తాళికోట యుద్ధంలో తిరుమలరాయలు బ్రతకడానికి కారణం ఇదేనా? విజయనగర సామ్రాజ్య చరిత్ర | శాసనాలు

  Рет қаралды 27,233

Anveshi-An Explorer's Journey

Anveshi-An Explorer's Journey

7 ай бұрын

#vijayanagaraempire #inscriptions #teluguhistory #telugupodcast
Support Us UPI id - raghu.cdp@okhdfcbank
శాసన ప్రపంచం : • కన్యాశుల్కం | విరించిప...
తాళికోట యుద్ధం: • తాళికోట యుద్ధం | తళ్ళి...
సా.శ. 1565 లో జరిగిన తాళికోట యుద్ధంలో ఆరవీటి వంశానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు విజయనగర సైన్యానికి నాయకత్వం వహించారు. అందులో తిరుమల రాయలు ఒక్కడే బ్రతికాడు. మిగతా ఇద్దరు యుద్ధరంగంలోనే చనిపోయారు.
తిరుమల రాయలు తాళికోట యుద్ధంలో మరణించకుండా ఎలా బ్రతికి బయటపడ్డాడు అనడానికి ఒక శాసనం లో సూచన ఉంది. ఆ శాసనం వివరాలను ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకోండి.

Пікірлер: 86
@ravip9891
@ravip9891 7 ай бұрын
జ్యోతిష్యన్ని లాభంపెక్షలేకుండా చెప్పినంతకాలం ఫలించేయి. ఇప్పుడంతా డబ్బుతీసుకుని చెప్పేవారే,క్రీ శ తప్పుడు వాడుక అని సూచించిన తర్వాతనుండి ఇటీవల మీ వీడియోల్లో సామాన్య శకం అని చెప్తున్నాందుకు హిందూస్తనిగా గర్విస్తున్న 🙏
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలు.
@ravindrababud
@ravindrababud 5 ай бұрын
Saamaanyasskham. Good.
@ranapratapsingh3416
@ranapratapsingh3416 6 ай бұрын
తిరుమల రాయలు బ్రతకడం అదృష్టం.
@Savarkar819
@Savarkar819 7 ай бұрын
చరిత్రను వదిలేసిన జాతికి భవిష్యత్తు ఉండదు. దుర్భాగ్యవశాత్తు ఈ మార్గంలో పరిశోధన చేసేవారికి పెద్ద డబ్బు రాదు. అదొక తపస్సు. 🙏
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలండి.
@ravindrababud
@ravindrababud 5 ай бұрын
చరిత ను వదిలిన జాతికి వనుగడలేదు Correct sir
@brahmamtv3373
@brahmamtv3373 7 ай бұрын
గొప్ప ప్రయత్నం.ఇలాంటి శాసనాల పరిశోధన కొనసాగాలి. విశాఖపట్నం జిల్లా చోడవరం దగ్గరలోగల జుత్తాడగ్రామంలో విష్ణుఆలయం ముంగిట పెద్దశశాసనం రాతిబండమీదవుంది.అది చోళరాజుల శాసనం అని నా అభిప్రాయం.
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలు.
@savitri7311
@savitri7311 6 ай бұрын
ఇలాంటివి వింటుంటే.. చూస్తుంటే చాలా బాగుంటుంది🙏మన రాజులు ఎంత గొప్పగా.. నీతిగా.. రాజసం గా బ్రతికారు 🎉అని 🙏
@AnveshiChannel
@AnveshiChannel 6 ай бұрын
ధన్యవాదాలు.
@sriharshanamuduri8694
@sriharshanamuduri8694 4 ай бұрын
అద్భుతమైన / శ్లాఘనీయమైన కృషి చెస్తున్నారు మీరు . నా నమస్కారాలు .
@AnveshiChannel
@AnveshiChannel 3 ай бұрын
ధన్యవాదాలు.
@umamaheswararao5808
@umamaheswararao5808 7 ай бұрын
విజయనగర సామ్రాజ్యం గురించి తెలియని విషయములను తెలుపుతున్నందుకు మీకు శతకోటి నమస్కారములు 🙏🙏🙏 అళియ రామరాయలు అనాలోచిత నిర్ణయాలు వలన అంత గొప్ప హైందవ సామ్రాజ్యం నేల కూలింది. తాళికోట యుద్ధంలో జరిగిన ఘోరాలను వివరాలను మీ ద్వారా తెలుసుకుంటున్నాము. ఆ విషయాలు విన్నపుడు మనస్సుకు చాలా బాధ కలుగుతుంది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు విజయనగరాన్ని ఎంతో ఆర్ధికంగా, బలమైన సైన్యాన్ని, గజబలమును పటిష్ఠపరిస్తే అంత బలమైన సామ్రాజ్యం పతనమవటం అనే విషయం అర్థం కావటం లేదు...
@AnveshiChannel
@AnveshiChannel 6 ай бұрын
వీడియో చూసి స్పందించినందుకు ధన్యవాదాలండి.
@ranapratapsingh3416
@ranapratapsingh3416 6 ай бұрын
అద్భుతం ఈ శాసనం.
@ravindrababud
@ravindrababud 5 ай бұрын
Jataka rachanalu of individuals is a continuity and they contain historical information and prophecy. Thank you. Inscriptions’ world c/o Anveshi, Tirupati. From Convener Telugu Padyapeetam, Tirupati.
@jayaramabbaraju7489
@jayaramabbaraju7489 5 ай бұрын
Excellent.🙏💐
@AnveshiChannel
@AnveshiChannel 5 ай бұрын
Thank you.
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 3 ай бұрын
I appreciate your passion for Vijaynagar Kingdom🎉🎉🎉
@AnveshiChannel
@AnveshiChannel 3 ай бұрын
Thank you sir.
@psnaidu1
@psnaidu1 6 ай бұрын
మీరు చేస్తున్న అన్వేషణ - అభినందనీయం.
@AnveshiChannel
@AnveshiChannel 6 ай бұрын
ధన్యవాదాలండి.
@user-rz9hj2dk4p
@user-rz9hj2dk4p 7 ай бұрын
చాలా బాగుంది ఇది నిజం
@AnveshiChannel
@AnveshiChannel 6 ай бұрын
ధన్యవాదాలు.
@venkisubhas7672
@venkisubhas7672 6 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః. మీరు ఇంకా చాలా వీడియోస్ చేయాలి. ఆరోగ్య మస్తు అడ్మిన్ గారు.
@AnveshiChannel
@AnveshiChannel 6 ай бұрын
ధన్యవాదాలండి.
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 7 ай бұрын
మీ కృషి కీ నమస్కారాలు
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలండి.
@JanardhanPrasadDVS
@JanardhanPrasadDVS 7 ай бұрын
ఒకరి జాతకం లో గల దోష నివారణకు పరిహారాలు ఉంటాయని మీ పరిశోధన తెలియజేస్తుంది. ధన్యవాదములు.
@kumara4250
@kumara4250 2 ай бұрын
Jaatakamulo doshamu kaadu, praarabda karmaku, parihaaraalu vundavu.
@bhsnmurthy6486
@bhsnmurthy6486 3 ай бұрын
Adbhutam
@AnveshiChannel
@AnveshiChannel 3 ай бұрын
ధన్యవాదాలు.
@venkateswararaoyenigalla1548
@venkateswararaoyenigalla1548 6 ай бұрын
మీ కృషి కి నా నమస్కారాలు
@AnveshiChannel
@AnveshiChannel 6 ай бұрын
ధన్యవాదాలు.
@gssrkschaitanya7444
@gssrkschaitanya7444 7 ай бұрын
Chalaa baavundandi
@AnveshiChannel
@AnveshiChannel 6 ай бұрын
Thank you.
@TheLakshminarayanak
@TheLakshminarayanak 7 ай бұрын
It is the best work of you sir. Namaskaaram Sir for your valuable information and analysis
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you.
@drap3872
@drap3872 3 ай бұрын
Scholarly narrative. Respects. The history of Vijay Nagar is the medieval history of South. This glorious history must be brought back. AD 1567 & 1568,saw fall of Vijay Nagar & utkal. With this entire Bharat or Hindustan fell due to foreign Islamic conquests. Please expand ur r3search.
@AnveshiChannel
@AnveshiChannel 3 ай бұрын
Thanks sir.
@bgopinath1002
@bgopinath1002 7 ай бұрын
👍🙏
@manojmuni3058
@manojmuni3058 7 ай бұрын
🙏
@Sri-Satya
@Sri-Satya 7 ай бұрын
మంచి వివరణ.. 🙏🙏
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలు.
@venkatachalapathiraothurag952
@venkatachalapathiraothurag952 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@vasanthamvijaykumar6381
@vasanthamvijaykumar6381 7 ай бұрын
Pranams for your unrelentless efforts to bring out the history of Barath, can you suggest a true historical narrative of the greatest vijayanagara empire, please suggest any such book Regards Vijayakumar vasantham
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you. You may please read books by Dr. Krishnaswamy Iyyangar, Dr. TV Mahalingam, Dr. Nelaturi Venkataramanayya, Dr. Bhaskar Salatore, Bangalore Suryanarayana Row etc.
@srkkalepu719
@srkkalepu719 7 ай бұрын
పెనుకొండ అండీ.... అనంతపురం జిల్లా. పెనుగొండ పశ్చిమగోదావరి జిల్లాలో ఉంది.
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
విజయనగర శాసనాల్లో, ముఖ్యంగా ఆరవీడు వంశం వారి కన్నడ, తెలుగు శాసనల్లో "పెనుగొండ పట్టణము", "పెనుగొండ నగరము" అనే ఉంది. సంస్కృత శాసనాల్లో ఘనగిరి అని ఉంది.
@svm14
@svm14 7 ай бұрын
ఆరవీటి వంశంవారి రాజధాని పెనుగొండ అనంతపురంలోనిది.
@srkkalepu719
@srkkalepu719 7 ай бұрын
@@svm14 మాది పశ్చిమ గోదావరి జిల్లా మారుతేరు అండీ.... మా పక్క ఊరు పెనుగొండ. విజయనగర రెండవ రాజధాని అనంతపురం జిల్లా పెనుకొండ. ఘనగిరి అని దానికే పేరు.
@sureshpattem3298
@sureshpattem3298 7 ай бұрын
🇮🇳🚩🚩🚩🚩
@SureshbabuJai-jj6mm
@SureshbabuJai-jj6mm 3 ай бұрын
ఇంతవరకు... అన్నీ రాజవంశాల.. నాణేలు.. సంపద దొరికాయి. కానీ విజయనగరం సంబంధించిన ఒక్క టంటే ఒక్క వజ్రపు రాయి కూడా దొరకలేదు. కారణం ఏమైయివుంటుంది...... 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@featherenvironment
@featherenvironment 7 ай бұрын
We might had won the war at talli Kota, Humpy Vijayanagaram , the king RAMA RAYA was miss guided by his own kingdom person. So he send Ramaraya his troops to no man's land. This strategy was played by Delhi sultans. They cheated us in war, Other wise RAMA RAYA might have won the war.
@shobhanbabu9428
@shobhanbabu9428 7 ай бұрын
జ్యోతిష్యంలో వాస్తవం వుండదు,నమ్మితే మీ ఖర్మ
@gls6421
@gls6421 7 ай бұрын
అలియా రామరాయుల మరణం తల్లికోట యుద్ధం లో బహమని సుల్తాన్ ల కుట్ర.. హంపి నీ కోళ్లగొట్టటం ఈ విషయాలు తెలుపండి... 🌺
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
తాళికోట యుద్ధం: kzfaq.info/get/bejne/iKqbi9NhzJbMj2g.html
@gls6421
@gls6421 7 ай бұрын
Tq 🌺
@gls6421
@gls6421 7 ай бұрын
కృష్ణ దేవరాయలు తన రాజ్యము సదశివా రాయులకి ఏలా ఇచ్చాడో, మరణం గురించి న విషయాలు తెలుపగలరు 🌺
@sanmathiupadya7928
@sanmathiupadya7928 6 ай бұрын
Need videos in english sir
@AnveshiChannel
@AnveshiChannel 6 ай бұрын
We will soon be starting a new channel to host English videos separately. Thank you.
@featherenvironment
@featherenvironment 7 ай бұрын
ADharma Yudham, Cheating war strategy was the sultans, turusks, muslim kings Nawabs, if you see history of Indian wars poison the king, throwing Arrows from hidden place, for ex:- Pemmasani timma naidu was killed with poison jacket. Thousands of ex like this.......... If Muslim kings fight straight war they never conquered India. ..... Vandemataram.
@chennachandranadham8566
@chennachandranadham8566 7 ай бұрын
Especially, Jeelani brothers cheating at climax scene. Jeelani brothers joined Bahumani army in between war.
@sivaprasaddavisetty
@sivaprasaddavisetty 5 ай бұрын
నెల్లూరు జిల్లా కలువాయి మండలం కూల్లూరు గ్రామం దగ్గర కూడా శ్రీ కృష్ణ దేవరాయల శాసనలు బయట పడ్డాయి చెరువులో అక్కడ రాయలవారు అచ్చుతా స్వామి పెద్ద gudi కూడా కట్టించాడు అంట ఇప్పుడు అది TTD ఆధ్వర్యంలో లో నడుస్తుంది సోమశిల పరిసర ప్రాంతాలలో రాయల వారి peru మీద కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయ్ అక్క వాళ్ళ దగ్గర కొన్ని ఆయుధ పరికరాలు కూడా ఉన్నాయ్ కొందరికి దగ్గర బరిసలు, కత్తులు లాంటివి
@Gopikrishna-hb8qp
@Gopikrishna-hb8qp 7 ай бұрын
kaantudu not kantudu
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
కాంత అంటే భర్త లేక యజమాని లేక రాజు అని అర్థం. కంతు అంటే మన్మథుడు అని అర్థం. ఈ పద్యంలో కవి తన రాజును శివుడు, శుక్రుడు, మన్మథునితో పోల్చి వర్ణించాడు కనుక అది కంతుడు అవుతుంది కాంతుడు కాదు.
@gopalakrishnaaremanda3661
@gopalakrishnaaremanda3661 7 ай бұрын
​@@AnveshiChannelయదార్ధ అర్ధం మన్మధుడే.మీ వివరణ అర్ధవంతం
@neelasasirekha3416
@neelasasirekha3416 7 ай бұрын
అందరు విజయం నగర సామ్రాజ్యం గురించి చెప్తారు వేరే రాజులూ లేరా ఈ రాజ్యం మాత్రమే ఫోకస్ ఇది ది సీక్రెట్ pl
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
అంతమంది చెబుతున్నా ఆ సామ్రాజ్యం గురించి కొత్త విషయాలు వస్తూనే ఉన్నాయి కదండి!
@neelasasirekha3416
@neelasasirekha3416 7 ай бұрын
@@AnveshiChannel ఓకే సార్ థాంక్ యు వెరీ ముచ్చాను హౌ చాలా bagundi
@neelasasirekha3416
@neelasasirekha3416 7 ай бұрын
ఎనీ హౌ వెరీ మచ్ ఇంటరెస్టింగ్ సారీ ఫర్ మిస్ typing
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
​@@neelasasirekha3416 మాకు పరిచయమున్న చరిత్రకారులు, చరిత్ర అధ్యాపకుల ప్రకారం విజయనగర ఇతిహాసానికి సంబంధించి గత 80 సంవత్సరాలలో వచ్చిన పుస్తకాలు, వ్యాసాలు, పరిశోధనా పత్రాలు అలానే ఇప్పుడు వస్తున్న పుస్తకాలు, వ్యాసాలు, పరిశోధనా పత్రాలు, వీడియోలు, పాడ్కాస్ట్స్ అన్నీ కలిపినా కూడా 20% చరిత్రను చెప్పడం లేదని అన్నారు. అలానే విజయనగర శాసనాల్లో కేవలం 40% వరకు మాత్రమే ప్రచురించబడ్డాయని, మిగతావి అజ్ఞాతంగా ఉండిపోతున్నాయని కూడా వారు చెప్పారు. వెలుగులోకి రాకుండా చీకట్లోనే ఉండిపోతున్న విజయనగర చరిత్రను ప్రజల ముందుకు తీసుకెళ్ళాలంటే ఎందరి కృషి కావల్సి వస్తుందో మనం అంచనా వేయవచ్చు.
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 7 ай бұрын
That was the only empire in the South which withstood the onslaught of Muslim invaders for 230 years.
@Swapsth
@Swapsth 3 ай бұрын
మా ఊరి శివాలయంలో ఒక శాసనం ఉంది...నాకు అర్ధం కావట్లేదు...మీకు ఫోటో పంపితే అర్థం చెప్తారా..దయచేసి
@AnveshiChannel
@AnveshiChannel 3 ай бұрын
teamanveshi@gmail.com కు పంపండి. చదివే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.
@gouvanamghoshala3706
@gouvanamghoshala3706 7 ай бұрын
Sir tenali raman died in 1528 sir..
@sriv1556
@sriv1556 7 ай бұрын
He already mentioned that the Shasana is by Rama Raja Bhushan in 1566 . What is your point SIR ?????😅
@gouvanamghoshala3706
@gouvanamghoshala3706 7 ай бұрын
No sir u gt me wrng,I ws emphasizing his statement, thats y i mentioned ramans death date..
@theritualist5175
@theritualist5175 7 ай бұрын
విజయనగరం తప్ప వేరే రాజ్యాలు లేవా వీడియోలు చేయడానికి? కాకతీయులు, హొయ్సళలూ ఏమైపోయారు?
@AnveshiChannel
@AnveshiChannel 6 ай бұрын
ఇతర రాజవంశాల గురించి వీడియోలు చేయడానికి వాలంటీర్లు కావలెను. మీరు పూనుకుని, స్క్రిప్ట్ పంపిస్తే చేయగలము.
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 9 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 15 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 12 МЛН
Vijayanagara samrajyam
1:05:42
BM Study Circle
Рет қаралды 9 М.
Bunny vs. Cat Speed Click Contest #funny #cartoon #game
0:14
Super Emotional Stories
Рет қаралды 6 МЛН
Braces Toothpick Hack !?
0:12
Dental Digest
Рет қаралды 7 МЛН
Don’t Stealing 👵Moral Stories for kids #kidsvideos #goodhabits #youtubekids #cartoon
0:21
Elizabeth and Briceida Learning & Fun
Рет қаралды 51 МЛН
Папа гений
0:23
Вельзевул
Рет қаралды 4 МЛН