Chala tqs guruvugaru me padhalaku shathakoti vandhanllu swamy 🙏🙏
@vijayalaxmipasumarthi7063 күн бұрын
నమస్తే గురువు గారు.ఎన్నో తెలియని విషయాలు చెప్పారు.తెలిసి తెలియక చెయ్యడం చాలా తప్పు.నిజం గా మీరు చెప్పిన విధానం తెలుసుకుని చేస్తే చాలా మంచిది.ఆ.కాశీ లో వారాహి అమ్మ వారు దర్శనం చేసుకున్నాము ఉదయాన్నే.వెళ్ళాలి.కన్నం లోనుండి అమ్మవారిని చూడాలి.ధన్యవాదాలు గురువు గారు.
🙏🙏 Guruvu garu ki shatha koti padha bhivandhanallu guruvu garu 🙏🙏🌺 🌺🌺🌺🌺🙏🙏
@kasalashobharani77692 күн бұрын
Om namah shivaya Dhanyavadalu Guruvu garu nenu ma Amma ki pakshavaatham vachindi e puja chesthe result vuntadi anukunna .kani enni niyamaalu paatinchalani telidhu Guruvu garu .chala Baga chepinaru Dhanyavadalu .
@nagarathna15382 күн бұрын
Guruvugaru 🙏 good morning 🌄
@user-hv8uh2zy2j2 күн бұрын
🙏 Thank you so much guruji
@Kesanisowjanya2 күн бұрын
నమస్కారం గురువుగారు🙏🙏 చాలా చక్కగా చెప్పారు మీరు చెప్పిన విధానంగానే చేసుకుందాం అనుకుంటున్నా వారాహి అమ్మవారి నవరాత్రులు ఉపవాసం ఉండేలా చేయాలో ఒకసారి చెప్పండి గురువుగారు అంటే నేను నీ మ ని ఇష్టం తో చేద్దాం అనుకుంటున్నాం పూజా విధానం ఒకసారి చెప్పండి🙏🙏🙏🙏
@vinayreddyharikathalu66582 күн бұрын
తప్పకుండా రేపటి వీడియోలో మీ ప్రశ్నకు సమాధానం ఉంటుంది
Mee intention ardhamaindhi Guruvu gaaru. Pawan Kalyan garini chusi andharu ee puja cheyalani ekkada vijrumbhistharo ani mundhugane video chesi alert chesthunnaru... Kani manavallu puja vratham laantivi chesthunnapudu chala nishtaga untarandi adhi mana telugu prajala blood Lo ne undhi.💐🙏
@chennamvijayadurga33202 күн бұрын
Correct ga cheparu 🎉
@Chaithu750Күн бұрын
Correct
@ROHITH7462 күн бұрын
రిప్లయ్ స్వామి 🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍎🍎🍎🍓🍓🍓🍓🍓🍓🍓💐💐💐
@sujijannupally61252 күн бұрын
Gurugaru ki🙏🙏🙏
@user-zc2qt9ey8rКүн бұрын
Pranamlu guruvu garu
@subhashinikoneti-mc6bl2 күн бұрын
ధన్యవాదాలు🙏గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు వారాహి అమ్మ ఫోటో పెట్టి అమ్మ శ్లోకములను చదువు కో వచ్చా గురువు గారు
@manasadesai91462 күн бұрын
Cheyyochu
@subhashinikoneti-mc6bl2 күн бұрын
ధన్యవాదాలు 🙏గురువు గారు
@vinayreddyharikathalu66582 күн бұрын
చక్కగా చేసుకోవచ్చు తల్లి
@nagasaivemprala1717Күн бұрын
అయ్యా గురువుగారు. ఫోటో కి పూజించేటప్పుడు మీరు చెప్పిన నియమాలు పాటించాలా.
@PendemLakshmi-zj4be2 күн бұрын
గురువుగారు నమస్కారం నేను వారాహి పూజ చేద్దామనుకున్నాను చాలా మంచి విషయాలు మీ మీరు చెప్పిన దాంట్లో నేర్చుకున్నాను చాలా మంచి మాటలు చెప్పారు గురువుగారు మేము తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే బాధపడే వాళ్ళమే మీకు నమస్కారములు 🙏
@deepikaorsu46372 күн бұрын
Hii akka
@deepikaorsu46372 күн бұрын
1st time cheyali anukuntunara e pooja
@vinayreddyharikathalu66582 күн бұрын
నియమాలు తెలుసుకొని చేయాలి తల్లి
@akki56863 күн бұрын
Namasakaram gurvu garu
@maheshmahi98282 күн бұрын
Super 💯
@suryateja24022 күн бұрын
గురువు గారు నమస్కారము, మీ పాదాలకు నమస్కారములు
@ganeshkota67832 күн бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@KavithaSeggam9 сағат бұрын
Guruji guru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nareshchittipolu43572 күн бұрын
Chala thank you guruvu garu, Naku ea ammavari gurinchi emi teliyadhu, Puja vidhanamu chepinadhuku, Mari mamula manasulo pradhincha vacha
@vinayreddyharikathalu66582 күн бұрын
హాయిగా దండం పెట్టుకొని చదువుకోండి...
@kothapellykarthikeya47412 күн бұрын
నమస్కారం గురువుగారికి మంగళ గౌరీ వ్రతం గురించి అడిగాను ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు...దయచేసి వివరంగా చెప్పగలరు..చాలాసార్లు కామెంట్ పెడుతున్నాను...మంగళ గౌరీ వ్రతం ఒక వారం చేయాలా లేక నాలుగు వారాలు చేయాలా దయచేసి చెప్పండి...మీరు చెప్పే అన్ని విషయాలు తప్పకుండా పాటించే అభిమానిని...నేను ఆ వ్రతం ఇప్పటివరకు చేయలేదు దయచేసి నాపై దయ ఉంచి వివరాలు తెలుపగలరు....
@vinayreddyharikathalu66582 күн бұрын
మంగళ గౌరీ వ్రతం పుస్తకం వస్తుంది తల్లి పూజ స్టోర్స్ లో దొరుకుతుంది. అందులో పూజా విధానం ఉంటుంది చూసి చేసుకోవచ్చు... లేకపోతే పురోహితుని పెట్టుకుని చేస్తే చాలా మంచిది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.... శక్తి లేకపోతే పుస్తకం తెచ్చుకొని మీరే చేసుకోండి
@yoshithyoshith36112 күн бұрын
సోమవారం నుంచి నాకు వీలు కలుగుతుంది ఏడు రోజులు చేయవచ్చు గురువు గారు. ఏడు రోజులు పూజ చేస్తే ఉద్యాపన చేయాలి గురువు గారు
@vinayreddyharikathalu66582 күн бұрын
ఏడు రోజులు చేసిన ఉద్వాసన చెప్పాలి... అమ్మకు చీర సారీ పెట్టాలి
ఎవరైనా తీసుకుంటే బ్రాహ్మణులకు దానం ఇవ్వవచ్చు.. లేదా నదిలో గాని చెరువులో గానీ విడిచి పెట్టవచ్చు. లేదా దేవాలయంలో ఇస్తే ఎక్కడ పూజారులు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటారు
@poketalk7575Күн бұрын
Dhanyavadhalu gurugaru.
@ThiruRamaraoDharavathu2 күн бұрын
గురువు గారు సుబ్రమణ్యం shashtti gurinchi chepandi .
యద్భావం తద్భవతి. మీరు ఏ దృష్టితో చూస్తే అలా కనిపిస్తుంది. అమ్మవారిని పూజ చేయకూడదు అని నేను వీడియోలో చెప్పలేదు. కానీ జాగ్రత్తగా నియమనిష్ఠలు ని పాటించాలి అని చెప్పడం జరిగినది. లలిత అమ్మవారి పూజ లక్ష్మీదేవి పూజ సరస్వతి దేవి పూజ గురించి వీడియోలు చేయడం జరిగినది మా ఛానల్ లో ఉంటుంది చూడండి. కానీ భద్రకాళి వారాహి ప్రత్యంగిరా ఇటువంటి అమ్మవార్లను పూజించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లలితా దేవిని పూజించవలెను చెప్పారు ఎందుకంటే ఆవిడ సాత్విక దేవత. అలాగే లక్ష్మీ సరస్వతి పార్వతి సంతోషిమాత కనకదుర్గమ్మ కాత్యాయనీ దేవి. కామాక్షి మీనాక్షి కాశీ విశాలాక్షి ఎటువంటి దేవతలను ఎలాగైనా ఇంట్లో పూజించుకోవచ్చు. కానీ భైరవి భద్రకాళీ ప్రత్యంగిరా వారాహి ఇటువంటి దేవతలను కూడా మా ఇష్టం వచ్చినట్లు పూజిస్తాం అంటే. అది మీ ఇష్టం ఏదైనా జరగరానిది జరిగితే ఆ శిక్ష మీరే అనుభవించాలి. అందుకే బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఈ ఉపాసన చేయాలి లేదా గురువుల యొక్క ఆధ్వర్యంలో చేయాలి అని ఈ వీడియోలో చెప్పడం జరిగినది. నేను కూడా ఏమీ కాదు పూజించుకోవచ్చు ఒక వీడియో చేసి. వారాహి మంత్రం ఈ తొమ్మిది రోజులు. ఒక్కొక్క విషయం చెబితే నాకు కూడా వ్యూస్ వస్తాయి డబ్బులు వస్తాయి. కానీ ప్రమాదమైన జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు. మా వల్ల ఒక్కరు ఇబ్బంది పడినా కూడా ఆ పాపం మాదే కదా అందుకు జాగ్రత్తగా చేసేటట్లయితే చేయండి. విగ్రహాలు ఫోటోలు తెచ్చుకొని రెండు రోజులు చేసి మూడో రోజు భర్త సహకారం లేకుండా వ్రత భంగం చేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారని ఈ వీడియోలో చెప్పడం జరిగినది. మీరు సరిగా అర్థం చేసుకోకపోతే మేము ఏమి చేయలేము. శ్రీ మాత్రే నమః
@navyajyothi35762 күн бұрын
Ledu andi guruvu garu manaki manchi chepparu.yendukante prathi Pooja ki oka niyam untundi Daya chesi ardham chesukoni Pooja cheyachu. Nannu tappuga anukokandi.
@padmakrish56132 күн бұрын
🙏🙏🙏🙏🙏
@Virat592882 күн бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏🙏 నేను 5 నెలల నుంచి అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నాను.. హాస్పిటల్స్ కి చుఇంచుకున్న తగ్గలేదు... చాలా ఇబ్బంది పడ్డాను.... నమ్ముకున్న దేవేరులకు మొక్కుకున్న తగ్గాలేదు... అయితే monna సోమవారం రోజు పూజ చేస్కున తరువాత నరసింహ్మ స్వామికి మొక్కుకున్న న సమస్య తిరితే సోమవారం స్వామికి పూజ చేసుకున్నంటను అని అయితే మంగళవారం వరకు సమస్య తీరింది... నరసింహ్మ స్వామీకే ఎందుకు మొక్కను అంటే స్వామి ఉగ్రశ్వరుపుడు కదా ఆయనకు అన్ని రోగాలు భూతాలు బయపడతాన్ని అని న రోగం కూడా బయపడి పోతాదేమో అని మొక్కున పొఇంది స్వామికి పూజ చేయాలి అనుకుంటున్న... అయితే సమస్య ఏమిటంటే నరసింహ్మ స్వామి మ ఇంటి దైవం కాడు మ ఇంట్లో స్వామి వారిది ఒక్క ఫొటో కూడా లేదు మ అత్తమ్మ స్వామి వారు కుళాదైవం అయితేనే ఫొటో పెట్టుకోవాలి అన్నది అందుకే స్వామి వారిది ఒక్క ఫొటో కూడా లేదు అయితే ఇపుడు నేను వెంకటేశ్వర స్వామి ఫొటో పెట్టుకొని పూజ చేయొచ్చా కొంచెం చెప్పండి 🙏 అలాగే పూజ ఎలా చేయాలో కొంచెం చెప్పండి గురువు గారు plz plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vinayreddyharikathalu66582 күн бұрын
తప్పకుండా పెట్టుకొని చేసుకోవచ్చు.. నిత్య పూజ ఎలా చేయాలో మన చానల్లో వీడియో ఉంది చూడండి దొరుకుతుంది
@user-kb6sq3eo3u2 күн бұрын
👍👌🙌🙌🙏🙏🙏🙏🙏
@potlurivenkatakrishna7032 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@preethipreethi81593 күн бұрын
Swamy ma intlo tulasi ma oka pakka nidrapoindi..oka pakka chala bagundi..adhi deniki sanketham swamy
@vinayreddyharikathalu66582 күн бұрын
మామూలుగా ఇలా జరుగుతూ ఉంటుంది తల్లి... భయపడవలసిన అవసరం లేదు.. పూర్తిగా నిద్రపోతే వేరే చెట్టు పెట్టుకోండి.
@rukminiarava433122 сағат бұрын
Guruvugaru naku theliyadhu విగ్రహం pettu కూడదు ani పెట్టుకొన్న pooja chesukontunna daily two times నైవేద్యం పెట్టుకొని.....ఈ vedio choosthunte bhayam vesthondi 😓😓😓😓
@user-ie8mp9ff5d2 күн бұрын
నమస్కారం గురువుగారు ఆడవాళ్లు తులసి కంటే మాల ధరించవచ్చా నియమాలు తెలియ చెప్పరా గురువుగారు🙏🙏🙏🙏🙏🙏
@vinayreddyharikathalu66582 күн бұрын
మాంసాహారం తినేటప్పుడు. భార్యాభర్తలు కలిసేటప్పుడు తులసి మాల తీసి పక్కన పెట్టాలి. మిగిలిన సమయాల్లో స్త్రీలు పురుషులు వేసుకోవచ్చు స్త్రీలు రజస్వల దోషం ఉన్నప్పుడు. ముందుగానే తీసేయాలి. ఋతు దోషము ముగిసిన తర్వాత. పాలలో కడిగి ధరించవచ్చు తల్లి
@user-ie8mp9ff5d2 күн бұрын
🙏🙏🙏 ధన్యవాదాలు గురువుగారు మీరు రిప్లై ఇచ్చినందుకు సందేహాన్ని తీర్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏
@user-ie8mp9ff5d2 күн бұрын
గురువుగారు నేను మాంసాహారం తిన్నాను గురువుగారు వెల్లుల్లి ఉల్లిపాయ తినవచ్చా కంటే మాల వేసుకుంటే తినవచ్చా గురువుగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
లలితా దేవిని లక్ష్మీదేవిని సరస్వతీ దేవిని పార్వతీ దేవిని దుర్గాదేవిని కాత్యాయని అమ్మవారిని సంతోషిమాత ను ఎలాగైనా పూజించుకోవచ్చు వాళ్లు సాత్విక దేవతలు. కానీ కాళికా దేవిని ప్రత్యంగిరా దేవిని భైరవి వారాహి ఇటువంటి దేవతలను పూజించేటప్పుడు ఎలా పడితే అలా ఉన్నంతలో పూజిస్తే సరిపోదు. సంవత్సరం పిల్లవాడు తినే అంత భోజనం 25 సంవత్సరాలు వాడికి పెడతానంటే కుదరదు. అది వేరే పద్ధతి ఇది వేరే పద్ధతి. జాగ్రత్తలు తప్పకుండా వహించాలి శ్రీమాత్రే నమః
@kamalapotnuru30832 күн бұрын
Swami okokka roju okokka dhevudini pujistaru kadha Swami aa roju aa dhevudiki aa manthram chepithe manchidhi Anni sarlu cheppali ani oka video cheyyandi Swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 please Om namo venkatesaya🙏🙏🙏🙏
@vinayreddyharikathalu66582 күн бұрын
ఇంతకుముందే వీడియో చేశాను చూడండి
@vijaylakshmi63762 күн бұрын
Thanks you guru gii
@pavaniyadave2 күн бұрын
Nenu last year chesa me video chusaka na opinion paanchopaachara poja chesukovali anukuntunna guruvugaru ashtotram chaduvukoni 10 days kukumatho archana chruskoni kavacham chaduvukundam anukuntunna guruvugaru pranaprathistaa cheste chala niyamalu undalli last year kochmu tenction unnadi vere vallu vastaremo evaryina ela ani kochmu pojalu porapatlu kuda chestam manaku teliyani di velli bayapadeskante mamuluga bhakthi tho mokkukunte dynaam cheuskunte chalu ayina mana bhakthi mukyam ammaavariki 🙏
@pallikondamuthyam6021Күн бұрын
Nen Pooja samagry thechukunnaka nelasari ochindhi swamy 🙏
మీరు పితృ తర్పణం. చేసేటట్లయితే ముగ్గు పెట్టకూడదు. తర్పణం విడుదల కాకపోతే మామూలుగా ముగ్గు పెట్టుకోవచ్చు తల్లి
@RamKumar-oh9zbКүн бұрын
గురువుగారికి వందనాలు...... గురువు గారు వారహి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేయాలా. లేకపోతే ఈ ఒక్క రోజు పూజ చేసిన చాలా.... కొన్ని వీడియోల్లో చెప్పారు.... తొమ్మిది రోజులు పూజ చేయకున్నా, ఈ ఒక్క రోజు పూజ చేసిన మంచిది అని....దయచేసి కొంచం వివరిస్తారా....
@Rk-uy2cn2 күн бұрын
గురువుగారు నీరు ప్రాణప్రతిష్ట చేస్తే ఇబ్బంది పడతారు, మీరే చెప్పారు. ప్రాణప్రతిష్ట చేయకుంటే పూజ ఫలితం ఉండదు అని మీరే చెప్పారు. మీరు ఒక సబ్జెక్ట్ చెప్పేముందు కరెక్ట్ గా వుంటే బాగుంటుంది
@vinayreddyharikathalu66582 күн бұрын
మీరు బాగా అర్థం చేసుకోవాలి... పూజారి గారి ఆధ్వర్యంలో చేస్తే ఎటువంటి భయము లేదు. ఒక గురువు గారు గానీ తెలిసినటువంటి పూజారి గారి ఆధ్వర్యంలో చేస్తే. పూజలో ఏవైనా దోషం ఉన్నా కూడా ఆ పాపం మనకంట ఆ పూజారి గారికి గురువుగారికి అంటుతుంది. ఎందుకంటే ఆ దక్షిణ స్వీకరిస్తున్నారు కదా. తప్పులు ఏవైనా ఉంటే వారికి చెందుతుంది... మనం సొంతంగా ప్రాణప్రతిష్ట చేసి. తెలియకుండా ఏవైనా తప్పులు చేస్తే మనమే శిక్ష అనుభవించాలి.. పూజ చేయకూడదు అని నేను చెప్పలేదు.. వారాహి దేవిని భద్రకాళిని ప్రత్యంగిరా దేవిని ఇంట్లో ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు చాలా నియమనిష్టలు ని పాటించాలి.. లలితా దేవిని పార్వతీ దేవిని బాలా త్రిపుర సుందరిని సంతోషిమాత ఇంట్లో హాయిగా పూజించుకోవచ్చు నియమాలు కూడా పెద్దగా ఉండవు
@thakshithsai172820 сағат бұрын
Namaste guruvu Garu addeintlo aroju vellali palu ponginchukovacha
@ananthalakshmikarpurapu5282Күн бұрын
నమస్తే గురువుగారు పిల్లి ని చంపితే పాపమా , అనుకోకుండా అది మన వల్లనే చనిపోతే దానికి పరిహారం వుంటుందా, వుంటే తెలియజేయరా గురువుగారు
@vijayadeepika2039Күн бұрын
Guruvu garunamaskaram.guruvugaru ladies ki date 5th day pooja cheyochha
@thakasidorababu91732 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍💯💯
@user-xy3hz4bj1h2 күн бұрын
Durga Devi Navratri Ela cheyali cheppandi Guru Garu 🙏
@vinayreddyharikathalu66582 күн бұрын
తప్పకుండా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు వీడియోలు అందిస్తాం
@ishwaryabevara781Күн бұрын
Guru garu Sunday roju devullu photos clean cheyavacha
@sailakshmi8308Күн бұрын
Guruvu garu Pooja room,kitchen rendu okate Aina varu date vachhinpudu kitchen lo vellochha andi ee varahi nava ratrulalo
@Anjalicuttingandstiching2 күн бұрын
9రొజూచెయ్యక పొయినపంచమి రోజూన,ఒకరోజుచెయ్యవచ్చఃడి
@vinayreddyharikathalu66582 күн бұрын
చేసుకోండి పర్వాలేదు
@kalabhairavacharan31802 күн бұрын
Namaskaram swamy ma intlo last year 3 angulala vigraham tisukunnanu 3 inches lopala vundachu annaru . adhi roju biyyamlo petti nityapoojalo vunchanu roju ammavari sthoram chaduvukuntanu. Ee navarathrulalo vigrahaniki abhishekham chesukovachhani pettukunanu . Parvaledha swamy pls reply ivvadi
ఐదు నెలల వరకు వెళ్ళవచ్చు తల్లి. దీపం కూడా పెట్టవచ్చు 5 నెలల తర్వాత. పూర్తిగా విశ్రాంతి తీసుకుని భగవాన్ నామం చెప్పుకోండి చాలు భగవద్గీత చదువుకోండి సరిపోతుంది
@vijayaprudhvi6936Күн бұрын
Namaskaeam guruvu garu bhartha leni Sthreelu e pooja cheyvacha
Namaste guruvu garu 🙏🏾 swetha varnapu photo techukoni puja chesukovacha leda Blue colour techukovala guru ji
@vinayreddyharikathalu66582 күн бұрын
తెల్లగా ఉన్నది శ్వేత వారాహి. మంచిది నల్లగా ఉన్నది ధూమ్ర వారాహి ఉపాసకులు చేస్తారు.
@SukanyaJampana2 күн бұрын
Namaste guruvugaru maku dhagaralo simha varahi ammavari gudi vundi ma kutumbkam roju velli darshan am chesukovali anukuntunam guruvugaru.
@vinayreddyharikathalu66582 күн бұрын
తప్పకుండా చేసుకోండి చాలా మంచిది
@rS-xc5nl2 күн бұрын
నమస్తే గురువుగారు నేను పూజ చేద్దామని వారాహి దేవి ఫోటోని తెచ్చుకున్నాను కానీ నిత్యం చేయలేను కాబట్టి ఆ ఫోటో ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా
@vinayreddyharikathalu66582 күн бұрын
ఫోటో పెట్టుకున్నప్పుడు నిత్యము పూజ చేయాలి కదా తల్లి. అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారనే కదా అర్థం. నిత్యము పువ్వు పెట్టి దీపాలు వెలిగించి ఏదో ఒక బెల్లం ముక్క చక్కెర ఒక పండు నివేదన చేయాలి. లేకపోతే ఇంట్లో పెట్టుకుని ఆ తల్లిని అశ్రద్ధ చేసినట్లే కదా ఆలోచించండి
@saipavan823413 сағат бұрын
Guru garu amma vari photo undi daily poojalu chayale ante oka roju kudurutundi inko roju kudaratladu memu chakali vallam guru garu ma degara hanuman temple lo evoccha chapandi guru garu daya chasi
@pallikondamuthyam6021Күн бұрын
Swamy naku e rojuki nelasary 3 rojulu swamy nen 5 days ayyaka e pooja prarambam cheskovacha swamy
Namaste guruvugaru first time navaratrulu cheddam anukuntuna budavaram panchami nunchi 5days night time cheddamanukuntuna 14sunday night puja chesikoni Sunday night udvasana cheppavachcha guruvugaru 15monday varuku ayte 6days avutundi kada Sunday night deviki udvasana cheppavachcha pls pls reply me guruvugaru naku teldu pls