Shiva tandava stotram by BalajiSwami . Nagendra haraya song . 4k video. నాగేంద్ర హారాయ త్రిలోచనాయ.

  Рет қаралды 614,694

ayyappaswami devastanam koduru

ayyappaswami devastanam koduru

2 жыл бұрын

మరిన్ని భక్తి పాటల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ కార్యక్రమంలో పాటలు పాడిన వారు pedana బాలాజీ స్వామి వారు.
Contact number 8897374757
Music ఆర్కెస్ట్రషన్:-
keyboard - Ramakrishna. His channel link / @keysramakrishna5051
రిథమ్ ప్యాడ్ :- గణేష్
డొలక్ :- రమేష్
డప్పు. :- సుధాకుమార్
Live video :- శివరామకృష్ణ channel link :- / ayyappaswamidevasthana...
కోరస్ : - అనిల్ పసుపులేటి
భగవాన్
నాని
మాణిక్యల రావు
సురేష్
శివ నాగ
sounds :- karunamaya sounds
పడి మండపాలు కట్టబడును.
Contact number:- Balaji swami :- 8897374757
మరిన్ని భక్తి పాటలు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో edit by శివరామకృష్ణ. 9052878994 whatsapp:- chat.whatsapp.com/LkkhwMQQrdF...
Facebook:- / 445969775948169
Twitter:- Sivaram45276729/s...

Пікірлер: 74
@santhoshkumarsingupurapu9114
@santhoshkumarsingupurapu9114 7 ай бұрын
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ | డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || ౧ || జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధని | ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాట పట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || ౨ || ధరాధరేంద్ర నందినీ విలాసబంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మానమానసే | కృపాకటాక్షధోరణీ నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తుని || ౩ || జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణా మణిప్రభా కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే | మదాంధ సింధుర స్ఫురత్త్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || ౪ || సహస్రలోచన ప్రభృత్యశేషలేఖ శేఖర ప్రసూనధూళి ధోరణీ విధూసరాంఘ్రి పీఠభూః | భుజంగరాజమాలయా నిబద్ధ జాటజూటకః శ్రియై చిరాయ జాయతాం చకోరబంధు శేఖరః || ౫ || లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగభా నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకమ్ | సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః || ౬ || కరాళ ఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల- -ద్ధనంజయాహుతీకృత ప్రచండ పంచసాయకే | ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్రపత్రక- -ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే రతిర్మమ || ౭ || నవీనమేఘమండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహూ నిశీథినీ తమః ప్రబంధ బద్ధ కంధరః | నిలింప నిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః కళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః || ౮ || ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమప్రభా- -వలంబి కంఠ కందలీ రుచి ప్రబద్ధ కంధరమ్ | స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || ౯ || అఖర్వ సర్వమంగళా కళాకదంబమంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతమ్ | స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || ౧౦ || జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వస- -ద్వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళ ఫాలహవ్యవాట్ | ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ- -ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవః శివః || ౧౧ || దృషద్విచిత్ర తల్పయోర్భుజంగ మౌక్తిక స్రజో- -ర్గరిష్ఠ రత్నలోష్ఠయోః సుహృద్విపక్ష పక్షయోః | తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్ || ౧౨ || కదా నిలింపనిర్ఝరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతిః సదా శిరస్థమంజలిం వహన్ | విలోల లోలలోచనో లలామఫాలలగ్నకః శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహమ్ || ౧౩ || ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధిమేతి సంతతమ్ | హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || ౧౪ || పూజావసానసమయే దశవక్త్రగీతం యః శంభుపూజనపరం పఠతి ప్రదోషే | తస్య స్థిరాం రథగజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః || ౧౫ ||
@prasadp.n.v
@prasadp.n.v Жыл бұрын
స్వామి ఈ పాట అదిరిపోయింది.....
@spchandrarao8611
@spchandrarao8611 8 ай бұрын
స్వామి ఇలాంటి మంచి పాటలు ఇంకా ఎన్నో చేయాలని మనసార కోరుకుంటున్నాను. హర హర శంకర మహదేవ్
@AyyappaSwamidevastanamkoduru
@AyyappaSwamidevastanamkoduru 8 ай бұрын
ధన్యవాదములు
@ramachandrarao747
@ramachandrarao747 Жыл бұрын
OM Namah Shivaya
@anushajv6416
@anushajv6416 4 ай бұрын
Goosebumps song vintunte..... excellent work done by your team sir🙏🙏💐💐
@AyyappaSwamidevastanamkoduru
@AyyappaSwamidevastanamkoduru 4 ай бұрын
Thanks 🙏
@vodugumalli8428
@vodugumalli8428 Жыл бұрын
Supar om namah sivaya
@pavanisiri4485
@pavanisiri4485 Ай бұрын
Om nama shivaya 🙏🙏🙏🙏🙏
@brajanna7465
@brajanna7465 24 күн бұрын
Om namah shivaya ❤
@LakshmanPerika
@LakshmanPerika Ай бұрын
Om namah shivaya
@bgovindarao8609
@bgovindarao8609 9 ай бұрын
Good 💯 super 👍👍👍👍👍👍
@Nani_Pantham7773
@Nani_Pantham7773 7 ай бұрын
Super swamy
@lekharaju9410
@lekharaju9410 9 ай бұрын
Chaha baaga padaru swamy🙏
@Siva_Reddy...
@Siva_Reddy... Жыл бұрын
Super song highly energitic
@user-br5yl1cj6o
@user-br5yl1cj6o 4 ай бұрын
స్వామి ఈ పాట మొత్తం లిరిక్స్ పెట్టవా స్వామి
@AyyappaSwamidevastanamkoduru
@AyyappaSwamidevastanamkoduru 4 ай бұрын
Ok
@Ramakrishnayadav132
@Ramakrishnayadav132 Жыл бұрын
Super anami
@bhujangaraopaila6325
@bhujangaraopaila6325 6 ай бұрын
Chala chala bagundi
@PajjuruMounika
@PajjuruMounika 3 ай бұрын
Superb
@laxmi.sureshdasupatruni2270
@laxmi.sureshdasupatruni2270 Жыл бұрын
Omenamashivaya
@pullaganti-viswanath
@pullaganti-viswanath 2 жыл бұрын
ఓం నమఃశివాయ
@gangasanirajasekharreddy6169
@gangasanirajasekharreddy6169 2 жыл бұрын
Ra
@hanumareddyreddy379
@hanumareddyreddy379 2 ай бұрын
hara haraa Siva sivaa
@sreenugadamboina6194
@sreenugadamboina6194 Жыл бұрын
Ome namasivaya
@vravindrareddy4559
@vravindrareddy4559 18 күн бұрын
Om namasivaya
@bheemaraju7130
@bheemaraju7130 4 ай бұрын
Adhurs song...
@ramachandrarao747
@ramachandrarao747 Жыл бұрын
Super Swamy OM Namah Shivaya
@ravichandramadan8808
@ravichandramadan8808 6 ай бұрын
Om namah shivay shivaya
@Krishna-yb5mw
@Krishna-yb5mw Ай бұрын
Om namo shivaya 🙏🙏🌹🌹💐💐
@ramakrishnaramakrishna1701
@ramakrishnaramakrishna1701 4 ай бұрын
Super some
@AyyappaSwamidevastanamkoduru
@AyyappaSwamidevastanamkoduru 4 ай бұрын
Thanks
@manimanthena4225
@manimanthena4225 3 ай бұрын
👏👏👏👌👌👌🙏🙏🙏
@royalmalli6813
@royalmalli6813 Жыл бұрын
స్వరం చాలా క్షుణ్ణంగా ఉందండి
@user-zq9si9vk5b
@user-zq9si9vk5b 6 ай бұрын
❤💐
@BSubbu-cv4qe
@BSubbu-cv4qe 6 ай бұрын
Om.namashivaya
@lakshmimadhavi7572
@lakshmimadhavi7572 7 ай бұрын
𝑶𝒎 𝒏𝒂𝒎𝒂𝒉 𝒔𝒉𝒊𝒗𝒂𝒚𝒂
@satishkalidindi6764
@satishkalidindi6764 Жыл бұрын
Madi katavaram
@pavankumarnaidusammeta3268
@pavankumarnaidusammeta3268 Жыл бұрын
Madi kurada
@vravindrareddy4559
@vravindrareddy4559 6 ай бұрын
🙏🙏
@RaniRani-be8ox
@RaniRani-be8ox Жыл бұрын
Annayya nenu padali pata evvandi rasukunika thappulu rastanemo
@Nani_Pantham7773
@Nani_Pantham7773 7 ай бұрын
Nice voice Balaji swamy
@RaniRani-be8ox
@RaniRani-be8ox Жыл бұрын
Yenni patali kaligiunnay annya
@sivaganga5746
@sivaganga5746 Жыл бұрын
Om namashivaya
@purnimmacreations
@purnimmacreations 2 жыл бұрын
ఓమ్ నమః శివ
@user-su4uh9wn3n
@user-su4uh9wn3n 6 ай бұрын
స్వామి ఇది చినిమా లోనిద లేక దేని లోనిది
@AyyappaSwamidevastanamkoduru
@AyyappaSwamidevastanamkoduru 6 ай бұрын
One album
@AyyappaSwamidevastanamkoduru
@AyyappaSwamidevastanamkoduru 6 ай бұрын
Wone
@ravibharothu7384
@ravibharothu7384 3 ай бұрын
Swamy ee song lyrics pettara swamy please
@M.V.ROfficial
@M.V.ROfficial 6 күн бұрын
Swamy ee song ki lyrics pettandi swamy
@AyyappaSwamidevastanamkoduru
@AyyappaSwamidevastanamkoduru 5 күн бұрын
kzfaq.info/sun/PLbfudBhR9I7HNgXom2M5vtypo6g_vmtkY&si=smMPBinwj8HTnZK_ Lyrics song's link
@shiva-ug5zv
@shiva-ug5zv 8 ай бұрын
Ghosebums
@nagallarambabu4026
@nagallarambabu4026 7 ай бұрын
స్వామి ఈ పాట మొత్తం లిరిక్స్ పెట్టు స్వామి త్వరగా రిప్లై ఇవి స్వామి
@AyyappaSwamidevastanamkoduru
@AyyappaSwamidevastanamkoduru 7 ай бұрын
Lyrics song's: kzfaq.info/sun/PLbfudBhR9I7HNgXom2M5vtypo6g_vmtkY Lyrics song's play list
@kolatam9984
@kolatam9984 5 ай бұрын
1:46
@santhoshpilli8296
@santhoshpilli8296 Жыл бұрын
Lyrics pettandi Swami plz
@AyyappaSwamidevastanamkoduru
@AyyappaSwamidevastanamkoduru Жыл бұрын
Old song lo first comment lo ఉంది లింక్ షేర్ చేస్తాను wait
@kagithasasi1340
@kagithasasi1340 Жыл бұрын
@@AyyappaSwamidevastanamkoduru ee song lyrics pettandi swamy
@user-do2xo2mr2r
@user-do2xo2mr2r 7 ай бұрын
Swamy Balaji swamy ee song lyrics pettanadi swamy please swamy super gaa padaru swamy
@AyyappaSwamidevastanamkoduru
@AyyappaSwamidevastanamkoduru 7 ай бұрын
kzfaq.info/sun/PLbfudBhR9I7HNgXom2M5vtypo6g_vmtkY&si=1VmMY_4XumiL_bEB
@saiakki5576
@saiakki5576 Жыл бұрын
Swamy e song lyrics kavali padali ani anukutunna please swamy
@AyyappaSwamidevastanamkoduru
@AyyappaSwamidevastanamkoduru Жыл бұрын
Comments lo ఉంది చూడండి
@umapathikommoju8129
@umapathikommoju8129 7 ай бұрын
శివ రాజా శివ రాజా శివ ------- శివ రాజ 5.07 sec దగ్గర పదం clear గా లేదు స్వామి
@AyyappaSwamidevastanamkoduru
@AyyappaSwamidevastanamkoduru 7 ай бұрын
Ok
@AyyappaSwamidevastanamkoduru
@AyyappaSwamidevastanamkoduru 7 ай бұрын
కా మ ప్రియ
@BeesettiJanikisiva
@BeesettiJanikisiva 7 ай бұрын
లిరిక్స్ పెట్టండి స్వామి లిరిక్స్ కావాలి
@AyyappaSwamidevastanamkoduru
@AyyappaSwamidevastanamkoduru 7 ай бұрын
Lyrics song's: kzfaq.info/sun/PLbfudBhR9I7HNgXom2M5vtypo6g_vmtkY
@yandravenkatesh7267
@yandravenkatesh7267 Жыл бұрын
Om namo shivaya
@Srinivas-it8rw
@Srinivas-it8rw 7 ай бұрын
Om namahsivaya
@laxmi.sureshdasupatruni2270
@laxmi.sureshdasupatruni2270 Жыл бұрын
Omenamashivaya
@vravindrareddy4559
@vravindrareddy4559 6 ай бұрын
Om namasivaya
@krishnareddy9917
@krishnareddy9917 6 ай бұрын
Om namah shivaya
Kailasame Kapurama
7:15
Kumar Swamy - Topic
Рет қаралды 15 М.
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 47 МЛН
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 18 МЛН
Raghukula Tilaka Rara Lyrical Video || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy
5:10
Did you believe it was real? #tiktok
0:25
Анастасия Тарасова
Рет қаралды 40 МЛН
😆 @SantiOficialll @SantiFansshort @CAMILOAGUILLONN
0:15
Santi
Рет қаралды 4,6 МЛН
Incredible magic 🤯✨
0:53
America's Got Talent
Рет қаралды 21 МЛН