Causes of Weight Gain and Obesity? | Unhealthy Food | Developed Countries | Dr. Ravikanth Kongara

  Рет қаралды 330,419

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

21 күн бұрын

Causes of Weight Gain and Obesity? | Unhealthy Food | Developed Countries | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, weight loss treatment, weight loss, over weight, weight loss tips, obesity, healthy diet, weight gain, weight loss diet, weight, andriod obesity, healthy food, obesity, healthy lifestyle, healthy, reduce weight, health tips in telugu, latest health tips telugu, good health tips, telugu health tips videos, good health, telugu health tip, telugu health tips, stop eating unhealthy foods,
#obesity #weightgain #weightloss #healthyfood #unhealthyfood #drravihospitals #drravikanthkongara

Пікірлер: 362
@sandhyagadhi6289
@sandhyagadhi6289 15 күн бұрын
❤️ 👌🏻👌🏻 మీరు ఇంత బిజ్ లొ ఉండి కూడా ఇలాంటి విషయాలు చెప్పటం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻.. ఇంకా యూత్ లిస్ట్ లో ఉన్నారంటే ఇలాగే కాదా ❤️❤️❤️💐💐💐 .. 🥰🥰🥰 ధన్యవాదములు
@kalyanim8473
@kalyanim8473 18 күн бұрын
చిన్నప్పట్నుంచీ ఏ విషయాలు నూరిపోస్తే పిల్లలకు అవే ఎక్కుతాయి బాడ్ లక్ ఏంటంటే చాలామంది తల్లులు మంచి విషయాలు కాకుండా స్వార్ధ పూరితమైన విషయాలు అసత్యాలు ఎక్కిస్తున్నారు
@sricollections3163
@sricollections3163 12 күн бұрын
True
@ramadevivemuri423
@ramadevivemuri423 7 күн бұрын
Nijame
@lakshmansunke6158
@lakshmansunke6158 Күн бұрын
Exactly
@Latha354
@Latha354 2 күн бұрын
మీరు ఏ విషయమైనా చాలా బాగా చెప్తారు డాక్టర్ మీరంటే చాలా ఇష్టం మీ మాటలు ఇంకా ఇష్టం నేను పాటించి బాగుపడటానికి కూడా
@chanakyabale5586
@chanakyabale5586 12 күн бұрын
చాలా బాగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు డాక్టర్ గారు.😊
@satyagowriballa7913
@satyagowriballa7913 19 күн бұрын
మనదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు రావాలి...
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 19 күн бұрын
ఔనా?
@sagkala
@sagkala 18 күн бұрын
Jagan marcharu
@dpr2523
@dpr2523 18 күн бұрын
​@@sagkalaComedy cheyaku
@sagkala
@sagkala 18 күн бұрын
@@dpr2523 byju classes tabs cbse english medium govt schools ela vunnayo okkasari chudara babu enka em marpu kavali raa school food menu chudu pillalaki chesina manchi kuda mi daridrapu kulam pichitho kallundi muskuni pothe ela
@Mounikaravi161
@Mounikaravi161 17 күн бұрын
Education lo marpu vachindi aundi.But manam accept cheyatledu, fee yekkuva ani, avi Anni enduku ani. .. most of the people not accepting.
@vijayadasari9119
@vijayadasari9119 12 күн бұрын
ప్రజల. ఆరోగ్యం కోరుకొనే మీ లాంటి డాక్టర్స్ వైద్య మంత్రిని కలిసి ప్రజల కొరకు నిలబడితే బాగుంటుంది sir. గాడ్ bless you andi.జల
@bangarukomalasatyavathi1926
@bangarukomalasatyavathi1926 17 күн бұрын
👌👏sir మీరు సన్నగా ఎలా ఉన్నారో, మీ ఫాలోవర్స్ కీ చెపితే ఫాలో అవుతారు.🌺
@SreePoco
@SreePoco 19 күн бұрын
Wow....vine koddhi vinalanipistundhi... chuse koddhi malli malli chudalanipisthundhandi dr gaaru.... I just come across ur video accidentally two days before... there I hooked up... almost seen more than 100 videos in 2 days... chaalaa neat gaa clear gaa lay man ku kuda ardhamayyelaaa...baagaa explain chesthunnaru...omg...your smile too attractive... edho oka saku tho మీతో appointment thiskoni o sari mitho direct ga matladi thanks cheppalanundhi... u r educating people a lot🙏👍👌👌👌
@kavurinagarjuna1265
@kavurinagarjuna1265 18 күн бұрын
yes you are correct sir, I am an English teacher. Now and then i suggest my students what’s good food & what’s bad food. Some students changed their food habits 🙏🙏💐💐
@krishkittu3997
@krishkittu3997 19 күн бұрын
మీలాంటి సమాజం మీద బాధ్యత ఉన్న doctors అందరూ అసోసిషన్ పెట్టీ Atleast 3 months once okko sari okko perticular health issue నీ అడ్రస్ చేస్తూ టిప్స్ అండ్ కేర్ ఎలా తీసుకోవాలో explain చేస్తే బాగుంటుంది..
@chnaidu
@chnaidu 19 күн бұрын
But remaining Dr don't come..bcz of free service
@ShailajaBingi
@ShailajaBingi 19 күн бұрын
Superb.. chala Baga explain chesaru...sir...
@vijayalakashmikothapalli6645
@vijayalakashmikothapalli6645 19 күн бұрын
Namaste sar really very good message sir neet Pariksha gurinchi me poratam adbhutam thank you doctor babu
@laxminarayanatallapaka7407
@laxminarayanatallapaka7407 19 күн бұрын
Challa santosam sir, challa roojulu taruvata me video 🎉
@kothapalliashok8914
@kothapalliashok8914 19 күн бұрын
జంక్ ఫుడ్ తగ్గిస్తే ఏ సమస్య రాదు సర్ 😅
@santhoshzany1451
@santhoshzany1451 19 күн бұрын
Nenu roju entone vunta. But not in control.
@krishnashauzshenikala9240
@krishnashauzshenikala9240 18 күн бұрын
Memu kuda junk food thinamu kani no control
@paulsaul5020
@paulsaul5020 17 күн бұрын
Adhi avvadhammaa😅😅😅😅
@ravichinthalapudi7512
@ravichinthalapudi7512 15 күн бұрын
Nanu junk food tinani bro weight control lo undi
@krkvlogs1452
@krkvlogs1452 14 күн бұрын
కాని మన భారత దేశం లో ఆరోగ్యం కంటే కూడా పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్లి ,రెస్టారెంట్ లో కి వెళ్లి కరీదైనవి తింటారు కాని ఆ ఖరీద్ అయినవి నిల్వ చేసినవి అని ఎప్పుడు అర్థం చేసుకుంటారు గొప్పతనమ్ కోసం మేం ఆ హోటల్స్ కి వెళ్లి అది తిన్నాం ఇది తిన్నామ్ అని చెప్పుకునే వాళ్ళు .ఏదైనా రోగం వచ్చినప్పుడు నాకు చాలా పెద్ద రోగం వచ్చింది నేను పెద్ద ఆస్పిటల్ కి వెళ్లి చూపిచ్చు కున్నాను అని చెప్పుకోలేక పోతున్నారు. ఖరీదైనా ఆహ్హారం తిని ఖరీదైనా జబ్బులు తెచ్చ్చుకుంటాము అని చెప్పుకలేక పోతున్నాము ....
@user-ih4is8qs3u
@user-ih4is8qs3u 18 күн бұрын
Namastee sir మీరు అందిస్తున్న సమాచారం అద్భుతం sir ... మిమ్మల్ని కలవాలి అంటే ఎలా sir plz sir
@VidyanandaChary
@VidyanandaChary 12 күн бұрын
ఈవీడియోలో తన నెంబర్ ఉంది... గమనించండి.
@birudugaddanagaraju7007
@birudugaddanagaraju7007 19 күн бұрын
Nice sir miru chepindi correct mi suggestion government fallow ayithe bavuntundi
@nissyyattelly8427
@nissyyattelly8427 19 күн бұрын
Good message doctor garu and god bless you
@ramalakshmikamma3732
@ramalakshmikamma3732 13 күн бұрын
Chala baga chepparu. Pillalaki school lo alavatu cheyadam nenu ikkada kuda chusanu, manchi idea. Thanku Dr babu
@Radhika0006
@Radhika0006 15 күн бұрын
Very useful information sir.tnq
@krishna_model_
@krishna_model_ 17 күн бұрын
Super ga chepparu sir ❤🎉 thank you ❤❤
@suvarnasuneethasuneetha1114
@suvarnasuneethasuneetha1114 19 күн бұрын
Wow Netherlands and Belgium naaku ishtamaina countries sir ,thank you doctor gaaru meeru ichina information kosam 🙏
@santoshchaviti
@santoshchaviti 19 күн бұрын
God bless you 🙏. Thank you for giving good words to world.
@ssssvvv7529
@ssssvvv7529 19 күн бұрын
Very nice and valuable information
@mekalakarnudu3293
@mekalakarnudu3293 5 күн бұрын
Ee video nu education minister choosi inspire ayite superb sir
@sunithaindukuru4856
@sunithaindukuru4856 14 күн бұрын
Samajaniki entho konta manchi cheyaalane Mee aalochanana sprrr sir...meekunna busy lifelo...thank you sir....
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 19 күн бұрын
Thanks Doctor for your sevice
@vasundharasatish965
@vasundharasatish965 17 күн бұрын
Sooper sir ...
@prupaannapurna8042
@prupaannapurna8042 19 күн бұрын
Good evening Ravi garu
@nijamnippu7610
@nijamnippu7610 19 күн бұрын
డాక్టర్ గారూ అమెరికాలో " ట్విన్ టవర్స్ " ని‌ కూల్చిన " పైలట్లకు మీరు చెప్పినట్లే , మీరు అమెరికా టవర్స్ ని‌ కూల్చి ,నష్టపరుస్తే అల్లా మిమ్ములను స్వర్గానికి చేరుస్తాడు ,మీతో పాటు విమానంలో ఉన్న ప్రయాణికులు కూడా మోక్షం పొందుతారు అని చెప్పివుంటాడు ,ఆ " లాడెన్ " , మీరు చెప్పిన తరువాత గుర్తొచ్చింది .
@appalanaiduronanki5028
@appalanaiduronanki5028 19 күн бұрын
Thank you so much sir
@pepakayalaraghu6259
@pepakayalaraghu6259 19 күн бұрын
Very good information Sir. Most useful to present generation
@aksharasree6212
@aksharasree6212 15 күн бұрын
Amazing message...just watched few videos sir ...u r super person... good doctor....kind human....hatsoff
@b.anitha6115
@b.anitha6115 19 күн бұрын
Super sir mi videos chana baga untae
@InnocentHikingTrail-pe6oj
@InnocentHikingTrail-pe6oj 19 күн бұрын
Thank you doctor garu 💐
@asrithacrafts9773
@asrithacrafts9773 19 күн бұрын
Sir elaanti vaarikyina ardham ayyela chebutaru sir meeru super sir me smile chala chala baguntundhi miku big fan nu sir me prati vidoe nu thappaka chustha sir enka enka wkkuva vidoes cheyali sir
@mohammadmahimoodpasha
@mohammadmahimoodpasha 19 күн бұрын
Good video. Thank u Doctor
@swapnapatnamshetty626
@swapnapatnamshetty626 19 күн бұрын
Thank you so much sir ☺️
@sowjanyachaturvedula4897
@sowjanyachaturvedula4897 10 күн бұрын
మంచి విషయం ప్రస్తావించారు.
@vijayvanibaindla8798
@vijayvanibaindla8798 15 күн бұрын
Superb information sir Thank you 🙏
@deepupillaladeepak719
@deepupillaladeepak719 15 күн бұрын
సార్ నమస్కారం ఈ మధ్య చైనా లో మధుమేహానికి పూర్తి చికిత్స మరియు శాశ్వతంగా తగ్గించడానికి కొత్త చికిత్స ఏదో వచ్చింది అని విన్నాం దాని గురించీ కూడా ఒక వీడియో లో వివరించగలరనీ మనవి 🙏
@KavithaKola-ij3cv
@KavithaKola-ij3cv 14 күн бұрын
Thank you sir manchi mata chepparu
@riyanshrishika
@riyanshrishika 17 күн бұрын
Hi andi , unhealthy food vs healthy food video cheyandi sir .. sometimes kids parents mata kantey tv lo chustu cheppina doctor matalu tondaraga grasp cheystaru ..
@user-fg2nk2tc8b
@user-fg2nk2tc8b 14 күн бұрын
Thank doctor garu
@Maruthi468
@Maruthi468 17 күн бұрын
Thank you, sir, for sharing such wonderful information. I see that the Japanese are really quite wealthy and super slim.
@pabbathihemalatha9388
@pabbathihemalatha9388 17 күн бұрын
Good research
@GamaGalaxy
@GamaGalaxy 7 күн бұрын
👌👌👌
@kammaridambeerakamakshi2288
@kammaridambeerakamakshi2288 9 күн бұрын
Anna chala manchi vishyam cheparu tq so much sir
@priyadarshini7514
@priyadarshini7514 4 күн бұрын
Super ga cheparu sir...
@vinaybapanapalli7367
@vinaybapanapalli7367 14 күн бұрын
Simply superb Sir 🙏
@user-qv1wt1gs4t
@user-qv1wt1gs4t 5 күн бұрын
Superga teleyajesaru thankyou doctor
@ramagiriswapna8278
@ramagiriswapna8278 19 күн бұрын
Thank you sir... 🙏🙏🙏🙏
@ratnakumari9872
@ratnakumari9872 19 күн бұрын
నిజమేనండి చాలా బాగా చెప్పారు, కానీ అన్ని వింటారు అన్ని చూస్తారు అన్నీ తెలుసు ఇవన్నీ ఎవరికోసమో మన గురించి కాదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. మొక్కై వంగనిది మానై వంగునా అంటారు కదా. అడిగిందల్లా ఇచ్చి పిల్లల్ని గారాలు చేసి వాళ్లకి అలవాట్లన్నీ చేసేది మనమే నేమో అని ఆలోచించుకోవాలి. ఎప్పటిలాగే మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు థాంక్యూ
@maruna5551
@maruna5551 19 күн бұрын
Nenu naa childhood lo papaya tinaledu. But now started eating because i realized its health benefits.
@RamaDeviKuchipudi
@RamaDeviKuchipudi 16 күн бұрын
Gud guidance sir
@bharatib7546
@bharatib7546 18 күн бұрын
Good video thank you sir
@mamidelarajani2553
@mamidelarajani2553 19 күн бұрын
Yes doc,I was in Japan. I teach Japanese. In Japan you will not find xxl size clothes,some companies don't offer jobs if a person is obese
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 6 күн бұрын
Tnq ji
@venkatalakshmi8377
@venkatalakshmi8377 15 күн бұрын
Good message sir🎉🎉
@konevijayalakshmi486
@konevijayalakshmi486 19 күн бұрын
God bless you
@instavivek
@instavivek 13 күн бұрын
🙏🙏🙏 super Dr.Garu.
@pedapudidevika8907
@pedapudidevika8907 16 күн бұрын
Namaste doctor garu
@msd9729
@msd9729 16 күн бұрын
Good information sir
@gurlamurthy5873
@gurlamurthy5873 18 күн бұрын
Sir I am coming to you on this Monday i.e. on 17.06.24. I am so excited to see you in person❤🙏🙏
@nagubodapati2687
@nagubodapati2687 19 күн бұрын
సూపర్ గా వివరించారు sir, 🙏🙏🙏
@harikotikumari9310
@harikotikumari9310 19 күн бұрын
Good infarmation sir
@venkatatulasilakshmibaddul7199
@venkatatulasilakshmibaddul7199 19 күн бұрын
Thank you sir 🎉🎉🎉🎉🎉🎉
@BharghaviK.Bharghavi
@BharghaviK.Bharghavi 19 күн бұрын
"Sir good afternoon sir"
@user-zc3pp1wo7u
@user-zc3pp1wo7u 19 күн бұрын
❤ super sar
@nagachandrika3659
@nagachandrika3659 18 күн бұрын
Very useful sir 😊
@sreen929
@sreen929 19 күн бұрын
Good morning sir Primary pulmonary hypertension and secondary pulmonary hypertension gurunchi and treatment gurunchi video cheyandi
@venkateshkaki5351
@venkateshkaki5351 19 күн бұрын
Hi doctor gaaru 🙏
@divyamani8637
@divyamani8637 4 күн бұрын
Good message doctor garu😊
@RamaDevi-cb2hz
@RamaDevi-cb2hz 19 күн бұрын
Healthy food thayaaru cheyalante srema ekkuva,laabham thakkuva market lo.Anduke srema thakkuva,laabham ekkuva food market lo raajyam chesthundi.Thinaalani lekunna balavanthanga gathyantharam leka thini health paaduchesukuntunnam.
@bathinirajitha5028
@bathinirajitha5028 5 күн бұрын
Thank u sir valuable information
@divyasangadi3247
@divyasangadi3247 17 күн бұрын
Ma papa ki kuda broccoli ante chala istam while she is 8 months old I used to feed her broccoli rice she used to finish it within 10mins she still likes it now she is 2+
@VPVENKATARAVANAMMA
@VPVENKATARAVANAMMA 2 күн бұрын
Nice sir your suggestion Thank you sir
@srinichiluvuri5212
@srinichiluvuri5212 16 күн бұрын
Thanks🙏🙏🙏
@pavanp6021
@pavanp6021 19 күн бұрын
Hiiii dctr garu 🙏🙏🙏
@PrathyushaAripelly
@PrathyushaAripelly 13 күн бұрын
Very useful information
@dhivyab802
@dhivyab802 13 күн бұрын
Hi sir, very good content. We live in japan.i love their schools valu discipline, caring,helping,cleaning nerpistaru. They eat by counting calories and compulsory they do running or cycling
@KS.SHORTS30
@KS.SHORTS30 13 күн бұрын
Nenu Mi Ravi kanth mi family doctor 👌👌👌👌 antaru adi vinatanike nenu videos chusthanu sir,ante videos gurinchi kuda chusthanu anukondi 😘😘🤩😍
@mary4613
@mary4613 19 күн бұрын
Hi doctor garu
@mohanbabudiyyala6633
@mohanbabudiyyala6633 Күн бұрын
Valued information sir
@vallasriramulu3688
@vallasriramulu3688 9 күн бұрын
Thank you sir
@bsana2235
@bsana2235 19 күн бұрын
Thank you so much sir khana khaliya app you r welcome aj hamara gharmy khyangy
@arjunbunny7287
@arjunbunny7287 17 күн бұрын
Suprb
@yaminiprasadk6762
@yaminiprasadk6762 16 күн бұрын
Nenu daily children ki lesson tho paatuga food gurinchi chepthunnanu sir
@danichinni3510
@danichinni3510 19 күн бұрын
Ur words...ur stunning looks in red ...no words ..simply superb
@RupeshReddy-io6ty
@RupeshReddy-io6ty 15 күн бұрын
Aina cheppe maatalu vinamante ainani choosthunnav, edho theda unatunnav.
@shivakumar-lm4kv
@shivakumar-lm4kv 14 күн бұрын
Nice explanation sir also pls do vedio on Blue zone diet ,their lifestyle
@teluguabbayi3588
@teluguabbayi3588 9 күн бұрын
Thank you Sir 🙏💐🤝
@sujathasujji7097
@sujathasujji7097 10 күн бұрын
Good information sir..👌👌👍👍
@rajaSekhar-di3pc
@rajaSekhar-di3pc 19 күн бұрын
Sir గుండె మా మామయ్యకి గుండె సైజ్ పెరిగింది అని డాక్టర్ గారు చెప్పారు. ప్రేమాదం అని చెప్పారు. దానికి treatment లేదా.కార్డయోమయపతి గురించి నిటిగా చెప్పు అన్నా 🙏🙏🙏
@gmkrayalu932
@gmkrayalu932 17 күн бұрын
Early morning బీరకాయ juice తీసుకోవాలి
@rajaSekhar-di3pc
@rajaSekhar-di3pc 14 күн бұрын
​@@gmkrayalu932నిజంగా తగ్గుతుందా
@bhuvimuthyala8517
@bhuvimuthyala8517 19 күн бұрын
What you said was 100 percent correct doctor. Here in US they give all junk foods to kids. We tell them not to eat kids are asking in my school everyone eats.
@csumacsuma4446
@csumacsuma4446 18 күн бұрын
Tq u sir
@sk.khasimvali3749
@sk.khasimvali3749 4 күн бұрын
Super Ravi sir
@prkentertainment8938
@prkentertainment8938 3 күн бұрын
Thank you Doctor
@gallaashok5732
@gallaashok5732 3 күн бұрын
Super sir
@madhavijampani3015
@madhavijampani3015 4 күн бұрын
❤❤❤❤❤meetho మాట్లాడాలి డాక్టరుగారు భయమేస్తోంది చెక్ చేయించుకోవాలి అంటే ❤❤❤మీ videos ఎప్పటి నుండో చూస్తున్నాను. వెయిట్ బాగా పెరిగాను.ఎక్కడికి వెళ్లి చూయించుకోలేదు. ❤❤❤
@GollapudiGanesh
@GollapudiGanesh 5 күн бұрын
Sir mi matalu..ma family number cheppinatulu anipisthundhi andi..👍👌🙏🙏🙏
@lalithkumar2945
@lalithkumar2945 19 күн бұрын
Praise the lord amma
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 17 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 34 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 42 МЛН
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 17 МЛН