#Risamatha

  Рет қаралды 756,067

Kalasri Bikshu Naik Official

Kalasri Bikshu Naik Official

Жыл бұрын

#Risamatha Masi | Banjara Emotional Song | Mysi | KalaSri Bikshu Naik | Vikas | Venkat Ajmeera
#RisamathaMasiyeVideosong
#Risamatamasiye
#BanjaraHearttouchingSong
👉Lyrics : Kalasri Dr.Bikshu Naik - 9948054011
👉Singer : Vikas
👉Music : Venkat Ajmeera VV Naik
👉Casting : Mysi , Bikshu naik , Anchor Suja , Vikas
👉Ast Cameramen : Srutheep Chetty
👉Dop , Editing , Screenplay & Direction : Shanthiraj Master
👉Special Thanks : Lonka Thanda Village Peoples
👉All Banjara Kalakarulu
#banjaradjsongs#risamathamasibanjarasong
#risamathamasi#banjaravideosongs
#rohinibanjaratheejsong#risamatha
#mothersenmentsong#mangliteejsong
#mahibanjarasong#mangliteejsongs
#banjarasingervikas#banjaradjsongs
#banjarateejsongnew#masisongbanjara
#newteejsong#banjarasongsteejsong2022
#manglibanjarasongs#banjarasong
#banjarasongs#janulerysongs
#sonubanjarasong#kalasribikshunaik
#risamathamasi#risamathamasibanjarasong
#risamatha#reesamatthamaasisong
#risakassenamasisong#risamathamasisong
#banjaradjsongs#banjaraemotionalsong
#kalasribikshunaik

Пікірлер: 378
@msplasticmsplastic9966
@msplasticmsplastic9966 Жыл бұрын
తమ్ముడు వికాస్ పాడిన పాట చాలా బాగుంది. అతనికి కళ్ళు తెప్పించి అతని కోరిక మేరకు అందరిని చూసే భాగ్యం కల్పించాలని అనుకుంటున్నాను. దయచేసి అతని నంబరు షేర్ గా చేయగలరని కోరుతున్నాను. JAI SEVALAL 🙏🙏
@gugulothugopinayakchinna840
@gugulothugopinayakchinna840 Жыл бұрын
సూపర్ సాంగ్ ఈ సాంగ్ వింటుంటే ఏడుపు వస్తుంది
@rajeshacterbanjaraofficial5215
@rajeshacterbanjaraofficial5215 Жыл бұрын
ఇది గొప్ప పాట సాహిత్యం కమనీయం సూపర్ బాలుడు వికాస్ కీ మంచి భవ్రష్యత్ ఉంది అద్భుతం సూపర్, భిక్ష బావా గారు చాలా గొప్ప వారు,,, పాట చాలా గొప్పగా చిత్రిక రించారు,,,,❤🙏💪 తప్పకుండా మీ మాట కూ పాట కూ, న్యాయం జరిగితేనే,, సంతోషంగా ఉంటుందని👍 నా అభిప్రాయం ❤👍❤️❤️ వారి, విడియో చాలా బాగుంది చిత్రీకరణ చాలా బాగుంది గాంధారి ప్రాంతం లో చిత్రి కరణ జరిగిన సందర్భం అందరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు,,,misy గారు చాలా బాగా నటించారు ముఖ్యంగా బీక్షు బావా గారికి నా హృదయపూర్వక అభినందనలు,,, శాంతి రాజ్ మాస్టర్ ఆన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు❤💯🥰,🙏,❤👌🥰💯👍 యావత్ బంజార జాతి గర్వించదగ్గ గొప్ప పాట అద్భుతం ❤❤️👌💯👍💯🥰👌👌🥰💯👍
@djsanthoshrathnapoor
@djsanthoshrathnapoor Жыл бұрын
నేను తెలుగు వాడిని నాకు గోండు భాష అర్థం కాదు.. కానీ ఈ పాట ఇంటే ఎక్కడో తెలియని అర్థం గుర్తుకొచ్చి కన్నీళ్ల వెంట నీళ్ళు కారాయి.. ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ఈ పాట అందరూ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి
@MALLESH1983
@MALLESH1983 Жыл бұрын
TQ Anna
@sabhavathkalki8505
@sabhavathkalki8505 Жыл бұрын
Bhayya idhi gondu bhasa kaadu idhi Banjara language
@ramavathdasru4236
@ramavathdasru4236 Жыл бұрын
ఇది గోండు భాష కాదు bro, గోర్ బోలి..
@krishnabanoth3493
@krishnabanoth3493 Жыл бұрын
పాటకు అర్థం నా చిన్నతనం లో ma అమ్మా చనిపోతే మా నాన్న నా కోసం రెండవ పెళ్ళి చేసుకుని పిల్లగాని మంచిగా చేసుకుంటారు
@anilnanu5419
@anilnanu5419 Жыл бұрын
Super ❤
@chandavathhussain
@chandavathhussain 2 ай бұрын
Super song amdaru like and share ❤😂🎉😢❤❤❤❤❤❤❤❤
@vijayguguloth6610
@vijayguguloth6610 Жыл бұрын
Song lo chaala depth undhii...ahh depth kuda acting lo vikas chimpesaadu...mem andaram support chestam raa,,god bless you foreverrrrrrrr
@mknaik1223
@mknaik1223 Жыл бұрын
super Anna garu kani plz ee song ku continue the part 2 video banjara song chiyagalaru edi request anna plz ..anna super song Bikshu Anna 🙏😥😢♥️♥️♥️ elante songs Inka ennu cheyalini manaspurti ka korukuntala ♥️♥️♥️
@banothmanasa9030
@banothmanasa9030 Жыл бұрын
Really heart touching ❤️ song😢😢 chala adbuthanga rasaruuuu e paata ni......one of the best emotional song in Banjara....vikas
@rich_boy_Sandeep
@rich_boy_Sandeep Жыл бұрын
సూపర్ సాంగ్ మన బంజారా లో నేషనల్ సింగర్ కసర్ల భిక్సు నాయక్ గారు రాసిన సాంగ్ సింగర్ వికాస్ నాయక్ గారు మన రిసమతే మసియే ఈ సాంగ్ ఒక పిన్ని ఎల ఉంటుందో మన కరార్ల భిక్స్ నాయక్ గారు చూపించారు
@aamgothuramunaik4169
@aamgothuramunaik4169 Жыл бұрын
సినిమా బ్లాక్ బస్టర్...పార్ట్ 2 బిచ్చు నాయక్ సాంగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను
@sharif7501
@sharif7501 7 ай бұрын
Same Pata Telugu lo padiyandi chala emotional ga vundhi
@chinnaanvith1335
@chinnaanvith1335 Жыл бұрын
ఇందులో నటించిన మైసి అక్క చాలా ఎక్కువ పెర్ఫమేన్స్ చేసింది చుడండి బ్రదర్స్ అమ్మ లేని తీరు ఎలా ఉంటుందో మన వికాస్ ఈ పాట రూపంలో చూపించాడు ధన్యవాదములు కళాశ్రీ భిక్షు నాయక్ అన్న గారు 🙏🙏🙏
@AshokKumar-cq8ls
@AshokKumar-cq8ls Жыл бұрын
Dj 😭
@ajaybramhan
@ajaybramhan Жыл бұрын
😊
@rameshnaik2799
@rameshnaik2799 Жыл бұрын
@@AshokKumar-cq8ls 😂😱
@haritejanaik4425
@haritejanaik4425 Жыл бұрын
@@AshokKumar-cq8ls 0}00000@Q
@sathisathish7876
@sathisathish7876 5 ай бұрын
Yes bro aa sister baaga acting chesindhe but entha la ante aa song chusthunte kanneellu vasthunnaye alane aa sister champale ane antha kopam vachhindhe but superb action
@SreeBanjara
@SreeBanjara Жыл бұрын
సూపర్ వికాస్ సాంగ్ అండ్ యాక్టింగ్ ఎక్స్లెంట్ గా చేశావు నీ కళ్ళు మంచిగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@drbrdoraswamynaick9062
@drbrdoraswamynaick9062 Жыл бұрын
మొదటి రోజు కన్నీళ్ళు తెప్పించారు వికాస్ అది నీ గొప్ప తనం నా టీచర్ రోజులు గుర్తొచ్చేది, నాన్న ఆరోగ్యం కాపాడుకుంటూ జాగ్రత్త, మంచి యాక్టర్ కావాలని అమ్మగా మాసి గా పాత్రకు ఒప్పుకున్న ఇద్దరమ్మల ధన్యవాదాలు. ఇందులో పాత్ర పోషించిన అందరికీ ఆశీస్సులు.
@Ganeshyadav-rr6gh
@Ganeshyadav-rr6gh Жыл бұрын
Super 🔥🔥exalent నేను చాలా ఫీల్ అయ్యాను అమ్మ నాన్న లేని జీవితాన్ని కండ్లకు చూపించిన వికాస్ కు ధన్యవాదములు 🙏
@user-oz2rb9qj2i
@user-oz2rb9qj2i 6 ай бұрын
Super song brother but life lo chala mandhi elane vunaru dhayachesi Ela vunte e song chusi Aina marandi please thanks your song my feelings
@praveennaik9050
@praveennaik9050 Жыл бұрын
Super song Bikshu Naik beya,Operation kosam nenu ma MLC shambipur raju anna tho matladi motam LOC epista anna,This is from my support to you vikas Tamudu
@banothuvijay2923
@banothuvijay2923 Жыл бұрын
Waiting for part 2 if you are having part 2 it will bee marvelous
@harithavarthya8052
@harithavarthya8052 Жыл бұрын
heart touching from 4 min 40 sec dagara nunchi ultimate undhi song and video ❤
@shyamalagouri2283
@shyamalagouri2283 Жыл бұрын
Super song tq bhikshu anna good encourage ment for Vikas
@MR.KALYAN116
@MR.KALYAN116 Жыл бұрын
😢😢super emotional video Anna Amma ante peagu bhandham Anna i love you Amma yadi 😢😢😢
@tolaramsavari1035
@tolaramsavari1035 Жыл бұрын
C hala super songs ❤
@prem40402
@prem40402 Жыл бұрын
This song is inspiring, really very nicely pulled the song So beautiful well don👌👍
@rathodarunking
@rathodarunking Жыл бұрын
Super song vikash brother nice jai sevalal jai banjara
@kethavathusha5269
@kethavathusha5269 Жыл бұрын
Super undii babaii ..song hurt touching
@anjannaanjanna3669
@anjannaanjanna3669 Жыл бұрын
God bless you tammudu.....
@daravathramesh7833
@daravathramesh7833 Жыл бұрын
సూపర్ హిట్ సాంగ్స్ పాటవిీంటుంటే ఏడు పు వసైుందితముడు చాలా వరకు బాధ
@pawankalyan649
@pawankalyan649 Жыл бұрын
Vikas performance and song chala bagundi Nana all the best 🎉🎉 vikas
@dhallakolosanthoshsingerof3442
@dhallakolosanthoshsingerof3442 Жыл бұрын
Old song unte bagundu bhikshu Anna ee song lo asalu feel ledu anna old song super anything Super....👌
@gugulothlakshmanrao4735
@gugulothlakshmanrao4735 Жыл бұрын
సూపర్ అన్న జై సేవాలాల్
@bhukya7968
@bhukya7968 10 ай бұрын
వికాస్ కి అందరి అసిసులు వుండాలని వికాస్ కు కంటి చూపుతో ఇ లోకానికి తోరలో చుడలని గల్ఫ్‌ నుండి దేవుడిని కోరుతున్నాను మది జిలా నిజామాబాద్ మండల్ బింగల్ గ్రామం రుప్లా తండా
@Raviaudiosandvideos
@Raviaudiosandvideos Жыл бұрын
Super acting chinnoda nidhi🙏🙏👌👌 Niku andari blessings undalani aa devuniki vedukuntunna
@phsychoperson7573
@phsychoperson7573 Жыл бұрын
Wow superb lirik and acters Babu and madher super acting
@banjaracreations4589
@banjaracreations4589 Жыл бұрын
Super heat touching song all the best full team of risamath Masi super 👌❤️
@user25734
@user25734 Жыл бұрын
Hit...❣️❣️
@banavathvandhana2490
@banavathvandhana2490 4 ай бұрын
Heart tuching biya
@madhujadav2388
@madhujadav2388 Жыл бұрын
Jai Banjara super song
@badavathdhansingh2555
@badavathdhansingh2555 Жыл бұрын
Super song vikash
@chinnaphatlavath3286
@chinnaphatlavath3286 Жыл бұрын
Chala chala bagundi song
@praveenscreation5418
@praveenscreation5418 Жыл бұрын
Best video of banjara ...mysi acting fantastic
@dr.mahesh1795
@dr.mahesh1795 Жыл бұрын
Super song 🎉
@harijadhav2720
@harijadhav2720 Жыл бұрын
Jay.sevalal
@naveensingh1755
@naveensingh1755 Жыл бұрын
ఇందులో నటించిన నటీనటులకు మరియు పాత్రికేయులకు అందరికీ ధన్యవాదాలు చాలా బాగా చేశారు 👏
@kelothvijay2976
@kelothvijay2976 Жыл бұрын
Mysi thappa
@gouthambanjaratv8116
@gouthambanjaratv8116 Жыл бұрын
Heart touching video song anna chala bagundhi super bheeya
@srinivasdsp1457
@srinivasdsp1457 Жыл бұрын
Love you bro 🎉🎉🎉
@vijaytarun4078
@vijaytarun4078 Жыл бұрын
Jay Banjara Jay sevalal జై Bhavani
@ebithwarganesh15
@ebithwarganesh15 Жыл бұрын
Super 👍😍 bro
@irctcyadgir2987
@irctcyadgir2987 Жыл бұрын
What a song what a music what a meaning full emotional heart touching lyrics really i’m crying very much☹️☹️😔😔😔
@Maru3935
@Maru3935 4 ай бұрын
Super
@bhukyaroopsingh5053
@bhukyaroopsingh5053 Жыл бұрын
Super song emotional song
@megavathnarayananaik6209
@megavathnarayananaik6209 Жыл бұрын
చాలా బాగా ఉంది 🌹🌹🌹నారాయణ నాయక్ అడ్వకేట్ 🤝🤝🤝 super గా
@chinachina-um6di
@chinachina-um6di Жыл бұрын
kanna talli leni badha tana pillalake telustundi. savati talli pette badhendo. epatiki anubavitune unnamu e song veni ina savati tallulaki artham avtundemo 🙏 tana pillalu pade badhendo. 🙏thanks anna e song ni andinchinanduku🙏
@pravenmegavath279
@pravenmegavath279 Жыл бұрын
అందరు చాలాబాగా నటించారు ఈ క్రెడిట్ మొత్తం బిక్షునైక్ అన్న గారిది .ఈ వికాస్ ది మా తండా .😂😂
@mahendermaloth2738
@mahendermaloth2738 Жыл бұрын
yekkada bro mi thanda
@manirambhanothu5609
@manirambhanothu5609 Жыл бұрын
Super Song
@sabvathakila9926
@sabvathakila9926 Жыл бұрын
super 🎉🎉❤
@ankushrathod8963
@ankushrathod8963 Жыл бұрын
Heart touching ❤❤
@user-ww8gc1ff7r
@user-ww8gc1ff7r Жыл бұрын
సూపర్ 🤝🤝👍👍👌👌😭😭😭
@jeshmikatravath6226
@jeshmikatravath6226 Жыл бұрын
Super bala Krishna Singer Anna
@Killer-xv3wu
@Killer-xv3wu Жыл бұрын
E. Song super ❤ elantei. Enka thiyali
@ramubbanjarachanel9792
@ramubbanjarachanel9792 Жыл бұрын
వికాస్ తమ్ముడికి తొందరగా కళ్ళు తొందరగా రావాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నను..😭❤🤔
@badavathnarender110
@badavathnarender110 Жыл бұрын
Super song....
@naya....4501
@naya....4501 Жыл бұрын
Very heart emosnly touching song
@gangvathsanthosh945
@gangvathsanthosh945 Жыл бұрын
Super propametion beta...👍👍👍👌👌👌👌
@jivanjadhav506
@jivanjadhav506 Жыл бұрын
Jay sevalal bhaii 🙏🙏🙏
@Ankoshbanjara777
@Ankoshbanjara777 Жыл бұрын
Nice ❤
@sanjurowdy5237
@sanjurowdy5237 Жыл бұрын
Super bro all the best for further
@ramavathnaresh8640
@ramavathnaresh8640 Жыл бұрын
చాలా బాగ చేశారు కాకపోతే ముందు పాడిన పాట ఈ వీడియో సాంగ్ బాగా సూటై ఏది.అయిన చాలా బాగా తీశారు 👌👌👌🙏🙏
@banothurajunaikrajunaikrn6796
@banothurajunaikrajunaikrn6796 Жыл бұрын
Very nice 👍👍 bro
@siddunaik9515
@siddunaik9515 Жыл бұрын
సాంగ్ ఎంత ఫీల్ గా ఉందో అంత ఫీల్ మ్యూజిక్ లో లేదు.. ఇలాంటి సాంగ్స్ కి మ్యూజిక్ కొట్టాలంటే ఒక challenging గా తీసుకొని చేయాలి.. ఆ మ్యూజిక్ ఏంటో డప్పు సౌండ్ ఏంటి ఇదేమైనా dj సాంగ్ ఆ,లేక విప్లవ సాంగ్ ఆ...ఇలాంటి మ్యూజిక్ కొట్టి సాంగ్ కు ఉన్న విలువను పోవొట్టకండి.. మైసి, బిక్షు అన్న యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంది సూపర్
@kishornaiko3-ns1rr
@kishornaiko3-ns1rr Жыл бұрын
Song super
@Baluprasadjatoth
@Baluprasadjatoth Жыл бұрын
Congratulations andariki 🎉
@RathodPratap-yr8px
@RathodPratap-yr8px Жыл бұрын
Nice sang
@devachavan9431
@devachavan9431 Жыл бұрын
दिल को छु लेने वाला वीडियो
@katrothbujji7220
@katrothbujji7220 Жыл бұрын
Super song sir 🙏🏿💯
@newglimpsedanceacademy4771
@newglimpsedanceacademy4771 Жыл бұрын
Beautiful Such A Heart Touching 🥺🥺🥺🥺
@vrameshnaik2507
@vrameshnaik2507 Жыл бұрын
ఎక్ కేనుకతో మాయమాషి అసో వేల రాచ్ మాయమాసికన్ నాలి రాచ్ అపన్ జన్మేలి జాకోన్ యాడి రో నాలి రాచ్.. 🙏🙏🙏🙏యాడి ❤❤యూ
@mothilalkethavath141
@mothilalkethavath141 Жыл бұрын
Heart touching music Vv Nayak anna ❤
@perfectrathodrajkumar8583
@perfectrathodrajkumar8583 Жыл бұрын
Really nicely hurt touching song😢
@megavathumamegavathuma9600
@megavathumamegavathuma9600 Жыл бұрын
Super acting vekash
@rajubhukya2043
@rajubhukya2043 Жыл бұрын
Nijangga yedupu vacchindhi super song
@RahulBanjaramusic-h3b
@RahulBanjaramusic-h3b Жыл бұрын
super Video Super Song Super All Actress All The Best
@ChandrakantRathod-vf5bx
@ChandrakantRathod-vf5bx Жыл бұрын
Hum Banjara Samajh thr sath cha❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💔💔💔🙏🙏🙏🥰
@radhekrishnabanjarasong6128
@radhekrishnabanjarasong6128 Жыл бұрын
Super song banjara king 👑😂😂😂
@kelothvenkatesh6833
@kelothvenkatesh6833 Жыл бұрын
Super🎉anna jai banjara
@banothakhila2624
@banothakhila2624 Жыл бұрын
super song osm❤ feel which is tooemotional❤❤❤❤❤
@janubhukya2929
@janubhukya2929 Жыл бұрын
Super 👌👌👌👌🙏 edit song
@mahipalmahipal9139
@mahipalmahipal9139 10 ай бұрын
Super emotional song 💐💐
@gugulothujagan6729
@gugulothujagan6729 Жыл бұрын
Congratulations mama100k celebrate
@djrajudilawarpur7547
@djrajudilawarpur7547 Жыл бұрын
Enthaka mundu unna beat chala baga unde bro e beat m baledu Kani villadi performance super 👌
@ramavathramu9254
@ramavathramu9254 Жыл бұрын
Super thamudu
@GoluRathod-xy9ib
@GoluRathod-xy9ib Жыл бұрын
Jay sevalal 🙏
@banjaragorvideo3837
@banjaragorvideo3837 11 ай бұрын
Nice 🙏🙏
@arunamalothu2262
@arunamalothu2262 Жыл бұрын
Super chinna😊
@sonysudha5958
@sonysudha5958 8 ай бұрын
👌👍🙏🏽🙏🏽👏super gorbanjara mar andra anna
@shanthibairathod2605
@shanthibairathod2605 2 ай бұрын
Great vikas all the best neku manchi future vundi ra
@chittynaick6684
@chittynaick6684 Жыл бұрын
మార్ బంజార గీద్ ఆచ్ చ...... సూపర్ చిన్న
@SACHINRATHOD55500
@SACHINRATHOD55500 Жыл бұрын
Super raa proud to you ❤Love from vikas family 🥰🥰🥰🥰🥰
@anvithsingh7784
@anvithsingh7784 Жыл бұрын
Super❤❤
@dreamboyAnil
@dreamboyAnil Жыл бұрын
Super singing song All The Best 🤗👋
@sunitha.g0076
@sunitha.g0076 Жыл бұрын
Exlent song super lyrics super 🎉bkishu gaaru
@mrtejaofficials617
@mrtejaofficials617 Жыл бұрын
Lyrics kuda aa babune chesadu bro 😢😢
Risamatha Masi  || Banjara Full Emotional Song 2023  | Bikshu Naik | Vikas | Venkat Ajmeera |
6:33
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 34 МЛН
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 10 МЛН
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 739 М.
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 4,7 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 336 М.
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 41 М.