No video

[CC] మాతంగి దేవి నిజ రూప సాక్షాత్కారం కలిగింది | I realized goddess Matangi true form

  Рет қаралды 77,841

Vastavam

Vastavam

2 жыл бұрын

#matangi #powerofmatangi #prasadthota #vastavam
మాతంగీ మంత్ర సాధన లో నా అనుభవాలు - మూడవ భాగం |
మాతంగి దేవి నిజ రూప సాక్షాత్కారం |
నా మొదటి పురశ్చరణ పూర్తి అయిన తరువాత నాకు మాతంగి సాక్షాత్కారం కలిగింది. కాళిదాస్ తన మాతంగి దండకం లో వర్ణించిన రూపంలో, నేను ఏ రూపంలో అయితే మంత్ర జపం చేశానో, ఏ రూపంలో అయితే ఆమెని ఉపాశించానో అదే రూపంలో, మాతంగి దేవి కనిపించింది.
when I looked next to me, Matangi Devi was walking along with me, in the same form described by poet Kalidasa, and the same form which I used to practice my mantra, the same form that I have been worshiping.
---------------------------------------------------------------------------------------------------------
Disclaimer: Thanks to A media & Entertainment Channel
Music in this video Song
Sri Shyamala Dandakam
Artist : Bangalore Sisters
Album: Sri Devi Sthothra Maala
Licensed to KZfaq by
Ananda Audio Video (on behalf of Aananda Audio Video), and 1 Music Rights Societies
Music in this video
Learn more
Listen ad-free with KZfaq Premium
Song : Sri Shyamala Dandakam
Artist: Bangalore Sisters
Album: Sri Devi Sthothra Maala
Licensed to KZfaq by
Ananda Audio Video (on behalf of Aananda Audio Video), and 2 Music Rights Societies

Пікірлер: 351
@ashamuppaneni3880
@ashamuppaneni3880 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః👏 ...... మీరు ఎంతటి అదృష్టవంతులు అండి!!! మీ లాగా సాధన చేయటం కూడా చాలా మంది కి వీలు కాదు.... పట్టుదలగా ఆ అమ్మని నమ్మి చేశారు.. ఆ అమ్మ కరుణా మూర్తి కదా, మరి ఆదరణ కూడా అలాగే కురిపించింది అన్నమాట... మీ పోస్ట్ లో కనిపించే అమ్మ కళ్ళు, పాదాలు నాకు మాత్రం పదేపదే గుర్తు వస్తున్నాయి...... మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది...👏
@vastavam
@vastavam 2 жыл бұрын
🙏
@jyothi4353
@jyothi4353 Жыл бұрын
@@vastavam Call
@panchayatulasuresh9019
@panchayatulasuresh9019 2 жыл бұрын
మీ ప్రయత్నం ఎంతో మందికి దారి చూపించింది.
@jyothiraj7185
@jyothiraj7185 Жыл бұрын
🙏🙏🙏 శ్రీ మాత్రేనమః 🙏🙏🙏 సార్ మీ జన్మ ధన్యం ఐనది పూర్వజన్మ పుణ్యఫలం సార్ మీ ఛానెల్ ఈరోజే 1st time చూసాను రెండు నెలల క్రితం మా గృహప్రవేశం జరిగిన నుండి youtube లో ఒక స్తోత్రం అనాలో అమ్మవారి పాట అనాలో నాకు అర్ధం కాలేదు కానీ ఒక సారి చూశాను అ అమ్మవారి దివ్యరూపం నా అప్పటి నుండినా మనసులో నాటుకుపోయింది ప్రతిసారి వినాలని తపిస్తుంది అలా కొద్ది కొద్దిగా నేర్చుకోవాలని ట్రైచేస్తున్న కానీ కొన్ని కొన్ని పదాలు పలకడానికి రావడం లేదు నేర్చుకోవాలనే కోరిక చాలా వుంది సార్ మా గృహప్రవేశం రోజు హోమంలో ఒక అద్భుతం ప్రత్యక్షం ఐనది సింహవాహిని మరియు శ్రీకృష్ణుడు and అగ్నిహోత్రం లోంచి రామచిలుక ఎగురుతు స్పష్టంగా కనిపించింది అలా కనిపించడం దేనికి సంకేతం అర్ధం కావడం లేదు సార్ నాకు కూడ సాధన చేయాలనీ వుంది కానీ మార్గం దొరకడం లేదు అ సమయం ఎప్పుడు కలిపిస్తుందో అ మాతంగి తల్లి శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
@satyanarayanasharma2903
@satyanarayanasharma2903 Жыл бұрын
🙏
@ramap3425
@ramap3425 Жыл бұрын
నాకు శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీ రాధా దేవి అంటే ఈ మధ్య నే ప్రేమ, అభిమానం బాగా పెరిగాయి. బృందావన యోగుల చరిత్ర లు చూస్తుంటే..... పదే పదే మీ వీడియో నాకు కనపడి... అమ్మ వారి పాదాలు చూసి తన్మయత్వం చెంది మీ వీడియో లు చూస్తున్నాను. నాకు కూడా ఆ రాధమ్మ నామ జపం, మంత్రం ఎప్పుడు లభిస్తుందో...... అమ్మ దయ కోసం వేచి చూస్తుంటాను. 🙏🙏🙏🙏🙏
@yashuabbaraju3980
@yashuabbaraju3980 Жыл бұрын
శ్రీ మాత్రే నమః. బాబూ లలితాదేవి తో నాకూ ఇలాంటి అనుభవాలు కలిగాయి. నిజంగా అమ్మని నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. కష్టంలో ఉన్నప్పుడు దారి ఆమె చూపించింది
@anushap1878
@anushap1878 Жыл бұрын
Yes
@anushap1878
@anushap1878 Жыл бұрын
Nak shyamala devi.. modhatlo Durga ammavaru... Kanipinchi Pooja vidhanam cheppadam nen matallo cheppalenu
@durgabhavanim1200
@durgabhavanim1200 2 жыл бұрын
మీరు ఏనోజనమలపుణయఫలం.మీరు ఇలా తెలియజేస్తూ. నందుకు.మీ నమస్కారం .మీకు ధన్యవాదాలు
@vastavam
@vastavam 2 жыл бұрын
🙏
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 2 жыл бұрын
​@@vastavam meeku kaligina anubhavam andariki raavali amte andaru Ila saadhana cheyaalu prati yuvata dhanyavadamulu vijayalakshmi mullapudi yeditha
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
యద్భావం తద్భవతి! ఏ విషయం పట్ల మనసు గాఢంగా ఏకాగ్రతను/శ్రద్ధను/తపనను కలిగి ఉండు నో అలాంటి అనుభవాలు, అనుభూతులు కలగడం సహజం!
@parvathivadiyala6206
@parvathivadiyala6206 Жыл бұрын
మీ జన్మ దన్యమయింది. మీ మాటలు వింటుంటే చాలా ప్రశాంతం గా ఉంది అండి
@subbarao6845
@subbarao6845 Жыл бұрын
ఎంత అదృష్టం అండి. విన్న తరువాత వళ్ళు జలదరించింది
@ratnachintala2972
@ratnachintala2972 Жыл бұрын
ధన్యుడవయ్యా
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@ramap3425
@ramap3425 Жыл бұрын
ఎంత ధన్యులు అండి మీరు. 🙏🙏
@srinivasreddygaddam4230
@srinivasreddygaddam4230 Жыл бұрын
దన్యజీవులు సార్ మీరు నేను గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్న ఇంతవరకు ఎలాంటి అనుభూతి లేదు ఎంత అదృష్టవంతులు
@tprabhakar7187
@tprabhakar7187 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః.శ్రీ రాజ శ్యామలాదేవ్యై నమః.శ్రీ రాజ మాతంగి దేవ్యై నమః.అయ్యా దండ ప్రణామం.మీరు ధన్యులు. తమరి సెల్ నెంబర్ పెట్టగలరు.
@vastavam
@vastavam 2 жыл бұрын
Please send your phone number to me by email to vastavam2016@gmail.com. I will call you.
@vastavam
@vastavam 2 жыл бұрын
🙏
@padalasiva8060
@padalasiva8060 Жыл бұрын
Great experience and devotional journey sir🙏
@deepthikantamaneni1880
@deepthikantamaneni1880 Жыл бұрын
sir I'm deepti from India, vijayawada want to talk to u regarding my mantra upadesam. can I write to u?
@ananthakrishnac.v.6738
@ananthakrishnac.v.6738 Жыл бұрын
Sir, please send your mobile no. For your free time contact. Please dont miss it.
@kasinadhammiriyala456
@kasinadhammiriyala456 Жыл бұрын
మాతంగి అమ్మవారి గురించి చాలా బాగా చెప్పారు సార్ మీరు అదృష్టవంతులు కొన్ని సాధనపరమైన విషయాలు మీ వీడియో చూశాక నాకు అర్థమయింది
@srisriyacollections2902
@srisriyacollections2902 Жыл бұрын
🙏🙏🙏🙏 అదృష్టవంతులు మీరు 🙏🙏🙏
@kesamreddyaruna5247
@kesamreddyaruna5247 2 жыл бұрын
Milo vunna amma ki chethulethi dhandam peduthunnanu swami manaspurthiga🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿... Miru chepthunte anandhamtho kalla vembadi kanneeru vasthundhi... Nijamga miku🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@vastavam
@vastavam 2 жыл бұрын
🙏
@laxmikante646
@laxmikante646 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺 శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః మీరు ధన్యులు
@sreekaratirunagari2205
@sreekaratirunagari2205 Жыл бұрын
Annaiah 🙏 meeru chala chala adrushtavanthulu, amma saakshakaram adbhutham shree maathree namaha🙏🙏💐💐
@upendrablissfulkumar6465
@upendrablissfulkumar6465 Жыл бұрын
చాలా అద్భుతమైన ఛానెల్ ఇన్ని రోజులు ఎలా మిస్ ఐయ్యనా అని భాదపడుతున్నాను.మీరు ప్రదర్శించిన ముద్ర ఏమిటి చాలా సార్లు నేను నాకు తెలియకుండా నేను ఆ ముద్ర పెడుతున్నాను అనేకానేక నమస్కారాలు మిమ్మల్ని కావాలంటే ఏలాగు
@vastavam
@vastavam Жыл бұрын
thank you.. నేను జపంలో యోని ముద్ర లేదా అపాన ముద్ర వేస్తాను
@cgamanageetika7546
@cgamanageetika7546 Жыл бұрын
Mee anubhuthulu matho share chesukunnaduku thank you sir.mathangi matha ante naku chala ishtam.
@akhilakalyani
@akhilakalyani 6 ай бұрын
Sree Maatre Namaha🙏🙏🙏🙏🙏
@aliveni7961
@aliveni7961 Жыл бұрын
ఓం శ్రీ మాతంగి మాత యై నమః 🙏
@satishreddy9230
@satishreddy9230 2 жыл бұрын
🙏Guru Garu.. With Blessings of Kanch Parmacharya Swamy.. Got to know about Shymala Matha & Shymala Navarathri... And With Blessings of Mother Godess Sri Shyamala Matha Done Navarathri....And Saw Parrots from 3rd Day.... Till Date when Ever i Think of Shymala Matha comes Parrot will Fly Near By.. But Bcz of some Sever Problems Health issues of My wife .. From Last 04 months Stopped all Pooja n Stopped hope n Faith on God or Godess ... Was In full Stress and Depression.. But started Pooja from last few Days to help my mother.. Today after completing pooja Took Shymala Matha Name 05 times Seeing Diyaa...And Thoought shall I start worshiping Again... Sat On Sofa opened KZfaq its was Your Video....Not this but other one.. And took time n Watched other videos including this... Hope this Will Be Positive Note And Mother Godess will Bless me From All Troubles Facing Now..
@user-fv7uy8xk7v
@user-fv7uy8xk7v 2 жыл бұрын
ధన్యవాదములు స్వామి
@vastavam
@vastavam 2 жыл бұрын
🙏
@naturelover9755
@naturelover9755 Жыл бұрын
🙏 మీ జీవితం ధన్యమైపోయింది... శ్రీ మాత్రేనమః
@durgabhavanim1200
@durgabhavanim1200 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం
@vastavam
@vastavam 2 жыл бұрын
🙏
@jayareddy5973
@jayareddy5973 Жыл бұрын
Sri mathre namaha
@sudharaju6881
@sudharaju6881 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 మీ జీవితం ధన్యమైంది 🙏🏻
@mallikabobbili1041
@mallikabobbili1041 Жыл бұрын
అమ్మ గురిoచి వింటు ఉన్ టే ఒళ్ళు జలదించినట్లయ్యింది నాన 🙏 నీకు 🙏
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@reethikanaidu7851
@reethikanaidu7851 Жыл бұрын
మాతంగి మాత జన్మదినమ్ ఇంకా మూడు రోజులే ఉంది వైశాఖ మాసం శుద్ధ విదియ 🙏🏿🙏🏿🙏🏿 వీలైతే అందరూ ఆతల్లి పూజ చేసుకోండి 🌹🎉🌹🎉🌹
@shalinipothuri6772
@shalinipothuri6772 Жыл бұрын
Namaskaram Prasad Garu I am from Denver , I don't know how to say this whether is it coincidence or intentional by Matangi Amma as I started this mantra sadhana since this February only and I also know how my journey has started I would really like to share with you , but before that I really want to share this feeling right now which I am going through while watching especially this video of yours ,when you said that in your dream Matangi Amma was walking with you (beside) I literally started crying thinking How Fortunate you are and when I will be that fortunate and didn't stop crying till the end of the video and also while typing this particular part without my permission tears are rolling down my cheeks , I am really very happy that you are blessed by Amma .
@vastavam
@vastavam Жыл бұрын
🙏 sree matrenamaha
@anithagunupudi9957
@anithagunupudi9957 Жыл бұрын
🙏🙏🙏
@balajinandivada
@balajinandivada Жыл бұрын
యోగ పురుషా 🙏🙏🙏
@chillararamesh625
@chillararamesh625 Жыл бұрын
Guruji..really you are great.We are very very happy to know about Maa ..Mathangi Devi.
@viswakavyam
@viswakavyam Жыл бұрын
We are in 2022 and it is very hard to believe your story Sir. You’re blessed.
@gskcreations6325
@gskcreations6325 Жыл бұрын
Miru cheppedi Vintunte Nake danyudani ayyanu anipisthundi, AA anubuthi ni miru svayanga anubavinchaaru. Mi janma danyam sir🙏. శ్రీ మాత్రే నమః 🙏
@varaprasad6673
@varaprasad6673 Жыл бұрын
Amma ki🙏🙏🙏
@gowriraj4254
@gowriraj4254 Жыл бұрын
Goosebumps and 🥲🥲🥲 no words🙏
@kjyothipradeep
@kjyothipradeep 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@godavarifoods8104
@godavarifoods8104 Жыл бұрын
ఓం శ్రీమాత్రే నమః
@umadevi8431
@umadevi8431 Жыл бұрын
Matangi really soo beautiful loving image
@svangara1
@svangara1 Жыл бұрын
thanks very much for the divine videos on Devi Mathangi
@katari.satyanarayana
@katari.satyanarayana Жыл бұрын
ఓమ్ శ్రీ మాత్రే నమః
@sivani6564
@sivani6564 2 жыл бұрын
🙏🙏me anubavalu maku chala gaggurapatuga vundi sir. Me anubavam too na hrudayam dravisthundi sir. Maku sadanalo munduku velli margam chupendi sir. 🙏🙏🙏
@padmajapadmaja5491
@padmajapadmaja5491 Жыл бұрын
You are so blessed 🙏
@rameshbhaiyalingampalli9100
@rameshbhaiyalingampalli9100 2 жыл бұрын
Jai mataji guruvugaru namaskaram guruvugaru
@jyothinandyala2574
@jyothinandyala2574 Жыл бұрын
Amazing 🙏
@leelavathighantasala7377
@leelavathighantasala7377 Жыл бұрын
Really really great sir haatsapp to you sir 🙏🙏🙏🙏
@sudhavani4177
@sudhavani4177 Жыл бұрын
Good experience sir🙌you are blessed
@chinthalapoodiramakrishna8331
@chinthalapoodiramakrishna8331 2 жыл бұрын
Thanks brother chakkati sandhesham ichharu
@vastavam
@vastavam 2 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@john-op8rw
@john-op8rw Жыл бұрын
jai matha
@lakkojuramakrishna7999
@lakkojuramakrishna7999 2 жыл бұрын
Om sri matree namaha om ...
@vastavam
@vastavam 2 жыл бұрын
tappa kunda oka video lo vivaristanu brother
@koushikswaminathan3845
@koushikswaminathan3845 19 күн бұрын
super
@Kookiepookie2
@Kookiepookie2 Жыл бұрын
Sri maathre namaha
@kurakulasuresh2629
@kurakulasuresh2629 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@hreemDurga
@hreemDurga Жыл бұрын
Adbhutamina Amma sakshathkaram 🙏🙏🙏🙏🙏meru anthati adrushta vantulu 🙏
@mamatham7805
@mamatham7805 2 жыл бұрын
Miruu chalaa grate sir
@vastavam
@vastavam 2 жыл бұрын
Thank you 🙏
@Srilakshmidurgayandamuri
@Srilakshmidurgayandamuri Жыл бұрын
మి మంటలా వల్ల ఆ అమ్మ దర్శన మాకు జరిగిన ప్రనతి కలిగిది
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow 2 жыл бұрын
om kalabhiravaya namaha om Arunachala siva
@babji81
@babji81 Жыл бұрын
Shubham biyathu. May goddess bless you
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@ramadevi2070
@ramadevi2070 Жыл бұрын
Namaste sir
@ramadevi2070
@ramadevi2070 Жыл бұрын
Maadi Vijayawada andi nenu Skpvv girls school lo chadivanu
@ramadevi2070
@ramadevi2070 Жыл бұрын
Meeru cheppina Sridevi madam science teacher Lalitha devi madam Maa inti daggaara vuntaaru
@ramadevi2070
@ramadevi2070 Жыл бұрын
Mee ammavaari peru chappandi
@varaprasadkaza1795
@varaprasadkaza1795 Жыл бұрын
Amma dayato meeru ento vunnata sikharalu cherukovali 🙏🙏🙏
@vkchaitanya2003
@vkchaitanya2003 Жыл бұрын
You are very lucky to have such beautiful experiences. Very rarely do people have such experiences
@surekhaakula8554
@surekhaakula8554 Жыл бұрын
Me video chustunantha sepu kannuolo nundi neru karipotu undi sir you are great sir 👍
@naveenrao4969
@naveenrao4969 Жыл бұрын
Namaskaram Datta Meru kevalam ammavari mantranni upsistunnara leka parivara devatha Ganapati, Bhairava mantralu kuda chestunnara vivarinchagalaru.
@shekharnagiri5
@shekharnagiri5 Жыл бұрын
jai Mata di 🙏sir you have a great experience of mata matangedevi darashanam mata krupa to every one🙏
@mangak6856
@mangak6856 2 жыл бұрын
Adrustavanthulu meeru
@vastavam
@vastavam 2 жыл бұрын
Thank you 🙏
@gamestarkarthikeya0843
@gamestarkarthikeya0843 Жыл бұрын
Namste sir
@ushasrinivas5473
@ushasrinivas5473 Жыл бұрын
NAMASKARAM 🙏 IT'S ABSOLUTE BLISS TO FEEL DIVINE.. HONESTLY, CONNECTED TO YOUR EXPERIENCES 🙏..
@maheshb2438
@maheshb2438 Жыл бұрын
Mer videos interesting ga unae chala Baga unae
@chinthalapoodiramakrishna8331
@chinthalapoodiramakrishna8331 2 жыл бұрын
Super
@AvinashVutukuri
@AvinashVutukuri Жыл бұрын
Sir, really a blessed soul u r
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@admin604
@admin604 2 жыл бұрын
Sri matrayae namaha
@kittukittu1995
@kittukittu1995 Жыл бұрын
All your videos are very helpful for those who want to start or already in manthrasadhana. 🙏🙏🙏
@srinivasreddyk4u
@srinivasreddyk4u Жыл бұрын
Om SriMatre Namaha
@reethikanaidu7851
@reethikanaidu7851 Жыл бұрын
మంత్రమ్ ఎలా వస్తుంది నాకు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@krishnavenisajja3345
@krishnavenisajja3345 Жыл бұрын
Om sree Maatre Namaha 🙏🙏
@omSai-qg1um
@omSai-qg1um 2 жыл бұрын
Good information 👍
@skrishnaveni974
@skrishnaveni974 2 жыл бұрын
Dhanulu andi
@swarnamuthineni2059
@swarnamuthineni2059 Жыл бұрын
Wonderful experience 🙏🙏🙏
@dsoujanya8860
@dsoujanya8860 Жыл бұрын
Om Sri Mathre Namaha 🙏🙏🙏
@lavanya-sz3cw
@lavanya-sz3cw Жыл бұрын
Me matalu vintey eduposthundhi..
@user-lb4cw6zg5w
@user-lb4cw6zg5w 11 ай бұрын
Mahatma wonderful
@padmajapadmaja5491
@padmajapadmaja5491 Жыл бұрын
🙏 Sri MatreNamaha 🙏
@yadatimoorthy7472
@yadatimoorthy7472 2 жыл бұрын
God bless u sir and your family. You are blessed by divine mother in this janma.
@vastavam
@vastavam 2 жыл бұрын
🙏🙏🙏
@veerabadra3091
@veerabadra3091 Жыл бұрын
Vintuntene vollu pulalaristondi sar dhanyulu sar meeru
@penchalaiahcheekolu104
@penchalaiahcheekolu104 Жыл бұрын
Sri gurubhyo namaha🌻🌻🌺🌺🌹🌹 🙏🙏 guruvu garu naaku meeru guruv ga avakasam kalipinchandi sir please please🙏🙏🙏
@kalavathirc1988
@kalavathirc1988 Жыл бұрын
Om sri matrynamaha tq mastars
@vijayalaxmi1400
@vijayalaxmi1400 Жыл бұрын
Namasakaramu guru garu same like this only , but I need more how to go my Amma dagaraki pls help me any power full mantra mu
@ala6861
@ala6861 Жыл бұрын
Prasad garu, just now I messaged u in one of ur vedio, meeru ippude chepthunnaru vijayawawada ani, kani meeru inka chinnappudu prakasam lo chadivara
@nrravitej2498
@nrravitej2498 Жыл бұрын
Sir,meeru vivaranga cheptunte maaku nijamgaa darsanam iendi, I could imagine that wonderful experience of that love filled look and that sweet words
@durgabhavanim1200
@durgabhavanim1200 2 жыл бұрын
మీరు సాధచేయటంకాదు.మీరు చెయ్యడం. అన్న ది.అమ్మ దగ్గర ఉండిచేయిసునారు.ఇది సత్యం
@vastavam
@vastavam 2 жыл бұрын
ఆమె అనుగ్రహం లేకుండా ఏమీ చేయలేం .. అది వాస్తవం
@deepthialugunuri756
@deepthialugunuri756 Жыл бұрын
Yes sir,Amma ni nammithe epidural manathone vuntundiii
@kranthisunitha
@kranthisunitha Жыл бұрын
ayya chala santhosham .nenu japamlo vundaga chilukarupamlo vachindi .
@gordontransit555
@gordontransit555 Жыл бұрын
God bless you all
@tejaswithap1214
@tejaswithap1214 Жыл бұрын
Jai Raja Matangi Deviyai is Namaha
@saipro7956
@saipro7956 Жыл бұрын
Jai matha
@sudhalakshman9932
@sudhalakshman9932 Жыл бұрын
Sri mathre namah🌷🌷🍌🍌🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🌺🌺👏👏👏👏👏👏👏👏
@vaishnavimogre3230
@vaishnavimogre3230 11 ай бұрын
Please take care of my devi.. please don’t leave her alone ever 🙏
@MrRajini143
@MrRajini143 Жыл бұрын
Sir plz kali.kalabhairava sadhana gurunchi cheppandi plz plz plz sir
@srinivasarao2553
@srinivasarao2553 Жыл бұрын
Just now I subscribed the chanel.thank u for valuable information sir
@Madhusrireddy5722
@Madhusrireddy5722 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 168 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 17 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 42 МЛН
Harley Quinn's plan for revenge!!!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 26 МЛН
MATANGI VIDYA
1:01:04
Tinaheals srimatavidya
Рет қаралды 18 М.
#KARNA MATANGI #అపరాజిత #KAMALANANDANADHA
17:02
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 12 М.
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 168 МЛН