Bairi Naresh Sensational Interview | Bairi Naresh Comments On Ayyappa Swamy | SumanTV

  Рет қаралды 138,467

SumanTV

SumanTV

Жыл бұрын

Watch►Bairi Naresh Sensational Interview | Bairi Naresh Comments On Ayyappa Swamy | SumanTV
#bairinaresh #ayyappaswamy #sumantv
SumanTV is an official KZfaq Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. #SumanTV #SumanTVNews #SumanTeluguTV .Suman TV is stepping ahead of other brands on KZfaq with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNewsSumanTV

Пікірлер: 2 200
@remeshb7455
@remeshb7455 Жыл бұрын
ఇలాంటి నాలెడ్జి ఉన్న వ్యక్తులతో ఇంటర్వ్యూ చేసేవారు కూడా వీరిలా మంచి నాలెడ్జి ఉన్నావరితో చేయించడం మంచిది అని నా అభిప్రాయం.. ఇలాంటి నాలెడ్జి లేని యాంకర్ ని వేరే వంట వార్పు లాంటివి చేయిస్తే మంచిది 👍🏻
@remeshb7455
@remeshb7455 Жыл бұрын
నువ్వు రాజ్యాంగం ని గౌరవించే దానివి అయితే కొట్టొచ్చు అంటావా.. నువ్వు ఇంత స్వేచ్ఛగా బతకడానికి కల్పించిన రాజ్యాంగనికి నువ్ ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా తల్లి.. నీకో దండం అమ్మా ఇన్నాళ్లు నీ యాంకరింగ్ చూసి ఏమో అనుకున్న నీ తెలివి ఏంటో ఈ ఇంటర్వ్యూ చూశాకా తెలిసింది తల్లి.. నా msg నువ్ తప్పకుండ చదవాలి అనుకుంటున్నా.... 🙏🙏
@AtheistHumanist
@AtheistHumanist Жыл бұрын
తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత ఈ డైలాగ్ కరక్ట్ గా సూట్ అవుతుంది ఈ యాంకర్ గారికి
@sudharani5857
@sudharani5857 11 ай бұрын
Super అన్న మంచి మాటలు చెప్పావ్ అన్న ఈ ప్రజలకి ఎంత చెప్పినా అర్థం కాదు ఇంకా దేవుడు దేవుడు అంటారు తెలుసుకుంటే వాళ్లకి మంచి జరుగుతుంది నేను మాత్రం నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను
@Debba1984
@Debba1984 Жыл бұрын
నేను తెలివిగా ప్రశ్నలు అడుగుతున్నాను, అనుకుంటూ ఫీల్ అవుతూ, పిల్ల బచ్చా ప్రశ్నలు వేస్తున్న, anchor అమ్మ
@Shyamnsam
@Shyamnsam Жыл бұрын
అమ్మా నువ్వు ఉప్పల్ బాలు, రాకేష్ మాస్టర్, అగ్గిపెట్టె మచ్చ, లోకులు కాకులు ఆంటీ లాంటి వాళ్ళను మాత్రమే....... Interview చేయండి.
@ebbathwarsachinkumar7765
@ebbathwarsachinkumar7765 Жыл бұрын
😂
@mallepoguaelisha1113
@mallepoguaelisha1113 Жыл бұрын
Correct
@saikumaryelagonda
@saikumaryelagonda Жыл бұрын
😂😂😂😂😂
@gudellysaikumar5701
@gudellysaikumar5701 Жыл бұрын
Rakesh master gurinchi neeku m telusu raa pilla bachaa..😡😡
@kishore775
@kishore775 Жыл бұрын
సుమన్ టీవీ కి దమ్ముంటే అనుకుంటే ఈ యాంకర్ తో బాబు గోగినేని తో ఇంటర్వ్యూ చెయ్యండి , ఇలాంటి యాంకర్స్ వల్ల క్రెడిబిలిటీ ఆఫ్ ది బేస్ మరియు పోతుంధీ.
@saikrishnamudrakola5746
@saikrishnamudrakola5746 Жыл бұрын
Yes bro okate arustundi childish mentality kavochu anchor di..
@pradeepkumarbandi5582
@pradeepkumarbandi5582 Жыл бұрын
Nejame brother okasari babu gogineni tho interview unty sariga answee estadu
@peddiparshuramulu2316
@peddiparshuramulu2316 Жыл бұрын
మీరు కూర్చోబెట్టండి లేదా ఇదే క్వశ్చన్ ను మీ బాబు కు పంపించండి జవాబు చెప్పమను
@KiranKumar-qc8qn
@KiranKumar-qc8qn Жыл бұрын
బాబు గోగినేని గారినీ ఇంటర్వ్యూ చేసే దమ్ము,ధైర్యం ఈ ఎంటైర్ ఛానెల్ కె లేదూ.....😂😂😂💪💪💪
@sudhaharisudha4093
@sudhaharisudha4093 Жыл бұрын
ఒక సామెత ఉంది తెలిసిన వారి కైనా చెప్పవచ్చు తెలియని చెప్పవచ్చు దీన్ని సగం పనిచేస్తుంది సగం పని చేయడం లేదు దీన్ని జర్నలిస్టు లేదా యాంకర్ చేసిన వాదికి బుద్ధుందా మరొక దీనికి డార్విన్ సిద్ధాంతం ఏ తెలియదంటే ఇదే అసలు ఏమి చదువుకుంది బండి సంజయ్ అడిగాను అని చెప్పారు దాని యొక్క వివరాలు మీ సుమన్ టీవీ చూపించండి
@ramchandarnagula5042
@ramchandarnagula5042 Жыл бұрын
యాంకర్ కు క్వశ్చన్లు వేయడానికి రాలేదు అయినా నరేష్ అన్నాగారు మంచి సమాధానం ఇచ్చారు
@royalsmahesh2299
@royalsmahesh2299 Жыл бұрын
Ni puku ra
@mrluckystylish857
@mrluckystylish857 Жыл бұрын
Moda pattuko Naresh lanzodukude makelwde
@Kompelly_raju
@Kompelly_raju Жыл бұрын
యాంకర్ ముందు నువ్వు ఎం మాట్లాడితున్నావో కనీసం నీకు అయిన అర్ధం అవుతుందా ? ఈ వీడియో అర్ధం కావాలి అంటే నువ్వు ఒక ప్రేక్షకారాలుగా మళ్ళీ వీడియో చూడు నీకు తెలివి తేటలు నీకె అర్ధం అవుతాయి😂
@madhuelugu
@madhuelugu Жыл бұрын
అక్క చిన్న పిల్లల ఇంటర్వ్యూ అడిగెల ఉంది నువ్వు అడుగుతుంటే అన్న చెప్పే సమాధానాలు నీకు అర్దం కావడం లేదు ఆయనతో సరి తుగే ప్రశ్నలు నువ్వు అడగలేక పోతున్నావు
@banapuramanandrao5687
@banapuramanandrao5687 Жыл бұрын
నారీష్ ని ఏ దుకు మీరు పిలిచి అతనిని మనుకో అని మీరు చీపొదు❤జే బిమ్ జే ఇన్సన్
@pprasadarao7865
@pprasadarao7865 Жыл бұрын
ఎలపుట్టారు? అంటే మెటర్నిటీ వార్డు కు తీసుకెళ్లండి, నర్స్ కు అప్ప జెప్పండి.
@NanduSankar-bu5ki
@NanduSankar-bu5ki Жыл бұрын
యాంకర్ ఏమి హర్హత ఉందని నరేష్ గారిని ఇంటర్వ్యూ చేసిందో నాకు అర్ధం కావడంలేదు.. సుమన్ tv గురించి మంచి అభిప్రాయం ఉండేది.. ఇప్పుడు పూర్తిగా దొబ్బింది... నరేష్ గారు మీరు సూపర్ సార్.. Good ఇంఫర్మేషన్ థాంక్స్ సార్..
@ajaykumarv085
@ajaykumarv085 Жыл бұрын
Nandu , naresh gandu gadu. Aaa lanjja kodukulu vadi Amma pugistada leka deguthada
@sardarmukesh9104
@sardarmukesh9104 Жыл бұрын
Eddi puvvu ra nuvvu
@srinugudla5953
@srinugudla5953 Жыл бұрын
ఈ అర బుర్ర పోరి జర్నలిస్ట్ ఎందిరా నాయనా
@arunbojju3
@arunbojju3 Жыл бұрын
Naresh Anna garu super 🙏🙏🙏
@shaikhussain-sj3xf
@shaikhussain-sj3xf Жыл бұрын
Anchor beautiful 💟💟💟💟... But...sad .... No knowledge.........
@sirlikesavarao127
@sirlikesavarao127 Жыл бұрын
అన్నా, తింగరీ ధాని తిక్క ప్రశ్నకు ఓపిక నశించిన ఓర్పుగా సమాదానం చెప్పిన నీ సహనాని కి శతకోటి జై భీం లు, జై insan...
@bhuvanchandrareddy1010
@bhuvanchandrareddy1010 Жыл бұрын
Yes😂
@seenaseenu6827
@seenaseenu6827 Жыл бұрын
నేనైతే ఈపాటికి సహనం కోల్పోయి దబిడి దిబిడే అయ్యేది
@gomasarajababu709
@gomasarajababu709 Жыл бұрын
Yankargaru midaggara adaralunte chupinchandi devunidi deyyayandi
@gomasarajababu709
@gomasarajababu709 Жыл бұрын
యాంకర్ thalakaya panichesthunda
@kishoremallamari2973
@kishoremallamari2973 Жыл бұрын
ఇంటర్వ్యూ చేసే యoకార్ గారికీ విషయ పరిజ్ఞానాన్ని లేదు అందుకనే వితండ వాదన చేస్తూ తోధరపడుతొధీ
@harikishannomula550
@harikishannomula550 Жыл бұрын
దేవుడు ఉన్నాడు అని యాంకర్ గారిని నిరుపించమనండి.... ఏ రకంగా ఉన్నాడో
@narsimhacheera1797
@narsimhacheera1797 Жыл бұрын
బ్రోకర్ అంటే స్వార్థమే పరమావధిగా పని చేస్తారు.మధ్యవర్తి కేవలం హోదా,గౌరవం కోసం పని చేస్తారు... సగం సదివినోడికి...అర్థం కాదు....పర ,అపరా విద్యలు శోధిస్తే....కొంత తెలుస్తుంది....ఇతనికి ఎన్ని జన్మలైనా ఆ స్థాయి రాకపోవచ్చు.
@travelgeek9568
@travelgeek9568 Жыл бұрын
​@@narsimhacheera1797 Broker ki equivalent Telugu word cheppagalaraa
@saibabu6636
@saibabu6636 Жыл бұрын
Correct
@-account5358
@-account5358 Жыл бұрын
Avunu brother
@creativeboysnelagonda4871
@creativeboysnelagonda4871 Жыл бұрын
ఈ యాంకర్ కి తొందరెక్కువ తెలివి తక్కువ.ఇలాంటి half knowledge యాంకర్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం నగేష్ అన్న ఖర్మ
@Games-uz2rd
@Games-uz2rd Жыл бұрын
Half knowledge e kadu asalu brain e ledu
@kvenkateswarareddyreddy2454
@kvenkateswarareddyreddy2454 Жыл бұрын
Orei devudu pavar plant ☘️ ra antha suluvuga artham kavu
@sriharirajulapati204
@sriharirajulapati204 11 ай бұрын
Yess
@Ramakrishnanomula
@Ramakrishnanomula Жыл бұрын
Anchor nene intelligent ankuntundi Chala attitude tho matladtundi Bairi naresh kante nene telvikalla Danni ani prove cheskundam ankuntundi😂
@shailendhar2251
@shailendhar2251 Жыл бұрын
ఈ యాంకర్ నిజంగా నిబ్బే.
@atheist259
@atheist259 Жыл бұрын
Simple logic religious books లో ఉన్న విషయాలు wrong......... science books లో ఉన్న విషయాలు correct...... అని bairi Naresh గారు చెప్తున్నారు....... కావాలంటే మొద్దు anchor religious books లో ఉన్న విషయాలు correct .......science books లో ఉన్న విషయాలు wrong అనీ నిరూపించా వచ్చు కదా...... అపుడు దేవుడు ఉన్నాడు అనీ bairi Naresh తో పాటు అందరూ నమ్ముతారు........simple logic...... దేవుడు లేకపోతే universe ఎలా వచ్చింది అనీ మొద్దు anchor question ❓........simple question మరి దేవుడు ఎలా వచ్చాడు......❓ మీరు creator నీ నమ్ముతున్నట్టు అయితే...... మరి creator నీ create చేసిన creator ఎవరు.....❓ మీరు evolution నీ నమ్ముతున్నట్టు అయితే మీకు దేవుడి తో పనిలేదు.......... చాలా మంది anchor లాంటి మొద్దు గాళ్లు దేవుడు లేడు అనటానికి proof ఏంటి అని మొద్దు ప్రశ్నలు అడుగుతున్నారు......proof అడగాల్సింది దేవుడు ఉన్నాడు అని అన్న వాళ్లని దాన్ని వుంది అనీ propose చేసిన వాళ్లని proof అడగాలి...... ఆ మాత్రం minimum common sense లేకుండా questions and arguments చేస్తారు......anchor లాంటి మొద్దు గళ్ళు....
@kannakanna1502
@kannakanna1502 Жыл бұрын
Great broo 🙌 jai bheem
@desireddiaudisesha2283
@desireddiaudisesha2283 Жыл бұрын
నరేష్ గారూ ! మీరు జీరో నుంచి మీరు స్వయం కృషితో ఎదిగారు అని నాకు అర్థం అయ్యింది * నిజాన్ని తెలుసుకోవడం లో మీరు కొంత వరకు ( కొన్ని కోట్ల మంది తెలుసుకోలేని విషయాన్ని ) తెలుసుకున్నారు * నేను సిఎం కృషితో ఎదిగిన వాడిని కాదు " అందువలన , మీరు Great అని ఒప్పుకో దానికి సిగ్గిపడను * నా దృష్టిలో మీరు కారణ జన్మ వ్యక్తి వి * I hope We will meet One Day , whenever, our Time permits to do So * Be Happy * police సంక్షంలో మిమ్మలి భాధ పెట్టడం దీనికి ? అని ఆలోచిస్తే , నా మనసు నాకు చెప్పిన కారణం ఏ మిటి అంటే •••••••• ప్రజాస్వామ్య వ్యవస్థ విలువ మీ మనుసులో నాశనం చేయడానికి అయివుంటుంది అని అనుకుంటూ వున్నాను * Be Happy Sir * చెడు అలవాట్లకు దూరంగా ఉండండి *
@devuduimandi5650
@devuduimandi5650 Жыл бұрын
Anchor garu mee brain level 8 th class below student la undhi.Naresh sir meeku salute.....
@rajinikanthkamepally8219
@rajinikanthkamepally8219 Жыл бұрын
Super naresh అన్న anchor కి సుక్కలు చూపించారు
@KumarGade-no5pl
@KumarGade-no5pl Жыл бұрын
సుమన్ టీవీ యాంకర్ కు అవగాహన లేదు దయచేసి ఇలాంటి ఆ కళ్ళు పెట్టి సుమన్ టీవీ ఛానల్ ను కించపరచలేదు సూర్యుడు గురించి తెలవకుండా సూర్యుడు దేవుడు మాట్లాడుతున్నావా ఈ చదువు అసలు ఏమైంది అమ్మా నీ టాలెంట్ స్కూల్లో పదో తరగతి లో మీ సోషల్ టీచర్ చెప్పలేదా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం గాని నీకు సోషల్ టీచర్ చెప్పలేదా పేస్ ఎలా ఉందని చెప్పలేదా నీకు అవగాహన లేకుండా ఎందుకమ్మా ఇంటర్వ్యూ చేస్తారు టిఆర్పి కోసమా ఇచ్చే పైసలు కోసమా ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు దానికి దగ్గర ఆచరణ ఉండాలి
@TheSouth-Indian_MovieLover
@TheSouth-Indian_MovieLover Жыл бұрын
యాంకర్ కి థాంక్స్ చెప్పాలి 😂, తన అజ్ఞానం మూలంగా , బైరి నరేష్ గారి జ్ఞానం అందరికీ తెలిసింది.... I love this interview 😅
@brochemmanuel
@brochemmanuel Жыл бұрын
ఎవరి నమ్మకాలని వారు గౌరవించువించుకుందాం🙏🙏 అందరికీ ప్రకటించుకుందాం!
@YusufKhan-cp2yx
@YusufKhan-cp2yx Жыл бұрын
Asalu devude ledhu ante nv enti evari namakam vallaku antunnaru🙄
@collectivepost12
@collectivepost12 Жыл бұрын
యాంకర్ ఇంటర్వ్యూ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగానే ఉంది . ఇలాంటి (నిబ్బి,నిబ్బాలతో) వాళ్ళతో ఇంటర్వ్యు అవైడ్ చేయ్ నరేష్ అన్న
@VSALLINONECREATIONS
@VSALLINONECREATIONS Жыл бұрын
Yes....
@yejjusaikiran8630
@yejjusaikiran8630 Жыл бұрын
Yes brother
@zoomin6420
@zoomin6420 Жыл бұрын
Yes...bro
@penkatilingaiah3810
@penkatilingaiah3810 Жыл бұрын
Hatsup Anna 🙏నువ్వు రియల్ హీరో ఈ సిగ్గులేని మూర్ఖపు సమాజం నుంచి అమాయకులను కాపాడాలని చేసే ప్రయత్నంలో మీరు సఫలీకృతం కావాలని కోరుతూ మీ అభిమాని
@_BHAVANI_TEAM
@_BHAVANI_TEAM Жыл бұрын
Big fan of you naresh anna
@gadiharitha3681
@gadiharitha3681 11 ай бұрын
Manjusha garu mee paina chaala respect undedi.. Before this interview... But not now.. Sorry to say this... But...Thanks for introducing Naresh garu... 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 This is for Naresh garu..
@Kompelly_raju
@Kompelly_raju Жыл бұрын
యాంకర్ నీకు ఒక విషయం మీద కూడా కనీస అవగాహన లేదు కాబట్టి నువ్వు మళ్ళీ ఇలాంటి విషయల మీద ఇంటర్వ్యూ చెయ్యకు 😂
@srinupesala5676
@srinupesala5676 Жыл бұрын
Haiii bhiri anna nuvvu super second ambedkar in society...love u bro
@jupakavenkatvenkateswarlu384
@jupakavenkatvenkateswarlu384 Жыл бұрын
Thanks
@sreenivasulu1474
@sreenivasulu1474 Жыл бұрын
బైరి నరేష్ గారు మనుషులు చాలా సమస్యలతో సతమత మవుతు మనశ్శాంతి కోసం దేవుని స్మరిమ్చేదానికి ఏకాగ్రత కోసం దైవ మందిరములు నిర్మించుకొని అక్కడ కొద్ది సమయము కేటాయించి ఆనందిస్తున్నాడు.కాని దానివలన ఎవరికీ నష్టం లేదు.మీరు తెలుకోవాలనుకుంటే ఇంకా కొంత మంది మేధావులను కలసి మీకున్న సమస్యను తెలుకోవడం తప్పు కాదు.కాని మీరు ఇంత చిన్న వయసులో అన్ని తెలిసిన వాడి వాలే అందరిని విమర్శించడం మంచిది కాదు.మీరు ఇంకా తెలుకోనవలసినది చాలా ఉంది .మీరు పరిపక్వత చెందిన నాటికి మీరు చాలా జన్మలు ఎత్తవలసి ఉంటుంది.మిడిమిడి జ్ఞానముతో అందరిని విమర్శించ వద్దు. ఇంకా చాలా తెలుసుకోండి .
@ravindrababu9226
@ravindrababu9226 Жыл бұрын
Half knowledge anchor.. matladedi complete cheyanivatle.. and her intention can see clearly to prove he's wrong..
@durgaraopasupuleti1262
@durgaraopasupuleti1262 Жыл бұрын
అమాయకపు చెల్లికి తెలివైన నరేష్ తమ్ముడు సమాధానం బావుంది.
@katamraju8113
@katamraju8113 Жыл бұрын
నీకు అల అనిపించిందా bro.
@thapasviraj7771
@thapasviraj7771 Жыл бұрын
Naresh you are so good real hero
@sureshlaishetty1554
@sureshlaishetty1554 Жыл бұрын
అన్నా మీరు ఒక జ్ఞాని..కానీ మీరు చూసినవే నిజాలు అనుకోవడం మూర్ఖత్వం.
@IsmailSheikh-ev4xb
@IsmailSheikh-ev4xb Жыл бұрын
ఒక మనిషిని మనిషిని ఆదుకుంటేనే ఆదుకున్న వాని దేవుడు అంటారు
@PavanKalyan-uu2gq
@PavanKalyan-uu2gq Жыл бұрын
Apko koi b kuch help Kare samjo tho.. o...une Kare samaj thee....yah Alla beech ke karaya samaj thee....??
@ramadevikruparamadeviyesu3559
@ramadevikruparamadeviyesu3559 Жыл бұрын
ఈ యాంకర్ కి బుర్మ లేదు
@andeepgaddala1996
@andeepgaddala1996 Жыл бұрын
నాలెడ్జి ఉన్న యాంకర్ ను తీసుకురండి
@lalithamohan8729
@lalithamohan8729 Жыл бұрын
she is a mad interviewer.she is unfit to be an anchor . Naresh wise answers most appreciable.
@parameshammeesala-bd2ol
@parameshammeesala-bd2ol Жыл бұрын
అన్న ఓపికతో సమాధానం చెప్పుతున్నావ్ జై భీమ్ అన్న
@sudheerkumar856
@sudheerkumar856 Жыл бұрын
జై భైరి ✊✊✊🤝 అన్నా... ఈమెకి నిన్ను ఇంటర్వూ చేసే అర్హత లేదు.
@bhaskarbrock-dc4ot
@bhaskarbrock-dc4ot Жыл бұрын
కచ్చితంగా నిజం బ్రదర్
@shekarpg5437
@shekarpg5437 Жыл бұрын
Nu vara e Mata andaniki sigugaledu
@ravikumarsomarala4950
@ravikumarsomarala4950 Жыл бұрын
Good bro
@naveenmahan
@naveenmahan Жыл бұрын
Midday kudvu vandi
@shivajikalamoori9920
@shivajikalamoori9920 Жыл бұрын
కరెక్ట్ జ్ఞానం లేని యాంకర్
@ramojigugulothu1181
@ramojigugulothu1181 Жыл бұрын
యాంకర్ నోరు ముయిoచినా బైరి నరేష్😮
@srk929
@srk929 Жыл бұрын
జ్ఞానవంతులు అజ్ఞానుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చాలా కష్టం
@prasad228
@prasad228 Жыл бұрын
వియ్యానికైన , కయ్యనికైన , సమ ఉజ్జి ఉండాలి.. 7th class ఫెయిల్డ్ లెవెల్ ల్లో వున్న మెంటాలిటీ తో వున్న. వారి తో. మీరు interview చెస్తున్నారు.. మీ valuble టైం ఎంత వేస్ట్ అవుతోంది. సార్... సుమన్ టీవీ ఇంట్వ్యూలో ఉండండి.. తెలివైన యాంకతో మాత్రమే. Interview lu చెయ్యండి సార్ please...👍👍
@nagarajudnr9296
@nagarajudnr9296 Жыл бұрын
Ilanti howle gallani interview cheyyadam thappe
@buraravikumar8703
@buraravikumar8703 Жыл бұрын
Nuv cheppindi 100% nijam devudu ledu deyyam ledu
@andeepgaddala1996
@andeepgaddala1996 Жыл бұрын
సుమన్ టీవీ వాళ్లు హాఫ్ నాలెడ్జ్ యాంకలను కాకుండా నాలెడ్జ్
@JANAVAHINI230
@JANAVAHINI230 Жыл бұрын
అధి వుప్పల్ బాలు గాడిని ఇంట‌ర్వివ్ చేయ‌డం క‌రెక్ట్
@pradeepyadav93918
@pradeepyadav93918 Жыл бұрын
ఇందులో నాకు అర్థమైనది ఏమిటంటే కామెంట్ చేసే ప్రతి ఒక్కడు క్రిస్టియన్ 😅😅😅😅
@user-jy7un8bj3c
@user-jy7un8bj3c 11 ай бұрын
100% right of Naresh as talking each and every word... We agreed And anchor nee okey okka question ki solid answer Babu Gogoneni garu daggara vundhi ... So .. take interview by him ...
@rebelrebel5424
@rebelrebel5424 Жыл бұрын
Anchor teliviki జోహార్లు 🙏🙏🙏🙏 Rip suman tv anchors
@creatorgirithoughts7057
@creatorgirithoughts7057 Жыл бұрын
😂😂😂😂😂
@IND86114
@IND86114 Жыл бұрын
😂😂😂
@stylishstarak2255
@stylishstarak2255 Жыл бұрын
😅😅😅😅 Jo har
@bramakrishna7635
@bramakrishna7635 Жыл бұрын
యాంకర్ గారు మీరు ఎంత చదువుకున్నారు ఫస్ట్. ఒక్కసారి మీ ఇంటర్వ్యూ చేసిన వీడియో మీకు మీరే ఒకసారి చూసుకోండి మీరు అడిగే కోషన్స్ ఎంత ఫన్నీగా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే ఈ కామెంట్స్ మొత్తం చదవండి. Sumantv వాళ్ళు ఇంటర్వ్యూ పిలిసే వ్యక్తి ఎలాంటి వాడు అతని నాలెడ్జ్ ఎంత అలాగే ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి నాలెడ్జ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి ముఖ్యంగా పురాణాల మీద.
@srinivaskallemkallem433
@srinivaskallemkallem433 Жыл бұрын
కరెక్ట్ చెప్పారు భయ్యా.... ఆమె కు ఏమి తెలియడం లేదు 😭😭😭😭
@chapalamadugubharathkumar8865
@chapalamadugubharathkumar8865 Жыл бұрын
Same feeling
@villagefoodchallenge9218
@villagefoodchallenge9218 Жыл бұрын
ఏవండీ యాంకర్ గారు మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేశాను అనుకుంటున్నారా మీ జ్ఞానం సరిపోదు నిన్ను చూస్తుంటే నాకే జాలి వేస్తుంది
@venkatasatyanarayanagollav8578
@venkatasatyanarayanagollav8578 Жыл бұрын
Thank bro, samajaniki chala chala avasaram, once again thank you bro
@kavallasuresh9478
@kavallasuresh9478 Жыл бұрын
ఒకవేళ మరోసారి బైరి నరేష్ అనే ఒక పరిశోధకున్ని ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటే ఒక matured అలాగే తాను కూడా కాస్త చదివి ఉన్న వ్యక్తులని వ్యాఖ్యతగా ఉంచండి అని suman tv కి సవినయంగా కోరుతున్నాను
@prudhvi0831
@prudhvi0831 Жыл бұрын
నమ్మను అనే వ్యక్తిని వంద questions అడుగుతారు. గుడ్డిగా నమ్మే వారిని రెండు questions అడగడానికి రాదు. వీళ్ళు ఏమి జర్నలిస్ట్లో ఏమో..??
@Ajay.226
@Ajay.226 Жыл бұрын
☑Correct
@GRaju-ko4ss
@GRaju-ko4ss Жыл бұрын
Nejame bro
@SHILPAKALACREATIONS
@SHILPAKALACREATIONS Жыл бұрын
నిజమే అన్న
@yasamveeraiah24
@yasamveeraiah24 Жыл бұрын
అన్నా.నిజమే...
@Alhamdulillah..72
@Alhamdulillah..72 Жыл бұрын
Femas avvatanike idanthaa
@HarrisVid
@HarrisVid Жыл бұрын
ఆయన లాంటి వారి వల్లనే సమాజం కి ఉపయోగం
@srikanthbanty1297
@srikanthbanty1297 Жыл бұрын
Super Anna❤
@Dk-bl2xw
@Dk-bl2xw Жыл бұрын
waste anchor సబ్జెక్టు లేదు ఇంకో దాడిలో చేసినవారిని ఇంటర్వ్యూ చేయలేదు గొడవలు పడండి తనుకు చావండి చట్టని చేతిలోకి తీసుకునవని కూడా ఇలా నరేశ్ బ్రదర్ చేసినట్టు అడిగే ధమ్మ ఉందా tspsc లీక్ చేసిన వాలను అండ్ ssc పేపర్ లీక్ చేసినవాని మి స్టూడియో కి పిలిచి ఎందుకు ఇంటర్వ్యూ చేయడం లేదు. just మీది రేటింగ్ కోసం చేస్తునట్టు అనిపిస్తుంది????? నరేశ్ బ్రదర్ సబ్జెక్టు ఊనా వాలా తో ఇంటర్వ్యూ ఇవండి dont weast ur time
@telangharish8467
@telangharish8467 Жыл бұрын
👌👌👌
@Jaipal_rathod_offical
@Jaipal_rathod_offical Жыл бұрын
Super Anna
@the7013
@the7013 Жыл бұрын
వీడు మత పిచ్చి వాడు
@user-gg2gu2oz7j
@user-gg2gu2oz7j Жыл бұрын
అన్న so funny😂 అన్న only one జై భీమ్✊✊ జై నరేష్ అన్న
@mrrakeshkanne251
@mrrakeshkanne251 Жыл бұрын
With out sugar
@medchalamganesh7016
@medchalamganesh7016 Жыл бұрын
I appreciate baire naresh ,E alochanulu prati manashiki ravali. Appude lokagyanam telustundi.
@vamshilingala1835
@vamshilingala1835 Жыл бұрын
Rip suman TV Great question akka 🤦
@madhuKamepally-hu1bz
@madhuKamepally-hu1bz Жыл бұрын
మిమ్మలని interview చేసే నాలెడ్జ్ యాంకర్ గారికీ లేదు అన్న.
@Srinivaspurella
@Srinivaspurella Жыл бұрын
Avuna nijama
@aravapraneethkumar1452
@aravapraneethkumar1452 Жыл бұрын
Yes amme em matladthundho yendhuku matladthundho kuda teliyatla😄😄😄😄
@kannakanna1502
@kannakanna1502 Жыл бұрын
Anchor akka ki 97℅ kante 3 % yee ekkuva anta em pichollu unnaru ra ayya. Anchor akka thelivi ki em ichina thakkuve 😂
@jaswanthgaming8033
@jaswanthgaming8033 Жыл бұрын
హిందువులు కూడా ఒక్క దేవుడు ఉంటే బాగుండేది.
@brochemmanuel
@brochemmanuel Жыл бұрын
బైరి నరేష్ గారు సృష్టి ఎలా వచ్చిందో మానవుడు ఎలా వచ్చారో మీ చదువుకున్న నమ్మకాన్ని పెట్టుబడి చారు అదే నమ్ముతున్నా అన్నారు అలాగే ప్రతి వ్యక్తి కూడా ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు దాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు
@bkamala2352
@bkamala2352 Жыл бұрын
Super message Anna
@yakannaaluri9248
@yakannaaluri9248 Жыл бұрын
మేదావుల దగ్గరికి ,ఇంటర్వూకి పంపించే అప్పుడు కొంచెం అనుభవం,మరియు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండే వారిని పంపాల్సింది,,
@remeshb7455
@remeshb7455 Жыл бұрын
అవును అన్న
@jannusamrat9499
@jannusamrat9499 Жыл бұрын
You are so intelligent broo...💪💪💪
@remeshb7455
@remeshb7455 Жыл бұрын
ఇదే సుమన్ టీవీ లో రోషన్ అన్న, నాగ్ అన్న, గీతాంజలి లాంటి మంచి మంచి యాంకర్ లు ఉన్నారు......
@remeshb7455
@remeshb7455 Жыл бұрын
Qns అడుగుతుంది ans చెప్పకముందే మళ్ళీ qns వేయడం.. మీరు యాంకర్ ఎలా అయ్యారు అండి మీ పేరేంటో...... సుమన్ టీవీ వారికీ నా విన్నపం nxt ఈమె ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేప్పుడు సబ్జక్ట్స్ నేర్పించి చేయించండి ప్లీజ్ 🙏🙏.. లేదా వేరే మంచి మంచి యాంకర్ లు ఉన్నారు మీ సుమన్ టీవీ లో వారితో చేయించండి...
@vollavojumahesh1606
@vollavojumahesh1606 Жыл бұрын
Super Anna Awesome ✊
@kirant3826
@kirant3826 Жыл бұрын
Anchor don't know how to interview that person. She is asking silly questions.
@gummadi.fathimamaryfathima6631
@gummadi.fathimamaryfathima6631 Жыл бұрын
bidda naresh babu God bless u 😊❤️ I bless u go ahead , u r super , nothing will stop u,
@yashyadav3734
@yashyadav3734 Жыл бұрын
Vadiki god ee ledu anta nu Mali god bless you antav enti ra koja na ______😂
@swarnalatha5514
@swarnalatha5514 Жыл бұрын
గ్రంథస్తం ఎక్కడ చేశారు రా నాయనా... తెలిసీ తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో నీకు తెలిసిందే ప్రపంచ అన్నట్టుగా మాట్లాడి నీలాగే ఉన్న ఇంకొంతమంది తెలిసి తెలియని వాళ్లని పాడుచేయకు బైరి నరేష్ బాబు
@almiletibadri783
@almiletibadri783 Жыл бұрын
అన్న నువ్వు చాలా గ్రేట్,ఎందుకంటే ఆమెకు జ్ఞానం లేదు
@mdeepika4856
@mdeepika4856 Жыл бұрын
దీనికి కామెడీ వాళ్ళని ఇంటర్వ్యూ కి సరిపోతుంది నీలాంటి వాళ్ళకి సరిపోదు జై బైరి
@Raviravirnr
@Raviravirnr 11 ай бұрын
Naresh anna great 👍👍👍
@ATRAVELERSDIARY241
@ATRAVELERSDIARY241 Жыл бұрын
Naresh గారు మీరు అవేశాన్ని తగ్గించుకుంటే మాటలో క్లారిటీ, యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం, జనాలకి విజ్ఞానం అన్నీ వస్తాయ్, యాంకర్ గారు మీరు అడిగే ప్రశ్నలో మీకు అవగాహన, విజ్ఞానం లేకపోతే ఎదుటి వాళ్ళనుండి సమాధానం proper రాబట్టలేరు.. Debate చెయ్యలేరు.. ఇద్దరు క్లారిటీ miss అయి మమ్మల్ని confuse చేసారు.. Sorry take it as my humble request... Please be clear and give us clear info. And help us to gain knowledge..
@rajuerram1856
@rajuerram1856 Жыл бұрын
Anchor Akka Knowledge ki 🙏
@srujanrontala39
@srujanrontala39 Жыл бұрын
43.35 anchor గారి చెంప చెల్లుమన్నది
@sriram-nt3mk
@sriram-nt3mk Жыл бұрын
👍
@creatorgirithoughts7057
@creatorgirithoughts7057 Жыл бұрын
😂 exactly
@punyakotikumarpunyakotikum4169
@punyakotikumarpunyakotikum4169 Жыл бұрын
జన్మలో ఐదో తనం గురించి మాట్లాడదు....😁
@ramkiran7005
@ramkiran7005 Жыл бұрын
If it is Babu Gogineni, the interviewer would have run away from that place. Naresh patiently answered every question. Seems like she is not the correct person to take interview on a topic which is debatable.
@srikanthputta-jq2je
@srikanthputta-jq2je Жыл бұрын
👏👏
@gaddamshankar1462
@gaddamshankar1462 Жыл бұрын
ఇంటర్వ్యూ చేసే వారు హుందాగా, ప్రశ్న ద్వారా జనాలకు మంచి సందేశాన్ని ఇవ్వటానికి ఉండాలి కాని.
@manojkumar-wd5ov
@manojkumar-wd5ov Жыл бұрын
Anchor ki oka dannam
@chavanramchandar9438
@chavanramchandar9438 Жыл бұрын
Will do search and find out 🙂
@gadiharitha3681
@gadiharitha3681 11 ай бұрын
Naresh garu meeru chaala clarity ga chepthunnaru sir... Chinnappati nundi chadivinavi anni gurthu vachai... Please manjusha garu meeru maree daarunamga maatladuthunnaru andi..
@shailendhar2251
@shailendhar2251 Жыл бұрын
నరేష్ అన్నని ఇంటర్వ్యూ చేసే అర్హత దీనికి లేదు అని నా అభిప్రాయం.
@srujanrontala39
@srujanrontala39 Жыл бұрын
Yes bro😂😂
@user-hd1yc3dn9d
@user-hd1yc3dn9d Жыл бұрын
Yes
@chandavijaykumar1670
@chandavijaykumar1670 Жыл бұрын
Yes... Lkg student adiginatlu ga aduguthundhi questions😂
@bhaskarbrock-dc4ot
@bhaskarbrock-dc4ot Жыл бұрын
కచ్చితంగా నువ్వు చెప్పింది నిజం బ్రో.
@vidyasagarmaramulla8988
@vidyasagarmaramulla8988 Жыл бұрын
S Bro😂😂😂
@Maheshrkpet
@Maheshrkpet Жыл бұрын
అమ్మ యాంకర్ మన Qualification ఏంటి తల్లి యనకటికి భర్త చనిపోతే భార్య కూడా మంటలో సతిసహగమనం ద్వారా దుకేది మీరు కూడా అదే ఫాలో అవుతారా సోదరి
@vangivarapunaveen8576
@vangivarapunaveen8576 Жыл бұрын
😄
@shekarpg5437
@shekarpg5437 Жыл бұрын
Ni mokamu ni qualification enti adu cheputhu na vindaniki suguga ledu ra job kotamanu sudam vadini vadu entha mogodo
@sriram-nt3mk
@sriram-nt3mk Жыл бұрын
@@shekarpg5437 nv chala chaduvukunatunavu youtube lo coment pettadam thappa nv em pikalevu
@sathishnaluvala6096
@sathishnaluvala6096 Жыл бұрын
నిజంగా మనుస్పృతిని అమలు పరిస్తే ఇప్పుడు సనాతన ధర్మం అన్న వాళ్ళే వద్దు బాబోయ్ అంటారు. సతీసహగమనం ఒక్కటి అమలు చేస్తే ప్రతి స్త్రీని సనాతన ధర్మం దూరం చేస్తుంది. కొత్తగా పెళ్లయిన జంట అయిదవ తనం గురించి తెలిస్తే ఆ భర్త కూడ దూరం అవుతాడు. ఒక ధర్మాన్ని అనుసరించలంటే దాన్ని మొదట సదవలి.
@yerriswamy9516
@yerriswamy9516 Жыл бұрын
ముందు ఆ anchor ని మార్చండిరా బాబు , ఒక వ్యక్తితో ఇంటర్వ్యూ చేసే ముందు ఎం ఎం అడగాలో ఎలా ఇంటర్వ్యూ చేయాలో నేర్పించండిరా, పూర్తిగా Nill Knowledge ఉన్నవాళ్ళను anchor గా పెట్టడం ఎఆంత్ర బాబు వీడియో చూడలేక చేస్తున్నాం, ఆ బైరి నరేష్ చెప్పే మాటలు విందాం అనుకుంటే ఈ anchor ఎం మాట్లాడుతుందో ఎం క్యూషన్స్ అడుగుతుందో దానకన్న అర్థం అవుతుందా, కర్మ రా నాయనా, మంచి anchor తో ఇంటర్వ్యూ చేపించి ఉంటే బాగుండు.
@mdvchannel
@mdvchannel Жыл бұрын
బాబు నరేష్ మి కులం లో కూడా కొట్టు సంపాదించిన వారు ఉన్నారు
@ravikote1394
@ravikote1394 Жыл бұрын
ఈ ఆంకర్ కు జ్ఞానం లేదు ఈమె తో ఇంటర్వూ వేస్ట్
@kiransirra6479
@kiransirra6479 Жыл бұрын
ఈ యాంకర్ కి విషయం లేకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో మాట్లాడుతుంది. పాపం ఈ ఇంటర్వ్యూ తర్వాత ఈమెకు నిద్ర పట్టిందో లేదో??
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Жыл бұрын
కరెక్ట్ 😂😂😂😂😂
@ravibobbili1732
@ravibobbili1732 Жыл бұрын
బైరి నరేష్ గారిని, లలిత్ గారిని కలిపి ఇంటర్వ్యూ చేయండి. వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. మీ ఛానల్ కి రేటింగ్ కూడా పెరుగుతుంది
@sanjubhaigaming4545
@sanjubhaigaming4545 Жыл бұрын
యాంకర్ గారు మీరు వీలైనంత తొందరగా ఎర్రగడ్డ హాస్పిటల్ వెళ్ళండి plz🙏
@vaddadisatyanarayana6428
@vaddadisatyanarayana6428 Жыл бұрын
Wonderful joke Anna super
@vaddadisatyanarayana6428
@vaddadisatyanarayana6428 Жыл бұрын
Anna what a joke Anna burra padu Super
@sathishkumarsai6375
@sathishkumarsai6375 Жыл бұрын
జై భీమ్ జై ఇన్సాన్ ✊ జై భారత రాజ్యంగం ✊✊ జై నరేష్ అన్నగృ
@itsmeanintelligentperson7735
@itsmeanintelligentperson7735 Жыл бұрын
జై బిమె 🙏🙏🙏👌👌👌
@ramakee541
@ramakee541 Жыл бұрын
Anchor ki emina mind unda. Stv ee anchor ekkada dorikindi meeku. Waste fellow. How come she says that she believes in god.
@narasimhachowdam6086
@narasimhachowdam6086 Жыл бұрын
జై నరేష్ అన్న
@mhhsvvenkateswar1985
@mhhsvvenkateswar1985 Жыл бұрын
Naresh knowledge is super 💐👏
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 18 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 70 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 12 МЛН
Sukka Ram Narsaiah (folk singer) Exclusive Interview | Signature Studios
45:34
Hamara Prasad Sensational Latest Interview | Signature Studios
33:47
Signature Studios
Рет қаралды 310 М.