[CC] మాతంగి దేవి నన్ను గురువుగా నడిపించింది | How Matangi Devi leads me as Guru

  Рет қаралды 72,062

Vastavam

Vastavam

2 жыл бұрын

#prasadthota #vastavam #matangi #mantra
ఓ దేవతా శక్తి తో నా అనుభవాలు - రెండవ భాగం | తెలుగు
మాతంగి దేవి నన్ను గురువుగా నడిపించింది
తానే గురువై తన మంత్ర సాధకుడిని నడిపించిన శ్రీ మాతంగి దేవి |
నా మంత్ర సాధన లో దివ్యానుభవాలు - ప్రసాద్ తోట
Amazing Power of Matangi Mantra - Part 2 | how to get goddess blessings and power |
Start your spiritual journey then mother goddess will guide you and lead you to the success |

Пікірлер: 245
@ramap3425
@ramap3425 Жыл бұрын
మీరు అమ్మవారి గురించి చెప్పే ప్రతి విషయం కూడా మమ్మల్ని రొమాంచితం చేస్తుంది. మీరు అమ్మ దయ ను, ప్రేమ ని ఎలా అనుభూతి చెందారో.... మేము కూడా అలానే అనుభూతి చెందుతున్నాము. 🙏🙏🙏🙏🙏
@sambika1836
@sambika1836 Жыл бұрын
నాకు అమ్మవారి మంత్రాన్ని నిత్యం జపించలని అనుకున్న కానీ కొంత మంది తెలిసిన వాళ్లతో ఆలోచన చేశాను వాళ్లు ఆడవాళ్లకు ఇలాంటి పూజలు అవసరం లేదు చేయకూడదు ఏదైనా జరగకూడని జరిగినట్లయితే. మనిషికి పిచ్చి పడుతుంది దేవి జపం చేయాలి అంటే గురువు ఉపదేశించాలి అని అన్నారు నాకు ఇప్పుడు 36 సంవత్సరాలు అమ్మవారి జపం చేయాలి అని ఉంది . ఈశ్వరుడిని గురువుగా భావించి జప సాధన చేయవచ్చు అని అన్నారు. మీరు అన్నట్టు దసరా నవరాత్రుల ముందర మీ వీడియో చూశాను అమ్మ వారి కృపతో మీ ద్వారా నాలో ఉన్న ప్రశ్నలకు సమాధానం దొరికింది అందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది థాంక్యూ సార్ నా కూతురు 16 సంవత్సరాలు అమ్మాయి చదువులో చాలా వెనుకబడింది మా చదువు కోసం నేను నేను మాతంగి దేవిని రోజుకు 108 మంత్రాలు జపించాలి అనుకున్నాను మంచిదేనా సార్. హోమాలు చేపించే శక్తి నాకు లేదు. నిత్య దీపారాధన మంత్ర జపం తప్ప. మరి ఏ విధమైన పూజలో నాకు తెలియదు. మీరు చెప్పినట్టు మంత్ర జపం మొదలుపెట్టే ముందు రోజు దగ్గరికి వెళ్లి అక్కడ ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ఆయనని గురువుగా భావించి జపం మొదలు పెడతాను మా ఊరికి దగ్గర మహానంది ఉంది అక్కడికి వెళదాము అనుకుంటున్నాను మంచిదే అంటారా సార్
@Shakti196
@Shakti196 3 ай бұрын
ఆదిపరాశక్తి మాతంగి మహాదేవిపై నా గురువు జగద్గురువులు రమణానంద మహర్షి ప్రసంగాలు వినండి🙏
@saisupergamezone6099
@saisupergamezone6099 Жыл бұрын
మాతంగి తల్లి ki వందనం మీరు బాగా చెబుతున్నారు
@vastavam
@vastavam Жыл бұрын
ఓం శ్రీ మాతంగిన్యేనమః 🙏
@DurgaPrasad-zq4iu
@DurgaPrasad-zq4iu Жыл бұрын
నిద్రలో ఉన్నప్పుడు ఎవరో నా భుజం తట్టినట్టు అయ్యింది.. ఒకేసారి ఉల్లికి పడి లేచాను... అప్పుడు నా ఎగ్జామ్స్ టైమ్.. Alarm పెట్టుకున్న వినిపించలేదు... అప్పుడు పరమేశ్వరుడు ఆ శివయ్య అనుకుంట... టైమ్ అయ్యిందా రా.. లేచి చదువుకో అని భుజం తట్టారు
@bagavatulavenkatasureshbab13
@bagavatulavenkatasureshbab13 Жыл бұрын
మనకు తెలిసి మన జీవితం పరిధి ప్రస్తుత శరీరం మాత్రమే, కాని దైవం వైపు నుంచి చూస్తే ఈ శరీరం కేవలం ఒక వాహనం మాత్రమే.
@anisettiravikumar4920
@anisettiravikumar4920 Жыл бұрын
మా ఊరి దేవత శ్యామలంబా దేవి, మావూరు కైకలూరు . జై రాజశ్యామల🙏 జై మాతంగి🙏
@varalakshmi4879
@varalakshmi4879 10 ай бұрын
కైకలూరు గుడివాడ కి వెళ్లే దారిలోన
@srinivsarevusrinivasrevu6405
@srinivsarevusrinivasrevu6405 Жыл бұрын
మీరు కారణ జన్ములు. అంకమ్మ తల్లి మిమ్మల్ని పుట్టించింది సార్ తన సేవ కోసం
@nagarjuna573
@nagarjuna573 2 жыл бұрын
చాలా గొప్ప వీడియో చేశారండి, నేను కూడా కాళీ మాత సాధన చేస్తాను, మన గురువుగారి శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతి మహా స్వామి నుండే నేను స్వీకరించను.
@vastavam
@vastavam 2 жыл бұрын
శ్రీ మాత్రేనమహా:
@vsgmixedarts9697
@vsgmixedarts9697 Жыл бұрын
Sir..... Sri Sri Sri sidheshwaranda swamy gaarini ele sampradinchali Kastha information isthara pleaseeee
@61prakash
@61prakash Жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు సర్. మీ పూర్వ జన్మ సుకృతం వల్ల అమ్మవారి దయ మీ మీద కలింగింది ...
@eswarikothapalli662
@eswarikothapalli662 Жыл бұрын
Om Shri Maathre Namaha, thank you andi for sharing your experiences in your wonderful devotional journey...🙏🌷
@lovelyvenky5137
@lovelyvenky5137 Жыл бұрын
Your e mail id send me
@VR-1962
@VR-1962 Жыл бұрын
🕉️ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః 🕉️
@durgabhavanim1200
@durgabhavanim1200 2 жыл бұрын
మాతంగిదేవి.యనమః
@terlidhanaraju8721
@terlidhanaraju8721 Жыл бұрын
Guruvugaariki phadabivandanalu
@majetisuresh7700
@majetisuresh7700 Жыл бұрын
Very good experiences sir. Jai Matangi Devi. 🙏🙏🙏
@DailyDevotional456
@DailyDevotional456 Жыл бұрын
Amazing your experiences. I can understand what you are saying and the feel and happiness that you experience the power of nature is amazing. I went through and I experience the Amma protection and presence around me all the time.keep going
@arunakotibabu1324
@arunakotibabu1324 Жыл бұрын
మంత్రసాధన చేయాలి అంటే మంత్రోపదేశం చేయించుకోవాలి అనుకుంటే అమ్మవారిని ధ్యానం చేసుకునే మంత్రానైనా చెప్పండి శ్రీ మాతంగి అనాలా శ్రీ మాత్రే నమః
@chakriedunuri9407
@chakriedunuri9407 Жыл бұрын
Edi Amma eppudu manathone vuntundi Amma mathangi Devi manaku estamaina valla voice tho pilusthu naku elanti sangatanalu jarigai .Jai Amma mathangi devi
@soundaryakokila1822
@soundaryakokila1822 Жыл бұрын
Video andhbhutham ga undi. Vintunte chala happy ga anipinchi andi. 🙏🙏bhagavanthuni anubhavalu inka vinalanipistundi
@ShanthakumarViswakarmayes
@ShanthakumarViswakarmayes Жыл бұрын
100% right message sir thank you very much God bless you are family 🙏
@akhilakalyani
@akhilakalyani 5 ай бұрын
Sree Maatre Namaha🙏🙏🙏🙏🙏
@sharadhapusoju7994
@sharadhapusoju7994 Жыл бұрын
Amma mathangi devi mayandhu daya unchu talli om sri matreyanamaha
@shaikrafimakloor3636
@shaikrafimakloor3636 10 ай бұрын
Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Жыл бұрын
Thank you very much for uploading your experience when saadhakas open out it really upholds our sanathana dharma!
@srisahasrapadmachannel7829
@srisahasrapadmachannel7829 11 ай бұрын
Meeku Inka chala vishayalu cheppali maa guruvugaru adigi chepthanu jai sri rama
@universespecial
@universespecial Жыл бұрын
శ్రీ మాత్రే నమః
@ravikumarmandalapu6146
@ravikumarmandalapu6146 Жыл бұрын
Exlent sir meeru adrustavanthulu
@attalchandru8840
@attalchandru8840 Жыл бұрын
Chala chakkaga vivarincharu
@archana8444
@archana8444 Жыл бұрын
You are really great and blessed sir
@bollramrajendhar5886
@bollramrajendhar5886 Жыл бұрын
Jai Mata ki jai
@lakshmidhanireddy5273
@lakshmidhanireddy5273 Жыл бұрын
Thanks for giving divine information
@saijayanthe7915
@saijayanthe7915 Жыл бұрын
Brother I'm from vijayawada Mee vedios chala adbhutham ga vunnayi . Sri Raja Mathangyey Namaha🙏
@subbalakshmi2741
@subbalakshmi2741 Жыл бұрын
Ammavaru Puja chesenavarke every morning 3ocl. K. Laputude. Amma duty sree mathaing namaskaram 🙏🙌
@sainath8458
@sainath8458 Жыл бұрын
Miru chala great sir 💐💐
@mohanprasadtiwari8297
@mohanprasadtiwari8297 Жыл бұрын
Ammavaru gurinchi chalaa baagaa chepparu Amma daya untey anni unnatley
@AVani-qp7qw
@AVani-qp7qw Жыл бұрын
Excellent experiences sir, and Devi blessings ultimate, i wish you reach your destination in this life time. Goddess as guru Really you are blessed because of your total surrenderance to matangi devi ( ultimate truth, ultimate Anandam and ultimate beauty)
@vastavam
@vastavam Жыл бұрын
Thank you
@kanakalakshmithulugu9123
@kanakalakshmithulugu9123 Жыл бұрын
Om Sri mathre namaha 🙏🙏
@rameshbhaiyalingampalli9100
@rameshbhaiyalingampalli9100 Жыл бұрын
Jai matha jii
@rameshbhaiyalingampalli9100
@rameshbhaiyalingampalli9100 Жыл бұрын
Namaskaram guruvugaru shubodayam
@chepuribhoomanna1039
@chepuribhoomanna1039 Жыл бұрын
Sir meeru chalagoppavaru 🙏🙏🙏
@rajyalakshmi4123
@rajyalakshmi4123 Жыл бұрын
Anna naaku ammavaari leelalu vinalante chala Chala istam.Adi anubhavinche vaallake telustundi aa anandam.Mee dwara Amma leelalu vintunte naaku Chaala anandam ga vundi.Meeru ilaage videos continue cheyandi Anna please.
@parvathivadiyala6206
@parvathivadiyala6206 Жыл бұрын
ధన్యవాదాలు అండి.మీరు చాలా అదష్టవంతులు. మీ కుటుంబం కూడా.ఉంటున్న మేము కూడా.
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@upendra7778
@upendra7778 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏. Sar మీకు agnna chacram ఆక్టివేట్ అయినది. మీరు మంచి జ్ఞానం పొందుతారు. మీ చివరి secan వరకు సాధన చేస్తూ ఉండండి. Enkka మంచి అనుభూతులు కలుగుతాయి. ఆ అనుభూతులు చాలా బాగుంటాయి. అనుభూతుల వలన ఆత్మా నందం కలుగుతుంది. మంత్ర సాధన చేయడం మన అదృష్టం. మీ చివరి seven వరకు కూడా సాధన chesthuvndandi. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Tq సర్
@padmawatiakulagood6684
@padmawatiakulagood6684 Жыл бұрын
You are great 👍 👌
@manaswitejaswi4281
@manaswitejaswi4281 Жыл бұрын
పరమేశ్వర శాస్త్రి
@pavagadashetty4384
@pavagadashetty4384 Жыл бұрын
super sir
@KP-is7nj
@KP-is7nj Жыл бұрын
Yes
@user-fi7kh1gd6d
@user-fi7kh1gd6d Жыл бұрын
Naku kuda chala manchi experiences unnayandi Syamala Devi tho 🌺🌼🌸
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 Жыл бұрын
Om bave nimsakarmullu 🙏🙏🙏🙏🙏🙏🙏
@yerasurajyalakshmi81
@yerasurajyalakshmi81 Жыл бұрын
Annayya ma gurudevulu sri sri sri siddeswsramnanda bharathi swamiye
@mallikabobbili1041
@mallikabobbili1041 Жыл бұрын
చాలా బాగా చెప్పారు నాన
@vastavam
@vastavam Жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏
@padmajapadmaja5491
@padmajapadmaja5491 Жыл бұрын
🙏 Sri MatreNamaha 🙏
@bollramrajendhar5886
@bollramrajendhar5886 Жыл бұрын
Namaskarmu
@jeevanmuktapalace4635
@jeevanmuktapalace4635 3 ай бұрын
@vidyasagar4142
@vidyasagar4142 Жыл бұрын
True sir
@Sri-yb4jo
@Sri-yb4jo 2 ай бұрын
నా గురువు గారు 2 months back , మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు ...ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు....దిక్కు తోచని స్థితిలో ఉన్నాను ....ఏవో videos youtube లో చూసి , కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటూ, బ్రతుకుతున్నాను....గురువు లేక పొతే ఎలా ఉంటుందో ఊహించుకోండి...ఏ దేవుడికి ఎన్ని మాలలు జపం చేయాలో తెలీడం లేదు ....
@srilalitharichtailor6040
@srilalitharichtailor6040 Жыл бұрын
🙏🙏🙏
@arunasrees
@arunasrees Жыл бұрын
Shyamala navaratilu
@knmn1881
@knmn1881 Жыл бұрын
🙏🙏
@priyakalyan3874
@priyakalyan3874 2 жыл бұрын
Namaskaram
@suman2110
@suman2110 2 жыл бұрын
Shri matre namaha 🙏🏼
@vastavam
@vastavam 2 жыл бұрын
🙏🙏🙏
@srisahasrapadmachannel7829
@srisahasrapadmachannel7829 11 ай бұрын
Jai Gurudeva 🙏 Jai Mathangi Devi 🙏 Chala Adbuthamina anubavalu meevi Mee anubavalu vintoo vunte chala anandham ga vundi body vaibration vasthundi Naku kuda Mee vedio choosthunnanu pratheedi Inka Mee pavithramina Amma anubooyhulu chepandi inkokati Mee Valle Naku kundalini gurimchi thelisindi Naa vishayam lo meeku chala dhanyavadhalu 🙏🙏🙏 Mimmalanu kalavali 🙏
@jyothigv8360
@jyothigv8360 Жыл бұрын
🙏🏻🙏🏻
@naturelover9755
@naturelover9755 Жыл бұрын
శ్రీనివాస్ గారి ద్వారా రాజస్యామలా దేవి గురించి తెలుకున్నాను అప్పటి నుంచి ఆ గుప్త నవరాత్రులు కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. 🙏. నాకు ఏ మంత్రం తెలీదు, ఏ గురువు గారి దగ్గర మంత్రం తీసుకునే అవకాశం కూడా లేదు, ఆ అమ్మ ఎప్పుడు కరిణిస్తుందో అప్పటివరకు "శ్రీ మాత్రేనమః " అంతే నాకు వచ్చింది. 🙏 sir దయచేసి ఒక డౌట్ క్లియర్ చేయండి గురు ఉపదేశం తో మంత్రసాధన చేసేవాళ్ళు ఉల్లి, వెల్లుల్లి తినవచ్చా.....
@nageswararaodamaraju131
@nageswararaodamaraju131 Жыл бұрын
Amma Rajasyamala.Aavide Matangi devi.Kaali dasu Gari upasana devata.
@chandrarekha9950
@chandrarekha9950 Жыл бұрын
I feel you..... I know
@ratnamkandregula6719
@ratnamkandregula6719 Жыл бұрын
🙏🙏🙏🙏
@rekham9587
@rekham9587 Жыл бұрын
🙏 sir,mee anubuthulu chebuthunte kallalonchu neellu ,manasu lo oka santhosham andi,nenu amma durga devi bakthuralini . Meeru chala adrushtavanthulu andi.
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@dhanalakshmi9934
@dhanalakshmi9934 Жыл бұрын
Meeru dhanyulu prasad garu.
@vastavam
@vastavam Жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏
@srilathanimmagadda7544
@srilathanimmagadda7544 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@rjprabha2911
@rjprabha2911 Жыл бұрын
నమస్కారం గురు గారు నాకు మంత్రోప దేశం కోసం wait chestunnanu
@virtuouslife4923
@virtuouslife4923 9 ай бұрын
while i did sharannavarathrulu i had a very bad habit , the bad lost from me... amma did very good miracle in my life
@saradasriramoju3368
@saradasriramoju3368 Жыл бұрын
Adbhutamaina mee experiences vintunte nammaleka potunna sir meeru chala adrustavantulu..sri matre namaha...amma photo chala nacchi hala rojula kritam na phn lo save cheskunna aavida matangi devi ani naku teleedu
@shobhadeviburra6222
@shobhadeviburra6222 Жыл бұрын
Amma anubhutulu matho panchukuni mammmalani kuda amma anugrahaniki patrulani cheyandi. Om Sreematre namaha
@prasaadgvd
@prasaadgvd Жыл бұрын
💐💐🙏🙏💐💐
@pushpalekkala4378
@pushpalekkala4378 2 жыл бұрын
Sir namasthe
@VR-1962
@VR-1962 Жыл бұрын
🕉️💖🕉️💖🕉️🙏🕉️💖🕉️💖🕉️
@ashamuppaneni3880
@ashamuppaneni3880 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః👏. మీ తదుపరి అనుభవాలు మరియు అనుభూతులు వినటం కోసం ఇంకొక వారం రోజులు ఆగాల్సిందే కదూ....maybe next sunday ?
@vastavam
@vastavam 2 жыл бұрын
Yes, Sunday అండి . Thank you 🙏
@jayanthis300
@jayanthis300 Жыл бұрын
Jai Hanuman 🙏 🙏 🙏 🙏 🙏
@chinnusweety2008
@chinnusweety2008 2 жыл бұрын
Sir vidi vidanalu thelapagalaru Sri mathre namha
@mastanreddy3642
@mastanreddy3642 Жыл бұрын
Om sri rajamathangye namaha. real 41 days syamaladadakam and namasmarana cheste niza darasanam kaluguthundi, nene chesanu and chesthunnanu ,amma balatripurasundriga and srikrishna paramthmani ga darshanam chusanu ,
@chagantikoteshwarspeeches8056
@chagantikoteshwarspeeches8056 Жыл бұрын
Same nenu kuda sri krishnudila chusa
@satish3698
@satish3698 2 жыл бұрын
I experienced so many in my life but i never exposed to anybody it's all secrets only i believe
@sreekalag8400
@sreekalag8400 Жыл бұрын
Plzzz tell naa
@itsmeksheeraja1390
@itsmeksheeraja1390 11 ай бұрын
Kalisochindi meku alaga punyanthmulu sir
@jaigurudattagallery2277
@jaigurudattagallery2277 Жыл бұрын
Maaku kooda manchi guruvuni choopinchandi plz
@purnakarthikeya1103
@purnakarthikeya1103 Жыл бұрын
నమస్కరము sir, మీ videos chala బాగున్నాయి, అమ్మవారి గురించి మీరు చెపుతుంటే నాకు చాలా ఆనందం గా వుంది, నాది చీన్న డౌట్ , అమ్మవారి మంత్ర సాధన ఆడవారు చేయవవచ, చేయాలంటే ఎలా చేయాలి , దయచేసి వీటి గురించి వివరించండి pls🙏
@vastavam
@vastavam Жыл бұрын
తప్పకుండా చేయవచ్చు ... గురువులు అందుబాటులో ఉంటే కలవండి ... నేను కొన్ని వివరాలు ఈ వీడియోలో చెప్పాను kzfaq.info/get/bejne/ht9mms6ZvdjUZGQ.html
@manasaswargam9714
@manasaswargam9714 Жыл бұрын
Prasad garu very well explained Aaa amma aasissulu meekunnay Entho adrushtam meeru raja mathangi ammavari manthropadesam chesthara Naku amma sadhana cheyyalani undi Pls help me
@nandinisrisai3454
@nandinisrisai3454 Жыл бұрын
Did you read aghora trilogy by Robert svobada, sir?
@anushaammaadi9168
@anushaammaadi9168 Жыл бұрын
Thalli aasissulu vundabatte me video chudagaliga anukuntunnanu, na life lo ippati varaku chala anubhavalu chusanu, kurthalam vellali anukuntunnanu eelope me video chusanu, madhi kuda vijayawada, mimmalni vochi okasari kalisi na anubhavalani panchukovacha andi
@vidyasagar4142
@vidyasagar4142 Жыл бұрын
Sir,, matangi devi ni aradiste Rama Chilakalu kanapadtay and vasthayi intiki alantivi jarigaya meeku
@princevishal8687
@princevishal8687 Жыл бұрын
Sir namaste devi mantram japinche tappadu yoni mudra vesukovala.... please chappandi ..sir
@sankarreddy3948
@sankarreddy3948 Жыл бұрын
Please share that mantra we will try
@sriramayadavalli206
@sriramayadavalli206 Жыл бұрын
Namaste sir who is your guruji krishna garu?Where he stays ? Can we meet him.
@Bhargavi_K
@Bhargavi_K Жыл бұрын
Namasthe sir... naku manasa devi ante chala istam.. ammavari upasana cheddamani eppati nundo anukuntunna... dayachesi daari choopagalaru
@venkatswamy3624
@venkatswamy3624 Жыл бұрын
Sir pls mathangi devi sadana fist ela modalu petali mantram emeeti koncham vevaraga chepara pls sir
@rakshakm7623
@rakshakm7623 Жыл бұрын
Sir suryopasana Ela cheyalo niyamalu cheppandi...
@anuradhareddy5925
@anuradhareddy5925 Жыл бұрын
Sir me anubavalu inka cheppandy please
@padamdhana3026
@padamdhana3026 Жыл бұрын
Laies
@awarikailash5702
@awarikailash5702 Жыл бұрын
Mathangi devi japa mantram cheppandi guruvugaru...
@arjunnamtabad2044
@arjunnamtabad2044 Жыл бұрын
Can we take nonveg while dng mantra sadhana
@sasikalak1093
@sasikalak1093 Жыл бұрын
Sir namaste Meeru entho adhrusta vanthulo
@vanireddy3424
@vanireddy3424 Жыл бұрын
Hello sir I took intiattion from a guru by paying fee. I started sadhana but I couldn't reach the exact count to reach next module due to my father in law' s death . Should I take intiattion again or can I restart it an this happened 2 years back and i completely stopped it . Is it ok restarting ?? Please guide me if possible
@rupamahendran4100
@rupamahendran4100 2 жыл бұрын
Such a good narration of your experience mama. All you videos are very informative and that is all because of your narration that makes it simple to understand. 👏
@vastavam
@vastavam 2 жыл бұрын
Thank you so much! Rupa
Raja shyamala devi upasana in telugu | Sadhana | rajamatangi Sadhana
13:44
Mullapudi's Astrology
Рет қаралды 13 М.
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 55 МЛН
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
00:18
HaHaWhat
Рет қаралды 19 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Vaarahi Navaratrulu || Dr. Yeturi Gouri Sankar
10:23
Dr. YETURI GOURI SANKAR MANTRA DHAAM
Рет қаралды 1 М.
How actress Tamannaah Bhatia connects with Devi?
1:00
LingaBhairavi
Рет қаралды 3,7 МЛН
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 55 МЛН