సరిపోల్చలేని ప్రేమ | Saripolchaleni Prema |NewYearSong2024|4k|Pastor Sagar

  Рет қаралды 91,764

Pastor Sagar Madhira

Pastor Sagar Madhira

6 ай бұрын

#saripolchaleniprema #newyearsong2024 #teluguchristiansongs #pastorsagar #4k #bethelpentecostalchurch
© All Rights Pastor Sagar Madhira.
+91 63041 42176
సరిపోల్చలేని ప్రేమ || Saripolchaleni Prema || NewYearSong2024 || 4k || Pastor Sagar || ‪@immijohnsonofficial1755‬ || Telugu Christian Songs || Bethel Penticostal church Madhira.
song track link : • MUSIC TRACK | సరిపోల్చ...
Song Name : సరిపోల్చలేని ప్రేమ || Saripolchaleni Prema
Lyricys, Tune Composed & Sung By : Pastor. sagar
Music : Bro.Immi Johnson
Recorded At : joy studio
Dop & Mixing : Rare Moments (8186098998)
పల్లవి: సరిపోల్చగలనా నీ ప్రేమను వివరించగలనా నీ మేలును నీవేగా నా క్షేమము కాచావు గతకాలము నీవేగా నా జీవము ఉదయించే రవి కిరణము వర్ణించలేను యేసయ్య కీర్తింప ఉండలేనయ్య.
1: అందరు విడిచి ఒంటరినైతిని ఆదరణే కరువై కుమిలిపోతిని ఆశ్రయుడా నీవు తోడుండగా ఒంటరితనమైన ఓ వేడుకే అనుదినము నీవు నడిపించగా ఎడారి మార్గమైన ఆనందమే ఊహించలేను యేసయ్య - నీవు లేని నా
జీవితం ॥ సరిపోల్చగలనా ॥
2
: కుదరని వ్యాధి విడువని వేదన జీవితమే బరువై విసిగిపోతిని వైద్యుల కంటే మహనీయుడవు స్వస్థతనిచ్చే జీవధాతవు కడవరకు నీపై విశ్వాసమే ఊపిరి ఆగిన అది విజయమే లెక్కింప నేర్పు యేసయ్య నా బ్రదుకు దినములెన్నో. ॥సరిపోల్చగలనా ॥
3
: ప్రార్ధించగానే నా చెంతచేరి కన్నీరు తుడిచిన నీ సాటి ఎవరు? పరిస్ధితులేవైనా నను విడువక ఓ మంచి స్నేహమై నిలిచావుగా శోధనలన్నిటిలో బలశౌర్యమై శత్రువు కోటలన్ని కూల్చావుగా ఏమివ్వగలను దేవా మారని నీ ప్రేమకు
|సరిపోల్చగలనా||
saripolchaleni prema \ christiansongs \ ghanudavuneve \ latestchristiansongs \ newyearsongs \ old chrstian songs \ jk chisthopher songs \ pranam kamalakar \ sharonsisters \ ar stevenson \ pastor sagar \ immijohnson \ 4k
#saripolchaleniprema #4k #saripolchagalananepremanu #newyearsong #newyearsong2024 #hosannaministries #hosannanewsong #song #latestchristiandevotionalsongs #chrstianmusic #pranamkamlakhar #sharonsisters #arstevenson #arstevensonsongs #yesanna #pastorsagar #bethelpentecostalchurchChristian songs / Telugu Christian Songs / Christian Heart Touching Songs / Christian Old Songs / Hosanna songs / Bro. Yesanna Songs / Telugu Christian Hit Songs / Christian Hits Songs Juke Box / Jesus telugu / Christian Hit Songs / Jesus Songs / Latest Telugu Christian Songs / Telugu Christian Devotional Songs / Christmas Songs / Christmas Songs Telugu / New year Songs / Telugu Gospel / Christian Devotional / All telugu / Latest new Telugu Christian songs / Christian songs 2015 / 2016 Songs telugu / 2017 Songs telugu / 2018 Songs Telugu Christian / 2019 Christian songs telugu / 2020 Christian songs telugu / 2021 All Christian songs / 2021 All Christian hit songs / 2022 Latest Christian songs telugu / Jk chistopher songs telugu / jk chistopher music director / jk chistopher music / Sp balasubramnyam telugu Christian songs / Sp balasubramnyam telugu Christian hit songs / Sp balasubramnyam telugu Christian songs juke box / Sharon sisters songs telugu / Sharon sister all songs jukebox / Chirakala Sneham Song / Latest good Friday songs 2017 2018 / Latest Easter songs 2017 2018 / Latest Telugu Christian Christmas songs 2017
Indian Christian songs
HOSANNA MINISTEIES NEW SONGS
Srikaruda Na Yesayya Hosanna New Songs
కరుణాసంపన్నుడా HOSANNA NEW SONG PASTOR.JOHNWESLY
HOSANNA GUDARALA PANDUGA
Latest Christian Songs
Latest New Christian Hindhi Songs 2018
Latest New Christian Songs Hindhi
Latest New Tamil Christian Songs 2018
John Jebraj Tamil Christian Songs
Uyar Maliyao
Oneness
Oneness A Golden Meledy
Oneness Song David Parla
Latest New Tamil Songs
New Sharon Sisters Songs
Jk Chisthoper Songs
Telugu Latest Christian Songs
Full Hd Christian Video Songs
4k Videos
#youtubeshorts #youtube #christmas #christiansongs #telugu#Chirakalasneham #sharonsisters #pranamkamlakhar #HosannaNewSongs2023 #karunasampannuda #srikarudanayesayya #pastorjohnwesely #FeastOfTabernacleFestivals #HosannaMinistriesGuntur #HosannaMandirRajahmundry#Davidparla #onennes #onenesssong #athiparishudhuda #hosannanewyearssong2023 #onenessagoldenmedely #HosannaMinistriesRJY #jyothiraju #youngholyteam #uyarmalaiyo #johnjebaraj #music #trending #worshipsongs #hosannaministries #hosannasongs #newyearsong2022 #newsongstatus

Пікірлер: 353
@user-vj2pp5ud5q
@user-vj2pp5ud5q 6 ай бұрын
SARIPOLCHALENI PREMA PALLAVI: saripolchagalana ne premanu_vivarinchagalana ne melunu (2) Neevega na kshemamu _ kachavu gathakalamuu Neevega na jeevamu _udhayinche ravikiranamuu Varninchalenu yessayaa Keerthimpa vundalenaayaa (2) (Saripolchagalana) 1.CHARANAM: andharu vidichi ontariinithinii adharane karuvaiii kumilipothinii (2) Ashreyuda neevu thoduvundaga _ontari thanamina oo vedukee Anudinamu neevu nadpinchaga _ edari margam ayna anandhamee...... Vuhinchalenuuu yessaya neevu Leni na jeevitham (2) (Saripolchagalana) 2 CHARANAM: Kudarani vyadhi viduvani vedhana jeevithame bharuvaii visigipothini (2) Vydhula kante mahaniyudavu _swasthata niche jeeva dhathavu Kadavaraku neepiii viswasam yee _vupirii agina adhi vijayameeee...... Lekkinmpa nerpu yesaya Na brathuku dinamulenooo (2) (Saripolchagalana) 3 CHARANAM: Prardinchaganey na chentha cherii kaneeru thudichina ne satiii evvaru (2) Paristhithulevina nannu viduvakka _ oo manchi sneham ayii nilchavu ga Shodanalanitilo balashouryamay _ shethruvu kotalanii kulchavugaa...... Emivvagalanuu Deva Marani ne premakuu (2) (Saripolchagalana)
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen ,,,Tq so much Brorther
@qureechristinal4256
@qureechristinal4256 5 ай бұрын
Thank you brother for translate this song
@neshammu8121
@neshammu8121 6 ай бұрын
పల్లవి: సరిపోల్చగలనా నీ ప్రేమను వివరించగలనా నీ మేలును - 2 నీవేగా నా క్షేమము కాచావు గతకాలము నీవేగా నా జీవము ఉదయించే రవి కిరణము వర్ణించలేను యేసయ్య - కీర్తింప ఉండలేనయ్య. -2 (సరిపోల్చగలనా) 1: అందరు విడిచి - ఒంటరినైతిని ఆదరణే కరువై - కుమిలిపోతిని - 2 ఆశ్రయుడా నీవు తోడుండగా - ఒంటరితనమైన ఓ వేడుకే అనుదినము నీవు నడిపించగా- ఎడారి మార్గమైన ఆనందమే ఊహించలేను యేసయ్య - నీవు లేని నా జీవితం - 2 ॥ సరిపోల్చగలనా ॥ 2: కుదరని వ్యాధి - విడువని వేదన జీవితమే బరువై -విసిగిపోతిని - 2 వైద్యుల కంటే మహనీయుడవు - స్వస్థతనిచ్చే జీవధాతవు కడవరకు నీపై విశ్వాసమే - ఊపిరి ఆగిన అది విజయమే లెక్కింప నేర్పు యేసయ్య నా బ్రదుకు దినములెన్నో. - 2 ॥సరిపోల్చగలనా ॥ 3: ప్రార్ధించగానే నా చెంతచేరి కన్నీరు తుడిచిన నీ సాటి ఎవరు? - 2 పరిస్ధితులేవైనా నను విడువక - ఓ మంచి స్నేహమై నిలిచావుగా శోధనలన్నిటిలో బలశౌర్యమై - శత్రువు కోటలన్ని కూల్చావుగా ఏమివ్వగలను దేవా మారని నీ ప్రేమకు - 2 ||సరిపోల్చగలనా||
@saswinpulla1203
@saswinpulla1203 6 ай бұрын
@stevenrajnizamabad8342
@stevenrajnizamabad8342 6 ай бұрын
అద్భుతమైన స్వరము
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq so much Brorher
@rameshmummidiramesh2736
@rameshmummidiramesh2736 6 ай бұрын
Really superb sir god pai mekunna premanau pata rupamlo chypparu.... ❤ thanks you sir
@IndamuriChiranjeevi-ze8fl
@IndamuriChiranjeevi-ze8fl 6 ай бұрын
Good song brother God bless you
@pastorvijaynarasaraopet2976
@pastorvijaynarasaraopet2976 6 ай бұрын
నిన్ను బట్టి దేవుని ఎంతగానో స్తుతి చెల్లిస్తున్నాను తమ్ముడు ఇంకా నూతనమైన కృప నూతనమైన అభిషేకం అనుగ్రహించి బలముగా వాడుకున్నాను గాక ❤❤❤❤❤
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen tq so much Anna
@user-vq2xq9sp3y
@user-vq2xq9sp3y 8 күн бұрын
r ఆత్మీయంగా బలపరిచే అద్భుతమైన పాట దేవునిలో ఇంకా ఎదగటానికి మీరు ఇచ్చిన గొప్ప పాట కొరకు థాంక్యూ బ్రదర్ 🙏🙏🙏
@pastorsagar
@pastorsagar 8 күн бұрын
🫂
@nareshwesly9785
@nareshwesly9785 3 ай бұрын
అద్భుతమైన, ఆదరణ కలిగిన పాట అందించినందుకు వందనాలు అయ్య గారు🙏🙏
@siddepallianusha9756
@siddepallianusha9756 6 ай бұрын
అన్న 😭😭😭 ఈ పాట విని నేను ఎంతో ఏడ్చాను 😭😭😭😭😭.. దేవుని తోడు ఉంది మీకు ఈ పాట లో 🙏🙏🙏🙏🙏🙏🙏 ట్రాక్ పెట్టండి చాలు 🙏🙏🙏🙏
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Dheyvunikey Mahima sister track upload chydhstham tq
@Josephprakash-
@Josephprakash- 6 ай бұрын
Praise the Lord brother 🙏🙏🙏, మీరు ఎవరు బ్రదర్ ఇంత అద్భుతమైన పదములతో ఇంత గొప్పగా నా యేసయ్య ను ఆరాధిస్తూ మహిమ పరుస్తూ పాట పాడారు, నిజంగా నేను ఈ పాట వింటూ పరలోకపు ఆనందాన్ని అనుభవించాను బ్రదర్, నిజంగా నా హృదయ పూర్వక వందనాలు మరియు శుభాకాంక్షలు, దేవుడు మిమ్మల్ని ఇంకా అనేకములుగా ఆశీర్వదించును గాక.... వందనములతో మీ జోసఫ్ గుంటూరు 💐🙏🙏🙏
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Dheyvunikey Mahima Brother thanks for your valuable comment
@sugunap8973
@sugunap8973 3 ай бұрын
Anna supar ga vundhi song e song mali mali venali anipesthundhi song venti eduposthundhi😭😭😭
@abhishaik1243
@abhishaik1243 6 ай бұрын
అన్నయ్య వందనాలు మన యేసయ్యకే ❤మహిమ కలుగును గాక
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen amen Praise the lord
@SukumarVelpula
@SukumarVelpula 6 ай бұрын
సరి పోల్చ లేని ప్రేమ 2024 ఈ నూతన గీతాన్ని ప్రభువు అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు కొన్ని కోట్ల మంది ప్రజలకు చేర్చును గాక❤❤
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Thammudu tq ni asha dheyvudey theerchnugaaka
@SukumarVelpula
@SukumarVelpula 6 ай бұрын
ఇప్పటికే మీరు పాడిన పాటలు చాలామంది హృదయాలను తాకాయి అన్నయ్య ఇలాగే ప్రతి సంవత్సరం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని క్రైస్తవ్యం వైపు తిప్పే విధంగా ఇలాంటి నూతనమైన గీతాలు ఇంకా మీ ద్వారా రావాలని మనసారా కోరుకుంటున్నాను అన్నయ్య❤🇮🇳🌹
@jashuvach7859
@jashuvach7859 5 ай бұрын
సరిపోలే నయ్య నీ ప్రేమను అన్న పాట కావాలి
@MokshaBablu
@MokshaBablu 4 ай бұрын
​@@jashuvach7859🎉🎉🎉
@mosessingsankili9403
@mosessingsankili9403 4 ай бұрын
ఈ పాట దేవుని ప్రేమ గురించి వర్ణిస్తూ మరియు దేవుడు తోడుగా ఉంటే ఒంటరితనమైన ఒక వేడుకే అని అద్బుతం పాడారు బ్రదర్ దేవునికే మహిమ
@pastorsagar
@pastorsagar 3 ай бұрын
Tq Brother.. All glory to Jesus
@KommuRavibabu
@KommuRavibabu 3 ай бұрын
Song Chaala bagundhi Glory be to God bro God bless you bro
@broelisha7390
@broelisha7390 6 ай бұрын
ఒంటరితనమైన ఓ వేడుకే అనుదినము నీవు నడిపించగా ఎడారి మార్గమైన ఆనందమే ఊహించలేను యేసయ్య - నీవు లేని నా జీవితం what a Great lyrics Anna...👏🏻🔥💖 Heart Touching NEW YEAR 2K24 Song Anna ❤️😍🥰🔥✨
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq so much Brorher devuni Krupa kevalam
@gonetimothy5313
@gonetimothy5313 6 ай бұрын
ఈ 2024 వ సవత్సరములో. దేవుని గొప్ప ఆదరణ. దేవుని సమాధానము. అలాగే. నెమ్మది. కలిగించే. పాట. పాడి. వినిపించారు. ఈ విధంగా దేవుని పొగిడినందుకు ఆయన గొప్పతనాన్ని చాటి నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీ అనుభవంలో నుంచి రాసి పాడారని నేను. తలంచు చున్నాను. దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానమును బట్టి. దేవునికి స్తోత్రములు. మీకు నా హృదయపూర్వక. వందనములు. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును మీ పరిచర్యను బహుగ దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🎉🎉🎉
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen tq Brother devunikey Mahima kalugunugaaka thank you so much Brorher once again
@siddepallianusha9756
@siddepallianusha9756 6 ай бұрын
దేవుని ప్రేమ గొప్పది వర్ణించలేము వివరించలేము 😢😢..🙏🙏 మంచి పాట అందించారు వందనాలు అయ్యగారు 🙏😊
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq Brother devunikey mahima
@siddepallianusha9756
@siddepallianusha9756 6 ай бұрын
​@@pastorsagarఎక్కడ brother మీ సేవ పరిచర్యలు
@youngholystrength8788
@youngholystrength8788 6 ай бұрын
అద్భుతమైన పాట క్రైస్తవ దేవుని ప్రజలు పాడుకొనతగిన ప్రతి ఒక్కరు అర్థం చేసుకొనగలిగిన పాటను అందించిన అయ్యగారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను 🙏🙏
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Thanks Brother God's Grace only
@dvmsongs
@dvmsongs 6 ай бұрын
లిరిక్స్ అధ్భుతం తమ్ముడూ.... చాలా అర్థవంతమైన ఆత్మీయమైన పాట.. ఇంకా మరెన్నో ఆత్మీయ గీతాలు నీనుండి రావాలని కోరుకుంటూ.. Congrats Sagar 💐🙌
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Thanks anna deyvunikey Mahima
@pabbathilakshmiranga6473
@pabbathilakshmiranga6473 2 ай бұрын
Anna track kosam waiting anna plzzz
@sanjeevulugaini8423
@sanjeevulugaini8423 6 ай бұрын
సూప్ ర్ సాంగ్ బ్రదర్ ❤
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq Brother devuni Krupa kevalam
@DhaidhaSatyanandham
@DhaidhaSatyanandham 4 ай бұрын
Praise the lord Anna 🙏
@salavadirani6982
@salavadirani6982 6 ай бұрын
Nice song
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq sister
@narendrapolakam5704
@narendrapolakam5704 6 ай бұрын
ఘనమైన దేవుని ఘనముగా కీర్తించిన ఒక మంచి కీర్తన🎉🎉🎉
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen
@MareVenkataramana3
@MareVenkataramana3 4 ай бұрын
Praise the Lord pastergaru ❤❤❤Ramana
@pastorsagar
@pastorsagar 3 ай бұрын
Praise the lord
@GantaJojibabu
@GantaJojibabu 6 ай бұрын
Yesanna2
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amoo yessyaa devuni Krupa kevalam nenu antha vaadini kaadhu Anna
@ravindrapolakam3023
@ravindrapolakam3023 6 ай бұрын
చాలా అద్భుతమైన లిరిక్స్ ఒక్కొక్క చరణం లో వివరించలేని మధురమైన మాటలను మీరు రచించారు చాలా ఆనందంగా ఉంది బ్రదర్ ఈ పాట వింటుంటే❤
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq Brother devuni Krupa kevalam
@hosannakrupaministries
@hosannakrupaministries 6 ай бұрын
అన్న praised the lord 🙏. అన్న వడర్పుల్ లిరిక్స్..... చాలా చాలా ఆత్మీయం గా పాట వుంది అన్న ❤❤❤❤❤. Tq so much anna 🧎‍♂️🙏👏🤝
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq Brother devuni Krupa
@Josephprakash-
@Josephprakash- 6 ай бұрын
🙏🙏🙏
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
❤❤
@krishnaprasadbanka8434
@krishnaprasadbanka8434 6 ай бұрын
Glory to Jesus 🎉🎉
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen
@IndamuriChiranjeevi-ze8fl
@IndamuriChiranjeevi-ze8fl 6 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న మీరు సాంగ్స్ చాలా బాగా రాస్తున్నారు పల్లవి చరణం లిరిక్స్ చాలా బాగా ఉన్నాయి ప్రతి సంవత్సరం ఒక చక్కటి పాట అందిస్తున్నారు ఇలాంటి పాటలు మరి ఎన్నో పాటలు రాయాలని ఆ దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని కోరుకుంటూ దేవుడు నిన్ను దీవించును గాక బ్రదర్
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq so much Brorher devuni Krupa kevalam, God bless you brothwr
@DhaidhaSatyanandham
@DhaidhaSatyanandham 3 ай бұрын
Anna e week kuda gadachipoindhi anna
@sujanaruthu238
@sujanaruthu238 6 ай бұрын
Thank you anna ok prayar che sta
@v.rajeshpaul.9478
@v.rajeshpaul.9478 6 ай бұрын
మధురమైన చక్కని స్వరము మీది బ్రదర్..🎉 యేసయ్య మిమ్మును దీవించును గాక...🙏
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq Brother Prabhu krupeyy antha
@bro.dayakar2627
@bro.dayakar2627 6 ай бұрын
దేవుని కృప లో Heart touching song లోతైన అర్ధాలతో padinamduku god bless you. Brother 🙏🧡
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Yessyaa key mahima Anna
@user-sp8xi1rv9i
@user-sp8xi1rv9i 6 ай бұрын
Anna super song baaga raasaru aathmiyamga vundhi paristhitulaku thagina vidhamgaaa
@nagavardhanbhogadi6245
@nagavardhanbhogadi6245 5 ай бұрын
Praise the lord Annayya 🤝🤝🤝🙏🙏🙏 superb song, devunike mahima kalugunugaka AMEN
@mkristappa1508
@mkristappa1508 6 ай бұрын
Nice 👍 song. God bless you all
@amenministry1525
@amenministry1525 5 ай бұрын
Golry to God. thank you Jesus .thank you .pastor garu. very nice song .very nice music . very nice voice. very nice video all super.....🎉🎉🎉
@Samrudhsahaana
@Samrudhsahaana 6 ай бұрын
Dhevunike mahimaaa only God's grace
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen
@mylifemyjesus...3252
@mylifemyjesus...3252 6 ай бұрын
Praise the lord 🙏🙏💞
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Praise the lord Anna
@praveenlanjapalli7562
@praveenlanjapalli7562 6 ай бұрын
Super paster gar kamalakar madupali
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
🤝🤝
@LeelaPaleti
@LeelaPaleti 2 ай бұрын
Annayya praise the lord 🙏 చాలా అద్భుతంగా పాడారు మీ స్వరం చాలా బాగుంది అన్నయ్యా ఈ పాట ద్వారా చాలా ఆదరణ కలిగింది ఇలాంటి కొత్త పాటలు ఇంకా ఎన్నో పాడాలి అని కోరుకుంటున్నాను హల్లెలూయ స్తోత్రము
@balasanisunitha5288
@balasanisunitha5288 6 ай бұрын
Andariki vandanalu
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Praise the lord
@zion08vijay
@zion08vijay 6 ай бұрын
Excellent song GOD bless you
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen tq Brother
@vijayakumar562
@vijayakumar562 6 ай бұрын
చాలా బాగున్నాయ్ ,సాంగ్, లిరిక్స్, మ్యూజిక్ . Glory to God.
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen tq Brother
@kirantechintelugu5303
@kirantechintelugu5303 6 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవునికే మహిమ 💐ఆయన ప్రజలకి దీవెనలు ఆశీర్వాదం ఆత్మీయస్థితి కలుగునుగాక 💐🙏🏻
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen tq Brother
@samarpanadurgada5077
@samarpanadurgada5077 6 ай бұрын
చాలా అద్భుతమైన పాట రచన, స్వరకల్పన, రాగం, సంగీతం చాలా చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ . ఇంకా అనేకమైన పాటలు క్రైస్తవ ప్రపంచానికి అందించాలని కోరుకుంటూన్నాను .
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Praise the lord Anna tq so much Anna devuni Krupa kevalam
@naniithihas2970
@naniithihas2970 6 ай бұрын
Praise the Lord anna
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Praise the lord
@krupanandamveesam3174
@krupanandamveesam3174 6 ай бұрын
Glory of God good song may God bless you
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen tq Anna
@Pallepogu1433
@Pallepogu1433 6 ай бұрын
Glory to Jesus 🙏
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen tq Brother
@sahayamcheddham3423
@sahayamcheddham3423 6 ай бұрын
PRAISE THE LORD THAMMUDU పాట చాలా బాగుంది
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq Brother devunikey mahima
@HadassahHadassah-eu9ky
@HadassahHadassah-eu9ky 6 ай бұрын
Praise the lord pastor garu heart touching lyrics ❤❤❤❤❤❤
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq Brother devuni Krupa kevalam
@user-tp6cw2gf4x
@user-tp6cw2gf4x 6 ай бұрын
Song chala baavundhi Nanna praise the Lord
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq Anna devuni Krupa kevalam
@JobrajMooga-mk1oc
@JobrajMooga-mk1oc 6 ай бұрын
Song Chala bagundi Anna. Chala heart touch song. Praise God.
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq so much Brorher devuni Krupa
@lathakakani2106
@lathakakani2106 6 ай бұрын
Praise the lord pastor gaaru..chala adbuthamaina and devuni krupalanu vivarinchi chala baga padaru devunike mahima kalugunu gaka
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen tq Brother
@jamanehemiah9442
@jamanehemiah9442 6 ай бұрын
Maro.. Athbhutha getham... Chala.. Bagapadaru.. Bro... Glory to God 👌👌
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq Anna God's Grace only
@daveeduparlapalli3804
@daveeduparlapalli3804 5 ай бұрын
Chala baaga paadaru anna
@chapalamadugupavankalyan2255
@chapalamadugupavankalyan2255 6 ай бұрын
Praise the lord anna 🙏🙏
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Praise the lord
@anandraju9399
@anandraju9399 5 ай бұрын
ఆన్న చాల చాల ఆధరణ కలుగు తుంది. ఆ దేవుడు మీ పరిచర్యను దీవించును గాక ఆమెన్...❤❤
@markapudilavanya2362
@markapudilavanya2362 6 ай бұрын
Praise God Anna 🙏 wonderful song anna
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Sthoram tq Brother
@kammarishyamala4344
@kammarishyamala4344 5 ай бұрын
Nice song , hart touching lyrics .
@user-pr7pl2ni5d
@user-pr7pl2ni5d 5 ай бұрын
Praise lord jesus brother super super ❤❤❤sonj
@ravigeddam2646
@ravigeddam2646 6 ай бұрын
Nice song brother god bless you devuni ki mahima 🎼🎼
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen
@Sujathakatarapu
@Sujathakatarapu 6 ай бұрын
Praise the lord anna super song devuunike mahima ghanatha
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen tq Brother
@dbhagya9286
@dbhagya9286 Ай бұрын
Chala Chala bagudi song 👌👌👌👏👏🙇‍♀️ praise tha lord brother🙏🙏🙏
@SebastianKota
@SebastianKota 5 ай бұрын
Thank you brother God bless you
@leeladevipaipuru5219
@leeladevipaipuru5219 5 ай бұрын
Thank you brother glory to God
@penchalaiahkongi9148
@penchalaiahkongi9148 6 ай бұрын
praise the lord good song and wonderful god bless you ayya garu
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen tq Brother
@user-vd4vw4gs2m
@user-vd4vw4gs2m 5 ай бұрын
Praise the lord annna🙏🙏🙏
@nagarajumarkapudi1344
@nagarajumarkapudi1344 6 ай бұрын
Praise The Lord Nice song Brother Music is Good
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq so much Brorher
@Crazeyysisters
@Crazeyysisters 3 ай бұрын
E song lyrics chala Baga rasaru bro maa gundelni kadilistundi super track kuda petandi bro
@pastorsagar
@pastorsagar 3 ай бұрын
Thakkunda upload chysthanmu.. God bless you
@pastorsagar
@pastorsagar 20 күн бұрын
Upload chesamu anna channel lo chudandi okasare
@LENINKUMAR-NUNNA
@LENINKUMAR-NUNNA 6 ай бұрын
PRAISE THE LORD ANNA 🙏
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Praise the lord Anna
@aabruvgs1975
@aabruvgs1975 5 ай бұрын
Wonder full song 🙏 God bless you
@ezekieljohn9899
@ezekieljohn9899 6 ай бұрын
Good song praise God 🙏💐💐💐💐
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Sthoram tq Brother
@pabbathilakshmiranga6473
@pabbathilakshmiranga6473 3 ай бұрын
Praise the lord brother plzz track upload cheyanddi
@user-rz2ki4gz2u
@user-rz2ki4gz2u 5 ай бұрын
Very nice singing bro 🙏 Glory to God 🙏
@kalluruprabhakar7735
@kalluruprabhakar7735 6 ай бұрын
Praise the lord Anna
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Praise the lord Anna
@ramukuncham3068
@ramukuncham3068 5 ай бұрын
Praise the lord 🙏🙏👌👌💐
@pastorsagar
@pastorsagar 5 ай бұрын
Praise the lord brother
@jeevanaberachah4079
@jeevanaberachah4079 6 ай бұрын
Wonderful song👌🏾 may God bless you &your ministry pastor garu 🙏
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen tq so much
@BroManoharNewCovenant
@BroManoharNewCovenant 6 ай бұрын
Heartly Congratulations Brother. Wonderful song. ❤
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq so much Brorher
@bethesdaministriesrkp4249
@bethesdaministriesrkp4249 6 ай бұрын
God bless you thamudu 🙏🙏
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq ramesh anna
@chinnamnaiduthota8284
@chinnamnaiduthota8284 6 ай бұрын
Glory to God... Hallelujah🙌🙌🙌 God bless you Brother...
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen tq Brother devunikey Mahima
@user-fl6cd6lr5o
@user-fl6cd6lr5o 6 ай бұрын
Praise the lord sir super song
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq so much sir
@panimunna4760
@panimunna4760 6 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@sadanapalliravi2470
@sadanapalliravi2470 6 ай бұрын
Praise the lord. 🙏 super song Anna
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Praise the lord tq so much
@radhachinnapogu4200
@radhachinnapogu4200 5 ай бұрын
Praise the lord annaya
@pastorsagar
@pastorsagar 5 ай бұрын
Praise the lord sister
@regandlarajani7257
@regandlarajani7257 6 ай бұрын
Wonderful song
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq Brother
@anushakarumanchi8793
@anushakarumanchi8793 6 ай бұрын
Amazing lyrics brother… Devunike mahima
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen devuni Krupa kevalam
@TChakri-bm8vs
@TChakri-bm8vs 2 ай бұрын
అన్న ట్రాక్ వదలండి అన్న ఈ సాంగ్ చాలా బాగుంది
@pastorsagar
@pastorsagar 20 күн бұрын
Upload chesanu channel lo chudandi 🙏🏼
@EzraJchMinistries
@EzraJchMinistries 5 ай бұрын
Praise the Lord
@santhipriyankachilaka698
@santhipriyankachilaka698 6 ай бұрын
Praise the lord brother...Chala baga padavu brother🙏🙏🙏🙏
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq Brother devuni Krupa kevalam
@KeerthanaKancharla-mj5cp
@KeerthanaKancharla-mj5cp 6 ай бұрын
God bless you
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen tq Sister
@prasanthmaggam
@prasanthmaggam 6 ай бұрын
🎉heart touch song.. congrats from joys professional recording studios guntur..❤
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen tq Brother
@sandyarani2941
@sandyarani2941 6 ай бұрын
Nenu oka hindhuvuni aina e pata naku chala baaga nachindhi na heydhayam kadhilinchindhi e pata eppatiki 150 sarlu chusanu wonderful song tq so much brother
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq so much Sister GOD BLESS YOU
@zionprayerhall.gopalapuram
@zionprayerhall.gopalapuram 6 ай бұрын
Praise god
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Amen
@devarakondavijayarao1188
@devarakondavijayarao1188 6 ай бұрын
🙏 prise the LORD brother 🙏
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Praise the lord
@user-gp8dk3yo4l
@user-gp8dk3yo4l 6 ай бұрын
Anna super song ❤❤❤
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq Brother devunikey Mahima
@BobbillapatiRajini
@BobbillapatiRajini 6 ай бұрын
Nice song brother praise the lord
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq Brother Praise the lord
@nallagorlavenkateswarlu-xm6zl
@nallagorlavenkateswarlu-xm6zl 6 ай бұрын
Praise the lord Anna nice song
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
Tq Brother
@oletisahithi7045
@oletisahithi7045 6 ай бұрын
🙏🙏
@pastorsagar
@pastorsagar 6 ай бұрын
🙌🙌👏🤝
@Josephprakash-
@Josephprakash- 6 ай бұрын
Praise the Lord brother 🙏🙏🙏
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН
This is not my neighbor  Terrible neighbor! #funny #zoonomaly #memes
00:26
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 38 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 4,8 МЛН
Asamanudu Full song | Telugu Christian Song | Bro.Chinny Savarapu | Pas.David Varma #Sudhakarrella
9:37
The New Life Ministries - Bro David Varma
Рет қаралды 257 М.
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 700 М.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 9 МЛН
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 90 МЛН