వ్యవసాయంలో బొగ్గు ప్రత్యేక ఉపయోగాలు

  Рет қаралды 1,000

తెలుగు వ్యవసాయం

తెలుగు వ్యవసాయం

16 күн бұрын

@raithu sodharaa
తాజా వార్తలు
ఐపీఎల్
అసెంబ్లీ ఎన్నికలు
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
వెబ్ స్టోరీస్
జాతీయం
పాలిటిక్స్‌
క్రైమ్
ట్రెండింగ్
హెల్త్‌
బిజినెస్
ఫోటోలు
లైఫ్ స్టైల్
టెక్
ఆధ్యాత్మికం
కేసీఆర్ఐపీఎల్లోక్‌సభ ఎన్నికలు 2024మహేష్ బాబురామ్ చ‌ర‌ణ్‌రేవంత్ రెడ్డినరేంద్ర మోదీప్రభాస్చంద్రబాబు నాయుడువై ఎస్ జ‌గ‌న్పవన్ కల్యాణ్
Telugu News Human Interest Asafoetida (Hing Farming ) rate earning from asafoetida cultivation
Hing Farming: ఇంగువకు మనదేశంలో భారీ డిమాండ్.. సాగు చేసే అన్నదాతకు లాభాల పంట.. కిలో రూ. 35 వేలు
Surya Kala | Jun 16, 2023 | 10:54 AM
ప్రపంచంలోనే ఇంగువను అత్యధికంగా వినియోగించేది భారతదేశంలోనే. ప్రపంచం మొత్తంలో ఉత్పత్తి అయ్యే ఇంగువలో 40 నుండి 50 శాతం భారతదేశంలోనే వినియోగిస్తున్నారు. అయితే మనదేశంలో ఇంగువ సాగు విషయాన్నీ వస్తే.. అంతంతమాత్రమే అని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఇంగువ ధర 35 నుంచి 40 వేల రూపాయల వరకు పలుకుతోంది. రైతు సోదరులు ఒక ఎకరంలో ఇంగువ సాగు చేస్తే భారీగా ఆదాయాన్ని పొందవచ్చు.
Hing Farming: ఇంగువకు మనదేశంలో భారీ డిమాండ్.. సాగు చేసే అన్నదాతకు లాభాల పంట.. కిలో రూ. 35 వేలు
Hing Farming
Follow us on
social
Twitter
facebook
linkedin
instagram
youtube
ఇంగువ ఒక రకమైన మసాలా దినుసు. దీనిని జోడించడం వలన కూరగాయలు, పప్పులకు అదనపు రుచి లభిస్తుంది. భారతీయ వంటగదిలో ఇంగువకు ముఖ్యమైన స్థానం ఉండడానికి ఇదే కారణం. అంతేకాదు ఇంగువలో ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇంగువను తినే ఆహారంలో జోడించడం వలన తిన్న ఆహారం జీర్ణం అవుతుందని విశ్వాసం అంతేకాదు ఇంగువను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపుకు సంబంధించిన అనేక వ్యాధులు నయమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు సోదరులు ఇంగువ సాగు చేస్తే లాభాలను సొంతం చేసుకోవచ్చు.
భారతీయములకు కావాల్సిన ఇంగువను కొన్ని ప్రాంతాల్లో సాగు చేస్తున్నా ఎక్కువ మొత్తం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, పంజాబ్ , లడఖ్‌లలో రైతులు అసిఫెటిడాను(ఇంగువ)ను సాగు చేస్తున్నారు. అయితే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ రైతులు కూడా ఇంగువ సాగు చేసే దిశగా ఆలోచన చేసే విధంగా ప్రోత్సహిస్తుంది. అయితే ఇంగువ సాగు చెయ్యాలంటే ముఖ్యంగా చల్లటి వాతవరణం కావల్సి ఉంటుంది. దీంతో వేడి ప్రాంతాల్లో కూడా ఇంగువ సాగు చేసే విధంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. తద్వారా దీనిని వేడి ప్రాంతాలలో సాగు చేయవచ్చని చెబుతున్నారు.
కిలో ఇంగువ కొనాలంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిందే..
ఇవి కూడా చదవండి
Image
Patanjali: పామాయిల్ ఉత్పత్తిలో పతంజలి.. 5 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరుతుందన్న బాబా రాందేవ్
Image
Whistling Village: ఈ గ్రామం వెరీ వెరీ స్పెషల్.. ఈలే గ్రామస్థుల భాష.. విజిల్ విలేజ్ గా ఫేమస్
సైన్ కు సవాల్ ఈ ఆలయం.. 1600 ఏళ్లుగా అభిషేకం చేసే నెయ్యి వెన్నగా మారే అద్భుతం.. శివగంగ దివ్య క్షేత్రం
Milk Production: పాల ఉత్పత్తి పెరగడానికి వేసవిలో ఈ గడ్డిని అందించండి.. రిజల్ట్ పక్కా..
ఇంగువ సాగుకు ఇసుక, బంక మన్ను నేల ఉత్తమంగా పరిగణించబడుతుంది. రైతు సోదరులు ఇసుక, బంకమట్టిలో ఇంగువ సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది. రైతు ఇంగువ సాగు చేస్తున్న పొలంలో నీటి ఎద్దడి ఉండకూడదు. పొలంలో నీటి ఎద్దడి ఉంటే ఇంగువ మొక్కలు దెబ్బతింటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఇంగువ ధర 35 నుంచి 40 వేల రూపాయల వరకు పలుకుతోంది. రైతు సోదరులు ఒక ఎకరంలో ఇంగువ సాగు చేస్తే భారీగా ఆదాయాన్ని పొందవచ్చు.
#ఇంగువ ఉపయోగాలు
#గార్డెన్ లో ఇంగువ చేసే మాయాజాలం
#edi viral edi real: ఇంగువ ఆరోగ్యానికి మంచిదా? - tv9
#తెలుగు వ్యవసాయం
#Biochar use in agriculture
#biochar
#వ్యవసాయంలో గోమూత్రం ఉపయోగాలుబెల్లం ఉపయోగం

Пікірлер: 2
@surendranilam7427
@surendranilam7427 14 күн бұрын
Thamminelu anti mytar anti
@-teluguvyavasayam
@-teluguvyavasayam 14 күн бұрын
Thanks sir
వ్యవసాయంలో పుల్లటి మజ్జిగ ఉపయోగాలు
6:54
తెలుగు వ్యవసాయం
Рет қаралды 10 М.
Mini Jelly Cake 🎂
00:50
Mr. Clabik
Рет қаралды 17 МЛН
Ауылға қайт! | АСАУ | 2 серия
33:16
Qarapaıym Qanal
Рет қаралды 1 МЛН
Vishnu Sahasranamam - M.S.Subbulakshmi
29:46
Shortcuts of Life
Рет қаралды 142 МЛН
వ్యవసాయంలో పాల ఉపయోగాలు#milk sue agriculture
5:03
తెలుగు వ్యవసాయం
Рет қаралды 6 М.
వ్యవసాయ పంటకు ఇంగువ ద్రావణ ఒక్క వరం
5:47
తెలుగు వ్యవసాయం
Рет қаралды 2,4 М.