వాలంటీర్లకు తీపి కబురు చెప్పిన పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Good News Volunteers | Manamtv AP

  Рет қаралды 79,219

ManamTv Andhra Pradesh

ManamTv Andhra Pradesh

8 күн бұрын

వాలంటీర్లకు తీపి కబురు చెప్పిన పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Good News Volunteers | Manamtv AP

Пікірлер: 378
@M.VNazma
@M.VNazma 7 күн бұрын
ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా నిజాయతీయిగా పని చేసిన వాలంటీర్స్ కూడా ఉన్నాం సార్
@busaladinesh4767
@busaladinesh4767 7 күн бұрын
Yes correct bro
@user-zt1ve8uv4g
@user-zt1ve8uv4g 7 күн бұрын
Yes correct ga cheparu
@madhurikaranam1007
@madhurikaranam1007 7 күн бұрын
Yes
@drinkerschanel
@drinkerschanel 7 күн бұрын
Yes bro
@burreroja166
@burreroja166 7 күн бұрын
Yes
@subbakrishna
@subbakrishna 7 күн бұрын
మీరు వాలంటీర్స్ జాబ్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు మాపై చెడుగా చెప్పకండి
@chalabodiDurga
@chalabodiDurga 7 күн бұрын
అవును పవన్ కళ్యాణ్ గారు
@naidugowri9782
@naidugowri9782 7 күн бұрын
Miru tiskopovachu andaru Mila leru bro
@AkasapuSujatha-yi2uj
@AkasapuSujatha-yi2uj 7 күн бұрын
Yes ,volunteers ni veyyalekha yebyedupu
@olisettysrinivas4342
@olisettysrinivas4342 7 күн бұрын
Bro.. video choodu choosi msg chei​@@naidugowri9782
@vanibangaram3813
@vanibangaram3813 7 күн бұрын
Anni abaddale
@Siddhamyoutubechannel
@Siddhamyoutubechannel 7 күн бұрын
మేం ఒక్క రూపాయి కూడా తీస్కోకుండా సర్వీస్ చేసాం
@muralisuggala8035
@muralisuggala8035 7 күн бұрын
Vallu 1 Rs kuda tisukoladhu
@muddappanarasimhulu9279
@muddappanarasimhulu9279 6 күн бұрын
Pinction panchadaniki scaner kothadi kavalani andhari dhaggara 200 thisukunnaru sir
@karunakumarikedarasi6203
@karunakumarikedarasi6203 4 күн бұрын
Tisukunna valla gurinchi antunnaru miku noppi enti
@butchivenkataramululocharl1932
@butchivenkataramululocharl1932 7 күн бұрын
నాకు తెలిసినంత వరకు వాలంటీర్స్ మా పంచాయతీ లో ఎటువంటి నజరానా తీసుకోలేదు.
@ramupalla79
@ramupalla79 7 күн бұрын
మీరు వాలంటరీ జాబ్ ఇవ్వకపోయినా పర్లేదు గాని వాలంటీర్స్ మీద నిందలు వేయకండి ప్లీజ్
@mytrandz-ie5st
@mytrandz-ie5st 7 күн бұрын
Haa
@priyankavalaparla1787
@priyankavalaparla1787 6 күн бұрын
Yes
@ramupalla79
@ramupalla79 6 күн бұрын
Hi
@gudipatidavid4029
@gudipatidavid4029 7 күн бұрын
సార్ మీరు ప్రజల కోసం పని చేస్తారు కదా వాలంటరీ వ్యవస్థ ఒక పింఛన్ కే వాడడంలో ప్రజలకు ఏది కావాలో అవన్నీ వాలంటరీ చేస్తున్నారు ఒక పింఛన్ తోని ఆగరు సార్ సర్టిఫికెట్ కావాలన్నా పుట్టినరోజు సర్టిఫికెట్ కావాలన్నా ఇంటి పన్ను కట్టాలన్న వాలంటరీ వ్యవస్థ బాగానే పని చేసింది అది మీకు తెలియట్లేదు లంచం లేకుండా వాలంటరీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది సార్ అది తెలుసుకోండి
@muddappanarasimhulu9279
@muddappanarasimhulu9279 6 күн бұрын
Evaru chesaru miraaa
@muddappanarasimhulu9279
@muddappanarasimhulu9279 6 күн бұрын
Inti pannuku sachivalayaniki meme vellali birth certificate ku meme hospital ku velli thisukuravali
@muddappanarasimhulu9279
@muddappanarasimhulu9279 6 күн бұрын
Pinchion panchadaniki scaner kothadi kavalani andhari dhaggara 200 rs dobbaru
@kommuraju9215
@kommuraju9215 7 күн бұрын
వోలంటర్స్ ఎవరు ఎక్కడ అమౌంట్ తీసుకోలేదు నీకు డౌట్ ఉంటే వెళ్లి పెన్షన్ దారులను అడగండి
@bhagyavlogsbeautytips5025
@bhagyavlogsbeautytips5025 6 күн бұрын
Ma vurilo tisukunnaru .. 1 parson ki 50 rs tisukunnaru
@bhagyavlogsbeautytips5025
@bhagyavlogsbeautytips5025 6 күн бұрын
Ma ammamma garu faction vachina. Every month 50 ichesidi
@bankururameshkumar7147
@bankururameshkumar7147 6 күн бұрын
Me vuru lo tesukokapotey remaining village lo undhi ra puka
@lakshmisri5777
@lakshmisri5777 6 күн бұрын
పక్కఫ్రూఫ్ ఉంది ఆండీ. పెన్షన్ ఇస్తే 300 పట్టుకొని ఇచ్చారు. వైయస్సార్ పార్టీ వాళ్లను అర్హత లేకపోయినా వైయస్సార్ పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా తీసుకున్నారు. ఇది నిజం.
@lovelyguysuplprasad7666
@lovelyguysuplprasad7666 5 күн бұрын
Yenduku thisukoledhu ma Village ki vachhi chudu bro
@kranthikumar6012
@kranthikumar6012 7 күн бұрын
5000 ki కరోనా టైం లో కూడా చేసాము సార్
@user-nm2hv7qw8c
@user-nm2hv7qw8c 7 күн бұрын
Sollu chepakandi sir enka Pawan Kalyan garu
@boyabhalu
@boyabhalu 7 күн бұрын
వాలంటీర్స్ లేకుండా పెన్షన్ పంచి చూపించాము అంటున్నారు సరే. కానీ రేపు మీరు విడుదల చేసే పతకాలు ఉన్నాయి కదా ఆ పతకాలకు సంబంధించిన ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ ఆరోగ్యశ్రీ కార్డు వీటికలా సచివాలయల సిబంది ఇంటింటికి వెళ్లి అర్హత గలవారి దగ్గరకు వెళ్లి జీరాక్స్ తీసుకోమనండి చాలు
@ramupalla79
@ramupalla79 7 күн бұрын
ఎవరన్నా వీళ్ళ వీళ్ళు ఏ పథకాలు ఎవరు
@anandseerapu1996
@anandseerapu1996 7 күн бұрын
Pakka chestam
@NareshThentu-yg7cm
@NareshThentu-yg7cm 6 күн бұрын
Sachivalaym... vundhee ga
@user-xu9fz7su7p
@user-xu9fz7su7p 6 күн бұрын
Volunteers unna kuda chala chotla sachivalayam staff ఇంటికి వెళ్లి xeroxe లు తీసుకున్నారు
@pushpalatha220
@pushpalatha220 6 күн бұрын
Yes
@jjhandwrithing2484
@jjhandwrithing2484 7 күн бұрын
మేము అయితై ఒకరూపాయి తీసుకోలేదు అందరినీ కలిపి మాట్లాడకండి
@satyakodamanchili2189
@satyakodamanchili2189 7 күн бұрын
Na 5 years sarivce lo 1 rupee kuda tesukoledhu anna
@burusivaji7587
@burusivaji7587 7 күн бұрын
పెన్షన్ ఇచ్చారు సరే, మిగతా సర్వీస్ ప్రజలకు ఇంటికి వచ్చి ఇవ్వగలరా
@MeenaKumari-om5si
@MeenaKumari-om5si 7 күн бұрын
సర్ మీరు ప్రజల కోసం మీరు పని చేస్తా అంటున్నారే సరే మరి వాలంటీర్ వ్యవస్థని ఎందుకు సర్ దూరం పెడుతున్నారు వాళ్ళు ఏం చేశారు ముందు ప్రభుత్వం పెటింది అని కదా అడుకోకండి సర్ వాళ్ళతో వాళ్లకు వచ్చే 5000 తో చాలా మంది డిపెండ్ యీ వున్నారు
@user-lk2fq2dm7o
@user-lk2fq2dm7o 7 күн бұрын
కరోనా టైం లో మీ అయ్యా వచ్చి పని చేశాడ నువ్వు మీ దత్త తండ్రి ఎక్కడ దాక్కున్నారు వాలంటేస్ కాదా
@lakshmilucky2454
@lakshmilucky2454 7 күн бұрын
మీ అయ్యా పవన్ కళ్యాణ్ అయ్యా
@user-tp6il1qu9v
@user-tp6il1qu9v 7 күн бұрын
Meetho pisasikanandham pondhuthunnaru. Dhaniki meeru emi cheyalo nirnayinchukondi meeku ivvadaniki valla dhaggara dabbhulu levu ippudu nizamyna syko veede
@ramupalla79
@ramupalla79 7 күн бұрын
దయచేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి సార్
@TeluguPadmavathi-iv8yf
@TeluguPadmavathi-iv8yf 7 күн бұрын
Volunteer s andaru నిజాయితీగా పని చేశారు sir ఇందులో ఏ డౌట్ లేదు ప్రజలకి మాకు తెలుసు
@atozentertainment8811
@atozentertainment8811 7 күн бұрын
Resign cheyyani volunteer's ki vidulo tisukondi sir nyam cheyyandi please sir.meku nammi memu andaramu meke otuu vesamu
@rajikumariseelam4051
@rajikumariseelam4051 7 күн бұрын
Pawan anna volunteers andharu party kosam work cheyyaledu evaro kondaru chesi undavachu danni chudaddu corona time lo ma pranalanu sytham lekkacheyakunda ma kutumbala vadili ma vidhulanu memu nyanga work chesam ardham chesukondi plz
@busaladinesh4767
@busaladinesh4767 7 күн бұрын
Yes correct
@AyaanAyaan927
@AyaanAyaan927 7 күн бұрын
Veellu manaki job ivvaru ma
@devibammanaboyina3593
@devibammanaboyina3593 7 күн бұрын
మరి వాలంటీర్స్ నీ ఇన్వాల్వ్ చేయకుండా ఇచ్చి ఉంటే మీ మాట మేము ఒప్పుకుంటాం sir సచివాలయం సెక్రెటరీస్ ఇంటింటికీ వెళ్లి ఇవ్వరు
@syampasam
@syampasam 7 күн бұрын
Rong మీటింగ్ పవన్ volunteer
@rajikumariseelam4051
@rajikumariseelam4051 7 күн бұрын
Volunteer ni malli duties lo ki tisukondi
@Smiley-vh1dy
@Smiley-vh1dy 7 күн бұрын
Volunteers ki vachhina 5000 rupees thappa extra money 1 rupee kuda ivvaledu and people antha verri vaallu kadu
@RajeswariSurada-jx4me
@RajeswariSurada-jx4me 7 күн бұрын
Sir volunteers amount thesukoladu
@venkateshkanthety6751
@venkateshkanthety6751 7 күн бұрын
Pavan Garu oka rupee lancham ivvaledhu
@jjhandwrithing2484
@jjhandwrithing2484 7 күн бұрын
Pavan anna valuntery s ni tappu patadhu ఎవరో తపు చేస్తే అందరినీ మాట్లత్తో హింస పెట్టకండి మాకు తెలుసు e five years entha kastaadamoo meru ఆలోచించండి
@srinivasaraosiripurapu2867
@srinivasaraosiripurapu2867 7 күн бұрын
Sir 5000 ichi ayina mammalini konasaginchandi please sir
@killovamsi4792
@killovamsi4792 7 күн бұрын
కొత్త voulenters నీ పెట్టండి సర్ దయచేసి
@nagalakshmiyantrapati7083
@nagalakshmiyantrapati7083 7 күн бұрын
సార్ మేము ఎవరి దగ్గర ఏమి లంచం తీసుకోకుండా నిజాయితీగా పని చేశాం
@HairStyleGirl
@HairStyleGirl 6 күн бұрын
Anna nuvvu super anna 🎉❤
@venkateshkanthety6751
@venkateshkanthety6751 7 күн бұрын
Vallonteer ki 10000 ishtamani mee kutami hami icchindi
@infointelugu3267
@infointelugu3267 2 күн бұрын
కొందరు కొవ్వు పట్టి కొట్టుకున్నారు లోకల్ సీఎం లా వ్యవహరించారు
@infointelugu3267
@infointelugu3267 2 күн бұрын
Valenters వద్దు అవసరం ఉందని అనిపిస్తే అంగన్వాడి టీచర్స్ ఐకేపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆశా లు తో పనీ చేయించండి
@PothalaPadma-y2w
@PothalaPadma-y2w 7 күн бұрын
మా ఊరిలో వాలంటీర్ హెల్ప్ తీసుకొని పెన్షన్ పంచారు సార్. అలా మాట్లాడకండి సార్
@ManunainikaManunainika-m6o
@ManunainikaManunainika-m6o 7 күн бұрын
Sir andharini anakandi sir plz nijaethi ga work chesinavallu unnaru sir
@baddelasahitha3977
@baddelasahitha3977 7 күн бұрын
Ee sodhi endhuku vallaki 10k istam ani cheppi ippudu vallani ala cheyatam nyayamaa,paiga inka salary kuda veyaledhu antaga , election ki mundhu cheppali volunteers ki job marustam ani,gelichaka kadhu,
@Srinubhai-bh8yr
@Srinubhai-bh8yr 7 күн бұрын
Sir memu nijayithiga panichesevalam unam sir kani makosam mataladinduku Tq powan sir....... 👏👏
@Bindusriembroideryworks
@Bindusriembroideryworks 7 күн бұрын
Nenu chala nijaethiga chesamu sir
@mogiliganesh790
@mogiliganesh790 5 күн бұрын
అన్న మీము కరోనా టైం లో మీము చాలా సేవ చేశాము అన్న మమ్మల్ని గుర్తించండీ 🙏🙏🙏
@suribabumasireddy7440
@suribabumasireddy7440 7 күн бұрын
ఎవరో కొంత మంది తీసుకుంటే మీరు అందరిని అనడం , నిజాయితీ గా ఒక్క రూపాయి కూడా తీసుకోని వారికి బాధ గా ఉంటుంది.
@DurgaDeviSrikakolapu
@DurgaDeviSrikakolapu 6 күн бұрын
Sir iam a big fan of you but don't miss understanding for volunteers i have working honesty and sincerely
@rajkumar-dy8mt
@rajkumar-dy8mt 7 күн бұрын
Only pavan kalyan ❤❤❤❤❤❤
@user-xq9fi9yy7k
@user-xq9fi9yy7k 7 күн бұрын
సార్ పవన్ అన్న మిమ్ము ఎప్పుడు ఎవరు దగ్గర మీరు అన్న మని తీసుకొనిలేదు మాది ములగాలంపల్లి పంచాయతీ జీలుగుమిల్లి మండలం మీరు అడిగి చుడండి తప్పు చేశామని మీకు ఎవరైయి చెప్పితే మాకు ఈ ఉద్యోగంలు వాడు 🙏🏻
@ramakurthivaralakshmi6435
@ramakurthivaralakshmi6435 7 күн бұрын
Agaledu kani parugulupetti ichharu kada .bayapadutu idi chalu pk sir
@rambabubavirisetti1643
@rambabubavirisetti1643 7 күн бұрын
Volunteers ki cm ichina mata nilabettali ....
@maheshchodipalli365
@maheshchodipalli365 7 күн бұрын
Pension ichetappudu dabbulu tisukovadam miru chusara? Unte proof chupinchandi
@tessybetham6298
@tessybetham6298 6 күн бұрын
Volunteers.. Created by JAGAN anna...Sachivalayam Employees also created by JAGAN anna ... Without sachivalayam employees pension distribution chesi ee mata matladuthunte bagundu....
@johndisitals7548
@johndisitals7548 7 күн бұрын
ఐ లవ్ వాలంటీర్స్ ❤
@bandamanikyalarao3408
@bandamanikyalarao3408 6 күн бұрын
వాలంటీర్లు ను గ్రామపంచాయతీ ప్రెసిడెంట్ అండర్ లో నియ మించితే వ్యవస్థ చాలా బాగుంటుంది.
@rajkumar-dy8mt
@rajkumar-dy8mt 7 күн бұрын
Nuvvu super ra aanaya ❤❤❤
@VaraPrasadN-n9s
@VaraPrasadN-n9s 7 күн бұрын
Memu amount teskoledu anna
@RajeswariSurada-jx4me
@RajeswariSurada-jx4me 7 күн бұрын
Sir 5years service lo prajalu kosam chasamu amount thesukoladu
@user-qd7js3qv8q
@user-qd7js3qv8q 7 күн бұрын
Memu 1 rupee kuda tisuko ledu sir ee 5 years lo
@johndisitals7548
@johndisitals7548 7 күн бұрын
పవన్ సార్ ఏ వాలంటీర్స్ డబ్బులు తీసుకునేది తెలుసుకొని మాట్లాడండి మీరంటే మా గౌరవం ఉంది రూపాయి కూడా ఆశించకుండా ప్రజలనుంచి పని చేసాం సార్ మీరు చెప్పే మాటలు వాళ్ల అడగండి సార్ ఆ వందమందిలో ఒక్కరు లంచం తీసుకున్నారు అన్నారంటే అప్పుడు మీ మాట నిజం అనుకుందాం వెరీ బ్యాడ్ సర్వే సర్ మీది జై హింద్
@manamadhiankamma955
@manamadhiankamma955 7 күн бұрын
Vundocchu kadanaledu mem chudalede makuteliyadu
@YesuRaju-gy3jm
@YesuRaju-gy3jm 7 күн бұрын
వాలంటీర్ మీద నిందలు వేయడం కాదు సార్ నిజాయితీగా పనిచేసే వాళ్ళ గురించి తెలుసుకోండి మేమంతా సేవాదృప్తిసంతో చేసాం ఏదో ఆశించి కాదు
@KiranKick563
@KiranKick563 7 күн бұрын
Ma area lo work em cheyaledu volunteers..,.avuna na kadha frds?
@vimaladevi1613
@vimaladevi1613 7 күн бұрын
Ñamaste tq 🎉🎉🎉
@prameela.arepalli4319
@prameela.arepalli4319 7 күн бұрын
🙏
@gangavaralakshmi2764
@gangavaralakshmi2764 7 күн бұрын
Memu oka rupayi kuda teesukoledu anna.seva cheseavakasam ichinanduku santosapaddam . Memu prajalaki seva chestam maku urikine jeetam ivvaddu sir. Maku ardikanga chala upayogam avutunnayi sir volunteer ga chese varandaru nirupedale anna .pls okasari ma tarupuna alochinchandi.andarubayataki velli udyogalu chese avakasam undadu anna.memu jitalu penchamanaledu maku undyogalu untayani nammakam ivvandanna pls...memu kastapadatam anna prabutvaniki panichestam anna pls🙏
@meeravalidudekula352
@meeravalidudekula352 7 күн бұрын
Good speech sir
@mfjsoasocolourkivamsi7613
@mfjsoasocolourkivamsi7613 7 күн бұрын
Chala mandi thisiukunaru sir
@sadirambabu7680
@sadirambabu7680 6 күн бұрын
Jai janasena
@infointelugu3267
@infointelugu3267 2 күн бұрын
Valenter ఉద్యోగం మీకు ఇచ్చి మీ 5 ఇయర్స్ ఏజ్ శంక నాకి పోయింది
@punnanasimhachalam1441
@punnanasimhachalam1441 7 күн бұрын
Good speech
@gubbanasowmya9547
@gubbanasowmya9547 7 күн бұрын
Amount tisukokunda work chesina vallam chalamandi vunnam gurtinchandi sir
@islavathunagaraju9657
@islavathunagaraju9657 7 күн бұрын
Volunteers lo nijayeeti vallu unnaru sir
@manideepkunda4952
@manideepkunda4952 7 күн бұрын
Manifesto lo volunteers gurinchi amchepparu Pavan anna
@eswarswar8404
@eswarswar8404 6 күн бұрын
Avunu sir meru echinna mata nelabettukondi volunteers mida nindalu veyakandi
@sankarpidikiti2150
@sankarpidikiti2150 7 күн бұрын
ఆగలేదు కాని వాలంటీర్ ఉంటె 5 గంటలకు ఇచ్చేవారు మీరు 3 గంటలకు కూడా కొన్ని దిక్కలా ఇప్పటికి ఇవ్వలేదు వాలంటీర్ కు ఎంప్లాయికు తేడా అదే గుర్తించుకొండి
@Josephyajjala7222
@Josephyajjala7222 7 күн бұрын
నీవు డప్పు baga🌹కొడుతున్నావు. Kottu🌹
@999-tf1bh
@999-tf1bh 6 күн бұрын
Oka village lo 25 volunteers chesinapsni eroju 8or10 members employees chesaru adi kuda one day lo
@VinishaYashanish
@VinishaYashanish 7 күн бұрын
Meerante abhimanam undedhi nenu meeku peddha fan kani e mata valla mee sthayi digajaripoyindhi.... Jai hind.... Gurtunchukondi.....
@SureshSuresh-pn3yj
@SureshSuresh-pn3yj 7 күн бұрын
Valantry notification evu Pavan anna
@pindirathna
@pindirathna 7 күн бұрын
వాలంటీర్ వ్యవస్థ మా దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే మాకు పని చేశారు ఏ పథకాల నుంచి మాకు డబ్బులు వచ్చిన ఒక్క రూపాయి కూడా మమ్మల్ని అడగలేదు
@nagarama6707
@nagarama6707 7 күн бұрын
Ok
@SuneethaGummadilli-vk6lb
@SuneethaGummadilli-vk6lb 7 күн бұрын
Mem tesuledu andi ala abavaddu eppatike ma gundelu pagilipoyae
@TELUGU_experiment_boy
@TELUGU_experiment_boy 7 күн бұрын
Na sarvicelo neanu yavaridhaggara rupayi kuda thisukoledhu Pavan anna,thirigi vallu house tax kosamani yadhyna aplications kosam esthea vati xirox kosamo inkeadho dhaniki na mny karchu cheasanu ,nijayathiga cheapthunnanu
@apcnftnmtvr7125
@apcnftnmtvr7125 6 күн бұрын
కొంత మంది ప్రజలు కోసం వర్క్ చేశారు కానీ కొంత మంది వాళ్ళ బందువుల కు పెంగ్షన్ లు చేసుకోవడానికి వర్క్ చేశారు ఈ వ్యవస్థ ఉంటే కండిషన్స్ పెట్టాలి
@ChodipalliChiranjeevi
@ChodipalliChiranjeevi 6 күн бұрын
Sir పదివి లోనికి వచ్చేసరికి మాట మర్స్తునారు వాలంటీర్స్ కి మేము గెలిస్తే 10000 చేస్తాము అని చెప్పి ఇప్పుడు మీ ఇష్టము వచ్చి నట్లు వాలంటీర్స్ నీ కించ పరుస్తున్నారు...ఎంతో కష్టము తో కరోనా టైమ్ లో పని చేశారు మరచి పోయారు!!!
@tessybetham6298
@tessybetham6298 6 күн бұрын
100% correct
@HairStyleGirl
@HairStyleGirl 6 күн бұрын
Valentier maku vadhu anna, vallu ichina pention antha vallu janam daggara thisukunna Xerox copys ke karchu ayyayi, sachivalayam staf antha chala kaliga unde varu eroju day antha work chesaru ilane countinue cheyandi, kaani manchi valentiers ki veroka permanent job ivvandi marala vere government vachina job undela saryna nirnayam thisukondi, maa Village lo valentiers oke oka ammayi correct ga work chesindhi migilina vallantha anavasaram
@apcnftnmtvr7125
@apcnftnmtvr7125 6 күн бұрын
మా గ్రామం లో వాళ్ళ యిండ్ల లలో ఎంత మంది ఉంటే అంత మందికి పించిన్ అబ్బో..... ఒక సారి సర్యే చేసుకోవలి
@rajesh_reb
@rajesh_reb 6 күн бұрын
ఒకప్పుడు చంద్ర బాబు గారిని మోడీ గారిని తిట్టినా వ్యక్తి ఈరోజు మళ్ళీ వాళ్లనే మెచ్చుకుంటున్నారు
@user-qe2xu4qf3x
@user-qe2xu4qf3x 7 күн бұрын
3:13 కరోనా time లో అందరి కష్టాన్ని గంగ లో కలిపారు sir, మీకు handsoff
@user-el7ux3ps9g
@user-el7ux3ps9g 7 күн бұрын
Akkado 100 mandilo 10 mandi cheste migata 90 mandi ni thappuga cheptara idi carect kadu
@AdmiringBeaver-re4xh
@AdmiringBeaver-re4xh 6 күн бұрын
Volunteer kavali
@user-jc3ps1vi4y
@user-jc3ps1vi4y 7 күн бұрын
Sir valunteers etuvanti amount lu thisukoledu sir nijayithiga panichesukunaru valani vidhula loki thisukondi sir
@revathijakki9175
@revathijakki9175 5 күн бұрын
Pavan kalyan sir I am big fan of you but miss understand chesukunnaru sir Volunteers ni karona time lo enta work chesamo maku telusu adevidham ga lancham teesukokunda nijayathi ga work chesamu sir volunteers ni ardham chesukoka poyina parledu Kani andarini kali tittakandi please
@kallaramana9398
@kallaramana9398 6 күн бұрын
Mala vesukoni kuda nijam matladaledu superrrrr
@SScolloctions2126
@SScolloctions2126 6 күн бұрын
Volantry ni thiseyadam best andari cheta titinchukovadam avasarama inka edaina job iste baguntundi
@maheshchodipalli365
@maheshchodipalli365 7 күн бұрын
Andaru amount tisukunnarani yela cheptaru
@ramj3970
@ramj3970 7 күн бұрын
Vakalu thappu chestea amdaru thappu chesinattu kadhu ga anna nijayithiga work chesinavalu unnaru
@rajesh_reb
@rajesh_reb 6 күн бұрын
పింఛను సచివాలయం లో వున్న వాళ్ళు ఇస్తారు... మేము హాయి గా ఫ్యాన్ కింద పడుకుంటాం.....మా వాలంటరీ జాబు మాకు కావాలి
@bindunareshkumar4633
@bindunareshkumar4633 7 күн бұрын
5years nundi oka rupayee kuda tisukokunda pani chesam
@SujathaA-j5g
@SujathaA-j5g 6 күн бұрын
😊 sir government schools Drishti patents are gove Sir government school slow government services Saregama Panchayat lesson
@DurgaCheduluri-yh4hf
@DurgaCheduluri-yh4hf 7 күн бұрын
Mimu apudu thukoledu
@yendramahalakshmi3845
@yendramahalakshmi3845 7 күн бұрын
Days chasi mamalani bad matldu meru deputy cm kavachu Andi volunteers gurinchi thappga matladaku pls
@dhanadevi6938
@dhanadevi6938 7 күн бұрын
Maa jitham 5000 ney sir Kani memu checina krushi anthakanna ekkuva sir maa gurunchi thakkuvuga matladakandi sir corona time lo maa family ki duramga undi panichesam sir
@gurusatyaharishgajji5165
@gurusatyaharishgajji5165 7 күн бұрын
Super sir even filed assistant job holder heavy scam sir so that's also correct them sir every thing for corpation sir every accountley correct online also very work photos
@shaikshahida1009
@shaikshahida1009 7 күн бұрын
Pention agaledu kani panulu manu koni entlone vundalsi vachindi sir
@SharathChandra-ve1gz
@SharathChandra-ve1gz 6 күн бұрын
Sri nenu pavala kuda thisukoledu sir lanchamu
@vijayakumaribolli9048
@vijayakumaribolli9048 7 күн бұрын
Memu one rupee kuda tisukokunda service cheysamu volunteers gurinchi bad ga matladakandi sir
@DurgaBhavaniBollam
@DurgaBhavaniBollam 7 күн бұрын
sir yentho mandhi pedhavallu adharapadi unnaru volunteer s adhi aradham chesukondi please
@Mamathachinthalapudi
@Mamathachinthalapudi 6 күн бұрын
పవన్ sir మీరు అంటే చాలా అభిమానం కానీ 1st మీరు మాట్లాడటం నచ్చలేదు.
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН