Hamara Prasad Sensational Latest Interview | Signature Studios

  Рет қаралды 311,765

Signature Studios

Signature Studios

11 ай бұрын

Hamara Prasad Sensational Latest Interview | Signature Studios
#hamaraprasad #bairinaresh #ambedkar #signaturestudios
Pls Subscribe:
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 4 900
@muralisix
@muralisix 11 ай бұрын
హమారా ప్రసాద్ గారు చెప్పేనిజాలు జీర్ణంచుకోడానికి నిజాయితీ ఉండాలి! జై హమారా ప్రసాద్ ఇజం!💪 జై హమారా ప్రసాద్ 🚩
@venkatbulodu5080
@venkatbulodu5080 10 ай бұрын
మనిషి అనేవాడు నిజాయితీ గా ఒక్కరోజు బ్రతికిన చాలు. “టైగర్”ప్రసాద్ అన్నా నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా వుంది👏👏👏🙏🙏🙏💪💪💪
@RamMohan-cl5ff
@RamMohan-cl5ff 10 ай бұрын
Dalitha prasad
@publicvoice4252
@publicvoice4252 10 ай бұрын
హమారా ప్రసాద్ అనేవాడు జంతువా మనిషి కదా బ్రదర్.... అందులో క్రూర జంతువు అంటే ఈ టైగర్ (జంతువు )ప్రసాద్ వలన మనుషులకు ప్రమాదం. కాబట్టి వెంటనే ఈ జంతువు ని బందించి బోన్( జైల్) లో వేయాలి
@samasrinu8674
@samasrinu8674 9 ай бұрын
మత వాధుల చేతిలో కుక్క వీడు హమారా గాడు.... వీడు నిజాయితీ పరుడ
@ExAnbedkarEast123
@ExAnbedkarEast123 5 ай бұрын
www.youtube.com/@ExAnbedkarEast123
@dsg4750
@dsg4750 5 ай бұрын
Really lot of information given by Prasad Garu... Reservation should be removed for the people who attained a better life..( a standard income) Which will help in creating a equal society.. Especially reservation should be removed for converted people..
@iam-zy6xg
@iam-zy6xg 10 ай бұрын
బైరి నరేష్ నాలుక ను చితక్కొట్టిన హమారా ప్రసాద్ అన్న ❤❤❤
@kanakaiahrudrarapu7655
@kanakaiahrudrarapu7655 5 ай бұрын
హ.ప్ర.చాల అబద్ధాలు చెప్పుతున్నారు, అది మీరు గొప్ప అనుకుంటున్నారా.
@lakshmanaraovelusuri1655
@lakshmanaraovelusuri1655 3 ай бұрын
నైస్ జోక్
@Jaisrirama546
@Jaisrirama546 3 ай бұрын
​@@kanakaiahrudrarapu7655 నీ దగ్గర ఎవిడెన్స్ వుంటే పెట్టండి
@chandraguptaobilisetti406
@chandraguptaobilisetti406 2 ай бұрын
Yes
@Jaisrirama546
@Jaisrirama546 2 ай бұрын
@@kanakaiahrudrarapu7655 నిజం ఏంటో నువ్వు చెప్పయ్య
@rvgamingworld7490
@rvgamingworld7490 10 ай бұрын
Hamara Prasad sir Super👍👍
@bhaskark7828
@bhaskark7828 11 ай бұрын
Video మద్యలో ...ఆగిపోయింది.. । దమ్ము లేదు full video చూపించడానికి. ।। జై హమర ప్రసాద్ అన్న
@pikkitechtuts1999
@pikkitechtuts1999 11 ай бұрын
idhi part 1, bro😊
@pikkitechtuts1999
@pikkitechtuts1999 11 ай бұрын
Thumbnail chudu
@kiranbabusannapu1385
@kiranbabusannapu1385 11 ай бұрын
Waste fellow hamara prasad
@Selfierajavlogs
@Selfierajavlogs 11 ай бұрын
నిజం సోదరా ఎడిటింగ్ బాగా చేశారు 😂😂
@viranshteja1655
@viranshteja1655 10 ай бұрын
Lucha prasad🎉
@deen9638
@deen9638 11 ай бұрын
As a Dalit … he changed my mind . Great sir 🙏 God bless all the Hindu Dalits
@pvsr9
@pvsr9 11 ай бұрын
You are Great brother for change your mind by using your wisdom through real facts put forth by Hamara prasad garu.Most of Hindu dalits are misguided by keeing these real facts in dark and with fabricated propaganda of falsehood as truth. You will be inspiration for others
@yashwanthyash6002
@yashwanthyash6002 11 ай бұрын
Nuvvu nijanga dhalidhuniki puttava mi nanna nijanga dhalithuda....
@CinemaTheatre-zw3cr
@CinemaTheatre-zw3cr 11 ай бұрын
Salute Anna nilanti vaadiki❤❤❤❤
@aravindyacharam8030
@aravindyacharam8030 11 ай бұрын
Bongem kadu orey oka 30 years kinda mana bathukulu ela unnayo imagine chesukondi ra .m change aindira ni mind. Ippudu ee gundu gadu inthala matladuthundu Ante daniki Karanam ambedkar
@baindlajayaraj7371
@baindlajayaraj7371 11 ай бұрын
@@yashwanthyash6002 అంటే ప్రశ్నిస్తే దళితులకు పుట్టనట్ట అంబీ
@human-centered
@human-centered 10 ай бұрын
మనిషిని మనిషిగానే చూడడం నిజమైన ధర్మం.
@venkatkumar3640
@venkatkumar3640 7 ай бұрын
Red Indians, Australian native people,kotladhi African people nu slavesgaa amminaa matham kachithamugaa manishini Manisha gaa choodaledhu
@Ram-iu9zj
@Ram-iu9zj 10 ай бұрын
కొన్ని వేల సంవత్సరాల క్రితం అన్నీ మతాలకు అన్నీ కులాలకు అతీతంగా గొప్పగా జీవించిన జీవన వీదానమే సనాతన ధర్మం అని నా ఒపీనియన్ ...బట్ హమారా ప్రసాద్ గారు సూపర్ గా మాట్లాడారు ....
@sarihaddu
@sarihaddu 10 ай бұрын
Bokkale
@amth3400
@amth3400 10 ай бұрын
ఆ కొన్ని వేల సంవత్సరాల టైం లైన్ ఎంటి? ఎప్పటి నుండి ఎప్పటి దాకా అలా అతీతంగా జీవించారు? ఆతరువాత ఏమైంది ఎందుకు మార్పు వచ్చింది? వీటన్నింటికీ ఆధారం ఎంటి?
@Ram-iu9zj
@Ram-iu9zj 10 ай бұрын
@@amth3400 దీనికి పెద్దగా ఆధారాలు అవసరం లేదు భయ్యా 7th to 10th క్లాస్ సోషల్ బుక్స్ చదివితే చాలు ....
@amth3400
@amth3400 10 ай бұрын
@@Ram-iu9zj నేను చదివే వచ్చాను బయ్యా ఇదంతా లేదు కదా ? సరే సెవెంత్ క్లాస్ లో ఏ బుక్ లో మీరు చెప్పినది చెప్పినట్టు ఉంది?
@Ram-iu9zj
@Ram-iu9zj 10 ай бұрын
@@amth3400 సింధు,హరప్పా నాగరికత నుండి నవీనాషిల యుగం వరకు చదువు మన జీవన విధానం ఉంటది కదా బ్రో
@gopikrishnavajha3332
@gopikrishnavajha3332 11 ай бұрын
ఒక ప్రశ్న అడిగినప్పుడు, దానికి ఇచ్చే సమాధానం పూర్తిగా వినే సహనం ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి ఉండాలి. మాటి మాటికీ అడ్డం పడ్డం మానేసి వివేకంతో ప్రవర్తించడం అలవాటు చేసుకోండి మిష్టర్ నరేష్.. జై శ్రీరామ్.. జై సనాతన ధర్మం.. 👏👏😂🌹🌹🌹ప్రసాద్ గారు మా భరత మాత ముద్దుబిడ్డ. 🙏🙏
@mdom2475
@mdom2475 11 ай бұрын
,,Jai,,beem,,5,,parsent,,brw❤
@nimmamahesh
@nimmamahesh 11 ай бұрын
Okkasari Mee number papandi
@swamyb6808
@swamyb6808 11 ай бұрын
వాడికి అంతలేదు.....మొన్న లలిత్ అన్న తో చేసినప్పుడు కూడా ఇలాగే జరిగింది..
@prince1129
@prince1129 11 ай бұрын
జై బీమ్
@prince1129
@prince1129 11 ай бұрын
లలిత్ గాడికి భయపడే వ్యక్తి కాదు నరేష్ అన్నా వాడికి వేదాలే తెలియదు
@sathyamahendra4220
@sathyamahendra4220 10 ай бұрын
Happy to see you sir HAMARA PRASAD garu
@subbunittala2012
@subbunittala2012 10 ай бұрын
Bairi గానికి...90 mm దిగింది...😂😂..ఇక జన్మ లో ఇంటర్వ్యూ అనడు...with reference..no loose talk..⭐
@sateeshlingayath137
@sateeshlingayath137 10 ай бұрын
Superb Answers Prasad Anna 🙏🚩
@pvsr9
@pvsr9 11 ай бұрын
Hamara prasad gari has great clarity of mind achieved throgh his vast knowledge on the subject. Each and everything , through out the interview revealed rightfulness.. we may find Bairi Naresh disarming smile is many times with bouncing back answers
@bloodz4933
@bloodz4933 11 ай бұрын
Pichoda hamara Prasad half knowledge tho matladthunadu adhe manu dharmam lo clear ga mention chesaru okka shudrudu Brahmim category iyna aa shrudu okka original Brahmin ki opposite ga matladithe notlo seesam posi champali ani rasi undhi.
@indra97
@indra97 10 ай бұрын
Super bro correct ga chepavu❤❤
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 10 ай бұрын
శివ తత్వం వారి ప్రశ్న. ఒకరి అవతారములో చంప బడిన రాక్షసులులో ఎక్కువ మంది శివ భక్తులే ఉన్నారు. కారణం ఏమిటో? ఇందులో ని చిక్కు ముడి తీస్తే చాలా బయటకు వస్తాయి. ఈ చిక్కుముడి తెలుసు కుంటే అసలైన సనాతన ధర్మం బయట పడుతుంది. ఒక వర్గాన్ని తక్కువ చేయడానికి ఎందుకు అలా వ్రాసారు? చంప బడిన రాక్షసులు లో ఎక్కువ మంది ఇక్కడే ఎందుకు పుట్టారు? అవి వాస్తవాలు అనుకుంటే దుష్టులుగా చిత్రీకరించిన వారిలో శివ భక్తులే ఎక్కువ మంది ఎందుకు ఉన్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు? మీకు తెలిస్తే చెప్పండి. తెలియక పోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి? అనేక జవాబులు వస్తున్నాయి. మరి మీ జవాబు ఏమిటో చూద్దాం! జై బ్రహ్మ తత్వము
@geteverything8252
@geteverything8252 10 ай бұрын
Super😂
@venkataravanavenkat8544
@venkataravanavenkat8544 10 ай бұрын
Kodaka karnatakaku ra ra ninnu thokkutham kojja prasad
@manohara93
@manohara93 11 ай бұрын
Jai shree Ram
@CHARAN_116
@CHARAN_116 10 ай бұрын
ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వందల ప్రశ్నలు హమారా ప్రసాద్ గారిని అడగాలని ఉంది 🔥🔥🔥🔥 మను ధర్మం ప్రకారం
@manojkumar143143143
@manojkumar143143143 10 ай бұрын
Bonglo Constitution mundhu adhi marchithe sagam daridram pothundhi panikimalina construction thuu
@gopijaganmohanreddy4051
@gopijaganmohanreddy4051 10 ай бұрын
​@@JaiSreeRama28:11
@dasmettu
@dasmettu 10 ай бұрын
హమారా ప్రసాద్ గారు ఈ రోజు మీరు ఇంత స్వేచ్ఛ గా మాట్లాడుతున్నారు ఇంత గౌరవంగా ఉన్నారు అంటే అది అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగ వల్లనే అని మర్చిపోయావ . అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు ఆయన అక్కడ ఉన్నారు
@9848mallikarjuna
@9848mallikarjuna 9 ай бұрын
Because of sardar Vallabhbhai Patel not ambedkar he is the president of human rights committee
@mohansoma7752
@mohansoma7752 Ай бұрын
ఔను ఎన్ని దేశాల్లో రాజ్యాంగం ఉంది జర చెప్పు ఇక్కడ హమారా ప్రసాద్ గారు ఫ్రూఫ్ తో సహా వివరణ ఇచ్చాడు ఇంక ఏం కావాలి
@navaneethamvemula3864
@navaneethamvemula3864 10 ай бұрын
Hamara Prasad means lot of guts, full clarity on issues and on Ambedkar. Daring and dashing hero
@Babu-wy7nz
@Babu-wy7nz 10 ай бұрын
The guest Prasad has clarity on what he is talking. Looks like he has done enough research on BSA.
@kapilavaipawan847
@kapilavaipawan847 10 ай бұрын
ప్రసాద్అన్న నీలాంటి వ్యక్తి నేటి పీడిత బీసీల సమాజానికి చాలా అవసరం జై శ్రీరామ్
@TeluguIndian729
@TeluguIndian729 11 ай бұрын
Hamara Prasad garu mee explanation with facts,Truth & Analysis👏👏👏👏 Thank You Sir🙏🙏 Jai Hinduism.. Jai Hindutva.. Jai Sanathana Dharmam.. Jai Bharat🙏🙏
@ksrinivasu3210
@ksrinivasu3210 10 ай бұрын
Prasad garu ..మీరెవరో తెలీదు గాని first time చూస్తున్న. సూపర్ sir Meeru ..health జాగ్రత్త మీరు చాలా కాలం ఉండాలి
@satyanandavvv9960
@satyanandavvv9960 10 ай бұрын
హమారా ప్రసాద్ గారూ మీ అనాలసిస్ చాలా చాలా అద్భుతంగా ఉంది మీ వాదం 200%కరెక్ట్.సమాజంలో అణగారిన వర్గాల వారికోసం ఏర్పాటు చేసిన హక్కులు 200% దుర్వినియోగం అవుతున్నాయ్ మీలాంటి వారే ఈ సమ సమాజాన్ని ఏర్పాటు చేయగలరు
@vasudev9496
@vasudev9496 10 ай бұрын
Hamara Prasad Annnnaaaaa Nuvvu Thopeeee. ✊✊✊✊✊✊✊✊
@IamHindustani460
@IamHindustani460 11 ай бұрын
Hindus brother hindu only never other religions be our brothers jai shree ram 🧡
@melodymusic3692
@melodymusic3692 11 ай бұрын
Prasad anna chala clear ga full confident ga matladuthunnadu.. 👌👌👌super anna..👌
@Melodic_insomnia
@Melodic_insomnia 10 ай бұрын
Sir this confidence comes only when we know the truth
@chaitanyavinnakota9909
@chaitanyavinnakota9909 10 ай бұрын
Pranam 🙏🙏 Hamara Prasad Garu. You are an excellent soldier of Sanatana Dharmam and an inspiration
@gopimudiraj5631
@gopimudiraj5631 10 ай бұрын
Nice information from prasad garu❤
@shivarudra9861
@shivarudra9861 10 ай бұрын
హమార ప్రసాద్ కు అభినందనలు, ధన్యవాదాలు
@RamMohan-cl5ff
@RamMohan-cl5ff 10 ай бұрын
Dalitha prasad jai
@rhvcghghknf
@rhvcghghknf 10 ай бұрын
ఇన్ని రోజులు ఇ సబ్జెక్టు అంటే భయపడే వాళ్లు, కానీ ప్రసాద్ గారు మీరూ చెప్పే విధానం చూస్తే, మాకు తెలియని యానో విషయాలు చెప్పారు, మీలాంటి వాళ్లు కులం పై రాజకీయం చేసే సన్యాసులకు ఒక వేపాన్ లాంటి వారు.. 🙏🙏
@suramonimallesh7289
@suramonimallesh7289 11 ай бұрын
ప్రసాద్ అన్న ని ఆరోగ్య జాగ్రత్త... నీవు మాకు చాలా అవసరం..... ని దగ్గర నుండి ఎంతో సమాజానికి పంచాలి.... జై శ్రీ రామ్.... 🙏🙏🙏
@ravimatapathi9136
@ravimatapathi9136 10 ай бұрын
ప్రసాద్ సార్ మీరు చాలా చక్కగా అన్ని విషయాల గురించి వివరించారు. ఇప్పటికైనా ప్రసాద్ గారిని అపార్థం చేసుకోకండి. ఆయన అంతరంగాన్ని అర్థం చేసుకోండి. అవాకులు, చెవాకులు పేలడం కాదు...అన్న గారికి హృదయపూర్వక నమస్కారములు.
@yendamurisrinivas6795
@yendamurisrinivas6795 11 ай бұрын
నా ఉద్దేశం ప్రకారం కుల వ్యవస్థ బైరు నరేష్ లాంటి వారి వల్లే మొదలయింది. ఎందుకంటే నరేష్ మాటల్లో నేను గొప్పవాడని నన్ను అందరూ గౌరవించాలి అన్న భావన కలిగింన్చెలా మాట్లాడుతాడు.
@SriluBalla
@SriluBalla 10 ай бұрын
Chala Correct ga chepperu
@shivaprasad724
@shivaprasad724 10 ай бұрын
హిందుత్వ లో కుల వ్యవస్థ అసలే లేదు బ్రో... వర్ణ వ్యవస్థ ఉంది... కాల క్రమేణా మనల్ని పాలించిన బ్రిటీషర్స్ వర్ణ వ్యవస్థ కాకుండా కుల వ్యవస్థను తెచ్చారు
@krishnaarjun6433
@krishnaarjun6433 10 ай бұрын
Anaa nejam teluko
@laxmanmokinapelli8009
@laxmanmokinapelli8009 10 ай бұрын
​@@shivaprasad724రామాయణం లో చాకలి నింద అన్న విషయం కూడా బ్రిటిష్ వాడే తెచ్చాడా బ్రదర్?
@RAJA1984ism
@RAJA1984ism 10 ай бұрын
Naresh sacchipoyadu anukunna inka brathikey vunnadu...Naresh dress bagundi
@shivabolguri8798
@shivabolguri8798 10 ай бұрын
ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పెరుగుతున్న ఆదరణ చూసి, డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వల్ల అంబేద్కర్ సిద్దాంతం అందరూ తెలుసుకొని sc st,bc లు ఒక్కటి అవుతున్నారని భయపడి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు 😂😂
@cherukusaikumar3546
@cherukusaikumar3546 10 ай бұрын
Huge respect to Hamara Prasad.
@umeshappu7273
@umeshappu7273 11 ай бұрын
Jai shree ram Prasad Anna. 🙏
@laxmansaketh2887
@laxmansaketh2887 11 ай бұрын
సమాజాన్ని పూర్తిగా చదివే అవశ్యాకత అందరిపైన ఉన్నది . జై......భీమ్👍
@yashodarambabu9368
@yashodarambabu9368 11 ай бұрын
Jai biri
@chandukunchala5583
@chandukunchala5583 11 ай бұрын
Half mind
@srinivasm6787
@srinivasm6787 11 ай бұрын
​@@chandukunchala5583u can debate with hamara Prasad and prove it bro
@HamaraPrasadN
@HamaraPrasadN 11 ай бұрын
@@jaibhim-qs7bj thanks
@T.S.A.P
@T.S.A.P 11 ай бұрын
జై మనుస్మృతి జై జై మనుస్మృతి
@filmypassion6250
@filmypassion6250 10 ай бұрын
అదే ఇంట్లో అన్నదమ్ములు ఒకరి మీద ఒకరు ఎగబడి కుక్కల్లాగా కరుసుకుంటున్నారు. కానీ ఆ కుక్కలు ఒక యజమాని చేతిలో బందీగా ఉన్నారు. ఆ యజమాని ఆ కుక్కల్ని వదిలేస్తే కరుసుకొని చస్తారు. వదిలెయ్యకపోతే ఆ యజమాని చేతిలో బందీలుగా ఉంటారు.కాబట్టి బందీలుగా ఉండదటమే మేలు అని అతను చెప్పిండు.ఈ కుక్కలు అన్నం కోసమో డబ్బు కోసమో కొట్టుకుంటే బాధలేదు కానీ ఈ కుక్కలు మతం కోసం కులం కోసం అంటరానితనం కోసం కొట్టుకుంటున్నరూ. అందుకే అతను అలాంటి స్వతంత్రాన్ని వద్దన్నారు.అయినా ఈ ఎదవతో మాటలు అనవసరం.
@dasarimurali1834
@dasarimurali1834 10 ай бұрын
Hamara Prasad Garu Thank you for your information.
@lingampallypraveen9791
@lingampallypraveen9791 11 ай бұрын
సూపర్ సార్ హమారా ప్రసాద్ గారు మీరు చాలా బాగా మాట్లాడారు సార్ ఈలాంటి ఇంకా చాలా డిబేట్ లో మీరు ఇ దేశంలో ఉన్న హిందూ ధర్మ వతిరేకులకు సమాధానం చెప్పాలి సార్ నీకు నా హృయపూర్వక ధ్యానవాదాలు ప్రసాద్ సార్ 🎉🎉🎉🙏🙏🙏🙏🙏💪💪💪🔥🔥🔥🔥
@arkillavenkatesh1961
@arkillavenkatesh1961 10 ай бұрын
హిందూ ధర్మాన్ని ప్రశ్నిస్తే హిందువులు ఎందుకు లొల్లి చేస్తున్నారు
@rsentertainers9505
@rsentertainers9505 10 ай бұрын
అంబేడ్కర్ ని ప్రశ్నిస్తే ప్రశ్న... హిందుత్వాన్ని ప్రశ్నిస్తే హిందూ వ్యతిరేకులా...? ఎక్కడ నుండి వస్తారురా మీరంతా...? రోజు రోజుకు ఉగ్రవాదులలా తయారవుతున్నారు....
@srinivaskommala8347
@srinivaskommala8347 10 ай бұрын
Avunu sir nijani kapadandi😊
@praveenkumar1665
@praveenkumar1665 10 ай бұрын
Ranu ranu bharatha desham lo verey mathala vallani nadi road meeda anyanga narikina evadu adgadu bhayya emann antey s adi ma sanathana dharmaam antaru e edavalu ala tayarayyaru
@jayapalaruna4221
@jayapalaruna4221 10 ай бұрын
Arey lucha vadu Prasad oka lucha
@maheshreddypally1570
@maheshreddypally1570 10 ай бұрын
ప్రసాద్ గారు మీ పోరాటం ఇలాగే ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్🚩🚩🚩
@ramlakshmancreations94
@ramlakshmancreations94 10 ай бұрын
DR NARESH ANNA💙✊✊ JAI BHEEM💙✊✊✊ Subject లేని వాడితో ఎందుకు అన్న ఈరోజు వీడు స్వేచ్చగా మాట్లాడుతున్నాడు అంటే అది అంబేడ్కర్ గారు కల్పించిన హక్కే లేకుంటే వీడి మూతికి చెంబు ముడ్డికి చీపురు కట్టుకుని వుండేవాడు కానీ ఎదో ఒకరోజు తెలుస్తది అంబేడ్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి మనకు హక్కులు కల్పించక పోతే ఈరోజు వాడిని గుడిలోకి కూడా ఎవ్వడు రానిచ్చేవాడు కాదు ఈరోజు వాడు స్వేచ్చగా వాడికి ఇష్టమైన దేవుణ్ణి పూజించుకునే హక్కు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హాక్కే అది తెల్సుకొర హమారా ప్రసాద్ గా
@nrmuni960
@nrmuni960 10 ай бұрын
Prasad garu ur great.. 👏Jai sanathana dharma and jai sree ram🙏🚩jai Bharat
@pbk9992
@pbk9992 11 ай бұрын
కొంత మంది కి చదువు చెప్పించాలని ప్రయత్నం చేసింది...వారిని కొంతమంది చదువుకోవాలనే వారికి అడ్డుగా నిలిపింది
@bairukrishna1
@bairukrishna1 10 ай бұрын
This is a lion entry, until the lion roars with clarity then the people know their humanity...Hamara prasad sir is great🎉🎉🎉🎉 .....
@bherhanabhotlavenkateshwar3556
@bherhanabhotlavenkateshwar3556 8 ай бұрын
Being bramin I support my respected guru sri HAMARA PRASAD. every statement of Sri HAMARA PRASAD CORRECT
@sriharisree1764
@sriharisree1764 10 ай бұрын
Excellent hamara prasad garu.... mee bhavaalu super.... oka avikeki ki mee samadanalu champa chellumanipinche samadanalu chepparu... excellent
@kalalivenkatgoud8779
@kalalivenkatgoud8779 11 ай бұрын
Jai shree Ram ❤️🚩🚩
@nagireddy8280
@nagireddy8280 10 ай бұрын
Great talented Hamara Prasad He is vast knowledge, he told clearly what is ambedkar
@The_guy5000
@The_guy5000 10 ай бұрын
Wonderful Mr Hamaara Prasaad Weldon
@MALLESH.1923
@MALLESH.1923 8 ай бұрын
Jai Sree Ram ❤ sir your are great konthamandhi gorelu moruguthunai Eppudu bhaga Artham indhi anukunta Jai Sree Ram hara hara mahadev
@narayana6825
@narayana6825 10 ай бұрын
కుటుంబంలో అన్న బలవంతుడు తమ్ముడు బలహీనుడు తమ్ముని అన్న దోచుకుంటున్న అప్పుడు పొరుగు వారు తమ్మునికి సహాయం చేశారు తమ్ముడు ఎవరికి మద్దతు తెలపాలి దోచుకున్న అన్న క సహాయం చేసిన పొరుగువారి క మనుధర్మ శాస్త్ర ప్రకారం కులం మారితే శూద్రుడు అయినా శివాజీ మహారాజ్ ను క్షత్రియుని గా ఎందుకు అంగీకరించలేదు పట్టాభిషేకం చేయడానికి బ్రాహ్మణులు ఎందుకు అంగీకరించలేదు అంబేద్కర్ అందరికీ సమన్యాయం చేయలేని స్వాతంత్రం వద్దన్నాడు తప్ప ఇంకా ఏదో కాదు
@vishnupatelreddy
@vishnupatelreddy 10 ай бұрын
అవును అవును అంబేడ్కర్ అన్నాడు నువ్వు పక్కనే ఉండి విన్నావు ముస్కొర బాబు మీరు మీ కుల పిచ్చి కులం పేరు చెప్పుకొని ఇంకా ఎన్నాలు రా రిజర్వేషన్స్ దొబ్బి తింటారు
@boyavenkatesulu7653
@boyavenkatesulu7653 10 ай бұрын
Anduke kadha ra prathi year Chatrapathi sivaji festival chesukuntamu pattabi shekam avasaram ledhu ra kutthe
@villans9879
@villans9879 10 ай бұрын
Iyana ki caste endi swamy iyana a cast iyana Nana great warrior iptiki chla mandi devudi lo koliche raju #jaishivaji
@anjaneyumamidipelly4005
@anjaneyumamidipelly4005 10 ай бұрын
అన్న సూపర్ జై భీమ్
@rameshrasoori4669
@rameshrasoori4669 11 ай бұрын
He clearly said in the book called Anhillation of cast that no freedom is not required
@bloodz4933
@bloodz4933 11 ай бұрын
Freedom evariki vasthundhi e desham upper castes ki andhuke ambedkar clear ga cheppadu na prajalaki venaka padda vargalaku ekkada swathantram vasthadhi ani alanti swathantram naku avasaram ledhu ani cheppadu .e matram telidhaa pichapuk ga
@indra97
@indra97 10 ай бұрын
​@@bloodz4933first clear ga artham chesko ra video lo clarity ga chepadu
@kumarkk532
@kumarkk532 10 ай бұрын
@@bloodz4933 Ee Desham lo 85% mandi Pranjalu dalitulu kaaru , 85% mandiki svatantram raaks povatam correctaa , 15% mandiki svatantram raakapivatam correctaa ?
@laxmanreddyr2239
@laxmanreddyr2239 10 ай бұрын
Hamara Prasad 👌
@srikrishnaprabhu4887
@srikrishnaprabhu4887 7 ай бұрын
Good one ...Hamara Prasad🎉
@Narahari1927
@Narahari1927 10 ай бұрын
Good explanation HAMARA Prasad 👍🤝
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 10 ай бұрын
శివ తత్వం వారి ప్రశ్న. ఒకరి అవతారములో చంప బడిన రాక్షసులులో ఎక్కువ మంది శివ భక్తులే ఉన్నారు. కారణం ఏమిటో? ఇందులో ని చిక్కు ముడి తీస్తే చాలా బయటకు వస్తాయి. ఈ చిక్కుముడి తెలుసు కుంటే అసలైన సనాతన ధర్మం బయట పడుతుంది. ఒక వర్గాన్ని తక్కువ చేయడానికి ఎందుకు అలా వ్రాసారు? చంప బడిన రాక్షసులు లో ఎక్కువ మంది ఇక్కడే ఎందుకు పుట్టారు? అవి వాస్తవాలు అనుకుంటే దుష్టులుగా చిత్రీకరించిన వారిలో శివ భక్తులే ఎక్కువ మంది ఎందుకు ఉన్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు? మీకు తెలిస్తే చెప్పండి. తెలియక పోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి? అనేక జవాబులు వస్తున్నాయి. మరి మీ జవాబు ఏమిటో చూద్దాం! జై బ్రహ్మ తత్వము
@Jaisrirama546
@Jaisrirama546 3 ай бұрын
​@@sodhinchusadhinchu6707దాని అర్దం ఏమిటి అంటే అధర్మం వైపు వుంటే ఎంతటి వాడైనా సరే ధర్మం చేతిలో ఓడిపోవాల్సిందే వాడు ఎంతటి భక్తుడైన సరే అంతటి భక్తుణ్ణి శివుడే స్వయంగా దండన విధింస్తాడు అని అర్దం శివ భక్తుడైన విష్ణు భక్తుడైన అధర్మం వైపు వుంటే చివరకు ధర్మం చేతిలో ఓడిపోక తప్పుదు అని
@thumbainarsimulu7288
@thumbainarsimulu7288 11 ай бұрын
Hamara Prasad 1000 correct 💯 super
@srinupappu2608
@srinupappu2608 11 ай бұрын
Vadu ela correct ra...yadava.... Santana dharama...antte ento ...kuda cheppaledu...prasad gadu...
@srinupappu2608
@srinupappu2608 11 ай бұрын
Vadu ela correct ra...yadava.... Santana dharama...antte ento ...kuda cheppaledu...prasad gadu...
@balagopalangundeboiana7308
@balagopalangundeboiana7308 10 ай бұрын
Superb Hamara Prasad !!! bairi naresh needs big time improvement on his knowledge, beliefs and interviewing skills.
@HKsTech.Info.
@HKsTech.Info. 7 ай бұрын
Very nice to know about Mr.Prasad
@Lets_tri
@Lets_tri 11 ай бұрын
ఈ fake అంబేద్కరిస్ట్ లు చెయ్య బట్టి.. అంబేద్కర్ fans కూడా బయటకి చెప్పుకోలేక పోతున్నారు.. ఆ meaning a మార్చేసిపడేసిండ్రు ఎధవలు.. చాలా చక్కగ వివరించారు గురూజీ... ఈ విషయాన్ని కింది స్థాయి వరకు తీసుకపోవాలి గురువు గారు.. అమాయక ప్రజల్ని ఈ కొడుకుల స్వార్ధం కోసం తప్పుదోవ పట్టిస్తున్నారు...
@maheshgajji8946
@maheshgajji8946 11 ай бұрын
Sir meer meaning cheppdi sir
@Lets_tri
@Lets_tri 11 ай бұрын
@@maheshgajji8946 నమస్తే బ్రదర్, నేను బహుజన సమాజిక వ్యక్తి ని, నాకు అంబేద్కర్ పట్ల అభిమానం గౌరవం ఉంది. కాని అగ్రకులాల పైన ఉన్న దృష్టి కోణం వల్ల హిందుత్వం పైన విషం చిమ్మరాదు. మన మంతా(భారతీయులం) బానిసలమే గత 600+200 సంవత్సరాలు. కాని మనుస్మృతి వల్ల అని మనల్ని తప్పుదోవా పట్టిస్తున్నారు. మన ఆడపిల్లలకు కులం వారీగా రేట్ ఫిక్స్ చేసి లవ్ జిహాద్ చేస్తున్నారు, ఎవరు నోరు మెదుపారు, wb లాంటి స్టేట్ లో మన బతుకుల గురించి తెలుసా.. హిందువుల పైన దాడులు అనె పేరు తో మన బహుజన ఆడపిల్లలే టార్గెట్.. కేరళ లో 40000 ఆడ పిల్లలు మిస్సింగ్ అన్నారు.. కాని, కేరళ స్టోరీ లో ఒక iyyar, క్రిస్టియన్, కమ్యూనిస్ట్ కి చందిన పిల్లల్ని చూపించారు, ఇంకా 30000 పైచిలకు మన ఆడపిల్లల జీవితాలు లెక్క లేదా, ఎవడు ప్రశ్నించడన...? ఇంకా చాలా ఉంది బ్రదర్, తప్పుగా భావించకు మిత్రమా ఆలోచించు, ని ఆవేశం మంచిదే కాని మనం చూస్తున్న కోణం మార్చితే మన బతుకులు మారుతాయి... జై భీమ్ జై హింద్ 🙏🏻
@darlingsfan9482
@darlingsfan9482 11 ай бұрын
​@@Lets_trinenu bc nee ambethkar chesindi mumatiki tape hinduvu aani kerala cinema aantuntunavu rajagam prakaram reservations tisukuntunameru hinduvu lee ledu matam maripoyara aayite christian aa cinema lo e rodu vunayi gaa ambethkar ideology edesaniki manchidi kadu kula nirmulana aani dalithululanu matam maramanavadini yemicheyali
@kummarisathish4117
@kummarisathish4117 11 ай бұрын
Hello ambedkar gaaru chesina thappu yenti sir konchem chepandi
@SuryaSridhargoud99
@SuryaSridhargoud99 11 ай бұрын
​@@kummarisathish4117manushastram chadavakundane daanni tagulabettina lucha gadu vadu
@psram6257
@psram6257 10 ай бұрын
ప్రసాద్ గారు మీ యొక్క సేవలు ఈ సమాజానికి ఎంతో అవసరం
@robertdowneyjr84
@robertdowneyjr84 10 ай бұрын
Akali ga unnavariki annam pettada leda job echada
@subbaraoalapati3318
@subbaraoalapati3318 10 ай бұрын
super anna
@owncomment
@owncomment 10 ай бұрын
​@@robertdowneyjr84 kadhu Ambedkar Peru chippi youth ni misleading chisthunna varini raksithunnadu
@kumarpraveen1249
@kumarpraveen1249 10 ай бұрын
ప్రసాద్ అన్న సూపర్ ❤
@yvinodyerragorla3077
@yvinodyerragorla3077 10 ай бұрын
First time mimmanli chusaa sir me meadha chala respect perigindhii sir jai shree krishna ❣️❤️ tiger 🐯 Prasad
@freefiretelugugaming2651
@freefiretelugugaming2651 10 ай бұрын
Excellent answers giving.
@policepatelabhilashgoud3594
@policepatelabhilashgoud3594 11 ай бұрын
Jai Sri Ram
@malleshvendikolu4771
@malleshvendikolu4771 10 ай бұрын
భారతదేశం లో పురాతనమైనది సనాతన ధర్మం హ్యాట్సాఫ్ hamara prasad 🙏🙏 జై శ్రీరామ్
@adarshaadi929
@adarshaadi929 10 ай бұрын
Great leader humara Prasad anna jai shree ram
@hmbasavaraj2170
@hmbasavaraj2170 9 ай бұрын
King legend hamara prasad
@gollaprabhhu
@gollaprabhhu 10 ай бұрын
Hamara Prasad Garu. You did expressed very well and handled it very carefully. Moreover, you have explained who are enemies and who are friends to Sanathan Dharma. We would need healthy debates rather than personalized. Questions to be framed which are relevant to the topic. Especially, do you look after cows at home? We are treating cow is out Matha so when you treat Matha, she is Matha at all the time and no need to personally groom them. Questions to be matured enough. I am not criticizing it is a thought and I feel the debate should be healthy and educated to the viewers. I hope this is ok to take it easy with my suggestion. Hamara Prasad Garu well done sir and really appreciated for your patience to answer the questions. Jai Hind🙏
@ravikumar-hd5mi
@ravikumar-hd5mi 11 ай бұрын
hamara prasad chala baga chepparu sir
@rajuchinchalam2885
@rajuchinchalam2885 10 ай бұрын
సనాతన ధర్మం అర్ధం తెలియని హమారా ప్రసాద్ మీరు హిందుత్వం కోసం పోరాడతారా
@BalarajuProjects
@BalarajuProjects 10 ай бұрын
Hamara Prasad.. Well Done👍
@vijayk7395
@vijayk7395 11 ай бұрын
Its Most awaited interview in recent days ..... Hamara Prasad speaks logically with facts... 👏
@sujanchaitanya4402
@sujanchaitanya4402 11 ай бұрын
Yes correct
@sathilee4130
@sathilee4130 10 ай бұрын
bongem kadu
@user-shiv-om
@user-shiv-om 11 ай бұрын
హమారా ప్రసాద్ గారికి మనఃస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏 జై శ్రీరామ్ జై హింద్ 🙏🙏🙏 భారత్ మాతాకీ జై 🙏🙏🙏
@VinniBK..1
@VinniBK..1 11 ай бұрын
Lavadaga moddagudu
@baindlajayaraj7371
@baindlajayaraj7371 11 ай бұрын
@@user-im9df2zx1s అది మీ పని బెల్లం పెట్టుకొని cheekandi
@truedemocracy2173
@truedemocracy2173 11 ай бұрын
​@@user-im9df2zx1sidi ra Mee bathuku. Idee nijam. Mee pempakam inthe. Mee jaathi inthe. Ivvee maatalu, ivvee bathukulu
@user-shiv-om
@user-shiv-om 11 ай бұрын
@@VinniBK..1 నాది నీకు బాగా నచ్చింది అనుకుంట? 😂😂😂
@user-shiv-om
@user-shiv-om 11 ай бұрын
@@user-im9df2zx1s ఓక అమ్మ కి అయ్యకి పుడితే మంచిగా వస్తాయ్ మాటలు
@human-centered
@human-centered 10 ай бұрын
ప్రజలకు ఉపయోగం లేని ధర్మం కంటే ఉపయోగపడే సామాజిక ధర్మమే గొప్పడి
@shatrughansinha596
@shatrughansinha596 10 ай бұрын
కరెక్ట్
@anjaneyumamidipelly4005
@anjaneyumamidipelly4005 10 ай бұрын
అన్న సూపర్ జై భీమ్
@apollo15.chandra54
@apollo15.chandra54 10 ай бұрын
హమారా ప్రసాద్ గారు నాకు మీ ఆశయాలు చాలా బాగున్నాయి మీరు అంత చక్కగా చెపుతుంటే బైరి నరేష్ గారూ విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు దానికి కారణం అతను పూర్తిగా హిందూ వ్యతిరేకి కాబట్టి అతను 99% హిందూ వ్యతిరేకి గా మాట్లాడుతారు 1% మాత్రమే ముస్లిం మరియు క్రిస్టియన్ కోసం మాట్లాడుతారు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం హిందువుల గురించి మాట్లాడినట్టు కుంచం ముస్లిం వాళ్ళని టార్గెట్ చేస్తే అప్పుడు నరేష్ గారి పరిస్తితి ఏమిటి అనేది అర్థం కావట్లేదు
@vishnuabhi5934
@vishnuabhi5934 10 ай бұрын
అబ్బా... ఇన్ని రోజులు అంతో ఇంతో సబ్జెక్ట్ ఉండే ఉండి ఉంటదిలే అనుకున్నాను! ఈరోజుతో అంత క్లియర్ అయింది....
@chukka738
@chukka738 10 ай бұрын
జిల్లా ల వ్యాప్తంగా మండల స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము జై హమారా ప్రసాద్ అన్నగారు 👌🚩
@ryapanisayanna187
@ryapanisayanna187 6 ай бұрын
హమారా ప్రసాద్ గారు మిరు చెప్పే వరకు మకు తెలియదు నిజం గా సారు మేము అంబేద్కర్ గారే రాశారు అనుకున్న ఇన్ని రోజుల కు తెలిసింది నిజం థాంక్స్ సారు
@varlaanji5810
@varlaanji5810 10 ай бұрын
U r right sir
@anoopgoudrangu1145
@anoopgoudrangu1145 11 ай бұрын
Thanks ra ayya.. motthaniki full video pedthunnandhuku 🙏
@HDJy.254
@HDJy.254 11 ай бұрын
Namaste
@grrreddy5273
@grrreddy5273 11 ай бұрын
😂
@parimca
@parimca 11 ай бұрын
Last Punch super "Ati telivi...."
@mounikanalla5258
@mounikanalla5258 8 ай бұрын
I am supported to Hamara Prasad..Bairi naresh Hindu matam gurunvhi matladatadu..kani Christian and Muslim matam gurinchi ekkada kuda matlada ledu.
@venkatramanamurthy6792
@venkatramanamurthy6792 5 ай бұрын
హమారా ప్రసద్ గారు వితండవాదులతో ఇంటర్వ్యూ లో పాల్గొనకoడి. జయహో హమారా ప్రసాద్
@xtgamer8550
@xtgamer8550 10 ай бұрын
Hamara prasad is biggg inspiration n to all
@yaminibabu2304
@yaminibabu2304 10 ай бұрын
Hamara Prasad garu gives a pounded clarity
@chittoorrajendraprasadmn8919
@chittoorrajendraprasadmn8919 10 ай бұрын
I am not belongs to… I am not belongs to… idi Ekkadi English Bairi Naresh P.Hd garu…….?
@BadrinathGoud999
@BadrinathGoud999 10 ай бұрын
Respected Hamara Anna hamara prasad 💥
@user-xp9hp9md8x
@user-xp9hp9md8x 11 ай бұрын
Jai shree ram jai bheem
@krishnakumarkumr5713
@krishnakumarkumr5713 11 ай бұрын
జై శ్రీ రామ్ అన్న నమస్తే. సనాతన ధర్మం అంటే సృష్టి. సృష్టి అంటే సనాతన ధర్మం ఎపుడు పుతిందో ఎవరికి తెలీదు
@user-zn8iw7gp2h
@user-zn8iw7gp2h 4 ай бұрын
బైరి నరేష్ చక్కగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. హమారా ప్రసాద్ సమాధానాలు చెప్పలేక ఫోన్లో, laptap లో రిఫరెన్స్ వుంది చెప్పటం ఎంత వరకు కరెక్ట్.
@MyCollectionz
@MyCollectionz 10 ай бұрын
Hamara Prasad. : Full clarity person Bairi : totally crazy ...no clarity
@ganapatithamad5177
@ganapatithamad5177 11 ай бұрын
ఎవరి అభిప్రాయం వారు చెప్పవచ్చు. రాజ్యాంగం రచన లో చాలా మంది వున్నారు కాని అందులో అంబేద్కర్ గారు భాదత్య చాలా గొప్పది. ఒక విగ్రహం తయారు చేయాలంటే శిల్పి తో పాటు హెల్పర్స్ కూడా వుంటారు. 🙏
@banothsurender3148
@banothsurender3148 11 ай бұрын
అందరూ ముఖ్యమే, నేనే గొప్ప అంటేనే తప్పు.
@ganapatithamad5177
@ganapatithamad5177 11 ай бұрын
@@banothsurender3148 శిల్పి పేరే చెబుతారు. వరల్డ్ కప్ లో ధోని లా
@suryabhagawan1520
@suryabhagawan1520 11 ай бұрын
@@banothsurender3148 అందరూ సమానంగా జీవించాలి అని కోరుకున్న వ్యక్తి అంబేద్కర్
@sivaganga1432
@sivaganga1432 11 ай бұрын
జై ప్రసాద్ జై ఆంధ్ర
@bharatchary
@bharatchary 11 ай бұрын
1935 Chatter చట్టం గూర్చి మీరు తెలుసుకోవాలి.. మన రాజ్యాంగంలో 75% అందులోని భాగమే...
@EDUCATION-4All
@EDUCATION-4All 10 ай бұрын
Good discussion and clear explanation of Prasad ji
@priyankachowdary2917
@priyankachowdary2917 10 ай бұрын
Kudos hamara prasad sir
@ravipaila8601
@ravipaila8601 10 ай бұрын
తండ్రి పోలీస్ గా రిటైర్ అయ్యి, ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్లు దళితులు అయి వుండకుడదా naresh గారు? "మీ తండ్రిగారు పోలీస్ గా రిటైర్ అయ్యారు, ఆర్థికంగా బలంగా ఉన్న మీరెలా దళితులు అని అనుకుంటున్నారు?" అని అడుగుతున్నారు? అంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళందరూ దళితులు, ఆర్థికంగా బలంగా వున్న వాళ్ళు ఉన్నత కులస్థుల???
@vinnychotu
@vinnychotu 11 ай бұрын
Jai hindhu 🚩Jai Bharath🇮🇳
@sureshk4471
@sureshk4471 10 ай бұрын
Hamara Prasad anna 🙏
@mariselvam1710
@mariselvam1710 10 ай бұрын
Hamara Prasad Loni yedhavani prajalaku chupinchina bairi naresh gaariki 🙏
@uppuamaresham3105
@uppuamaresham3105 10 ай бұрын
హమారా ప్రసాద్ గారు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు 🚩👍🙏👌
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 176 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
KA Paul Sensational Interview with Anchor Ramulamma | Dial News
29:11
Armoor MLA Paidi Rakesh Reddy POWERFULL PROMO ||@Signature Studios
5:46