వాలంటీర్ల వ్యవస్థ ఉంచాలా..? | Speaker ayyanna patrudu interesting words about AP Volunteers | Tone

  Рет қаралды 25,705

Tone News

Tone News

17 күн бұрын

వాలంటీర్ల వ్యవస్థ ఉంచాలా..? | Speaker ayyanna patrudu interesting words about AP Volunteers | Tone News
#ayyannapaatrudu #apnews #apvolunteers #chandrababu
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 45
@maninagendrasanapathi6779
@maninagendrasanapathi6779 16 күн бұрын
చంద్రబాబు గారు మాట ఇచ్చిన అన్ని చేస్తారు అంటున్నారు...వాలేంటర్ లకు కూడా మాట ఇచ్చారు. కాదా.. చాలా సభల్లో మాట ఇచ్చారు..ఉగాది రోజు దేవుడి సాక్ష్యగా చెప్పారు...తీపి కబురు 10,000 జితం అని...
@revallihymavathi5461
@revallihymavathi5461 15 күн бұрын
ఉన్న వాలంటీర్స్ ని కంటిన్యూ చేయండి ప్లీజ్ మేము ఎన్నో ఆశ లు పెట్టుకున్నాం ప్లీజ్
@sorlambhanuprasadsorlam8190
@sorlambhanuprasadsorlam8190 15 күн бұрын
సూపర్ కూటమి మ్యానిఫెస్టోలో చెప్పింది. ఒకటీ మీరు చేసేది ఒకటి ఆ రోజే మీరు వాలంటీర్లకు తీసేస్తాం అని చెప్పి ఉంటే ఈ రోజు ప్రభుత్వం వేరేలా ఉండేది.వాలంటీర్లు కోసమే మాట తప్పుతున్నారు.అంటే రాబోయే పరిపాలన ఎలా ఉండబోతుందో????????????? వెయిట్ అండ్ సీ
@MurlaBullayya-jz2pw
@MurlaBullayya-jz2pw 15 күн бұрын
మాట తప్పిన కూటమి
@user-fq8dk1iu5h
@user-fq8dk1iu5h 16 күн бұрын
Unna volenteer ni continue cheyandi sir plssssss meku Runa padi untamu
@pramodpudi2974
@pramodpudi2974 15 күн бұрын
మాట మార్చిన కూటమి
@KrupaSambareddy-og7go
@KrupaSambareddy-og7go 16 күн бұрын
Volunteers ki 10000 isths ani mata ivvaleda sir
@MallipeddiSupriya-pz8yc
@MallipeddiSupriya-pz8yc 15 күн бұрын
వాలంటీర్లు కూడా మాట ఇచ్చారు. మరి ఆ మాట. ఎన్నికల ముందే చెప్పాలిగా వాలంటీర్లు లను తీసేస్తాం అని.
@neppakakailash6203
@neppakakailash6203 15 күн бұрын
Please sirrrrr volunteers ni daya cheyandi
@RAMURAMu-ng3lc
@RAMURAMu-ng3lc 10 күн бұрын
స్థానిక నాయకుల అప్పగిస్తే గోవిందా .పెన్షన్ సొమ్ము.....❤❤😂🎉
@chinni1051
@chinni1051 15 күн бұрын
వాలంటీర్ వ్యవస్థ బదులు గ్రామీణ ఉద్యోగులు అని కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయండి ...అర్హత డిగ్రీ అర్హత పెట్టండి...వలకు కొంచం నౌలేజ్ ఉంటది 10 త్ పేటకంటి
@ankamreddyjameelu1178
@ankamreddyjameelu1178 15 күн бұрын
వాలంటరీ వ్యవస్థ లేదు అంటున్నావ్ చంద్రబాబు నాయుడు గారు ఏమో ఉందంటున్నారు ఇంతకీ ఎవరు సీఎం ఎవరు నువ్వా అయినా మాట నిలబెట్టుకుంటా అని స్టేజి మీద చెప్పడం కాదు చేతల్లో చూపించాలి
@Umadevi-pi5qg
@Umadevi-pi5qg 15 күн бұрын
Yes
@Naidu80
@Naidu80 15 күн бұрын
Volunteer వ్యవస్థ marchali 5 member chalu division ki gramani ki 3 member s
@truegospel1993
@truegospel1993 13 күн бұрын
తల్లికి వందనం... 😃😃😃😃😃😃🤷‍♂️
@kpnaidu9999
@kpnaidu9999 15 күн бұрын
జనసేన ను కూడా కలుపుకుని వెళ్ళండి
@user-gy4sl5bv1e
@user-gy4sl5bv1e 14 күн бұрын
వాలంటీర్లు 33 వేలమంది తప్పి పోయారు అన్నారు వాళ్ళను వెన్నక్కి తీసుకొని రావాలి
@sivakumar-nc4op
@sivakumar-nc4op 15 күн бұрын
Chair s Anni kaleega unnai
@MamathaMamatha-kz7js
@MamathaMamatha-kz7js 16 күн бұрын
Sir memu kavalani resign cheyaledu sir Valle tesesaru sir plz sir maa job maku evuvandi sir
@Umadevi-pi5qg
@Umadevi-pi5qg 15 күн бұрын
Volunteer lini konasagistanani mata eccharu a mata kuda nila bettukovali kadha sir
@kollisankarabhavani7951
@kollisankarabhavani7951 15 күн бұрын
Volenteer s continue chesi 10,000 salary estam annaru kadha ante mi TDP vallu echina mata thapputhara
@ruparupa4021
@ruparupa4021 15 күн бұрын
Tdp karyakarthalu bhaga kashtta paddari Variki eevandi valenteires post lu Party kosam bgaga oontaru Yendhuku jagan ki vallubbayaa pada laydhu Dhyrayam ga party low oonaru
@chinthakayalaparamesh4357
@chinthakayalaparamesh4357 15 күн бұрын
Excellent Spekar and good 👍 ❤ Leader
@SriNivas-vc6og
@SriNivas-vc6og 14 күн бұрын
వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ కశ్చితముగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది.. వీరికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్వయం ఉపాది కల్పించవచ్చును.
@MaheerKing-pi2sm
@MaheerKing-pi2sm 16 күн бұрын
Nev vachav kada labam chey
@anushab1344
@anushab1344 16 күн бұрын
Volunteer vevasta teseste cbn sir chepina mata sangatenti mari tappinattena new notification rada mari tdp volunteers kuda undara ?
@revallihymavathi5461
@revallihymavathi5461 15 күн бұрын
మరి 5 ఇయర్స్ మేము కష్టపడ్డం మాకు ఫస్ట్ మాట ఇచ్చారు మా కష్టానికి విలువ ఇవ్వాలి కాదా
@busireddysubhadra1508
@busireddysubhadra1508 15 күн бұрын
Chillara party
@varaprasad8113
@varaprasad8113 11 күн бұрын
Super 6 sangathi ati silent ga unnaru
@kpnaidu9999
@kpnaidu9999 15 күн бұрын
తీసెయండి
@chinni1051
@chinni1051 15 күн бұрын
వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయండి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉన్నవారే అందరు
@BandaVaralaxmi-gp5hx
@BandaVaralaxmi-gp5hx 15 күн бұрын
Volenteer ki kuda maata echaru tapputaara vaallu kuda vote vesaaru
@MurlaBullayya-jz2pw
@MurlaBullayya-jz2pw 15 күн бұрын
Hii
@GiddiSireesha-ci5xw
@GiddiSireesha-ci5xw 15 күн бұрын
Awvunaaaa
@trivedraj7083
@trivedraj7083 14 күн бұрын
Adi norena?
@nickymekala2172
@nickymekala2172 15 күн бұрын
Cinema dilogue eam cheppinav
@cuteboyramesh27
@cuteboyramesh27 15 күн бұрын
Edhi yeppati video old video na new video na Yeppatidhayina nenu okka maata cheptha sir... సార్ మీరు చాల పెద్దవారు మీము మీ అంత పెద్దవాల్లం కాదు ఏదొ చిన్న పని చేసుకునే వాళ్ళం అదే సార్ వాలంటీర్ పని సార్ మమ్మల్ని రాజీనామా చెయ్యమని వైసిపి వాళ్ళు చాల ఇబ్బంది పెట్టారు అయిన మీము చెయ్యము అని ఓట్ కూడా కూటమికి వేశము మీ జెండా మోసిన వారిలో మీము కూడా వున్నాము సార్ కానీ మమ్మల్ని ఎందుకు సార్ మోసం చేశారు ప్లీజ్ మమ్మల్ని మోసం చెయ్యొద్దు సార్ మమ్మల్ని వైసిపి వాళ్ళు మామూలుగా ఆడుకోవట్లేదు సార్ ఓట్ వేశామని మాటలతో తుటాలు పేల్చుతున్నారు సార్ మమ్మల్ని దయచేసి మోసం చెయ్యొద్దు ప్లీజ్ సార్ ప్లీజ్ 🥺 మమ్మల్ని వైసీపీ వాళ్ల ముందు వేధవల్ని చెయ్యొద్దు సార్ ప్లీజ్ సార్🥺
@sathvik1142
@sathvik1142 15 күн бұрын
ఇవన్నీ గాలి మాటలు
@D.maheshkumarD.maheshkumar
@D.maheshkumarD.maheshkumar 15 күн бұрын
Mental vedu🤦🤦
@ChuduriRajini
@ChuduriRajini 15 күн бұрын
Chavra
@SriNivas-vc6og
@SriNivas-vc6og 14 күн бұрын
వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ కశ్చితముగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది.. వీరికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్వయం ఉపాది కల్పించవచ్చును.
@SriNivas-vc6og
@SriNivas-vc6og 14 күн бұрын
వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ కశ్చితముగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది.. వీరికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్వయం ఉపాది కల్పించవచ్చును.
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 58 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 28 МЛН
4:30 PM || ETV Telugu News | 16th July 2024
11:35
ETV Andhra Pradesh
Рет қаралды 337 М.
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,9 МЛН