చదివింది ఐదో తరగతి సంపాదన కోట్లపైనే ..! | Task Force - TV9

  Рет қаралды 638,892

TV9 Telugu Live

TV9 Telugu Live

Жыл бұрын

Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#taskforce #tv9telugu

Пікірлер: 217
@parimiramakrishna7720
@parimiramakrishna7720 10 күн бұрын
నువ్వు సూపర్ ఐదో తరగతి చదివినా గాని నీదగ్గర సూపర్ టేలెంట్ నీ తప్పు లేదు
@mallikbasha7945
@mallikbasha7945 Жыл бұрын
మీ మీడియా వాళ్లకు ఆర్ధిక నేరగాలు ఐనంట్టి విజయ్ మాల్యా నీరవ్ మోడీ ఇలా చాలామంది ఆర్థిక నేరగాలను వాళ్ల గురించి చూపించే దమ్ము ధైర్యం మీకుందా
@muralikrishna-9999
@muralikrishna-9999 Жыл бұрын
ఛానల్ building మీద ఒక బాంబ్ వేయిస్తారు, వీళ్ళు ఎందుకు వేస్తారు
@srinutamiri8061
@srinutamiri8061 Жыл бұрын
ఇతను తెలుగు వాడు కాబట్టి, వీళ్ళందరూ ఏదో సోలు చెపుతున్నారు. అదే మార్వాడి అయితే నవనంద్రాలు మూసుకుంటారు.
@prasady5316
@prasady5316 Жыл бұрын
Karnataka
@saishashi9978
@saishashi9978 7 күн бұрын
Vadu karnataka ra howle
@naiduinfluencer1199
@naiduinfluencer1199 5 күн бұрын
మర్వేడి జోలికి ఎవ్వరూ మీరూ ఎక్కడయినా చూడండీ
@koteshgoud3447
@koteshgoud3447 4 күн бұрын
Dirubahi ambani kuda ilage scam lu chesi gulf lo aa dabbuto India lo invest chesadu.. kani ippudu vadi koduku Mukesh ambani number one in India..😂😂
@maheshpati1645
@maheshpati1645 Жыл бұрын
ఇతనిని దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు ఒకరిగా నియమించడం చాలా మంచిది 😁
@vimalaprasad6332
@vimalaprasad6332 Жыл бұрын
Athani thelivini mochukovali.
@harishnaidu3171
@harishnaidu3171 Жыл бұрын
😄😄😄😄
@vutukurivijay.6715
@vutukurivijay.6715 Жыл бұрын
Nijam kavali Andra ki
@narsinaguvideos834
@narsinaguvideos834 9 күн бұрын
అగ్రిగోల్డ్ ని ముంచిన లం కొడుకు చెప్పండి.
@ssg3338
@ssg3338 Жыл бұрын
సార్ కొద్దిగా వెస్టజ్ పైన దృష్టి పెట్టండి ...
@9naa-manasu-Driver-PHB
@9naa-manasu-Driver-PHB Жыл бұрын
Vestige భారత ప్రభుత్వం ద్వారా ఆమోదం పొందింది భారత్ లో NO1 స్థాయిలో ఉన్నది Vestige తరువాత హెర్బల్ Amway లాంటివి ఉన్నాయి వాటిలో అమౌంట్ ఎక్కువ vestige లో తక్కువ అమౌంట్ ఇన్కమ్ అన్నిట్లో తక్కువే అందులో ఒక vestige బెస్ట్
@Mynation927
@Mynation927 14 күн бұрын
Anduku amaindi
@user-mi1ip6ig2h
@user-mi1ip6ig2h 10 күн бұрын
Yes..... అంతా అయిపోయాక అరెస్టు చేస్తారు.. ఇలాగే చెప్తారు
@KrishnamohanTallapragada
@KrishnamohanTallapragada 5 күн бұрын
Papam ఈయనకి news paper లేదేమో మన రామోజీరావు గారి లాగ
@VinayTruth
@VinayTruth Жыл бұрын
ఇతని తప్పు తక్కువ : జనాల అత్యాశ నే ఎక్కువ
@korsasuresh1961
@korsasuresh1961 Жыл бұрын
నిరుద్యోగ యువతకు చేసే నెట్వర్కింగ్ మార్కెటింగ్ చాలా మంచిది ఆయన మోసం చేయకపోయినా ఆరుబయ రూల్స్ విరుద్ధంగా ఉన్నాయి అన్న ఒక కారణం చేత మోసగాడిగా చిత్రీకరించారు ఆ యొక్క సంకల్ప ద్వారా ఎన్నో లక్షల జీవితాలకు స్థిరపడే అవకాశాన్ని ఆయన కలిగించారు కానీ మీరు ఇంకా పాత పద్ధతి స్కామ్ లోనే లెక్క చేస్తూ ఉంటారు
@rrrfabrics
@rrrfabrics 13 күн бұрын
Vestige పైన ద్రుష్టి పెట్టండి
@coriyarboy1786
@coriyarboy1786 Жыл бұрын
నేను ఇప్పుడే చూస్తున్న .. ఈ కంపెనీ గురించి నాకు తెలీదు
@pogadthalapullaiah3314
@pogadthalapullaiah3314 Жыл бұрын
అతను మోసం చేయలేదు చదువు కాదు ముఖ్యం పది మందికి మంచి చేయాలనే ఆలోచన నిరుద్యోగులకు మంచి ఉపాధి కల్పిచారు సంకల్పమార్ట్ ద్వారా జై సకల్పమార్ట్.
@satisha13731
@satisha13731 Жыл бұрын
Nuvu kachitamga 3rd class varakey chadivav😁
@ravulagopika4186
@ravulagopika4186 Жыл бұрын
@@satisha13731 ..ok
@girish878
@girish878 Жыл бұрын
100 mandi kada amount tho 10 mandhi bagupadatam manchidi kadu
@telugubudgettravellerdesk9488
@telugubudgettravellerdesk9488 13 күн бұрын
నోరు మూసుకో..రా...పిచ్చి పుల్లయ్య నీ లాంటి వాళ్ళ వలన మా బ్రదర్ 2లక్షలు పోగొట్టాడు....ముందు నీ లాంటి వాళ్ళని కుత్త పగలదెంగాలి.
@daveedum5540
@daveedum5540 Жыл бұрын
సేఫ్ షాప్ కోసం కూడా వీడియో చెయ్యండి
@eshwark1676
@eshwark1676 14 күн бұрын
Yemiendi
@venkatkommu2819
@venkatkommu2819 8 күн бұрын
Em video cheyali babu safe shop gurinchi
@devireddyramu5002
@devireddyramu5002 Жыл бұрын
😲😲మన దేశంలో చదువు తో ఎమి పని ఉంది ఐడియా లు తెలివితేటలు ఉండాలి మరియు జనని ఎలా మోసం చేయడం ఎలా అని చదివేతే శాలు అయినా మన జనం కి బుద్ధి ఉండాలి దురాశ దుఃఖాన్ని శెట్టు అని ఎప్పుడూ తెలుసుకుటారో 😀😀
@PushpaTakkalapally
@PushpaTakkalapally 4 күн бұрын
మీరు నెట్వర్క్ ను పూర్తిగా అర్థం చేసుకోలేదు నెట్వర్క్ గురించి ఒకసారి చూడండి అన్ని తప్పుడు నెట్వర్క్ లు కాదు తను చిన్న మిస్టేక్ చేసాడు దానివల్లనే అతను లోపలికి వెళ్ళాడు
@kalyan9404
@kalyan9404 Жыл бұрын
రిలయన్స్ అంబాని పెట్రోల్ బనాక్ లో పనిచేసాడు
@kantuvasu3641
@kantuvasu3641 Жыл бұрын
l2
@publicvoice9826
@publicvoice9826 Жыл бұрын
Dhirubhai Ambani
@pradeepboss786
@pradeepboss786 Жыл бұрын
కానీ డబ్బు మాత్రం యెమెన్ govt నుంచి సంపాదించాడు 😏 అప్పట్లో యెమెన్ govt నకిలీ కాయిన్స్ ని ఆపడానికి కాయిన్స్ ని అంతకన్నా ఎక్కువ విలువైన సిల్వర్ తో ప్రింట్ చేశారు. మన దీరుభయ్ ఆ కాయిన్స్ ని ఎక్కువ డబ్బిచ్చి లోకల్స్ నుండి కలెక్ట్ చేసి బ్రిటీష్ కు సిల్వర్ రూపం లో అమ్మడు 😂 Matter తెలిసి వాళ్ళ తెలివి తక్కువ తనం అర్దం కావడానికి యెమెన్ కి 5 years పట్టింది 🤣🤣🤣 5years lo సంపాదించిన డబ్బుతో ధిరూ భాయ్ ఇండియాలో oil రిఫైనరీ లు textile కంపెనీలు ఓపెన్ చేసాడు💀💀💀 అంతే బ్రో కష్టపడి పెట్రోల్ బాంక్ లో పెట్రోల్ కొట్టి ఏం సంపాదించా లేదు 🙏🙃💪
@korsasuresh1961
@korsasuresh1961 Жыл бұрын
అందులో ఏ విధమైన మాయ జరగలేదు అనుకున్నది అనుకున్న విధంగా జరుగుతూనే ఉంది ఎంతోమంది లబ్ధి పొందుతూనే ఉన్నారు అది డబ్బు పరంగా కావచ్చు వస్తూపరంగా కావచ్చు లాభంగానే ఉన్నారు కేవలం న్యూస్ కోసం వారి యొక్క లబ్ధి కోసం ఆర్బిఐ రూల్స్ కు విరుద్ధంగా ఉంది అన్న ఒక కారణం చేత తప్పుడు న్యూస్ నుంచి ఆ యొక్క సంస్థను మూసివేసే ప్రయత్నం చేశారు ఏది ఏమైనా అందులో ఉన్న కస్టమర్లకు ఎవరు డబ్బును వాళ్లకు తిరిగి ఇవ్వాలి కానీ ఆ యొక్క అధికారులు ప్రజలకు ఆ డబ్బును తిరిగి ఇవ్వరు ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో సంస్థల డబ్బును అలాగే తినేశారు ఉదాహరణకు అగ్రిగోల్డ్
@sreeKS1
@sreeKS1 Жыл бұрын
MLM అనేది మోసం అని ఎన్నో సార్లు ప్రూవ్ అయినా అలాంటి కంపెనీ లకు లైసెన్స్ లు ఇచ్చేస్తారు ఏదో మూల పానీపూరి బండి పెట్టుకున్న పోలీసులకు ఈ మీడియా కు తెలుస్తది కానీ జనాలని మోసం చేసి బోర్డు తిప్పేసే వరకూ ఈ మీడియా వాడు వార్త రాయడు పోలీస్ వాడు యాక్షన్ తీసుకోడు ఎందుకంటె ఇద్దరికీ మాముళ్లు వచ్చేస్తాయి వాడు బోర్డు తిప్పేసిన మరుక్షం పిత్తిన ముత్తయిదువ లాగ మహా ప్రతివతల్లగా మీడియా వాళ్లు డిబేట్స్ పోలిస్ వాళ్లు కేసులు లాయర్లు వాడు తప్పే చెయ్యలేదని చట్టం లోని లొసుగులన్ని ఏరేసి వాడిని కేసు నుండి తప్పించేయ్యడం గవర్నమెంట్ కూడా ఓక లొసుగులు తో ఒకడు తప్పించు కున్నాడని చట్టం కఠినం చేద్దామని ఉండదు వాళ్లు ఎంతకీ అసె చట్టం ఒసే చట్టం తో దేశంలో లో మొగుడు ని మగాడి ఉండకుండా వుంచే ముండమోపి చట్టలే చేస్తుంటారు
@maddilalakshmi779
@maddilalakshmi779 Жыл бұрын
ఆయన చదివింది 5వ తరగతి అయినా చదువు కాదు చూద్దాం ఆయన చేసే మంచి పనిని చూడండి
@PushpaTakkalapally
@PushpaTakkalapally 4 күн бұрын
మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టము 2016 నుండి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు, గైడ్లైన్స్ కూడా ఉన్నాయి, కానీ మనీ సర్కులేషన్ స్కీం అనేది అది కరెక్ట్ కాదు, అది నేరం కూడా తను ఆ మనీ సర్కులేషన్ ఒకటే పొరపాటు చేసారు అనుకుంటున్నా చాలా గ్రేట్ పర్సన్.
@narsinaguvideos834
@narsinaguvideos834 9 күн бұрын
షేర్ మార్కెట్ కూడా ఇలాంటి దే గా
@srinivlogs5871
@srinivlogs5871 Жыл бұрын
నువ్వు తోపురా బాబు
@mravi5353
@mravi5353 Жыл бұрын
జాయిన్ ఆయినా వాళ్లకు మేలు చేయండి సార్ 🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
సంకల్పము.వికల్పము.
@surabhikishore5313
@surabhikishore5313 16 күн бұрын
ప్రజలు ఇంతవరకు దాని గురించి చెడుగా మాత్రం చెప్పలేదు మే మీడియా వాళ్ళు గవర్నమెంట్ వాళ్లు కావాలని ఇతనిని రోడ్డును పడేశారు ఖైదీ అనే ముద్ర వేశారు అతని దగ్గర ఉన్న ఆస్తుల మొత్తం కావాలని గవర్నమెంట్ స్వాధీనపరుచుకున్నట్టుంది ఇగ అతను ప్రజలకు ఏమి చేస్తాడు.
@atlurivenkatesh
@atlurivenkatesh Жыл бұрын
Same as our honourable CM
@Kiranbabuap
@Kiranbabuap 13 күн бұрын
Safe shop kuda same...fraud 😢😢
@ShaikMubarak-k4v
@ShaikMubarak-k4v 9 күн бұрын
Super talented
@Raju-zb3nu
@Raju-zb3nu Жыл бұрын
😮😮😮మాకు ఒక ఐడయ.. ఇవ్వ ర బబు.. పెద్ద చదువు లు చదువు కుని.. దద్ద మ్మ లాగ ఉంటున్నాము 😅😊😅😅
@ashokkurafacts7667
@ashokkurafacts7667 Жыл бұрын
Naa drustilo mathram real hero
@vkkumarchannel403
@vkkumarchannel403 7 күн бұрын
Safe shop is same 😂
@vishlawathvikaash4454
@vishlawathvikaash4454 Жыл бұрын
Small people are caught where are nirav modi and vijay malliya.
@lingampallyshekhar2537
@lingampallyshekhar2537 Жыл бұрын
Safe shop video cheyyandi
@SateeshYentipalli-fc3xd
@SateeshYentipalli-fc3xd 11 күн бұрын
అది అతని ఆర్ట్
@sureshbabub9603
@sureshbabub9603 Жыл бұрын
very nice
@sureshkoduri815
@sureshkoduri815 7 күн бұрын
Vestage గురించి కూడా ఒక వీడియో చేయండి.
@mamindlathirupathi1555
@mamindlathirupathi1555 Жыл бұрын
Sir oksari mudra gurinchikuda ivandi please 🙏🙏🙏🙏
@madhukaraka979
@madhukaraka979 Жыл бұрын
Super sir
@durgaprasadvanapalli9488
@durgaprasadvanapalli9488 Жыл бұрын
Plz focus on shape shop . It's a looty, they did fraud in the name of businesses
@venkatkommu2819
@venkatkommu2819 8 күн бұрын
First company Peru correct telusuko ra bacha
@talarideva6568
@talarideva6568 Жыл бұрын
Madam garu erojullo chaduvuki sampadanaki yemanna campare unda
@ramachandra53mk
@ramachandra53mk 15 күн бұрын
Present situation for suffering with Sm
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
ఈ దేశంలో........ ఎంతటి సన్నాసులు, గుండాలు అయినా కూడా మందిని ముంచే ఇలాంటి గొప్ప బిజినెస్ లు చాలా బాగా చేయవచ్చును అయితే అందుకు రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసుల అండదండలు ఉంటేనే సక్సెస్ ఫుల్ గా సంపాదించ వచ్చును! (అదే ఈ దేశ ప్రత్యేకత) నిత్యం జరిగే ఇలాంటి సంఘటనలు ఇంకెంత కాలం ఇంకెన్ని పుట్టుకు వచ్చాక , దోపిడీ జరిగాక ఇవి శాశ్వితంగా లేకుండా చేస్తుంది ప్రభుత్వం!
@jaisriramgadde7019
@jaisriramgadde7019 Жыл бұрын
క్రిస్టియని టి కూడా సేమ్ టు సేమ్ ఇంతే వుంటుంది
@venkannabommakanti1184
@venkannabommakanti1184 Жыл бұрын
Dipasitarla ki melu cheyandi sir
@v1creates834
@v1creates834 Жыл бұрын
Education okati important kadu oka business start cheyakapoti education people ae jobs vundav ga...
@sramesh2397
@sramesh2397 Жыл бұрын
Enquiry chese news spreed chaiday me chanalas ke teledu kadaaa
@Venkatvenkat-wz7ur
@Venkatvenkat-wz7ur Жыл бұрын
Jaishreekrishna 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@voiceofsuryaycp6778
@voiceofsuryaycp6778 Жыл бұрын
సంకల్ప ది గొప్ప సంకల్పం 😂
@pilliganesh5565
@pilliganesh5565 5 күн бұрын
భలే 😊
@Likhitha-Charan
@Likhitha-Charan Жыл бұрын
West news ayana chaala manchi sir
@tsr3655
@tsr3655 Жыл бұрын
Superb
@jaddubhai4097
@jaddubhai4097 11 ай бұрын
ఇస్రో చైర్మన్ లాగా ఉన్నాడు
@Rjsureshofficial
@Rjsureshofficial Жыл бұрын
ఇలాంటి వాళ్ల మీద పడతారు. ఎదిరించరు తల దించుకొని ఉంటారని. పెద్దోళ్లని మాత్రం వదిలేస్తారు పట్టించుకోరు.పెద్దోళ్ళు తప్పు చేసిన తలెత్తుకొని ఉంటారు,దడ పుట్టిస్తారు కదా Sirs and mdms 😀
@Dubaisuresh143
@Dubaisuresh143 Жыл бұрын
అమాయకులు ఉన్నంతవరకు మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇంకా మన వాళ్ళు గొర్రెల్లాగా ఉన్నారు😂😂
@bsnbs72
@bsnbs72 Жыл бұрын
ఎన్నో సంస్థల డబ్బును అలాగే తినేశారు ఉదాహరణకు అగ్రిగోల్డ్ Suresh you are100% correct CBN and Jagan have to give answer to all Agrigold members who have deposit more than Rs 10000/-
@narsinaguvideos834
@narsinaguvideos834 9 күн бұрын
అగ్రిగోల్డ్ ని ముంచిన వారు నాయకులే.
@munikumar6427
@munikumar6427 Жыл бұрын
Sampadanaku 5 va tharagathiki sambandam enti?
@k.vijaykumar9849
@k.vijaykumar9849 Жыл бұрын
Edem kotha em kadu present safe shop ane okati run avutundi already first dane gurinchi chudandi
@kumardevarapalli927
@kumardevarapalli927 Жыл бұрын
Safe shoppe also
@gopaldasari498
@gopaldasari498 Жыл бұрын
Meediya mithrulaki namaskar aalu meeku veelayite manchini chupinchandi yadhavavedalu veyakandi
@ssg3338
@ssg3338 Жыл бұрын
మల్టీ లెవల్ మార్కెటింగ్ నేరం.......
@vimalaprasad6332
@vimalaprasad6332 Жыл бұрын
Correct
@Mynation927
@Mynation927 14 күн бұрын
Anduku
@shajimgeorge
@shajimgeorge 13 күн бұрын
Use his brain....
@Danbilzerianoffical
@Danbilzerianoffical Жыл бұрын
E shop vijayawada lo undhi
@Luckychintu
@Luckychintu Жыл бұрын
మరి ఆ డబ్బులు తిరిగి కస్టమర్స్ కి వచ్చేదాకా ఈ మీడియా సపోర్ట్ ఉంటుందా .. పోలీసులు సపోర్ట్ గా ఉండి డబ్బులు తిరిగి ఇప్పిస్తారా
@venkannapabbathi3517
@venkannapabbathi3517 Жыл бұрын
PM kuda chai ammadu
@mallesht9278
@mallesht9278 Жыл бұрын
Fake news
@mamindlathirupathi1555
@mamindlathirupathi1555 Жыл бұрын
Mudra skam gurinchikuda ivandi program please please 🙏🙏🙏🙏
@somupanda2411
@somupanda2411 Жыл бұрын
ఆలాగే highrich గురించి వీడియో చేయండి plz
@kvrkitchenandvlogs9123
@kvrkitchenandvlogs9123 Жыл бұрын
Highrich very good
@mallesht9278
@mallesht9278 Жыл бұрын
Ye 5 tharagathi chadivi kotlu sampadinchakudadaaa ....mi sankuchita buddi padavvanu
@machineniprashanth3560
@machineniprashanth3560 Жыл бұрын
Antha mosam!!!
@musicearth3395
@musicearth3395 Жыл бұрын
Dabbulu sampadhinchala korika prathi okkariki untundhi "Alagey nenu kuda dabbusampadhinchallanna uddheshamtho E Network Marketing company lo cheranu tharvatha villa pani mottham scam lo undatham tho " Drop aypoyanu Endhulo nenu dhadhapu 40 thousand poguttukunnanu😢
@kamalkumarkandukuri1997
@kamalkumarkandukuri1997 7 күн бұрын
Ramoji Rao chesthe manchi ithanu chesthe thapa
@shivashakti672
@shivashakti672 8 күн бұрын
Vadu chenavadu kabati aresht chesaru anthy
@srfishknowledge5458
@srfishknowledge5458 8 күн бұрын
Mee news lo clarity ledhu
@spoorthytalakola5241
@spoorthytalakola5241 Жыл бұрын
Greatway shopping private limited 406 ratna complex ameerpet hyd
@venkatshiva838
@venkatshiva838 10 күн бұрын
Evedhavani cheputho kotandi
@pmr9222
@pmr9222 Жыл бұрын
Next kibo
@jashwins761
@jashwins761 Жыл бұрын
Oh My dear gutta I don't recognize you
@uniquetricks2809
@uniquetricks2809 Жыл бұрын
Okasari Kibho kosam kuda news telusukoni cheppandi
@bandikatlasaiprakash6708
@bandikatlasaiprakash6708 Жыл бұрын
Papam chala mandhi poor people kattaru
@venkateswararaovasireddy4925
@venkateswararaovasireddy4925 Жыл бұрын
Kastepali reverse ga ayite jaile happy-go-lucky sir manciga bratakali sir 🙏
@rambabumandala3534
@rambabumandala3534 10 күн бұрын
En. Contar
@pallasivakumarioffical
@pallasivakumarioffical Жыл бұрын
Me mediya ku budeeledu ma sir valla nastam jaragaledu me fake news Valla. Mac nastam jaruguthundi please mediya ma ku me help kaavaali please vadalandi ma sir nu please artham chesukondi please help please mediya please
@mangilalkorra5533
@mangilalkorra5533 Жыл бұрын
కట్టిన amount ela vasthay చెప్పండి sir
@venkatshiva838
@venkatshiva838 10 күн бұрын
Vadu adi pelampapudthadu adhe ichidhi
@koushik4538
@koushik4538 Жыл бұрын
Sudheer kuda same to same illane mosam chesthunadu
@redfdy
@redfdy Жыл бұрын
Police vaaru arrest cheysi ami cheyagalaru bail teesukuni bayataku vacchi veyroka company peytti amaayaka prajalanu mosham cheysthaadhu a vyavastha ainaa aapagaladhaaa sebi laanti vyavastha lu deposits teesukunna vandala company la midha recovery adheysaalu unnaaa okka ruupai recovery cheyaleyni paristhiti teylisindhey mana dheysam lo anni vidhaalugaa prajalanu dhochukovacchu ani rujuvu cheysthunnna cate gaalla nu chuusi vyavastha lu taladhinchukovaalshindhey
@srinuchundru7263
@srinuchundru7263 Жыл бұрын
Blaf master
@RameshKummarivmd
@RameshKummarivmd Жыл бұрын
Nice
@immandisundareswararao8613
@immandisundareswararao8613 Жыл бұрын
8
@jathikodipunjulu
@jathikodipunjulu 11 күн бұрын
Adms
@MJd242
@MJd242 10 күн бұрын
Which venugopal? 🤣🤣🤣🤣
@kalyan9404
@kalyan9404 Жыл бұрын
అంవే నడుస్తుంది
@kalyan9404
@kalyan9404 Жыл бұрын
నాశనం చేశారు అందరు కలసి
@michaelp7437
@michaelp7437 10 күн бұрын
real pushpa raj
@shivarathrimahesh9440
@shivarathrimahesh9440 8 күн бұрын
Life enjoy chesadu..tume bad aithey elA untu dhi
@voiceofvijayvlogs
@voiceofvijayvlogs 7 күн бұрын
Grabizz fashion Pvt Limited
@nandipipes7827
@nandipipes7827 Жыл бұрын
Are basha niyyabba kanisam sir a jyllo wunnado cheppura
@srinuchundru7263
@srinuchundru7263 Жыл бұрын
Black master
@md.mujeebmohd2549
@md.mujeebmohd2549 2 күн бұрын
Madam. Aaayaaanaa aevarniii moasam. Chhaeyyalaedhhuu
@kalyan9404
@kalyan9404 Жыл бұрын
మరి జగన్ గాడ్ని కూడా ఎంక్వయిరే ఎందుకు చేయటం లేదు
@galijerugullakasaiah9948
@galijerugullakasaiah9948 Жыл бұрын
Modda kudu
@kpaparao3572
@kpaparao3572 Жыл бұрын
Jagangari modda cheekura bevak
@narsinaguvideos834
@narsinaguvideos834 9 күн бұрын
స్కిల్ కేసు కనపడలేద. చంద్రబాబు నీతి వంతుడా. అగ్రిగోల్డ్ ని నాశనం చేసిన లం కొడుకు ఎవడు అని తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ వారిని అడుగు
@sampangilaxmankumar8325
@sampangilaxmankumar8325 Жыл бұрын
Ap Telangana lo KIBO Ane company kuda undi money sericulture scem
@shankar.225d5
@shankar.225d5 Жыл бұрын
Adi art anttey artist ni kuda arrest chastara
@pavan-tp1uu
@pavan-tp1uu Жыл бұрын
Nirudyogam perigete elage vuntundi.amma pettadu adukkonivvadu.mana govt pani ela vundi.chaduvu ki tagga vudyogam vundadu.bissiness cheyataniki govt support vundadu.
@BolleVidya
@BolleVidya 10 күн бұрын
Vestiage twaralo news lo untadi
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 102 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 39 МЛН
Этот Пёс Кое-Что Наделал 😳
00:31
Глеб Рандалайнен
Рет қаралды 3,5 МЛН
Ramadandu Movie Back To Back Comedy Scenes || Master Bharath | iDream
17:51