Рет қаралды 15,949
త్వరలో రానైయున్నాడు Twaralo ranaiyunnadu || Katru Yohanu II Bro. Nissi john II Telugu Christian song latest 2022
Album: Twaralo ranaiyunnadu Full song
Lyrics & Produced : Bro. Yohanu katru
Tune & Music : KY Ratnam
Singer : Bro. Nissi John
lyrics:
పల్లవి:
త్వరలో రానైయున్నాడు
రాజులకు రాజైన దివితేజుడు -2"
స్తుతి పాత్రుడు పూజనీయుడు
కీర్తనీయుడు మహాఘనుడు - 2"
1 చరణం
ఎన్నెన్నో మార్గాలు వున్నాయని భ్రమపడకు
ఉన్నా ఆ మార్గాలేవి చేర్చలేవు నిన్ను ఆ కడకు - 2"
ప్రభు యేసు ఒక్కడే ఆ మార్గం నమ్మిన ప్రతివానికి కలుగును నిత్యజీవం- 2"
నమ్మిన ప్రతివానికి కలుగును నిత్యజీవం ....... త్వరలో
2 చరణం
సత్యం ఇది సత్యం అని బోధించువారు కోట్లకొలది ఉన్న
సత్యమే అయినవాడు యేసు ఒక్కడే ఆ యేసు ఒక్కడే -2"
(ఈ) సత్యాన్ని ఆశ్రయించు మార్గాన్ని అనుసరించు నిత్యత్వం పొందుకో - 2"
ఆ మార్గాన్ని అనుసరించు నిత్యత్వం పొందుకో ....... త్వరలో
3 చరణం
ఆదిలో వాక్యమైయున్నవాడు శరీరధారియై వచ్చాడు
జీవమే తానైనవాడు శాశ్వత జీవాన్ని ఇవ్వగలవాడు - 2"
నేడే రక్షణ దినం ఆ యేసే మనకు శరణం శరణం - 2"
ఆ యేసే మనకు శరణం శరణం .......... త్వరలో