నాయనా ||ప్రార్ధనా|| రేపేవిధంగ బ్రతకాలని లోకమనుకున్నగాని పైనున్నవాటినే వెదకాలని క్రైస్తవుడనుకోవాలని 2 దేవుడిచ్చిన పనిని చేయాలి పనులకోసమే ప్రార్థించాలి పని ఫలితాన్ని సమర్పించాలి పరలోకానికి తిరిగి చేరాలి యేసులాగె ప్రతిరోజు పనిచేయాలీ ఆ యేసులాగె పని చేస్తూ ప్రార్థించాలి 2 జ్ఞానము కంటే గొప్పదైనా దేవుని సమాధాన్నానే నీ హృదయానికి రక్షణ కోటగా ఉంచుతుంది ఆ ప్రార్థనా ||ప్రార్ధనా||
@johnbejawada4848
@johnbejawada4848 Жыл бұрын
Super song
@divyachavvakula1729
@divyachavvakula1729 Жыл бұрын
Tnq for lyrics
@shivadhshivadh8254
@shivadhshivadh8254 Жыл бұрын
Super song
@mulaparthivijaykumarkumar2929
@mulaparthivijaykumarkumar2929 Жыл бұрын
Tq for lyrics bro
@Saipoguprasad
@Saipoguprasad Жыл бұрын
@kommuprasannakumar5214
@kommuprasannakumar5214 Жыл бұрын
ప్రార్ధన కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా 2 నీ విజ్ఞాపనా వినుటకై ఆయనా చెవి యొగ్గెను ప్రతిసమయానా దేవుని ఆ తపనా యోచించు నాయనా మీ తండ్రి కోరినా ఎడతెగని ప్రార్థన అవసరాలకేనా ||ప్రార్ధనా|| భూమి మీద తలిదండ్రులు చెడ్డవారైనా కాని తాము కన్న తమ పిల్లలకు మంచి ఈవులియ్యాలని 2 చేపనడితే పామునివ్వరు రొట్టెనడిగితే రాతినివ్వరు అడగకుండానే అన్నిఇస్తారు అవసరాలన్ని తీరుస్తారు ఆ పరమ తండ్రి నీకిస్తానన్నవి ఇవేనా ఈలోకపు తండ్రితో ఆయన కూడా సమానుడేనా 2 అడగమన్నాడు కదా అని అన్ని అడగడమేనా ఆత్మసంబంధమైనవడగాలని అర్ధంకదా నాయనా ||ప్రార్ధనా|| రేపేవిధంగ బ్రతకాలని లోకమనుకున్నగాని పైనున్నవాటినే వెదకాలని క్రైస్తవుడనుకోవాలని 2 దేవుడిచ్చిన పనిని చేయాలి పనులకోసమే ప్రార్థించాలి పని ఫలితాన్ని సమర్పించాలి పరలోకానికి తిరిగి చేరాలి యేసులాగె ప్రతిరోజు పనిచేయాలీ ఆ యేసులాగె పని చేస్తూ ప్రార్థించాలి 2 జ్ఞానము కంటే గొప్పదైనా దేవుని సమాధాన్నానే నీ హృదయానికి రక్షణ కోటగా ఉంచుతుంది ఆ ప్రార్థనా ||ప్రార్ధనా||
@SivaSatyaNarayanaSivaSatyaNara
@SivaSatyaNarayanaSivaSatyaNara 6 жыл бұрын
Superrrrrrrrrrrrrrr song,👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@nimbudil402
@nimbudil402 5 жыл бұрын
Very nice I like this song...I really very enjoy this song
@k.lakshmi1588
@k.lakshmi1588 4 жыл бұрын
God bless you all of 👨‍👧👨‍👧👨‍👧
@paparao7663
@paparao7663 4 жыл бұрын
Wonderful song thanks🙏🙇🙏💕 anaya
@edwinjoel4010
@edwinjoel4010 6 жыл бұрын
What a meaning full song. People shouldn't misuse the name of ALMIGHTY GOD. Listen carefully meaning of the song. Praise God.
@chenigarigeetha7688
@chenigarigeetha7688 4 жыл бұрын
Nice meaning full song🎶
@prisethelordmamanddad7176
@prisethelordmamanddad7176 2 жыл бұрын
Soo beautiful song I like this song very much 🥰🥰🥰🥰😍
@madupurpremchand-ql4it
@madupurpremchand-ql4it Жыл бұрын
Excellent and so sweet and super song I like this song
@RatnaKumar-ny5dk
@RatnaKumar-ny5dk 2 ай бұрын
Nice song e matalatone nenu roju prayer chestanu e roju song vintunnanu devuniki mahima kalugunu gaka amen
@msrinu8635
@msrinu8635 6 жыл бұрын
Superb song I love these song
@supriyakonduru3111
@supriyakonduru3111 4 жыл бұрын
brother this song is a thought proving song for all god bless you and your ministry thank you jesus
@praveenakatturi1108
@praveenakatturi1108 4 жыл бұрын
Superb song and meaningful song
@jotsnapriyankar4482
@jotsnapriyankar4482 3 жыл бұрын
అవును యేసయ్య 🙏🙏🙏 అవసరాల కోసమే నీ సన్నిధి వెతుకుతున్నామయ్య 🙏🙏🙏 ప్రార్థనాత్మను దయచేయి తండ్రి 🙏🙏🙏 ప్రక్షాళన చేయుమా 🙏🙏 శుధ్ధీకరించుమా...ప్రోక్షించుము నీ రుధిరము దేవా తొలగించుము నా మలినము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chinnusuni7381
@chinnusuni7381 6 жыл бұрын
So much of meaning full song
@vimalakumarinethala8
@vimalakumarinethala8 Жыл бұрын
Wonderfully song, singing 🙏🙏👌👌e patalo chala ardham vundi Tq very much ma kosam intha manchi pata tisukochinanduku🙏🙏🙏👌👌👌👌
@Bhimas-sd3ls
@Bhimas-sd3ls 6 ай бұрын
Super song❤❤🎉🎉👌👌
@sumoabhisumo9977
@sumoabhisumo9977 5 жыл бұрын
What a awesome song ☺ I love this song 💓💗
@merykumariseru4928
@merykumariseru4928 4 жыл бұрын
Super song plz prayer my family
@mounikhandavalli7079
@mounikhandavalli7079 4 жыл бұрын
Praise the Lord..... Heart ❤touching song
@bhagyasri4950
@bhagyasri4950 6 жыл бұрын
super song heart touching
@bindusucharitha9905
@bindusucharitha9905 5 жыл бұрын
Wt a meaningful lyrics Sir....suprb
@manig7983
@manig7983 2 жыл бұрын
Nice song Bro
@sriramkola1382
@sriramkola1382 6 жыл бұрын
I love this song
@MuthuMuthu-bj8cj
@MuthuMuthu-bj8cj Жыл бұрын
Super song
@a.parashuramram4868
@a.parashuramram4868 Жыл бұрын
Amen 🙏
@Chandrakala-xu2vp
@Chandrakala-xu2vp 5 жыл бұрын
I'm so blessed brother meaning full song
@ch.sravankumar7943
@ch.sravankumar7943 6 жыл бұрын
wow
@chittiveni6518
@chittiveni6518 3 жыл бұрын
All glory to our Lord Jesus Christ! Wonderful song brother really I felt thank you so much .
@ratnaongole5607
@ratnaongole5607 2 жыл бұрын
Praise the Lord. Wonderful song and wonderful singing. God bless you. God answers pyaers
@swathiyelishtty3569
@swathiyelishtty3569 Жыл бұрын
Super. Song
@bhavanilanka2862
@bhavanilanka2862 Жыл бұрын
Suuuper song 🎵🎵🎵🎵🎵🎵🎵
@e.karthikkarthik3710
@e.karthikkarthik3710 4 жыл бұрын
Super
@mudrabionadhanalakshmi6450
@mudrabionadhanalakshmi6450 4 жыл бұрын
Really this song touches the heart love you jesus 😇😇
@Ksunnyksanny
@Ksunnyksanny 4 жыл бұрын
Meaning full of song and good song praise the lord
@bujjibabu5973
@bujjibabu5973 5 жыл бұрын
Soung Chala bagundi
@veeruks1849
@veeruks1849 11 ай бұрын
ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు. ప్రార్ధన పై చాలా పాటలు విన్నాను. పలువిధమైన ప్రార్థనల పాటలు విన్నాను గానీ ఈ పాట విన్నప్పుడు ఒకసారి ఆగి ఆలోచించాలి. ప్రార్ధన పరమార్థం ఈ పాటలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రార్ధన ఎందుకు చేయాలి ప్రార్థనలో ఉండవలసిన విషయం గురించి చాలా చక్కగా పాటలో వివరించారు. మీకు నా ధన్యవాదాలు బ్రదర్. ఇలాంటి కనివిప్పైన పాటలు ఇంకా అప్లోడ్ చేయండి.
@makinglegendsinbible7149
@makinglegendsinbible7149 5 жыл бұрын
I love this song thank you so much annaya
@pratyushakunche8063
@pratyushakunche8063 5 жыл бұрын
Song chala bagundhii👌👌... Baga padaruu😍....praise the lord 🙏
@PavanKumar-bz6oh
@PavanKumar-bz6oh 3 жыл бұрын
Love u is song
@svndurga5931
@svndurga5931 3 жыл бұрын
My favourite song
@goodraju3538
@goodraju3538 2 жыл бұрын
Such a meaningful song about prayer❣️❣️❣️❣️❣️❣️👌👌👌
@garlapatianvesh4527
@garlapatianvesh4527 3 жыл бұрын
Yes kristhu namamuna meku vandhanalu kristhavudiki undavalasina lakshanalu 1.preminchadam 2.pani cheyadam
@RatnaKumar-ny5dk
@RatnaKumar-ny5dk 2 ай бұрын
Song chala bagundi
@chowdaryratnakumarputla5484
@chowdaryratnakumarputla5484 5 жыл бұрын
Nice song
@jagadamyasmin2625
@jagadamyasmin2625 6 жыл бұрын
I lv this song
@chinnicreation.....1176
@chinnicreation.....1176 4 жыл бұрын
Super bro
@PrashanthiMahima
@PrashanthiMahima Жыл бұрын
Super song bro ❤I love this song
@veronicachintamalla6848
@veronicachintamalla6848 4 жыл бұрын
Very much inspirational song
@subhakar4477
@subhakar4477 Жыл бұрын
Praise the Lord Good song good voice
@Santoshstevensen7060
@Santoshstevensen7060 2 жыл бұрын
Praise the Lord, prayer to God for gain spiritual things
@meghanamaggi5819
@meghanamaggi5819 3 жыл бұрын
Superrr
@sudheeryt2334
@sudheeryt2334 6 жыл бұрын
I love this Song plz send lyrics
@varaprasad4184
@varaprasad4184 4 жыл бұрын
ఈ సాంగ్ వాక్యానుసారంగా ఉంది చాలా బాగుంది థాంక్స్
@lavanyagantepogu4609
@lavanyagantepogu4609 Жыл бұрын
Song chala bagundi sir, nenu roju vintanu. Vandanalu sir.🙏🙏🙏🙏
@vijnapraharshayoutubechann5780
@vijnapraharshayoutubechann5780 Жыл бұрын
What a voice 😍 super 👌
@jarmiyayadav1599
@jarmiyayadav1599 3 жыл бұрын
Prise the Lord annaya Wonderful song
@abbulum7849
@abbulum7849 4 жыл бұрын
Super song I like 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😊😊😊😊
@reena6065
@reena6065 3 жыл бұрын
👌👌👌🙏🙏🙏 super
@Santoshstevensen7060
@Santoshstevensen7060 2 жыл бұрын
Praise the Lord brother nice song❤
@maheswaridarla7553
@maheswaridarla7553 3 жыл бұрын
This song is amazing 😍😍😍
@ArikaSimhachalam-oi6qp
@ArikaSimhachalam-oi6qp 10 ай бұрын
❤❤❤❤❤
@fedrikb3661
@fedrikb3661 5 жыл бұрын
Nic bro
@ajayroyal1652
@ajayroyal1652 5 жыл бұрын
Very wonderful song
@SweetySuccessMantra
@SweetySuccessMantra 5 жыл бұрын
Oka vidamiena bayam kaluguthundi... fst time venevariki
@mahenderpaster3072
@mahenderpaster3072 5 жыл бұрын
neelima siri yes...
@vipparthirambabu1990
@vipparthirambabu1990 Жыл бұрын
✝️🛐🛐
@jyothimatta9855
@jyothimatta9855 2 жыл бұрын
👏👏👏👏👌👌👌👌👍
@harshithachabattula2061
@harshithachabattula2061 Жыл бұрын
Best song forever thank you
@Murarji1979
@Murarji1979 3 жыл бұрын
🤩🤩🤩🤩
@VasdevVasdev-wf4zi
@VasdevVasdev-wf4zi 4 жыл бұрын
I love this song 🎶🎶🎶
@VasdevVasdev-wf4zi
@VasdevVasdev-wf4zi 4 жыл бұрын
Praise the Lord
@chsunil2066
@chsunil2066 2 жыл бұрын
Super God Bless You 🥰🤩❤️🥳
@srilathakomarapukomarapu6359
@srilathakomarapukomarapu6359 Жыл бұрын
చాలా చాలా బాగుంది అన్నయ్య పాట
@keybeast2681
@keybeast2681 4 жыл бұрын
prardana OKa ardhamu e so tp
@jayarajdandu6154
@jayarajdandu6154 2 жыл бұрын
Praise the lord song very super
@malliswarimalliswarihindu3987
@malliswarimalliswarihindu3987 4 жыл бұрын
I love song suparr annaa......amen
@bhashabonkuri3471
@bhashabonkuri3471 5 жыл бұрын
Soo nice
@VinodVinod-ho1gt
@VinodVinod-ho1gt 5 жыл бұрын
Super brother
@bunnygummadi274
@bunnygummadi274 3 жыл бұрын
lyrical speaching thank u brother
@harishnelapati1979
@harishnelapati1979 5 жыл бұрын
Good song brother
@keerthiandgrace8369
@keerthiandgrace8369 2 жыл бұрын
Super and beautiful song😊🙂
@nagababum4276
@nagababum4276 Жыл бұрын
Super song 🎶 AaNaa 😊😊
@mallidibharathi6057
@mallidibharathi6057 2 жыл бұрын
🤗🤗
@worldofgod923
@worldofgod923 2 жыл бұрын
Very wonderful song...🙏
@kavyapitani5987
@kavyapitani5987 5 жыл бұрын
Good ministry by you Anna
@santhilatha918
@santhilatha918 3 жыл бұрын
I love this song God bless u
@chittimallavenkatesh1888
@chittimallavenkatesh1888 2 жыл бұрын
I really love this song 🥰💞
@gayathrinandhana3665
@gayathrinandhana3665 Жыл бұрын
Praise god🙏🙏
@sanathasanatha1322
@sanathasanatha1322 3 жыл бұрын
I L This song Thanks U So Much Anaaya
@malapatiparisudharao1384
@malapatiparisudharao1384 2 жыл бұрын
Chala baga padaru anna
@kalebujhansikalebujhansi4592
@kalebujhansikalebujhansi4592 3 жыл бұрын
One of the best song
@mounikachevvakula7485
@mounikachevvakula7485 5 жыл бұрын
Nice song but visvasulatho padisthe bhaguntadi
@Murarji1979
@Murarji1979 3 жыл бұрын
🙏🙏 so meaning ful
@ushajenaka4428
@ushajenaka4428 3 жыл бұрын
This is very nice 👌👍
@rowdybunny2992
@rowdybunny2992 3 жыл бұрын
Song super annaya 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@akshu.aakshu5974
@akshu.aakshu5974 3 жыл бұрын
Superr song👌👌👌👌👌💖💖💖
@ambedkarmaddala6079
@ambedkarmaddala6079 3 жыл бұрын
I love song
@kotisimhabaludu312
@kotisimhabaludu312 4 жыл бұрын
Wonderful lyrics
@sumavardhanapu3569
@sumavardhanapu3569 3 жыл бұрын
Meaningful song..
@rubenakile8261
@rubenakile8261 3 жыл бұрын
Supper and nace
@svndurga5931
@svndurga5931 3 жыл бұрын
My favourite song anna
@meghanamaggi5819
@meghanamaggi5819 3 жыл бұрын
Superrrr song
Kalamunerigi Audio Song || Telugu Christian Audio Song || Digital Gospel
7:17
Digital Gospel Songs & Tracks
Рет қаралды 219 М.
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 3,2 МЛН
Kannatandri Thandri Kalalu Audio Song  || Telugu Christian Audio Songs || Digital Gospel
11:49
Oranna Oranna Yesuku Sati Vere Leranna
5:19
Vincent Joel
Рет қаралды 7 М.
Ninnega Puttuka Audio Song || Telugu Christian Audio Song || Digital Gospel
6:09
Digital Gospel Songs & Tracks
Рет қаралды 49 М.
Evariki Evaruthodu Audio Song || Telugu Christian Audio Songs || Digital Gospel
6:54
Digital Gospel Songs & Tracks
Рет қаралды 440 М.
Viluvainadi Audio Song || Telugu Christian Audio Songs || KY Ratnam, Digital Gospel
5:16
Digital Gospel Songs & Tracks
Рет қаралды 2,2 МЛН
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 1,5 МЛН
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 34 М.
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 526 М.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 10 МЛН
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 762 М.