🙏అమ్మ ఇంకా వినాలనిపిస్తుంది మీ మాటలు చాలా నచ్చుతాయి విన్న కొద్దీ వినాలనిపిస్తుంది థాంక్స్ అమ్మ ఇంకా వీడియోస్ చెయ్యాలి మేము వినాలి 🙏
@madhaviintiruchulu5573 жыл бұрын
Hi friend 🐦 Meeru freega unna timelo naa video okasari chudandi 🙂meeku nachhite oka👍plz 🔔🌾 kzfaq.info/get/bejne/bK2BY5p-xNPRc6s.html
@sumaworld59173 жыл бұрын
kzfaq.info/get/bejne/a9agn8mD3tmaiGQ.html
@tfetelugufilmentertainment41923 жыл бұрын
amma miru cheppe matalu maku chala upayogam ..ga unnayee..🙏🙏🙏🙏🙏
@lakshmikumari39573 жыл бұрын
తిండి కోసం బతక కూడదు బతకడం కోసం తినాలి అని బాగా చెప్పారమ్మ. బాగుంది 😊
@yellapragadashakunthala47993 жыл бұрын
Sairam amma. Meeru mataladuthunte inka vinalani anipistundi. Video appude aipoyinda anipistundi. Mee video kosam prati roju yeduru chustamu. Swami blessed you.
@Masterarts3 жыл бұрын
Friends Unlike chesina vallu okka vishyam cheppandi. Manam amma age ki vachesariki manam tine e tindi ki ala untama..okavela unna ala active ga tiragagalama. Alochinchandi friends urike unlike vesinaanduvalla use undadu🤷 Masterarts(Uma)
@Masterarts3 жыл бұрын
@@madhaviintiruchulu557 మీ ఛానల్ లింక్ ని ఇలా ప్రతి కామెంట్ లో ఇచ్చుకుంటా పోతున్నారు అందరూ రిపోర్ట్ కొడితే మీకు వాచింగ్ టైం రావటం పక్కన పెడితే మీ ఛానల్ నే యూట్యూబ్ టీం బ్యాన్ చేసే ప్రమాదం ఉంది. మీ మంచికే చెబుతున్న ఇక మీదట మీ ఇష్టం. మీ లింక్స్ డిలీట్ చేయండి.
@Masterarts3 жыл бұрын
@Madhavi inti ruchulu garu మీరు అందరూ చేసే తప్పు చేస్తున్నారు..యూట్యూబ్ లో చేయకూడని పని అది.మీ ఛానల్ లో మంచి మంచి కంటెంట్ పోస్ట్ చేసుకుంటా పోండి కొద్దిగా సమయం ఎక్కువ తీసుకున్నా మీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. ఆల్ థ బెస్ట్ అండి.
@RamaprabhaPrayanam53 жыл бұрын
@@Masterarts 💥nee Peru cheppavaa😌😍
@Masterarts3 жыл бұрын
@@RamaprabhaPrayanam5 నా పేరు ఉమామహేశ్వరి అమ్మ😊
@RamaprabhaPrayanam53 жыл бұрын
@@Masterarts umaa yetlaa unnav☺
@indianrecipesbyhaseena45713 жыл бұрын
అమ్మ మీ ప్రతి వీడియో మా ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరూ తప్పకుండ చూస్తారు, ఇప్పుడు ఈ వీడియో చూడటంవల్ల వాళ్లకు ఏం తినాలో ఎం తినకూడదో బాగా అర్థమైనది, ఎందుకంటేయ్ అమ్మకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ ఉంది, మా ఇంట్లో దోసలో ఎక్కువ తింటారు, మీ వీడియో చూడటం వల్ల వారికి ఒక అవగాహనావచ్చింది, మీరు ఎప్పుడు చల్లగా ఉండాలమ్మ, మా అమ్మ నాన్న కూడా క్షేమంగా ఉండాలన్నది, నాది మా aన్నగారి ఉద్దేశం నేను నమాజ్ చేసినప్పుడు మీ గురించి మా అమ్మ నాన్నల ఆరోగ్యంగా గురించి దువా చేస్తా
@chandramohanm77313 жыл бұрын
సాధారణమైన మంచి ఆహారపు అలవాట్లు మేడం 🙏
@ICTRVD3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి Na channel visit chesi kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w - Subscribe , Like, Share చేయండి
@smartteluguramavlogs44243 жыл бұрын
అమ్మ మీ వీడియోస్ చాలా బాగున్నాయి మీరు ఇలాగనే మాకు చాలా విషయాలు చెప్పాలి అమ్మ
@mounikakopparthi14213 жыл бұрын
Na age 23 mi videos chusthunte chala chala aanamdhamga vundhi mi dhaggara chala vishyalu nerchukovali anipisthundhi❤️🙏
@anuradhagarlapati70653 жыл бұрын
మీ ప్రయాణంవిషయంలో మీవ్యక్తిజీవితం కంటే మీవాచికం , విషయస్పష్టత ఎంతో బావుంటుంది.తెలుసుకునేఅవకాశంఇచ్చినందుకుధన్యవాదాలు
@katyayanisridevi82543 жыл бұрын
అరరే... అప్పుడే అయిపోయింది వీడియో...మీరు చెప్తుంటే కళ్ళముందు అలా కదలాడుతున్నట్లు ఉంది... కొన్ని ఆరోగ్యకరమైన వంటకాలు మీకు నచ్చితే share చెయ్యండమ్మా... మీ పేరు చెప్పి మా పిల్లలకి తినిపిస్తాము...ఇంకా షూటింగ్ లో జరిగే సన్నివేశాలు,మీ అనుభవాలు ..మరిన్ని చెప్పండమ్మా... పాత జ్ఞాపకాలు...అలనాటి తారల ముచ్చట్లు వినాలని ఉంది...మీరే చెప్పగలరు
@swathi14983 жыл бұрын
Kadha adhey neenu pause chesanemo ani choosukuntunna
@padmas50243 жыл бұрын
Thanq Ramaprabha mee food sydtem bsgundi amma 👌😘🤗🙏
@sriparimala43843 жыл бұрын
m.kzfaq.info/love/bOZ9-f1dVi5zUOQ7z4HorA
@vanisri81803 жыл бұрын
Avunu Bhaliga Chebuthunnaru 🙏🙏🙏
@dhanojigopaldhanojigopal31733 жыл бұрын
మీరు మంచి లైఫ్ ను లీడ్ చేస్తున్నారు amma. Good
@prabhakarrao75253 жыл бұрын
మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను మేడం
@sridevidadala16973 жыл бұрын
Mee ru amma program chudadaniki subscribe cheyaledu mee chanal promot cheyadanikaa
@radhikamaddela91733 жыл бұрын
@@sridevidadala1697 Agreed, report right away to youtube, This channel is meant for only the legend Ramaprabha
@suryan22633 жыл бұрын
Avidani challaga chusadu kabatte ee age lo diet gurinchi matladutundi...meeru jagratta guruvugaaru
@lekhasam38253 жыл бұрын
@@madhaviintiruchulu557 cheyaledhu meeru
@sriparimala43843 жыл бұрын
m.kzfaq.info/love/bOZ9-f1dVi5zUOQ7z4HorA
@brahamnagarjunakonda79393 жыл бұрын
Amma superga cheperu🙏🙏🙏
@madhavisomacreations3 жыл бұрын
Mekosam yentha mandi yeduruchustunnaaro amma..🙏🙏
@shanvicreations79773 жыл бұрын
Very nice voice
@ramadevitamballapalli3 жыл бұрын
Chala Baga explain chesaruma... Superb.... 🙏
@sridevisrinivas78043 жыл бұрын
Me matalu vintunte entho athmiyamga vuntayi, me food habits very nice, video purtiga ladhu amma
@sketchesofhanasisters91333 жыл бұрын
Meedhi ....chaala positive attitude..maa Amma Laaga mee habits..conservative thinking..nenukuda mee laage alochinstha
@AmmasFoodWishes3 жыл бұрын
Amma, mee diet chala bagundi Chala control ga descipline ga tintunnaru 🙏🙏🙏
@anifamohammed64543 жыл бұрын
Chaala thanks amma..mee diet share chesinanduku..meeru long life health gaa undaali🤗👍
@prasannalakshmi68133 жыл бұрын
Very good amma. You are looking healthy.
@sriparimala43843 жыл бұрын
m.kzfaq.info/love/bOZ9-f1dVi5zUOQ7z4HorA
@ICTRVD3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి Na channel visit chesi kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w - Subscribe , Like, Share చేయండి
@shanmukanukala95563 жыл бұрын
Miru chepthunte family tho share chesukuntunatte undi amma Always keep smile 😊🙏🙏
@laxmanrao44743 жыл бұрын
Nenu mathram e videous valla konni konni thelusukuntunna amma chala inspiring ga vunayi amma mi matalu
@sreer71413 жыл бұрын
Hi Amma, Mee videos tappakunda, miss avvakunda chustamu.You are inspiring many people.Maa amma kuda, maku usirikaya podi chesi ichindi roju tinamani, kani neglect chestunnam, after this video again I will start taking Usirikaya. Thanks a lot and keep doing videos.From USA.
@ramanipotturu12023 жыл бұрын
Iron Amma mi video kosam Chustu..........unnanu 🙏🙏🙏🙏🙏🙏
@jayasreeshanker3 жыл бұрын
You are An Angle. Good Soul. I admire you .Long Live .
@ICTRVD3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి Na channel visit chesi kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w - Subscribe , Like, Share చేయండి
@sharasanthakumari56513 жыл бұрын
Iron rich food and good for digestion, thank u for sharing
@ICTRVD3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి Na channel visit chesi kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w - Subscribe , Like, Share చేయండి
@panditrohitmaharaj37643 жыл бұрын
ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా ఇంట్లో పొయ్యి వెలగలేదు. మేము మూడు అంతస్థుల యిల్లు వదిలి బాబు దగ్గరే మట్టిలో కూర్చుంటున్నాము.చూసేవాళ్ళు కంటతడి పెట్టుకుంటున్నారు.ఒక రోజు నేను ఏడుస్తూ ఎందుకో బాబు రిపోర్ట్స్ చూస్తే భయంకరమైన నిజాలు కనబడ్డాయి. మాకు ట్రీట్ చేసిన డాక్టర్లు వేరు,డిశ్చార్జ్ షీట్ లో ఉన్న పేర్లు వేరు ,సర్జన్ పేరు మాత్రం ఉంది.ఇదేంటి అని అన్నీ పరిశీలించాను. రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి . బాబుకు ఏ ప్రాబ్లమ్ లేదు .ఆ రిపోర్ట్స్ అదే అపోల్లో హాస్పిటల్ MD radiologist ఇచ్చినవి . రిపోర్ట్స్ రాకముందే ఆపరేషన్ ఎందుకు చేశారు? ఎందుకు తొందర పెట్టారు? అసలు చనిపోవడానికి వాళ్ళు చెప్పిన కారణం ఏమిటి ? పెద్ద మోసం జరిగిందని అర్థం అయ్యింది .దుర్మార్గం కనిపెట్టాను .ఒక తల్లిగా వాళ్ళ మోసానికి అప్పుడు బాబును కోల్పోయాను కానీ లాయర్ గా ఉన్నత విద్యావంతురాలిగా పరిశీలించాను,ఆధారాలన్ని సేకరించాను.మా బాబుకు న్యాయం జరగాలని ,మాలాగా ఇంకెవరికి జరగకూడదని case పెట్టాము.ఇక్కడినుండి ఇంకొక దుర్మార్గం మొదలైంది.ఏమిటో మీకు నేను వివరించి చెప్పక్కర్లేదు మీకు తెలుసు. వొక్కగానొక్క బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులను చూసి జాలిపడకపోగా అందరూ శత్రువుల్లాగా మారిపోయారు. కేస్ పెట్టొద్దని బెదిరింపులు, అందరినికొనేశారు. ఐనా ధైర్యంగా నిలబడ్డాము. బిడ్డే పోయిన తర్వాత ఇంక చావుకు భయపడతామా? మమ్మల్ని ఇంతకు ముందు చూసినవారు ఇప్పుడు గుర్తుపట్టడం లేదు. అందంగా వుండే నేను మా పొలం లో గుడి ( బాబును పెట్టిన స్థలం, దాని పైనే మావారు గుడి కట్టిస్తున్నారు, గుడి ఎందుకు కడుతున్నారంటే, మూడోరోజు బాబును పెట్టిన దగ్గర ఒక అద్భుతం జరిగింది.( మరొక సందర్భంలో ఈ విషయం చెపుతాను,యిది సమయం కాదు. ) దగ్గరే ఎండలో, వానలో అలానే కూర్చుని కురూపి లా మారిపోయాను, ఇప్పుడు Instagram, ట్విట్టర్ చూసి ఈవిడేనా అని గుర్తుపట్టట్లేదు ఎవ్వరూ.అవి సంతోషంగా వుండే రోజులు ,లోకం విషం తెలియని రోజులు,స్వర్గం లాటి సంసారం నవ్వులు పూచే యిల్లు ఉన్న రోజులు.ఇప్పుడు అంతా చీకటి,కన్నీళ్ళు. మావారి పరిస్థితి దారుణంగా మారిపోయింది. నిద్రలో తప్ప కన్నీళ్లు ఆగడం లేదు. రాజసం తో పులి లా వుండే మనిషి సంతకం కూడా మర్చిపోయే స్థితికి వచ్చేసారు. ఎందుకంటే శ్రీరాముడు గురించి మీరు వినివుంటారు కానీ మేము కొడుకుగా పొందాము . తల్లిదండ్రులను దైవాలుగా పూజించేవాడు .వాళ్ళ నాన్న చెప్పిన మాట మాత్రమే కాదు,ఆయన మనసులో ఇలా అనుకుంటున్నారు అనుకుంటే అది ఆ క్షణం లోనే అనుసరిస్తాడు .ఎప్పుడూ చిరునవ్వే . ఇంటికి ప్రాణం తనే . ఇల్లు ,ఇంట్లొ మ నుషులు మూగపోయారు. పనివాళ్ళు రోహిత్ బాబు లేరు అనే విషయం ఒప్పుకోవట్లేదు , అమ్మా మా బాబు ఎక్కడికీ వెళ్ళలేదు షూటింగ్ కో కాలేజ్ కో వెళ్లారు అంటూ ఏడుస్తున్నారు. ఎందుకంటే అందరినీ ఎంతో అభిమానంగా ఆదరిస్తాడు. ఎవరైనా కష్టం లో ఉంటే వెంటనే వాళ్ళ నాన్నగారికి చెప్పి డబ్బు ఇప్పిస్తాడు .సున్నితమైన మనసు. చూసేది సినిమా అది నటన అని తెలిసినా కన్నీళ్లు పెట్టుకుంటాడు .
@laxmim85893 жыл бұрын
Amma namskaram, meru ante naku chala istam ,amma meru bagundali ,meru matlade prathi mata chala baguntundi, amma meru eppudu navthu ,navisthu undaliii, me videos chala baguntunai , miku padhabi vandanam....
@srimanvashishtarts61473 жыл бұрын
Supper Amma 🙏🙏👌👌👌 Ela prttukuntaru amma usirikayalu . Shop lo kontara Leka . Intlone tayyari chesinava. Enda pertinava
@NishanthMateKViewsHoursago3 жыл бұрын
Mimmalni chusthe okkaru Kuda happy ga brathkochu anipisthundhi
@mounikakopparthi14213 жыл бұрын
Amma eroje mi videos chusanu chala ante chala aanamdhamga anipisthundhi😍❤️
@ICTRVD3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి Na channel visit chesi kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w - Subscribe , Like , Share చేయండి
@sudheerkumar-tp1mg3 жыл бұрын
Amma me venka gurram bomma undi adi intlo unte enta dabbu miagaladu, inti owner ki lot of tensions, like horse running but nil growth. Take care.
@dharmanmalliga69963 жыл бұрын
You are a very inspiration for all .God bless you mam.
@saisnigdhadandamudi12683 жыл бұрын
Hey Dharman Nenu me telugu pillani What did i see in zoo😳||zoo in america after lockdown affect||must watch for animal lovers❤️ kzfaq.info/get/bejne/b7iWo6uZp5a4Y6M.html
@ICTRVD3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి Na channel visit chesi kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w - Subscribe , Like, Share చేయండి
@krishnakumari44273 жыл бұрын
Meru cheppindi prathi mata oka lesson madam
@ksmgentertainer83013 жыл бұрын
K shalini amma chala baga chepparu tq
@HemaLatha-df8sk3 жыл бұрын
Eggs venna karivepaku usiri gurtupettukuntam amma thank you 🙏
@suryakala43123 жыл бұрын
Super Amma chala baa chepparu,meru fruits daily any fruit tesukondi,2 badam lu nanapettinavi daily tesukondi,meru Healthy ga undali.
@saibharatikadha3 жыл бұрын
మీ ఆలోచనా విధానం మీ అలవాట్లు చాలా ఆలోచించే విధంగా ఉన్నాయి (ఒక యోగి ని లా)
@subhasubhashini72483 жыл бұрын
Hi Amma Garu how are you your diet is super
@thrivenialapati75903 жыл бұрын
Super amma 👃👃👃
@marybhagya22213 жыл бұрын
Meeru vayasulo bagane unnaru...... Ippudu bagane unnaru..... God gift
@ramanisthala3953 жыл бұрын
karivepaku kura nerpinchandi pls and velluvulli karam omelet kuda 🙏🏻
@superexcel2743 жыл бұрын
Amma Meerulife gurinchi Chala baaga cheputhunnaru
@radhikamekala2343 жыл бұрын
Sairam Amma🙏
@yoyoYoyo-zc5rq3 жыл бұрын
Super.amma.god.bless.you
@Pandu-tg4zj3 жыл бұрын
Super Amma..Namaskaram 🙏🙏🙏
@madhaviintiruchulu5573 жыл бұрын
@@lekhasam3825 Hi friend nenu 🔔chesanu
@lekhasam38253 жыл бұрын
@@madhaviintiruchulu557 tq
@bheempavani92613 жыл бұрын
Hi amma 🙏 Chaala rojulainattundi mimmalni chusi Today mimmalani chustunnanduku happy ga vundi Bayati food gurinchi mi laaga aalochista .naa feeling kudaa same mi laage vuntundi 😍
@jyothik11923 жыл бұрын
You said the truth .... previously food, work, fitness, enjoying is all a way of life...now everything is projected in a consumerist point of view and certain short term euphoria is created around every aspect of life..
@ICTRVD3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి Na channel visit chesi kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w - Subscribe , Like, Share చేయండి
@geetharaj8123 жыл бұрын
Amma meeru maakosam Elage chepputhu vundandi...maaku chala nachuthunnayi mee maatalu🙏
@madhavisomacreations3 жыл бұрын
Super amma..👌👍
@jlsrinivas40923 жыл бұрын
Baga chepparu Amma you are role model of present artiste's n others.God bless you 🙏.
@saisnigdhadandamudi12683 жыл бұрын
Nenu me telugu pillani What did i see in zoo😳||zoo in america after lockdown affect||must watch for animal lovers❤️ kzfaq.info/get/bejne/b7iWo6uZp5a4Y6M.html
@homefoods47593 жыл бұрын
Good amma.. U have lot of dare I am learn to u... 👍👍👍👌👌👌👏👏👏👏
@ICTRVD3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి Na channel visit chesi kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w - Subscribe , Like, Share చేయండి
@pepakayalasatya19103 жыл бұрын
Amma I love you so much amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ICTRVD3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి Na channel visit chesi kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w - Subscribe , Like, Share చేయండి
@arunakumaripoola57543 жыл бұрын
Mimmalni okasari chudalani vundhamma.. Chudachaaaa... Na life mi life ki chala dhaggara polikalu vunnai.. iam big fan of u.. A Sairam dhayatho mimmalni chudalani korukuntunnanu
@vijayalaxmi97383 жыл бұрын
Amma hotel lo food order ivvatam oka art ani chepparu.thanks amma.stay blessed.
@ICTRVD3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి Na channel visit chesi kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w - Subscribe , Like, Share చేయండి
@vky8373 жыл бұрын
Meeru chala cinemalu chesaru..Okkati okko episode lo ah cinema chesinappati anubhavalu ,ye location lo shoot chesaru..Avanni cheppandi amma
@stanly30403 жыл бұрын
E thariniki maku dhorikina okea okka ani muthyam meeru we r waiting for ur videos god bless u amma garu
Hi friend 🌺Madhavi inti ruchulu 🌺 Meeru freega unna timelo naa video okasari chudandi 🙂meeku nachhite oka👍plz 🔔🌾 kzfaq.info/get/bejne/bK2BY5p-xNPRc6s.html
@padmajagandikota97143 жыл бұрын
we felt happy by watching u r vedies as we feel see u directly
@Devi_K3 жыл бұрын
Vedios
@sumaworld59173 жыл бұрын
kzfaq.info/get/bejne/a9agn8mD3tmaiGQ.html
@reddammayadav31363 жыл бұрын
Q
@geethavani44413 жыл бұрын
👌
@sriparimala43843 жыл бұрын
m.kzfaq.info/love/bOZ9-f1dVi5zUOQ7z4HorA
@Budgetfashionsravani3 жыл бұрын
Good information grany, Thank you so much....
@babykumar84443 жыл бұрын
Chala manchi ga vivarinchi chepparu maa 😍😍meeru Chala anubhavam tho cheputunnaru.... tappakunda nerpinchandi maa karivepaku kura... mee videos chustunte edo teliyani anubuthi 😍mee videos kosam eduruchustu vunta... take care and have a good day maa 😍
@humeshsai94403 жыл бұрын
Hi friend 🌺Madhavi inti ruchulu 🌺 Meeru freega unna timelo naa video okasari chudandi 🙂meeku nachhite oka👍plz 🔔🐦 kzfaq.info/get/bejne/bK2BY5p-xNPRc6s.html
@babykumar84443 жыл бұрын
humesh sai ok chusta andi 👍
@jtv59143 жыл бұрын
Meeku evening naku morning ani cheppana nenu india vachinapudu manam idaram kalisi baba temple ki veldam nuvvu dinner chesi early ga bajjo Good night...
@pranav25813 жыл бұрын
Appude ipoindha anipistundhi amma
@saisnigdhadandamudi12683 жыл бұрын
Nenu me telugu pillani What did i see in zoo😳||zoo in america after lockdown affect||must watch for animal lovers❤️ kzfaq.info/get/bejne/b7iWo6uZp5a4Y6M.html
@shobakundur76073 жыл бұрын
Amma🙏
@vanisri81803 жыл бұрын
Amma Meeru Chaala Active Appreciate To You Soooooo Much Amma ,Memu Ela Vuntamoo Aa Age Vachhisariki ,Meeru Great Amma , Noorellu Happyga Vundandi Illalu Cenima Lo Meeru Vunnaru Amma Evng Chusamu
@ICTRVD3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి Na channel visit chesi kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w - Subscribe , Like, Share చేయండి
@SasiKala-lo4rx3 жыл бұрын
Meru naku inspiration madam
@lakshmisrimavillapalli31673 жыл бұрын
అమ్మ. ఈవయసులొ. కూడా. మీరు. చేసే డైట్. మాకు చెప్పడం మా. అదృష్టం మేము. కూడ. ఫాలో అవుతాం🙏
@shailajap7553 жыл бұрын
It feels goof seeing your videos
@AnupamaThoughts3 жыл бұрын
Anubhavamtho miru cheppe prathi mata maku animutyalu andi
@nelloreideas10763 жыл бұрын
అవ్వునండీ
@sumaworld59173 жыл бұрын
kzfaq.info/get/bejne/a9agn8mD3tmaiGQ.html
@sriparimala43843 жыл бұрын
m.kzfaq.info/love/bOZ9-f1dVi5zUOQ7z4HorA
@chandrajyothi59623 жыл бұрын
God bless you Amma with health and prosperity.🙏
@ICTRVD3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి Na channel visit chesi kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w - Subscribe , Like, Share చేయండి
@sreesumalathakarnati26383 жыл бұрын
Super diet conscious
@gunaranjan39283 жыл бұрын
nice Amma iam waiting for your video
@bharathij24273 жыл бұрын
Uciri Kaya nilava vundadukada Amma Mari one year ala vadatharu chepandi 😍 IAM waiting mi reply kosam
@bharathij24273 жыл бұрын
@@RamaprabhaPrayanam5 ThankQ Amma 🥰 ok
@vijayakumari74453 жыл бұрын
అమ్మా అపుడే అయిపోయిందా అనిపించింది. మీరు చెపుతుంటే మా నాన్నమ్మ కథలు చెప్పింది కళ్ళముందు కనిపిస్తుంది.మీరు చేసిన సినిమా షూటింగ్ ల వివరాలు మీ సహనటుల తో మీకున్న అనుబంధం గురించి వివరంగా చెప్పండి.
@madhaviintiruchulu5573 жыл бұрын
Hi friend 🐦 Meeru freega unna timelo naa video okasari chudandi 🙂meeku nachhite oka👍plz 🔔🌾 kzfaq.info/get/bejne/bK2BY5p-xNPRc6s.html
@anithagk23733 жыл бұрын
Iam learning a lot from.u maami.....how to.live alone without feeling loneliness..... How to surrender ourselves at our gurus feet.... How to stay healthy....active....n be not a burden to others n a ripe age......waiting fr more videos.... Pranams at ur feet.....🙇♀️🙇♀️🙇♀️🙇♀️
@RamaprabhaPrayanam53 жыл бұрын
💥anitha gk,naa Baba guru aaseervadha prema🤲🙏🤲😌
@m.aravind.drm.vskp.36153 жыл бұрын
నేను మీలాగే అచ్చం. చిల్లర తిండ్లు. ఎక్కువ తింటా. అందుకే మీలాగా సన్నంగా ఉన్నానేమో.. నేను మీలాగే ఎక్కువ. పూరి. ఇష్టం. మా అమ్మ. నాకు తిట్టినా దొంగచాటుగా కొనుక్కొని. తినేస్తా
@dora97523 жыл бұрын
madam meru perfect person
@sumaworld59173 жыл бұрын
kzfaq.info/get/bejne/a9agn8mD3tmaiGQ.html
@sriparimala43843 жыл бұрын
m.kzfaq.info/love/bOZ9-f1dVi5zUOQ7z4HorA
@simplelifestylemytelugucha49923 жыл бұрын
Chala Baga chepparu amma
@Ammasrchannel3 жыл бұрын
సూపర్ అమ్మ
@karivedasatish90913 жыл бұрын
Super amma
@vasumatisvlogs3 жыл бұрын
Karivepaku koora chupinchandamma andhariki use avuthundhi🙏
@akhilaghattamaneni50873 жыл бұрын
Meru cabs antee naku chala chela astham amma nenu mee laga brathakalani undhi sarala devi Ghattamaneni
@prapticreations47903 жыл бұрын
అమ్మ ఉసిరి కాయ ఎలా నిలవ చేసుకోవాలి చెప్పండి అమ్మ, కుదిరినప్పుడు 🙏
@satyavani64982 жыл бұрын
Ramamgaru meeru na best friend la anipistaru. Ofcourse best friend. Na deit same meelane untundi. Meeru cheppinattu patakaalapu alavatlu yepudu aarogya pradamainave.
Mee jeevitham lo meeru telusukunna kharma gurinchi konni examples tho cheppandi.
@dharbhasujatha36253 жыл бұрын
Amma meru appudu healthy ga happy ga vndale God bless you.vusere kaya to ala cheyyalo chappandi Amaa.
@humeshsai94403 жыл бұрын
Hi friend 🌺Madhavi inti ruchulu 🌺 Meeru freega unna timelo naa video okasari chudandi 🙂meeku nachhite oka👍plz 🔔🐦 kzfaq.info/get/bejne/bK2BY5p-xNPRc6s.html
@siribasaveswardheer16983 жыл бұрын
Amma...miru super
@suprajakataru51933 жыл бұрын
Love u amma
@srisaimahi3 жыл бұрын
మీరు మాట్లాడుతూ ఉంటే వినాలి అనిపిస్తుంది
@soundaryavallabh85093 жыл бұрын
Chala baga matladutunnaru
@sravyash40613 жыл бұрын
Simple food simple thought peaceto brain heart health Ade society ki healthy okappudu thindi kaligithe kanda ipudu enni koni thinte anta goppa vyadhulu annitikanna mukhyam manaki emi kavali entha kavali telusukogaligithe chalu jeevitham Haayi ga undi mana valla migatha vallu hayiga untundi korikale gurralayithe race lo kastale
@swathi14983 жыл бұрын
Hi amma. Thinnara. Eala unnaru.
@Varalu14113 жыл бұрын
Amma super 🙏🙏🙏🙏
@sraa24683 жыл бұрын
Devoodu lu anthe thintharu i guez..chusina wanni notlu pedathe no wonder all kinds of sicknez coming nowadays rite Amma..continue wit ur healthy menu Amma..may the World listen to U..Sai Ram
@saisnigdhadandamudi12683 жыл бұрын
What did i see in zoo😳||zoo in america after lockdown affect||must watch for animal lovers❤️ kzfaq.info/get/bejne/b7iWo6uZp5a4Y6M.html
@kadapaammayi3 жыл бұрын
అమ్మా మీరు జింక లాగా చెంగు చెంగున, SPRING లాగా కింద కూర్చుని పైకి లేస్తున్నారు ,మీ ఎనర్జీ 100 సంవత్సరాల పాటు ఇలాగే వుండాలని నా తిరుమల వెంకన్నను కోరుకుంటున్నా 🙏🙏🙏🙏