No video

ఉల్లి టమాటా కూరగాయల రేట్లు మండిపోతుంటే అవేమీ లేకుండా మళ్ళీమళ్ళీ తినాలనిపించేలా ఇలాగే కూర చేయాలి మరి😄

  Рет қаралды 138,962

Spice Food

Spice Food

Күн бұрын

ఉల్లి టమాటా కూరగాయల రేట్లు మండిపోతుంటే అవేమీ లేకుండా మళ్ళీమళ్ళీ తినాలనిపించేలా ఇలాగే కూర చేయాలి మరి😄/‪@SpiceFoodKitchen‬

Пікірлер: 155
@VijayaRani-qn9ov
@VijayaRani-qn9ov 2 ай бұрын
Yekkadosthayandi babu meku elanty ideas asalu yeppudu vinani kuralanni me channel lone vunnay best channel
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@gowrivarma7198
@gowrivarma7198 2 ай бұрын
Ah Pachi mirchi kuda retu akkuve nandi. Paiga anni popu dhinusulu, anni masala dhinusulu vese badhhlu veggies tho kuda better and time saving andi. Curry mirchi salan la vundhi but thumbnail baledhu
@VijayaRani-qn9ov
@VijayaRani-qn9ov 2 ай бұрын
@@gowrivarma7198 yentho kastapadi chesi video theesi malli adi edit chesi post cheytamante matalu kadandi ala thhakuva chesi matladakandi intlo okkosari omelette veyalanna opika vundadu manaku alantydi daily yedo oka verity tho kastapadutunnaru kada oka like oka manchi comment esthe yemaipoddi cheppandi malli Vala vurike chestunnara dabbulosttunay antaru but youtube lo success avvatam antha easy kaadu
@lilyrose4174
@lilyrose4174 2 ай бұрын
This is North Indians receipe
@lakshmimaddirala2052
@lakshmimaddirala2052 2 ай бұрын
Mirchi achar.. north indian favorate recipe. Rotis ki super combination. Especially jonna rotte.
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
Super!😊 ఇదే కదా నిజమైన "మిర్చి మషాలా కర్రీ" ! నిజంగా పచ్చిమిరపకాయలకు ఇలా పెద్ద పీట వేసినట్లు అద్భుతంగా చేసారు! "మిర్చి మషాలా"అంటూ చాలా సందర్భాలలో సాహిత్యం నించి సినిమాల వరకు "పద" ప్రయోగం చేస్తున్నారు...ఆ "మిర్చి మషాలా" అనే పదార్థాన్ని ఇలా తినడానికి తయారుచేసి,స్పష్టంగా వివరిస్తూ మిర్చి స్థాయిని పెంచారు!(😋కొందరికి "పచ్చి మిరపకాయ రుచి" అంటే చాలా గొప్పగా ఉంటుంది.. ☺పాత-తరం వాళ్ళు పచ్చి మిరపకాయలు,ఉప్పు మెత్తగా నూరి అన్నంతో కలుపుకొని వంటగదిలోనే తినేవారు)
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అవునండీ! పాతకాలంలో చేసే పొలం పచ్చడికి ఈ పచ్చిమిర్చిలే ప్రాణం.. తల్చుకుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి 🤤😀 మిర్చి మసాలా పేరు బావుంది అండి!! ఎంతసేపూ ఇంట్లో వాళ్ళకి నచ్చేలా ఏదొకటి చేసేస్తూ ఉంటాను కానీ పేర్లు పెట్టడం మాత్రం రాదు 😬 🥴🫠 Thanks for liking it & Thanks for your comment 🤗🙏💕
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
@@SpiceFoodKitchen: : 😊 అ గొప్పదనం మీదే! మీరు చేసిన తర్వాత "స్పష్టత" వస్తుంది! వాడే పదార్థాలు చెపుతారు...ఎంత అన్నది చెపుతారు...అందుకే పూర్తిగా వీడియో చూస్తే "పేరు" అప్రయత్నంగా వచ్చేస్తుంది!
@gayatriv4230
@gayatriv4230 6 күн бұрын
నా చిన్నప్పుడు radio లో same ఇలాంటి voice తో ఇలానే చెప్పేవారు 🙂 చాలా బావుంది presentation and వంట
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 күн бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@Ganesh636
@Ganesh636 2 ай бұрын
నిజం గా నేను ఎప్పుడు చూడలేదు యెప్పుడు తినలేదు .కానీ నేను నిజం గా చెప్తున్నా నేను ట్రై చేస్తా కచితంగా యెందుకంటె ఉదయం వెల్తా డ్యూటీ కి నేను అబుదాబి లో ఉంటా నాకు తొందరగా అవుతుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీకు use అవుతున్నందుకు చాలా సంతోషం అండి 🤗 మీరు ఖాలీగా ఉన్నప్పుడు మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఉదయం హడావిడి లేకుండా ఇంకా త్వరగా చేసుకోవచ్చు 😊
@RaoAslk
@RaoAslk 2 ай бұрын
చాలా బాగుంది.ఉల్లి,వెల్లల్లి తిననప్పుడు కూడా చేసుకోవచ్చు.❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Yes .. you are right 👍! Thank u 🙂
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 2 ай бұрын
Hi sis ❤ ma mummy chestundi e curry koncham pulusu posi masala gravy curry taste baguntundi 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi.. Thank you 😊💕 ఇదొక పద్ధతి అండి, వీలైనప్పుడు ట్రై చెయ్యండి, చాలా బాగుంటుంది..
@bindumadhavi8937
@bindumadhavi8937 2 ай бұрын
Thanks andi...maa mother vegetarian ...nenu mi receipies share chestu untanu....ma mother heart patient ...andi....mi receipies easy ga untai....avida chesukovataniki....easy ga untundhi ani....share chestanu...thanku....bye
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
My pleasure andi 🤗 మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ మీ అమ్మగారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏💕
@bindumadhavi8937
@bindumadhavi8937 2 ай бұрын
@@SpiceFoodKitchen OK andi
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu 2 ай бұрын
Wow pachi mirchi tho curry first time watching andi. I will try definitely ❤❤ thank you ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗 💕 చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి 😊
@VijayaRani-qn9ov
@VijayaRani-qn9ov 2 ай бұрын
1st comment superb...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗🙏
@aavakayawood
@aavakayawood 2 ай бұрын
మేడం నేను పచ్చిమిరపకాయ పచ్చడి క్యాప్సికం కూర పచ్చిమిరపకాయ పులుసు ఇలాంటివి చేశాను మీరు చేసిన అలసితి కొత్తగా ఉంది ట్రై చేస్తా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ట్రై చేయండి.. చూడ్డానికే కాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది! Thank u so much 😊
@ramadevi9262
@ramadevi9262 2 ай бұрын
కేప్సికం తో చేయచ్చా చెప్పండిచాలా బాగుంది
@kavithavj9678
@kavithavj9678 2 ай бұрын
You can
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊 చేయవచ్చు అండి..
@jhansik4683
@jhansik4683 2 ай бұрын
Chalaa bavundi. Thank you so much
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Most welcome andi 🤗 Thanks for liking 🙏
@meenaprattipati868
@meenaprattipati868 2 ай бұрын
పచ్చిమిరపకాయలు కూడా చాలా రేటు వునాయండీ 😂
@janudattu7900
@janudattu7900 2 ай бұрын
అవునండీ kg 100 rupes
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
నేను మొన్న Monday కూరగాయలు కొన్నప్పుడు అన్నీ వంద పైనే ఉన్నాయి అండి, ఇవి ఒక్కటే తక్కువ ఉన్నాయి అనుకున్నాను, ఇప్పుడు ఇవి కూడా పెరిగిపోయాయి అన్నమాట!!
@vedanthreddybobbala7480
@vedanthreddybobbala7480 2 ай бұрын
😢
@ForeverHappy318
@ForeverHappy318 Ай бұрын
Bavundi andi. Thumbnail itself is very tempting. Will definitely try this one.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@prasannaprasu6408
@prasannaprasu6408 2 ай бұрын
Everandi babu miru inta talented ga unnaru mari mirchi karamga undada endi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😄😄 Thank you so much andi 🤗 ఇవి కారం తక్కువ ఉండే మిర్చి అండి! ట్రై చేయండి,చాలా బాగుంటుంది.. కొద్దిగా కూడా కారం తినలేనివాళ్ళు కూరలో కారం స్కిప్ చేసేసి చివర్లో మరి కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు.. వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి..
@harip418
@harip418 2 ай бұрын
Thank u so much andi for sharing us delicious recipes
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
My pleasure andi 🤗 Thanks for liking it 🙏
@durgadurga1057
@durgadurga1057 2 ай бұрын
Super andi, chala variety ga chestaru meeru epudu nii 😍😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank u so much andi for your compliments 🙏
@jyothipuchala4306
@jyothipuchala4306 2 ай бұрын
Wow meku askar award evali andi so nice❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 💕 Thank you so much 🙏
@Nvs4416
@Nvs4416 2 ай бұрын
Looking so delicious 😋 will try for sure. Actually maa mother kuda mirchi tho curry chestaru kani mirchi lo masala stuff chesi shallow fry chestaru taste 👌🏻untundi. Ala veedi veedi Annam lo 🍚 karinginchina neyyi veskoni 🥣mirchi curry 🌶tinte ahaaaa😋analsindhe 😄
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ఆ పద్దతి కూడా చాలా బాగుంటుంది.. ఓసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి! అన్నంతో పాటు రోటీ చపాతీ తో కూడా బాగుంటుంది! Thank u 🙏
@alltogetherwithsri2255
@alltogetherwithsri2255 2 ай бұрын
Nice recipe akka tqu so much akka sharing yummy recipes for us🎉🎉🥳🥳🥰🥰👍👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Most welcome dear 🤗💕 Thanks for liking it 🙏
@B.JOHNSONJAYAKAR
@B.JOHNSONJAYAKAR 2 ай бұрын
Mirchi ka saalan style lo vundi andi recipe, yummy recipe, thank you sister...👍.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
కొద్దిపాటి తేడాలతో అలాగే ఉంటుంది అండి.. Thank you so much for liking it 🤗
@B.JOHNSONJAYAKAR
@B.JOHNSONJAYAKAR 2 ай бұрын
@@SpiceFoodKitchen 🙏.
@pramilareddysingam6328
@pramilareddysingam6328 Ай бұрын
Very spicy and tasty.emandi meeru Kura kalipe appudu use chesina jali gareta small size chala bagundhi.multi purpose use avuthundhi.naaku alantidhi kavali ekkada konnaru chebuthathara Andi! Link pettara please.memu Hyderabad lo ontamu.oka vela Hyderabad avuthe kanuka shop, bazar mention cheyandi.mee vantalu anni selected ga, simple and tasty.nenu regular ga follow avuthanu.naa age 70 years old women
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
నమస్కారం అండి 🙏 మీలాంటి పెద్దవారు నా వీడియోస్ చూడ్డమే నా అదృష్టం 🤗💕 మీరు నన్ను అండి అనకండి అమ్మా!! ఏక వచనంలో పిలవండి, పర్లేదు... మీకు నా వంటలు నచ్చినందుకు ధన్యవాదాలు 🙏 మేము ఉండేది Hyderabad మియాపూర్ లో.. నేను ఆ గరిటె చాలా కాలం క్రితం విజేత సూపర్ మార్కెట్ లో తీసుకున్నాను, మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ లో ట్రై చెయ్యండి, లేదా స్టీల్ షాప్ లో కూడా దొరుకుతాయి...
@ArunaBetala-ju9ge
@ArunaBetala-ju9ge 2 ай бұрын
Chala bagundi ❤ andi medam capsicum tho cheskunna kuda chala baguntundi andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much 😊 💕 అవునండీ!! క్యాప్సికంతో కూడా చేసుకోవచ్చు..
@gayathrinadella2380
@gayathrinadella2380 2 ай бұрын
Amazing recipe as always ❤ Really appreciate your creativity sis 😊🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot andi for liking this recipev😊 & ur compliments 🙏
@girijareddytirumala1012
@girijareddytirumala1012 2 ай бұрын
Hi andi, Mi Prathi Video Chala Bagunnai, With Health Benifits tho, Oka chinnaanavi, No Oil No Boil Tho kuda konni receipes chesthara plsssss, Spiritual ga Sadhana Chese vallaku Chaaaala Use avthundhi, And Andhulo nenu kuda🫣😋😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi.. మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 వీలు చూసుకొని మీరడిగిన recipes share చేస్తాను.. Thank you so much 🙏
@girijareddytirumala1012
@girijareddytirumala1012 2 ай бұрын
@@SpiceFoodKitchen Miru Chesina vantallo konni nenu kuda try chesanu, Baga vachayi andi, Miru No Oil No Boil concept lo konni recipe lu chesaaarante yedho mi dhaya valla Sadhana time lo maaalamti vallaku Saaayam chesina varu avtharu😊🤗
@revathivadugu2457
@revathivadugu2457 2 ай бұрын
Hi sister super chesaru curry 👌👌👌 Nenu capsicum curry ilane chesthanu but perugu veyakunda E curry kuda kachhithamga try chesthanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi.. Thank u so much for liking this recipe 🙏! ఈ పద్ధతిలో కాప్సికం కూడా బాగుంటుంది.. వీలైతే ఈ కర్రి ట్రై చేసి చూడండి 😊
@revathivadugu2457
@revathivadugu2457 2 ай бұрын
@@SpiceFoodKitchen Thank you sister 🙏 Thappakunda try chesthanu ... Cooking lo me way of style super ga untundhi 👌👍
@shankarnooka3502
@shankarnooka3502 2 ай бұрын
💡ఇకపై ఇదే పద్ధతిలో ప్రతిరోజూ తక్కువ ధరకు దొరికే కూరగాయలు ఉపయోగించి వండుకోవడం బెటర్👌👌👍😀🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
OK andi.. Thanks for liking it 🤗
@BUBBLY-ms6hj
@BUBBLY-ms6hj Ай бұрын
Nuvvulu 200 kg lol
@atmakuripadmalatha6598
@atmakuripadmalatha6598 2 ай бұрын
Super andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗
@kusumalingisetty5078
@kusumalingisetty5078 2 ай бұрын
Looks nice . I don't eat onion and garlic . So I try it .
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much andi 🤗 Sure 👍 You'll definitely like it..
@ushareddy8855
@ushareddy8855 Ай бұрын
E recipe vegetables lenapudu maa intlo cheskuntam akka ma peddamma daggara nerchukunna
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవును డియర్!! Thank you 😊
@deepthivamsi4748
@deepthivamsi4748 2 ай бұрын
Sooper mam pachi mirchi tho curry rainy seasono winter lo bhaley vuntundi ee recipe vedi annam lo neyyi vesukuni thuntey ee curry tho tqs for ur recipe mam ❤❤ mirchi ka salan la vundi curry but nuvvulu skip cheyyocha bcz baaga vedi chesthundi gas form avuthundi kada mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 💕 మా ఇంట్లో వర్షాకాలం మాత్రమే కాదండీ! ఎప్పుడైనా స్పైసిగా ఉండే వంటలే నచ్చుతాయి.. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.. నువ్వుల వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండి, అంతే కాకుండా కాల్షియం రిచ్ కదా!! ఒకవేళ వద్దనుకుంటే మిరియాలు, కారం లాంటివి స్కిప్ చేయొచ్చు.. పెరుగు వేసినా కానీ చివర్లో నిమ్మరసం వేసుకుంటే వేడి చేయదు...
@vijaybhaskar123
@vijaybhaskar123 2 ай бұрын
mirchi lopala seeds tesiveste baguntuntudi kadaa medam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీకు ఎక్కువ స్పైసి వద్దనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు 😊
@perumallaaruna3539
@perumallaaruna3539 2 ай бұрын
Nice recipe with green chilli ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot 😊💕
@HappysHomeKitchenBites
@HappysHomeKitchenBites 2 ай бұрын
Maa ammakuda chestharu ee kura, chalabavuntundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
OK dear.. Thank you so much 😊
@nandinipallivelli
@nandinipallivelli 2 ай бұрын
Super akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you dear 🤗
@user-nq4tg8dk9r
@user-nq4tg8dk9r 2 ай бұрын
Asale mirchi,malli karam inka miriyalu Ela untundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
వీడియోలో పచ్చి శనగపప్పు, ధనియాలు, నువ్వులు, ఎండుకొబ్బరి పొడి, పెరుగు ఇవన్నీ మీరు సరిగా చూడలేదు అనుకుంటా!! వీడియో మరోసారి చూడండి.. Thank you..
@manakaburlu9971
@manakaburlu9971 Ай бұрын
Vanghibath powder vesaru
@jayakatari9847
@jayakatari9847 Ай бұрын
Mirchi ki badulu capsicum veyocha andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@jayakatari9847 use చేసుకోవచ్చు అండి..
@sukhavasiomkareswararao1649
@sukhavasiomkareswararao1649 Ай бұрын
Chalabagundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@ratnababu2931
@ratnababu2931 2 ай бұрын
Bagundandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks andi 🤗
@kousalyas9941
@kousalyas9941 2 ай бұрын
Nice andi kani green chilli kuda above 100rs undi...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗 Tomato kg.100 Beans kg 200 Benda kg120 Mota mirchi kg 80 ఇవి నేను Monday రోజు తెచ్చిన కూరగాయల రేట్లు.. ఈరోజు మారి ఉండవచ్చు..
@Madhavi_mannava
@Madhavi_mannava 2 ай бұрын
Awesome recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot ☺️
@Rajesh-7-6-54-
@Rajesh-7-6-54- 2 ай бұрын
Me voice super andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much for your sweet compliment andi 🤗
@satyavanicherukumilli986
@satyavanicherukumilli986 Ай бұрын
Thank you ma
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
My pleasure andi 🤗
@vpadmaja380
@vpadmaja380 2 ай бұрын
సూపర్బ్ ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank u so much 🙏
@Sravanistitchingvideos
@Sravanistitchingvideos 2 ай бұрын
@gowrivarma7198
@gowrivarma7198 2 ай бұрын
Ah pachi mirchi kuda retu akkuvenandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మిగతా కూరగాయలతో పోలిస్తే ఇవి తక్కువ ఉన్నాయని ఇవి తెచ్చాను అండి..
@saraswathisaru2546
@saraswathisaru2546 Ай бұрын
Nice👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@user-cw8od3nk3k
@user-cw8od3nk3k 2 ай бұрын
First time chusa mirchi tho curry
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank u.. ట్రై చేయండి.. బాగుంటుంది 😊
@vanisrimeda3875
@vanisrimeda3875 Ай бұрын
👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
😊🤗
@gvlreddy
@gvlreddy Ай бұрын
​@@SpiceFoodKitchenchala bagundamma nenu chestanu sure ga. Naku comment direct ga type cheyataniki option raledu enduko .anduke meku Ila rep lo comment chesanu. Thnq for a simple recipe..
@nampellysrikanth8
@nampellysrikanth8 2 ай бұрын
nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊
@pavan0525
@pavan0525 2 ай бұрын
Nice Curry🍛
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊
@nandu7815
@nandu7815 2 ай бұрын
పచ్చడి మెతుకులే దిక్కు అన్నట్టు పచ్చి మిర్చి మెతుకులు అనే పరిస్థితి కి వచ్చేశాయ్ అన్నమాట రేట్లు 😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అవునండీ! Production లేదు అంటున్నారు, ఇలాగే ఉంటే ముందు ముందు కొనడానికి కూడా దొరకవేమో!!
@nandu7815
@nandu7815 2 ай бұрын
​@@SpiceFoodKitchenఅప్పుడు ఏముంది ఇక సింపుల్ గా.. అవి కాస్త, అవి కాస్త నాలుగు రకాల కూరగాయలు కవర్ తాడు కి కట్టేసుకుని వెళ్ళాడదేసుకునీ ఎదురుగా కూర్చొని అంత అన్నం పెట్టుకుని కాస్త కారం, చిటికెడు ఉప్పు, అంత నెయ్యి.. అంతే.. 😂😂
@sreeramgt5120
@sreeramgt5120 Ай бұрын
పకోడీ బాబా ఆర్థిక విధానాలు వలన..!! పెట్రో ధరలు అసoబద్ద పెంపు వలన ఇటు వినియోగదారులకి అటు రైతులు కి లాభాలు లేకుండా పోయాయి.
@sarikakacham91
@sarikakacham91 2 ай бұрын
Laavu mirapakaayalu entha rate o telsa😂😂😂😂 daani kanna tamaata onion better
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Tomato kg.100 Beans kg 200 Benda kg120 Mota mirchi kg 80 ఇవి నేను Monday రోజు తెచ్చిన కూరగాయల రేట్లు.. మీ ఊరిలో ఏవి తక్కువ రేటు ఉంటే వాటినే వండుకోవచ్చు.. మీరు చెప్పినట్టు నేను ఉల్లి టమాటా కలిపి కూర చేయాలంటే ఎంత అవుతుందో చెక్ చేయండి..
@chirubandaru6870
@chirubandaru6870 2 ай бұрын
E lavu micri kuda ma ananthapuram lo k.g 80 e roje thisukunna
@lilyrose4174
@lilyrose4174 2 ай бұрын
North Indians receipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Noth Indians చేసే పద్ధతి, వాడే ఇంగ్రీడియంట్స్ కాస్త వేరేలా ఉంటాయి అండి..
@madhavichangalagari2299
@madhavichangalagari2299 2 ай бұрын
Wow super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much 😊
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 2 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank u so much 😊
@Ganesh636
@Ganesh636 2 ай бұрын
వొదిన నేను ప్రొద్దున్నే వెళతా డ్యూటీ కి ప్రోద్ఫున వంట చేసి తిని లంచ్ బాక్స్ తీసుకెళ్తా కాబట్టీ నాకు ఎలాంటివి చాల ఉపయోగ పడతాయి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
చాలా సంతోషం అండి 🤗 మన ఛానెల్లో ఇలా సింపుల్ గా చేసుకొనే recipes ఉన్నాయి, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చెక్ చేయండి.. Thank you 😊
@Ganesh636
@Ganesh636 2 ай бұрын
తప్పకుండ చూస్తాను వొడిన అవి నీర్చుకుంటాను
@sivagude6827
@sivagude6827 Ай бұрын
Enni vese chese badulu okka half kilo vegetables koni curry cheskunte nayam 😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ఎప్పుడూ కూరగాయలే తింటాం కొత్తవి ఏమీ ట్రై చేయము అనుకుంటే అలాగే చేసుకోవచ్చు..
@durgakashyap2914
@durgakashyap2914 Ай бұрын
Mirch ka saalan
@ammuluvemulu5954
@ammuluvemulu5954 29 күн бұрын
Speed ga cheppandi api api slow ga chepte sodi laga undi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 29 күн бұрын
మీరు స్పీడ్ గా చెప్పమంటున్నారు! స్పీడ్ గా చెప్తున్నారు, కొంచెం స్లో గా చెప్పండి అని కొందరంటున్నారు!🤦🏻‍♀️
@KrissKham
@KrissKham Ай бұрын
I think you live in india, we dont get this kind of chillies in USA. so we can try this with other veggies
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Yeah.. you are right I live in Hyderabad.. Ofcourse! you can try this same method with other veggies like brinjal etc..
@malihachennai
@malihachennai Ай бұрын
U can try with capsicum.
@KrissKham
@KrissKham Ай бұрын
@@malihachennai you mean green pepper. no doesnot look good
@-sr.journalist3953
@-sr.journalist3953 2 ай бұрын
రోజులెలా మారిపోయె.. కోడి కూరే ఈజీ . అయిపోయె తూకమేస్తే కూరగాయలు మారిపోయె అమ్మకూచి కొనిచూస్తే.... దైవ దర్శనం కంటే భారం రైతుబజార్లో ఏడుపే మనకి వరం ఐదొందలు ...నోటుకి చిన్న కర్ఛీఫ్ చాలు... మూటకి ధర మారకుంటే..చైనా మార్కు దిగిపోతుందేమో తంటా ఓ నాలుగు మిర్చిలు అనేమాట అయిపోయె ఓ.కూరగా ఈ పూట బెండ దొండ భోజనమే సన్ డే స్పెషలాయే రైతు బజారేమో జోయాలుక్కాస్ గా మారిపోయే అయినా స్పైసీ మీ ఆరాటం....🙏 జోహార్ ..!! ఏమి మీ పోరాటం...🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
రైతు బజార్ నిజంగానే joyalukkas లాగానే ఉందండి! బీన్స్ ₹200, బెండ ₹120, టమాటా ₹ 100.. ఇవన్నీ చూసి అన్నిటికంటే కాస్త తక్కువ రేటు లో ఇవి ఉన్నాయి అని తెచ్చాను.. ఇప్పుడు అవి కూడా పెరిగిపోయినట్టు ఉన్నాయి, మన వ్యువర్స్ గోల పెడుతున్నారు పాపం 😬 మీరన్నట్టు ధర మారకుంటే చైనా నుంచి దిగిపోయే ప్లాస్టిక్ కూరగాయలే తినాలనుకుంట 😀 ఐదొందల నోటుకి కర్చీఫ్ మాత్రం ఎందుకండీ! సార్ జేబులో పెట్టి తీసుకురావడమే 🤣 నా ప్రయత్నం మీకు నచ్చినందుకు, విలువైన మీ సమయానికి ధన్యవాదాలు 🤗🙏💕
@-sr.journalist3953
@-sr.journalist3953 2 ай бұрын
@@SpiceFoodKitchen ముత్తూట్ ఫైనాన్స్ లాగ. వెజిటబుల్ ఫైనాన్స్ అంటూ ఓ ఫైనాన్స్ కంపెనీ పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదనుకుంటా 😄
@kkkitchen7567
@kkkitchen7567 2 ай бұрын
Miru vaaday grand an compani medam link unntay pattadi plz
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
గ్రైండర్ లింక్ ఇందాక మీరు కామెంట్ పెట్టిన వీడియోలో description box లో లింక్ ఇచ్చాను అండి!! అది Ultra grinder..
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
జనం "మిర్చి మషాలా "గురించి విన్నారు🌶 జనం "మిర్చి మషాలా " గురించి చదివారు🌶 జనం "మిర్చి మషాలా " మాట్లాడారు....🌶 ఇప్పుడు చూస్తారా మీ కళ్లతో "మిర్చి మషాలా" 🌶 అంటూ ఉత్తేజపరిచే విధంగా ఉంది🥰.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much 😊🤗
@silaramsrinivas6349
@silaramsrinivas6349 2 ай бұрын
అక్క వాము మిర్చి చెప్పండి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Ok డియర్.. వీలు చూసుకుని తప్పకుండా చేస్తాను 👍
@devidevi9005
@devidevi9005 2 ай бұрын
Meru vesinavanni kuda chala rate ga unnai
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
నేను కొన్నప్పుడు తక్కువ ఉన్నాయి అండి! ఇప్పుడు అవి కూడా పెరిగిపోయాయి అనుకుంటా!!
@chirubandaru6870
@chirubandaru6870 2 ай бұрын
Miru a vanta chesina super anthe nenu try chestha akka spyshi respy ❤❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం డియర్ 🤗 💕 చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి..
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 97 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 30 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 97 МЛН