No video

I Stand With String Vinod | Life @ 360 EP #2 | Reflection

  Рет қаралды 680,155

Reflection

Reflection

Жыл бұрын

#StringVinod Exclusive Interview with #AmoghDeshapathi | Life @ 360 | #Reflection
‪@StringReveals‬
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD 500081
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh

Пікірлер: 2 200
@veerasavarkar529
@veerasavarkar529 Жыл бұрын
లక్షా 30 వేలకు పైగా చూసారు కానీ సబ్స్క్రయిబర్లు మాత్రం కేవలం 16 వేలు మాత్రమే ఎందుకు చూసిన వాళ్ళు subscribe చేస్తేనే కదా ఇలాంటి వాళ్ళకు మన వంతు బలాన్ని ఇచ్చిన వాళ్ళమవుతం, చూసిన వాళ్ళలో సగం మంది subscribe చేసుకున్న 70 వేల మంది subscribers అవుతుండే
@MassMahaRajaRavi
@MassMahaRajaRavi Жыл бұрын
సోదిగాల్లు అని వదిలేసి ఉంటరు 😢😢
@veerasavarkar529
@veerasavarkar529 Жыл бұрын
@@MassMahaRajaRavi కరెక్టే సోధిగాల్లే వదిలేశారు subscribe చేసుకోకుండా
@avsntechnologies3650
@avsntechnologies3650 Жыл бұрын
don't maid bro
@moneymaker007
@moneymaker007 Жыл бұрын
Yera savarkara naakadanki boot lu leva, vididhi naakuthunnaav 😀
@venkatgrp7532
@venkatgrp7532 Жыл бұрын
​@@veerasavarkar529yes bro sodhi galle alanti comments pedatharu.
@srinivasaraovavalapurapu823
@srinivasaraovavalapurapu823 Жыл бұрын
మన దేశాన్ని, ధర్మాన్ని హిందుత్వాన్ని కాపాడాల్సిన భాద్యత మన అందరిపైన వున్నది
@dilipkumarnagaraj
@dilipkumarnagaraj Жыл бұрын
Very true sir👍
@harishkrishna6183
@harishkrishna6183 Жыл бұрын
ఎలా కాపాడుతారో చెప్పగలరా శ్రీనివాసరావు గారు. మీరు కూడా వీడి లానే రాక్షస సంహారం చేస్తా అని కత్తి పట్టుకుంటారా ఏంటి. చూసుకొని పట్టుకోండి.. తిరిగి మీకే తెగుతుంది.
@ramesh-ms1jy
@ramesh-ms1jy Жыл бұрын
​@@harishkrishna6183kathi ekkada pattukunnado oka video pettu case file cheddam neethi maatalu cheppedam kadhu nuvvu patinchu first...
@HinduDharma839
@HinduDharma839 Жыл бұрын
*Millions of salutations to our Hindu Warrior Veer Amogh Deshapathi bhai🚩* , who raised the flag of Hindu🚩 with the Power of his Bhakti in the Crowd of Billions. He is working 24/7 so hard to awaken, Enlighten, Open the Eyes, Tell the Truth, Facts, Reality to Siklar Sleeping Hindus🚩 *Jai Hindu Dharma🚩Jai Hindu Rashtra 🚩Jai Jai Shree Ram🕉️🚩🚩*
@HinduDharma839
@HinduDharma839 Жыл бұрын
Infinity Proud to be Hindu🔥✊💪🕉️🚩 We all are Hindus, We all are always One,One Family🔥✊💪🕉️🚩 Jai Sri Ram Hari Hara🙏🔥✊💪🕉️🚩 Jai Hindu Dharma🔥✊💪🕉️🚩
@peddijanaki7664
@peddijanaki7664 Жыл бұрын
పోరాటమంతా వినోదన్నే చూసుకుంటాడు అని ఎవరూ అనుకోవద్దు .ఎవరికి సాద్యమవుతుందో వారంతా వినోదన్న తో కలిసి పనిచేయాలి .మళ్ళీ భారత దేశాన్ని సనాతనాన్ని కాపాడుకోవాలి .జై భారత్ జై వినోదన్న. 👍🏿👍🏿👏🏾👏🏾
@jayas5070
@jayas5070 Жыл бұрын
అలా చేయకపోతే మనమే నాశనం అవుతాం... జై హింద్. నేను వినోద్ భాయ్ తో ఉంటాను.
@harishkrishna6183
@harishkrishna6183 Жыл бұрын
పిచ్చి పిచ్చి పోరాటలు చేస్తే చట్టం బొక్క లో తోస్తుంది జాగ్రత్త. వాడు ఏదో వాడి బిజినెస్ కోసం నాలుగు రాళ్లు వెనకేసుకోడానికి ఇదంతా చేస్తున్నాడు. మీరు వీడి పేలాపణలు విని over excite అవ్వకండి. నిజంగా ఇరువైపులా చదివి అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి. అలాంటప్పుడే నువ్వు అసలు హిందువు అవుతావు.
@giridharsaivikram6883
@giridharsaivikram6883 Жыл бұрын
​@@harishkrishna6183em business chestunnadu yentha sampadinchdu ivanni kooda chepthe inka baguntundhi uttama hindu or nijamaina hindu. Okada suffering ni experience ni thakkuva chesi matladuthunnav neekem thelusani? Ala vyaparam chesevallu chalamandhi 10 bagalu theesukuntunnaru velli vallaki cheppu.
@radhikarudra7466
@radhikarudra7466 Жыл бұрын
@@harishkrishna6183em picchi matalu kanipinchai miku. Ni lanti vallu vundabatte manalooo unity lekunda poindi. Entha brave ga express chestunnadu. Alocchinchu brother.
@priyaranjanreddy8572
@priyaranjanreddy8572 Жыл бұрын
​@@harishkrishna6183teleekunte urke undu bro business cheyali anukunte antha late ga anni years kastapadakka subscribers vacharu
@ogiralaramesh1189
@ogiralaramesh1189 Жыл бұрын
భవిష్యత్ లో మీరిద్దరూ సనాతన ధర్మాన్ని కాపాడటానికి మరో వివేకానందులు కావాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను.
@srinivasvelugubantla4037
@srinivasvelugubantla4037 8 ай бұрын
వినోద్ గారు, అమోఘ్ గారు చేస్తుంది. పెద్ద సనాతన హిందూ ధర్మ మహా మహా యజ్ఞం దీనికి మనందరం తోడువుదాం
@vuddagirivenkatasatyamutya2613
@vuddagirivenkatasatyamutya2613 Жыл бұрын
అమోఘ మరియు వినోద్ మీ ఇద్దరికీ జగన్మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి జై సద్గురు దేవ్🙏
@dr.harshamssportsrehab.9151
@dr.harshamssportsrehab.9151 Жыл бұрын
Adani maatha
@kkalluri1
@kkalluri1 Жыл бұрын
వినోద్ చేస్తున్నది ఒక యజ్ఞం .. వ్రతం ... దేశ పునరనిర్మాణం లో ఇలాంటి శక్తులు ఇంకా బలపడాలి .
@mohansri536
@mohansri536 Жыл бұрын
వినోధ్ అన్నా సద్గురు నేను సద్గురు గారి శిష్యుడిని నువ్వంటే నాకు చాలా గౌరవం ఇప్పుడు ఈ వీడియో చూసాక నా నిజ జీవితంలో కూడా ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నాను తొందరలో నిన్ను కలుపుతాను నీతో కలిసి పని చేయాలని ఉంది
@srinivasrao2422
@srinivasrao2422 Жыл бұрын
మీ సేవలకి 🚩🚩🚩మంచి గుర్తింపు రావాలి.
@RAMANJI99937
@RAMANJI99937 Жыл бұрын
జై హింద్ జై శ్రీరామ్ అన్న వన్ వీక్ నుండి వెయిట్ చేస్తున్న వీడియో కోసం ఆన్న
@MAHESHyadav-sq1bo
@MAHESHyadav-sq1bo Жыл бұрын
అన్నా మీ అంధ రి సేవలకు పాదాభి వందనం హిందువుల లో చాలా మార్పులు వచ్చాయి మీకు తోడుగా మేమంతా ఉన్నాం జై శ్రీరామ్ ✊️
@subhash7588
@subhash7588 Жыл бұрын
వినోద్ తమ్ముడు మరియు అమోఘ్ దేశపతి తమ్ముడి కి శుభాశీస్సులు , వినోద్ తమ్ముడు చాలా చాలా గమ్మత్తుగా ఆశ్చర్యంగా ఉంది నీ జీవితం , ధన్యవాదాలు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@varun00176
@varun00176 Жыл бұрын
Praveen Mohan ,Keerthi history etc also there who are of this kind
@tulasiraokonathala2089
@tulasiraokonathala2089 Жыл бұрын
మూర్తీభవించిన సనాతన భారతీయుడు వినోద్ అన్న
@Krishnakannamala
@Krishnakannamala 10 ай бұрын
kudavandi okadidokadu
@satyamgupta6986
@satyamgupta6986 10 ай бұрын
Ham aapke saath hai ❤❤
@GK-tm4bg
@GK-tm4bg 10 ай бұрын
@@Krishnakannamala vachi kudavra niku na madda chupista
@venkateshvenky6107
@venkateshvenky6107 10 ай бұрын
​​@@Krishnakannamalacheduga matladite Narukuthaam, Bidda Pottelunu narkinattu
@satyamgollapalli6480
@satyamgollapalli6480 7 ай бұрын
String Vinod, భలే అద్భుత భారత వజ్రానివి సోదరా,,,...🇮🇳🇮🇳🇮🇳💪💪💪👍👍👍✌️✌️✌️✌️✋✋✋
@shaikkhajavali4469
@shaikkhajavali4469 7 ай бұрын
kzfaq.info/get/bejne/jtB6i71lkt26eXU.html
@Krishnab3157
@Krishnab3157 9 ай бұрын
చాలా రోజలయ్యింది వినోద్ vedios చూసి I enjoyed this interview . Vinod real fighter
@kamalapavankumarchepuri9122
@kamalapavankumarchepuri9122 11 ай бұрын
మన హిందూత్వాన్ని కాపాడుకునే భాధ్యత ప్రతీయొక్క హిందూకి వుంది జై భారత్.....జై హింద్.....
@madhav9842
@madhav9842 Жыл бұрын
ఒక కొత్త ఉత్తేజం మీ ద్వారానే వస్తుంది, ఆది నాకు కావచ్చు భారతీయ యువతకి కావచ్చు.,ధర్మో రక్షతి రక్షితః.,, సత్యమేవ జయతే 🙏🙏🙏q🌹జై హింద్ ,
@Randomsoul108
@Randomsoul108 Жыл бұрын
Before string iam a atheist but iam now strongly feeling my self hindhu soul 🙏
@HimaBindu-tb3vp
@HimaBindu-tb3vp Жыл бұрын
True bro 🚩
@gjkllk6574
@gjkllk6574 Жыл бұрын
ఒరేయ్ వదు రా, Don t fall in this trap,he is illlogical idiot,saying all this nonsense
@vasantha1012
@vasantha1012 Жыл бұрын
​@@HimaBindu-tb3vp😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@vasantha1012
@vasantha1012 Жыл бұрын
​@@HimaBindu-tb3vp😊😊
@realityishardtodigest9128
@realityishardtodigest9128 11 ай бұрын
Same here
@chintaa4560
@chintaa4560 10 ай бұрын
ಐ ಸ್ಟ್ಯಾಂಡ್ ವಿತ್ ಸ್ಪ್ರಿಂಗ್ ವಿನೋದ್ 🐯🐯🐯🐯🐯🙏🙏🙏🙏🙏🙏🙏 (KARNATAKA)
@MunagalaMahaRanikowsalyadevi
@MunagalaMahaRanikowsalyadevi 9 ай бұрын
Isha foundation is the best place in earth , proud to be Hindu. Inspirational interview Every thing is true wt he said , root of Hinduism is so strong.
@devi8565
@devi8565 Жыл бұрын
మన ధర్మం కోసం అందరూ ఐకమత్యం గా ఉండాలి.అందరూ బయటకొచ్చి పోరాడలేకపోవచ్చు కానీ ఎవరి పరిధిలో వారు తప్పకుండా బాధ్యత వహించాలి.సెక్యులర్ లా మిగిలిపోకుండా కట్టర్ హిందూ లా మారాలి
@ramamohankp752
@ramamohankp752 Жыл бұрын
CHINNAVARAINA, CHIRANJIVULU, AMOGH, VINODH, LAKU SATHAKOTY VANDHANALU. MARI EPPUDU MEERU. APADHLALOKI. LONUKAKUDADHU,
@harishkrishna6183
@harishkrishna6183 Жыл бұрын
నీకు మతిస్థిమితం లేనట్టు గా ఉండి దేవి అక్క. కొంచెం హాస్పిటల్ లో చూపించుకోకూడదు.. కట్టర్ హిందూ అది ఇది అని పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు.
@vsreekanth
@vsreekanth Жыл бұрын
🙏🙏🙏🙏🙏 బ్రదర్ మీరు మంచి పని చేస్తున్నారు.. హిందువులలో ఐక్యతను నెలకొల్పండి
@rockwelldrilltechsarl-abid9342
@rockwelldrilltechsarl-abid9342 Жыл бұрын
ప్రపంచం లో.. అంత్యంత శక్తివంతుడు హిందువు. కేవలం ఐక్యత లేకపోవడం వల్లనే హిందువులను అందరు ఆడుకుంటున్నారు..
@harishkrishna6183
@harishkrishna6183 Жыл бұрын
ఐక్యత కావాల్సింది హిందువులలో కాదు మనుషులలో..
@vishnujaydev
@vishnujaydev Жыл бұрын
​@@harishkrishna6183neelanti bochugallu unnantavaraku ela ra bagupadedi
@keerthikameswari4994
@keerthikameswari4994 Жыл бұрын
​@@harishkrishna6183 Adi nuvvu verey manushulaki ante matam kosam janalni champe vaalla ki cheppandi.
@balasubrahmanyam9922
@balasubrahmanyam9922 11 ай бұрын
FIRST ASK THEM TO DELETE KZfaq ACCOUNT AND SAY THEY ARE INDIANS...❤❤❤.YOU USE FOREIGN APPS...YOU TAKE GPAY,PHONE PAY,PAYPAL....YOU TAKE MONEY FROM KZfaq...DELETE KZfaq FIRST WE TRUST U....
@SAIRAM-ml2vx
@SAIRAM-ml2vx 10 ай бұрын
మీ ఇద్దరు ఇలాగే ధర్మం కోసం పోరాడాలి కోరుకుంటున్నాం 🙏🙏
@ArunKumar-kz8gv
@ArunKumar-kz8gv 7 ай бұрын
Iam with Vinod garu.... Always I support for sanathana dharma... Super Amogh garu,, you recognised real talent of Vinod garu.
@classicsongs8815
@classicsongs8815 10 ай бұрын
అన్న మన హిందూ బందువులు అందరు వినోద్ అన్నకి అన్ని రకాలుగా సపోర్ట్ చెయ్యాలి అది మన బాద్యత
@Rinku01-yo6xc
@Rinku01-yo6xc Жыл бұрын
వినోద్ అన్న మీలాంటి కోడుకుని కనందుకు మీ తల్లిదండ్రుల గర్వపడాలి❤
@karunasree2735
@karunasree2735 Жыл бұрын
మీరిద్దరూ మంచి దేశప్రేమికులు. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని మానసిక స్థైర్యాన్ని ఆర్ధిక సహాయాన్ని అందించి మీకు ఎప్పటికీ తోడుగా వుంటాడు.దానికి తోడుగా మా అందరి ఆశీస్సులు వుంటాయి.
@Susmitha0369
@Susmitha0369 9 ай бұрын
I am a big follower of Vinod.
@ArunadeviThipparthy
@ArunadeviThipparthy 7 ай бұрын
మీ లాంటి యువత ఈ దేశానికి చాలా అవసరం మహాదేవుడు మీకు శక్తి ని ఇవ్వాలని ప్రార్థిస్తూ న్నా
@rajashekhar5537
@rajashekhar5537 Жыл бұрын
నా రియల్ హీరో వినోద్ అన్న గారు🙏🚩
@tylishiddu9556
@tylishiddu9556 10 ай бұрын
​@@myhome4423 guru is god also
@nagasireesha752
@nagasireesha752 Жыл бұрын
వినోద్ వీడియోలు చూడటమే గానీ అతని వ్యక్తిగత జీవితం గురించి కానీ, ఇషా గురించి కానీ ఇంత వివరంగా చూపించడం ఇదే మొదటి వీడియో. నిజంగా చాలా బాగుంది.
@m.vinodkumar6310
@m.vinodkumar6310 10 ай бұрын
భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి ,🙏🙏🙏
@boddupelliSuresh-gk6ic
@boddupelliSuresh-gk6ic 6 ай бұрын
ఏమీ కష్టాలను అనుభవించని వాడు అరుస్తూ మాట్లాడుతాడు లైఫ్ లో ఎన్నో కష్టాలను అనుభవించాక ప్రతి మాట ఓ తూటాలాగా ఉంటుంది వినోద్ అన్న ❤️
@mdprasad8194
@mdprasad8194 Жыл бұрын
దేశపతి అన్న నాకు కూడా మీలా కలిసి పనిచెయ్యాలని ఉంది నా హైంధవ ధర్మం 🙏 కోసం... మిమ్మల్ని కలవొచ్చా....
@badarinarayana8352
@badarinarayana8352 11 ай бұрын
Mee too bro
@Anirudhyadav21
@Anirudhyadav21 Жыл бұрын
అన్నా నీ వాయిస్ సింహం నుంచి వచ్చే గర్జనల అనిపిస్తుంది 💪🇮🇳
@shivakumarvanugu3860
@shivakumarvanugu3860 Жыл бұрын
😂😂
@gandhibollepalli3432
@gandhibollepalli3432 Жыл бұрын
​@@shivakumarvanugu3860vanugu వచ్చి వంగు
@KonaseemaKobbari
@KonaseemaKobbari Жыл бұрын
​@@shivakumarvanugu3860 😂😂😂 బాగా నవ్వుతున్నావ్, ఒకసారి psychiatric centre కి వెళ్తే సెట్టు 😂😂😂
@SUPER-STAR.
@SUPER-STAR. Жыл бұрын
​@@shivakumarvanugu3860వచ్చింది వయ్యారి గొర్రె పిల్ల ఊపుకుంటూ 🐑
@alluallu5669
@alluallu5669 Жыл бұрын
Gayapadina simham
@srinivasvelugubantla4037
@srinivasvelugubantla4037 8 ай бұрын
హిందూ సింహాలకి ధన్యవాదాలు
@harishhanmanthu303
@harishhanmanthu303 10 ай бұрын
హిందూ ధర్మం ఇంకా బ్రతికే ఉంది అని చెప్పడానికి నీలాంటి వాళ్ళు చాలా మంది రావాలి అన్న
@hinduunity8016
@hinduunity8016 Жыл бұрын
వినోద్ గారు మీకు పాడాభివందనం. మీరు చెప్పింది నిజం
@prasadpalaparthi3463
@prasadpalaparthi3463 Жыл бұрын
👣🇮🇳🙏👏 జయతు భారతమ్ జయతు మాతరమ్ సదా సర్వదా మాత్రే || దిగ్విజయతే భారతీ దేవ్యై మాత్రే సతతమ్ || *ధర్మో రక్షతి రక్షితః* *ధర్మం పట్ల మీ నిబద్ధత మీకు శ్రీరామరక్ష*
@gks0905
@gks0905 9 ай бұрын
దేశమంతా గురుకులాలు పెట్టాలి.. ఎంబీబీఎస్ డాక్టర్స్..డాక్టర్స్ కాదు అన్నావ్ చూడు.. తమ్ముడు అక్కడ నీకు నా ఆత్మ వందనం🙏 వయసులో చిన్నవాడివైనా వేయ్యేళ్లకు తక్కువ కాకుండా వర్ధిల్లు🙌
@satyamgollapalli6480
@satyamgollapalli6480 7 ай бұрын
అరే వా ఏం స్టొరీ బ్రో, Superb your really so great ful to us 👍👍✌️✌️👆👆🤝🤝🤝✋✋✋
@musicbykumarirayasam5113
@musicbykumarirayasam5113 Жыл бұрын
మీ ఇద్దరూ మంచి ఆలోచన కలిగి జీవితంలో ఎంతో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి..మన దేశంలోని యువత మీ ఇద్దరినీ ఆదర్శంగా తీసుకుంటే దేశం ఎంతో బాగుపడుతుంది... ఇద్దరికీ శుభాశీస్సులు నాన్నా....మీ ఇద్దరి వీడియోలు నేను తరచూ చూస్తుంటాను
@jaligamraju7496
@jaligamraju7496 Жыл бұрын
అబ్బా 😊😊😊 ఇన్ని రోజుల నా నిరీక్షణ ఫలించింది... వినోద్ అన్న no words but alot of respects 😂🙏🙏🙏🙏🙏towards your concern about our Bharat 🇮🇳🇮🇳🇮🇳
@kittukittu1995
@kittukittu1995 Жыл бұрын
🙏🙏🙏
@anupamareddy8959
@anupamareddy8959 Жыл бұрын
Bharat gurinchi eeyana em matladadu ? Ekkada vinaledhe nenu?
@nageshwarraodhanalakota2365
@nageshwarraodhanalakota2365 Жыл бұрын
Hindudharmamkapadalihindis.godisvreat.
@YadammaRustum
@YadammaRustum 6 ай бұрын
నేను సనాతన ధర్మం గురించి మనం ఎప్పుడు ముందుడా ధర్మం కోసం ఏ పనైన
@sreeramlalpurihella1946
@sreeramlalpurihella1946 Жыл бұрын
మీ ఇద్దరికీ ధన్య వాదములు. వినోద్ u r Greattttttttttttttt. U r awakening lot of people.
@Rawm_Esh
@Rawm_Esh Жыл бұрын
దేశపతి అన్న గెటప్ సింహం ల ఉంది.. 🎉🎉🎉
@dravidianculture22
@dravidianculture22 Жыл бұрын
కాదు బుచ్చగానిలా ఉన్నాడు 😂😂
@indian-qx9mo
@indian-qx9mo Жыл бұрын
​@@dravidianculture22lanjakodaka
@dravidianculture22
@dravidianculture22 Жыл бұрын
@@indian-qx9mo మీ అమ్మ గారిని అలా అనకు 🥲 అమ్మగారు అలాంటి వారు కాదు.
@nrr9960
@nrr9960 Жыл бұрын
​@@dravidianculture22చెత్త ముండానాయాలా
@bhargavky
@bhargavky Жыл бұрын
​@@dravidianculture22Mee yesu laaganaa
@siddaramulu2604
@siddaramulu2604 Жыл бұрын
జై శ్రీరామ్ 🚩🚩🚩
@srimedha123
@srimedha123 9 ай бұрын
What an insightful and inspiring programme!!!! I salute your commitment for Sanathana Dharma. Unfortunate that the language you speak is Greek and Latin to many young Indians. That's really alarming!!. May God bless you both with success in all your endeavours. It's a matter of pride and satisfaction to stand with both of you. Ready to extend possible support for your plans for Kannada Language Shorts, if any.
@ananthabazaranna1336
@ananthabazaranna1336 Жыл бұрын
దుష్టులకు దూరంగా ఉండాలి. అది మనకు రక్ష. దుష్టులకు శిక్ష. ఓం నమఃశివాయ ఓం నమో నారాయణ. మీకు 🙏🙏🙏🙏🙏.
@alluallu5669
@alluallu5669 Жыл бұрын
Avakasm vunte samharinchali, duranga vundadam kadu
@HinduDharma839
@HinduDharma839 Жыл бұрын
Om Namah Shivaya Om Namo Narayanaya🙏🚩🕉️
@varunbolloju
@varunbolloju 10 ай бұрын
Subscribe Chesko anna...🎉
@soundsofnature5999
@soundsofnature5999 Жыл бұрын
నేను చిక్కబల్లపుర ఆదియోగి వెళ్ళాను ఏప్రిల్ లో... ⛰️🏔️ ఓం నమః శివాయ...
@shivashakti33
@shivashakti33 10 ай бұрын
వినోద్ అన్నని మాటలు వింటుంటే నన్ను నేనే చూస్తునట్టు ఉంది... ఒక్కటే తేడా తను చెప్తున్నారు నేను చెప్పలేకపోతున్నాను 🙏🏻 ఆమ్ నమః శివాయ
@raambabu2113
@raambabu2113 Жыл бұрын
ఆమోగ్ గారికి వినోద్ గారికి ముందుగా నా అభినందనలు మరియు కృతజ్ఞతలు. నేను కూడా నా ధర్మం పట్ల ఆసక్తి పెంచుకున్నాను నా చుట్టుపక్కల వారిని లేదా నేను హైందవ ధర్మం వైపు ఎలా నడవాలి అని ఆలోచిస్తున్నాను అనడం కన్నా నేను కొంత ఆచరణలో పెట్టాను అది ఎంత అంటే కేవలం గోరంత దీన్ని రోజు రోజుకి పెంచుకోవాలి నా దృష్టిని అటువైపుగా అడుగులు వేస్తున్నాను నేను మీలాంటి వారి అభిప్రాయ వీడియోల ద్వారా మరింత సమాచారం అందుకోవాలి అనుకుంటున్నాను
@hinduunity8016
@hinduunity8016 Жыл бұрын
వినోద్ గారు మీరు పిలుపు ఇస్తే హిందువులు మీకు అందగా ఉంటారు. దేశం కోసం పనిచేసే మీ లాంటి వారికి మేము అందగా ఉంటాము
@madhavilatha9903
@madhavilatha9903 11 ай бұрын
very meaningful and insightful conversation. Thank you.
@nilisha4045
@nilisha4045 6 күн бұрын
I Don't understand your language but I'm a fan of sting And I know you are truly hindu
@knowledgehub616
@knowledgehub616 Жыл бұрын
Vinod anna is real hero , he must be given more support , he is the first person to expose the international anti nationals , ex: George soraes
@gundururaghavendar2905
@gundururaghavendar2905 Жыл бұрын
వినోద్ గారు దేశపతి గారు పాదాభివందనాలు
@dravidianculture22
@dravidianculture22 Жыл бұрын
చీకాభివందనం కూడా చేయి పోయి
@srinivasedits8569
@srinivasedits8569 Жыл бұрын
​@@dravidianculture22 Gesu గడిధి చికవా నువు 😅😅😅
@Hyena886
@Hyena886 Жыл бұрын
​@@dravidianculture22ne profile lo unna son modda gudu ra lunch vodaka
@dravidianculture22
@dravidianculture22 Жыл бұрын
@@Hyena886 vaadu ni amm** ni then gademo 😆😆
@dravidianculture22
@dravidianculture22 Жыл бұрын
@@srinivasedits8569 kadhu ni amm** hook nakina😋😋. kammaga vundhi 😋😋
@raju5757
@raju5757 Жыл бұрын
Best interview I have ever seen! Great combo of people sitting and discussing! Learnt a lot from this discussion!🙏
@kotagiridurgaprasad5798
@kotagiridurgaprasad5798 Жыл бұрын
Two Tiger's 🐅🐅 in one frame 😍 We always with you ❤ #hinduunity ❤🙌
@hareeshkumar5983
@hareeshkumar5983 Жыл бұрын
మీరు చేస్తున్న యజ్ఞం విజయవంతం కావాలని పార్వతిపరమేశ్వరుల కరుణా కట్టాక్ష వీక్షణ లు మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను అన్నగారు. హిందుల ఐక్యత సాదించాలి 👍🙏🏿🙏🏿
@rathod-045
@rathod-045 10 ай бұрын
నా లైఫ్ లో ఫస్ట్ టైమ్ 1.28గంట ఉన్న వీడియో skip చేయకుండా చూశా , ఎక్కడో నాకు కనెక్ట్ అయింది.
@ravitata7542
@ravitata7542 Жыл бұрын
మీలాంటి వారి సందేశాలు దేశ యువత కు చాలా అవసరం. ధన్యవాదాలు
@dumdisatya3257
@dumdisatya3257 Жыл бұрын
అన్నా మీరు ఇద్దరు సూపర్❤❤❤❤❤
@vivaj1000
@vivaj1000 Жыл бұрын
లలాట శూన్యం స్మశాన తుల్యం... Amogh బొట్టు లేక విభూతి పెట్టుకోవాలి
@lyfrocks5554
@lyfrocks5554 10 ай бұрын
I never know he speaks telugu. I follow his video shorts. He speaks his heart out.
@vamshirudrarapu7323
@vamshirudrarapu7323 11 ай бұрын
This is the only one video I haven't skipped till the end 🙌#jai Sri Ram⛳
@kvenkatesh4892
@kvenkatesh4892 Жыл бұрын
👇Vinod anna fans mark your attendance
@gowdradhakrishna8812
@gowdradhakrishna8812 Жыл бұрын
ఆమోగ్ దేశ్పతి 🙏🙏🙏
@DeepakKumar-nl8bx
@DeepakKumar-nl8bx 10 ай бұрын
It's string connecting all of us all over Bharat..... Subscribed
@eyeopen9089
@eyeopen9089 Жыл бұрын
Listening String Vinod is a great experience..thanks to Amogh Deshmukh 🙏💐
@rockwelldrilltechsarl-abid9342
@rockwelldrilltechsarl-abid9342 Жыл бұрын
దేశం కోసం, ధర్మం కోసం మీరు పడుతున్న తపన.. ఎందరికో స్ఫూర్తినిస్తోంది. ❤
@pagadalavinodkumar5232
@pagadalavinodkumar5232 Жыл бұрын
నిజంగా దేశం కోసం ఏమైనా చేస్తాం అనుకుంటే సైన్యం లో చేరండి.... దేశం కోసం ప్రాణాలు అర్పించండి అప్పుడు ఒప్పుకుంటాం మీ స్పూర్తి
@sanjaythebestintheworld8942
@sanjaythebestintheworld8942 Жыл бұрын
​@@pagadalavinodkumar5232nuvu cherura luchapuku gore bida
@pagadalavinodkumar5232
@pagadalavinodkumar5232 Жыл бұрын
@@sanjaythebestintheworld8942 విచక్షణ జ్ఞానం లేని నీ లాంటి వారు ఉంటే విద్వేషాలు రెచ్చగొట్టే మాటలతో దేశానికే ప్రమాదకరం
@pappalalokesh1685
@pappalalokesh1685 Жыл бұрын
Desam kosamaaa...Desam ante matham kadandiiii....manusuluuu
@IVikram-nu3vq
@IVikram-nu3vq 11 ай бұрын
@akilisakilis8165
@akilisakilis8165 Жыл бұрын
వినోద్ ఈ దశాబ్దం హీరో 👌👍🙏
@SK-fg8wc
@SK-fg8wc 11 ай бұрын
We are with you,, Amogh and Vinodh Good Interview 💐💐
@HappyUniverseSriViveka5
@HappyUniverseSriViveka5 10 ай бұрын
A good video I ever watch on KZfaq. Vinod's life is a best example how strong a human can live crossing so many hurdles to attain Spirituality. Thanks to this channel for doing such a wonderful video. 🙏🙏🙏Wish you do the Best 🙏
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 Жыл бұрын
అవును మనం చేయాల్సిన చాలా ఉంది... బహు రూపం, మార్గం లో చేయాలి....
@narendharreddymerugu2692
@narendharreddymerugu2692 Жыл бұрын
Meeriddaru chala great brothers,we support you always.
@deviprasadbutthala8296
@deviprasadbutthala8296 8 ай бұрын
We can say heartfully Vinod sir is a real warrior for dharma❤
@A_Day_With_Sanjana
@A_Day_With_Sanjana Жыл бұрын
I thought I was weird for thinking to be happy only in spiritual path,I left my precious job for it too,thank you so much for making this video which made me realise I’m not weird for finding peace only spiritually! Wonderful video !
@kittukittu1995
@kittukittu1995 Жыл бұрын
Yes it is almost everyone's experience who are on spiritual path at some point in this journey. But those who can well balance all aspects of their life are actually lucky.
@anupamareddy8959
@anupamareddy8959 Жыл бұрын
Masters like Ramana Maharshi said that you don't have to leave your job and family to become enlightened, unless you want to make spirituality as a field and earn through it or become popular like sadguru and nityananda. No other field now has so much popularity like spiritual field. You don't have to leave job to become spiritual.
@Gannavaram_Indian
@Gannavaram_Indian 10 ай бұрын
Spirituality is good than any thing.
@umamaheshwar9468
@umamaheshwar9468 Жыл бұрын
super Vinod అన్న. మీ మీద respect చాలా పెరిగింది.
@gowdradhakrishna8812
@gowdradhakrishna8812 Жыл бұрын
వినోద్ గారు 🙏🙏🙏
@PunyavathiDontala
@PunyavathiDontala Жыл бұрын
I am very blessed today to watch this interview, thank you sadguru ji for inspired and made such a extraordinary person who live for the sanaathana Darma, desam , we are with youuuuuuuuuuuu vandey maaataram. God bless you both
@padma9025
@padma9025 10 ай бұрын
We stand with String Vinod.
@chinnichaitu766
@chinnichaitu766 Жыл бұрын
Anna you are great and I am with you anna.........
@srinathroyalgali6670
@srinathroyalgali6670 Жыл бұрын
ఆన్న వీ ఆల్వేస్ సపోర్ట్ you ఆన్న జై హింద్ ❤
@someshmone
@someshmone 10 ай бұрын
First time in my whole life watching video with full concentration , today i am spirituality enlightened what he said absolutely correct
@pedurusaibaba7844
@pedurusaibaba7844 10 ай бұрын
Good morning string vinod . DHARMA NNI NUVVU RAKSHINCHU NINNU DHARMAMU RAKSHINCHUTHUNDI . GOD BLESS U VINOD .
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
అమోగ్ గారు చాలా చక్కని వీడియో చేసారు ఒక భారత ముద్దు బిడ్డతో వినోద్ గారు మీకు సదా శ్రీ రామ రక్ష ఉండాలి అని ప్రార్ధన చేస్తున్న శ్రీ రామ రామ రామశ్రీ రామ రామ రామ శ్రీ రామ రామ రామ 🙏💐🙏💐
@SB-dg5hu
@SB-dg5hu Жыл бұрын
🚩🚩కృతజ్ఞతలు జై శ్రీరాం🚩🚩👏నమస్తే సనాతన ధర్మ్🚩🚩వందేమాతరం🚩🚩
@TheShashikumarreddy
@TheShashikumarreddy 10 ай бұрын
I got a clarity from your life Vinodh. Thank you
@chatrathiseshagirirao5574
@chatrathiseshagirirao5574 Жыл бұрын
Both r good and genuine persons, and always openly speak 100% vigorous facts. About our country and in spiritual mater. Jai sri ram
@ilalitha8966
@ilalitha8966 Жыл бұрын
Milanti ivakule కావలి ఈ nati మన సమాజానికి sagipondi sthiyramga dhyam ga మీకు ఆ భగవంతుడు తప్పకుండా అండగా vuntadu జై భారత్ మాత జై శ్రీరామ్ జై హింద్ మీ ఇద్దరికీ kruthagnathalu mana దేశం కోసం ధర్మం కోసం poraduthunnanduku 🙏🙏🙏
@rajendradasari9051
@rajendradasari9051 Жыл бұрын
Namaskaram String Vinod.. Sri Gurubhyo namaha. Wishwa Guru Bharatha matha ki Jayaho.
@sriharid6995
@sriharid6995 2 ай бұрын
I always like to watch String vinod. He was the one and only person who brought so many facts and realities of our Indian history and politics and foreign interference.. Hat's off to Vinod sir. Jai Shriram 🙏🙏🙏
@PavanKumarP-qy9xq
@PavanKumarP-qy9xq 10 ай бұрын
Thank you Amogh for this wonderful interview!! Happy to see you both collaborate for the common goal!!
@naresh3807
@naresh3807 Жыл бұрын
Jai Shri Ram Sodara 🙏🛕🕉🔥🏹 We are all with you, crores of people with you🙏
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
Vinod Anna💪💪💪💪
@mitechinstitute169
@mitechinstitute169 10 ай бұрын
Mi lanti valla need mana dharmaniki chala undi anna. U are inspirational to so many upcoming youth
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy 10 ай бұрын
Good discussion. Many things matching with my mindset. I admit if maximum number of people need to start practicing breathing techniques by which self-confidence and he can judge right and wrong himself. I too admit our old Gurukul education system should be re established by which unemployment problem will be solved along with glowing lifestyle.
@dumdisatya3257
@dumdisatya3257 Жыл бұрын
అన్నా మీరు చెప్పే అన్ని నిజాలే❤❤❤❤❤
@srinivasedits8569
@srinivasedits8569 Жыл бұрын
Video's Ki Bad Comments పెట్టే వాళ్ళని చూసి కూడా సైలెంట్ గా ఉన్నారు అంటే మన హిందువులు ఎలా ఉన్నారో తెలుస్తుంది....😢😢
@techmarketer4779
@techmarketer4779 9 ай бұрын
Very inspiring conversation there. All the best to u both. Jai hind. vande maataram.
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 10 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 28 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 21 МЛН