No video

[CC] Did you notice invisible energies around you ? | మీతో సంచరించే అదృశ్య శక్తులను గమనించారా ?

  Рет қаралды 41,616

Vastavam

Vastavam

Жыл бұрын

#prasadthota #invisibleEnergies #vastavam
సైన్స్ కి అందని ప్రకృతి శక్తులు, ఆశ్చర్యకర సంఘటనలు | Mysterious Nature and surprising events beyond the reach of science.
Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science.
Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
Note: If you have any suggestions, or questions, Please email to vastavam2016@gmail.com

Пікірлер: 153
@anithatadiboina4955
@anithatadiboina4955 Жыл бұрын
Japam chesevariki rakshnaga ammavari parivara devathalu vastharandi..memu chala experience chesamu....ma feelings meru cheputhuntlu vundhi😊
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 Жыл бұрын
Yem jarigindho meeku
@wnenu114
@wnenu114 Жыл бұрын
MI experience cheppandi Madam
@chitra9123
@chitra9123 Жыл бұрын
నమస్తే అండి....జపం చేయాలని ధ్యానం చేయాలని అనుకుంటున్న...నాకు ఆధ్యాత్మికత spirituality మీద ఇంట్రెస్ట్...కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళే నన్ను వాడుకున్నారు మోసం చేశారు అవమానించారు...అది కూడా కన్న తల్లి...అక్క తమ్ముడు...ఇపుడు వాళ్ళని నేను ఏమి చేయలేను నా దగ్గర వాళ్ళ తప్పులను నిరూపించే శక్తి కానీ ఆధారాలు కానీ లేవు....నా గతం గుర్తొస్తే బాధగా ఉంటుంది....ఎంతో చేశాను వాళ్ళకి...ఇపుడు నా శరీరం మనసు కూడా బలహీనం అయిపోయాయి...ఒక్క మాట కూడా తప్పుగా ఎదుటి వాళ్ళని నిప్పించలేని న లాంటి అమాయకురాలు నా ఇలా ఎలా ఆడుకున్నారు అని బాధ...మా అమ్మ ఎంత కృరురలు కటినత్మురలు అని...వారినుండి ఏమి అషించ్కపోగ నా జీవితం పణంగా పెట్టాను...అలంటి నన్ను అస్తిపరుడు గుణవంతుడు అన్నిటికీ మించి నన్ను ప్రేమగా చూసుకునే భర్త దొరకటం వాళ్ల కుట్రలకు కారణం..మమ్మల్ని vidadeeyalani శతవిధాల ప్రయత్నం చేశారని 14 ఏళ్ల తర్వాత తెలిసింది...అది ఒక మిరాకిల్ ల తెలిసింది...నా వాళ్ళే ఇవన్నీ చేశారు అని...ఇప్పటికీ అర్దం కాదు కానీ నేను నమ్మే నా స్వామీ నన్ను ఒడ్డుకు చేర్చాడు అని మాత్రం గట్టిగా నమ్ముతాను...ఇపుడు నాకు 43 yrs...నాకు లైఫ్ మీద ఇంకా విరక్తి కలిగింది...అందువల్ల నా ఆరా పెంచుకోవాలనే నా కర్మ తగ్గించుకోవాలని ఈ బాధలు marchipovalani ఉంది.... ప్లీజ్ నాకు ఒక మంచి సలహా ఇస్తారని ఆశిస్తాను...వాళ్లంతా కలిసి ఏదో blackmagic లాంటిది చేశారని అనిపిస్తుంది...లేదంటే ఎలా ఉండేదాన్ని ఈ రోజు ఇలా అయిపోయాను...నా mariage అయిన 7 yrs కి మా అమ్మ మా ఇంటికి వచ్చింది....అది కూడా వెంటవెంటనే 6 months లో 3 టైమ్స్...అపుడు మేము మంచి ప్రేమగా ఉండటం మా ఇంట్లో పద్ధతిగా పూజ లతో చిన్న ఇల్లు చక్కని సంసారం ల మా బాబు నాలుగేళ్లు బుద్ధిగా నిదానంగా నవ్వుతూ ఉండేవాడు...అల 10 డేస్ ఉండటం...మీ ఆయన మీ ఆయన అనటం...ఆ తర్వాత నెలలోనే సడెన్గా నాకు బ్లీడింగ్ అవటం 2 minths తరవాత uterus ప్రాబ్లెమ్ అనటం...ఇంకో 2 మంత్ లో మా వారిలో మార్పు...అసలు వరుస కూడా కానీ ఒక ఆంటీ తో relation...ఆ తర్వాత డ్రింక్ ఇంట్లో పూజలు మనేయటం ఆయన ఇంటికి రాకపోవటం జాబ్ మనేయతం మళ్ళీ అమ్మ అమ్మ అంటూ మా అమ్మ మా అక్క ఫోన్ చేసి ఎప్పటికపుడు నా వివరాలు బాధ ఏడుపు తెలుసుకోవటం సానుభూతి చూపటం... అలా అలా పూర్తిగా నన్ను వాళ్ల వైపు తిప్పుకుని నాకు మంచి చేస్తున్నట్లు మా వారిని ఏడిరించినట్లు బెదిరించినట్లు matladatamani నన్ను నమ్మించటం...కానీ 7 yers ఏమి చేయలేదు...ఇక నేను మా వారిని వదిలేసి వెళ్ళాక...ఒక మిరాకిల్ ల వాళ్ల కుట్రలు ప్లాన్స్ ardamaipoyayi...3 months లో అక్కడినుండి మా వారి దగ్గరికి వెళ్ళిపోయాను...మా వారు మునుపటిలా కాకపోయినా చాలా మారిపోయారు...ఇద్దరి వల్ల తప్పు జరిగింది కాబట్టి....ఎవరితో వద్దు...మన ముగ్గురం...మన కుటుంబం...మన బాబు అంటూ హాపీగా ఉంటున్నాం....ఇక్కడ అంతా చెప్పలేను కానీ... అంత బాధలోనూ నేను దైవాన్ని మరువలేదు...ఐతే నాకు వచ్చిన ఆ రోగం కూడా ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా 3 years లో తగ్గిపోయింది...అంటే మేము రెంట్ కి ఉండే ఇల్లు maaramu...ఆ తర్వాత తగ్గిపోయింది...ఇపుడు క్లారిటీ గా అనిపిస్తుంది...మా అమ్మ మా అక్క వెంటవెటనే మా ఇంటికి vachcharantey ఏదో చేశారని....ఇంకా ఇక్కడ టైం ప్లేస్ waste చెయ్యలేను... ఈ comment చూశాక pls హేళనగా మాత్రం అనుకోవద్దు...ఎవరైనా మంచి సలహా ఇవండీ....ఇలాంటివి ఉన్నాయా జరిగి ఉంటుందా అనేవి తెలిస్తే చెప్పండి...but నాకు అనిపించింది... ఇపుడు ఇంకా ఇలాంటి నెగటివ్ ఎనర్జీస్. రాకుండా కానీ prashnattaha కోసం కానీ నాకు ఇలా ధ్యానం జపం చేయాలి అని ఉంది ఏ జప మాల r మంత్రము r గురువు అనేది సలహా ఇవ్వగలరు Sorry ఫ్రెండ్స్ yevariki ఇబ్బంది ఐనా🙏
@shivoham5939
@shivoham5939 Жыл бұрын
Om namah shivaya 🙏
@medahareesh1564
@medahareesh1564 Жыл бұрын
మిమ్మల్ని చూస్తే నాకు జెలస్ గా ఉంది అండి😂
@ravigaru9346
@ravigaru9346 Жыл бұрын
అమ్మ జపం చేసుకుంటుంటే నెగటివ్ ఎనర్జీ లు రావు , సహకరించడానికి వచ్చే అదృశ్య పాజిటివ్ శక్తులే వుంటాయి. కాబట్టీ ఆ చనిపోయిన వ్యక్తి తాలూకు ఆత్మ వాళ్ళ యింట్లోనే confused state lone వుంటుంది గానీ బయటకు వచ్చి కమ్యూనికేట్ చేసే స్థితిలో వుండదు. అయినా మన గమ్యం వైపు సాగి పోవాలి తప్ప యిలాంటి వాటిని పట్టించుకోక పోవడమే కరెక్ట్ పద్దతి లేక పోతే వాటి అధీనం లోకి వెళితే తాళం తప్పుతుంది
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Жыл бұрын
2009 లో మా father at the age of 75 heart attack తో పరమపదించారు. ఆ తరువాత ఒక నెల లోపే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక్క దాన్నే పడుకొని ఉన్నాను, అప్పుడు ఎవరో నా వెనక నుండి నన్ను తడుము తున్నట్లు అనిపిస్తుంది కానీ నేను లేవలేక పోతున్నాను, అస్సలు ఇంట్లోకి ఎవరైనా వచ్చారా అన్న భయం కూడా మనస్సుకు తెలుస్తుంది కానీ అస్సలు లేవాలేక పోయాను, కాసేపటికి తడమడం ఆగిపోయింది, కొద్దిసేపటికి నేను లేచి వెనక్కి చూస్తే ఎవ్వరూ లేరు, అలాంటి అనుభవం రెండు సార్లు కలిగింది, రెండు సార్లు ఇంట్లో ఎవ్వరూ లేరు, రెండు సార్లు కూడా పగటి పూటే జరిగింది. నాకు లేచాక మా నాన్న అలా వచ్చి నన్ను తడిమారని అనిపించింది. చిన్నప్పుడు నాన్న పక్కన వెళ్లి పడుకున్నప్పుడు అలాగే తడిమేవారు.
@vastavam
@vastavam Жыл бұрын
మీ నాన్న గారు తో మీకున్న అనుబంధమే అందుకు కారణం .. శ్రీ మాత్రేనమః
@jyothiraj7185
@jyothiraj7185 Жыл бұрын
🙏🙏🙏🌹ఓం శ్రీ మాతాంగినమః 🌹🙏🙏🙏
@sriom4941
@sriom4941 Жыл бұрын
కనపడని రూపాలు కొన్ని నీడలాగా కదులుతున్నట్టు అనిపిస్తుంది అండి.. ఓం శ్రీ మాత్రే నమః 🪷🪷🙏🙏
@ravibaburao
@ravibaburao 9 ай бұрын
All the best.guruji
@sriom4941
@sriom4941 Жыл бұрын
ఈ మధ్య శరీరంలో చాలా భాగాలు నొప్పి వస్తున్నాయి అండి. కారణం ఏమైన ఉంటుందా....ఓం శ్రీ మాత్రే నమః 💐💐🙏🙏
@anithareddyadla736
@anithareddyadla736 Жыл бұрын
Adbhutam sir👏👏👏
@deveechannel5679
@deveechannel5679 Жыл бұрын
Meditation chesetappudu some times ilaa jarugutu vuntaayi. Really good experiences.
@nandamuruvenkatasravanakum2319
@nandamuruvenkatasravanakum2319 11 ай бұрын
నమస్కారం అండి, చాలా బాగా వివరణ ఇచ్చారు
@anithatadiboina4955
@anithatadiboina4955 Жыл бұрын
Avunu andi ammavaritho maku chala anubhavalu.. Inka ma life lo chala adbuthalu..
@shivoham5939
@shivoham5939 Жыл бұрын
Om namah shivaya 🙏. Om shree matre
@s.d.radhakrishna9129
@s.d.radhakrishna9129 Жыл бұрын
Tammudu correct cheppinav. Naku kuda Meditation chesetappudu chala anubhavalu jariginai. Jai Shree Ram
@tprabhakar7187
@tprabhakar7187 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజ శ్యామలాదేవి నమో నమః.
@sskumarji
@sskumarji Жыл бұрын
Sri Guru Dakshinamurthy Namaha 🙏
@sriom4941
@sriom4941 Жыл бұрын
ప్రసాద్ గారు, మీ ముఖం చూడగానే మా యొక్క కనుబొమ్మల మధ్యన కొద్దిక్షణాలు చాలా నొప్పిగా ఉంటుంది. కారణం ఏమై ఉంటుంది తెలుపగలరు..... ఓం శ్రీ మాత్రే నమః 🪷🪷🙏🙏
@finaldestination4676
@finaldestination4676 Жыл бұрын
Phone దూరంగా పెట్టి చూడు bro.. తగ్గుతుంది
@vijayadurga7331
@vijayadurga7331 Жыл бұрын
మీకు సమాధానం దొరికిందా మీ ఆజ్ఞ చక్రం స్పదింస్తుంది
@vastavam
@vastavam Жыл бұрын
ఏ విషయం పైన అయినా పూర్తి ఏకాగ్రత పెడితే ఆజ్ఞా చక్రం స్పందిస్తుంది. ఆ తీవ్రత ఎక్కువైతే ఆ భాగంలో వత్తిడి పెరుగుతుంది. ఇది సహజం.
@sriom4941
@sriom4941 Жыл бұрын
@@vijayadurga7331 గారు, అర్ధం కాలేదు అండి..... ఓం శ్రీ మాత్రే నమః 💐🙏
@ameersaheb833
@ameersaheb833 Жыл бұрын
Yes sir నాకు కూడా ఇలాగే జరుగు తుంది
@ramuramu6815
@ramuramu6815 10 ай бұрын
Thanq sir mee inspiration tho nenu japasadana tho mundukultuna sir garu
@user-er8yi2pd3d
@user-er8yi2pd3d 9 ай бұрын
ప్రసాద్ గారు,,🙏💐
@vastavam
@vastavam 9 ай бұрын
🙏
@gayatriveda1754
@gayatriveda1754 Жыл бұрын
meeru chepinadi correct
@BlueFox369
@BlueFox369 Жыл бұрын
Your sharing very good information,,,, thank you,, God bless you,,,
@aparnaaparna4939
@aparnaaparna4939 Жыл бұрын
Great sir your experience says your motivation for praying for godes matangidevei so many thanks for your support namaste🙏
@Neerooshaa
@Neerooshaa Жыл бұрын
Namaskaram sir Actually nenu meditation chestanu elantivi vintunte bayamestundi sir
@venkataramaramanamurthy5466
@venkataramaramanamurthy5466 Жыл бұрын
Thanku for sharing your japa experience
@pavankumark9025
@pavankumark9025 Жыл бұрын
Om narayan adi narayan 🙏
@padmasaradabompada5308
@padmasaradabompada5308 Жыл бұрын
Japam Ela cheyyalo voka episode chesthe baaguntundhi sir.
@gayathrimogilisetty87
@gayathrimogilisetty87 Жыл бұрын
Thank you soomuch sir for sharing such experience. And educating us.
@magisettysudarshan7839
@magisettysudarshan7839 Жыл бұрын
Sir just now 1st time iam watching ur video. Once I too have few experiences while iam meditating now I left every thing but when I try to concentrate as early as. While meditation surrounded environment becomes so sensitive we can hear diff. Voices, Mermering.
@meerameera9833
@meerameera9833 Жыл бұрын
Good
@sridurgadurga1649
@sridurgadurga1649 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 sir Naku same alage jaruguthundhi 🙏🙏🙏
@tejaswithap1214
@tejaswithap1214 Жыл бұрын
Miracles cannot be proved with science. It can be only experienced. Sri Matre Namaha.
@Sundarammastaaru
@Sundarammastaaru Жыл бұрын
Great experiences!!!!.....
@madhusree9096
@madhusree9096 Жыл бұрын
Ankamma talli elaa vunnaru Nenu adiganu ani chepandi pliz Vallu chepedi nijame Ankamma gajjelu chapudu 😊avida. Mee dwara connect ayindi malli andaru ni kalustundi edo oka vidham gaa
@kashiramsherla6228
@kashiramsherla6228 Жыл бұрын
Yes correct
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow Жыл бұрын
om kalabhiravaya namaha om arunachala shiva ❤
@BirdieHappy
@BirdieHappy Жыл бұрын
Sir I don't even know who u r but I happened to watch one of ur videos today as it was in KZfaq recommendations. As I was scrolling down ur video list I clicked on a particular video as the thumbnail seemed to be of my Gurudev Shrimali...n wow it indeed was. I watched that entire 14 mins video and realized that Gurudev spoke to me through ur video and wiped out my suspicion. Asalu Gurudev nannu pattinchukuntunnaara, naa srama antha vyartha srama emo ani bhaavistoo vunte mee video dwara palikaaru anipinchindi. I also saw another video of urs where u mentioned abt Indra pareekshalu. Recent ga entha padhdhati ga Lalitha Devi paaraayana chestunna sare out of the blue konni upadravaalu vachchai. Paapam ammavaari ni tittukunnaanu that u don't deserve my prayers, I am supposed to be ur daughter and u r throwing shit at me ani. Mee video taravaata na agyaanaaniki na ignorance ki answer dorikindi. Thank you sir.
@sreesilpasingaraju1321
@sreesilpasingaraju1321 Жыл бұрын
Meeru ఏ videos చూశారు??
@sujatabml7399
@sujatabml7399 Жыл бұрын
Science ki andani enno adbhualu devudi❤srishti lo unnayandi ma intidaggare railway lane undi train vellinappudalla that too at night ma area lo iltd unna kukkalanni oooantu edustayandi enduko telidu
@vastavam
@vastavam Жыл бұрын
Thank you 🙏
@BirdieHappy
@BirdieHappy Жыл бұрын
@@sujatabml7399 Yes dogs see what we can't, entities emaina vunte avi pasigadataayi.
@srujanamiriyala5143
@srujanamiriyala5143 Жыл бұрын
@@vastavam 🙏🙏
@lakshmisarojinibollu5769
@lakshmisarojinibollu5769 Жыл бұрын
Even i feel same experience recently when I am doing meditation pakkana evaro tirugutunnatu anipinchindi, bayamutho Kallu open chesanu because apudu evaru leru intlo .malli japam continue chesanu, Malli few minutes Ki Evaro pakkana tirugutunnatu anipichindi.malli Kallu Tericha evaru leru. So Adi Na brama anukunna. But meru chepinaka I was so excited. And I will concentrate more on this . ilanti experience melantivallu chepatam valana maku telustundi. If not adhi ma imagination anukuntamu. Thanq for sharing ur valuable information sir.
@v.ssaisiddardh6685
@v.ssaisiddardh6685 Жыл бұрын
sirrr 100% relatable i am 17 and when i meditate in gudi i feel someone sit beside me when i go out of gudi dogs bark and they run away sir another thing totally relatable when you are meditating if someone sits beside out its soo irritating
@dhheerajkonjerla8926
@dhheerajkonjerla8926 Жыл бұрын
Om Sri mathangi devi namah 🙏🙏🙏 Sir i have a suggestion after watching your video i got a solution through which you can listen to various energies while doing meditation Do Karnavedha(ear piercing) cermony And where yogic earrings like Bali men earrings I got to know this solution while reading some various tantras even for some mantra to be activated or get mantra siddhi The Karnavedha is supporting factor
@sirishaevani757
@sirishaevani757 Жыл бұрын
Yes I did someone sitting behind me or beside me when I did lalitha sahasranamam for long time
@ChandraSekhar-qv5li
@ChandraSekhar-qv5li Жыл бұрын
S సార్ ఇది నాకు జరిగింది.
@Omsriviswamathadevotional
@Omsriviswamathadevotional Жыл бұрын
Om Sri Mathangiyai Namha
@rajeshb8874
@rajeshb8874 Жыл бұрын
Om sri rajya shamaladevi namaha🌹🌹🌹🌷🌷🌷🥀🥀🥀🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@DeepakKumar-nu4fu
@DeepakKumar-nu4fu Жыл бұрын
Prasad guruvu garu ,Japam chesemundu dhikbhandanam sariga chesthe mathangi matha ilanti energies me aura loki Ravi .me krstnaguruvu garini Leda mathane ilantivi rakunda chayamani praridhichandi
@sambavamiyogeyoge7
@sambavamiyogeyoge7 Жыл бұрын
Same I felt in 2018 19 times
@geetakaila8144
@geetakaila8144 Жыл бұрын
100% sir .ma inltlone konni soles ni chusadu ma husbend when he was in deep meditation at 3 AM last year in Feb.
@dhanalakshmibennabathula7178
@dhanalakshmibennabathula7178 Жыл бұрын
Sir good exp ce u don't worry sir after some time that will power must get u definitely ok
@prameelareddy1877
@prameelareddy1877 10 ай бұрын
Japam Ela cheyali and manthra emi cheppukovali ani cheppagalaru guruji garu 🙏
@nareshkumarmunaganti2498
@nareshkumarmunaganti2498 Жыл бұрын
నేను శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ద్వాదశ అక్షరి పటించగానే కాళీక దేవి శబ్దం వినిపించింది, అమ్మవారి అరుపులు నా చెవులారా విన్నాను , ఎన్నో నిదర్శనాలు కలిగాయి
@renukareddy1319
@renukareddy1319 Жыл бұрын
Punascharanam. Sir Pl explain, Can't understand.
@maheshvemulapalli7759
@maheshvemulapalli7759 Жыл бұрын
Yes, My pet dog some times barked in to the air, darkness as if a stranger person came. It gets feared and sees in a same direction in to air. Some times a closed door opened daily about 1am night by it self.
@bhuvankartikeyan4886
@bhuvankartikeyan4886 11 ай бұрын
Definitely you may need to see a carpenter
@battamekalamadhavi1561
@battamekalamadhavi1561 Жыл бұрын
Namaskar anna🙏
@ssunita2043
@ssunita2043 Жыл бұрын
Namasthee🙏 Sir..... Our brain carry electromagnetic waves very similar to earth too have electromagnetic waves due to which it connects we sense the other dimensions and get connected to universes /dimensions. Sleep, or samadhi,or death is the medium to view or travel or shift to other dimensions. 💐 💐💐💐💐🙏Om Sree Mathreya Namaha🙏💐💐💐💐💐💐
@viratianviratian2951
@viratianviratian2951 Жыл бұрын
చాల బాగ చెప్పారు
@saisharan5072
@saisharan5072 Жыл бұрын
Abba idhi knowledge antey em chepparamma🙏🙏 akshara sathyam idhi
@gayatridevikalluri8818
@gayatridevikalluri8818 Жыл бұрын
Matangi devi namah
@himabindusridhar6324
@himabindusridhar6324 Жыл бұрын
Nice video
@kasinadhunisdevi3091
@kasinadhunisdevi3091 Жыл бұрын
Andariki tliyacheyaleni experience s meeku maatrame cheppali ante ellago cheppandi. Nenu kurtaalam swamivaari daggar Matangi vupadesam teesukunnanu samaadhanam dorakani sandehaalato japam chesikoleka vadalaleka baadha padutunnanu
@user-xg4qm3zb7l
@user-xg4qm3zb7l Жыл бұрын
🙏🙏🙏
@kameshvoleti
@kameshvoleti Жыл бұрын
Thank you Prasad garu 🙏
@kameshvoleti
@kameshvoleti Жыл бұрын
Prasad garu, If possible plz shoot a video on your meditation session may be camera can catch the shadows or some invisible forms 🙏
@saikrishnanature1741
@saikrishnanature1741 Жыл бұрын
ప్రసాద్ గారు నాది ఒక సలహా. గ్రామ దేవతలు కొన్ని ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటారు. అది చాలా మంది నమ్ముతారు. అయినా ఏదో prove చేయాలనే కుతూహలం తో కొందరు ఉగ్ర స్వరూప దేవతలకి ఎదురు పడకపోవడమే మంచిది. కాశీ ఉగ్ర వారాహి అమ్మవారు భూగృహం లో అక్కడి అర్చకుల మాటలు వినకుండా అమ్మవారిని చూడడానికి వెళ్లి ఇద్దరు దంపతులు మరణించారు అని చెప్తున్నారు.( నండూరి వారు) . మీరు ఉపాసకులే మీకు చెప్పేటంత వాడిని కాదు. కానీ ప్రమాదం ఏమో అని. మీ సంకల్పం భక్తి అయితే మీరు scrutiny చేయక్కరలేదు. మనం praticals కి భగవంతుడు దొరకడు. దేవత ను ప్రసన్నం చేసుకోవాలి కానీ వారి మార్గంలో అడ్డు వెళ్ళడం మంచిది కాదు.
@radhikasuresh4963
@radhikasuresh4963 Жыл бұрын
Sir నేను లలితా సహస్ర నామాలు పఠనం చేస్తాను. పఠనం చెసెమూందూ లలితా పూజ మనసికంగా ధ్యానం చెస్తానూ. అ ధ్యానం లొ తెల్ల చిర కట్టూ కొని కిరిటం పెట్టుకొన్న రూపం చికటి లొకి వెళ్తూనట్టూ కనిపించారు. దాని అర్ధం ఎమిటి సార్ కొంచెం చెప్పండి
@sriramsaipranavakarthikeya884
@sriramsaipranavakarthikeya884 Жыл бұрын
ఏముంది? అమ్మ వారు..🕉️
@himajahimaja1466
@himajahimaja1466 Жыл бұрын
Miru cheputunte chala bavuntadi Inka vinali anipistadi
@vastavam
@vastavam Жыл бұрын
శ్రీ మాత్రేనమః 🙏
@gurumurthyamdhipuram7511
@gurumurthyamdhipuram7511 Жыл бұрын
Namadkaramandi meeru cheppe adbuthala gurinchi vintunte Inka vinali anipisthundi dyanamlo unte amitheliyadu okko sari nenu intilo guru mantralu japamlu chesthunnappudu aa guruvula face agupafuthundi.manchi anubhoothi kalugu thundi swamy naku inkadeeploki vellalane korika unnadi alaga sadyapaduthundi please reply om Sri matre nama
@kyanampadma973
@kyanampadma973 Жыл бұрын
Nijame anna dasara lo time 3am ki amma pilichinatlu feel undedi
@mgovardhan1735
@mgovardhan1735 Жыл бұрын
Scientific only one meditation 👍🙏
@anjalitammina7407
@anjalitammina7407 Жыл бұрын
Sir meetho matladali please sir 🙏🙏🙏🙏🙏
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 11 ай бұрын
That dead person might be a devotee,hence,coming near to you. Om Sri Matanginye Sri Matre Namaha.
@vastavam
@vastavam 11 ай бұрын
Yes, it’s a possibility
@bhagyarekha4406
@bhagyarekha4406 Жыл бұрын
naaku ilaga chala sarlu jarigindhi guruvugaru kani kallu therachi chusthe evaru undaru malli japam sadhana chesedhamni
@vijayajillella
@vijayajillella Жыл бұрын
Namaste sir ,I live in USA . I’ve been doing meditation for 5y. Last year there was a Kumbhabhisekam in our Balaji temple , when I was about to reach temple from before 1 mile distance, started vibrations from my head , like something flowing from top of the head to till jaws .that feel was there more than an hour till the homapuja and mantras end at the temple. That same feel iam observing once a while . Can you comment about it anything Sir . Iam a new listener to your videos. Thanks for nice information.
@vastavam
@vastavam Жыл бұрын
Namaste. That could be spike of PRANA shakti. It's very common for meditators and Nothing to worry about it.
@user-vc3uo7zn7u
@user-vc3uo7zn7u Жыл бұрын
15.7.2023 న ఇటువంటి అనుభవం నాకు జరిగింది
@barubhairavabhotla831
@barubhairavabhotla831 Жыл бұрын
అయ్య నమస్కారం. నేను ఎప్పటినుంచో ఒక లక్ష జపం చేద్దాము అని అనుకుంటే 70 వేలు వచ్చేసరికి ఆగిపోతుంది. నాకు వచ్చిన సందేహం ఏమిటీ అంటే 50 వేలు వచ్చేసరికి హోమం దశాంశం చేదము అనిపించిందే అలా చేయవచ్చా తెలపగలరు
@hariomhari6181
@hariomhari6181 Жыл бұрын
How do u compare devi sadhana in Kamakhya vs Kashi
@vastavam
@vastavam Жыл бұрын
I like your question. In my opinion and to my knowledge: For any kind of sadhana Kashi is the most powerful place on earth. Kamakhya peetha is a special place for teevra/ugra devata (goddess ) sadhana especially for those who follow tantric methods like vamachara.
@vallibramaramba1869
@vallibramaramba1869 Жыл бұрын
Sri matry namaha. i want to talk with u sir about my experience to clear some doughts
@susheelapappanna4350
@susheelapappanna4350 Жыл бұрын
Yes
@dasojupramodini4202
@dasojupramodini4202 Жыл бұрын
Sir🙏
@venkannamarampudi2585
@venkannamarampudi2585 Жыл бұрын
Maku kuda ela jarugutunnadi
@arunasree1821
@arunasree1821 Жыл бұрын
Nenu anukunta adi aaroju chanipoyina athani atma, japa sadhanalu chesthunna vallatho atmalu connect avalani chusthay,manchivi ,ceduvi rendunu,kukka moragatam ante adi definitely negative energy daiva shakti aythe kukka lu kuda mokkuthay,
@srinunaikbanavat8077
@srinunaikbanavat8077 Жыл бұрын
మంచిదే, కాని ఇది విన్న కొత్త సాధకులకు ఇది వాళ్లకు కూడా జరగాలని భావన చేసి అనుకరణ లో పడిపోతారు ఏమో!?
@amuktamalyada9410
@amuktamalyada9410 Жыл бұрын
Miru enni yrs meditation chesaka kundalini awakening ayindi swami?
@priyankautharadhi821
@priyankautharadhi821 Жыл бұрын
How did u reach to this point finding ankamma thalli ..pls tell..from nowhere how did u reach that place 🙏?
@priyadarsini6934
@priyadarsini6934 Жыл бұрын
Om sree matrenamaha
@Prameela-yq9yv
@Prameela-yq9yv Жыл бұрын
Om sree matrenamaha 🙏🙏🙏🙏🙏
@laxminarasihmaomgurudevada3330
@laxminarasihmaomgurudevada3330 Жыл бұрын
sir how to go to deep sleep in japam
@8956deep
@8956deep Жыл бұрын
mieu chepindi nijam naku anubavam ayindi idi varaku3to10hrs meditation chesa dakshinamoorthy siva sadhana chesa nunu vatitho connect aya nijamaga ammavaruy ayuunte athamanandam pondutham sariraniki athithamaindi record cheyalem people who think they are body ivi nammaru naku anubavam ayina tharvathe sadhana start chesa ah negative demon nundi bayatapada venkateswara swamy and aruncaleswarudu anugraham
@b-harish
@b-harish Жыл бұрын
I experienced
@bosegaru1
@bosegaru1 Жыл бұрын
ప్రసాద్ గారు, మీరు చెప్పింది వాస్తవం, అయితే మీరు ఎప్పుడు జపం చేసిన బంధన చేసుకోండి, లేకపోతే మీ జపశక్తిని బయటి శక్తులు లగేసుకుంటాయి, వాళ్లలో దేవతలు కూడా వుంటారు 👍
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@raghavendra.rraghavendra.r2358
@raghavendra.rraghavendra.r2358 Жыл бұрын
Yes.sir
@chakrapanirkunchapu7154
@chakrapanirkunchapu7154 Жыл бұрын
💐💐🙏🙏💐💐
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow Жыл бұрын
s it's true
@lakshmisarojinibollu5769
@lakshmisarojinibollu5769 Жыл бұрын
Sir, oka doubt meru NV tintunara ?nenu Kali matha sadhana chestunna. 7months nunchi NV tinatam ledu but sadana lo unnavaru NV tinvacha?
@user-mp3ld8xo1x
@user-mp3ld8xo1x Жыл бұрын
నమేస్తే సార్ నా పేరు శ్రీకాంత్ negative energy ఆత్మలు దైవ శక్తి ఉన చోటు రాలేవు కదా sir
@kalaslifestyle
@kalaslifestyle Жыл бұрын
🙏🙏🙏🙏🙏😇
@battamekalamadhavi1561
@battamekalamadhavi1561 Жыл бұрын
Manthangi sadhana laga kakunda mamuluga pooja cheyavacha
@Ranta104
@Ranta104 Жыл бұрын
Number pz
@kanna3935
@kanna3935 Жыл бұрын
Mantram upadesam evaru istharu , can you kindly guide to proper guru
@Tejatekkem
@Tejatekkem Жыл бұрын
Ekkuva india lone vuntunaru usa lo job avi vadilesara andi sadhana kosam mee family support chestunara veetiki
@mantinakrrishnavuudyaar8208
@mantinakrrishnavuudyaar8208 Жыл бұрын
సోదర ముందు మీరు ముఖానికి బొట్టు పెట్టుకోండి, జపం తో పాటు అసలైన లక్ష్యం తెలియాలి ..ముందు మన ఉపాసన ఎందుకో మనకు తెలియాలి....శుభం
@vastavam
@vastavam Жыл бұрын
శ్రీ మాత్రేనమః 🙏
@mvsuresh2592
@mvsuresh2592 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VijayKumar-je1bc
@VijayKumar-je1bc Жыл бұрын
Can u prove athma?
@desuramesh123
@desuramesh123 Жыл бұрын
Konchem audio sound penchandi Pl.
@shivoham5939
@shivoham5939 Жыл бұрын
Namaskaaram Andi elanti experience public platform lo share cheyocha
@vastavam
@vastavam Жыл бұрын
పది మందికి ఉపయోగపడితె అందులో తప్పేముంటుందమ్మా ... శ్రీ మాత్రెనమహ
@shivoham5939
@shivoham5939 Жыл бұрын
@@vastavam om namah shivaya 🙏
@balajimogadali
@balajimogadali Жыл бұрын
Manci incident matho panchukunaru
@prasantapatro597
@prasantapatro597 Жыл бұрын
R u a Sagittarian?
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 18 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 18 МЛН