No video

Animal Movie Review || ఈ సినిమా దశ దిశ మార్చేసింది || B Talkies Telugu

  Рет қаралды 34,892

B Talkies Telugu

B Talkies Telugu

Күн бұрын

#animalmovie #moviereview #sandeepreddyvanga #ranbirkapoor #rashmikamandanna #bobydeol #anilkapur #bollywood #tollywood #bollywoodnews #tollywoodnews #telugumovies #publicreaction
► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష డిజిటల్ మీడియా నెట్ వర్క్ లో మరో విభాగమైన మా బీ టాకీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
వీడియోలలో అభిప్రాయములు సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయములు మాత్రమే.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► FOLLOW US ON:
* FACEBOOK: / bharatavarsha4u
* INSTAGRAM: / bharatavarsha4u
* KOO: www.kooapp.com...
* TWITTER: / bharatavarsha4u
* THREADS: www.threads.ne...
*KZfaq: / @bharatavarsha4u

Пікірлер: 165
@rahulvalaboju
@rahulvalaboju 8 ай бұрын
అన్న నమస్తే 🙏🏻 నేను చాలా రోజులుగా గమనిస్తూ వున్నా అయ్యప్ప మాల వేపించి ఆ పాత్ర ని విలన్ రోల్ లో చూపించటం జరుగుతుంది. ఇంకా పోలీస్ వాళ్ళకి కూడా అయ్యప్ప మాల వేసి సిగరెట్ మద్యపానం సేవించడం అనే విధంగా చూపిస్తున్నారు నాకు చాలా బాధ కల్గిస్తుంది ఇటువంటి సన్నివేశాలు చూస్తున్నప్పుడు
@adjforever
@adjforever 8 ай бұрын
Ye movies? Names cheppagalaru
@devasant9358
@devasant9358 8 ай бұрын
Sebastian pc254​@@adjforever
@rajathegreat387
@rajathegreat387 8 ай бұрын
ఈ సినిమా మాత్రం మన సంప్రదాయాలకు గౌరవం ఇచ్చింది. ఇదే నాకు ప్రధానంగా నచ్చింది.
@ravikishoremvk
@ravikishoremvk 8 ай бұрын
ఓహో మన సాంప్రదాయం చంపుకోవద్దని చెప్పలా?
@rajathegreat387
@rajathegreat387 8 ай бұрын
@@ravikishoremvk చెప్పింది, మనల్ని ఎవడైనా చంపాలని చూస్తే వాడిని చంపాలి అని, ఇప్పటి రాజ్యాంగ భాషలో అయితే..ఆత్మ రక్షణ కోసం చంపడం.
@user-dv9fs9ym5l
@user-dv9fs9ym5l 8 ай бұрын
మాఫియా ఫండింగ్ హిందీ సినిమా గతం ...2014 మోడీ వచ్చాక మాఫియా హవాలా ను కట్టడి చేసాడు ...
@ravikishoremvk
@ravikishoremvk 8 ай бұрын
మాఫియా అలానే ఉంది గురువు గారు. మోడీ ఆ విషయంలో ఏమీ చెయ్యలేదు. ఒక్కసారి KZfaq లో వెతకండి. తలనీలాలు, ఎలా మాఫియా గా మారి పెద్ద స్మగ్లింగ్ రాకెట్ గా మారిందో! ఇది మాఫియాలో అత్యంత స్వల్పం (తలవెంట్రుకంత) కాని కొన్ని వొందల కోట్లు చేతులు మారుతున్నాయి. ఇది అడ్డుకున్నవాడిని చంపడమే మాఫియా
@user-dv9fs9ym5l
@user-dv9fs9ym5l 8 ай бұрын
T
@raidredemption3327
@raidredemption3327 8 ай бұрын
Ee movie inko purpose kuda undi... Khalistan movement ni suppress cheyadaniki Sikhs ni patriotic gaa indirectly chupincharu
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 8 ай бұрын
Well said!!!🎉😉🎉
@ganeshrao7526
@ganeshrao7526 8 ай бұрын
*Aa BONGULO Director Tisindhi ARJUN CHEDDY Lanti Oka PORN Movie* 🤭🤭🤭 _Me Tv9 Vallu Edho AVATAR Movie Tisinattu Build UP & Publicity Chesthunaru Animal Movie ku_ 😂😂😂 *Evaru Chudatam Ledhu & wait Cheyadam Ledhu ANIMAL Movie Kosam* 🤣🤣🤣 _ANIMAL Movie Chudatam Kanna Rs 100 Petti ANIMAL PARK ku Velli Animals Chudatam Better_ 🤗🤣🤗
@rajeswarp8673
@rajeswarp8673 8 ай бұрын
Currect point ☝️😊
@vamsiakula9860
@vamsiakula9860 8 ай бұрын
Trueee
@varanasidurga5551
@varanasidurga5551 8 ай бұрын
Sikhs ALWAYS patriotic. That's is true.
@ram-gs6uk
@ram-gs6uk 8 ай бұрын
Aamir Khan ki nachaledhu anta e movie violence anta endhuku violence antey villain Muslim ni petesaru anni
@SivaTalks111
@SivaTalks111 8 ай бұрын
Vadi thikka pooku cenemalu evvadiki nachuthayi....
@rrs9911
@rrs9911 8 ай бұрын
Vadhu act chesina PK cinema kuda Naku nachaledu 😮
@humbleRaj
@humbleRaj 8 ай бұрын
☺️😍😊
@humbleRaj
@humbleRaj 8 ай бұрын
I Boycotted khans Movies long back
@pranavgoud5709
@pranavgoud5709 8 ай бұрын
4 marriage in there religion exact ga chuyinchadu
@KrisDivaRealtor
@KrisDivaRealtor 8 ай бұрын
This same villain being Hindus happening from past 20 years we woke up late, during marriage n festival women don’t have tilak but villains definitely have tilak and hindu attaire on purpose
@UjwalRam
@UjwalRam 8 ай бұрын
మనిషి మృగంగానే పుడతాడు మృగంగా మారడు మృగం నుండి మనిషిగా మారడానికే ఎంతో కృషి కావాలి ఆ స్థితి నుండి ఇంకొంచెం పైకి వెళ్ళాలంటే సాధన కావాలి ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని movies మా ఇద్దరబ్బాయిలకి నేను చూపించను. ఏదో చంపుకోవడం ఒక ఎత్తు కానీ ఇలానే చంపుకోవాలి, ఇలానే ప్రవర్తించాలి అనే ధోరణి చూసే వాడి mind లోకి దూరేట్లు చెప్పే సినిమాలు కొంచెం భయపెట్టే లాగానే ఉంటాయి. ఉదాహరణ : Leo - mind దొబ్బించదు కానీ violent baby - ఈ movie చూసిన అబ్బాయిలు అమ్మాయిల గురించి మాట్లాడిన మాటలు, ఏ తల్లీ తన కొడుకులు అలాంటివి నమ్మాలని అనుకోదు. ఆ తల్లి కూడా ఒకప్పుడు అమ్మాయే కదా. Animal - నీలో ఉన్న మృగం మటుకే సత్యం అన్నట్లు మంచి music, acting తో RGV కూడా తెగ పోగిడేట్లు చేసిందంటే . అందరూ మీలా నిలకడగా ఉండరండి, మారిపోతారు.
@AnirudhAnumula
@AnirudhAnumula 8 ай бұрын
విద్యావంతులు అర్థం చేసుకునే IQ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సినిమా చూడటానికి అర్హులు ప్రతీ సీన్ నిజంగా చూపించారు
@ganeshrao7526
@ganeshrao7526 8 ай бұрын
*Aa BONGULO Director Tisindhi ARJUN CHEDDY Lanti Oka PORN Movie* 🤭🤭🤭 _Me Tv9 Vallu Edho AVATAR Movie Tisinattu Build UP & Publicity Chesthunaru Animal Movie ku_ 😂😂😂 *Evaru Chudatam Ledhu & wait Cheyadam Ledhu ANIMAL Movie Kosam* 🤣🤣🤣 _ANIMAL Movie Chudatam Kanna Rs 100 Petti ANIMAL PARK ku Velli Animals Chudatam Better_ 🤗🤣🤗
@Maddy-bl6hy
@Maddy-bl6hy 8 ай бұрын
@@AnirudhAnumulavidhyaavanthulu ardham chesukune IQ kaavalsindhi Interstellar laanti movies ki..ilaantivi kaadhu 🤦‍♀️
@UjwalRam
@UjwalRam 8 ай бұрын
@@AnirudhAnumula 🙏🙏 Andaroo meelaa akhanda medhaavulu kaadandi Anedi undi kadandee paina line . Oka 2% of our population matuke Mee antha jnyaanam untundi , agnyaanulaki kashtam anede naa point
@UjwalRam
@UjwalRam 8 ай бұрын
@@AnirudhAnumula educated intelligent people real gaa affairs pettukuni, em cheainaa vaalla wives educated spine lekundaa untaaraa. Only violence choopinchaali ante KGF laagaa women roles etheyyandi. Magavaari madhyalo fights pettandi.
@ravikiran9759
@ravikiran9759 8 ай бұрын
Oka Telugu director Bollywood ki yento avasaram anela undi movie. Nijam ga Hindu matanni gouravisthu movie undatam chala garvincha dagga vishayam. All credit goes to Sandeep vanga and Ranbir Kapoor.
@AnirudhAnumula
@AnirudhAnumula 8 ай бұрын
IQ ఎక్కువగా ఉన్న EDUCATED DIRECTOR తీసిన సినిమా ఇది & ప్రతీ సీన్ రిచ్ గా REALISTIC గా కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో తురఖోడి చెడు క్రిస్టియన్ గాడి మోసం చూపించారు హిందూ మతపు గొప్ప చూపించారు అందుకు పోయి చూడవచ్చు
@anilsanatan9620
@anilsanatan9620 8 ай бұрын
Back ground music and songs acting editing anni chala baga temperament ga undi.పిల్లలు ఫ్యామిలీ తో వెళ్లొద్దు
@balemadhan3174
@balemadhan3174 8 ай бұрын
ఇలాంటి సినిమా వల్ల నాకు ఒక విషయం అర్థం అయింది. ఏంటంటే, ఇండియా, ఫ్రీ సెక్స్ కంట్రీ , త్వరలోనే అవుతుంది అని....
@rajender.pittala9495
@rajender.pittala9495 8 ай бұрын
మంచి విశ్లేషణ boss సూపర్
@lollaprabhath4467
@lollaprabhath4467 8 ай бұрын
మనం అవతలవాళ్ళని అసహ్యించుకుంటూ ఎంత అంధులమవుతామో ఈ సినిమా చుట్టూ జరిగేవి మంచి ఉదాహరణ.. తండ్రి అంటే విపరీతమైన ప్రేమ అని చెప్పే హీరో హీరోయిన్ తల్లితండ్రులు తో మేము ప్రేమించుకున్నాం అంటే వాళ్ళడిగే ప్రశ్నలకు కనీస సమాధానం చెప్పే మర్యాద గౌరవం లేకుండా ముద్దుల లోకి దిగుతారు వాళ్ళు మన హీరోయిన్ హీరో .. హీరో ఎంట్రన్స్ ఏంటి నిశ్చితార్ధం .. ఎం జరుగుతోందక్కడ తాగుడు పొగ ఇదేగా హిందుత్వం? విల్లన్ ని పట్టుకోడానికి భార్యని కూడా మర్చిపోయి పరస్త్రీ తో సంభోగించి వస్తే .. ఏది దాచకుండా నిజం చెప్పాడని తనకి చప్పట్లు కొడుతున్నారు ..అసలు ఎందుకు సంభోగించాల్సొచ్చింది వేరే దారీ లేదా దేశం లోనే అత్యంత ధనవంతుడికి? అదీ అపురూపమైన ప్రేమ? భార్య మీద ఎంత ప్రేమంటే నొప్పెడుతోందన్నా ఆపకుండా కొట్టి మరీ తర్వాత వెన్నపూస రాస్తాడు.. అదో అపురూపమైన ప్రేమ. సినిమా అంతా హీరో పౌరుషం క్షాత్రం మీదే నడుస్తుంది.. ఒక గర్భవతి కానుపు నొప్పులు పడుతుంటే తుపాకీ పెట్టి శత్రువు కోసం అడుగుతాడు.. అదా పౌరుషం .. అంత దిగజారిపోయామా.. ఏ లోకం లో ఉన్నా నేనే పట్టుకుంటా అనడం కాదా? శత్రువు భార్య ని హింసించాలా? పరస్త్రీ తో సంభోగించాలా? తన వాళ్ళ కోసం తుపాకీ పట్టుకుని తప్పు చేసిన వాడిని చంపడానికయినా సిద్ధ పడతాడా? మరి ఈ సినిమాలో విల్లన్ కి హీరో కి తేడా ఏంటి? విల్లన్ కూడా తండ్రి కోసం అవతలవల్లనే చంపుతాడు హీరో కూడా అంతే .. తేడా ఏంటి? ఇదేంట్రా ధర్మం అన్నదాన్ని వదిలేసి మృగం లా ఒకడు ప్రవర్తిస్తోంటే వాడ్ని హీరో అని వాడికి చప్పట్లు కొడతారేంట్రా అంటే డైరెక్టర్ animal అనే కదా చెప్తున్నాడంటారు..అనిమల్ ఏ కాదనను మనం ఎందుకు వాడికి చప్పట్లు కొడుతున్నాం? మనం మృగం నించి మనిషిలా ఎదుగుదాం అనుకుంటున్నామా లేక మనిషినుంచి మృగం లానా ? హిందుత్వం ఆంటీ గుడి పూజా హోమం ఆ ? ధర్మం కాదా? మన Bollywood సినిమా లో గుడి కనపడిందని తృప్తి పడిపోతున్నామా ? పెళ్ళికి మంత్రాలు చదువుతుంటే పంతులు గారిని అపి ముఖ్యమైనవి చదవమంటాడు అది ఆ హీరో కి director కి ఆ తంతు మీద ఉన్న గౌరవం. ఎం హిందుత్వం చూసి సంబరపడుతున్నారు? ఇంకో మతం వాళ్ళ చేష్టలని చుపించాడన్న ఆనందం కాకపోతే ఇంకేంటి?.. పోను పోను హిందుత్వం అంటే ఇంకో మతాన్ని హింసించడం అన్న definition కి తెస్తారనుకుంట. ఈ సినిమాలో హీరో అయినా విల్లియన్ అయినా ధర్మం ఎక్కడ పాటించారు ? భార్య దగ్గర? చంపడం లోన? శత్రువు కుటుంబం మీద? అప్పుడు ఒకడు హీరో ఎందుకు అవుతాడు? ఇక్కడ సినిమాలో నాన్న మీద ప్రేమ కన్నా నేను ఏదయినా చెయ్యగలనన్న అహం ఏఏ ఎక్కువ కనపడుతోంది. ఆల్ఫా అని ఒక చెత్త ని బుర్రలోకి తోసి ధర్మం విచక్షణ లేకుండా మృగం లా బతకమని ఈ సినిమా సంబోధన. ఎదగడానికి ధర్మం .. మృగం లా బతకడానికి ఏమి అక్కర్లేదు. ఈ సినిమా నచిందన్న వారందరు బట్టలు ఊడదీసి మృగం లా తిరగండి రేపటినించి. హీరో ఎలాగు అదే కదా చేస్తాడు. హిందుత్వం కోసం పోరాడుతున్నాం అని చెప్పేవాళ్ళు కూడా ఈ సినిమా ని పొగడడం అన్నిటికన్నా బాధాకరం. హిందుత్వం అంటే ఎం అర్ధమైంది అన్న ప్రశ్న వస్తోంది .. అందరు వెళ్లి ఒకసారి రామాయణం చదివి ఈ సినిమా చుడండి. పౌరుషం పరాక్రమానికి ప్రతీక అయినా రాముడ్నే విగ్రహవాన్ ధర్మః అన్నారు కానీ విగ్రహవాన్ క్షాత్రః అనలేదు.
@rajasekhark6562
@rajasekhark6562 8 ай бұрын
Well said Tammudu . Feel good about your message
@SM-sb9fg
@SM-sb9fg 8 ай бұрын
Nice. Looks like few are fed up on the Bollywood bullying. That's why sounds like supporting. Your comment is like alerting them. We should not become like others whom we don't accept.
@kruthikamakshi2220
@kruthikamakshi2220 8 ай бұрын
Excellent analysis chaala chakkaga chepparu
@harisankar7329
@harisankar7329 8 ай бұрын
😊correct chepparu
@kothakondaRamesh
@kothakondaRamesh 8 ай бұрын
ఈ సినిమాలో కొన్ని ప్లేసులు ఉన్నాయి కొన్ని మైనస్ లు ఉన్నాయి కానీ సినిమా బాగుంది తండ్రి పై ఉన్న కొడుకు ప్రేమ అదే గమనించిన అదే గ్రహించిన పెండ్లి హోమం యజ్ఞం అవి చాలా బాగున్నాయి బ్యాడ్ కూడా ఉన్నాయి నా మనసులోకి తీసుకోను జైహింద్ జై భారత్ జై బిజెపి
@ydprasad5185
@ydprasad5185 8 ай бұрын
ఈ మూవీ మరకల విలువలను చూపిస్తుంది
@kdr4684
@kdr4684 8 ай бұрын
Marakalu Baga dengi nattunnaru
@Vishwambhara
@Vishwambhara 8 ай бұрын
మీ విశ్లేషణ విని, ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్రక్క జాతీయతభావాన్ని, మరోప్రక్క సున్నితమైన ప్రేమ కథను కుటుంబసమేతంగా గుండెలపై చేయి వేసుకుని చూడగలిగే "సీతారామం" లాంటి అద్భుతమైన సినిమా ఉండగా కేవలం యువతలోని బలహీనతలతో పరిపక్వతలేని ప్రేమ కథతో తీసిన "ఉప్పెన" సినిమాకు జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ప్రకటించినప్పుడే మీ బీజేపీ వారు సినిమాని ఏ కోణంలో చూస్తారో, అవార్డులు ఎలా ఇస్తారో బాగా అర్థమయ్యింది. ఇప్పుడు కూడా ఈ వీడియోలో తమరు చెప్పిన విషయాలు విన్న తరువాత నీకు ఈ సినిమా నచ్చడానికి కారణాలు కూడా అర్థమయ్యాయి. హిందువులు ఎలాంటి సినిమాలు చూడాలో వేటిని హిట్ చెయ్యాలో పరోక్షంగా ప్రేరేపిస్తున్నట్లుగా ఉంది. నిజంగా మన సనాతన ధర్మం వర్ధిల్లవలసిందే.. ఇందులో ఎలాంటి సందేహము లేదు. కాని ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడం వలన కూడా మన సనాతన ధర్మం వెల్లివిరిసేలా చేయవచ్చని నాకు ఈ వీడియో చూశాక అర్థమయ్యింది. అయితే... ఈ యేడాది ఉత్తమ జాతీయ చిత్రం ఉత్తమ జాతీయ నటుడు అవార్డులు ఎక్స్ స్పెక్ట్ చేయవచ్చంటారా సోదరా!?
@raidredemption3327
@raidredemption3327 8 ай бұрын
Ee movie lo hero chesina oka tappu cheppandi ??
@k.z.s.kumarkarise8278
@k.z.s.kumarkarise8278 8 ай бұрын
బాగా చెప్పారు
@jayhind3731
@jayhind3731 8 ай бұрын
మంచి విశ్లేషణ 🌹👌
@prasadneeluster
@prasadneeluster 8 ай бұрын
ఎక్సలెంట్ అనాలిసిస్ అండి. Now I will go and see.
@appannaammanna6935
@appannaammanna6935 8 ай бұрын
సినిమాలో చాలా హింస అర్జున్ రెడ్డి లానే ఉంటుంది. భారతీయులు హాలీవుడ్ చిత్రాలను,నెట్‌ఫ్లిక్స్సినిమా కాపీ చేస్తున్నారు. సినిమాలో ప్రత్యేకత ఏమి లేదు.
@sadashivareddysanapa2414
@sadashivareddysanapa2414 8 ай бұрын
చాలా చక్కగా వివరించారు థాంక్స్.
@RavindranathVeluru
@RavindranathVeluru 8 ай бұрын
JAI HO SANATHANA DHARMA 🙏
@kc7526
@kc7526 8 ай бұрын
Too much violence and adultery things ...may be basic story line is good..but it worries .. future generations only concentrate on bad things...it shouldn't be trend setter for them
@jayadevkrishnatheeram4617
@jayadevkrishnatheeram4617 8 ай бұрын
Society will be destroyed by these movies
@Maddy-bl6hy
@Maddy-bl6hy 8 ай бұрын
@@jayadevkrishnatheeram4617true
@Rubby2689
@Rubby2689 8 ай бұрын
Aa church scene undi chudandi sir…. Chalu Nen aithy two times velina to enjoy the church scene
@mairalscreations7003
@mairalscreations7003 8 ай бұрын
This movie might be opposite of Bollywood propaganda movies. But that doesn't give them clean chit because it is wrong in so many levels.
@omsri1132
@omsri1132 8 ай бұрын
We should not encourage such movies. Full of violence ..sex..adult scenes..it s like a blue film. When arjureddy released there was much criticism. But bec. It s a hit again they added violence also both of which can greatly spoil youth which s already influenced by many factors. People should condemn. Otherwise it ll become a trend for money making. No concern for the bad effect on society. When u can't reform things atleast you should not add your garbage.
@jayadevkrishnatheeram4617
@jayadevkrishnatheeram4617 8 ай бұрын
This movie will destroy the society
@satishpalnati92
@satishpalnati92 8 ай бұрын
Worst movie.... sensor board should not allow release of this kind of movies... it is like xx film..
@harisankar7329
@harisankar7329 8 ай бұрын
Director becomes future RGV
@Chinnuu90
@Chinnuu90 8 ай бұрын
Movie bagundi but mana india lo anta maturity rale inka family to kalisi ilanti movies chutatanki adi mana telanganalo ledu Nen anni rakala movies anni languages vi chusta naku oka perception undi kani epudo oka movie family to chusevaru tattukoleru madi masaipotaru😂😂😂
@yuvakishore209
@yuvakishore209 8 ай бұрын
Manch telugu bhasha lo review lu chala rojulu ayyindi mitrama chusi
@sankarkumar2788
@sankarkumar2788 Ай бұрын
Hero అద్భుతంగా నటించాడు కాని ఆ పాత్ర స్వభావం, కథ కూడ మంచిది. Script బాగుంది. కాని అనేక adult సన్నివేశాలు సెన్సార్ ని దాటుకుని వచ్చి కుటుంబ audience ని బాధ పెట్టింది
@srungarapativijayarao6506
@srungarapativijayarao6506 8 ай бұрын
ఫస్ట్ హాఫ్..మాత్రమే..బాగుంటుంది... సెకండ్.హాఫ్....బోర్....వెస్ట్
@AnirudhAnumula
@AnirudhAnumula 8 ай бұрын
ఈ సినిమాలో తురఖోడి చెడు క్రిస్టియన్ గాడి మోసం చూపించారు హిందూ మతపు గొప్ప చూపించారు అందుకు పోయి చూడవచ్చు
@premsingh8822
@premsingh8822 8 ай бұрын
చెత్త సినిమా..నా జీవితంలో ఇలాంటి సినిమా చూడలేదు
@user-bl4rj4mq3o
@user-bl4rj4mq3o 8 ай бұрын
Elanti vailance ni enkarage chesi future kids ki emcheppalanukuntunnav
@jayadevkrishnatheeram4617
@jayadevkrishnatheeram4617 8 ай бұрын
What is the point in highlighting Religion in this GORE movie? Please note that these kind of movies will destroy society and its fabric
@anil.thotamalla8286
@anil.thotamalla8286 8 ай бұрын
ప్రతి మనిషిలో ఈ sex అనేది వుంటది అది లేకుంటే మనం ఈ భూమి మీదకు రాము. Sex ని మనం మన life లో oka పార్ట్ లాగే చూడాలి. దాన్ని తప్పుపట్టటానికి ఎమి లేదు.
@kondaveniyellaiah9418
@kondaveniyellaiah9418 8 ай бұрын
Tappu ledhu but mari vichalividitanam vundakudadu daniki konni viluvalu vuntai
@anil.thotamalla8286
@anil.thotamalla8286 8 ай бұрын
@@kondaveniyellaiah9418 yes
@madhud7867
@madhud7867 8 ай бұрын
Not suggestable for family audience...not recommending such a non sense movie..
@sureshsure557
@sureshsure557 8 ай бұрын
Keep it up Sandeep vanga
@SivaTalks111
@SivaTalks111 8 ай бұрын
Baga chepparu bro
@theworldofcricket6316
@theworldofcricket6316 8 ай бұрын
Worst movie
@AnirudhAnumula
@AnirudhAnumula 8 ай бұрын
ఈ సినిమాలో తురఖోడి చెడు క్రిస్టియన్ గాడి మోసం చూపించారు హిందూ మతపు గొప్ప చూపించారు అందుకు పోయి చూడవచ్చు
@prabakersivala9947
@prabakersivala9947 8 ай бұрын
Very good review...
@ravik4248
@ravik4248 8 ай бұрын
South India lo alanti scenes cut cheyali aa daridram maaku kooda antistunbaru
@uniquehut7083
@uniquehut7083 8 ай бұрын
Next generation enni boothulu matladtaru ani evariki ibandhi ledha
@sudheer596
@sudheer596 8 ай бұрын
Nee kosam ee cinema choostha. Jai Shree Krishna.
@timepassmrk752
@timepassmrk752 8 ай бұрын
Worth watching
@sandeepgarshakurthi3135
@sandeepgarshakurthi3135 8 ай бұрын
Perfect review 🔥
@chilukaravikumar
@chilukaravikumar 8 ай бұрын
Sadist movie
@user-cb2ux5ub6r
@user-cb2ux5ub6r 8 ай бұрын
Super
@vamsiking4592
@vamsiking4592 8 ай бұрын
Movie kirrak bro🎉🎉
@venukasarla5472
@venukasarla5472 8 ай бұрын
Perfect review🎉 sir
@chkk-figamingyt6425
@chkk-figamingyt6425 8 ай бұрын
Paksha patham kekunda neet ga unnadi unnattuga chepthunnaru superr Telugu chala chakkaga matladuthunnaru please ilage Mee review s continue cheyyandi supperrtt
@nomularajeshwar7998
@nomularajeshwar7998 8 ай бұрын
సినిమాను సినిమాగా చూడండి, కులము, మతము అని రంగులు పూయకoడి 🙏
@YASHWANTH25691
@YASHWANTH25691 8 ай бұрын
Unfortunately cinema valle pustaru. Not common people.
@user-hg9pq5xd3h
@user-hg9pq5xd3h 8 ай бұрын
Good movie
@zahidabegum4378
@zahidabegum4378 8 ай бұрын
Kirak kirak ga undi Mavi
@rohitgovindugari
@rohitgovindugari 8 ай бұрын
Good review
@varanasidurga5551
@varanasidurga5551 8 ай бұрын
Racist Left terrorsist ల కి నచ్చలేదు ఈ సినిమా.
@pruthvikrishna3951
@pruthvikrishna3951 8 ай бұрын
Nice review bro
@ShyamSunder-V
@ShyamSunder-V 8 ай бұрын
Worst movie. Headache. Why tollywood promoting Bollywood.
@nageshkumar1721
@nageshkumar1721 8 ай бұрын
Movie is very nice.. It's realistic.. So we can ignore the adult content.. Inside everyone likes.. But out side they say that sex and violence is more in the movie😄
@chantiitfi
@chantiitfi 8 ай бұрын
శివ ప్రసాద్ గారు... మీకు ఈ సినిమా ఎందుకు నచ్చిందో నాకు అర్దం కాలేదు... తండ్రీకొడుకులు మధ్య ఉండే ఎమోషన్స్ అని ఊదరగొట్టారు... 3:20 నిమిషాల సినిమాలో ఎక్కడైనా మీరు తండ్రీకొడుకులు ఎమోషన్స్ ఫీల్ అయ్యారా
@SathishKumar-ck4gt
@SathishKumar-ck4gt 8 ай бұрын
Super ga chepparu meeru brother 🙏🏼
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 8 ай бұрын
తండ్రీ కొడుకుల మధ్య ప్రేమ సీనెం లేదు ఫైట్స్ కోసం సుత్తి కొట్టారు
@shivasanivamshikrishna5747
@shivasanivamshikrishna5747 8 ай бұрын
Ee cinema ni oppose chesey vallu unnaru anty inka banisa mind annatey .... minimum degree undaley cinema ardam kavalantey...
@divakardivichenchu9544
@divakardivichenchu9544 8 ай бұрын
I don’t expect this from you my friend
@16-akash40
@16-akash40 8 ай бұрын
Sex is not vulgar. It is a natural process
@DJHind
@DJHind 8 ай бұрын
A rated film, then what's the problem
@SathishKumar-ck4gt
@SathishKumar-ck4gt 8 ай бұрын
⁠@@16-akash40then show peeing and shitting also, they are also natural no?
@SathishKumar-ck4gt
@SathishKumar-ck4gt 8 ай бұрын
@@DJHindA rated need not be vulgar and violent, they can be very matured and philosophical which only adults can understand.
@16-akash40
@16-akash40 8 ай бұрын
@@SathishKumar-ck4gt what is even wrong with that? We don't want to see that because that is dirt and that stinks. Not because it is unnatural. There are millions of doctors everyday collects urine and feces samples for diagnostic purpose. So you are saying they all are not good. They are brainless people. Ok
@sivaparuchuri9891
@sivaparuchuri9891 8 ай бұрын
Movie super annaya
@VenkatMalladi-xu7vs
@VenkatMalladi-xu7vs 8 ай бұрын
Super good ❤
@user-qg9yv2pn3f
@user-qg9yv2pn3f 8 ай бұрын
Mee cheppevi correct endukante meeru bharateeyudu kabatti
@bodakondaiah6107
@bodakondaiah6107 8 ай бұрын
Sun and father love ha Naaaa. Moooooo
@chandrasekharrao130
@chandrasekharrao130 8 ай бұрын
Pakistan Loni gurtu teliyani vyaktulu eedakosthe bagunnu. Ituvantollanu......
@AnirudhAnumula
@AnirudhAnumula 8 ай бұрын
ఈ సినిమాలో తురఖోడి చెడు క్రిస్టియన్ గాడి మోసం చూపించారు హిందూ మతపు గొప్ప చూపించారు అందుకు పోయి చూడవచ్చు
@keerthan3883
@keerthan3883 8 ай бұрын
Thumbnail 👌👌👌
@ravirehan1025
@ravirehan1025 8 ай бұрын
Anna kerala tamil movies lo hinduvuley villanas Vijay recent movie lo hindu dead body pandula paka lo unthutaru i hate tamil and kerala movies
@bvrrao8876
@bvrrao8876 8 ай бұрын
Meeru cheppaaru kanuka, chustaanu.
@truecolours9913
@truecolours9913 8 ай бұрын
Are daanini moovie antaara ? Hitler shadow shade laaga undhi movie
@user-yk2ck1ux5d
@user-yk2ck1ux5d 8 ай бұрын
Waste movie which I have seen in my life, movie theesina director, producer hero , heroine and main role chesinavaallani life time ban chesina manchidhe , aa chettha movie chesinnandhuku
@kumarpavan5583
@kumarpavan5583 8 ай бұрын
Animal mivie is no less than porn movie. Ranbir and Boddy Deal are new porn stars.
@harisankar7329
@harisankar7329 8 ай бұрын
😢😮meeee channel meeda respect poi indi,
@nramalingeswarreddy9003
@nramalingeswarreddy9003 8 ай бұрын
Animal మూవీ బాగుంది....👌
@varanasidurga5551
@varanasidurga5551 8 ай бұрын
5:10
@AadarshaVaani
@AadarshaVaani 8 ай бұрын
Muslims ni Christians ni edhavalni chesaraney kadha ... Aah bokada movie ni Intha leputhunnav 😂😂
@saiteja2054
@saiteja2054 8 ай бұрын
Kotha ga chesedhi em undhi vallu mundhu nundi edhavale ga aadarsha Vani garu
@AadarshaVaani
@AadarshaVaani 8 ай бұрын
@@saiteja2054 😀😀 may be ... but movie aspect lo...nenu cheppindhi I felt the movie is toxic to society
@udayabhaskarankam201
@udayabhaskarankam201 8 ай бұрын
తొక్కలోని సినిమా. థూ.
@user-ex4fh2vv2f
@user-ex4fh2vv2f 8 ай бұрын
"Sathu pathiginja".. 😂😂😂
@harisankar7329
@harisankar7329 8 ай бұрын
😮😮
@Amar.Veera.Mastishkam
@Amar.Veera.Mastishkam 8 ай бұрын
భారతీయ సనాతధర్మ సంస్కృతి సాంప్రదాయాలను బాగా చూపించాడు డైరెక్టర్. భార్య వుండగా వేరే దానితో పడుకోవడం, టెర్రరిస్టు లా బిహేవ్ చెయ్యడం, రాక్షసుడి లా ప్రవర్తించడం.
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 8 ай бұрын
👍👍👍
@user-jq1rc9po3t
@user-jq1rc9po3t 8 ай бұрын
nee analysis ardam aindi worest ga vundi drink chasi drive chayyatam tappu antey flight ride naa ? mari wild
@durgarao1991
@durgarao1991 8 ай бұрын
@kalyanrao5973
@kalyanrao5973 8 ай бұрын
Blue films teesinaa ok ante elaa? Panikimalina vulgar sexual , bold scenes undoddu
@srinivass1295
@srinivass1295 8 ай бұрын
Iam surprised by this B talkies telugu review now.. sex and bold scenes nachatam anto...clearly they are not following GEMS OF BOLLYWOOD Twitter account.
@16-akash40
@16-akash40 8 ай бұрын
Asalu sex ante boothu laga chudakandi adi reality. Vanga swastik ki cross unna difference cheppadu
@sspress2780
@sspress2780 8 ай бұрын
jai sri ram
@lakshminandula5303
@lakshminandula5303 8 ай бұрын
🤝🙌
@SathishKumar-ck4gt
@SathishKumar-ck4gt 8 ай бұрын
What a bad review boss. This is the last video of your channel I will be watching. Will you watch this movie with your parents, sisters, kids? Other religions have been insulted this time…for a change which is equally bad. Smoking in the church, burqua clad women smoking, etc.
@Pavansolo.traveler
@Pavansolo.traveler 8 ай бұрын
Avna
@NagarajuVardholl
@NagarajuVardholl 8 ай бұрын
It's copy of all Hollywood movies
@AnirudhAnumula
@AnirudhAnumula 8 ай бұрын
ఈ సినిమాలో తురఖోడి చెడు క్రిస్టియన్ గాడి మోసం చూపించారు హిందూ మతపు గొప్ప చూపించారు అందుకు పోయి చూడవచ్చు
@nandabellamkonda6866
@nandabellamkonda6866 8 ай бұрын
Late
@sreeramj1675
@sreeramj1675 Ай бұрын
inta chetta cinema inkokati leydu. bhavishyattu lo mallii aa vanga ne teestaadu.
@keerthan3883
@keerthan3883 8 ай бұрын
🕉️🕉️🕉️🕉️🚩🚩🚩
@prabhusrikanth7281
@prabhusrikanth7281 8 ай бұрын
Ranbir gadiki hero ga ivvadam back drop hrutic roshan iste bagundedi
@user-dv9fs9ym5l
@user-dv9fs9ym5l 8 ай бұрын
సినిమా బాగుంది chudochhu ...ఎక్కువ నిడివి , అనవసరపు బూతులు వున్నాయి
@jkcreations6
@jkcreations6 8 ай бұрын
Yes bagundha? Em bagundhi sex , violence tappa. Edho channel lo sollu cheppalani cheppadam tappa. Em telusu meeku.
@esilram1
@esilram1 8 ай бұрын
Ee cinema bavundhi annaru ante you are also psychology problem
@dalitex-c4885
@dalitex-c4885 8 ай бұрын
I can say the same thing for you. R u expecting brahmanandam comedy form this movie
@vikranthsriramoju6262
@vikranthsriramoju6262 8 ай бұрын
​@@dalitex-c4885movie ne movie la chudali kada Dani chuse nerchukunte problem leave it 😂😂
@user-ky4wk3ho7f
@user-ky4wk3ho7f 8 ай бұрын
సినిమా చాలా చండాలంగా ఉంది.
@ve.ra.dwarapudi
@ve.ra.dwarapudi 8 ай бұрын
అది సినిమా అయినా..... మరొకటి అయినా.....వీడి బాధ ఎప్పుడూ ఒకటే 😂😂😂😂
@JaiHind-qr7di
@JaiHind-qr7di 8 ай бұрын
సినిమా బాగుంది. ఇది తండ్రి కొడుకు మధ్య జరిగే ఒక మానసిక సంఘర్షన. సింపుల్ గా చెప్పాలి అంటే, ఒక కొడుకు తన తండ్రి మీద చూపే విపరీతమైన సైకో ప్రేమ. అంటే ఇంక మీరే అర్థం చేసుకోండి. ఇంటర్వల్ తరువాత రణభీర్ కర్పూరం, రష్మికా మధ్య జరిగే సీన్స్, కన్వర్జేషన్స్ చాల బోరింగ్.. Overall గా సినిమా బాగుంది. యాక్షన్ / ఫైటింగ్ సీన్స్ చూస్తే మన బాలయ్య గుర్తుకు వస్తాడు.
@sudheerj489
@sudheerj489 8 ай бұрын
Yerri pooooooooo review! Korian psychopath movies lo family sentiment plus naalugu boothu dailogues pedithe ilanti movie theeseyocchu. Manchi ni represent chesevadni Hero ani,chedu ni represent chesevadni villain ani ramayana,mahabaratham nundi chusthunnam! But oka mentally challenged personality ni Hero ni cheyadam ghoram.. Ika RGV 110 yrs history ni marchesedanta 😂.. (Piccha Ninja koduku) Roju noti tho thintunnam ani G tho thinta annattundhi ee Boku medhavi review.
Animal Movie Micro Details | Animal Movie Breakdown | Vithin cine
16:58
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 147 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 13 МЛН
Animal Pitch Meeting | Sandeep reddy vanga
25:06
Barbell Pitch Meetings
Рет қаралды 273 М.
ANIMAL Film Review: Don't Watch This Film IF......
7:56
Shan Prasher
Рет қаралды 645 М.