ఆ రోజు వర్షంలో చీకటిలో మెడికల్ షాప్ లో-హిందువులకు ఇది చాలా అవసరం!

  Рет қаралды 24,456

Govinda seva

Govinda seva

26 күн бұрын

ఈ మధ్య విచిత్రమైన ప్రచారాలు వింటే మతి పోతుంది, సాత్విక దేవతలు ఆలస్యం గా ఫలితం ఇస్తారట,కొందరికైనా కళ్ళు తెరుచుకుంటాయని ఈ వీడియో🚩

Пікірлер: 214
@ksaimahesh
@ksaimahesh 24 күн бұрын
నాకైతే చిన్నపటి నుండి ఏమి కష్టం వచ్చిన మా ఇంట్రో ఓల్డ్ కృష్ణుడు బొమ్మ వుంది దాదాపు 100 ఇయర్స్ ఉంటుంది ఆ బొమ్మ కి ఆయనకి చెప్పుకుంటా. Teliyakunda నే ఆ కష్టం వెళ్ళిపోతుంది. భగవంతుడిని ఒకటే కోరుకుంటా కోరికలు తీరకపోయినా పర్లేదు కానీ నిన్ను ఎప్పటికి మరచిపోకూడదు మనసురో బుద్దిరో ఎప్పుడు అయన ఉండాలని కోరుకుంటా. ప్రాణం పోయిలేటప్పుడు నీవే నా బుద్దిలో మనసులో ఉండాలని కోరుకుంటా. జై శ్రీ కృష్ణ 😊
@vasavichintha2161
@vasavichintha2161 24 күн бұрын
Same nenu kuda andi🙏
@bvrkmoto_1
@bvrkmoto_1 16 күн бұрын
Good
@user-cu4hf2wb1e
@user-cu4hf2wb1e 13 күн бұрын
ఏ క్లబ్ కి వెళ్ళినాడో? తపస్సు అంటే ధర్మం పాటించటం అంతే కానీ నవరంథ్రాలు మూసుకొని కొంగ జపం కాదు
@radhaseegarla1447
@radhaseegarla1447 24 күн бұрын
Naku , పూజలు చేసే సమయం ఓపిక ఉండది, ,kani bhagavan nama smarana eppudu na manasu లో ఉంటుంది, , పూజులు చేయని వాళ్ళ కోరికలు తీరుస్తాడు అని మీరు ఒక వీడియో చెప్పారు, నేను మిషన్ కుట్టుతో గడిపాను ఇన్ని రోజులు, న మన్నమడకి కృష్ణ అని పేరు పెట్టుకున్న, ఇప్పుడు నేను హ్యాపీ, అన్ని ఇచ్చినా న దేవ ఒక ఇల్లు ఇవ్వుమని అడుగుతున్న, జై శ్రీ కృష్ణ 🙏
@rariankandth3chandrasekh-cn5ur
@rariankandth3chandrasekh-cn5ur 17 күн бұрын
శుభం.నా అనుభవం....2000/కే ఓటును అమ్ముకునే ఈరోజుల్లో 3లక్షల కోట్ల రూపాయల గుమ్మరి చి 2కోట్ల లబ్ధి దళారులను సంపాదించిన జగన్ ను ఈఎలక్షన్లలలో ఓడించటం ఏ దేవుడి వల్ల కాదు అనుకున్నాను.కాని శ్రీనివాసుడు ఓడించాడు.అలాగని జగన్మోహనరెడ్డి గారి మీద ద్వేషం ఏమి లేదు.కాని తిరుపతి కి న్యాయం చెయ్యలేదు కదా.
@lalithakalyanipannala2176
@lalithakalyanipannala2176 24 күн бұрын
అమ్మా మీరు ఎంత మొత్తుకున్నా,నమస్కారాలు పెట్టినా ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నది,నడుస్తున్నది భక్తి మాఫియా.జనాల మీద మాదక ద్రవ్యాల కన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నది ఈ విపరీత భక్తి.వీళ్ళను అంటే ఈ భక్తి బాధితులను భగవంతుడు కూడా కాపాడలేడు.😢
@user-pu9kz3fx4y
@user-pu9kz3fx4y 24 күн бұрын
మనం దేవుణ్ణి ప్రేమించడం లేదు. కేవలం మన అవసరానికి వాడుకుంటున్నాము. ...... సర్వేపల్లి రాధాకృష్ణన్
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed 24 күн бұрын
నీవే తప్ప నితఃపరంబెరుంగ మన్నింపదగుఁ దీనునిన్ రావే ఈశ్వరా, కావవే వరదా, సంరక్షించు భద్రాత్మకా 🙏🤗
@veenapasupuleti2555
@veenapasupuleti2555 24 күн бұрын
Amma manasu Anta hai ga anepinchindo miru cheppina Katha vintunte manasu nindi poindi క్రిష్ణం వందే జగద్గురుం గోవిందా హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్ 💐 మనసు ఎంత హాయిగా వుందో మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి ❤🥰
@Govindaseva
@Govindaseva 24 күн бұрын
ధన్యోస్మి🙏 కృష్ణార్పణం🙏
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o 24 күн бұрын
ఆ భగవంతున్ని నమ్ముకుంటే అన్ని మంచి జరుగుతాయి అమ్మ భగవంతుడు ఉన్నాడని నమ్మాలి అంతే జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమో నారాయణాయ నమః లక్ష్మీ వెంకటేశాయ నమః 🙏🙏
@ganjisrinivas762
@ganjisrinivas762 24 күн бұрын
అవును అమ్మా నేను కూడా ఈ సంఘటన విన్నాను. ఈ వీడియోని చూసి మన హిందువులలో నాస్తికులు మారుతారో? చూద్దాం! ఈ వీడియోని అన్ని గ్రూపుల్లో పంపిస్తున్నాను . జై శ్రీరామ్ 🚩🚩
@saralamallela2916
@saralamallela2916 25 күн бұрын
🙏జైశ్రీరామా🙏.అమ్మా వింటూ ఉంటే వొళ్లు పులకరించిందమ్మా.ఇలాంటి ఆనందం,దైవం చూపే ప్రేమ మన భక్తిలో ఉందే ఆనందం మరెక్కడా దొరకదమ్మా.మరేది సంతృప్తిని ఇవ్వదు.ఇధి ప్రతి ఒక్కరికి అర్ధం అవ్వాలి.అనుభూతి చెందాలి🚩.జైహింద్,🚩జై భగవద్గీత.🌹జైశ్రీరామ🌹
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 25 күн бұрын
ఇలాంటి చక్కని సమాచారంమాకు చెప్పినందుకు ధన్యవాదములుఆ పిల్లవాడు వెళ్లేసరికి నాకు కూడా టెన్షన్ గా అనిపించిందికానీ గోవిందుడు లీల మళ్లీ చూశాను కృష్ణ రామ గోవింద కేశవ నారాయణ చాలా బాగా చెప్పారు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ అక్క మీ ఆరోగ్యం బాగా చుసుకోండి మీరు నాకు చాలా దగ్గర అయ్యారు నేను ఇంత ధ్యర్యంగా ఉన్నాను అంటే దానికి కారణాం మీరే❤❤❤❤❤
@prasaddasarp114
@prasaddasarp114 24 күн бұрын
అమ్మా హృదయం చలించింది. కళ్ళు చెమ్మగిల్లాయి.. ఇంతలా చెప్పినా కూడా జనాలు మారకపోతే వారిని మనుషులుగా గుర్తించాల్సిన అవసరం లేదు 🤦
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 24 күн бұрын
Annayyagaru మానికి వక మాట గొడ్డెకు వక దెబ్బ అంటారు కానీ మీరు అన్నట్టు మనస్సులు అయితే మారతారు నాకు ఇంతకన్నా ఎం చెప్పలేను మీరు. వాళ్ళను తిడుతున్నారు అంటే అది వాళ్ళకే తెలియాలి వొళ్ళు చచ్చిపోవాలి మగవాళ్ళు మీరు వాళ్ళు చేసే తప్పులకు తగిన గుణపాఠం వాళ్లకు భూమిధ వుండే హక్కు లేకుండా చేస్తారు ఆ నారాయణుడే amnyyagaru జగన్మాత నా తల్లి దుర్గమ్మ
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 24 күн бұрын
చాలా భయం వేసింది వింటుంటే ఏం జరుగుతుందో అని ...కానీ మన వాసుదేవుడు ఉన్నాడు గా💪💪అని వింటూ ఉన్నా... జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🚩🚩🚩🙏🙏🙏
@vaddireddyramamohan5727
@vaddireddyramamohan5727 14 күн бұрын
Jaisreeram
@shireeshach5394
@shireeshach5394 24 күн бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీ కృష్ణ
@prameeladontula9839
@prameeladontula9839 24 күн бұрын
జై శ్రీ కృష్ణ 🙏🚩🇮🇳
@PriyaVris
@PriyaVris 24 күн бұрын
Beautiful 🙏🙏 మా బాబు కి ఇది చెప్తాను. భక్తి నమ్మకం అనేవి మన ధర్మం లో ఎప్పుడూ విలీనం. చాలా మంచి సంఘటన శరణాగతి గురించి. మీకు హృదయపూర్వక అభినందనలు 🎉
@gopi.m6030
@gopi.m6030 24 күн бұрын
గోవిందాయ నమః
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 24 күн бұрын
హరేకృష్ణ 😊❤
@lalithaviswanadha456
@lalithaviswanadha456 24 күн бұрын
Satyabhama, meeru ee vishayam chebtunte naaku jallanta neelly vachesayi😢 amma nu challaga vundali, devunn7 nammina vaadu chedi podu. Jai sri ram
@gopalreddykalluru7889
@gopalreddykalluru7889 24 күн бұрын
అమ్మ జై శ్రీ రామ్, జై కృష్ణ 🙏🙏🙏,, రొమాంచి తం జరిగింది 🙏🙏🙏🙏🙏
@DurgaPrasad-ok7gv
@DurgaPrasad-ok7gv 24 күн бұрын
Hatsoff sathyabhama talli Younger generationki nastikamga matlade vallaki vata pettinatlu chepparu Srikrishna aseervadam praptirastu
@swathiravikanth8069
@swathiravikanth8069 24 күн бұрын
Hats off amma chala chala baga chepparu, ee video chusina prati hundi viki eppudainai ardamkavali, aa swamy vari padalu pattukunte inka emi pattukovalsina pani ledu, janma dhnyam indi amma ee video chusi, eka manasu prashantam ga undi, jai hindi, jai bharat, krishnarpanamastu🙏🙏🙏🙏🙏
@bujjivenu6986
@bujjivenu6986 24 күн бұрын
Enta chakkaga chepparu amma .sanatana dharmam goppadanm gurinchi enta cheppina takkuve.🙏🙏🙏🙏🙏
@Omsrimatrenamah2426channel
@Omsrimatrenamah2426channel 24 күн бұрын
నారాయణ తండ్రి నారాయణ రక్ష రక్ష.🌹🌹🌹 ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏.🥺🥺🥺🥺
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 24 күн бұрын
ఇలాంటి కథలు ఎన్ని విన్న తనివి తీరదు
@karthikk4824
@karthikk4824 24 күн бұрын
Akkagaru mee valana enno manchi vishayaalu endharoo telusukuntunnaru❤❤❤❤❤
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 25 күн бұрын
శుభ సాయంత్రం సోదరి 🙏🙏🌹🌹సంపూర్ణ శరణాగతి ఒకటే మార్గము... ఈ జీవితం కొనసాగించడానికి 🙏🙏🙏🙏🙏జై శ్రీ మన్నారాయణ 🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 25 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏shubhasayantram చెల్లి ❤❤
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 25 күн бұрын
@@DurgajiParamata-hd2yj జై శ్రీ రాం అక్క ❤️❤️🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 24 күн бұрын
​@@INDIA-nw2ptswethashubhRatri challi❤❤
@18926
@18926 24 күн бұрын
.. aa bhaghavanthuni mahima vini .. okkasariga parvashinchipoy .. lechi kurchoni .. aa bhagavanthudiki enni mokkulu pettanoo.. manchi vishyam amma
@lakshmigajjaganilakshmi4216
@lakshmigajjaganilakshmi4216 24 күн бұрын
Naku jarigindhi thalli eelane na barthaku accident jariginappudu chevullonchi blood vachi ekkada pattinchukoledhu oosmania hospital ki rasaru brathakatam kastam annatlu chepparu nenu sriman narayanaya nunni okkte vedukunnanu CT scan theesaru andhulo lopala chinnaga naram breek ayyi blood vachindhi em kadhu thagguthadhi annaru aa narayanude kapadadu na barthani 🙏🏿ayanaku shathakoti vandhanalu
@sailajasailajareddy2139
@sailajasailajareddy2139 24 күн бұрын
Amma meru thandri garaina govindhayya gurinchi chaala bhaga chepparu Naku elanti sandharbhalu chaala jarigai nenu aayana paadhale pattukunedhanni pramadham thapedhi appudu anipisthundhi na thandri nathonevunnadu ani alanti insidents thaluchukunte bhayamesthundhi govindhayya lekapothe manamu lemu ani Amma bhedhavallame muduputala thintamu ante adhi aayana pette bhiksha chalu emathram muduputala annam dhorukuthundhi aayanakrupa na medha na kutumbham meedha vundhi anthe chalu. Naku lakshalu kotlu vaddu thandri gari anugraham vunte chalu om Lakshmi Narayanaya 🙏🙏🙏🙏🙏🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 24 күн бұрын
అమ్మా! ఈ వీడియో లో మీరు అద్భుతంగా చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ మహిమా కధనం నిజంగా అద్భుతం వింటున్నంత సేపు భావోద్వేగంతో నా కళ్లలో నీళ్లు తిరిగాయి గుండె బరువెక్కింది నేను ప్రేమించి ఆరాధించే నా దైవం కృష్ణుడు చేయలేనిది ఏముంది? మీరన్నట్లు ఆయన ఘటనాఘటన సమర్ధుడు ఆర్త త్రాణ పరాయణుడు అవ్యాజ కృపా సముద్రుడు నీవే నాకు నాకు దిక్కు నాకు ఇంకెవరూ లేరు అని శ్రీకృష్ణుని శరణు కోరిన తన అనన్య భక్తుడ్ని ఆయన ఎన్నడూ నిరాశ పరచడు ఇది ముమ్మాటికి సత్యం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమ: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ: రారా కృష్ణయ్య! రారా కృష్ణయ్య! దీనులను కాపాడ రారా కృష్ణయ్య!
@Govindaseva
@Govindaseva 24 күн бұрын
కృష్ణార్పణం స్వామీ 🙏🙏🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 24 күн бұрын
​@@Govindaseva శ్రీ కృష్ణాను గ్రహ ప్రాప్తిరస్తు! శ్రీకృష్ణ: శరణం మమ
@prasaddasarp114
@prasaddasarp114 24 күн бұрын
పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభసాయంత్రం 💐🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 24 күн бұрын
​@@prasaddasarp114 మీకు కూడా శుభసాయంత్రం
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 24 күн бұрын
​@@prabhakarsastrysastry1445జై శ్రీరామ్ 🌹🙏shubhasayantram అండి🌹🙏
@PriyaVris
@PriyaVris 24 күн бұрын
గీత లో పరమాత్మ ధైర్యం, ఆత్మ విశ్వాసం, కర్తవ్యం గురించి ఎప్పుడూ నిలిచిపోయే guide ఇస్తే కేవలం స్వప్రయోజనాల కోసం వరాల ఝల్లుల కోసం పూజ అనే అందమైన భగవంతుని చేరుకోవడానికి ఉపయోగ పడే ప్రక్రియ ను దిగజార్చేశారు 😢 అద్భుతమైన video అమ్మ. జై శ్రీ రామ్ ❤🙏
@SrinuA-bo1wl
@SrinuA-bo1wl 24 күн бұрын
అలా నేనడిగిన ప్రశ్నలన్నింటికి ఆ స్వామి చూపించిన సమాధానం సత్య భామ అక్క వీడియోస్
@saikumarindraganti5124
@saikumarindraganti5124 24 күн бұрын
Chellemma, SUPER, meeru cheppina vishayamulu adbhuthamga unnayi.
@peddirenuka5546
@peddirenuka5546 25 күн бұрын
👏👏👏👏🙏🙏🙏sri krishna Govinda hare murari he naadh narayana vaasudeva krishnam vande Jagadgurum ❤❤❤❤🥰🥰🚩🚩🚩🙏🙏🙏
@rameshdivvela6083
@rameshdivvela6083 25 күн бұрын
ఈ భగవత్ సంఘటన వింటే చాల సంతోషం కలిస్తుంది.వారి వారి ఆరాధ్య దైవం ఎప్పుడూ రక్షణగా నిలుస్తాడు. ఆది తెలుసుకోకుండా కొత్త రాకల బాబాలు,సమాధులు,తీవ్రదేవతలు.వెల్తరు.పెద్దలు నుండి వచ్చినా భగవత్ ఆరాధనలో భగవంతుడు కాపాడతాడు.అని తెలుస్తుంది.కృష్ణస్తు భగవాన్ స్వయమ్.🕉️🕉️🕉️🙏🙏🙏
@padmajyothivedula3684
@padmajyothivedula3684 25 күн бұрын
P
@rameshdivvela6083
@rameshdivvela6083 25 күн бұрын
​@@padmajyothivedula3684means
@keerthan3883
@keerthan3883 23 күн бұрын
జై శ్రీ కృష్ణ 🕉️🕉️🚩🚩🚩
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 24 күн бұрын
Me kadha vennaka manasuku chala dhiryam ga vundhe Krishna 🙏 govindha 🙏narayana
@SMBrothersister
@SMBrothersister 24 күн бұрын
Yes madam...krisha Leela alage untadhi.....antha aaa Krishna dhayaa.....👏👏👏
@simplysuperb3676
@simplysuperb3676 24 күн бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🙏🙏
@bhagyi7950
@bhagyi7950 24 күн бұрын
Hare Rama hare Krishna 🙏🙏🙏
@VijayaLakshmi-cb5es
@VijayaLakshmi-cb5es 25 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై శ్రీ రామ్ జై కృష్ణ
@viveknanda1668
@viveknanda1668 24 күн бұрын
ఓం నమఃశ్శివాయ Jai Sri Ram 🙏 Very good super sister👍
@jayashreej5200
@jayashreej5200 25 күн бұрын
Adhbhutam adhbhutam shri krishna leela. Shri krishna bgawani kathalu up load cheeste bagunu. Shri nadha krishna jai shree krishna🙏🙏🙏🌹🌹🌹🙏🙏
@ridhithyeligeti6713
@ridhithyeligeti6713 24 күн бұрын
Wow Hare Krishna 🙏❤️❤️ Mivalla naku kannaya midha viparithamgaa Prema perigipoindhi❤
@natureoftheworld67
@natureoftheworld67 24 күн бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@harinarayana1383
@harinarayana1383 18 күн бұрын
This is really a great incident. Praise the God. Hare Krishna. Thanks for sharing. Jai Seeta Ram, Hare Krishna, Om Nama Sivaya.
@jagdeshwarmanipatruni6327
@jagdeshwarmanipatruni6327 23 күн бұрын
Jai Krishna....Hare Krishna Hare Krishna, krishna krishna hare hare.
@adhithyavarman6567
@adhithyavarman6567 24 күн бұрын
Jai shree Ram Jai shree Krishna Jai mata di jai sriman narayana jai guru datta om namah shivaya
@bonthuvaralakshmi11j53
@bonthuvaralakshmi11j53 24 күн бұрын
Jai Sri Krishna
@UshaRani-dd2so
@UshaRani-dd2so 22 күн бұрын
అమ్మ మీరు చెప్పిన ఈ సంఘటనకు నాకు వొళ్ళు పలకరించిన భావన కలిగింది ❤ జై శ్రీ కృష్ణ జై శ్రీరామ్ గోవిందాయ నమః
@BhavaniUppala-ny8mu
@BhavaniUppala-ny8mu 24 күн бұрын
హరేకృష్ణ హరేరామ🙏🙏
@poorna1237
@poorna1237 24 күн бұрын
Hare rama Hare krishna 🙏🙏🙏
@prasannach3201
@prasannach3201 25 күн бұрын
Sri Krishna govind hare murari 🙏 hey naath naarayanaaya vaasudeva🙏 Jai shree Radhe Krishna 🙏
@bhavanichevvuri1247
@bhavanichevvuri1247 24 күн бұрын
Jai sri Krishna parmathma Jai brunda garu
@srilakshml1439
@srilakshml1439 25 күн бұрын
శుభసాయంత్రం అక్క 🙏
@SrinuA-bo1wl
@SrinuA-bo1wl 24 күн бұрын
ఆ స్వామి తప్పకుండ మన మాటలు ఆలకిస్తాడు ఒకసారి నేను పూజ చేసేటప్పుడు నా మనసులో ప్రశ్నలన్నీ స్వామి కి చెప్పుకున్నాను ఆ మరుసటి రోజు నేను గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు అనుకోకుండా నా డౌట్ క్లియర్ చేసారు అది నేను అడగకుండానే అప్పుడు నాకు అనిపించింది ఆ స్వామీ చెప్పించాడని
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 25 күн бұрын
హరేరామ హరేకృష్ణ ❤❤
@Venkateshwara868
@Venkateshwara868 24 күн бұрын
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి జై శ్రీరామ్
@shyamalakoppole5166
@shyamalakoppole5166 24 күн бұрын
Jai Sri krishna
@rojanaidu287
@rojanaidu287 24 күн бұрын
Krishna srirama edukondalavada venkataramana nuvvunnavayya govinda govinda
@srinivassraovelpula284
@srinivassraovelpula284 24 күн бұрын
Jai Shree Krishna
@kodandababu4544
@kodandababu4544 24 күн бұрын
Amma Bhagavanthudu Nijamga Vunnadu Dheeniki Nidharsanam Chala Cinimalallo Chupistharu Eamitante Hospital Lo Oparation Thiyetar Nunchi Doctor Bayataku Vachi Patationt Bandhuvulatho Maa Prayathanamulu Memu Chesamu Tharuvatha Dhevunu Dhaya Antaru Ante Doctor Kanna Dhevunu Dhaya Vundali Ani Dhevuni Aaseesulu Vunte Entha Kalamaina Jeevistharu
@wolff_gaming
@wolff_gaming 24 күн бұрын
🙏🙏🙏 అమ్మ
@bhajankeertan1710
@bhajankeertan1710 24 күн бұрын
Jai Sree Krishna Naarayana
@srinivassraovelpula284
@srinivassraovelpula284 24 күн бұрын
Jai Sree Radha Krishna
@GurramSrinivas-ux7nw
@GurramSrinivas-ux7nw 25 күн бұрын
Hare Krishna
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 25 күн бұрын
Jai sree ram 🌹🙏 shubhasayantram thalli🌹🙏
@HariKrishna-sc2lf
@HariKrishna-sc2lf 24 күн бұрын
Jai shree Ram amma
@iammadhu5959
@iammadhu5959 24 күн бұрын
Aghatana ghatana samarthudaina paramatma ki satakoti vandanalu
@sivakumar-hn5zg
@sivakumar-hn5zg 24 күн бұрын
Enlightening video amma🙏🙏
@laxmigopal3560
@laxmigopal3560 25 күн бұрын
Subha sayatharam brunda garu 🌹
@manjulabaikanchi1368
@manjulabaikanchi1368 22 күн бұрын
By this message who have no faith in God automatically realize themselves and become Devotees of God 🙏🙏🙏🙏🙏
@srichandanasuthram
@srichandanasuthram 24 күн бұрын
Hare Rama Hare krishna
@Pankaj-je1ev
@Pankaj-je1ev 24 күн бұрын
OM 🕉 🙏 SRI, SRI KRISHNA PARA BRAMHANE NAMAHA, GOVINDA GOVINDA 🌷🙏🙏🙏🙏🙏🌷
@megavlogs119
@megavlogs119 19 күн бұрын
Jai sri krishna......🙏🙏🙏🙏🙏baga chepparuu.......
@gks0905
@gks0905 20 күн бұрын
అమ్మా..ఆ భగవంతుడి లీల ఏమని చెప్పగలం🙏 అత్యంత ప్రేమ స్వరూపుడు 🙏🙏.. మరొక విషయం అల్లోపతీ ని హై లైట్ చేయకండి..అది పరమతానికి ప్రతిరూపం..మనుషుల ప్రాణాలకి విలువ లేని ఒక వ్యాపారం🙏
@skrishnaveni974
@skrishnaveni974 24 күн бұрын
Super 👌 vedio chelli naa manasu kadili poinadi. Naa life lo kuda aa divam alanti sangatanalu chupinchinadi. 🙏🙏
@vijayakumarguruvanilistnee2589
@vijayakumarguruvanilistnee2589 22 күн бұрын
Jai srikrishna...🙏🙏🙏🙏🙏
@rajendersingh6524
@rajendersingh6524 14 күн бұрын
Jai Radhekrishna
@kalpanabandari3921
@kalpanabandari3921 24 күн бұрын
Hare krishna
@SonyVlogsMotivation
@SonyVlogsMotivation 24 күн бұрын
Jai Srimannarayana
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 22 күн бұрын
Jai shree Krishna Jai shree Ram - ఓం క్లీం కృష్ణాయ నమః
@padmakarun1070
@padmakarun1070 25 күн бұрын
Jai Shree Ram
@vallakavikalavathamma
@vallakavikalavathamma 24 күн бұрын
అమ్మ🙏
@cjanaki8999
@cjanaki8999 24 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ
@surenderbabu7927
@surenderbabu7927 14 күн бұрын
Jai sri krishna
@SriKrishnaAnandlahariSundaysch
@SriKrishnaAnandlahariSundaysch 20 күн бұрын
Hare Krishna 🙏
@hemasridakshayanikurada4658
@hemasridakshayanikurada4658 20 күн бұрын
Sri Krishna Govinda Hare Murare🙏🙏🙏🙏🙏
@kamakshikandala3919
@kamakshikandala3919 20 күн бұрын
Jai Krishna....
@chlakshmiprasanna8431
@chlakshmiprasanna8431 24 күн бұрын
Avunu andhi, meru chala ba chepputharu, good ❤
@manjulabaikanchi1368
@manjulabaikanchi1368 22 күн бұрын
🙏🙏Tq..maa..Good message to all those who have been affected by this kind of problems 🙏🙏
@ravisankar9122
@ravisankar9122 24 күн бұрын
Thank you
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 24 күн бұрын
Tqu so much🤝 Amma
@sharathchary1597
@sharathchary1597 25 күн бұрын
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏
@sandhyavegesna3903
@sandhyavegesna3903 25 күн бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏❤❤
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 25 күн бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹 పల్లవి - అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ చరణం1 - కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ 2- తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన వినికియు నీవే విట్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా 3- పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్టనడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే🙏🙏🙏🙏
@mallika563
@mallika563 24 күн бұрын
Jai sree ram
@Trivikram226
@Trivikram226 24 күн бұрын
Jai Sri Krishna 🙏🙏🙏🙏
@padmajac7089
@padmajac7089 25 күн бұрын
Govinda Govinda
@KarnamRani
@KarnamRani 25 күн бұрын
Jai Sriram Jai Bharat Jai Hindu
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 80 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 6 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 80 МЛН