నేస్తమా ప్రియ నేస్తమా | Nesthama Priya Nesthama || Katru Yohanu || Kollam Abhijith ||KY Ratnam 2023

  Рет қаралды 11,843

Katru Yohanu Official

Katru Yohanu Official

Жыл бұрын

నేస్తమా ప్రియ నేస్తమా4K || Nesthama Priya Nesthama || Katru Yohanu || Kollam Abhijith ||KY Ratnam ||2023
Album: నేస్తమా ప్రియ నేస్తమా4K || Nesthama Priya Nesthama
Lyrics & Produced: Bro. Yohanu Katru
Tune & Music: KY Ratnam
Singer: Kollam Abhijith
Lyrics:
పల్లవి: నేస్తమా ------ ప్రియనేస్తమా
ఎవరు నీకిచ్చారు- విలువైన ఈ జీవితం
ఎచటకో నీ పయనం- ఏమిటో నీ గమ్యం
తెలుసుకో ముందుగా- ఆ పైన సాగించు నీ ప్రయాణం
1. " చ" జీవితమెంతో చిన్నది- సమయం అతివిలువైనది
దీపముండగా- నే ఇల్లు చక్కదిద్దుకో
మార్గము ఇరుకైనా- ప్రవేశించి నిత్యజీవమందుకో
యేసే మార్గం- మరోదారిలేదనేది సత్యం ------------" నేస్తమా "
2. "చ" పాపానికి జీతం మరణం- పరిహారం యేసయ్య ప్రాణం
ప్రాణం పెట్టిన యేసయ్యను- నమ్ముకో
రక్షణ పొందుకొని - నిత్యమైన పరలోక రాజ్యం చేరుకో
యేసే మార్గం- మరోదారిలేదనేది సత్యం ----------------" నేస్తమా "
3. " చ" కోరికల కడలిలో- నీవు కొట్టుకొని పోవద్దు
లోకాశలకై పరుగిడి- యేసయ్యను మరువద్దు
నీవు పొందుకున్న రక్షణను- నిర్లక్ష్యం చేయొద్దు
యేసే మార్గం- మరోదారిలేదనేది సత్యం --------------------" నేస్తమా

Пікірлер: 22
@Naveenkumar-pu6go
@Naveenkumar-pu6go 10 ай бұрын
Deviniki sthothram kalugunu gaka 🙏🙌🙌🙌
@rameshpilli9408
@rameshpilli9408 8 ай бұрын
దారి తప్పి పోతున్నవారిని,,, వాక్యం లో నడిపే ఇలాంటి పాటలు,,, అవసరం.....
@user-yr7fp8oe5q
@user-yr7fp8oe5q 11 ай бұрын
Wonderful lyrics sir praise the lord
@MERSYMERSY-ij9cl
@MERSYMERSY-ij9cl Жыл бұрын
సూపర్ సాగ్ అన్న
@ddsarella6035
@ddsarella6035 Жыл бұрын
Nice song andi
@devamani1749
@devamani1749 Жыл бұрын
God bless you more and more 👏👏⚘⚘🕊🕊
@anveshnaughty8890
@anveshnaughty8890 Жыл бұрын
Nice song
@devamani1749
@devamani1749 Жыл бұрын
Very nice song sir
@bhuvaneswarisallabathula924
@bhuvaneswarisallabathula924 Жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏
@ychinnaapparaoy7000
@ychinnaapparaoy7000 Жыл бұрын
Nice bro
@rajaniraju2918
@rajaniraju2918 Жыл бұрын
Nice Song Andi
@Truthsoflife19010
@Truthsoflife19010 Жыл бұрын
Praisethelord.. Bro.. 🙏.. Super song.. యేసే మార్గం మరేదిలేదు ఈలోకములో లేదు.. మనకొరకు ప్రాణంపెట్టిన యేసయ్యను నమ్ముకో.. మంచి లిరిక్స్.. దేవునికే మహిమ కలుగునుగాక.. 👍👍
@pastoryohanukatru2345
@pastoryohanukatru2345 Жыл бұрын
🙏
@jayarajjayaraj2595
@jayarajjayaraj2595 Жыл бұрын
Super song bro
@pastoryohanukatru2345
@pastoryohanukatru2345 Жыл бұрын
🙏
@chinaveerrajukatru1408
@chinaveerrajukatru1408 Жыл бұрын
Praise the Lord Broyher... Lyrics Excellent brother...Katru పేరు చూడగానే చాలా సంతోషంగా ఉంది... Future లో ఇలాంటి మంచి albums తో దేవుని మహిమ పరచాలని ఆకాంక్షిస్తున్నాను.... కాట్రు చిన వీర్రాజు, సైకాలజిస్ట్.
@pastoryohanukatru2345
@pastoryohanukatru2345 Жыл бұрын
Thanks brother, appreciate if you can provide me with a contact number to speak to you
@pastoryohanukatru2345
@pastoryohanukatru2345 Жыл бұрын
Please visit my you tube channel Katru yohanu official
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 74 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 57 МЛН
Vazha theriyalapa  || Pr. Sam prince Jaswar || Tamil Christian song 2024 ||
5:45
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 513 М.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 9 МЛН
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 690 М.
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 514 М.
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 14 МЛН