No video

రెండు ఉల్లిపాయలతో కరకరలాడే గట్టి పకోడి 5 నిమిషాల్లో రెడీ | తినడం మొదలు పెడితే ఆపలేనంత కమ్మటి రుచితో

  Рет қаралды 20,331

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер: 87
@anjireddy15
@anjireddy15 2 ай бұрын
మీరు చాలా బాగా చేస్తారు. 😊మీరు చేసిన ప్రతి వంట నేను చేస్తాను.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏
@ArunaBetala-ju9ge
@ArunaBetala-ju9ge 2 ай бұрын
Wow super baga chesaru andi ma abbay ki chala yistamyna snak....❤ nenu yilage chesthuntanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗💕
@PRICIYASHUPOOJISISTERS
@PRICIYASHUPOOJISISTERS 2 ай бұрын
మై ఫేవరేట్ స్నాక్... నేను ఇలానే చేస్తా ఇంట్లో.... సూపర్ సూపర్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much andi 🤗
@Praneet_789
@Praneet_789 2 ай бұрын
శుభోదయం మేడమ్ ji... " వనితల పలుకులయందున ననిమిష లోకమున నున్న దమృతమటంచున్ జనులనుటె గాని, లేదట కనుగొన నీయందమృతము గలదు పకోడీ ! " " ఎందుకు పరమాన్నంబులు ఎందుకు పలు పిండివంటలెల్లను నాహా ! నీ ముందర దిగదుడుపున కని యందును సందియము కలుగ దరయ పకోడీ ! " " ఆ కమ్మదనము నా రుచి యా కర కర యా ఘుమ ఘుమ, యా పొమకములా రాకలు పోకలు వడుపులు నీకేదగు నెందులేవు పకోడీ ! " -- చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
శుభ సాయంత్రం అండి 🙏 పకోడి కోసం ఏకంగా ఇంత పద్యం ఉందని తెలియదండి!! ఇంత మంచి కవిత ద్వారా కీ.శే.చిలకమర్తి గారిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు 🤗🙏
@Praneet_789
@Praneet_789 2 ай бұрын
@@SpiceFoodKitchen చిలకమర్తి వారు ఆశువు (spontaneous) గా చెప్పిన పకోడీ పద్యాలు ఇంకా ఉన్నాయండి.మచ్చుకి కొన్ని పెట్టాను.
@Sravanistitchingvideos
@Sravanistitchingvideos 2 ай бұрын
Super ❤ sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗💕
@nafeestabbu9050
@nafeestabbu9050 2 ай бұрын
💙❤️💜👍👍👍👍👍💯💯💯💯Nice andi Thank-you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Most welcome andi 🤗💕🙏
@hemapathivada3976
@hemapathivada3976 2 ай бұрын
Simply nd testy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot 😊
@devikantamsetti562
@devikantamsetti562 2 ай бұрын
Super akka waiting 1m followers
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
😊ఒక మిలియన్ చేరుకోవడం త్వరలో చూస్తాం... ..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks for your love & support my dear 🤗 💕 We will reach it soon with all your support 🙏
@ragavaraosarma5266
@ragavaraosarma5266 2 ай бұрын
సూపర్ చెల్లి. భావ గారు కే కాదు నాకు పంపండి చెల్లి.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗 ఇదంతా మీకేనండి ☺️
@joshika_03
@joshika_03 2 ай бұрын
Superandi mee voice and vantalu nenu mee pakodi thinakundane chepthunna chala baaguntadhi yendhukante mee recipes chala istam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗 Thank you so much 🤗🙏
@manjuberelli5546
@manjuberelli5546 2 ай бұрын
Nenu kooda ilaagey chesthuntaanu andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
OK andi.. Thank you 😊
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 2 ай бұрын
spice food 😋+ her voice 👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you soo much 🤗🙏
@prasannakumarkhambam4396
@prasannakumarkhambam4396 2 ай бұрын
First comment madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much andi 🤗
@raajanreddy4956
@raajanreddy4956 2 ай бұрын
Wav yammi🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊
@MedrowSai
@MedrowSai 2 ай бұрын
Dates, anjeer use chesi winter special laddus, Summer special laddus choopinchandi madam.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ఆల్రెడీ చాలా recipes share చేశాను, ఒకసారి మన ఛానెల్లో చెక్ చేయండి.. ముందు ముందు మరిన్ని షేర్ చేస్తాను 😊
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
😋నోరూరించే "కమ్మనిరుచి" తో గట్టి పకోడి! 🥰తినే తిండి మెల్లగా నోట్లో జారిపోయే విధంగా కాకుండా "బాగా నమిలి" తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి...తిన్న అహారం జీర్ణ రసాలతో కలిసి బాగా అరుగుతుంది...🤣నిజంగానే కోపం కలిగినప్పుడు "గట్టి పకోడి" తింటే కొంత శాతం మానసిక ఒత్తిడి తగ్గుతుంది! పళ్ళు బిగించి గట్టి పకోడీ తింటూ కోపాన్ని తగ్గించుకునేవాళ్ళు కూడా ఉంటారు...(😂నిజం! అరచినా,ఏడ్చినా,కాయలు,పళ్ళు,చెరకు,గట్టిగా కొరికినా,నమిలినా కొంత మానసిక వత్తిడి తగ్గుతుంది)
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗💕🙏 మీరు చెప్పిన టిప్ ఊరికే కోపంతో గట్టిగా అరిచేవాళ్లకి చాలా బాగా ఉపయోగ పడుతుంది అండి.. జనాల మీద అరవకుండా మీరు చెప్పిన గట్టి పదార్థాలు వాళ్ళ మొహాన పారేస్తే కసి తీరా నములుకుంటూ కూర్చుంటారు.. ఏం లేదండీ!! నాకు కోపం కంట్రోల్ చేసుకోకుండా అరిచేవాళ్ళని చూస్తే మహా చిరాకు.. మనిషికి వచ్చే ప్రతి ఫీలింగ్ ని ఎవరికి వాళ్ళు కంట్రోల్ చేసుకోగలగాలి అనేది నా అభిప్రాయం.. అయితే మన పకోడి మరీ అంతా గట్టిది కాదండీ! గుల్లగా క్రిస్పీగా ఉంటుంది 😀
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
@@SpiceFoodKitchen : : 🙏Thanks for your enthusiastic reply and information on Controlling and Real Time Anger management with food! 😊There is a proverb that says "You are what you eat" ....Sometimes it is proved to be true!
@skshona9558
@skshona9558 2 ай бұрын
Mee voice chala bagauntundi I'm ur new subscriber😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗 Thank you so much for subscribing 🙏 welcome to our KZfaq family 💐
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 2 ай бұрын
👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊☺️🤗
@vreddy9144
@vreddy9144 2 ай бұрын
Super Andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks andi 😊
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 2 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊🤗💕
@merugusuresh6292
@merugusuresh6292 2 ай бұрын
Simply superb akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much dear 🤗
@alltogetherwithsri2255
@alltogetherwithsri2255 2 ай бұрын
Nice recipe akka 🥰🥳🥳🎉🎉🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much dear 🤗💕🙏
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
👏Super..😊గట్టి పకోడి ఇంత సులభంగా చెయ్యవచ్చంటే తప్పక అందరి ఇళ్ళలో ఇలా గట్టి పకోడీలు రుచికరంగా చేసుకుంటారు!(😂అయ్యో! "తెలిసింది ఇప్పుడే కదా ఇక మీదట గట్టి పకోడీ చేసుకోవచ్చు " అంటూ కోడలు, అత్తగారికి వయ్యారంగా చెప్పే సందర్భం ( ఈ వీడియో చూసిన తర్వాత)ఎక్కడైనా జరగవచ్చు అన్నది ఊహ!)
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗🙏
@ratnababu2931
@ratnababu2931 2 ай бұрын
Bagundandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks andi 😊
@ashokr5579
@ashokr5579 2 ай бұрын
Nice atama
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you dear 🤗
@vpadmaja380
@vpadmaja380 2 ай бұрын
❤❤ అందరికీ ఇష్టo
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊💕
@rk2coolblue
@rk2coolblue 2 ай бұрын
అంతా బాగుంది కానీ ఆ కర కర శబ్దం ఏంది? ముందు వీడియో లో చెప్పినట్టు టెంప్ట్ చేస్తున్నారు.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మిమ్మల్ని ఊరించడానికే ఆ కరకర శబ్దం 😀
@shaikbujji4288
@shaikbujji4288 2 ай бұрын
తెలుగు జాతి తరతరాలుగా ఇష్టాంగా తినే evening snack వేడి వేడిగా తింటూంటే అధ్బుతంగా ఉంటుంది మీ styllo చాలా బాగా చేశారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 😊
@princeanil4209
@princeanil4209 2 ай бұрын
బియ్యం పిండి assalu vadaddo taste తేడా kottesthadhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
బియ్యంపిండి మరీ ఎక్కువ వేయకూడదు అండి! కొద్దిగా వేయడం వల్ల పకోడి క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ ఏమీ మారదు..
@rk2coolblue
@rk2coolblue 2 ай бұрын
స్వీటీ మళ్ళీ మొదలేట్టవా నీ వర్షా కాల రుచులు. అయితే నాకు ఇష్టమయిన సర్వ పిండి కూడా చేసి పంపు.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అంతేగా! అంతేగా!! 😁 వీలు చూసుకొని తప్పకుండా చేస్తానండి..
@nirmalasravanthi8348
@nirmalasravanthi8348 2 ай бұрын
Thank you madam.....🤗👌🏻
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Most welcome andi ☺️
@-sr.journalist3953
@-sr.journalist3953 2 ай бұрын
ఉల్లి పకోడీదో తీరు.. బ్రేక్ ఫాస్ట్లో ఇది వన్స్మోరు ప ం టికింద నలిగినట్టే నుండదు. పళ్ళెంలో కూసేపైనా ఉండదు అనాదిగా దీనిపై ఒక అపవాదు ఆడాళ్ళ చేతిలో ఇదో బ్రహ్మాస్ర్తం అమ్మగారు చేసేరంటే నగో నట్రకో టెండరే దెబ్బకి అయ్యగారు గొణుక్కోకుండా ఉండరే పట్టుచీరో...బంగారు నగకో అకాశవాణి సంకేతం "వంటగది" కి తెలిసిన యవ్వారం తిన్నారా! పాపం అయ్యవార్ల చూపు ఆకాశం నారీ మణుల సామ "దాన" భేధ దండోపాయాల్లో ఇదో ఇజం సాక్షాత్తూ..చిలకమర్తి వారే ఒప్పుకున్న నిజం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks for sharing this beautiful poetry with us 💕🙏 ఎలాగో మా ఆడవాళ్ళదగ్గర దండోపాయాలు లేవు కదండీ!😁 ఇలా దానోపాయాలు ప్రయోగించాలి మరి.. లేదంటే అయ్యవార్ల దగ్గర్నుండి నగా నట్రా ఎలా వస్తాయి 😄
@utlasuseela3067
@utlasuseela3067 2 ай бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot 😊
@pavan0525
@pavan0525 2 ай бұрын
Delicious
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much 🤗
@indira9846
@indira9846 2 ай бұрын
Hii mam ee pakodi Anni days నిలువ ఉంటుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi.. మా ఇంట్లో ఎప్పుడు చేసినా వెంటనే అయిపోతుంది అండి, అందుకే నాకు అంతగా ఐడియా లేదు.. కానీ శనగపిండి కదా అండి, ఒకటి రెండు రోజులు ఉండొచ్చు. పూర్తిగా చల్లారాక గాలి తగలని డబ్బాలో వేసి ఫ్రిజ్ లో పెడితే మాత్రం వారం వరకు నిల్వ ఉంటుంది..
@indira9846
@indira9846 2 ай бұрын
@@SrichaitanyaMunagalahii plz send ur contact
@SrichaitanyaMunagala
@SrichaitanyaMunagala 2 ай бұрын
@@indira9846 hi andi
@sairabanu7690
@sairabanu7690 2 ай бұрын
Pa kodi chala bagundi nenu kuda chesa osari kani uppekkuvaindi uppu chala takkuva padutundi ,kani mi pakodi lu kodi ni minchi chesarandi taste 😂😂❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అయ్యో!! ఈసారి జాగ్రత్తగా వేస్తారులెండి.. మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 Thank you so much ☺️🙏💕
@indira9846
@indira9846 2 ай бұрын
Hii mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi..
@lalitdora5744
@lalitdora5744 2 ай бұрын
Chustunte tinalianipistundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much 😊
@marutihari1804
@marutihari1804 2 ай бұрын
Verusenaga pappu tho kuda chestaru kada oka sari adi kuda pettandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
OK andi..
@myohtutjoshi4661
@myohtutjoshi4661 2 ай бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊☺️🤗💕🙏
@sairambaba7174
@sairambaba7174 2 ай бұрын
👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊🙏🤗
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 10 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 48 МЛН