వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాక్ దూకుడు.. తొలి ట్రోఫీ మాదే: షాహిద్ అఫ్రిదీ

  Рет қаралды 147

Star Manatv

Star Manatv

27 күн бұрын

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకపోతోంది. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోలేదు. వరుస విజయాలతో ట్రోఫీ దిశగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇంగ్లండ్‌లో సందడి చేస్తున్నాడు. నూతనోత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ మాజీ ప్లేయర్‌ను టీవీ9 ఇంటర్య్యూ చేసింది. లీగ్‌తోపాటు, ఆయన ప్లాన్స్ గురించి మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో ఏం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం..

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌ మొదటి సీజన్‌ జులై 3 నుంచి, జులై 13 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో మొత్తం ఆరు జట్లతో నిర్వహిస్తున్నారు. ఇందులో ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్, ఇంగ్లండ్ ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, సౌతాఫ్రికా ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్ తలపడుతున్నాయి.
గ్రూప్ దశ నుంచి మొదటి 4 జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. జులై 13న జరిగే ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో 18 మ్యాచ్‌లు ఉంటాయి. ఈ టోర్నీతో మరోసారి మాజీ క్రికెటర్లు సందడి చేయనున్నారు. ఇది అభిమానులకు కూడా ఆకట్టుకుంటోంది.

Пікірлер
Reason Behind the Bangladesh Crisis..? | Sheikh Hasina | Nationalist Hub
8:54
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 55 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 12 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 10 МЛН
#SS9 Nagumo By Disha & Nanda
10:04
Asianet
Рет қаралды 7 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 55 МЛН