Voice of Telangana Unemployees || Thulasi Chandu

  Рет қаралды 78,002

Thulasi Chandu

Thulasi Chandu

6 күн бұрын

ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
🚶 Follow Me 🚶
KZfaq: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 648
@ThulasiChandu
@ThulasiChandu 4 күн бұрын
ఫ్రెండ్స్ నిరుద్యోగుల వాయిస్ ఇది. చూసిన వాళ్లు తప్పకుండా మీ సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చెయ్యండి. నిరుద్యోగులు రాజకీయం చెయ్యట్లేదు, అత్యంత వాస్తవికమైన డిమాండ్స్ వాళ్లవి. ఒక్క అరగంట టైం కేటాయించి వీళ్లందరి సమస్యలు వింటే చాలు వీళ్లు రోడ్లను వదిలి రూముల్లో లైబ్రరీల్లో హాయిగా చదువుకుంటారు. ప్రభుత్వం వీళ్లతో మాట్లాడకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల నిరుద్యోగులు మళ్లీ మళ్లీ ఆందోళనల్నే నమ్ముకోవాల్సివస్తోంది. ఈ వీడియో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి వెళ్లాలి. మీరూ మీ వంతుగా నిరుద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మీ వాట్సప్ స్టేటస్ లో FaceBook, Instagram, Twitter (X)లో పోస్ట్ చెయ్యండి.
@cherrycharan1864
@cherrycharan1864 4 күн бұрын
Akka nen 2016 nundi preparation lo unna group 2 ki...ide maaak last notification konni postlu penchi Dec lo shedule chesthe villages lo undi chadukune vallaki helpful avthundi....
@TejCharantej
@TejCharantej 4 күн бұрын
free vacancies lekapothe ye government kuda jobs release cheyadhu KCR 10 years lo 0 notification vesara?? anduke students opposite ayyi congress ni gelpinchinda?? mari ippudu KCR kanna double jobs vestara? asalu khaalilu untenega vesedi. వీళ్ళ ఉద్యమం గత 10 సంవత్సరాలలో జరిగిన దాని కన్నా రెట్టింపు ఈ 5 ఏళ్ళలో జరగబోతుంది.
@bnathaniel1660
@bnathaniel1660 4 күн бұрын
తులసి అక్క ఆంధ్రాలో 32 వేల మందిని జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లైట్కు అమ్మేశారని పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో మాట్లాడారు అక్క మరి మీ అభిమాన నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ గారు పవర్ లోకి వచ్చారు కదా మరి ఆ 33 వేల మందిని వెతికి తీసుకువచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తే వాళ్ల తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అవధులే ఉండవు అక్క ఋషికొండ గురించి మీరు చాలా గొప్పగా వివరించారు కదా అక్క మరి 32 వేల మందిని గురించి కూడా ఒక వీడియో చేయండి అక్క మీరు నిజాయితీగల జర్నలిస్టు కదా అక్క ఇప్పుడు ఆంధ్రాలో గవర్నమెంట్ స్కూల్లో సరైన భోజనం దొరక అల్లో రామచంద్రా అనే అల్లాడుతున్నారు అక్క దాని గురించి కూడా ఒక వీడియో చేయండి అక్క ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో పేద పిల్లలకు 25 శాతం అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి పోరాడితే అది పోయిన గవర్నమెంట్ తొందరపాటు చర్య ని దాన్ని కొట్టేశారు అక్క ఇలాంటివి మీకు కనిపించవా అక్క ఋషికొండ మీద నిర్మించిన నిర్మాణాలు గవర్నమెంట్ ప్రాఫిట్ అక్క ఎంత గొప్పగా నిర్మించారు దౌర్భాగ్యుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో పోయిన ఐదు సంవత్సరాలు తాత్కాలిక భవనాలు కట్టి వేల కోట్లు ఖర్చుపెట్టిన బాబు గారు గొప్ప నీతిమంతుడు కదా అక్క మరి వీటి మీద మాట్లాడటానికి మీకు ధైర్యం చాలదా
@Vikk4567
@Vikk4567 4 күн бұрын
Tulasi chandu garu u r misguided Kondaru preparation kakunda postpone eh Tama lakshanga try chestunnaru Group 2 notification dec 2022 lo vachindi Inka exam jargale exam aug 7,8 ki undi but exams daggariki ragane postpone cheyali antunnaru ippatike 3times postpone ayindi previous governments notifications complete cheyali ee year lo complete chesaka kotha notifications veyali ippatike 3 years ga ee exam cycle lone unnam Inka exam jaragakunda postpone ante Ela?(Ilage cheste atu kakunda avtadi life)Chala Mandi serious aspirants mentally financially chala suffer autunnaru meeku valla voice kanipinchadu because vallu preparation lo unnaru Prati daniki postpone okkate parishkaram annattu chestunnaru
@Kanishka-d4f
@Kanishka-d4f 4 күн бұрын
​@@Vikk4567 posts penchithe niku em badha aythundhi bro
@jare8273
@jare8273 4 күн бұрын
గ్రూప్ 2 పోస్టులు ఇంక్రీస్ చేయాలి✊✊
@saikumarn5291
@saikumarn5291 4 күн бұрын
Group 2 3 posts penchi reschedule cheyali 🚩🙏 Thank you thulasi chandu garu...
@chamarparshasrinivas7463
@chamarparshasrinivas7463 4 күн бұрын
G2 మరియు G3 పోస్టులు పెంచి, అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వలి.
@harsha2615
@harsha2615 4 күн бұрын
ఈ ఆరు నెలల రేవంత్ రెడ్డి పాలన నాకు ఎ మాత్రం సంతృప్తి కరం గ లేదు
@amrscreations9627
@amrscreations9627 3 күн бұрын
Yess
@shaik14shameem48
@shaik14shameem48 3 күн бұрын
Chala bhaga chesta undu ata pocharam sir Congress party lo chera rata kadu.
@venkateshwarreddybarla4690
@venkateshwarreddybarla4690 Күн бұрын
Runi mafi chesthe chalu kada
@dattusadhu6061
@dattusadhu6061 4 күн бұрын
మెగా డీఎస్సీ పోస్ట్లు కూడా కలపాలి, 7yrs నుంచి చదువుతున్నారు , సీరియస్ గా చదువుతున్న అందరికీ న్యాయం జరగాలి, మావి గొంతెమ్మ కోరికలు కానే కావు, ఏ ప్రభుత్వము మీద నమ్మకం వుండడం లేదు, మాట ఇచ్చినపుడే నోటిఫికేషన్ ఇవ్వడానికి నానా తిప్పలు పెడ్తున్నాడు, ఇంకో డీఎస్సీ నమ్మే స్థితిలో లేము, కచ్చితంగా ఇప్పుడే మెగా డీఎస్సీ కావాలి, ఇప్పుడూ aspirants ఎవరు కూడా మిడిమిడి జ్ఞానంతో లేరు, అందరూ బాగానే చదువుతునారు, నాణ్యమైన ఉపాధ్యాయులు వస్తారు, కావున కచ్చితంగా మెగా డీఎస్సీ 20k పోస్ట్లు కావాలి.
@athapushiva6144
@athapushiva6144 4 күн бұрын
గ్రూప్-2&3 పోస్టులు పెంచాలి.... డిసెంబర్ లో ఎగ్జామ్స్ నిర్వహించాలి
@vamseekrishnareddy4359
@vamseekrishnareddy4359 4 күн бұрын
Hats off Thulasi
@banjaneyulu2475
@banjaneyulu2475 4 күн бұрын
మీరు దేవత మేడం.. చాలా నీట్ గా.. లోతుగా కవర్ చేశారు 🙏🙏🙏🙏
@jare8273
@jare8273 4 күн бұрын
గెలిచిన తర్వాత ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు... ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి...
@rraannkc
@rraannkc 4 күн бұрын
Vallu vadhalaru broo because salaries evvali ga estey vallu thinaleru ga vallu thinali antey jobs evvakudadhu
@TejCharantej
@TejCharantej 4 күн бұрын
gelichentha varakey mimmalni paavulla vaadukunnadu... now he don't need you in 2029 or 2028 lo vestaru chudu notification 😅😅
@venkyrocks5593
@venkyrocks5593 4 күн бұрын
Vallaki gelisthe సరిపోద్ది బ్రో..గెలిచాక మళ్ళీ గెలుస్తారు అని నమ్మకం లేదు..కేసీఆర్ బెటర్ ఫర్ తెలంగాణ..నోటిఫికేషన్ వచ్చే,late and fruad valla నష్టం వచ్చింది అపుడు..
@50cents44
@50cents44 3 күн бұрын
that is politics
@kattamanjula7099
@kattamanjula7099 3 күн бұрын
Good evening mam నేను మీ వీడియోస్ బాగా చూస్తాను .మేడం మీరు మా ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి మేడం.చాలా మంది గురుకుల ఎగ్జామ్స్ రాసము.గ్రూప్స్ పోస్ట్ లు పెంచడం అతి ఉంచితే ఉన్న పోస్ట్ బాక్లాగ్ చేస్తున్నారు.. రెండు పోస్ట్ లకు 1:2 సెలెక్ట్ aei బాధ పడుతున్నాను.కేజీబీవీ లో 12 years నుంచి కాంట్రాక్టు పనిచేస్తున్నాం మమ్మల్ని బేసిక్ pay కూడా ఇవ్వటం లేదు కష్ట పడి చదివాం కానీ వారికి దయ లేదు మేడం. మా ప్రాబ్లమ్స్ చూడండి మేడం మీరు ఏదైనా భయం లేకుండా చేయగలరు.
@loveuuu1238
@loveuuu1238 4 күн бұрын
రేవంత్ కి తగిన గుణపాఠం చెప్పాలి.అసలు ఆయన సీఎం గ కాదు ఇంకా పీసీసీ లాగే ఉన్నాడు
@Rktx001
@Rktx001 4 күн бұрын
aayana andhra cm la unnadu sad ila antunnaduku am from guntur
@sivamohanvarma8737
@sivamohanvarma8737 4 күн бұрын
Nv ycp la unnav 😂😂​@@Rktx001
@shaikansarbasha311
@shaikansarbasha311 4 күн бұрын
Padellu kcr ku avakasham iccharu appudu leni avesham 6 nelalake revanth reddy ni vimarshinchadam avivekam bro ​@@Rktx001
@NNN_-
@NNN_- 3 күн бұрын
ఇంకా ముందు ముందు జగనే నయం అనుకుంటారేమో
@allvideos7520
@allvideos7520 3 күн бұрын
మీకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కావాలి మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి ఇదే నా మీ నిరుద్యోగుల మరియు ఉద్యోగలు నీతి
@jaanuj6575
@jaanuj6575 4 күн бұрын
Realistic view of unemloyed Govt job aspirants of Telangana from the real media 🙏🙏🙏, Thank you Thulasi Chandu garu
@srinuch5
@srinuch5 4 күн бұрын
నేను pg చేసాను నాకు జాబ్ లేదు, జాబ్ లేదు అని నాకు ఇష్టం అయిన కెసిఆర్ కి వ్యతిరేకం ఓట్ కాంగ్రెస్ కి ఓటు వేసిన నా age28 ఇప్పుడు నాకు జాబ్ కావాలి అని పోరాటం చేయడం నాకు నచ్చలేదు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అంటే నా డిగ్రీ 2017 career గ్యాబ్ వచ్చింది అందుకే స్వీట్స్ హోల్ సెల్ బుసినెస్ చేస్తున్న నా టైమ్ మొత్తం కెసిఆర్ గవర్నమెంట్ లో అయిపోయింది, ఇప్పుడు ఉన్నవాళ్ళకి అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ justice చేయాలి అని కోరుకుంటూ మీ తోటి నిరుద్యోగి
@jhansisharma7680
@jhansisharma7680 4 күн бұрын
Maku 33 age undi ippatiki job ledu 😢
@krishnakanth4856
@krishnakanth4856 4 күн бұрын
​@@jhansisharma7680 😢😢😢
@TelanganaTwins
@TelanganaTwins 3 күн бұрын
నిజమే ఇలా చెప్పడం చాలా మందికి నచ్చదు.ఇన్ని సంవత్సరాలు చదివారు కదా..యూపీఎస్సీ ssc notification chala vachay...avi Kaaka చాలా వరకు పబ్లిక్ సెక్టర్ జాబ్స్ వచ్చాయి...గ్రూప్స్ ఒక్కటే govt job కాదు..8 సంరాలు చదివారు..మీకు అంత సబ్జెక్టు ఉంటే కోచింగ్ ఇవ్వొచ్చు..టీచర్ గా చేయొచ్చు.. సో ప్రతిదానికీ సొల్యూషన్ ఉంటది....don't worry all...everything is going to fine
@TelanganaTwins
@TelanganaTwins 3 күн бұрын
ఉచిత పథకాలు కాదు కావల్సింది ...ఉద్యోగాలు అని అడగరు..ప్రభుత్వ పెన్షన్ కావాలి ఫ్రీ బస్ కావాలి ఫ్రీ కరెంట్ కావాలి ఇల్లు కావాలి యివి ఏం వద్దు..ఈ పథకాలు కాదు కావల్సింది...ఉద్యోగ కల్పన అని చెప్పండి..
@gopathilavanya9064
@gopathilavanya9064 3 күн бұрын
My situation also same am lavanya B.ed ,Msc mathmatics complete indi tet qualified but dsc posts లేవు నల్గొండ డిస్ట్ లో మ్యాథ్స్ పోస్ట్స్ 😢
@kadireajay8423
@kadireajay8423 2 күн бұрын
మేడం చాలా మంచి వీడియో చేశారు ఎంత క్లారిటీగా వివరించారు నిరుద్యోగుల కోసం గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచి రెండు మూడు నెలల టైం ఇవ్వాలని డీఎస్సీ కోసం రెండు మూడు నెలల టైం ఇవ్వాలని నిరుద్యోగుల డిమాండ్..
@amrscreations9627
@amrscreations9627 3 күн бұрын
ఈ సీఎం కి ప్రజల సమస్యలు పట్టడం లేదు... ఎంతసేపు పగ ప్రతికారాలే ప్రాధాన్యత ఇస్తున్నాడు... ఇతర పార్టీల నాయకులను ఆహ్వానించడమే తప్ప ... తాను ఇచ్చిన హామీలు నెరవేర్చే ఆలోచన చిత్తశుద్ధి ఆయనలో కనబడడం లేదు.... ఇది చాలా దుర్మార్గమైన అంశంగా మేము భావిస్తున్నాము
@Prashanth.Dharavath9
@Prashanth.Dharavath9 3 күн бұрын
తెలంగాణ లో నిరుద్యోగులు ఉద్యోగాలు కోసం పోరాటాలు చేస్తుంటే., సీఎం, మంత్రులు పక్క పార్టీ ఎమ్మెల్యేలను join cheskodam midha శ్రద్ధ పెట్టారు.
@Bharat_Ya
@Bharat_Ya 4 күн бұрын
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నేనే గెలిపించాను అనే భ్రమలో ఉన్నాడు.... కానీ ఆయనకు తెలియదు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఇచ్చిన హామీలు పెట్టిన పథకాలు అని.... తప్పకుండా జనం బుద్ధి చెబుతారు వచ్చే జిహెచ్ఎంసి మున్సిపల్ ఎన్నికల్లో..... జై తెలంగాణ జై జై బీసీ
@aravindkumar21922
@aravindkumar21922 4 күн бұрын
రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేసాడు. ఆయన తెలంగాణ పల్లెలకి వచ్చి ఒక్కసారైనా ప్రజలతో మాట్లాడిండా
@agrienggtech
@agrienggtech 3 күн бұрын
KCR enni sarlu matladada bro.. 10 years KCR enni Jobs echadu andi
@mahendharthatikonda6050
@mahendharthatikonda6050 3 күн бұрын
​@@agrienggtech1,50,000 jobs ichadu.Kavalante govt portals lo data untadi chudu. All educated people in hyderabad voted for KCR becoz of his rule. As B.R.Ambedkar said : "What's the village, but a sink of localism, a den of ignorance,narrowmindedness and communlaism".
@AgriEngTech
@AgriEngTech 3 күн бұрын
​@@mahendharthatikonda6050enni years lo a jobs fill chesaru bro and Congress govt. Adhikaram Loki vachi enni years aindhi bro? KCR govt unna 10 years lo enni Nirahara dikshalu chesaru bro??. Mundhu Govt ki time ivvandi bro. KCR govt. lo kanisam strikes chese chance unnada bro neeku?? Ee roju matladuthunnaru..
@AgriEngTech
@AgriEngTech 3 күн бұрын
​@@mahendharthatikonda6050Mundhu Villages lekapothe nuv unde so called cities even county kuda ledhu adi teluako. Patnamki Annam pette palle janalani murkulu andamthone nee murkhatwam artham avuthndi
@srinuch5
@srinuch5 3 күн бұрын
@@mahendharthatikonda6050 అంటే ని ఉద్దేశ్యం హైదరాబాద్ లో ఉండే వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ villege ఉండే వాళ్ళు uneducateds, what is this, telangana rural pepul started telangana movement నువ్వు అన్నట్టు తెలంగాణ సిటీలో ఉండే హైదరాబాద్ ఎడ్యుకేటెడ్స్ కాదు గుర్తుపెట్టుకో
@amrscreations9627
@amrscreations9627 3 күн бұрын
ఇతను ఏదో మాట మీద నిలబడే మనిషి అనే భావించాము కానీ ... పది సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయామని గ్రహించలేకపోయాం..
@sai6385
@sai6385 4 күн бұрын
Thulasi chandu garu gatha prabutvam ni ala prasincharo .ipudu kuda nirudyogula pakshana nilabadi poradu congress prabutvam medha .Jai Telangana
@rajuking-dy7md
@rajuking-dy7md 4 күн бұрын
రేవంత్ రెడ్డి ఒక తెలివైన పొలిటిషన్ కానీ మంచి పరిపాలకుడు కాదు....
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 4 күн бұрын
రేవంత్ రెడ్డిది ప్రజలను ముంచె తెలివి తప్ప బాగుచేసే తెలివి కాదు
@bunny5679
@bunny5679 3 күн бұрын
Vote for note donga kada
@shaik14shameem48
@shaik14shameem48 3 күн бұрын
😂😂😂😂😂 vadu Cm post ki not Eligible ra babu
@Rolex_1427
@Rolex_1427 2 күн бұрын
😂😂
@venkateshwarreddybarla4690
@venkateshwarreddybarla4690 Күн бұрын
Thelivi anaru ooodskapoyeee rogam ochindi
@sowmyareddy879
@sowmyareddy879 4 күн бұрын
Thanks thalasi chandu madam ....
@teppalakrishnarao4658
@teppalakrishnarao4658 4 күн бұрын
ఎప్పుడైతే ప్రజలు జనాకర్షక పధకాలు సంక్షేమ పథకాలవెంట పడ్డారో ఆ క్షణం నుండే భవిష్యత్ సంకనాకిపోయింది.
@pvasu1996
@pvasu1996 3 күн бұрын
మా యొక్క సమస్యలను,బాధలను తెలుసుకోవడానికి గత ప్రభుత్వంలోనూ ప్రస్తుత ప్రభత్వం లోనూ వచ్చి మా సమస్యలను తెలుసుకొని ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి మా కోసం మీరు మీవంతు ప్రయత్నం చేస్తున్నారు మీకు వందనాలు అక్క మీ యొక్క సపోర్ట్ మాకు చాలా సహాయ పడుతుంది 🙏🙏
@ramchander1688
@ramchander1688 Сағат бұрын
నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్స్ తీర్చాలి
@RAJ_BANDARI
@RAJ_BANDARI 4 күн бұрын
కాంగ్రెస్ వచ్చినాక పెనం మీద నుండి పోయ్యి లో పడట్టు అయ్యింది.... 😞
@sidvlogs7677
@sidvlogs7677 2 күн бұрын
😂😂 enjoy mawa meku kavalasinade don't be angry just think before u comment r vote 😅😅😅😅
@vijay43213
@vijay43213 4 күн бұрын
Increase group-2 and group-3 posts
@sravankumar7874
@sravankumar7874 4 күн бұрын
Thulasi garu thank-you i will sahre this video
@Kiran12906
@Kiran12906 4 күн бұрын
Reventh reddy ki administration cheyadam ravatle still he is thinking oppostion lo vundi vundi counter ivvadam thappa administration తెలియదు
@kanakagri3323
@kanakagri3323 4 күн бұрын
నువ్వే కదా తల్లి ఓ ఏలివేసన్స్ ఇచ్చి చేసేది......
@rajinikanthchendi468
@rajinikanthchendi468 3 күн бұрын
Cong vasthe baguntundi annadhi but malli nijayithiga nirudhyogula gurinchi utube lo prasnisthundi inthakante goppavalu eda untaru 💐 ...
@devikabrandsarees2655
@devikabrandsarees2655 3 күн бұрын
కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయే అన్న.... ఒక్కొక్కరి బాధలు ఒక్కక్కరి జీవితాలు.... వాళ్ల కుటుంబాల పరిస్థితి... 🙏🙏🙏🙏🙏🙏
@harishthandra8308
@harishthandra8308 4 күн бұрын
Every exam to exam Gap undali akka...Ila continue ga exams pedthu pothunte deniki chadvalo deniki vaddo kuda ardhm avatledu.... Chala years tarvatha vachhina notifications ivi
@unityYouTubechannel
@unityYouTubechannel 23 сағат бұрын
You are excellent .tulasi garu good video
@Dreamachiever562
@Dreamachiever562 3 күн бұрын
విఠల్ సార్ గారు చెప్పినట్టు నిరసన కొత్త పద్ధతులతో తెలపాలి.సోషల్ మీడియా నీ బాగా యూజ్ చేసుకోవాలి( X ద్వారా రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ తెలియజేయాలి)
@sidsiddhus
@sidsiddhus 3 күн бұрын
Group 2 పోస్టులు సరైందే కానీ postpone సరైంది కాదు, ఇప్పటికే 3 సార్లు postpone అయింది..we can't afford another postponement of Group 2 examination....It has been almost 2 years since Group 2 notification has released..... మీరు అసలైన సమస్య Job calendar కోసం మద్దతు తెలపండి, postpone కోసం కాదు....
@raghucharukesi8289
@raghucharukesi8289 Күн бұрын
❤❤❤❤❤❤ Thulasi talli
@cgjsgj1881
@cgjsgj1881 3 күн бұрын
DSC 35000+posts, Group 1_ 1500+ , Group 2_2500+, Group 3_6000+, New GROUP 4 - 25000+... పోస్టులు పెంచాలి... నవంబర్ కి వాయిదా వేయాలి...33 Dists, New schools, clgs, 99+ Depts..new collectorates, MRO, RDO offices, hospitals, TIMS, GHMC.. Promotions & Retirements.... చాలా ఖాళీలు ఉన్నాయి...భారీ ఎత్తున ఉద్యోగులు అవసరం... ప్రభుత్వం ఇవి భర్తీ చేయాలి.. అప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమైనట్లు.... ..... జై తెలంగాణ 🚩
@ganeshamatya3132
@ganeshamatya3132 4 күн бұрын
One of the best video that I liked !
@ashwinisalendra4703
@ashwinisalendra4703 3 күн бұрын
ఆకునూరి మురళి సార్ కోదండరాం సార్ నాగేశ్వరరావు సార్ హరగోపాల్ సార్
@myqubechannel3985
@myqubechannel3985 4 күн бұрын
True journalism
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn 4 күн бұрын
ఉచితాలు ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నాడు గుంపు మేస్త్రి,, పాలనా గాలికి వదిలేసాడు
@sureshnaik2979
@sureshnaik2979 4 күн бұрын
The true Journalist ❤
@Arya-fh7le
@Arya-fh7le 2 күн бұрын
KCR కి elections 4 నెలల ముందు వ్యతిరేకత తాకిడి తగిలింది... 80 % పరిపాలన బాగున్నా 20% negitivity వల్ల odipoyadu.. కాంగ్రెస్ లో రేవంత్ ని సిఎం గా సెలెక్ట్ చేయడంతో 'తెలంగాణ' అనే భావన చచ్చిపోయింది
@rlmadhu
@rlmadhu 4 күн бұрын
Genuine issue ... hats off mam👍
@ApsNps
@ApsNps 3 күн бұрын
Honest journalist in Telangana ❤❤❤
@venugopalkaza2313
@venugopalkaza2313 3 күн бұрын
Excellent video నేను ఈ రోజు కోసం ఎదురు చూస్తూన్న
@Samathaakarapu
@Samathaakarapu 4 күн бұрын
Thank you so much madam
@anjibabugajula7658
@anjibabugajula7658 3 күн бұрын
Excellent 👍 video Thank you so much 💖🙏 Thulasi chand గారికి
@jagapathiyerra8418
@jagapathiyerra8418 4 күн бұрын
Em ledu bro next elections 6months mundu notification release chestaru.Antavaraku meru baga prepare avvandi.Same situation in AP aswell.
@kalyankoneti6726
@kalyankoneti6726 3 күн бұрын
ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత కాదు. Yes, పరిపాలనకు అవసరమయిన మేరకు మనుషులు కావాలి గనక కొంత వరకు ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తుంది. ప్రైవేట్ రంగం, పారిశ్రామిక రంగం లో కొన్ని కోట్ల మంది ఉపాధి పొంది బతుకుతున్నారు. అది చెయ్యకుండా, ఇంకా govt job కావాలి అనే అత్యాశ తో పోరంబోకు లు గా ఆ లైబ్రరీ దగ్గర అంటూ ఫ్రీ గా ఎవరో పెట్టే తిండి తింటూ చివరికి సోమరిపోతులు లా తయారు అవుతున్నారు. సమాజానికి వీరి వల్ల ఉపయోగం యేమీ లేదు. ఏదో ఒక ప్రైవేటు జాబ్ చేస్తూ కుటుంబానికి సహాయంగా ఉంటూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ, జాబ్ కొట్టిన వాళ్ళు ఎందరో ఉన్నారు..వాళ్ళ నీ చూపించండి. Inspiring గా ఉంటుంది. అంతే గాని ఈ సోమరిపోతులను కాదు.
@shivashivalove4574
@shivashivalove4574 3 күн бұрын
@sureshhazare
@sureshhazare 4 күн бұрын
రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎమ్ బాగాలేదు. ఎంతో ముఖ్యమైన విద్యాశాఖ ను ఇంకా ఎవరికీ ఇవ్వలేదు. ఆయన రివ్యూ చేసింది లేదు
@vijaykrishna5563
@vijaykrishna5563 19 сағат бұрын
Thank You akka ...
@boyanarsimhlu1778
@boyanarsimhlu1778 4 күн бұрын
DSC పోస్టులు పెంచి నెల రోజులు గడువు ఇవ్వాలి
@rojarajender4571
@rojarajender4571 Күн бұрын
గ్రూప్ 2 పోస్టులు పెంచాలి పెంచాలి పెంచాలి... పెంచాలి... పెంచాలి పెంచాలి
@Dilipkumar-nl7ig
@Dilipkumar-nl7ig 4 күн бұрын
Group2 &group3 posts penchali okate sari exam pettali
@rajeshkarampoori2392
@rajeshkarampoori2392 3 күн бұрын
8 ఏళ్ల తరువాత తెలంగాణలో డీఎస్సీ పరీక్ష జరుగుతోంది. కానీ, ప్రిపరేషన్ కావడానికి కనీసం సమయం లేదు. సంవత్సరాలు తరబడి చదివే ఆర్థిక స్దితి లేదు.. కనీసం 3, 4 నెలలో చదువు అనుకున్న ప్రభుత్వం సమయం ఇవ్వడం లేదు. ఇటీవల జరిగిన టెట్ వల్ల దాదాపు 1 లక్ష అప్లికేషన్లు పెరిగాయి. పోస్టులు పెంచకున్నా.. ప్రిపరేషన్ కు 1 నెల సమయం ఇవ్వండి. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్లీజ్
@praveensiri8067
@praveensiri8067 4 күн бұрын
Thank you tulasi madam❤.. Increase group2 n 3 posts.
@PMC1879
@PMC1879 4 күн бұрын
Good morning madam garu
@gknaik2907
@gknaik2907 4 күн бұрын
Friends ఈ వీడియో నీ వీలైనంత ఎక్కువ మంది కి షేర్ చేద్దాం
@venkateshwarlup2583
@venkateshwarlup2583 Күн бұрын
ఇప్పటికే ఉన్న నోటిఫికేషన్ కి పోస్టులు పెంచడం కాకుండా కొత్త నోటిఫికేషన్లు జారీ చేయడం ద్వారా కూడా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఇప్పటికే ఉన్న నిరుద్యోగులతోపాటు కొత్తగా వచ్చే నిరుద్యోగులకు కూడా అవకాశాలు దక్కాలి
@bnathaniel1660
@bnathaniel1660 4 күн бұрын
తులసి అక్క ఆంధ్రాలో 32 వేల మంది ఆడపిల్లలుని జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లైట్ అమ్మేశారని మన పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా మాట్లాడారు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే నిజాయితీపరుడు అని చాలా గట్టిగా నమ్ముతారు కదా ఇప్పుడు ఆయన గారు పవర్ లోకి వచ్చారు ఆ 32 వేల మందిని వెధికి తీసుకువచ్చి వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించమని మీరు ఒక వీడియో చేయండి అక్క రుషికొండ ను గురించి చాలా గొప్పగా వివరించారు కదా మరి ఈ 32 వేల మంది అమ్మాయిలకు కూడా న్యాయం చేసి వాళ్ళ తరుపున మీరు పోస్టు పెడితే ఇంకా చాలా బాగుంటది అక్క
@Prasad-37
@Prasad-37 4 күн бұрын
అలాంటి వాటిమీద చెయ్యదు అక్క...కొండలు తవ్వి ఆక్రమించి కట్టిన రామోజీ ఫిల్మ్ సిటీ కానీ...ప్రభుత్వ ధనాన్ని వేల కోట్లు మింగేసిన skill scam kaani, ESI Kumbakonam kaani, alage CBN తన తన కుటుంబ సభ్యులు కోసం వేల కోట్లు వృధా చేసిన ఇళ్లుల కోసం కానీ, సెక్యూrity kosam gaani, 33000 వేల పంటబూమి అమరావతి, అక్కడ జరిగిన లాండ్ స్కాం కోసం గానీ....ఎక్క అసలు మాట్లాడదు...రామోజీరావు స్టూడెంట్ అంటా అక్కా...అందులో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయి ఉండొచ్చు. మీకు అధి అర్థం కాకపోతే... అక్క గారి కమాన్ డైలాగ్, "మీ కర్మ" 😂😂😂. ఇక మిస్ అయినా 33000 అమ్మాయిలు కోసం అయితే అసలు వీడియోనే చెయ్యదు... అక్క వాడి ఫ్యాన్స్...ఇది కూడా అర్థం కాకపోతే...మీ కరమ....కర్మ... క్క్ క్...కర్మ
@Prasad-37
@Prasad-37 4 күн бұрын
మన తులసక....వాటి మీద చెయ్యదు...రామోజీ ఆక్రమించిన రామోజీ ఫిల్మ్ సిటీ కొండ కోసం గానీ, CBN waste చేసిన వేల కోట్లు తన నివాసం మరియు సెక్యూరిటీ కోసం గానీ, esi Kumbakonam kosam gaani, skill scam kosam gaani, 33000 అమావతి పంట భూములు విద్వాసం కోసం గానీ అసలు చెయ్యదు...ఆ స్కూలే అక్క కుడా.... ఎంతైనా మహిళా కదా మిస్ అయినా 32000 వేల మంది ఆడపిల్లలు కోసం ఈ 5 సంవత్సరాలలో చేస్తాధా చూడాలి...చెయ్యకపోయినా...మనం ముసుకు కూర్చోవాలి...ఎందుకంటే అక్క common dialogue... మీ కర్మ😂😂
@localtechindia
@localtechindia 4 күн бұрын
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన తప్పులకు కూడా పవన్ కళ్యాణ్ ని బాధ్యత వహించాలా😂😂😂😂 పోనీ కనీసం ఏ దేశానికి అమ్మేశాడు చెప్పమను ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారు😢😢😢
@Prasad-37
@Prasad-37 4 күн бұрын
@@localtechindia లంగా వర్గాల సమాచారం ప్రకారం ప్యాకేజ్ గారే ఆరోపణలు చేశారు..ఇప్పుడు పవర్లో ఉన్నారు...ఎంక్వయిరీ వేసి...బాధితులను రక్షించాల్సిన ప్యాకేజ్ బాధ్యత ఆయనదే
@bnathaniel1660
@bnathaniel1660 4 күн бұрын
@@localtechindia కేంద్రం ఇంటెలిజెన్స్ ద్వారా నాకు సమాచారం అందిందని చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడ అమ్మోడొ అనే సంగతి కూడా కేంద్రం ఇంటెలిజెన్స్ కు తెలియదా ఒక వార్త ప్రజలకు తెచ్చేముందు అది నిజమా కాదా అని తెలుసుకొని మాట్లాడాలి నోరు ఉంది కదా అని ఎట్లా పడితే అట్ల మాట్లాడితే దానికి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది
@ogiralaramesh1189
@ogiralaramesh1189 2 күн бұрын
Very good coverage
@rameshthalla4542
@rameshthalla4542 2 күн бұрын
Thanks Akka maa nirudyogula gurichi video chesinanduku
@thefirstprent
@thefirstprent 3 күн бұрын
True journalism Thulasi Chandu 🙌🏼
@prathapreddybanala9202
@prathapreddybanala9202 4 күн бұрын
చాలా బాగా చెప్పారు అక్క ...
@anveshkoripalli
@anveshkoripalli 4 күн бұрын
My suggestion to anyone who are wasting the time , I understand they can prepare and wait for those posts but wasting time and taking money is from home is not the solution. There are opportunities outside grab the and continue to prepare for exam it will help financially and also they will get experience too
@BRSKosam
@BRSKosam 21 сағат бұрын
Your Best Video Thulasi garu 😢
@dharavathraju8138
@dharavathraju8138 4 күн бұрын
అసలు గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వడమే waste...
@ramkhikuntala6964
@ramkhikuntala6964 3 күн бұрын
అక్క కొల్లాపూర్ లో జరిగిన చెంచులక్ష్మి మీద జరిగిన పది రోజులు అత్యాచారం గురించి ప్రజలందరికీ స్పష్టంగా తెలియజేయండి అక్క
@AEphraim
@AEphraim 3 күн бұрын
తులసి చందు గారు ఆంధ్రప్రదేశ్ లో 2019 నుండి 2024 వరకు ఎడ్యుకేషన్ రిఫారం లేదా డెవలప్మెంట్ గురించి మరియు హాస్పిటల్స్ రిఫారం లేదా డెవలప్మెంట్ గురించి చేసే ధము మీకు వుంద వుంటే 2019 ముందు హ తరువాత ఎలా మార్పు వచ్చిందో వీడియో చేయండి
@venkateshwarlup2583
@venkateshwarlup2583 Күн бұрын
డీఎస్సీ పరీక్షల నిర్వాహణ తేదీలు ఎప్పుడో ప్రకటిస్తే ఇప్పుడు మళ్లీ వాయిదా వేయాలని కోరడం అన్యాయం
@Aradya2314
@Aradya2314 4 күн бұрын
Dsc paristhithi chaala goranga undhi madam tet pettina 1 month lo dsc conduct chestunnaru asal time saripodhu.....pls post pone dsc🙏
@swamykumar3103
@swamykumar3103 4 күн бұрын
Thank You madam
@kiranhema3777
@kiranhema3777 Күн бұрын
ఎలక్షన్స్ ముందు ఇచ్చే మాటలకి చాలా నష్టపోతున్నారు, అందుకే ఎలక్షన్ కి ముందు ఇచ్చే మాటలకి చట్ట భద్దత ఇవ్వాలి , వాళ్ళు చెప్పిన హామీలు నెరవేరక పోతే చట్ట ప్రకారం శిక్ష వేయాలి, ఎందుకంటే వీళ్ళు ఇచ్చే హామిలకే నమ్మి వోట్ వేసి వాళ్ళ ప్రభుత్వం వచ్చేలా చేస్తున్నారు, తీరా వచ్చాక ఇప్పుడే వచ్చాము మాకు కొంత సమయం కావాలి , అన్ని చూస్తే బడ్జెట్ సరిపోవట్లేదు అని చేయట్లేదు. కాబట్టి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాలి. లేకపోతే ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర పరిస్థితులు తెలుసుకోకుండా అనవసర హామీలు ఇస్తుంటారు. దీన్ని ఆపాలి.
@daschenji3895
@daschenji3895 3 күн бұрын
Thanks!
@kn18344
@kn18344 2 күн бұрын
Thanks Tulasi garu . . last time you cried in the same library . . Infront of those chairs /due to the status of the unemployed , who are preparing there . . . Chepu petti kottali andarini . . .andariki govt jobs levani matlade politicians,and all who supports that statement . . . vuna vatini correct ga (as per rules , without leakage ) conduct cheyali. Telangana ninadhame NIYAMAKALU. . . malli akali chavulu srilanka avuthundhi compulsary . . . youth will attack all the politicians houses and PM , CM . .all
@gadinavenirakeshyadav
@gadinavenirakeshyadav 4 күн бұрын
Shame of you cm revanth reddy
@gopalakrishnayadav5698
@gopalakrishnayadav5698 3 күн бұрын
నిరుద్యోగ భృతి ఇవ్వాలి
@sravanthiakarapu7249
@sravanthiakarapu7249 4 күн бұрын
Thank you madam
@swamymacha3356
@swamymacha3356 4 күн бұрын
Group 2 ,3 post lu penchali
@Kirankiran-wp3wo
@Kirankiran-wp3wo 3 күн бұрын
Thanq mam🙏
@krishnakashaboina9658
@krishnakashaboina9658 3 күн бұрын
గ్రూప్ 1 కి 1:100 ఇచ్చి,గ్రూప్ 2,3 పోస్టులు పెంచాలి
@Suresh-454
@Suresh-454 4 күн бұрын
Job ante govt job Ane bramalo chalamandii vunnaruu.. Pvt sector lo chala opportunities vuntaay
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 3 күн бұрын
అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వాల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు ఎప్పుడు ఎన్ని ఇస్తున్నారో పెద్దగా ఎవరూ పట్టించుకోకపోయేది ఎందుకంటే జీతాలు 20 వేలు ఉంటే మహా ఎక్కువ ఇప్పుడు కెసిఆర్ జీతాలు భారీగా పెంచడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది ఇది కాదనలేని సత్యం
@harikrishna7690
@harikrishna7690 2 күн бұрын
Amma kamma thulasi
@user-ii8yy7bs2k
@user-ii8yy7bs2k 4 күн бұрын
Kcr ithy ne correct ma Telangana ki ma kcr kavali Andhra vallu vaddu
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis 3 күн бұрын
నిరుద్యోగుల వర్షన్ బాగానే చూపెట్టినవ్ మరి ప్రజలు, ప్రభుత్వం వర్షన్? ఇప్పటికే ప్రజల పన్నుల్లో సింహభాగం జీతాలు పెన్షన్లకే పోతుంది అన్న సంగతి తెల్సా తమరికి జర్నలిస్టు గారు? నకిలీ జర్నలిస్టులకి తెలియదులే........సంపద సృష్టిలో ఏమాత్రం భాగం కాకుండ కేవలం పేదోడి పన్నుల డబ్బుల్ని దోచుకుంటూ లంచాల కోసం ప్రజల్ని పీడించటానికి తప్ప ఎందుకూ పనికి రాని ఈ ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఎందుకు ఇంత మోజు? వీళ్ళందరూ ప్రజాసేవ చేసి దేశాన్ని ఉద్ధరించటానికా 30 ఏళ్ళు దాటినా అంతగా కష్టపడుతూ ప్రభుత్వ ఉద్యోగం పిచ్చితో జీవితంలో ముఖ్యమైన వయసుని వృధా చేసుకునేది? కానే కాదు, కేవలం కింది కారణాల వల్ల..... 1. పని ఒత్తిడి ఉండదు 2. సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే మనస్తత్వం 3. జీతం కంటే ఎక్కువ లంచాలు 4. వేతనం తగ్గ పని చెయ్యకపోతె ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేకపోవడం. 5. ఒకసారి ఉద్యోగం వస్తే ఎంతటి అవినీతి పరులైన అసమర్ధులైనా ప్రయివేట్ లో లాగా ఉద్యోగం పోవటం అనేది ఉండదు 6. ప్రతిభ, నిజాయితీ తో సంబంధం లేకుండ ఒక వయసు రాగానే ప్రమోషన్ 7. సమాజంలో గౌరవం 8. ప్రభుత్వంలో పరిచయాల ద్వారా తమ పనులు బంధువుల పనులు సులభంగా చేసుకోవచ్చు 9. అన్నిటి కన్నా ముఖ్యంగ శ్రమకు మించిన వేతనం(ప్రైవేట్ లో నలుగురికి ఇచ్చే జీతంతో సమానం) 10. రిటైర్ అయిన తర్వాత జీతం కంటే ఎక్కువ పెన్షన్లు. అయినా ప్రభుత్వ ఉద్యోగం ఉద్దేశ్యం ఉద్యోగం ఇవ్వటం కాదు ప్రజాసేవ చెయ్యటం, వీళ్లు అది తప్ప అన్నీ చేస్తరు, నిరుద్యోగుల పట్ల అంత జాలి ఉంటె ప్రయివేట్ లో ఉద్యోగాలు ఎందుకు ఉండటం లేదో ప్రభుత్వాని ప్రశ్నించు అంతే గాని బాధ్యత మరిచి వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి వీడియోలు చెయ్యకు.
@shivashivalove4574
@shivashivalove4574 3 күн бұрын
@shiningsouji
@shiningsouji 3 күн бұрын
Chala Baga chepparu sir
@prathapreddybanala9202
@prathapreddybanala9202 3 күн бұрын
సొంత ఇల్లు లు లేని ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎంతో మంది ఉన్నారు నా తో రా చూపిస్తా కొంతమంది లంచగొండి లు ఉన్నారు కానీ అందరూ కాదు .. ఉద్యోగం చేస్తుంటే కొన్ని రాజకీయ ఒత్తిడులు ఉంటాయి మనం ఒక్కటి చేయాలి అనుకుంటే వారు ఒక్కటి చెప్పుతారు ... అన్ని ఒత్తిడి లాకు పోయి పని చేయాలి 30 ఏండ్లు సర్వీస్ దాటి తే గాని లక్ష రూపర్స్ ఉండదు జీతం.... లంచాలు అన్ని డిపార్ట్మెంట్ లో ఉండదు ప్రపంచం లో అందరూ చెడ్డ వారు కాదు ..
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis 2 күн бұрын
@@prathapreddybanala9202 అతి చిన్న లేదా తక్కువ స్థాయి ఉద్యోగం చేసే ఒక ప్రభుత్వ ఉద్యోగి సమాజంలోని ప్రతీ 100 మందిలో మిగతా 90 మంది కన్నా ఆర్థికంగా బాగున్నడు, అంటే మిగతా 90 మంది కంటే ఎక్కువ కష్టపడుతున్నడా ఈ చిన్నస్థాయి ఉద్యోగి? ఇదెట్లా సాధ్యమో చెప్పగలవా?
@sridhard4219
@sridhard4219 3 күн бұрын
Nice.very good to see this..save the youth....
@InformationHub27
@InformationHub27 4 күн бұрын
Tqs medam
@BRSKosam
@BRSKosam 21 сағат бұрын
మీరు ఓయూకు రండి. ఇంకా చాలా కష్టాలు కనిపిస్తాయి
@kkkitchen7567
@kkkitchen7567 23 сағат бұрын
Akka ni saport pakka kavali
@CIVIL-RKG
@CIVIL-RKG 4 күн бұрын
E video viral cheyandi pakka solution vuntadhi
@rameshkumar-gi3fn
@rameshkumar-gi3fn 3 күн бұрын
This is realization madem ji.....
@riyariya7577
@riyariya7577 3 күн бұрын
Ground work super akka midhi
@karthikkalthi8872
@karthikkalthi8872 4 күн бұрын
🙏🙏
@abhisheikmulukutla8958
@abhisheikmulukutla8958 4 күн бұрын
Wonderful work, sister.... Proud of you 😊
@venkylesnar5614
@venkylesnar5614 4 күн бұрын
Group 1, 1:100 🙏🙏🙏
@devadasvengala3033
@devadasvengala3033 4 күн бұрын
వయోపరిమితిని ప్రస్తుతం వున్న దాన్ని 58 కు వెంటనే తగ్గించాలి, మార్చాలి.
@దొంగరాముడు
@దొంగరాముడు 3 күн бұрын
Mp,mla, mlc లకు 5ఇయర్స్ టర్మ్ కదా, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ ఒక 10 ఇయర్స్ కి fix చేయాలి. ఏమంటారు చెప్పండి.
@prathapreddybanala9202
@prathapreddybanala9202 3 күн бұрын
వయపరిమితి 58 కన్న 30 ఇయర్స్ సర్వీస్ పెడితే 3 లక్షల ఖాళీలు ఏర్పడుతాయి ... 30 ఇయర్స్ సర్వీస్ పెట్టాలి .....
@దొంగరాముడు
@దొంగరాముడు 3 күн бұрын
@@prathapreddybanala9202 15 year's చాలు
@venuacadamy
@venuacadamy 4 күн бұрын
Super madam Miriu nizam ga correct voice vinipisthunnaru
@movieclips2432
@movieclips2432 3 күн бұрын
Every word of u❤
@maheshchavan6582
@maheshchavan6582 3 күн бұрын
I request this govt to consider majority people's opinion for a healthy competition and good talent to come out.
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 10 МЛН
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 38 МЛН
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 17 МЛН
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 417 М.