సూర్య నమస్కారం వల్ల కలిగే అమోఘమైన ఫలితాలు! Benefits of Surya Namaskar - Sadhguru

  Рет қаралды 147,430

Sadhguru Telugu

Sadhguru Telugu

3 жыл бұрын

"మన వ్యవస్థలో ఉన్న సూర్యుడిని మనం ఉత్తేజపరచినప్పుడు, దేహం ప్రకాశిస్తుంది. ఎవరైతే సూర్య నమస్కారాలు చేస్తారో, వాళ్లకు శరీరంలోని ద్రావకాలు ఇంకా శ్లేష్మం చక్కగా నిర్వహించబడుతుంది. ఇక ఇది మీ గురించి ఎన్నో విషయాలను నిర్ణయిస్తుంది, కేవలం భౌతిక ఆరోగ్యం మాత్రమే కాదు. మీ శారీరక ఆరోగ్యం మీ మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక అవకాశం, ఇవన్నీ నిర్వహించబడేది మీలో, ఎంత సూర్య శక్తి ఉన్నది అన్న దాన్ని బట్టి.." అని అంటున్నారు సద్గురు.
English Video: • The Incredible Benefit...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Пікірлер: 80
@nikhilkommu1194
@nikhilkommu1194 3 жыл бұрын
భారత సంస్కృతి సంప్రదాయాలు ప్రక్రియలు కాదు మన జీవిత మార్గాలు 🙏🙏🙏🙏 జై సద్గురు
@nagunagendra1393
@nagunagendra1393 3 жыл бұрын
ఓం ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్
@pamarbanjara2392
@pamarbanjara2392 3 жыл бұрын
సద్గురు మీరు నాకు నేర్పించారు మీ వలన చాలా నేర్చుకున్నా మీకు మర్చిపోవడం చాలా కష్టం......🙏🙏🙏🙏🙏
@Ramakrishna.N
@Ramakrishna.N 3 жыл бұрын
ఓం నమో సూర్య దేవాయ నమః 🕉️🙏🙏
@pamarbanjara2392
@pamarbanjara2392 3 жыл бұрын
Nenu roju chestaaaaa
@sricreations2734
@sricreations2734 3 жыл бұрын
Pranamam Sadhguru ji 🙏🙏
@damodarsubudhi1280
@damodarsubudhi1280 3 жыл бұрын
Jai sadguru 🙏🏼
@ravikumar-oc5mt
@ravikumar-oc5mt 3 жыл бұрын
Sadguru 🙏🏻
@shaikareefa6620
@shaikareefa6620 3 жыл бұрын
Tq for good information 🙏🙏
@rajeswarreddy2233
@rajeswarreddy2233 3 жыл бұрын
Om namha Sivaya
@srikrishna755
@srikrishna755 3 жыл бұрын
Namaskaram.thanks
@vijayalaksshme3043
@vijayalaksshme3043 3 жыл бұрын
Good morning sadhuguruji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@doddisatishsatish7879
@doddisatishsatish7879 3 жыл бұрын
Sadhuguru 🙏
@chitumallarajeshwari8925
@chitumallarajeshwari8925 Жыл бұрын
Sadhguru 🙏🙏
@krishnasrikavuri2834
@krishnasrikavuri2834 3 жыл бұрын
Thank you sadghuru, chala vivaranga chepparu
@arrvind2087
@arrvind2087 3 жыл бұрын
God bless you sadguru.
@yerrunaiduchitimireddi2601
@yerrunaiduchitimireddi2601 3 жыл бұрын
🕉️🙏❤️ Hara Hara Mahadeva , Om Shanti thank you
@sakunthalachunchu2146
@sakunthalachunchu2146 3 жыл бұрын
నమస్కారం గురు గారు మంచి మంచి చూపిస్తూ న్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@gaddammahender4450
@gaddammahender4450 3 жыл бұрын
Extent Sadhguru
@RamAditya4774
@RamAditya4774 2 жыл бұрын
THANK U DEAR...............................SADHGURU LOVE U :)
@smartthinker5296
@smartthinker5296 3 жыл бұрын
Om namah surya devaya
@iamSaiADITYA
@iamSaiADITYA 5 ай бұрын
Sadhguru 🙏
@venkateshnimmala3464
@venkateshnimmala3464 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ఓం శ్రీ సూర్య నారాయణ నమో నమః 🙏🙏🙏 ఓం
@nagaraju-oq3ut
@nagaraju-oq3ut 3 жыл бұрын
Andhariki manchi yoga prakriyalu nerputhuna sadhguruji ki na pranam
@kailashk9586
@kailashk9586 3 жыл бұрын
గురువు గారు నమోనమః
@yerrunaiduchitimireddi2601
@yerrunaiduchitimireddi2601 3 жыл бұрын
🕉️🙏❤️Hara Mahadeva Om Shanti
@Ramakrishna.N
@Ramakrishna.N 3 жыл бұрын
ఓం నమో నమః 🙏🙏🙏
@rajkumarpalle8217
@rajkumarpalle8217 2 жыл бұрын
Thank you Guruji...Meeku shathakoti padhabhi vandhanalu 🙏🙏🙏🙏
@laxmi_pranavi_r
@laxmi_pranavi_r 3 жыл бұрын
Jai suryavamsham🙏
@lingaswamygudipati4786
@lingaswamygudipati4786 Жыл бұрын
Guruji 🙏🙏🙏🙏🙏
@karthikeyanaresh7629
@karthikeyanaresh7629 2 жыл бұрын
Jai sadguru
@tmrao1296
@tmrao1296 3 жыл бұрын
హరిఓం
@devarapadratej8453
@devarapadratej8453 3 жыл бұрын
Jai surya bagavan
@radhakandarpa470
@radhakandarpa470 3 жыл бұрын
Thank you sir
@durgabs7122
@durgabs7122 3 жыл бұрын
🙏🙏
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 3 жыл бұрын
ప్రస్తుతం మనిషి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం అందరి కల.. అయితే ఉద్యోగం చేసే సమయంలో చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి రిలీఫ్ ఇవ్వడానికి రోజూ శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వాలని.. వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే సమయం సరిపోదు అంటూ వ్యాయామానికి ప్రాధ్యాన్యత ఇవ్వకుండా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం.. అయితే ఇటువంటి వారికీ చక్కటి పరిష్కారం సూర్య నమస్కారం. ఈ సూర్య నమస్కారాలు చేయడానికి మీకు రోజుకి పదినిమిషాల కంటే ఎక్కువ పట్టదు. అయితే దీని వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అనేకం.. యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నస్కారాలు. బ్రహ్మ మూహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను బోధిస్తాడూ. ఈ శ్లొకాలు వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో ఉన్నాయి. సూర్య నమస్కారాలలో 12 మంత్రాలు ఉన్నాయి. ఓం మిత్రాయ నమ: ఓం రవయే నమః ఓం సూర్యాయ నమః ఓం భానవే నమః ఓం ఖగాయ నమః ఓం పూష్ణే నమః ఓం హిరణ్యగర్భాయ నమః ఓం మరీచయే నమః ఓం ఆదిత్యాయ నమః ఓం సవిత్రే నమః ఓం అర్కాయ నమః ఓం భాస్కరాయ నమః🙏
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 3 жыл бұрын
సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుంది. నడుము సన్నబడుతుంది. ఛాతీ వికసిస్తుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెన్నెముకని బలంగా తయారు చేస్తుంది. సుఖమయమైన నిద్ర పడుతుంది. మంచి శరీరాకృతి లభిస్తుంది. ఇంటర్నల్ ఆర్గన్స్ యొక్క పని తీరు బాగుంటుంది. విటమిన్ డీ లెవెల్స్ ని పెంచుతుంది. హార్మొనల ఇమ్‌బాలెన్స్ ని సరి చేస్తుంది. సూర్యోదయం వేళలో సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారాలు చెయ్యాలి. అయితే ఈ ఆసనాన్ని గర్భిణీలు మూడవ నెల తరువాత , పీరియడ్స్ టైం లో చేయకూడదు. ఇక హెర్నియా, బీపీ పేషెంట్స్ చేయరాదు.🙏
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 3 жыл бұрын
@@kumudinidevigopireddy6533 🙏
@parameshsakam4450
@parameshsakam4450 3 жыл бұрын
🏆
@konetivenkat3549
@konetivenkat3549 3 жыл бұрын
🙏🙏🙏
@ranadeepkumar3666
@ranadeepkumar3666 3 жыл бұрын
❤️
@SatyanarayanaChiriki-oq4tt
@SatyanarayanaChiriki-oq4tt 8 ай бұрын
ఒక మాట.ఈ ముద్ర మంచి ఫలితం కనిపిస్తుంది.నాకు అప్పుడు అప్పుడు ఎక్కుల్ళూ సమస్య ఉండేది.. తగ్గి పోతుంది.అనుభవ పూర్వ కంగా చెబుతున్నాను.
@sukkireddisatyaveni
@sukkireddisatyaveni 3 жыл бұрын
Nenu chesthunanu
@seetharamaseetharama46
@seetharamaseetharama46 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@mahimahimahi4974
@mahimahimahi4974 Жыл бұрын
Sir. ఇంట్లోనే చేస్తే ఫలితం ఉంటుందా ?
@NenuKooda
@NenuKooda 3 жыл бұрын
Our Planet has got Life only because of the Sun. Saluting the Sun is the first most act of Everyone of Us !
@ArjuN-ek1px
@ArjuN-ek1px 3 жыл бұрын
సూర్య క్రియ ఎలా చేయాలో వీడియో అప్లోడ్ చేయండి
@lokeshmareedhu3557
@lokeshmareedhu3557 2 жыл бұрын
learn from Isha HataYoga Teachers
@aaryansuhan60
@aaryansuhan60 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@kannayya_channel
@kannayya_channel 3 жыл бұрын
Surya namaskaram ala cheyali....chupinchandi..
@adidesalanka8158
@adidesalanka8158 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@phanikundurthy7331
@phanikundurthy7331 3 жыл бұрын
Bgm tho videos cheyamdi.
@gvmobilehomegv6049
@gvmobilehomegv6049 3 жыл бұрын
Devatalalo no 1 suryudu
@padmakarkakumanu8146
@padmakarkakumanu8146 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@simbilimadhavi8459
@simbilimadhavi8459 3 жыл бұрын
Ha - suryudu Tha - chandrudu
@rameshreddy5396
@rameshreddy5396 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👌👌👌👌👌
@jyothipagadala3297
@jyothipagadala3297 3 жыл бұрын
Panditulu, surya namaskaralu luda maga varike annatu create chesesaru, pravachanalu chepe vallu evaru kuda andaru surya namaskaralu cheyali chepatledhu, kallu musukuni chetulu jodiste saripotundani cheptunaru
@ys5021
@ys5021 3 жыл бұрын
Pls stop background music
@murthymvs7456
@murthymvs7456 3 жыл бұрын
What's the difference between surya kriya or surya namaskar ..pls clear me...🙏
@yaswanthbandi7687
@yaswanthbandi7687 3 жыл бұрын
Surya namaskaram daily cheyavacha leda only Sunday matrame cheyala?
@mohammedafsar7965
@mohammedafsar7965 3 жыл бұрын
kzfaq.info/get/bejne/m7Cbf86iq7-RmoE.html
@varanprasad3503
@varanprasad3503 3 жыл бұрын
Rudraksha raledhu
@englishsathya1
@englishsathya1 3 жыл бұрын
Each guru is recommending a different stotram. Actually any mantra starting with beeza aksharas and Om will not yield any benefit if a guru does not give it to us. Why are you all misleading us by giving only partial information? I am doing japam for the past 3years but did not get any benefit from any mantra because I did not get any guru. I am listenibg to puranas now. So I came to know the truth now
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 3 жыл бұрын
ఓం నమో సూర్య కోటి ప్రబాకరా నమో నమః 🙏
@netimaguva6580
@netimaguva6580 2 жыл бұрын
Jai sadguru
@Raj-cb7qg
@Raj-cb7qg 3 жыл бұрын
🙏🙏
@vijayalaksshme3043
@vijayalaksshme3043 3 жыл бұрын
Good morning sadhuguruji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srinukukkala5419
@srinukukkala5419 3 жыл бұрын
🙏🙏🙏
@srikanthvangala1569
@srikanthvangala1569 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@narasimhamurthyallam8516
@narasimhamurthyallam8516 3 жыл бұрын
🙏🙏🙏
@anjalisiddinaboina1788
@anjalisiddinaboina1788 3 жыл бұрын
🙏🙏
@mahikommathoti
@mahikommathoti 3 жыл бұрын
🙏🙏🙏
@pedagadirameshbabu2999
@pedagadirameshbabu2999 3 жыл бұрын
🙏🙏🙏
@alladapavani9719
@alladapavani9719 3 жыл бұрын
🙏
@srishaktiyoga5631
@srishaktiyoga5631 3 жыл бұрын
🙏
@vijayalaksshme3043
@vijayalaksshme3043 3 жыл бұрын
Good morning sadhuguruji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@keerthicreatives8265
@keerthicreatives8265 3 жыл бұрын
🙏🙏🙏
@suseekrish288
@suseekrish288 3 жыл бұрын
🙏🙏🙏
@bommidenichandrashekar5729
@bommidenichandrashekar5729 2 жыл бұрын
🙏🙏🙏
@yerrunaiduchitimireddi9139
@yerrunaiduchitimireddi9139 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 46 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 69 МЛН
Uncontrollable Involuntary Movements During Meditation  |  Talks with Joel
3:53
HARIHARALAYA - Holistic Wellness Sanctuary
Рет қаралды 66 М.
Suryakantham Son Anatha Padmanabha Swamy Latest Interview | iDream Celebrities
17:02
28 июля 2024 г.
0:20
TULPAR_KG🇰🇬
Рет қаралды 6 МЛН
Giant balloon🤪 Subscribe to me👋🏻
0:27
Nazar S
Рет қаралды 7 МЛН
Small Act of Kindness is also a charity
1:00
PainCare _Trust
Рет қаралды 47 МЛН