No video

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఎంతో రుచిగా చేసుకునే ఫ్రై పీస్ పులావ్/చెన్నూర్ స్టైల్ బిర్యానీ

  Рет қаралды 102,536

Spice Food

Spice Food

Күн бұрын

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఎంతో రుచిగా చేసుకునే ఫ్రై పీస్ పులావ్/చెన్నూర్ స్టైల్ బిర్యానీ/‪@SpiceFoodKitchen‬
My mixer grinders
👉🏻amzn.to/3XcgCsJ
👉🏻amzn.to/3RmaB97
Table top wet grinder
👉🏻amzn.to/3XC7nCi
cast iron kadai
👉🏻amzn.to/3VjwDdO
steel kadai
👉🏻amzn.to/4bQ9NS9
Biryani pot
👉🏻amzn.in/d/02eW...
Biryani pot
👉🏻amzn.to/3zuKnLg

Пікірлер: 103
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
🥰అద్భుతంగా చేసారు! 😊నిజంగా"ఫ్రై పీస్ పులావ్" తయారీ విధానం చూసిన తర్వాత చెప్పాలంటే, ఇతరులు చేసే పలావుతో పోటీ ఏ మాత్రం కాదు...దీనికి పోటీ మరోకటి ఉండదు....కళ్లతో చూసి నమ్మాలి ..తీసుకున్న జాగ్రత్తలు చూసి నమ్మాలి..."ఇవి రంగు మారిపోకుండా మాడిపోకుండా" అంటూ శ్రద్ధగా చెప్పిన మాటలు విన్న తర్వాత నమ్మాలి.. మొత్తంగా నమ్మకం పెంచే తయారీ విధానం! 👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అవునండీ! ఫ్రై పీస్ పులావ్ అనేది చాలా మంది చాలా రకాల పద్ధతుల్లో చేసినా.. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకమైన రుచి ఉంటుంది! మీరన్నట్టు దీనికి ఉండే రుచి ప్రత్యేకం.. ఓసారి కరెక్ట్ గా ట్రై చేస్తే ఎప్పటికీ మరచిపోలేని రుచి దీని సొంతం ☺️! Thank u so much for sharing your opinion 🙏
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
Super😋కొన్ని ఇలాంటి రుచులు గొప్పగా ఉంటాయి! "ఈ రోజు అమ్మ రుచికరంగా ఏం చేస్తుందో!నాకు మిగులుతుందా!" అంటూ ఆలోచించే పిల్లలు,ఆటలు కోసం సాకులు చెప్పే పిల్లలు ,ఇల్లు వదిలి వెళ్ళరు...అమ్మ పెట్టింది ఇష్టంగా తినే పిల్లలు మాత్రం అమ్మ వంట చేస్తుంటే వంటగదిలో స్వేచ్ఛగా తిరుగుతారు.మరీ తెలివైన పిల్లలు వంట గదిని మరిచిపోకుండా దూరంగా ఉండి గమనిస్తూ ముక్కుతో వాసనలు పసిగట్టి ఏం చేస్తున్నారో తెలుసుకుంటారు! అది కూడా ఒక రకమైన దూరదృష్టి!🤣🤣
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
🤣🤣🤣🤣 పిల్లల సైకాలాజీ ని కరెక్ట్ గా పట్టేశారు 👏! మిగతా రోజుల్లో ఆటలు ఆడటం కోసం బైటికి పరిగెత్తే పిల్లలు.. సండే రోజు మాత్రం కిచెన్ నుండి ఇలాంటి ఘుమఘుమలాడే వాసనలు వస్తే ఆ వాసన పసిగట్టిన పిల్లుల మాదిరి వంటగది చుట్టూనే తిరుగుతారు 😃
@marstechzone
@marstechzone Ай бұрын
855th👍. నోరూరించే రుచికరమైన "ఫ్రై పీస్ పులావ్" అద్భుతంగా తయారు చేసుకునే విధానం అందరికీ అర్ధమయ్యే రీతిలో చక్కటి వివరణకు అభినందనలు 👌🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@revathigaragaparti8136
@revathigaragaparti8136 Ай бұрын
నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది thank you mam❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
That's great andi 👍 Thanks for sharing your feedback 🤗💕
@here-n-there7047
@here-n-there7047 19 күн бұрын
Positive gaaa theeskondi. We live in Florida and we all love your videos andi. Especially, voice. When ever you post a new video, our friends gang and us chill out with an enjoyable discussion . 😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
పర్లేదండీ!! నెగిటివ్ గా తీసుకోవడానికి ఏముంది? అభిమానంతో మీరు కామెంట్ పెట్టారు, చాలా సంతోషం 🤗 మీ ఫ్రెండ్స్ అందరికీ నా wishes తెలియజేయండి.. లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయండి.. Thank you so much ☺️🙏
@satishkoushik3321
@satishkoushik3321 Ай бұрын
Ee biryani chala tasty ga untundi anni ingredients tho correct ga chesaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@vijayalakshmi-zz3te
@vijayalakshmi-zz3te Ай бұрын
Bagara rice meeru Choopinchinchinattu chesanu andi. Chala chala baga vachindi. Thank you so much
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
That's great andi 👍 Thanks for sharing ur feedback 🤗
@fawziaskitchen5161
@fawziaskitchen5161 2 ай бұрын
Wow beautiful and amazing recipe 😋❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much for liking this recipe 🙏
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 2 ай бұрын
సత్తి బాబు బిర్యానీ అక్క breakdown చేసింది 👏👏👏👏👏🙌🙌🙌🙌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😃😃😃 Almost అంతే తమ్ముడూ! Thank u ☺️
@foodaromaskitchen
@foodaromaskitchen Ай бұрын
Once again yumm yumm 👌👌👌this is ultimate combi wow foodie ❤ your the great your the best 👌 foodie so professional your🌹🌹🌹🌹Yes your voice is so beautiful ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks for liking my recipes 🤗 Glad to hear your sweet compliments ☺️💕🙏
@saikalyan2927
@saikalyan2927 2 ай бұрын
Hi andhi i like the way you cook looks too delicious and if possible please use less oil bcz I like all your receipes but can't try as I need to use more oil.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi.. Thank u so much for your compliments to my recipes 🙏! Thanks for your valuable suggestion too 👍! But usage of oil, salt & spiciness varies from person to person and it totally depends on our food habits 😊! You can just follow my cooking process.. except measurements of oil, salt & chilli powder! Hope u got it.. Thank u & stay connected 🙏
@sucharithamylaram8806
@sucharithamylaram8806 2 ай бұрын
Super akka chala baga chesaru chusthu unte noru urepothunde Sunday trye chestha definitely
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank u so much my dear for liking this recipe ☺️! సండే ట్రై చేయండి.. ఇంట్లో అందరికీ నచ్చుతుంది 👌
@chirubandaru6870
@chirubandaru6870 2 ай бұрын
Nenu Sunday chestha thank akka naku chala estam e respy so yammy 🍗🍗🍗🍗🐔🐔🐔🐔❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ట్రై చేయండి డియర్.. చాలా చాలా బాగుంటాయి 👌 Thank you so much 😊
@ramanisuresh1903
@ramanisuresh1903 2 ай бұрын
Fry piece biryani chesetappudu rice cook ayyetappudu Rose water veyyali annaru..manam regular ga use chese Dabur rose water vadocha or cooking ki vere rose water vuntunda andi?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
లేదండీ! వంటకి వాడేది వేరేగా ఉంటుంది.. రోజ్ వాటర్ వేయకపోతే కొంచెం ఫ్లేవర్ తగ్గుతుంది అంతే.. లేకపోతే స్కిప్ చేయొచ్చు..
@GiragirafanVolges
@GiragirafanVolges 2 ай бұрын
Thanks for you 41 subscribers like చెయ్యండి ఫ్రెండ్స్
@Jyothipaakashaale
@Jyothipaakashaale 2 ай бұрын
Nice Recipe sister 🙂👍🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot andi ☺️
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 2 ай бұрын
Hi sis ❤ super 🎉 mouth watering 😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi for liking this recipe 🙏
@kiranhavaldhar12
@kiranhavaldhar12 2 ай бұрын
Wow
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks for liking this recipe 🙏
@MuthyamMuthyam-jq2ww
@MuthyamMuthyam-jq2ww 2 ай бұрын
All time biryani super 💯🔥🔥❤❤❤❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much ☺️🙏
@bhushanbhushan8596
@bhushanbhushan8596 2 ай бұрын
వాసనా ఇక్కడికి వస్తుంది 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😃😃😃
@Sunitha-he8qf
@Sunitha-he8qf 2 ай бұрын
Chala Baga Chesaru 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank u so much andi 🙏
@lalitdora5744
@lalitdora5744 2 ай бұрын
I like it
@saamrottbabhu4830
@saamrottbabhu4830 2 ай бұрын
Me voice sweet ga undi andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank u so much andi for your compliment 🙏
@user-bs2sd5xu7t
@user-bs2sd5xu7t 2 ай бұрын
Wow!!what an awesome recipe....I wish I was your royal taster..😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi for liking this recipe & for ur compliments 🙏
@pavan0525
@pavan0525 2 ай бұрын
Nice recipe🍲
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot andi ☺️
@rrenuka9402
@rrenuka9402 2 ай бұрын
Super sister, but rose water lekunte taste bagunda sister, memu rose water use chesyamu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Rose water జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే అండి.. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు 😊
@alltogetherwithsri2255
@alltogetherwithsri2255 2 ай бұрын
My favourite recipes akka tqu so much for sharing us akka keep rocking akka 🥰🥳🥳🎉🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much my dear for liking my recipes 🥰 & for your compliments 🙏
@alltogetherwithsri2255
@alltogetherwithsri2255 2 ай бұрын
@@SpiceFoodKitchen 💞💞🥰👍🥰
@vpadmaja380
@vpadmaja380 2 ай бұрын
Very nice ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Many many thanks 🙏
@lalitdora5744
@lalitdora5744 2 ай бұрын
Nice😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank u so much 😊
@srenu3299
@srenu3299 2 ай бұрын
Hi akka super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi dear.. Thank u so much 😊
@umadevisuramala492
@umadevisuramala492 2 ай бұрын
Super duper recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks a lot ☺️
@VIZAGPROPERTYSHOW
@VIZAGPROPERTYSHOW 2 ай бұрын
Tasting salt vesukovachu antaru ate andi , manam encourage cheyakudadhu dhanini , chala danger adhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అందుకే నేను వేయలేదు అండి.. కాకపోతే మనం ఇంట్లో వండుకున్న వంట రుచిని బయట దొరికే వాటితో పోల్చినప్పుడు ఆ తేడా ఎందుకు వస్తుందో తెలియడం కోసం ఆ మాట చెప్పాను😊! Thanks for your valuable suggestion 🙏
@RamaDevi-ex7dr
@RamaDevi-ex7dr 2 ай бұрын
Maa kadapa jilla chennur biriani famous
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ!!
@here-n-there7047
@here-n-there7047 19 күн бұрын
Thank you. 🎉❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 18 күн бұрын
My pleasure ☺️
@shammishaik481
@shammishaik481 2 ай бұрын
Biryani super andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank u so much andi 🙏
@nelavayipavani8466
@nelavayipavani8466 2 ай бұрын
మీరు బలే చేస్తారు గా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు 🙏
@Sudha-Madavis-Kitchen
@Sudha-Madavis-Kitchen 2 ай бұрын
Nice video
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank u so much 😊
@dominthegamer8115
@dominthegamer8115 2 ай бұрын
Super akka 👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot my dear ☺️
@rk2coolblue
@rk2coolblue 2 ай бұрын
Inthaki Chennuru ante Telangana Chennur yenaa sweety?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
కాదండీ! ఆంధ్ర చెన్నూరు..
@vpadmaja380
@vpadmaja380 2 ай бұрын
Very teasty ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot 🙏
@kaasisravani8710
@kaasisravani8710 2 ай бұрын
Hai description box lo utensils link pettaledhandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Already ఇచ్చాను, చెక్ చేయండి..
@ravaliakka3495
@ravaliakka3495 2 ай бұрын
Hii Aka,aka vegitables ela clean chyali,chyadanike Edhina liquid vunutunudhe ha cpandi aka,eppude chemicals bga use chestunaru kda andhuke adiganu...plz aka fre ga vunapudu rply ivandi
@lakshmimaddirala2052
@lakshmimaddirala2052 2 ай бұрын
Water lo veniger vesi, aawater lo vegetables vesi clean chesukovachu. Kallu uppu water is best for vegetables cleaning.
@ravaliakka3495
@ravaliakka3495 2 ай бұрын
Tq andi​@@lakshmimaddirala2052
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Lakshmi గారు చెప్పినట్టు నీళ్ళలో కళ్ళు ఉప్పు, వెనిగర్ గానీ లేదా నిమ్మరసం కలిపి కడుక్కోవచ్చు డియర్..
@tteju6903
@tteju6903 2 ай бұрын
Radio news reader la chebutunnaru meeru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊🙏
@SriyanGangi-en1ez
@SriyanGangi-en1ez 2 ай бұрын
Akka meedi e ooru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hyderabad డియర్ 😊
@here-n-there7047
@here-n-there7047 19 күн бұрын
Meeeru all India radio weather cheppevaaallla ? Aaakasha vaaani mabbbulu neeelam color lo untaaayi 😂😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
😂😂😂 లేదండీ.. కానీ ఇదే ప్రశ్న చాలామంది అడిగారు ☺️
@vasudhareddypalleti488
@vasudhareddypalleti488 2 ай бұрын
😋😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank u so much 😊
@-sr.journalist3953
@-sr.journalist3953 2 ай бұрын
కట్నం పదికి (లచ్ఛలు) తగ్గేదేలేదని...మొహం మీదే చెప్పేసి వెళ్ళిపోయిన పెళ్ళివారు రెండు చాలని ఆ మధ్యాహ్నమే కబురు పెట్టినట్టు... కూరగాయల ధరలు వంద‌నుంచి సడన్ గా పది ఇరవైకి తగ్గిపోయాయి.. మీ..రెండు రకాల వంటలు ఎవరో గుమ్మం‌ముందు ఉంచి వెళ్ళిపోయినంత హేపీ .. మొదటిది నిజమైనప్పుడు ...రెండోదీ. నిజమవ్వాలిగా....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
కూరగాయల ధరలు వంద నుండి పదికి.. 🤩 ఆహా ఊహించుకుంటేనే ఎంత హాయిగా ఉందో.. 🤗 కట్నాల మాట ఏమో గానీ.. మీ నోటి మాట నిజమై కూరగాయల రేట్లు త్వరగా తగ్గితే ఎంత బాగుంటుందో 😁 ఈ రెండిటినీ వండినప్పుడు ఏమీ అనిపించలేదు గానీ.. ఇప్పుడు మీరన్న ఆ ఎవరో వీటిని గుమ్మం దగ్గర తెచ్చి పెడితే అన్న ఆలోచన వస్తేనే నీరసం వచ్చేస్తుంది అండి 😥
@-sr.journalist3953
@-sr.journalist3953 Ай бұрын
@@SpiceFoodKitchen నీరసమా!!! అయ్యో... తినలేం అని అనికోవడమే గాని కించపరచాలని కాదండి బాబు!? అయినా చూస్తుంటే నే తినడం...తింటున్నట్టే చూడడం. మీ రెసిపీల ప్రత్యేకత గదాండి
@myohtutjoshi4661
@myohtutjoshi4661 2 ай бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank u so much 😊
@ArunaBetala-ju9ge
@ArunaBetala-ju9ge 2 ай бұрын
🙊😅😅🙄
@shaikbujji4288
@shaikbujji4288 2 ай бұрын
10 యాలకులు ఎక్కువేమో మేడం పైగా మిరియాలు కూడా వెయ్యలేదు చూడండి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
యాలుకల్లో విత్తనాలు సరిగా ఎక్కడ ఉంటున్నాయి అండి!? అందుకే వేసాను, అంతే కాకుండా ఇలాచి సరిపడా వేస్తే ఫ్లేవర్ బావుంటుంది, మీ టేస్ట్ కి తగ్గట్టు ఏవైనా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు..
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 9 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН