GEORGE ORWELL & ALDOUS HUXLEY PHILOSOPHY : information diet చెయ్యాలి || Think Telugu Podcast #information #diet #thinktelugupodcast #telugupodcast
Пікірлер: 47
@bvssrsguntur6338Ай бұрын
వీడు ఒక కమ్యూనిస్ట్ ఏ జెండా ఉన్న వ్యక్తి అక్కడ దాకా పర్ల కానీ వీడు సనాతన ధర్మం అంటే చిన్నచూపు దాన్ని ఆ ధర్మాన్ని వెక్కిరించడం వీధి నైజం. జర జాగ్రత్త బ్రదర్
@darrikaran59326 ай бұрын
అసలు జ్ఞానం అనేది లేనోడికి ఇంగిత జ్ఞానం గురించి చెప్పిన వాడు వినే స్థితిలో లేడు అన్నా ఎందుకంంటే వాడు ఇంటర్నెట్ మాయాజాలం లో నమ్మిన లోకంలో బ్రతికేసస్తూ.. ఈ భూమి మీదనే ఉన్నట్టు ఫీల్ అవుతుంటాడు.anyway చాలా రోజులతరువాత నాకు మీ మొదటి రోజు padcost విన్నదానికంటే ఎక్కువ సంతోషమ్ కలిగింది...🙏
@sundaramkanupuri61126 ай бұрын
In
@ultimatevirtueroyalseemark_8116 ай бұрын
***ప్రతి ఒక్కరికి తెలివి, అజ్ఞానం ఎక్కువ అయ్యింది...ఎంత లా అంటే తనకు తాము నాశనం అవుతూ .. పక్కా వారిని సర్వ నాశనం చేస్తారు .. చేసుకుంటున్నారు... *** నీ videos అర్థం చేసుకోవాలి అంటే life తీపి ని.. చేదుని అనుభవించి ఉండాలి..కింది స్థాయి వాళ్లు కు అర్థం కాదు... నా life మొదటి మీ pod cast వినడం ఇదే తొలి సారి... మీ content, script.. మీ book knowledge, editing..మీ voice.. Thumbnails Gbm.. Ultimate content....✍️🎉💪👋🙏
@nattubabu19952 ай бұрын
😊❤❤❤
@kalyankalyan62016 ай бұрын
Good massage sir
@KITTAYYA896 ай бұрын
Total ga conclusion enti ante ela bhatakalo evadiki telidu .... Ala brathikestunnam anthe
@dilipkumar-ku5jx6 ай бұрын
Great information , off late youth is in great confusion due to overwhelming content consumption from social media. Ninety percent of social media content is just information or false information, and there are very few social media handles and channels that provide specific knowledge. Information and specialized knowledge are very different from one another. The current state of society is accurately reflected in this video.
@ravikanthchavvakula50596 ай бұрын
సార్ మీరు పిలాస్పియర్ల జీవితాలు చదివి వాళ్లు రాసిన బుక్స్ చదివి మీరు జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానాన్ని యూట్యూబ్ ద్వారా మాకు పంచి మాకు మీరు ఒక ఫిలాసఫీర్ గా పరిచయం అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది
@realcolour966 ай бұрын
Superb bro this the no 1 video of ur channel
@venkateshlatha15 ай бұрын
Thank you for impermation sir
@karunakar8636 ай бұрын
Well said bro .....eme theliyaka poyinaa anni thelusu ane muurkhangaa unnaaru....
@udbhavsaikarthikmetla4 ай бұрын
U r speaking my mind
@udayorsu87496 ай бұрын
Great content brother🙌
@nageswararaopolepongu32746 ай бұрын
Good content bro.....
@prasadreddy93456 ай бұрын
nice lines ❤❤❤❤
@kashettyram327005 ай бұрын
సూపర్
@Brùsd_vlog20 күн бұрын
Super video 😂
@universalgallery72276 ай бұрын
Avunu bro social media platforms lo chalamandi chala information istunnaru but adi nijama kadho teliyadu. Meeru cheppinattu Information diet cheykapothe manushulu pichollu ayyipotaru 🙃
@itsok14526 ай бұрын
True
@naveenkota996 ай бұрын
100% true
@user-be2oj9cs8q6 ай бұрын
Niceeeeeeeeeeeeeeeeeeeeee
@vishalmennem6766Ай бұрын
First 1 min made me unconscious... I got panic attack😰
@DevilCharan6 ай бұрын
❤❤
@seenu.dara-945476 ай бұрын
💡🙏💡
@pvnarsimha6 ай бұрын
💯
@gallasivakrishna28576 ай бұрын
Sankrathiki selavu theesukunte ni naa parsthithi?
@DEADPOOL_6666 ай бұрын
Hii anna❤❤
@narayanammadevarla4536 ай бұрын
❤
@ramakrishnag13696 ай бұрын
🤝👌👍
@vinay18686 ай бұрын
Simply, Aristotle's Golden mean antav..
@ssylachariachari16096 ай бұрын
ఇంకా తక్కువ టైము 1మినిట్స్ లో చెబితే అందరు చూస్తారు
@manoharanmanu-cr1qt5 ай бұрын
Hi😊
@vijaydev23576 ай бұрын
Na frends alage naku telisina womens na daggara knowledge tisukuni vallu happy ga untunna. Anthe kadu vallu manchi sthayi lo unnaru kanu naku matram tinadaniki okka merhuku dorakatledu .....but its ok
@tonystark69976 ай бұрын
Nene andarikante intelligent bro!!!
@skjani62236 ай бұрын
😂😂😂 good joke
@gsfactortelugufacts2 ай бұрын
Agnam loki dukadam antey entii bro.....
@dragoncake81414 ай бұрын
Nuv ni own vi chepthunnava...madhyalo dialogues? Aa swiming dialogue
@hariyanamala26676 ай бұрын
లాస్ట్ పంచ్ కిక్కే వేరప్పా............
@PradeepVipparla6 ай бұрын
He is talking about lay offs....
@janyavularajkumar6 ай бұрын
నేను ఇప్పుడే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ నీ un subscribe చేస్తున్న,, అప్పుడు i video చెప్పావ్,, so నేను అనుకున్నది అదే,, నేచర్ లో చాలా మామూలు విషయల పయనం గురించి ప్రతిసారీ ఎక్కువ గా పరిశోధించి నమ్మకం పోయి,,అసలు వస్తువు వాడకం అనే దానికి దూరం అయిపోతాం.
@lakshmimanojkr96216 ай бұрын
vade RGV
@brkfactstelugu38256 ай бұрын
వాట్సాప్ యూనివర్శిటీ గాళ్ళు అందరికంటే తెలివైన వాళ్ళు అనుకుంటారు😂😂😂😂