|| బెత్లహేము పురమందు || Latest Christmas Song 2023 || Pas Katru Yohanu || Bro KY Ratnam || Priya H |

  Рет қаралды 120,450

GRACE TIME CHURCH Official

GRACE TIME CHURCH Official

8 ай бұрын

#latestteluguchristiansongs #2023xmassongs
#kyratnamsongs #latestchristmassongs #christmassongs2023
|| బెత్లహేము పురమందు || Latest Christmas Song 2023 || Pas Katru Yohanu || Bro KY Ratnam ||
Album: బెత్లహేము పురమందు
Lyrics, Producer : Pas Katru Yohanu
Tune, Music : Bro KY Ratnam
VFX, Editing, DOP : KY Ratnam Media
Lyrics:
పల్లవి: బెత్లెహేము పురమందున - రారాజు పుట్టాడంట
రారండి జనులారా - రక్షకుని చూసొద్ధాం.....
ఆడి పాడి ఆనందిద్దాం.......
బెత్లెహెము పురమందున - రారాజు పుట్టాడంట
రారండి జనులారా - ఆడి పాడి ఆనందిద్దాం : 2 సార్లు
కలిసి మెలిసి పోదాం - రక్షకుని చూసొద్ధాం : 2 సార్లు
అ.ప: ఆనందం పరమానందం - నింగీ నీలా పరవశం :2 సార్లు: (బెత్లె )
1 చ: గొల్లలకు శుభవార్త - అభయమిచ్చి దూత చెప్పింది
దావీదు పురమందు - రక్షకుండు పుట్టాడని :2 సార్లు
దివియందు దేవునికి మహిమ - భువియందు సమాధానం :2 సార్లు
ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం : ఆనందం : (బెత్లె)
2 చ: పాపాల వలయంలో - మనుజులు పడివున్నప్పుడు
పాపాన్ని రూపుమాప - పరిశుద్ధుడు ఇలకేతెంచెన్ :2 సార్లు
కన్య మరియ గర్భాన్న - మనుజావతారుడై పుట్టెన్ :2 సార్లు
ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం : ఆనందం: ( బెత్లె)
3 చ: నింగిలో వింతైన తారా - జ్ఞానులకు దారి చూపింది
రారాజుని గాంచి - కానుకలు అర్పించి పూజించిరి : 2సార్లు
రారాజు జననం మానవాళికే వరం - విరోధికే కలవరం : 2సార్లు
ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం : ఆనందం : ( బెత్లె).
KY Ratnam Music Studio Heartly Welcomes You.We compose music for all languages Telugu,Hindi,Tamil,Malayalam,English ect.. Our Studio equipped with wonderful Preamps and Audio Interface,good mics and acoustics.Sofar We have Done 5000 Above Songs..We Produce quality Music for healthy Spiritual groth ..
People comes from all over the globefor good music.. We do prayerfully all songs. Also we take video edits and VFX .. Fell free to visit or call
Yours
KY Ratnam ( Gospel Music Writer,singer and Composer)
Founder: KY Ratnam International MUsic Production
+91 9494737171
+91 9177757573
Y RATNAM FOUNDATION OFFICIAL కేవై రత్నం ఫౌండేషన్ WELCOMES YOU
Greetings in mighty name of saviour Jesus Christ
We are blessed and Annointed with glory of kingdom to share gospel to the nations.. We dedicated to do his ministry Only..
we do conduct all charity works , we support poor people through giving food and cloths..
Plz Contact us +91 9494737171,+91 9177757573
if anybody wants to supports our ministry to reach many poor those who are really indeed
send ur contributions to our KY RATNAM FOUNDATION account
Account no
KY Ratnam Foundation
a/c no : 42257486981
IFSC code : SBIN0020989
MICR:507002665

Пікірлер: 44
@arunvaranasi8808
@arunvaranasi8808 7 ай бұрын
వాక్య విరుద్ధమైన పాట. బెత్లహేము పురమందున రారాజు పుట్టాడని ఆప్పటి ఇశ్రాయేలీయులకు సువార్త యిప్పుడున్న క్రైస్తవులకు కాదు.
@joushuakatta3762
@joushuakatta3762 7 ай бұрын
Good Christmas massage Song. దేవుని దూతలకు పుం లింగం మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి దూత చెప్పెను/ చెప్పాడు అని ఉపయోగించాలి. చెప్పింది,వచ్చింది అని ఉపయోగించకూడదు.
@manoharearla125
@manoharearla125 7 ай бұрын
💅💅💅💅💅💅💅
@veeravenkateswarlumanelli5552
@veeravenkateswarlumanelli5552 7 ай бұрын
Very Fine singing
@user-ir3ni4tn9r
@user-ir3ni4tn9r 7 ай бұрын
Super voice akka God bless you 🥰🥰💗💞🙏🙏🙏
@merugusureshbabu4787
@merugusureshbabu4787 8 ай бұрын
In song like that brother
@kanuriprabha1719
@kanuriprabha1719 7 ай бұрын
Super. Song. Akka ❤❤❤❤😊
@user-re8qc6zk5y
@user-re8qc6zk5y 8 ай бұрын
Chala chakaga padaru happy ga vundhinenukuda ma charchilo padali thank you for everything praise the Lord 🙏🙌
@lakshminarayanajonnalagadd9576
@lakshminarayanajonnalagadd9576 7 ай бұрын
Excellent song with melodious voice.God bless you abundantly amma
@manoharearla125
@manoharearla125 7 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@user-or8xs8wy6t
@user-or8xs8wy6t 7 ай бұрын
🙏సూపర్ గా పాడేరు
@errolasathyavathi8976
@errolasathyavathi8976 7 ай бұрын
Very nice song mma God bless thalli
@chilakapatienoch3928
@chilakapatienoch3928 8 ай бұрын
Amen
@user-fg5df2vr2p
@user-fg5df2vr2p 8 ай бұрын
Super. Song ❤
@BathulaRamalakshmi
@BathulaRamalakshmi 7 ай бұрын
❤❤❤❤❤⁰
@Anonymous-pw7qw
@Anonymous-pw7qw 7 ай бұрын
Very nice voice akka super singing glory to God
@venkateshboyina3881
@venkateshboyina3881 8 ай бұрын
Tq brother
@davidjawwaji3702
@davidjawwaji3702 8 ай бұрын
Wonder ful song
@merugusureshbabu4787
@merugusureshbabu4787 8 ай бұрын
బేత్లేహేము పురమాందున రారాజు పుట్టాడంట రారండి జనులరా రక్షకుని చుసద్దాం ఆడి పాడి ఆనంద్దిదాం పల్లవి..బేత్లేహేము పురమందున రారాజు పుట్టాడంట రారండి జనులరా ఆడి పాడి ఆనందిదాం "2" కలసి మెలసి పోదాం రక్షకుని చూసోద్ధం "2" ఆనందం పరమానందం నింగి నేల పరవశం "2" "బేత్లేహేము " 1.గొల్లలకు శుభవార్త అభయమిచ్చి దూత చెప్పింది దావీదు పురమందు రక్షకుడు పుట్టాడని "2" దివియందు దేవునికి మహిమ భువియందు సమాధానం "2" ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం "ఆనందం పరమానందం " 2.పాపల వలయములో మణుజులు పడి ఉన్నపుడు పాపాన్ని రూపు మాప పరిశుద్దుడు ఎలాకేతేంచేన్ "2" కన్య మరియా గర్భనా మానుజవాతారుడై పుట్టెన్ "2" ఇదియే కదా నిజమైన క్రిస్మస్ "ఆనందం పరమానందం " 3.నింగిలో వింతైనా తార జ్ఞానులకు దారి చూపింది రారాజు ను గాంచి కానుకలు అర్పించి పూజించిరి Happy Christmas merry Christmas Happy Christmas "2" రారాజు జననం మానవాళికే వరం విరోధికే వరం "2" ఇదియే కదా నిజమైన క్రిస్మస్ "ఆనందం పరమానందం "
@boazkolakaluri800
@boazkolakaluri800 8 ай бұрын
మాంచి సాంగ్, Xmas రోజుల్లో గొప్పగా ఉంది, అందరికీ వందనాలు
@BandiBhagylakshmi
@BandiBhagylakshmi 8 ай бұрын
🥰🥰🥰
@BandiBhagylakshmi
@BandiBhagylakshmi 8 ай бұрын
Tdhfhfdfgdbvc from the 😮🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@PulledhulaPranchish
@PulledhulaPranchish 8 ай бұрын
❤super song 👌👌
@kashapogusharonroja9099
@kashapogusharonroja9099 8 ай бұрын
🎉
@dspsamson5753
@dspsamson5753 8 ай бұрын
Song super ❤
@marybejjenki1159
@marybejjenki1159 7 ай бұрын
Wonderful song ❤ nice singing 🎤 sister 😊
@vannepogulaelezabeth5689
@vannepogulaelezabeth5689 8 ай бұрын
Praise God🎉🎉
@voiceofgrace8706
@voiceofgrace8706 8 ай бұрын
Praise God sir
@gracetimechurch
@gracetimechurch 7 ай бұрын
kzfaq.info37cW4OV2rD0?si=Wz9mY6NMuUwiVXkm లైవ్ వస్తుంది తప్పకుండా చూడండి
@dnageswararao8530
@dnageswararao8530 8 ай бұрын
❤❤❤🎉🎉🎉
@rameshbaburameshbabu207
@rameshbaburameshbabu207 7 ай бұрын
Prise the lord 🙏🙏 very nice song
@priscillasinger2530
@priscillasinger2530 8 ай бұрын
Exllent song & Singing..🎉🎉🎉
@babum3310
@babum3310 8 ай бұрын
Nice song brother. Glory to God
@user-ms8ow2ef5u
@user-ms8ow2ef5u 7 ай бұрын
Track Pedatara bradar
@Mithra-1938
@Mithra-1938 7 ай бұрын
మరనాత,దయచేసి గమనించండి. విరోధికి వరం కాదు----విరోధికి కలవరం. అచ్చుతప్పులు ఇంకా వున్నాయి, దయచేసి సరిచేయండి. మరనాత. TYPING MISTAKES KIDLY CORRECT THEM MARANATHA AYYAGARU
@sathyamevajayatheTV
@sathyamevajayatheTV 4 ай бұрын
వాక్యపు లోతు తెలియని వ్యక్తి వ్రాసిన పాట. అర్థ రహితం. రాసిన వ్యక్తికి, ట్యూన్ చేసిన వ్యక్తికి బుద్ది లేదు. కేవలం డబ్బు కోసం. సత్యం తో పనిలేదు.
@lennybabu7235
@lennybabu7235 8 ай бұрын
Prathi song lo shehanai bits and aa old man footage enti andi babu...
@pastorbab4629
@pastorbab4629 8 ай бұрын
"పుట్టాడంట" కాదు బ్రదర్ "పుట్టాడట" అని ఉండాలి.
@Prudhvirajadara
@Prudhvirajadara 7 ай бұрын
Yes
@Mithra-1938
@Mithra-1938 7 ай бұрын
వ్యాకరణ విషయమై పుట్టాడంట CORRECT--VERIFY
@rameshglory593
@rameshglory593 8 ай бұрын
సార్ రెండొవ చరణం అర్థం కాలేదు. కాస్త వివరణ ఇస్తారా
@VictoriousLifeMinistries100
@VictoriousLifeMinistries100 7 ай бұрын
"పుట్టాడంట"కాదు సార్ *పుట్టాడు* ఖచ్చితంగా
@gracetimechurch
@gracetimechurch 7 ай бұрын
Amen
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 24 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 56 МЛН
Sensational Telugu Christian Song || Dr Anjali Evangelist || Must Watch
8:58
Anjali Evangelist
Рет қаралды 2,2 МЛН
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 916 М.
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 503 М.
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 3,4 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 14 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 255 М.