AP : పోలీసులతో మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. ఏపీలో ఈ వివాదాలేంటి, CM Chandra babu ఏమన్నారు?

  Рет қаралды 185,978

BBC News Telugu

BBC News Telugu

13 күн бұрын

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసులతో ‘దురుసుగా’ ప్రవర్తించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
మరో ఘటనలో తిరుపతి కార్పొరేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్న కుమారుడు పాల్గొనడంపై విమర్శలు వచ్చాయి.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బృందమ్మ ఆసుపత్రి తనిఖీ చేయడం వివాదాస్పదమైంది.
అయితే, స్థానిక సమస్యలపై మాట్లాడడానికి తన అన్న కుమారుడు వెళ్లారే కానీ అధికారులతో సమీక్ష జరపలేదని ఎమ్మెల్యే శ్రీనివాసులు ‘బీబీసీ’తో చెప్పారు.
ఈ ఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరణ ఇచ్చారు.
‘‘ఆ రోజు స్పోర్ట్స్ కు సంబంధించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రోగ్రాం కోసం నేను వైజాగ్ వెళ్లడం జరిగింది. మా తరపున పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మా భార్య పాల్గొనింది. అయితే నాలుగు గ్రామాలు పంపిణీ చేసిన తర్వాత పోలీసులు వచ్చి మీకు బందోబస్తు ఇస్తాము అని చెప్పారు. దీంతో పోలీసులు వస్తారు అని రెండు గంటలు వెయిట్ చేయడం జరిగింది. వాళ్లు లేటుగా వచ్చేసరికి.. మీకు జీతాలు ఇస్తుంది ప్రభుత్వమా లేక వైసిపి వాళ్లా అని అడిగింది అందులో తప్పేముంది. ఎవరిని కావాలని మందలించము. అప్పుడున్న సిచువేషన్ ప్రోగ్రాం కోసం అక్కడివారు ఫోన్లు చేస్తూ ఉండటంతో అలా జరిగింది.’’ అని చెప్పారు.
మిగతా ఘటనలకు సంబంధించి స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది కానీ వారు అందుబాటులోకి రాలేదు.
#andhrapradesh #chandrababu #appolitics #appolice
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Пікірлер: 730
@kittu9760
@kittu9760 11 күн бұрын
అ మంత్రి భార్యకు ఎంత బలుపు 😮 తనే మంత్రి ఓవర్ యాక్టింగ్ చేసింది
@madhavrao590
@madhavrao590 11 күн бұрын
🏀 bab
@DscAp-lg5cr
@DscAp-lg5cr 11 күн бұрын
ఇటువంటి పనులే మానుకోండి... గతం లో ఇటువంటి వి చూడలేకే ప్రభుత్వం కి అడ్రెస్ లేకుండా చేసారు, గుర్తు పెట్టుకోండి కాస్త, ప్రతి దాంట్లో ఇంట్లో వాళ్ళు దూరిపోకండి మీ ఆయన మినిస్టర్ అయితే ఆయన కి ప్రోటోకాల్ ఫాలో చేస్తారు, మీరెందుకు మధ్యలో పానకం లో పుడక లాగా...
@JanithkumarReddy
@JanithkumarReddy 11 күн бұрын
ఒక్క ycp మంత్రి భార్య లేదంటే mla భార్య ఇలా చేసిందా ycp హయాంలో? జగన్ కి పరిపాలన చేతగాక ఓడిపోయాడు. జగన్ వల్ల ycp ఓడిపోయింది
@urukundus1706
@urukundus1706 10 күн бұрын
💯
@Truth-Speaker
@Truth-Speaker 10 күн бұрын
​@@JanithkumarReddy paripalana chetha kaka kadhu ra useless fellow.. EVM lu denkelli..
@klyp2008
@klyp2008 11 күн бұрын
బలుపు అంతే
@RamaKrishna-ne5tx
@RamaKrishna-ne5tx 11 күн бұрын
👌
@kirankumareagleeye
@kirankumareagleeye 11 күн бұрын
ఇలాంటి వింతలు AP లో మాత్రమే జరుగుతాయి
@nagapujari5006
@nagapujari5006 11 күн бұрын
A pakkana vunnadu ramprasad reddy kada, emi addu cheppakunda nindu kundala alage vunnadu, veenni baaga vadukuntunnadu babu
@suryab5911
@suryab5911 11 күн бұрын
నీ వరకు రాలే అంతే...! అంతట వుంటాయ్...🤦
@balugowda5270
@balugowda5270 11 күн бұрын
మా ఏపీ లో అంతే sir
@bjayasimha2639
@bjayasimha2639 10 күн бұрын
Contact TN or TG police for 84 mm rod
@VenuGopal-yq8go
@VenuGopal-yq8go 11 күн бұрын
వీరికి ఏమి సంబంధం, భార్య, తమ్ముడు అమ్మ
@JVRAMASUBBARAO
@JVRAMASUBBARAO 11 күн бұрын
ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మంది ప్రజలను హింసించారో మీకు తెలియదా , అటువంటి వారి పైన మీకు ఎందుకు అంత concern, ప్రభుత్వ ఉద్యోగులపై దయాగుణం మనకి అవసరం లేదు , వారు ప్రజల సొమ్ము ను రాబందులు తిన్నట్టు తింటున్నారు
@suryavaramailapelli9524
@suryavaramailapelli9524 11 күн бұрын
దీనిని డొక్కు RTC బస్సు లో కోర్చుపెట్టి రాష్టమంతా తిప్పి పారాదొబ్బలి.
@rk37780
@rk37780 11 күн бұрын
🤣🤣🤣🤣🤣
@rajicheera2371
@rajicheera2371 11 күн бұрын
సూపర్
@JVRAMASUBBARAO
@JVRAMASUBBARAO 11 күн бұрын
ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మంది ప్రజలను హింసించారో మీకు తెలియదా , అటువంటి వారి పైన మీకు ఎందుకు అంత concern, ప్రభుత్వ ఉద్యోగులపై దయాగుణం మనకి అవసరం లేదు , వారు ప్రజల సొమ్ము ను రాబందులు తిన్నట్టు తింటున్నారు
@JVRAMASUBBARAO
@JVRAMASUBBARAO 11 күн бұрын
​@@rk37780సంతోషించ తగ్గ విషయం , వాళ్ళు అమాయక ప్రజలను ఎంత మందిని హింసించి వుంటారో మీకు తెలియదా
@Jagan_addicted
@Jagan_addicted 11 күн бұрын
😂😂😂😂
@rajeshpilla4408
@rajeshpilla4408 11 күн бұрын
ఈ ప్రవర్తనలు మార్చుకోకపోతే , ప్రభుత్వం మారుతుంది
@asirvadhamasirvadham7886
@asirvadhamasirvadham7886 11 күн бұрын
ఉద్యోగులందరూ కలిసికట్టుగా గెలిపించారు కదా అనుభవించనివ్వండి
@Vikramaditya384
@Vikramaditya384 11 күн бұрын
ఇంత స్టంట్ నేను వైసీపీ కాలంలో కూడ చూడలేదు 😂😂😂. ఇంట్లో ఒక్కరు అధికారంలో ఉంటే చాలు బంధువులు అందరు కూడ ఆ హోదాని ఫీల్ అవుతున్నారు.
@rohinipinisetty5838
@rohinipinisetty5838 11 күн бұрын
అప్పుడు జగనే ఏమి చేసింది లేదు ,,కొంపలో కూర్చున్నాడు😂😂😂
@నంద్యాలబాలిక
@నంద్యాలబాలిక 11 күн бұрын
​@@rohinipinisetty5838అతను పెట్టిన కామెంట్ కి నువ్వు ఇచ్చిన రిప్లై ఏమన్నా సమాధానం ఉంది రా ఆన్సర్ లేకపోతే నోరు మూసుకొని కూర్చోవచ్చు కదరా.😎🤣😎🤣😎😎😎
@Mahesh1432.
@Mahesh1432. 11 күн бұрын
పిచ్చ ఎదవ ​@@rohinipinisetty5838
@yallaraminaidu1991
@yallaraminaidu1991 11 күн бұрын
​@@నంద్యాలబాలిక ledu anna...vidu evado bajana batch la vunnadu. Vadiki bajan tappa...question ardam ..kaleydu anukunta....only bajana😂
@KingdomofGodDC
@KingdomofGodDC 11 күн бұрын
​@@నంద్యాలబాలిక Lokesh Redbook and చంద్ర బాబు రాక్షస పాలన కొనసాగుతోంది
@Tata_Santosh
@Tata_Santosh 11 күн бұрын
మంత్రి గారి భార్య బహిరంగ క్షమాపణ చెప్పాలి. కనీస మర్యాద ఇవ్వలేదు
@KSR_Oney
@KSR_Oney 11 күн бұрын
ఈమె వాలకం చూస్తుంటే ఇంటిలో కూడా రెబల్ అనుకుంటా.. ఆ ఇంటిలో ఇంటి పని ఎవరు చేస్తారో అర్థం కావడం లేదు..?
@vgb786.
@vgb786. 11 күн бұрын
Tdp అధికారం లోకి వచ్చిన తర్వాత కింది స్థాయి నాయుకులు కూడా అలానే వ్యవహారిస్తున్నారు
@venkatanagarajay
@venkatanagarajay 11 күн бұрын
అహంకారం, అహంభావం, బలుపు, పొగరు, తిమ్మిరి, తలబిరుసు మొదలగునవి ఉంటాయి వీరికి
@RamaKrishna-ne5tx
@RamaKrishna-ne5tx 11 күн бұрын
👌 Durahankaramu
@mohankumarbyreddi1154
@mohankumarbyreddi1154 11 күн бұрын
This is what BBC is. Save democracy BBC❤
@bhanu8109
@bhanu8109 11 күн бұрын
Ycp government lo yekkada unnaru
@Noname.-739
@Noname.-739 11 күн бұрын
Voters can save democracy.... Like electing good leaders.. not like jaggu Bhai...nuvvem kangaru padaku elanti vativalla democracy em problem lo padadu... Democracy problem lo padedhi jagan lanti corrupted fellow CM ithey.. I mean jagan elected by people.. so prajalu tappu chesteney problem... Prajalu responsibile ga leaders responsible ga vuntrau.. ilanti issues common... Nuvvu vote vesetappudu Baga think chesi vote veyyi... It's enough to save democracy ok.. democracy is group of masses... No More media and leaders...
@mohankumarbyreddi1154
@mohankumarbyreddi1154 11 күн бұрын
@@Noname.-739 this is why I call the people so innocent. Mere looking at my surname you attributed me to a certain party. Hence I hope that the 4th estate needs to spread awareness among people and make them conscious. Press and media is the background and backbone in affecting people's decisions in democracy. Hope you got it
@mohankumarbyreddi1154
@mohankumarbyreddi1154 11 күн бұрын
In the past BBC publicised and reported wrongdoings, misdeeds and fallacies of YCP government too. As a result I find it a credible and trustworthy media
@Cg67267
@Cg67267 11 күн бұрын
​@@Noname.-739mottanaki jagan okkadey corrupted anatav meghata vallu andaru srirama chandrulu !
@netra3
@netra3 11 күн бұрын
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పతనం ఇప్పటినుంచి ఆరంభమైంది అన్నమాట ,ఇలాంటివారిని ముందే కట్టడి చేయకపోతే తెలుగుదేశానికి దెబ్బ
@rajuking-dy7md
@rajuking-dy7md 11 күн бұрын
చంద్రబాబు, పవన్కళ్యాణ్ స్పందించాలి దీని పైన
@9lirika
@9lirika 11 күн бұрын
Already CBN warning icchadu call chesi..aa news matram radu ilanti channels lo
@hseranirkatgmaildotcom
@hseranirkatgmaildotcom 11 күн бұрын
​Call details..mee degara unte meer​u pettandi youtube lo...@@9lirika
@JVRAMASUBBARAO
@JVRAMASUBBARAO 11 күн бұрын
@@9lirika ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మంది ప్రజలను హింసించారో మీకు తెలియదా , అటువంటి వారి పైన మీకు ఎందుకు అంత concern, ప్రభుత్వ ఉద్యోగులపై దయాగుణం మనకి అవసరం లేదు , వారు ప్రజల సొమ్ము ను రాబందులు తిన్నట్టు తింటున్నారు
@g.mohanphanindra
@g.mohanphanindra 9 күн бұрын
Abn lo vachi unttadi...​@@9lirika
@sreesree4456
@sreesree4456 6 күн бұрын
Already పవన్కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చాడు జనసేన వాళ్ళకి
@KSR_Oney
@KSR_Oney 11 күн бұрын
ఆ పోలీస్ ఎస్ఐ ని సస్పెండ్ చేయాలి.. ఆమె ఎవరు.. ఆమెకు ఎందుకు సెల్యూట్ చేశాడు..?
@gyaraharikrishna5915
@gyaraharikrishna5915 11 күн бұрын
ముందుంది ముసల్ల పండుగ
@hafsabags
@hafsabags 11 күн бұрын
మొగుడు మంత్రి అయితే భార్య ముఖ్యామంత్రినా? ఏ హోదా ఏ అధికారం ఉంది మంత్రి భార్య పిల్లలకు బందువులకు ?
@johnrobert4454
@johnrobert4454 11 күн бұрын
ఆంధ్ర్రప్రదేశ్ ప్రజల ఖర్మ ప్రజా స్వయం ఈ రకంగా మారడం...
@poduguganesh8019
@poduguganesh8019 11 күн бұрын
ఈ బలుపు వల్లనే KCR, జగన్, దిగిపోయారు
@mmohanbabu7662
@mmohanbabu7662 10 күн бұрын
జగన్ గవర్నమెంట్ లో ఇలాంటి వి లేదు
@pinkjava85
@pinkjava85 9 күн бұрын
evm
@pathkamramesh7427
@pathkamramesh7427 11 күн бұрын
మేము ఓటు వేసింది వేలకి కాదు లీడర్స్ కి అనే వాలు గుర్తు పెట్టుకోవాలి.
@GENUINEUPDATES
@GENUINEUPDATES 11 күн бұрын
మరి కార్యకర్తలు చేసే రౌడీయిజం కూడా చూపించు bbc
@jk.4
@jk.4 11 күн бұрын
ఈ అహంకారం తోనే 2019.TDP.2024.ycp. ఇప్పుడు జనసేన కూడా కలిసింది ...
@SNV...74-66
@SNV...74-66 11 күн бұрын
IAS/IPS అధికారులు రాజకీయ నాయకుల దగ్గర. బిల్లబంట్రోతులు మాదిరి పనిచేసే అంతవరకు కూడా సమాజం మీద వ్యవస్థల మీద ఇటువంటి వారి పెత్తనం కొనసాగుతూ ఉంటుంది ఉన్నతమైన స్థానాల్లో ఉన్న IAS/IPS అధికారులు ఒంగి వంగి ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు ఒక్కసారి ఎదురు తిరిగితే రాజకీయ నాయకులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అయినా సరే మూసుకొని కూర్చుంటారు..... కానీ నేడు మన ప్రజాస్వామ్యంలో దురదృష్టమేంటంటే IAS/IPS అధికారులు కూడా తమ పదవీకాలంలో అన్నీ కూడా చూసి చూడనట్టు ఉండి రిటైర్డ్ అయిన తర్వాత తమ తమ ఆత్మ కథలలో ఆరోజు ఆ నాయకుడు నన్ను ఇలా అవమానించాడు ఈ చట్ట వ్యతిరేకమైన పని చేశారు అని ఆత్మకథలు రాసుకోవడానికి మాత్రమే.... వీరు అలవాటు పడ్డారు
@adapaTRS
@adapaTRS 11 күн бұрын
మీరు మారండి లేకపోతే మేమే మారుస్తాం
@a.sainathbinnu6869
@a.sainathbinnu6869 11 күн бұрын
This is not a joke AP గవర్నమెంట్ has to take action immediately .
@shanushaik1086
@shanushaik1086 11 күн бұрын
ఒక సారి ఎన్నికల ముందు వీళ్ళను చూస్తే జాలేస్తుంది పాపం అలా ఉంటారు ఆ టైం లో, గెలిచిన తర్వాత చూశారుగా ఇలా ఉంటారు
@BBCNewsTelugu
@BBCNewsTelugu 11 күн бұрын
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌‌లో చేరండి: whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 11 күн бұрын
ఇలాంటివి చేసే గత ప్రభుత్వం అధికారికం కోల్పోయి కష్టాల్లో ఉంది. ఇలాంటివి ఏ పార్టీ చేసిన అదే గతి పడుతుంది. .........
@Cg67267
@Cg67267 11 күн бұрын
Chesina video link plzz
@prabhakarprabha7964
@prabhakarprabha7964 11 күн бұрын
Turaka Jagan gov lo okka example Cheppu ilantivi ekada jarigayo
@viswanath4473
@viswanath4473 11 күн бұрын
@@prabhakarprabha7964 ikkada kadu gani pakka rastram velli mari chesaru Kcr ki call chesi suspend cheyyista annaru kuda check ysrcp mla samineni udhayabahu. Full family chesindi wife, son and daughter in law mugguru kalisi
@RAMALINGAMAIHABILLU
@RAMALINGAMAIHABILLU 7 күн бұрын
ప్రజా ప్రతి నిధుల అందరికి మనవి మీకుటుంబ సభ్యులను రాజకీయా జోక్యం లోకి రానివ్వకండి ఈ ప్రభావం మీ రాజకీయాల మీద ప్రభావం చూపుతుంది
@shivakumar-xs4ls
@shivakumar-xs4ls 11 күн бұрын
Asalu vellu andharu evaru
@KRANTHININE9
@KRANTHININE9 11 күн бұрын
If continues Will get 5/175
@maqboolhussain4959
@maqboolhussain4959 9 күн бұрын
మంత్రి భార్యను అరెస్టు చేయండి పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన మంత్రి గారి భార్య
@vijaymusictelugu8331
@vijaymusictelugu8331 11 күн бұрын
ఎవరూ ఎవర్ని లెక్క చెయ్యడం లేదు ఈ ప్రభుత్వం అంటేనే అంత
@Vishwambhara
@Vishwambhara 11 күн бұрын
ఏ పార్టీ వారైనా సరే ఇలాంటివి సహించకూడదు. ఇది ప్రజాస్వామ్య దేశం. రాజరికం కాదు రాజుగారి బంధువులందరూ హుకుం చెలాయించడానికి. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో టీడీపీ యంఎల్ఏ లకు, మంత్రులకు, మిగతా నాయకులకు కూడా తగిన సూచనలు జారీ చేయాలని ఆశిస్తున్నాము.
@neomnews7070
@neomnews7070 11 күн бұрын
ఈ న్యూస్ వచ్చి 3,4 డేస్ అవుతుంది! అందరూ ఖండించారు! మినిస్టర్ himsef గాట్ warning from Govt! They said, Such behaviors should not be repeat! Otherwise we have to replace the ministry..
@polireddy3425
@polireddy3425 11 күн бұрын
E govt unna jarigaka warning le istaru, ipudu velli chudandi, AME intlo ipudu kuda police lu seva chestunaru TDP govt vachi one month kale appude e range lo negativity vachindi
@lifegamerpro4033
@lifegamerpro4033 11 күн бұрын
Ori Neom News khan ga ...Elli choodu..ye ooru ra needi
@neomnews7070
@neomnews7070 11 күн бұрын
@@polireddy3425 Minister ఇంటి దగ్గర పోలీస్ లు ఉంటే ತಪ್ಪು లేదు.. కానీ ఆయన family కోసం పని చేస్తే ತಪ್ಪು.. ఏదైనా video ఉంటే send చేయండి ప్రభుత్వ సహాయ నెంబర్ కు లేదా Media Office కు..
@viswanath4473
@viswanath4473 11 күн бұрын
​@@polireddy3425orey gajji me gajji buddi maku telusu le ra
@neomnews7070
@neomnews7070 11 күн бұрын
@@polireddy3425 గత ప్రభుత్వం లో warning ichara? Ichi ఉంటే link పెట్టoడి!
@rajicheera2371
@rajicheera2371 11 күн бұрын
అధికారం మదం
@gopinathachari4216
@gopinathachari4216 9 күн бұрын
పోయే కాలం చాలా తొందరగానే వచ్చినట్లే వుంది
@karthikroyal9532
@karthikroyal9532 9 күн бұрын
అప్పుడేనా😂 ఇంకా చాలా ఉన్నాయి 😂😂 దాచి పెట్టారు😂😂 కావాల్సిందే ఇలా 😊
@bhaskararaonalla1228
@bhaskararaonalla1228 11 күн бұрын
వారి పాలనా విధానం అంతే మరి. చేసుకున్నోడికి చేసుసున్నంత. అధికార మదం అంతేమరీ ఇలా జరగడం మంచిదే మరి.
@jayakrishna7294
@jayakrishna7294 8 күн бұрын
గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ ఎగిరి ఎగిరి అంతులేని ఆనందంతో ఈ ఎన్ డి ఏ కూటమిని ఎన్నుకున్నారు దీని ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందే ఆర్టీసీ తీసిన ప్రైవేటుపరం చేయాలి విశాఖ స్టీల్ అమ్మే వారి ఆంధ్రాలో గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఉండకూడదు అప్పుడు దరిద్రం వదులుతుంది
@vemarajur7647
@vemarajur7647 10 күн бұрын
ఇలాంటివాళ్ళకి గట్టిగ బుద్ధి చెప్పాలి..... వీళ్లకేం అవసరం ప్రతిదాంట్లో ఇన్వొల్వె అవుతూతున్నారు......
@Askchari
@Askchari 11 күн бұрын
God save Andhra Pradesh.
@viswanath4473
@viswanath4473 11 күн бұрын
Already save chesadu andhra pradesh ni 2024 lo
@avinashnewton7331
@avinashnewton7331 11 күн бұрын
​@@viswanath4473 chinna Nune kumpati nunchi pedda dantlo padi nattu vundhi mana future
@Cg67267
@Cg67267 11 күн бұрын
​@@viswanath4473penam pai nunchi poyya lo padam😂
@viswanath4473
@viswanath4473 11 күн бұрын
@@avinashnewton7331 cha ala enduku anipinchadu niku serchi lo cheppi untaru ga
@viswanath4473
@viswanath4473 11 күн бұрын
@@Cg67267 alage anipistadi le oka party ki udigam chestunnaru kada.
@rakeshyalla3290
@rakeshyalla3290 11 күн бұрын
సామెతలు 16: 18 నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును See how true is word of God
@prakashkancham
@prakashkancham 5 күн бұрын
🎉😊
@yerripenchalaiah825
@yerripenchalaiah825 11 күн бұрын
Dhiniki bale pogaruga vundhi
@YSR_KDP
@YSR_KDP 9 күн бұрын
వైఎస్ఆర్సిపి వాళ్ళు అయితే ఇప్పుడు జీతాలు ఇవ్వడం లేదు అలాగే... నువ్వు కూడా ఇవ్వడం లేదు కదమ్మా.... నువ్వు ఎందుకు పెత్తనం చేస్తున్నావు ప్రభుత్వ ఉద్యోగి పైన అని జవాబు ఇవ్వాల్సింది... ఈ SI గారు😂😂😅😅
@nagarajuboddu8758
@nagarajuboddu8758 11 күн бұрын
మరి మా పోలీసులు అంటే అంతే మంత్రి మనుమడు వచ్చినా సెల్యూట్ చేస్తారు 😂😂😂😂😂😂
@balugowda5270
@balugowda5270 11 күн бұрын
ఇలాంటి వాలక మనం votes vesi గెలిపించింది?
@SridharJyotula
@SridharJyotula 11 күн бұрын
ఇలాంటి వారివల్లే ఏ ప్రభుత్వానికైనా చెడ్డపేరు. అటువంటివారిని కట్టడి చెయ్యకపోవటం వల్లే గత ప్రభుత్వం పతనమైంది. ప్రస్తుత ప్రభుత్వం జాగ్రత్త పడాలి.
@avinashreddypakala5178
@avinashreddypakala5178 11 күн бұрын
అక్కడే కూర్చోమని అంటే tableki ఇటు వైపు కూర్చుంటారు
@Sheshu-us7nr
@Sheshu-us7nr 11 күн бұрын
Good job🎉🎉🎉🎉🎉
@jayakrishna7294
@jayakrishna7294 8 күн бұрын
అసలు అరాచక పాలన ఇప్పుడే మొదలైంది రాబోయే కాలంలో ఇంకా సైకోలు సాటిస్ లో బయటకు వస్తారు హత్యలు కూ నీ లు మొదలు మానభంగాలు అవినీతి అంతులేని ఆనందంగా చేస్తారు ఇంకా ఆంధ్రలో ఈ ఐదేళ్ల అరాచకం తప్పదు
@flashevolflayor
@flashevolflayor 11 күн бұрын
Wow 😮 BBC dummu dulipesav 👍🏻 TDP is very bad 😢 so fasak ki kayam
@sureshkumar.s
@sureshkumar.s 11 күн бұрын
టిడిపి పాలనలో ఇంతే
@sateeshkumar3405
@sateeshkumar3405 11 күн бұрын
Next malli జగనే
@dalitelugucompetative2626
@dalitelugucompetative2626 11 күн бұрын
ఇలాంటివి చేస్తేనే ఇంట్లో కూర్చోబెట్టారు జగన్ ను ,,జనాలు అన్ని గమనిస్తారు గుర్తుపెట్టుకోండి ,,అధికార మదము తలకెకితే , పాతాళానికి తొక్కేస్తారు
@mrvijay5569
@mrvijay5569 11 күн бұрын
ఇదే ప్రజాస్వామ్యం
@Bhanuprekash-oq9xz
@Bhanuprekash-oq9xz 4 күн бұрын
ఆ మంత్రి భార్యమీద చర్యలు తీసుకున్నారా లేదా ఇంకా పోలీస్ అంటే అంత అలుసా రెండు సంవత్సరాలు ఎంతో కష్టపడి శిక్షణ తీసుకుని ఐదేళ్లు కష్టపడి చదివి ఐదు సంవత్సరాలు వచ్చే పోయే ఈ మంత్రులకు పోలీసులు భయపడాలా గవర్నమెంట్ ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి
@g.mathaiahg.mathaiah622
@g.mathaiahg.mathaiah622 6 күн бұрын
ముఖ్యమంత్రిగారూ ఒకమంత్రిభార్య ఇలాపోలీసులతోకూడాఇలావ్యవహ రిస్తే పార్టీనిదెబ్బకొట్టడానికిఇదొకపన్న గం ఇలాంటివాళ్ళని ఏరిపారేయండి
@Dev-madhav06
@Dev-madhav06 11 күн бұрын
Intlo Mogudiki annam pettaru kaani... Bayata valla buddi chebuthundi
@ramadevi8062
@ramadevi8062 7 күн бұрын
మంత్రి పెళ్ళామే కానీ మంత్రి కాదు కదా కొట్టండి 👞
@babueluri9103
@babueluri9103 11 күн бұрын
ఇది టీడీపీ రాజ్యం , అంతా మా ఇష్టం.... ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు గానే ఇప్పుడు కూడా చేస్తాం
@goldenpistol6
@goldenpistol6 11 күн бұрын
టీడీపీ పార్టీ వాళ్ళు చెప్పులతో పోలీసులని కొడుతున్న కేసులు పెట్టరు 😂😂😂
@prabhakarreddy1625
@prabhakarreddy1625 8 күн бұрын
Very nice message. Thank you social media
@flashevolflayor
@flashevolflayor 11 күн бұрын
Ila chese jagan 💀 fasak ayadu Next mana bolli thattaya fasak 😅
@MKJWorld-dl2bw
@MKJWorld-dl2bw 11 күн бұрын
పర్లేదు మీరు కూడా టిడిపి హయాంలో జరుగుతున్న అన్యాయాలను బాగానే చూపిస్తున్నారు గ్రేట్ ఎల్లో మీడియాలో మీరు కూడా ఉన్నారు కదా
@purushothamreddy5777
@purushothamreddy5777 11 күн бұрын
ఇంకా ఐదేళ్ల లో ఇలాంటి వింతలు చూడలో
@Commonpeople1985
@Commonpeople1985 9 күн бұрын
Congratulations to AP people. బిజినరీ బాబు గారు మీకు గొప్పగా సేవ చేయాలని కోరుకుంటున్నాను 😂😂
@rameshchander7163
@rameshchander7163 5 күн бұрын
ఆంధ్ర ప్రజలు ఇట్లాంటివి చూసి అలాంటి వాళ్లకు ఓటేసినందుకు ఆలోచించాలి ఆ బానిసత్వం నుంచి బయటికి రావాలి
@jangamashok3670
@jangamashok3670 6 күн бұрын
ఉద్యోగులు అంత కలిసి కూటమి కి ఓటు వేశారు కదా వీళ్ళకి ఇలాగే ఉండాలి ఐ ఏం ఫుల్ హ్యాపీ 😂😂😂
@kmariya2978
@kmariya2978 5 күн бұрын
ఇది ఏ మంత్రి పెళాం దీనికి కొవ్వు చాలా ఉంది
@shaheerbasha7156
@shaheerbasha7156 11 күн бұрын
దయచేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఆలోచించండి
@rasoold5940
@rasoold5940 11 күн бұрын
Ysrcp ela chese sanka naakindhi.......
@DINESH-DARELLI
@DINESH-DARELLI 7 күн бұрын
ఐఏఎస్, ఐపీఎస్ చదువుకొని పొలిటీషియన్స్ కి సలామ్ కొట్టాల్సిందే ...🫢
@nowpadamadhav7206
@nowpadamadhav7206 11 күн бұрын
పోలీసు లుకి ఆ మాత్రం ట్రీట్మెంట్ ఉండాలి.అందరూ వోట్లు వేశారు కదా
@vishnutejv
@vishnutejv 11 күн бұрын
Thats how it starts and ends like YCP. Tirupati should be kept away from such political pollution. Kandharapu anna garu what ever said is right .
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 11 күн бұрын
తప్పు ఎవరు చేసినా తప్పే, ఇలాంటివి cbn గారు సహించరు, కానీ అందరికి టీడీపీ govt, cbn గారు రాగానే క్కడ లేని రూల్స్ గుర్తుకు వస్తాయి
@sunilt8411
@sunilt8411 11 күн бұрын
Patcha comedy 😂😂... CBN ki తెలియకుండానే jaruguthunnaya 😂😂😂... Mari కర్రి srinu chesina attack medha em action teesukunnaru 😅😅
@venkateswararaokadiyala7743
@venkateswararaokadiyala7743 11 күн бұрын
అసలు టీడీపీ ని ప్రజలు తీసుకొనివచ్చిందే ఇటువంటి పిచ్చి పనులు ఉoడకూడదని.
@RAMALINGAMAIHABILLU
@RAMALINGAMAIHABILLU 4 күн бұрын
సార్ C. M. గారు ఇలాంటి చర్యలవల్ల మన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడ జరగకుండా చూడాలని ప్రభుత్వాని కోరుచున్నాము 🙏🙏🙏🙏🙏
@djTelangana
@djTelangana 11 күн бұрын
Ma Telangana lo kuda CM revanth reddy brother kuda elane chestunnaru avvi meku kanpinchadam ledha BBC NEWS VALAKI
@saipendela9733
@saipendela9733 11 күн бұрын
Love to see impartial and honest journalism after ages in Telugu ❤
@godavarthiraju9748
@godavarthiraju9748 11 күн бұрын
మన దేశంలో చాలామంది అలాగే ఉన్నారు విల్లు దొరికారు కాబట్టి తెలిసింది.. దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు మరి పోలీస్ వాళ్ళ పిల్లలు భార్యలు. చెప్పుకోవటం లేదా!!?? రాముని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేది మన దేశంలోనే కదా.???? రాజకీయం మొదలుకొని గవర్నమెంట్ ఆఫీసర్ వరకు వాళ్ళ వాళ్ల భార్యలు వాళ్ళ పిల్లలు అందరు చేసేది ఇదే ఇదే.. ....
@spkommasrinivas
@spkommasrinivas 11 күн бұрын
ethics should be followed
@AjayKumar-sk6un
@AjayKumar-sk6un 11 күн бұрын
Yes you are right
@moghalbadsha5015
@moghalbadsha5015 11 күн бұрын
భారతియుడీగా పుట్టినందుకు గర్విస్తున్నాను.
@msk2410
@msk2410 8 күн бұрын
తోరలో వీలు కూడా పోతారు 😂😂😂...... అధికారం ఉందని విర్రవీగుతూ ఉంటే YCP లాగా మట్టి కొట్టుకు పోతారు 2029 లో 😅😅😅
@madhan1228
@madhan1228 11 күн бұрын
ఈలాంటి దరిద్రాలు ఎన్ని చూడాలో 🤦‍♂️
@chinnichinni7994
@chinnichinni7994 10 күн бұрын
Good work
@praveencharles653
@praveencharles653 11 күн бұрын
Well said Rani from Kurnool
@bhaskarm8613
@bhaskarm8613 11 күн бұрын
Ikkada oka party ni leader ni blame cheyyadam waste. Andaru ilage unnaru. Voters intakante darunam ga unnaru.
@maheshhhh687
@maheshhhh687 3 күн бұрын
Strongly condemn it's very serious issue
@prabhakarpoloju2268
@prabhakarpoloju2268 11 күн бұрын
తెలంగాణలో డిగ్రీ విద్య కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు లో ఎక్కువ భాగం అధ్యాపకుల జీతాలకు వెళ్తున్నాయి కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులను ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదు. బీబీసీ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వానికి, సమాజానికి తెలిసేలా ఒక వీడియో చెయ్యండి. 1) తెలంగాణలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకూ సంవత్సరానికి 12000 వేలు స్కాలర్షిప్ ఇవ్వాలి. 2) డిగ్రీ కళాశాల విద్యార్థులకూ ఉచిత మధ్యహ్నం భోజనము పెట్టాలి. 3) ఉచిత స్టడీ మెటీరియల్ ఇవ్వాలి.
@Devotion9
@Devotion9 8 күн бұрын
PLEASE WITH DRAW MINISTERIAL POST IMMEDIATELY.
@thepikachu143
@thepikachu143 11 күн бұрын
Rowdyism at peaks in AP😂😂
@nagarajum486
@nagarajum486 10 күн бұрын
Correct ga chepparu
@canadamemories5447
@canadamemories5447 11 күн бұрын
Thank you for bringing this video out
@upsvasu1
@upsvasu1 11 күн бұрын
Govt should give a circular about all these to avoid in future otherwise NDA will loose their power Babu should take this as serious matter
@devalayamglobelnews
@devalayamglobelnews 11 күн бұрын
సూపర్
@shaikhafeez8478
@shaikhafeez8478 9 күн бұрын
Very good job.
@nagarajuthyadi7674
@nagarajuthyadi7674 11 күн бұрын
This is very wrong
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 14 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 138 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН