Рет қаралды 94,834
యేసయ్య నమ్మదగిన దేవుడు || Katru Yohanu II Bro. Nissy john II KY Ratnam || Telugu Christian song latest 2022
Album: Yesayya Nammadagina devudu
Lyrics & Produced : Bro. Yohanu Katru
Tune & Music : KY Ratnam
Singer : Bro. Nissy John
పల్లవి :
యేసయ్యా యేసయ్యా - నమ్మదగిన దేవుడవు నీవేనయ్యా : 2 సార్లు
నమ్మకానికి ప్రతిరూపం నీవేనయ్యా : 2 సార్లు
నీవు గాక ఇంకెవరు - ఈ లోకాన్న లేరయ్యా : 2 సార్లు
అ.ప :
ఉన్నతుడా సర్వోన్నతుడా - నీకే నా ఆరాధన : 2 సార్లు
1 చ :
బందువులు విడిచిన - బంధాలు వీడిపోయినా : 2 సార్లు
విడువని ఎడబాయనని - పలికిన దేవుడవు : 2సార్లు
అభయమిచ్చి ఆదుకునే - దేవుడవు నీవయ్యా : 2 సార్లు : " ఉన్నతుడా "
2 చ :
మిత్రులు నన్ను మరచిన - శత్రువులు పైకెగసిన : 2సార్లు
ఎవరున్నా లేకున్నా - ఏమున్నా లేకున్నా : 2 సార్లు
నీవే నా తోడు - నీవే నా సర్వం : 2 సార్లు : " ఉన్నతుడా "
3 చ :
నమ్మిన ప్రతివానికి - జీవమిచ్చు దేవుడవు : 2 సార్లు
నమ్మకాన్ని ఎన్నడూ - వమ్ముచేయువాడవు కావు : 2 సార్లు
రక్షించి పరలోక - పౌరసత్వం ఇచ్చువాడవు : 2 సార్లు : " ఉన్నతుడా ".