Watch► Production Cheif Pachalla Prakash Great About Pawan Kalyan | Gabbar Singh | Janasena | #SumanTvDaily #pawankalyan #janasena #sumantvdaily
Пікірлер: 162
@johnsaidul8310 Жыл бұрын
ఈది చూసి కూడా మనం మరకపోతే....మనల్ని ఇంకెవాడు బాగు చెయ్యలేడు.
@tellammaheshu697gmal Жыл бұрын
ఏపీ, ప్రజలకి ఒకటే మాట,, ఆయన మనసులో ❤కోరిక తెలుసుకోకపోతే, ఆంధ్రప్రదేశ్, కు మునుపటి రూపం కూడా ఉండదు, అయన భగీరాధ సంకల్పం ఉన్న వ్యక్తే కాదు, కనిపించే భగవాన్ స్వరూపుడు, జైజనసేన....... జై పవనేశ్వర. 🙏🙏🙏🙏🙏🙏జైహింద్
@nageswararaok9477 Жыл бұрын
ప్రకాష్ గారు మీరు మాట్లాడుతుంటే నా కళ్లల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి సార్ మీరు మా అన్న దేవుడు ఇప్పుడు మంచి మంచి జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా👌👌👌👌👌👌👌👌👌👌👌🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏
@rupeshsaisurya796711 ай бұрын
Pawan Anna ni chuse Andharo mareru.... Eka marpu MODHALYENDHI.... Bro🤜...
@prasadkumar669611 ай бұрын
Jay Hind sar Jay Hind sir God sir taanu
@SrinivasraoKotariАй бұрын
E33p333e3 completeness😊😊😅😅@@rupeshsaisurya7967
@mysreephotography8777 Жыл бұрын
నేను చూసిన సార్ మీరు చెప్పిన మాటలు అన్ని నిజం తెలుసా జై పవర్ స్టార్ జై జనసేన భారత్ మాతాకీ జై జై హింద్
@vikramyarramvikramyarram2615 Жыл бұрын
జై పవర్ స్టార్ నీ మంచితనం నీకు మంచి జరుగుతుంది
@jsp2083 Жыл бұрын
పవన్ కళ్యాణ్ అనే మంచి మనిషి.. మనసున్న మా రాజు..❤❤❤
@bhaskararao1800 Жыл бұрын
మానవ రూపంలో ఉన్న దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మనిషి ఈ ప్రపంచంలోనే ఉండరు
@nayabrasool357411 ай бұрын
జై జనసెన. అయ్యా.. మీలాంటి వారు బయటకు వచ్చి చెప్పక పొతే.. అటువంటి మహా మనిషి, మహా ఆత్మ గురుంచి మా అందరికీ ఎలా తెలుస్తుంది ఇటువంటి మహా సేవ లు. వారు గంజాయి వణం అనే ఈ సమాజం లో తులసి మొక్క. వారి చుట్టూ మనం ప్రదక్షిణ చేయవల్సిన స్థితిలో ఆయన ఉన్నా కూడా.. ఆయన మన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.. మన జీవితాలు బాగుచేయటానికి.. వారి పాదాలకు కోఠి ప్రణామాలు
@babashaikkuwait7593 Жыл бұрын
జై జనసేన
@vikramyarramvikramyarram2615 Жыл бұрын
జై పవర్ స్టార్
@NarendraKumar-rf2vv Жыл бұрын
True leader PSPK❤💪 Vote for Janasena✊✊
@mysreephotography8777 Жыл бұрын
జై పవర్ స్టార్ జై జనసేన భారత్ మాతాకీ జై జై హింద్
@sree8791 Жыл бұрын
Maaa annayya bangaram ❤
@vasanthtanneruАй бұрын
మన వ్యక్తిత్వం ఏంటి అనేది, మన కింది వారితో మన ప్రవర్తన ను బట్టి వుంటుంది, great Pawan garu
@chentaprakash8197 Жыл бұрын
Annesi help cheyalanye entha golden heart aivundali ...great
@suryam9666 Жыл бұрын
That's why we call Demigod ❤
@gopiallu2898 Жыл бұрын
My heart pawan kalyan garu
@vsk933 Жыл бұрын
ఏం చెప్పాలి మా దేవుని గురించి.... కళ్ళు ఉండి చూడలేక పోతున్న గుడ్డి AP ప్రజల కి.... తూ వీళ్ళ బతుకులు..... ఇలాంటి వాళ్ళకీ....అలాంటి వాళ్ళే కరెక్ట్...