ఏ సమస్యకు ఏ మంత్రం ఎలా చెయ్యాలో తెలుసుకోండి!

  Рет қаралды 20,751

Govinda seva

Govinda seva

2 ай бұрын

సమస్యల పరిష్కారానికి మంత్రాలు వీడియోస్ లో చెప్తున్నారు, అవగాహన కలిగించడానికే ఈ వీడియో🚩

Пікірлер: 90
@madabhushikiranmayee5070
@madabhushikiranmayee5070 Ай бұрын
నేనైతే విగ్రహాలని పెరుమాళ్ళని పులికాపు ఉపయోగించి శుభ్రం చేస్తానండి. పులికాపు అంటే మరేం లేదు చింతపండు సికాయపొడి లేదా కుంకుడుకాయ పొడి శనగపిండి,పసుపు అన్నీ ఒకసారి మిక్సీలో వేసేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఒక మెత్తటి బట్టని ఆ పౌడర్లో అద్ది విగ్రహాలు శుద్ధి చేస్తాను. చక్కటి మెరుపు వస్తుందండి ఈ పౌడర్ వల్ల.
@balaeswaramma1719
@balaeswaramma1719 Ай бұрын
అమ్మ మీ కృష్ణయ్య లాగా మా ఇంట్లో కూడా కృష్ణయ్య ఉన్నాడు.ఆయనకు పారిజాతాలు మల్లె పూలు నంది వర్దన పూలు మరియు తులసి దళాలతో అలంకరించి సంతోషిస్తాము.
@Chalapathi.marella
@Chalapathi.marella Ай бұрын
🙏అమ్మ నా కనేక డౌట్లు ఉండేవి ఆ పరమేశ్వరుడు మీ ద్వారా ఆ డౌట్ అన్ని తీర్చాడు మీకు చాలా ధన్యవాదములు🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Ай бұрын
విగ్రహంలో భగవంతుడు ఉన్నాడన్న భావన చాలా ఉన్నతమైనది ఆ భావన విశ్వాసం ఉంటేనే పూజ ఆరాధనలు ఫలవంతం శక్తివంతం అవుతాయి కనుక భగవంతుని విగ్రహాలను శుభ్రంగా ఉంచే విషయంలో సున్నితమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఉపయోగ కరమైన వీడియో
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Ай бұрын
​@@tanajihere706 శుభాశీ:
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Ай бұрын
Jai sree ram 🙏 good afternoon andi🌹🙏
@naveenavavila9562
@naveenavavila9562 Ай бұрын
మా ఇంట్లో రేషన్ బియ్యం ఒక రెండు kg లు గిర్నీ పట్టించి అందులో కొంత కుంకుడు కాయల పొడి కలిపేసి దాన్నే పాత్రలు తోముకోవడానికి వాడుకుంటున్నాం.. జిడ్డు, నీ చు వాసన అన్నీ పోతాయి.. బోళ్ళు శుభ్రం గా ఉంటాయి.. అలా ఒకసారి మర పట్టిస్తే 2 నెలల వరకు ఇబ్బంది ఉండదు.. Vim pril లాంటి అన్నీ బ్రాండ్స్ లో విపరీతమైన chemicals ఉంటాయి.. అవి ఎంత కడిగినా కూడా బోళ్ల surface కి అంటుకునే ఉంటాయి.. మనo తినేటప్పుడు మనలోకి వెళ్తాయి.. Plus ప్రకృతి కీ హాని కలుగుతుంది.. అందుకే ఇలా వాడుకుంటున్నాము మేము..
@sathya6789
@sathya6789 Ай бұрын
Mee idea bagundi
@naveenavavila9562
@naveenavavila9562 Ай бұрын
@@sathya6789 సంతోషం అండి
@naveenavavila9562
@naveenavavila9562 Ай бұрын
@@sathya6789 సంతోషం అండి
@balaeswaramma1719
@balaeswaramma1719 Ай бұрын
మీ వీడియోలు చూసి చాలా చాలా సంతోషపడుతుంటాము
@yasaswini1819
@yasaswini1819 Ай бұрын
Antha Baga chebuthunnaro Amma 🙏🙏🙏 dhanyavadhamu
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Ай бұрын
Jai sree ram 🌹🙏శుభోదయం తల్లి🌹🙏❤
@natureoftheworld67
@natureoftheworld67 Ай бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@shyamalakoppole5166
@shyamalakoppole5166 Ай бұрын
Jai Sri krishna
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@SwathiVaishnavi
@SwathiVaishnavi 24 күн бұрын
Thank you❤🌹🙏 very much sister
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o Ай бұрын
జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమో నారాయణాయ నమః లక్ష్మీ వెంకటేశాయ నమః హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@Omsrimatrenamah2426channel
@Omsrimatrenamah2426channel Ай бұрын
శుభోదయం అమ్మ 🙏🙏🙏.🌹🌹🌹ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹🌹
@jayasreea6985
@jayasreea6985 Ай бұрын
Hare Krishna
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z Ай бұрын
Tqu so much🤝 Amma
@kalpanabandari3921
@kalpanabandari3921 Ай бұрын
Hare krishna
@ShilpaReddy-df9np
@ShilpaReddy-df9np Ай бұрын
Jai sriram
@Venkateshwara868
@Venkateshwara868 Ай бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@ShilpaReddy-df9np
@ShilpaReddy-df9np Ай бұрын
Jaisriram❤
@duddasathyamsathyam
@duddasathyamsathyam Ай бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@Meena55708
@Meena55708 Ай бұрын
జై శ్రీ రామ్ 🙏
@vallakavikalavathamma
@vallakavikalavathamma Ай бұрын
అమ్మ🙏
@gayatridevikasa9210
@gayatridevikasa9210 Ай бұрын
Jai shree Ram.... Jai shree krishna 🙏🙏🙏🙏🙏
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 Ай бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@ramayanam100
@ramayanam100 Ай бұрын
@11:02 golden words
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Ай бұрын
ఈ మంత్రాలు అవి ఇవి ఏమి తెలిదు నామనసులో మాత్రం గోవింద గోవింద అని అనుకుంటా ఉంటాను నాకు అంతే తెలుసు అంత ఆయనే చూస్తాడు. చేస్తాడు. నాకు గోవిందుడు తప్ప ఎవరు వద్దు❤❤❤❤❤❤❤ ఆయనే నా ప్రపంచం ఎవరు ఉన్నారు. నాకు నీవే తండ్రి🙏🙏🌹🌹🌹🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@chsrini007
@chsrini007 Ай бұрын
గోవింద నామాలు సర్వ పాప హరం గోవింద గోవింద
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 Ай бұрын
🙏🙏🙏
@vijayarao6296
@vijayarao6296 Ай бұрын
తెలంగాణ లొ చెప్పే చేసే ఎల్లమ్మ జాతర, చెప్పే ఒగ్గు కథ ఉన్నత వర్గాల వారు చేయరు. కొన్నిసార్లు సామాజిక వర్గాల్లో చేస్తారు. తరతరాలు ga వస్తున్న సాంప్రదాయం అది. అంత తొందరగా వాళ్ళు మారలేరు, మార్చుకోలేరు కూడా. భక్తి తో ముడిపడి ఉన్న విషయం అది
@Sunil50946
@Sunil50946 Ай бұрын
రేణుక దేవి నిజ జీవిత చరిత్రని మార్చేశారు. అమ్మవారి నిజ జీవిత చరిత్రని మార్చటం మంచిదా ?? ఒగ్గు, బైండ్ల, బుర్ర, జానపద కథల రేణుక దేవి చరిత్ర నిజ జీవిత చరిత్ర కాదు కల్పిత చరిత్ర కట్టు కథలు పొట్ట కూటి కోసం సృష్టించిన కట్టు కథలు. పురాణాలలో రేణుక దేవి చరిత్ర నిజ జీవిత చరిత్ర.
@Sunil50946
@Sunil50946 Ай бұрын
ఎల్లమ్మ మీద నిజమైన భక్తి ఉన్నవాళ్ళు ఎల్లమ్మ నిజ జీవిత చరిత్ర తెలుసుకోవాలి. కల్పిత చరిత్రలను అరికట్టాలి.
@n.yashaswireddy7054
@n.yashaswireddy7054 Ай бұрын
​@@Sunil50946maa tv lo morning Renuka Ellamma serial vasthundhi aa Katha real aa andi....
@muralilakshmi9065
@muralilakshmi9065 Ай бұрын
🙏🙏
@MadhavichThalupuri
@MadhavichThalupuri Ай бұрын
🙏🙏🙏🙏
@sujathachindam1692
@sujathachindam1692 Ай бұрын
జై శ్రీ కృష్ణాయ నమః
@perikasumathi9060
@perikasumathi9060 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@HKsReelsReview
@HKsReelsReview Ай бұрын
Govinda Govinda Govinda
@rameshdivvela6083
@rameshdivvela6083 Ай бұрын
భగవానామస్మరణ:కృత,త్రేత,ద్వాపర,యుగాల యజ్ఞ,యాగలు,తపహ,పలితమే గా భగవత్ అనుగ్రహం పొందేవారు.కలికాలం కేవలం లో భగవాన్ నామ స్మరణ భగవత్ కృపా కలుగుతుంది.మికు ఇష్ట దైవం (రామ, కృష్ణ, నారాయణ, శివ, భవానీ, గణపతి )ఇత్యాది దైవం నమస్మరణ Miku ఉన్నాసమస్యలు ను తొలగిస్తోంది.కలవ్ వేంకటేశ్వర అన్నారు.కలియాగములో మన కోసం స్వామి స్వయం గా అర్చావతారుని రూపం లో అవతరించాడు.ఓం నమో వెంకటేశాయ.గోవిందా🕉️🕉️🕉️🙏🙏🙏
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx Ай бұрын
Jai shree Ram akka
@KarnamRani
@KarnamRani Ай бұрын
Jai Sriram Jai Bharat Jai Hindu
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Ай бұрын
హరేకృష్ణ 😊❤
@asgangadhar584
@asgangadhar584 Ай бұрын
Jai shree ram
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm Ай бұрын
Good morning amaa 🙏🏼
@shrii1857
@shrii1857 Ай бұрын
Thanks for clarifying akka , gomayam gurinchi oka video please, buffalo urine kuda Vada vacha???? Only cow urine, how many days storage ???
@laxmigopal3560
@laxmigopal3560 Ай бұрын
Subodyam brunda garu
@Sanvekadance
@Sanvekadance Ай бұрын
జై శ్రీరామ్
@VenuGopal-cp5xu
@VenuGopal-cp5xu Ай бұрын
Hare Krishna amma,panchaloham tho chesina pattilu mettelu pettukovacha ,e vastuvulu panchaloham tho chestunnnaru anduke doubt vachindi
@user-qc2xr3pd4r
@user-qc2xr3pd4r Ай бұрын
Akka shree Rama Jayarama Jayajayarama mantramu roju japamu chestunamu akka
@user-ei9qj3dl4x
@user-ei9qj3dl4x Ай бұрын
Hi akka madi kadapa nenu thirumala ki veli govenda kotti book rayali anukuntunaa timeing chapandi akka place 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ParamacharyuniVaibhavam
@ParamacharyuniVaibhavam Ай бұрын
miru cheppinavi vintunte nenu chala adrustavanthunni anpisthundi, endukante ooha telisi teliyani vayasulo movies lo tushulu "om namo narayanaya" ani tapassu cheyadam chusi, nala nenu okkasari "om namo narayanaya" ane time lo 3 times "narayana anukuntanu... ani smarinchevadni.... aa narayana smarana na jeevithamlo marchipolenu, entha chinna kastam vachina swamy nathone unnattu niroopinchevaru... enni pujalu chesina ae devuduki puja chesina maximum korika korakundane chestanu... nenu ae devufi puja chesina nama smarana chesetappudu vachedi narayana naamame... ivanni swamy naku telikundane nerpincharemo.
@ValluriiPremila
@ValluriiPremila Ай бұрын
Jisrirama
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 Ай бұрын
జై భారతమాత జై సనాతనధర్మం జై శ్రీరామ్
@arunareddy9210
@arunareddy9210 Ай бұрын
Memu sudrulam netyapuja ela cheyyalocheppandi 🙏🏼
@vishalakshijosyula2693
@vishalakshijosyula2693 Ай бұрын
వెండి సామానులు కూడా ఎలా శుభ్రం చేసుకోవచ్చో చెప్పగలరు
@srihariyadav784
@srihariyadav784 Ай бұрын
Amma avu pidakalu kalchi vachina bhasmam lo nimakaya leda chinthapandu rasam posi swamy ki patanchi snanam chespistam
@shanvi5581
@shanvi5581 Ай бұрын
హాయ్ అండి అరుణాచలం లో గిరి ప్రదక్షిణ నడిచే వెళ్ళాలి అది చెప్పులు లేకుండా అంటున్నారు ఆటో లో వెళ్లొచ్చా దయ చేసి చెప్పగలరు 🙏మేము వెళ్దాం అని ప్లాన్ చేసుకుంటున్నాము
@Lathapundla
@Lathapundla Ай бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@balaeswaramma1719
@balaeswaramma1719 Ай бұрын
అమ్మ అయోధ్య కాశీ కి వెళ్తున్నాము జాగ్రత్తగా ఎలా చూసుకుని రావాలో కొంచెం చెప్పండి
@nandicreations.
@nandicreations. Ай бұрын
Nimma rasam tho patu basmanni chetiki petti mellinga rudhhthe chala suluvuga subramcheyachu
@wolff_gaming
@wolff_gaming Ай бұрын
జై శ్రీరామ్ అమ్మ
@thravi86
@thravi86 Ай бұрын
అమ్మ నమస్కారం 🙏🙏🙏
@chandampadmaja5088
@chandampadmaja5088 Ай бұрын
Suddamgel nanukuda order pettinanu satyabama
@corinnedeshule1998
@corinnedeshule1998 Ай бұрын
Vendi Devullanu vedi neellu, baking soda, aluminum foil antoo videos chestunnaru. Devullani ala vedi neellalo vesi marigistunte tattikolekapotunna amma.
@Userhindhu
@Userhindhu Ай бұрын
Avanni cheyakudadu andi, ma urilo rama navami ki brass vigrahalu chinthapandu nana petti muggu lo munchi tomite super avutai
@Sunil50946
@Sunil50946 Ай бұрын
అక్క తెలంగాణలో మావూరాల ఎల్లమ్మ చరిత్ర చెప్తారు. ఈ మావురాల ఎల్లమ్మ చరిత్రలో పరశురాముడు తన తల్లిని అనకూడని మాటలు అన్నట్టు చెప్తారు. పరశురాముడు తన తల్లిని చాలా బాధ పెట్టినట్టు చెప్తారు. పరశురాముడిని చాలా చెడ్డగా చెప్తారు అక్క. ఒగ్గు కథల, బైండ్ల కథల, బుర్ర కథల, జానపదుల రేణుక దేవి చరిత్ర నిజ జీవిత చరిత్ర కాదు కల్పిత చరిత్ర కట్టు కథలు పొట్ట కూటి కోసం సృష్టించిన కట్టు కథలు అని చెప్తే ఎవరు నమ్మటం లేదు అక్క. పురాణాలలో రేణుకా దేవి చరిత్ర నిజ జీవిత చరిత్ర అని చెప్తే ఎవరు నమ్మటం లేదు అక్క.
@HKsReelsReview
@HKsReelsReview Ай бұрын
Half knowledged ( fully selfish ) fellows ను పట్టించుకోకండి
@Sunil50946
@Sunil50946 Ай бұрын
@@HKsReelsReview రేణుక దేవి నిజ జీవిత చరిత్ర చెప్పకుండ కల్పిత చరిత్ర చెప్తున్నారు. పరశురాముడు రేణుక దేవిని చాలా కష్టాలు పెట్టినాడు అంట. పరశురాముడు రేణుక దేవిని అనరాని మాటలు అన్నాడు అంట. వింటుంటే చాలా బాధేస్తుంది 😭.
@rameshdivvela6083
@rameshdivvela6083 Ай бұрын
@@Sunil50946 .రోజు ఎల్లమ్మ గూర్చి నా మరో టాపిక్ మార్చండి.
@HKsReelsReview
@HKsReelsReview Ай бұрын
@@Sunil50946 ఎక్కువ మంది జనాలకి కల్పితం ఇచ్చే కిక్ వాస్తవం ఇవ్వదు
@gv6683
@gv6683 Ай бұрын
Sunil gaaru Satya gaaru aa topic meeda chesataru ..mem kuda waiting..
@civilashokkumar282
@civilashokkumar282 Ай бұрын
Amma meeru edho digaaula unnaru
@gv6683
@gv6683 Ай бұрын
Oka chinna gudi ....chuttu vigrahaalu untai kadaa...akkada hanumanthula vaari paadalu pattukovaddu antunnaru....😢enduku ante ....boothpisachalu aayana paadala kinda untai anta.....satya gaaru mee vivarana kaavali ..
@leelaprasannadurvasula8840
@leelaprasannadurvasula8840 Ай бұрын
Durga saptasati low 7 sotralu cheste manchidi antaru once clarity ivandi pl
@balaeswaramma1719
@balaeswaramma1719 Ай бұрын
సత్య మీ ఇంట్లో కృష్ణయ్య ఉన్నట్టే మా ఇంట్లో హాల్లో టీపాయ్ మీద కృష్ణయ్యను పెట్టాము
@nekkanti1173
@nekkanti1173 Ай бұрын
🙏🙏🙏
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 58 МЛН
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
Best way to organize your fridge | DIY |  Vithika Sheru | EP - 166
22:21
విదురుడు ఎలా చనిపోయాడో తెలుసా? #Hindudharmakshetram #SantoshGhanapathi
14:40
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 8 М.
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 58 МЛН