వారాహి పూజ చేసే వాళ్ళు ఈ విషయాలు తెలుసుకోండి! సులువుగా వారాహి పూజ!!

  Рет қаралды 18,966

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

13 күн бұрын

!! వారాహి ద్వాదశనామ స్తోత్రం!!
1)అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః అనుష్టుప్ఛందః శ్రీవారాహీ దేవతా శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం సర్వ సంకట హరణ జపే వినియోగః
పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ తథా సమయ సంకేతా వారాహీ పోత్రిణీ శివా
వార్తాలీ చ మహాసేనా ప్యాజ్ఞాచక్రేశ్వరీ తథా
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే
(!!రెండవ విధానం!!)
శ్రీ పంచమ్యై నమః
శ్రీ దండనాథాయై నమః
శ్రీ సంకేతాయై నమః
శ్రీ సమయేశ్వర్యై నమః
శ్రీ సమయ సంకేతాయై నమః
శ్రీ వారాహ్యై నమః
శ్రీ పోత్రిణ్యై నమః
శ్రీ శివాయై నమః
శ్రీ వార్తాళ్యై నమః
శ్రీ మహాసేన యై నమః
శ్రీఆజ్ఞాచక్రేశ్వరై నమః
శ్రీ అరిఘ్నే నమః
(వారాహి కవచం)
ధ్యాత్వేంద్రనీల వర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనామ్ విధివిష్ణు సురేంద్రాది మాతృభైరవసేవితామ్
హార నూపుర కేయూర వలయేరుపశోభితామ్
జ్వలన్మణి గణ ప్రోక్త ముకుటోజ్జ్వల శోభితామ్
శస్త్రాణ్యస్తాణి సర్వాణి స్వకార్య కరణాని చ
కరైః సమస్తర్ వివిధైర్ భిభ్రతీం ముసలం హలమ్
వారాహీదేవి కవచం భుక్తిముక్తిఫలప్రదమ్
పఠేత్ త్రిసంధ్యం రక్షార్ధం ఘోరశత్రు నికృంతయే
వార్తాలీ మే శిరః పాతు వారాహీ ఫాలముత్తమమ్
నేత్రే వరాహవదనా పాతు కర్ణా తథాంధినీ
రుంధినీ నాసికా పాతు ముఖం పాతు
సుజంభినీ పాతు మే మోహినీ
జిహ్వాం స్తంభినీ కంఠమాదరాత్
స్కంధౌ తు పంచమీ పాతు భుజౌ మహిష వాహినీ సింహారూఢా కరౌ పాతు కుక్షౌ కృష్ణముఖీ సదా
హలాయుధం చ వక్షశ్చ మధ్యమే ముసలీ
మమ నాభిం తు శంఖినీ పాతు పృష్టదేశే తు చక్రిణీ
ఖడ్గనీ పాతు కట్యాం తు మేడ్రయోః పాతు
ఖేటకీ గుదం చ కోడినీ పాతు జఘనం స్తంభినీ తథా
చండోచ్చండా చ ఊరూ మే జానునీ శత్రుమర్దినీ జంఘాద్వయోర్ భద్రకాళీ చాముండా గుల్ఫయోద్యయోః
పాదౌ తదంగుళీశ్చెవ పాతు చొన్మత్త భైరవీ సర్వాంగం సతతం పాతు కాలసందీపనీ ....
మమవారాహీకవచం దివ్యం సర్వసిద్ధి ప్రదాయకమ్ సర్వశత్రుక్షయకరం సర్వ కార్య కరం శుభమ్
(వారాహి అష్టోత్తర శతనామావళి)
శ్రీ వరాహవదనాయై నమః
శ్రీ వారాహ్మి నమః
శ్రీ వరరూపిణ్యై నమః
శ్రీ కోలముఖ్యై నమః
శ్రీ జగదంబాయై నమః
శ్రీ తరుణ్యై నమః
శ్రీ విశ్వేశ్వర్యై నమః
శ్రీ శంఖిన్యే నమః
శ్రీ చక్రిణే నమః
శ్రీ ఖడ్గశూలగదాహస్తాయై నమః
శ్రీ ముసలధారిణ్యై నమః
శ్రీ హలసకాది సమాయుక్తాయై నమః
శ్రీ నీలాయై నమః
శ్రీ ఇందీవరసన్నిభాయై నమః
శ్రీ ఘనస్తనసమో పీతాయై నమః
శ్రీ కపిలాయై నమః
శ్రీ కళాత్మికాయై నమః
శ్రీ అంజకాయై నమః
శ్రీ జగద్ధారిణ్యై నమః
శ్రీ భక్తాపద్రవినాశిన్యై నమః
శ్రీ సగుణాయై నమః
శ్రీ నిష్కళాయై నమః
శ్రీ విద్యాయై నమః
శ్రీ శత్రూణాం ముఖస్తంభిన్యే నమః
శ్రీ శత్రూణాం జిహ్వాస్తంభిన్యే నమః
శ్రీ శత్రూణాం నిగ్రహకారిణ్యే నమః
శ్రీ శిష్టానుగ్రహకారిణ్యే నమ్ః
శ్రీ సర్వశత్రుక్షయంకర్యై నమః
శ్రీ సర్వశత్రుసాదనకారిణ్యై నమః
శ్రీ సర్వశత విద్వేషణకాలణ్య నమః
శ్రీ భైరవీప్రియాయై నమః
శ్రీ మంత్రాత్మికాయై నమః
శ్రీ యంత్రరూపాయై నమః
శ్రీ తంత్రరూపిణ్య నమః
శ్రీ పీతాత్మికాయై నమః
శ్రీ దేవదేవ్యె నమః
శ్రీ నిత్యాయై నమః
శ్రీ విశ్వవశంకర్యై నమః
శ్రీ భక్తానాం అభయప్రదాయై నమః
శ్రీ మహారూపాయై నమః
శ్రీ శ్రేయస్కర్యై నమః
శ్రీ ఇష్టార్థదాయిన్యై నమః
శ్రీ మహేశ్వర్యై నమః
శ్రీ ఘోరాయై నమః
శ్రీ మహాఘోరాయై నమః
శ్రీ మహేంద్రితాయై నమ్మ
శ్రీ చింతితార్ధప్రదాయిన్యై నమః
శ్రీ విశ్వవ్యాపిన్యై నమః
శ్రీ భక్తాఅలక్ష్మీ వినాశిన్యై నమః
శ్రీ సంపత్ప్రదాయై నమః
శ్రీ మహామాయాయై నమః
శ్రీ దేవ్యె నమః
శ్రీ వార్తాళ్యై నమః
శ్రీ పశూనాం నమః
శ్రీ సౌఖ్యకారిణ్యై నమః
శ్రీ జగదీశ్వర్యై నమః
శ్రీ బాహువారాహ్య నమః
శ్రీ కాళికాయై నమః
శ్రీ భయదాయై నమః
శ్రీ స్వప్న వారాహ్యె నమః
శ్రీ భగవత్యే నమః
శ్రీ జయభైరవ్యై నమః
శ్రీ సర్వారాధ్యాయై నమః
శ్రీ సర్వమయాయై నమః
శ్రీ సర్వలోకాత్మికాయై నమః
శ్రీ మహిషాసనాయై నమః
శ్రీ బృహద్వారా హ్యై నమః
శ్రీ అందే అందిన్యె నమః
శ్రీ దుంచే రుంభన్య నమః
శ్రీ జంటే జంబిన్యే నమః
శ్రీ మోహే మోహినై యే నమః
శ్రీ స్తంభే స్తంభిన్యై నమః
శ్రీ దేవేశ్య నమః
శ్రీ శత్రుహ శివ్యె నమః
శ్రీ అష్టభుజాయై నమః
శ్రీ చతుర్పస్తాయై నమః
శ్రీ ఉన్మత్త భైరవాంకస్థాయై నమః
శ్రీ కపిలలోచనాయై నమః
శ్రీ పంచమ్య నమః
శ్రీ లోకేశ్యై నమః
శ్రీ నీలమణిప్రభాయై నమః
శ్రీ అంజనాద్రిప్రతీకాశాయై నమః
శ్రీ సింహారుడాయై నమః
శ్రీ త్రిలోచనాయై నమః
శ్రీ శ్యామలాయై నమః
శ్రీ పరమాయై నమః
శ్రీ ఈశాన్యై నమః
శ్రీ బలిమాంసమహాప్రియాయై నమః
శ్రీ ఈశ్వర్యే నమః
శ్రీ కృష్ణాంగాయై నమః
శ్రీ పరమేశ్వరవల్లభాయై నమః
శ్రీ సుధాయై నమః
శ్రీ స్తుత్యై నమః
శ్రీ సుశాన్యే నమః
శ్రీ బ్రహ్మాదివ్రదాయిన్యై నమః
శ్రీ స్వరూపిణ్యై నమః
శ్రీ సురాణాం అభయప్రదాయై నమః
శ్రీ వరాహదేహసంభూతాయై నమః
శ్రీ శ్రోణీ వారాలనే నమః
శ్రీ క్రోధిన్యె నమః
శ్రీ నీలాస్యాయై నమః
శ్రీ శుభదాయై నమః
శ్రీ అశుభవారిణ్యై నమః
శ్రీ శత్రూణాం పాక్ స్తంభనకారిణ్యై నమః
శ్రీ శత్రూణాం గతిస్తంభనకారిణ్యై నమః
శ్రీ శత్రూణాం మతిస్తంభనకారిణ్యై నమః
శ్రీ శత్రూణాం అక్షిప్తంభనకారిణే నమః
శ్రీ శ్రీ శ్రీ వారాహీ దేవ్యై నమః

Пікірлер: 263
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 11 күн бұрын
నమస్తే గురువు గారు.నిన్న మీరు చెప్పిన విషయాలు చాలా ఉపయోగకరమైన వి.తెలియనివారు కూడా మీ వీడియోలు చూస్తే ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి.ధన్యవాదాలు అండి
@pardhasaradhi2386
@pardhasaradhi2386 11 күн бұрын
ధన్యవాదాలు గురువు గారు మీరు చేసిన ప్రతి వీడియో మాకు ఎంతో మేలు చేస్తున్నాయి.మా మంచి కోసం మీరు ఈ విషయం గురించి ఎంతో చక్కగా వివరించారు.
@BoyaNandini-f7y
@BoyaNandini-f7y 11 күн бұрын
TQ for your valuable information Guruvu Garu
@adinaneelima484
@adinaneelima484 11 күн бұрын
Thank you guruvu garu chala chakkaga chepparu 🙏🙏🙏
@varalaxmichinthapalli3335
@varalaxmichinthapalli3335 11 күн бұрын
Chala chakkaga chepparu guruvugaru
@supriyadandge8175
@supriyadandge8175 11 күн бұрын
గురు గరు నెను లలిత పారణం చేసుకొని వరహి ద్వాదశ నామలు చేసుకున్నను మీరు చెప్పిన విధంగా 🙏🙏🙏🙏 jai Sri ram
@user-tv6hd7wd6y
@user-tv6hd7wd6y 11 күн бұрын
Thank you so much guruvu garu
@user-ld4rz5gh3k
@user-ld4rz5gh3k 11 күн бұрын
Thank you so much guruvugaru
@kasalashobharani7769
@kasalashobharani7769 11 күн бұрын
Om Namah shivaya Dhanyavadalu Guruvu Garu 🙏🙏
@user-ms2dy8mr5w
@user-ms2dy8mr5w 11 күн бұрын
Chala thanks guruvu garu
@UmaVinod-ok8ot
@UmaVinod-ok8ot 11 күн бұрын
Chala Baga chaparu thank you sir 💐🙏🙏💐💐💐💐💐💐
@nareshjampala7140
@nareshjampala7140 11 күн бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏జై వారహి 🙏🙏🙏🙏
@kotipallinagamani9031
@kotipallinagamani9031 11 күн бұрын
Good explanation !agree🙏🏻
@bhagyalakshmi112
@bhagyalakshmi112 11 күн бұрын
Thank you guruvu garu
@reddemmasallagundla5519
@reddemmasallagundla5519 11 күн бұрын
మీరు చెప్పింది కరెక్ట్ స్వామి 🙏🏻
@srirni4712
@srirni4712 11 күн бұрын
Guruvugariki namaskaramulu🙏🙏 maku theliyani yenno vishayaalu theliyajesthunanduku meeku chala dhanyavadhaalu
@savithrikomati-kl4rw
@savithrikomati-kl4rw 11 күн бұрын
Mee padalaku vandanalu Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jag561
@jag561 11 күн бұрын
నమస్కారం గురువుగారు తెలియని విషయం చెప్పినందుకు ధన్యవాదాలు వారాహి మాత🙏🙏
@jyothichanna3666
@jyothichanna3666 8 күн бұрын
Chala baga chepparu guruvugaru andariki Ardham ayye reethilo
@user-iw2qj8ul8y
@user-iw2qj8ul8y 11 күн бұрын
Gurugariki shubhodayam
@lakshmipithani4893
@lakshmipithani4893 11 күн бұрын
నమస్తే గురువుగారు మీకు పాదాభివందనాలు మీరు చెప్పే ప్రతి మాట ఉపయోగపడుతున్నాయి మీరు వారాహి మాత గురించి చెప్పారు మాములుగా పూజ చేసినప్పుడు మా అమ్మ వారిని తలుచుకుని మామూలుగా దండం పెట్టుకోవచ్చా అలాగే మా ఇంట్లో చిన్న దుర్గమ్మ విగ్రహం ఉంది ఈ మధ్యనే మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు 400 కొనుక్కున్నాను రోజు అన్ని దేవుళ్ళ తో పాటు పువ్వులు పెట్టి ఓం ధూమ్ దుర్గ యేన మహా అని దణ్ణం పెట్టుకుంటాను ఆ విగ్రహం ఇంట్లో ఉండవచ్చా మైలి వచ్చినప్పుడు ఐదు రోజులు పూజ చేయను మా వారు కూడా పూజ చేయరు పర్వాలేదా
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 11 күн бұрын
పర్వాలేదు తల్లి ప్రాణ ప్రతిష్ట చేయకపోతే పెట్టుకోవచ్చు
@suprajak9133
@suprajak9133 11 күн бұрын
గురువు గారికి పాదాభివందనం🙏🙏🙏
@kurakulasrivishnu7143
@kurakulasrivishnu7143 11 күн бұрын
Namaskram guruvugaru
@user-rn7em2uw4p
@user-rn7em2uw4p 11 күн бұрын
Chala chakkaga cepparu swamy evari nashanam korukokunda manchi manasu thodi cesthe chalu
@vinnich1437
@vinnich1437 11 күн бұрын
గురువు గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి
@UmaVinod-ok8ot
@UmaVinod-ok8ot 11 күн бұрын
Jai shree Ram thank you sir 🙏🙏💐🙏💐🙏💐💐💐💐💐
@baldev7896
@baldev7896 11 күн бұрын
Thank u sir for responding every comment 🎉🎉🎉😊😊😊
@MadhaviYadav-ux4mx
@MadhaviYadav-ux4mx 11 күн бұрын
❤Thank you ❤
@pranithrohan8082
@pranithrohan8082 11 күн бұрын
Guruvugaru 🙏🙏
@user-pt6yr2nd5y
@user-pt6yr2nd5y 11 күн бұрын
Namaskaram guruji garu 🌹🌹🌹🌹
@vemavarapuambica5630
@vemavarapuambica5630 11 күн бұрын
🙏 గురువు గారు 🙏🙏
@s.s377
@s.s377 11 күн бұрын
GURUVU GARIKI NAMASKARAMULU MEERU YEPPUDU MAA MANCHI KOSAME GURUVU GARU DHANYAVADHAMULU
@ashuamit6558
@ashuamit6558 11 күн бұрын
Ma Shakti ne batti E stotralu chadukuntam gurugaru chalu thank you so much guru garu
@kalavathikalavathi135
@kalavathikalavathi135 11 күн бұрын
Om namo Venkateshya
@UshaBellamkonda
@UshaBellamkonda 11 күн бұрын
మీ వీడియో లు ప్రారంభం నుంచి చుస్తున్నాను గురువు గారు
@suprajak9133
@suprajak9133 11 күн бұрын
మీ వీడియో లా ద్వార మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము స్వామి
@durgaprasaanth3598
@durgaprasaanth3598 10 күн бұрын
Thank you so much Andi 🙏🙏🙏
@user-in3on5hm1z
@user-in3on5hm1z 11 күн бұрын
Namastha gurugi
@santhosharavva1829
@santhosharavva1829 11 күн бұрын
Gurugariki padhabhi vandhanalu...naku last year lo navarathrulaku mundhu amma varu...na nudhiti paina rupam kanipinchindhi...puja tharuvatha selfi photo dhiginappudu kanipinchindhi guruvugaru...narmal ga ammavarini thaluchukoni...puja chesedhi....maku daggaralo ammavari gudi undhi ... kothapet telephone colony lo RK puram lo undhi ammavaru... very Sunday velthanu...maku manchi jarijindhi gurugaru... Ammani thalukoni dhandam pettukuntanu..🙏🙏🙏jai varahi matha 🙏🙏🙏💐💐💐💐
@nithishkumarhandloomsilkss9535
@nithishkumarhandloomsilkss9535 11 күн бұрын
👌🙏
@SailajaRavi01
@SailajaRavi01 11 күн бұрын
Mana sanatana darmanni marchipokunda prati vishayanni klupttanga cheppu ento melu chestunnaru guruvugaaru danyulam memu
@ganeshkota6783
@ganeshkota6783 11 күн бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@revathireddykota7170
@revathireddykota7170 11 күн бұрын
ఓం వారాహి దేవి నమః
@anuraj283
@anuraj283 11 күн бұрын
🙏🙏
@srinivaschary-po1mf
@srinivaschary-po1mf 9 күн бұрын
Thank you guruji 🙏🙏
@ballalaxman2710
@ballalaxman2710 11 күн бұрын
Om varahi devi ye namaha
@arunkumargajelli5514
@arunkumargajelli5514 11 күн бұрын
Chala baga chepparu guruvu garu manchi jaragalai kada cheptaru
@RamaIthagoni-zh3fe
@RamaIthagoni-zh3fe 11 күн бұрын
బాగా చెప్పారు గురువుగారు నేను రోజు నిత్య పూజ లాగా నేను రోజు పూజ చేస్తున్నాను
@surekhapolepalli2287
@surekhapolepalli2287 11 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👌🏻👌🏻
@shravyadandu5064
@shravyadandu5064 10 күн бұрын
Namaskaram guruvgaru 🙏🙏
@umathota8862
@umathota8862 11 күн бұрын
🙏🙏🙏
@Telnganaammyi21
@Telnganaammyi21 11 күн бұрын
అయ్యా 🙏🙏🙏 మీరు పెట్టె ప్రతి వీడియోస్ చూస్తాము ఆలాగై తిలియని విషయాలు ఎనో తిలుసుకున్నాను అలాగే పాటిస్తున్నాను మనసు ప్రశాంతం గా ఉంది ఇలా మీరు ఎనో విషయాలు మాకు తిలియ చియాలి 🙏🙏🙏🙏🙏🙏
@thakasidorababu9173
@thakasidorababu9173 11 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👍👍
@vijayalakshmi5453
@vijayalakshmi5453 11 күн бұрын
🌹👏🙏
@venkatakumarvk3324
@venkatakumarvk3324 11 күн бұрын
🙏🙏🙏🙏
@srivanivani4810
@srivanivani4810 11 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@vinnich1437
@vinnich1437 11 күн бұрын
మా పుట్టింట్లో oct 2023 గృహప్రవేశం చేసాము అమ్మ, నాన్న చనిపోయీ 3 ఇయర్స్ అవుతుంది అంతకు ముందు వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక బొమ్మ ఇంట్లో పెట్టి వినాయక చవితి కానీ చేయలేదు కానీ ఇప్పుడు చేసుకోవచ్చా అంటే నాకు పెళ్ళి అయిపోయంది, నాకు ఇద్దరు తమ్ములు వాళ్ళకి ఇంకా పెళ్ళి అవ్వలేదు అపుడపుడు నేనే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి 15డేస్ or 1 మంత్ ఉండి దీపారాధన చేసి వెళ్తాను చిన్న తమ్ముడు నేను మా అత్తారింటికి వెళ్ళినప్పుడు తనే పూజ చేస్తాడు తనకి కుదిరినంతలో....... ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి మా పుట్టింట్లో కొత్త ఇంట్లో మొదటి సారి నేను వ్రతం ఆచరించవచ్చా???? లేదా మా తమ్ములుకి పెళ్ళి అయినా తర్వాతే వాళ్ళ శ్రీమతి యే చేయాలా కొంచం క్లియర్ గా వివరణ ఇవండీ స్వామి
@masterstudioksrp702
@masterstudioksrp702 11 күн бұрын
జై శ్రీరామ్
@sarojag644
@sarojag644 8 күн бұрын
🙏🌹🙏
@418-akhilakothapalli4
@418-akhilakothapalli4 11 күн бұрын
thank you,for sharing this valuable information.. I wanna know about chandrodayam,masa shivratri every month they'll be occurring in our calendar.so,wt is there importance and wt to do on these days devotionally..if you could tell us😊.thank you😊.
@PradeepKumar-yl7uv
@PradeepKumar-yl7uv 3 күн бұрын
ಶ್ರೀ ವಾರಾಹಿ ಜೈ ವಾರಾಹಿ ಜೈ ಜೈ ವಾರಾಹಿ
@p.mounikaponnoti7607
@p.mounikaponnoti7607 11 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suseelahosur9294
@suseelahosur9294 11 күн бұрын
🙏🙏🙏🙏🙏
@Radha1970channel
@Radha1970channel 11 күн бұрын
Namaste guruji🙏 nenu 9days cheyleka...five days chestunna guruji. Meru cheppinattu maa ammaye ki gov. Job kosam pooja n mantram chesanu..exam ayindi and interview kuda ayindi call letter kosam ...maku manchi ye jarugutundi sir...Hanuman mantram chestu...tq
@yome3041
@yome3041 11 күн бұрын
Meeru em cheppina maa manchike kadha guruvu garu
@ashuamit6558
@ashuamit6558 11 күн бұрын
Anukulathane kaadhu pratikulatalu kuda teluskovali apudu manam arhulam Ila manki thochinattu okaritho polcha kudadhu ani na abhiprayam nandurigari video lu chustanu me videos chustanu evariki vaare saati anthe kani okarito okarini polchakudadhu na msg kuda chupinchandi valaki Pooja cheyagane saripodhu evariki ela ardhinchalo kuda teluskovali Ila me video dvara teluskuna ledha nen kuda maybe ha thappu chese dhani nanduru gari video chusi nen kuda pooja cheyalanukunanu kani nen anukokunda non veg thinalsi vachindi kabati me video lo teluskuna kabati Pooja cheste manchiga cheyali leda manasulo dyaninchukovali anthe manavalla kanidhi shaktiniminchi a pani cheyakudadhu meeru 💯 percent correct cheparu guru garu Ila negative comments ne patinchukokandi ma kosam anukulatha la tho paatu pratikulatalu kuda teluskovalsina badhyatalu manaki chala unnai na Peru Swathi meru ma guruvu garu anukunta manaki evari dwara gnanam teluskuntamo varini mana gurugaru la anukovali
@VaishaliVonu
@VaishaliVonu 11 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏👌👌🙇‍♀️🙇‍♀️
@kupendar761
@kupendar761 11 күн бұрын
Tq guruvu garu
@pampanageetha2664
@pampanageetha2664 11 күн бұрын
Chala baaga chepperu guruvu garu
@kavitakrishna90
@kavitakrishna90 10 күн бұрын
Meduna rasi gurenchi chepandi gurugaru,🙏🙏
@sithamahalaxmi9366
@sithamahalaxmi9366 11 күн бұрын
Guruvu gaa shubhodayam andi.🙏meeru cheppe prathi vishayam maaku chaala baa ardhamavuthondani.Dannyavadhaalu🙏guruvu gaaru.Nomo vekateshayaa.🙏🙏🙏
@endreddypadma3150
@endreddypadma3150 11 күн бұрын
ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏 గురువుగారు మీకు ధన్యవాదములు చాలా బాగా అర్థమైనట్టుగా 🙏🙏🙏
@vavilapallinagalakshmi1131
@vavilapallinagalakshmi1131 10 күн бұрын
Amma agrahaniki santhi ela cheyyalo cheppandi.. Oka vela emaina tappulu chesthe dhani ela saridhidhukovalo cheppandi guruji
@user-mi5os5vq8x
@user-mi5os5vq8x 11 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami
@kalyanchakravarthy4321
@kalyanchakravarthy4321 11 күн бұрын
Hi
@Leelajyothireddy
@Leelajyothireddy 11 күн бұрын
Guruvu gaaru chinna visyam meetho cheppali ammavari pujalu visyamloo naaku chala intrest vundedhi kaani naku ee madya emindho telidhu aa pujalu cheyalekapothuna ....
@mallika7396
@mallika7396 11 күн бұрын
Namaskaram guruvu garu me videos chusi chala nerchukuntunamu chala baga cheptunaru guruvu evala sanivaram ma tulasi mokka endipote evala kotadi natanu sanivaram emi kadu kada gurvugaru manchi rojuna teliyajeyandi guruvugaru
@vaishnavi381
@vaishnavi381 11 күн бұрын
Guruvugaru lakshmi vigraham pettukoni cheyavacha🙏🙏
@VITS-B-ei2uq
@VITS-B-ei2uq 11 күн бұрын
nijam chepte kastamgane untadi eellaki em telidu anni tondaragaa vachhaayaali
@alivelubandi6755
@alivelubandi6755 11 күн бұрын
Swami gaaru meeru chala mandiki manchi chesthunnaru enno theliyani vishayaalanu theliyachesthunnaru alantivaalla comment's pattinchukokandi guruvugaaru
@mamathavenapusa6710
@mamathavenapusa6710 11 күн бұрын
Navarathululone thechukovala swami
@poketalk7575
@poketalk7575 11 күн бұрын
🙏🙏Gurugariki shubhodayam 🪔🪔JAI VARAHI AMMA KI🪔🪔
@user-ip2tk3ru9n
@user-ip2tk3ru9n 11 күн бұрын
స్వామి గారికి నమస్కారములు నెలసరి వచ్చినప్పుడు మొబైల్ లో దేవి మంత్రం శోకం పెట్టుకొని వినవచ్చా తెలియజేయగలరని అనుకుంటున్నను
@user-in3on5hm1z
@user-in3on5hm1z 11 күн бұрын
Namastha gurugi
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 11 күн бұрын
వినవచ్చు తప్పులేదు
@pokalasujatha
@pokalasujatha 5 күн бұрын
🙏🙏గురువుగారు ఒక్క రోజు పూజ చేసిన ఉద్వాసన చేయాలా చెప్పండి గురువుగారు pls🙏🙏
@pranithacheganti7259
@pranithacheganti7259 11 күн бұрын
గురువుగారు నేను varahi పూజ చేయాలనుకుంటున్న కానీ రేపు sunday కదా మా ఇంట్లో కచ్చితంగా non veg వండుతారు. ఈ పూజ చేయన్న వద్ద చెప్పండి దయచేసి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 11 күн бұрын
దీక్షతో చేయవద్దు తల్లి. మామూలుగా స్నానం అయిన తర్వాత అమ్మవారి ద్వాదశ నామాలు డిస్క్రిప్షన్ లో ఉన్నాయి చదువుకొని దండం పెట్టుకోండి చాలు సరిపోతుంది
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 11 күн бұрын
మాంసాహారము ఇటువంటివి కలవకూడదు అమ్మవారి పూజలు
@pranithacheganti7259
@pranithacheganti7259 11 күн бұрын
@@vinayreddyharikathalu6658 ok స్వామి ఒకవేళ నేను వండనివ్వను రేపు అయితే ఉల్లి తింటే దీక్ష పట్టచ్చ నేను పొరపాటున తిన్న స్వామి ఇప్పుడు చేయవచ్చా పూజ లేకపోతే వద్ద
@kalyaniseems9361
@kalyaniseems9361 11 күн бұрын
గురువుగారు నమస్కారం మీరు బాగా చెప్పుతారు
@user-cm6pf2zo8u
@user-cm6pf2zo8u 11 күн бұрын
Namasthe🙏guruvugaru nenu arthikanga chala kastallo vunnanu bharinchaleni arthika samasyalu,edaina pariharam cheppandi Swami,meeku runapadi vuntanu
@ballalaxman2710
@ballalaxman2710 11 күн бұрын
Chadavaleni varu em cheyali. Guruvugaru
@Kesanisowjanya
@Kesanisowjanya 11 күн бұрын
నమస్కారం గురువుగారు🙏🙏 అమ్మవారి ఫోటో కొనుక్కోచుకున్నాను నేను నిన్న ఈరోజు నుండి చేసుకుందాం అనుకుంటున్నాను మీ ఆశీర్వాదం కావాలి 🙏🙏🙏🙏 మీరు నిన్న నాకు రిప్లై ఇచ్చారు చాలా ధన్యవాదాలు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 11 күн бұрын
మనోవాంఛాఫల సిద్ధిరస్తు
@Kesanisowjanya
@Kesanisowjanya 11 күн бұрын
@@vinayreddyharikathalu6658 చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు
@snk169
@snk169 11 күн бұрын
Namskaram guruvu garu MA intlo badrakalie ammavari photo undee narmalga pettukunam, undacha guruvu garu
@SwapnaPalle-bo2dn
@SwapnaPalle-bo2dn 11 күн бұрын
Kamakshi deepam gurinchi cheppandi kothaga petrol
@somanaboinarangarao6347
@somanaboinarangarao6347 11 күн бұрын
Gurugariki namaskaram swami miru chaypina vishayalu chala baga unai andariki use ayae vidhamga unai swami amaki upavasam anty morning affternoon fruits tesukoni 9t tentay saripothundhi kadha swami reply evandi
@ParijathaRParu
@ParijathaRParu 5 күн бұрын
Guruvu gariki 🙏 guru garu ma intlo navaratri puja chesukunnam . Amma variki panakam prasadam pettam koncham sepu tharuvatha aa panakam balli thagidhi so em ana problem aa chepagalaru guruvu garu
@yanamaladineshkumarreddy1920
@yanamaladineshkumarreddy1920 9 күн бұрын
Ma intlo theleeka pettukunna swami
@KavitaMaduri-dp8gk
@KavitaMaduri-dp8gk 11 күн бұрын
Namaste guruvu garu lalitha mamabari pattam roju batatho Thodivachha.mamuluga chesukunte cheppandi guru
@srinivaschennupati1129
@srinivaschennupati1129 11 күн бұрын
MeeruCorrectganeyCheptaru
@DIMPOL72
@DIMPOL72 11 күн бұрын
గురువుగారు ఇంటిదగ్గర చాలా కాకులు గోల చేస్తా ఉంటాయి రోజు మంచి కోసమా చెడు కోసమా చెప్పండి గురువుగారు చాలా భయమైతుంది రోజు గోల చేస్తున్నాయి మార్నింగ్ పూట ఇంటి ముందల కరెంటు వైర్ ఉంది దానిపైన కూర్చొని అరుస్తా ఉంటాయి రోజు
@user-wv7uz2vr6v
@user-wv7uz2vr6v 11 күн бұрын
Aa devude maku chepinattu undhi swamii ma kastalu tire margam chepndi mi padalakii kruthagnathalu pls swamii
@kupendar761
@kupendar761 11 күн бұрын
Prana prathista ante amiti guruvugaru 13:15
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 11 күн бұрын
విగ్రహానికి లేదా యంత్రానికి ప్రాణం పోయడం అంటే అమ్మవారి శక్తిని ఆ మంత్రం చేత అందులో ప్రవేశింప చేయడం
@PriyaSiva-om6mv
@PriyaSiva-om6mv 11 күн бұрын
Please reply evandi swami naku bayam ga undhi
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 1,6 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,6 МЛН
Can You Draw A PERFECTLY Dotted Circle?
00:55
Stokes Twins
Рет қаралды 44 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 29 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 1,6 МЛН