Indians Should Prepare భారతీయుడా సిద్దంకా

  Рет қаралды 40,205

journalist sai

journalist sai

22 күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 259
@RAMBHAI-ko7gr
@RAMBHAI-ko7gr 21 күн бұрын
హిందువులకు హిందువులే శత్రువులు
@chenrayudu1362
@chenrayudu1362 21 күн бұрын
హిందువులు అంటే ఏ కులమో దొంగ నాయల్లర
@madinavamsykrishna4249
@madinavamsykrishna4249 20 күн бұрын
Yes 100% వారి గొయ్యి వారే తవ్వుకుంటున్నారు వారికి తెలియకుండా తవ్వుకోవడం చాలా విశేషం
@VijayKumar-eq7mm
@VijayKumar-eq7mm 21 күн бұрын
సెక్యూలర్ మత్తు వీడక పోతే హిందూ సమాజం అధోగతి తథ్యం 🚩🚩
@VijayKumar-eq7mm
@VijayKumar-eq7mm 21 күн бұрын
హాలాల ను తిరస్కరించడము హిందువుల ప్రాథమిక మరియూ నైతిక హక్కు 🚩🚩
@venneel5972
@venneel5972 19 күн бұрын
హలాల కాదు హలాల్,అంటే జంతువులను కొల్లనుంవదించే పద్దతి,హలాల అంటే అది నీచం పెళ్ళైన వారి ఆడ వాళ్ళ.విషయం లో,స్పెల్లింగ్ కరెక్ట్ చర్యండి సార్ జైంశ్రీరామ్
@user-dg7jt7eu7e
@user-dg7jt7eu7e 21 күн бұрын
అందరూ హిందూధర్మం గురించి మాట్లాడుతున్నారు కానీ ముందుకు వచ్చే వారు లేరు
@anandaraomp4876
@anandaraomp4876 19 күн бұрын
కరెక్టుగా చెబుతున్నారు ,,ఈ బానిస ఎదవలు మారరు ,,ఏదైనా మిరాకిల్ జరగాలి లేదంటే హిందువులుండరు
@tenforfun6803
@tenforfun6803 19 күн бұрын
తెలివి అంటే, ముందు ఓటెయ్యాలి. తద్వారా అనుకూల ప్రభుత్వంలో ముందడుగులు వేయాలి.
@mohanbabuv3999
@mohanbabuv3999 21 күн бұрын
చివరికి నిజం సత్యం మాత్రమే గెలుస్తుంది , నిలుస్తుంది.
@prameeladontula9839
@prameeladontula9839 21 күн бұрын
నిజమే ధర్మమే గెలుస్తుంది కానీ ఈలోపు అబద్దం ప్రపంచాన్ని చుట్టొస్తుంది రాజ్యమేలుతుంది, అదే కదా జరిగింది 60 ఏళ్ల పాలనలో దేశాన్ని హిందూత్వాన్ని విద్యా వ్యవస్థలను న్యాయ వ్యవస్థలను వొక పాఠకం ప్రకారం బ్రష్టు పట్టించారు! దేశద్రోహుల చరిత్ర ను హీరోలు గా చేసి మన చేత చదివించారు! ఇక కళ్ళు తెరవండి లేకపోతే భవిష్యత్ తరాలను కాపాడుకుందాం! జాగో హిందూ జాగో ! గడపలోపాలే కులం గడప దాటితే హిందువుల్లాం అని మార్చిపోకండి సోదరులారా దేశం కోసం ధర్మం కోసం మన భావి తరాలను కాపాడండి మోడీజీకి అండగా ఉండండి! జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@user-ex4fh2vv2f
@user-ex4fh2vv2f 20 күн бұрын
Gelichela manam cheyyali
@prathapn01
@prathapn01 20 күн бұрын
నిజం గెలవాలంటే అది మాట్లాడేవాళ్ళు .... ముందుకు రావాలి...
@Pardhu__
@Pardhu__ 20 күн бұрын
గడిచిన 150 సంవత్సరాల నుండి విషం ఎక్కించే పని ప్రచారం క్రైస్తవమతం మిషనరీ లు చేస్తూన్నయి. పేరు కోసం SC రిజర్వేషను కోసం మాత్రమే హిందూ, ద్వేషం అనే విషo ఎక్కడం వలన నమ్ము కుంది మాత్రం క్రైస్తవమతం. భవిష్యత్తులో భారత దేశం అతి పెద్ద అంతర్యుద్ధం చేసే యుద్ధం భూమి, మతం మార్చి దేశాలు గా మారుస్తారు. పెరియారు రామ స్వామి ప్రత్యేక దేశం లేదా తమీల దేశం అడిగారు, మతం మారితే దేశ భక్తి పోతుంది అని అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు. Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 20 күн бұрын
కాంగ్రెస్, కమ్యూనిస్టు, మేధావులు ప్రమాదకరం...
@rosireddysv2422
@rosireddysv2422 21 күн бұрын
చాలా లోతుగా ఆలోచించవలసిన విషయం సాయి గారు మన హిందువులు ఆలోచన చేయాలి
@sarathchandra3138
@sarathchandra3138 21 күн бұрын
మీరు చెప్పినది నూటికి నూరు శాతం నిజం. ఈ విషయం లో ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి.
@arrao633
@arrao633 21 күн бұрын
ఇది ఇంకా యెవరూ గ్రహించడం లేదు.
@jawaharparepally8247
@jawaharparepally8247 21 күн бұрын
Bhavishyatthu lo pappu gadu radu , vosthe jarigedhi adhe 😭😭😭 .
@user-ex4fh2vv2f
@user-ex4fh2vv2f 20 күн бұрын
Chepithe thirigi manalne pichollu antunnaru kondaru markhulu
@venkatab2745
@venkatab2745 20 күн бұрын
Super.. సరియైన తెలుగు డేరింగ్ అండ్ డాషింగ్ journalist Sai...well done 👍👍👍
@snmurty5450
@snmurty5450 20 күн бұрын
చాల బాగ చెప్పారు సాయి గారు. ఏమిచెబితే హిందు మనిషి తమ ధర్మానికి గౌరావిస్తాడో అంతు చిక్కడం లేదు.హిందువు తన బద్దకం ఎలా వదులు తాడు చెప్పండి.
@sathishtadikonda5662
@sathishtadikonda5662 21 күн бұрын
మనవాళ్ళు 10 20 పెట్రోల్ ,2 గ్యాస్ 400 పెరిగింది ఇక్కడ మనా మైండ్ సెట్ బ్లాక్ చేస్తారు ....ఎంత మంచి చేశారు అనేది కనబడదు....😢
@K.sivakumaar1987
@K.sivakumaar1987 21 күн бұрын
2024.2025 ఈ రెండు సంవత్సరాలు చాలా ప్రమాదకరం.
@jayhind3731
@jayhind3731 20 күн бұрын
ఈ సమస్యకు చాలా వరకు పరిష్కారం మన దేశాన్ని హిందూ రాష్ట్రం గా ప్రకటించాలి. సమస్య కు పరిష్కార మార్గం తప్పకుండా దొరుకుతుంది, అందరి నోళ్లు మూత పడతాయి.
@bankgoldappraiser
@bankgoldappraiser 20 күн бұрын
హిందువులు ఇకనైనా మేల్కోవాలి
@clavanyalavanya7668
@clavanyalavanya7668 21 күн бұрын
సాయి గారు నిజం చెప్పారు. కానీ ఆ నిజం, నిజం కాకూడదని ఆసిస్తున్నాను. మొదట కులతత్వం నశించాలి .అదే సనాతన ధర్మానికి శ్రీరామ రక్ష
@rajeshpatri9714
@rajeshpatri9714 20 күн бұрын
💯 correct ga cheparu ఇది వాస్తవం కులతత్వం పోతేనే హిందుత్వం బాగుంటది
@kathrajirajkumar709
@kathrajirajkumar709 20 күн бұрын
అధికారికంగా 38000 మదరసాలు ఉన్నాయ్.. అనధికారికంగా 50000 పై మాటే ..మత మౌఢ్యం నూరిపోయాడానికి... ఆధ్యాత్మికత తో కూడిన ఆదునిక విద్య గురుకులాలు మనకు ఎన్ని ఉన్నాయి.. ఉండవు..మనకు కుల సంగాలు వాటి కమ్యూనిటీ హల్లు..కులానికి సంబంధించి దేవుడి గుడి ఉంటాయ్.. ఇప్పుడు ప్రతి క్షేత్రం ఎదురుగా గురుకులం ఉండాలి మన ధర్మం దెబ్బ తింటుంది అని ఎంత నెత్తి కొట్టుకుంటే ఏం లాభం .. సవరణత్మక అడుగులు పీఠాధిపతులు వేయాలి. చెట్టు నాటకుండా ఫలాలు ఆశించే ముర్కులం మనం.
@suribabujampana3573
@suribabujampana3573 20 күн бұрын
నూటికి నూరు శాతం అద్భుతంగా చెప్పారు. భావితరాలు భయంకరమైన జీవితాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. ఓ హిందువా మేలుకో. మీ అస్తిత్వం కోసం గర్జన చేయవలసిన అవసరం ఉంది. సాధుసంతులు పీఠాధిపతులు గళం ఎత్తైన అవసరం ఉంది. హిందూ సెలబ్రిటీల మౌనం మరీ భయంకరంగా ఉంది. చాలా స్వార్థపూరితంగా ఉంది. సాయి జి మీకు శతకోటి వందనాలు. ఈ ధర్మం పట్ల ఏ దేశం పట్ల మీ బాధ్యతను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. Great job
@chandrasekhar4318
@chandrasekhar4318 20 күн бұрын
అవును సాయి గారు హిందువులు జాగృతం కావాలి. చైతన్యం రావాలి
@srinivas9391
@srinivas9391 20 күн бұрын
దీనికి ఒకటే పరిష్కారం చైనా లాగ ప్రభుత్వం మనదేశంలో కూడా ప్రభుత్వం ఉండాలి అది కూడా హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి అప్పుడే దేశానికి రక్షణ☝️☝️☝️☝️☝️
@jhvaprasad5016
@jhvaprasad5016 21 күн бұрын
100% correct
@srinivasaraokota8189
@srinivasaraokota8189 20 күн бұрын
100% correct , మనవేళ్ళతో మనకళ్ళు పొడుస్తున్నారు
@vijaymaruti2603
@vijaymaruti2603 20 күн бұрын
Highly appreciable Sai garu. I felt as if my own mind is spoken aloud. The service you are exerting towards Dharma is fabulous. If our so called journalists from other electronic media are 10%of what you are- the nation shall flourish. Jai Hind
@9DMaxStudios
@9DMaxStudios 21 күн бұрын
హిందువులు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నా ఆడవాళ్ళను రేప్ చేసిన చలనం లేకుండా అందరూ కలిసి మెలసి ఉంటారు
@Adi-Tunes
@Adi-Tunes 20 күн бұрын
నిజమేనండి సాయి గారు 🙏🏻🇮🇳🙏🏻
@gupthasmatrimony6638
@gupthasmatrimony6638 20 күн бұрын
🕉️ఒక్కటే పర్షికారం 🕉️ప్రజా స్వామ్య పద్దతిలో, ఓటు అనే వజ్రాయుధముతో, బీజేపీ పార్టీని గెలిపించుకొని,ప్రతి రాష్ట్రము లో, ఖచ్చితంగా అధికారం లోకి తెచ్చుకొని తీరాలి. అని దృఢ సంకల్పం ప్రతి హిందూ కుటుంబం లోని ప్రతి వ్యక్తి భీష్మ ప్రతిజ్ఞ చేసుకోవడం జరగాలి. 🕉️ప్రతి రాష్ట్రము లో బీజేపీ పార్టీ అధికారం లోకి రావడం జరగాలి. అప్పుడు మాత్రమే, హుందాగా, హైందవ సంస్కృతి, హైందవ దేవాలయ ములు, మరియు అన్ని విధాలుగా అభివృద్ధి చెందటం జరుగుతుంది. 🕉️భారత దేశానికి చెదలుగా, పీడగా మారిన కుహనా కాంగ్రెస్ పార్టీ, కుహనా ప్రాంతీయ పార్టీలు, కుహనా కమ్యూనిస్ట్ పార్టీలు, భారత దేశం లో ఉండకూడదు.
@jagadeeshvutla6664
@jagadeeshvutla6664 21 күн бұрын
Future of india . Christians Muslims fight
@scientiii
@scientiii 21 күн бұрын
Already in Kerala it started
@tomcruise4style
@tomcruise4style 20 күн бұрын
Well said. Hope people will understand and change.
@LeelaEunicyPeyyala
@LeelaEunicyPeyyala 21 күн бұрын
చాల ఇయర్స్ పడుతుంది విధానాన్ని మార్చడానికి
@saraswathipalla8603
@saraswathipalla8603 20 күн бұрын
సాయి గారు మీరు చెప్పింది చాలా కరెక్ట్ అయితే ఆలోచించేవారు వారి వారి అవగాహనను బట్టి ఆలోచించి చేయగలిగే వారు చేస్తారు లేనివారు మేమేం చేయగలము అనుకుంటారు అలా అనుకునే వారే చాలామంది ఉన్నారు చిన్న చిన్న గడ్డి పోచలు స్ప్రెడ్ అయి ఉన్నట్టుగా ఉన్నారు. ఇప్పటికే చాలామంది మహాత్ములు వారి వారి మార్గాల్లో ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని ఆచరింప చేస్తూ ఉన్నారు. మహత్తులు శంకరాచార్య మఠం వాళ్ళు, జగ్గీ వాసుదేవ్ గారు, విపస్యన వాళ్లు, హరే కృష్ణ మిషన్ వాళ్ళు, గణపతి సచ్చిదానంద స్వామి వాళ్ళు, ఇంకా నాకు తెలిసి తెలియని సాధసత్పురుషులు కో కొల్లలు ఉన్నారు. అట్లే పాటించే వాళ్ళు కూడా కోకొల్లలు. ఇంతేకాక మోడీ లాంటి బీజేపీ నాయకులు కూడా ఆచరిస్తూ ప్రాక్టికల్ గా మనకు ఆదర్శంగా ఉంటూ ఎంతో మంది కృషి చేస్తూ ఉన్నారు. ఏ కులమైన ఏ మతమైనా సనాతన ధర్మంలోని సర్వవ్యాపికత్వంలో నీదే. మేమేం చేయగలము అనుకునే వారంతా ముఖ్యంగా క్లీన్లీనెస్ పాటించాలి. ఇది దివ్యమైన పరమాత్మతో అనుసంధానంగా ఉండాలి. సైంటిస్టులు ఆఫీసుల్లో పనిచేసే వాళ్లు కూడా శుభ్రంగా ఆఫీసులను ఉంచుకోకపోతే, పని గడవని పరిస్థితులు ఉంటాయి. లక్షల కోట్ల కుటుంబాలు ఇప్పటికీ పరమాత్మను నమ్మి తమ ఇష్ట దైవాన్ని కొలవడానికి దేవుడి దీపం పెట్టి దైవ నామాన్ని ఉచ్చరిస్తూ వంట చేసి, తులసి కోటను పెట్టుకుని ఇంటిని పవిత్రం చేసుకొని వారి వారి పరిధిలో ఇంటిని పవిత్రం చేసుకుంటున్నారు. ఇది చాలు వారి కుటుంబంలోని పిల్లలు సన్మార్గంలో రక్షణలో ఉండడానికి. తల్లిదండ్రుల ఆచరణ పెద్ద పాఠశాల. పిల్లలకు ఏమి చెప్పే పని లేదు చిన్నప్పటినుంచి మీరు ఇలా మనసు వాక్కు కర్మలతో శుభ్రంగా ఉంటే పిల్లలు సరియైన రీతిలో ఆలోచించి అన్ని విధాల అభివృద్ధి చెందుతారు. తల్లిదండ్రులు కూడా ఈ విధంగా ధన్యులు అవుతారు. తల్లిదండ్రులు ఎక్కడికి పోయే పని లేదు. టీవీ మాధ్యమంలో చాగంటి గారు గరికపాటి గారు షణ్ముఖ శర్మ గారు వీరిని మార్చినంత ఇంకెవ్వరూ మార్చలేరు. ఇంకా ఆత్మ ఉన్నతి కావాలంటే పైన చెప్పిన గొప్ప గొప్ప మహాత్ముల ప్రవచనాలు వింటే సరిపోతుంది. కథలు రూపంలో సంతోషపడాలంటే భారతంలోని కథల కన్నా మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. భక్తి కావాలంటే భాగవతాన్ని మించింది ఏదీ లేదు. అన్ని విధాలా నీతిగా ధర్మంగా బతకాడానికి కావలసిన శక్తిని రామాయణాన్ని మించింది ఏది ఇయ్యలేదు. సినిమా సీరియల్స్ లోనే ఉంటే వేల సినిమాలు చూసినా గాని ఇట్లే ఉంటాం. ఒక్కసారిగా మానేయకుండా తమకున్న ఆ సమయాన్ని, ప్రశాంతమైన సమయాలలో వీటికి వినియోగిస్తే చాలు. దీపం పెడితే అంధకారం పోయినట్టు వీటి రాక వల్ల మీ మెదడులో భాయోత్పాతాలు తొలగి శాంతి వస్తుంది. అన్ని సమస్యలకు అన్ని భయాలకు నిజమైన మనకు ఆసరా ఇది మాత్రమే. ఇలా ఆచరించి తరిస్తున్న హిందూ కుటుంబాలే కాదు అన్ని కుటుంబాలలో కోట్ల మంది ఉన్నారు. జస్ట్ ఒకసారి దీని గురించి మనసుపెట్టి ఆలోచిస్తే శాంతి సుఖ సామరస్య సద్భావనలు మనల్ని తప్పక రక్షిస్తాయి అనేది వేదవాక్యం . అసతోమా సర్గమయ్య తమసోమా జ్యోతిర్గమయ్య మృత్యువర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతిః సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతిః 🙏🙏🙏
@swami674
@swami674 21 күн бұрын
Rahul gandhi ni champeyali
@thopemuralikrishna5996
@thopemuralikrishna5996 20 күн бұрын
సార్:: బహిరంగంగా అలాగ అనవద్దు. చాలా ప్రాబ్లం ఇప్పుడు.
@medepallishanthi6843
@medepallishanthi6843 18 күн бұрын
True colours
@shaikrahim3375
@shaikrahim3375 20 күн бұрын
నువ్వు నీకు నీ పట్ల అని చెప్పకు రా బాయ్ మనది మాది అని మాట్లాడు ఏమి ఇది నీ ధర్మం కాదా మనది అని చెప్పడం నేర్చుకో..
@mohansatish8558
@mohansatish8558 21 күн бұрын
👍👍👍👍👍
@exploringemotions4953
@exploringemotions4953 20 күн бұрын
ఇదేం ఖర్మ రా బాబు ..మన మతం, మన ధర్మం పాటించమని మన వాళ్ళకి మనమే చెప్పుకోవడం...
@aravindasahukar9544
@aravindasahukar9544 20 күн бұрын
Baaga chepparu
@ShyamSundermargam
@ShyamSundermargam 20 күн бұрын
True
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 20 күн бұрын
Correct sir meru chepthundi thanks
@vincent85_12
@vincent85_12 20 күн бұрын
True Sai garu ….
@user-tx4up3hg7c
@user-tx4up3hg7c 20 күн бұрын
సర్ కలహాలు వల్లనే సర్వ నాశనమే అవుతుంది.. కలియుగం అంతం మయ్యింది... jay jagannath Jay shree Madhaba Jay shree Ram Amma Manikewari Veera Dharmja Anugraham
@Balaiah-xu8rc
@Balaiah-xu8rc 20 күн бұрын
ఏదేశంలో లేని కులమతాలు మన దేశంలోనే కదా వున్నాయి పెంచి పోషించేవారు న్నంత వరకు వుంటుంది
@bhaskararaonalamothu4338
@bhaskararaonalamothu4338 20 күн бұрын
గత కాలపు మురికి ఒంటినిండా పులుముకుని తిరుగుతూ ఉన్నాం.
@rajeshpatri9714
@rajeshpatri9714 20 күн бұрын
చాలా బాగా చెప్పారు సాయి గారు hats of 🙏🙏🙏🙏హిందువులు హిందువులకే శత్రువు ఈ సెక్యులర్ హిందూ ముండాకొడుకులు చేయబట్టి ఈ దరిద్రం మన జనాలకి ఎప్పుడు అర్థమవుతుంది తెలియదు ఆ దేవుడే రక్షించాలి 😔🤦🙏🙏
@madhavakalahasthi3607
@madhavakalahasthi3607 20 күн бұрын
సాయి గారు your analysis is obsutly correct
@lakshminarayana-jf9qb
@lakshminarayana-jf9qb 20 күн бұрын
సోషల్ మీడియాలో మన ధర్మాలు ను ప్రవచించే మన ప్రపచన ప్రచారం కర్తల, పీఠాధిపతుల తమ స్వార్థాన్ని ప్రోత్సాహపరుస్తూ విదేశీ శక్తులు, స్వదేశీ శక్తులు సాధారణ ప్రజానీకాన్ని మోసం చేస్తూంటారు అది భారతీయ నైజం , నడిచే దైవం అంటూ ఒక పరంపర పీఠాధిపతులు ప్రచారం చేసుకొంటున్నారు, అది దేనికి దారితీస్తుంది, అగ్రవర్ణాలు జుడు తమ స్వార్థం కోసం కులం అనే పదాన్ని సమాజంలో శాసించినప్పుడు శాసించిన వాడు ఆ ధర్మాన్ని పాటీస్తున్నాడా లేదు, తమ అవసరాలకు అనుగుణంగా సనాతన ధర్మశాస్త్రము లలో స్వార్థ పరులు తమ పైత్యం ఎక్కించి హిందూ ధర్మం అంటూ సమాజం లో ప్రచారం చేసుకొంటూ లేనిఫోని భయాలకు సమాజాన్ని గురిచేస్తున్నారు
@thupilisaikumarreddy
@thupilisaikumarreddy 20 күн бұрын
Jai shree Ram.
@karasihanumantharao9449
@karasihanumantharao9449 20 күн бұрын
మన హిందువులది బర్రె గుడ్డు చర్మం తొందరగా స్పందించరు
@mudapakaanjibabu6303
@mudapakaanjibabu6303 20 күн бұрын
Yes saigaru Ei vadavalanu yamanali........jai Sri Ram Jai Bharat jai hindustanm 🕉 🚩 🙏 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🕉🇮🇳
@patibandachandrasekh
@patibandachandrasekh 20 күн бұрын
You are correct 💯%
@Ashokthigala9866
@Ashokthigala9866 20 күн бұрын
Good alert for us
@venkatchalapathi522
@venkatchalapathi522 20 күн бұрын
Well said sir
@siripragadaramani8885
@siripragadaramani8885 20 күн бұрын
Correct
@prasadpillalamarri7615
@prasadpillalamarri7615 20 күн бұрын
జాగో హిందూ
@saidiagnostics
@saidiagnostics 21 күн бұрын
Good video sai garu nice
@badabhagniramu5401
@badabhagniramu5401 20 күн бұрын
Super super super chepparu sir
@asdurgaprasad
@asdurgaprasad 19 күн бұрын
Well said Sai ji
@vahrrudhinem434
@vahrrudhinem434 20 күн бұрын
Chala correct ga chepparu
@PavanKumar-vs8sd
@PavanKumar-vs8sd 21 күн бұрын
Caste feeling ekkuva AP lo. Baaga change raavaali.
@forme143
@forme143 20 күн бұрын
హిందూ ధర్మం మాత్రమే ఉంటుంది ఇ ప్రపంచం లో అన్ని అందులోనుంచి వచ్చినవారే అందారు.... ఇది తెలుసుకోవాలి.
@medepallishanthi6843
@medepallishanthi6843 18 күн бұрын
Earth will perish
@hreddy2020
@hreddy2020 20 күн бұрын
This is 100% true...we need to wake up!
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 13 күн бұрын
జై శ్రీ రామ్
@rajeshwarkothakonda6785
@rajeshwarkothakonda6785 20 күн бұрын
కఠిన చట్టాలు తీసుకురావాలి... ఈ దేశాన్ని హిందు దేశంగా ప్రకటించాలి.. ప్రతి రాష్ట్రంలో రెండు మూడు టీవీ చానల్స్ రెండు మూడు దినపత్రికలు ప్రారంభించాలి నిజా నిజాలు బయట పెట్టాలి
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 21 күн бұрын
Meeru Cheppindi Nootiki Noor Shatam Correct Sir.
@shaktiraju5922
@shaktiraju5922 20 күн бұрын
Correct ga chepparu
@coolshankar17
@coolshankar17 21 күн бұрын
Thank you sir, U opened my eyes..
@ramarao8032
@ramarao8032 20 күн бұрын
హిందువులు ఇంకా నిద్ర మేకొనటంలేదు
@FUNTOONcartoon
@FUNTOONcartoon 20 күн бұрын
నా పూజలు నేను చేసుకుంటా, నా దేవుడ్ని నేను మొక్కుకుంటా ఇదంతా నాకెందుకు అని ఏమి పట్టనట్టు ఉంటే సరిపోదు. మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి శత్రువులతో నిరంతరం యోధుడిలా పోరాడవలసిన అవసరం ఉంది కూడా!!
@paulbusiindia4295
@paulbusiindia4295 21 күн бұрын
ప్రస్తుతం ఉత్తర భారత దేశ ప్రజలు మహా అసమర్థులు గాను అజ్ఞానులు గానే ఉన్నారు దానికి నిదర్శనమే బోలే బాబా సంఘటన కాబట్టి ఈ తెగులు దక్షిణ భారతదేశం వైపుకి రాకుండా చూడాలి అటువంటి అజ్ఞానం వైపు ఉన్న మనుషులను జ్ఞానం వైపు నడపాలి చూడాలి మనవాళ్లు కూడా లడ్డు ప్రసాదం గురించి లారీలను కూడా వెంబడించి మరి మధ్యలో ఆపి దాని కొరకు కొట్టుకునే స్థితిలో ఉన్నారు ఇటువంటి వారిని ఎంతకాలం భరించాలి
@sandavenkatesh4884
@sandavenkatesh4884 20 күн бұрын
మన దేశాన్ని ఏలుతున్నది ఒక హిందూ పార్టీ కాబట్టి ఈ పార్టీ హిందువులకు తగిన న్యాయం చేయలేకపోతుంది ఎందుకని
@puritipativenkatareddy6248
@puritipativenkatareddy6248 20 күн бұрын
జైశ్రీరామ్ మన ధర్మాన్ని మనం మనం కాపాడుకోకపోతే హిందూ సనాతన హిందూ ధర్మం అనేదే దెబ్బతింటుంది సనాతన ధర్మం హిందూ ధర్మం ఎప్పుడైతే దెబ్బ తింటుందో అల్లకల్లోలం అయిపోతుంది ప్రపంచమంతా ఈ మతోన్మాదుల కు తెలియడం లేదు ప్రపంచం శాంతిగా ఉండాలంటే సనాతన ధర్మం హిందువుల శాంతి గానే ఉండాలి శాంతికి హిందూ ధర్మం శాంతిగా ఉన్నప్పుడే ప్రపంచం శాంతిగా ఉంటుంది లేకపోతే ఈ భూమండలం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది ఓ హిందూ మేలుకో మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి పర ధర్మాల్లో ఏమీ లేదు బైబిల్ పూర్తిగా చదివితే ఒక్క క్రిస్టియన్ కూడా బైబిల్ ని అనుసరించకుండా వదిలేస్తారు అంత బూతులు మయం బైబిల్ అలాగే ఖురాన్ కూడా అంతే అంత హింస హింసను ప్రేరేపిస్తున్న ఈ గ్రంథాలు ఒక ఒక్క సనాతన ధర్మం జీవ హింస వద్దు అహింస వద్దు సర్వేజనా సుఖినోభవంతు అనేది ఒకే ఒక్క సనాతన ధర్మం అదే హిందూ ధర్మం జై భారత్ మాతాకీ జై జై సనాతన హిందూ ధర్మం జయహో భారత్ జై భారత్ జై బిజెపి జైశ్రీరామ్
@medepallishanthi6843
@medepallishanthi6843 18 күн бұрын
Bible is the TRUTH. First read your books. JESUS ALONE IS THE HOLY GOD
@AS-cc8zh
@AS-cc8zh 20 күн бұрын
Sialkot incidence is the best example for Hindus who ignored the upcoming threat.
@CustomerCare-bg5we
@CustomerCare-bg5we 20 күн бұрын
Sai garu ur absolutely correct it's Time to wake up All Hindus Brothers and sisters to protect your Religion and to Break Down the anti Hindu ideology Group Activities.
@mahenderdurgam7626
@mahenderdurgam7626 20 күн бұрын
U r 100% 🙏🙏
@janakiramireddypunuru559
@janakiramireddypunuru559 21 күн бұрын
Mana gadapa varaku vastegani manaku theliyadu. Appatike jarigipovalsinadi jarugutjhondi mariya jarabothondi. Kabati wo Hindiuva meluko.
@bhanurekha-oe8gc
@bhanurekha-oe8gc 20 күн бұрын
100 percent correct Sai garu.
@amarardp6248
@amarardp6248 20 күн бұрын
Jai Sriram Jai Sriram Jai Srikrishna
@mantenamurali7432
@mantenamurali7432 20 күн бұрын
100%
@venkateswararao416
@venkateswararao416 21 күн бұрын
Sai garu, There is strategic and tactically making narratives aiming to destroy the hindu religion. There are many elements active in India to divide the people with popularising divisive ideas. South Vs North, Dravidian Vs Aryan, hindi vs non hindi, brahmins Vs.Dalits. forward caste Vs backward castes. Sanskrit Vs.dravidian languages., Sanatana Vs. Secular..
@vainalasambaiah5779
@vainalasambaiah5779 19 күн бұрын
బారి కుట్ర ఉందని తెలుస్తోంది, జాగ్రత
@rajareddypalakurthi3042
@rajareddypalakurthi3042 20 күн бұрын
జై శ్రీరామ్
@durgasrinivastirumala7931
@durgasrinivastirumala7931 19 күн бұрын
💯 correct
@PremChand-xt2pk
@PremChand-xt2pk 21 күн бұрын
India lo social media ni ban cheyali...lekapothe control cheyali.
@pallapothuvasu8737
@pallapothuvasu8737 20 күн бұрын
Jai bharat jai hindustan❤❤❤❤❤❤❤❤❤
@ganeshbarla-yn9dq
@ganeshbarla-yn9dq 20 күн бұрын
Same thing Sai gaaru
@segallramana6502
@segallramana6502 20 күн бұрын
Jai🚩 hindu
@prashantvenkatachalapathi2351
@prashantvenkatachalapathi2351 20 күн бұрын
Nijam Sir. Hinduvulu Inka melkonali. Porade mindset pempondinchukovali.
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 21 күн бұрын
All indians to stay aware of. Caste census is bad. Enough of division of people especially hindus. Politics to be constructive and be based on nation first perspective
@scientiii
@scientiii 21 күн бұрын
Only EWS is enough, not caste
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 20 күн бұрын
@@scientiii EWS reservations are good ho have dor entry in jobs and education as a limited percentage, that works for all indians and merit to be used for promotions in jobs. That will serve the purpose
@agamproduction3576
@agamproduction3576 20 күн бұрын
మరి దీనికి పరిస్కరం ఏంటి ఎం చేయాలో ఒక్క గట్టి వీడేమో cheyandi 💪 ఎవడి మాతం వడికి గోప్పాయ్ ఐతే మన మతం మనకు గొప్ప నే అలాగే మనా దైవం మనకు గొప్పగా నే. ఎం చెయాలి మనం అనేదానికి వీడియో చేయండి 🌹🙏🙏🙏👌
@laxmankumarlankalapally4944
@laxmankumarlankalapally4944 20 күн бұрын
Jai Bharat
@kpurushottamacharya9700
@kpurushottamacharya9700 18 күн бұрын
భయంకర సత్యం
@rangalakshmi3610
@rangalakshmi3610 20 күн бұрын
ఏం చెయ్యాలో తెలీడం లేదు కానీ భయం వేస్తోంది
@THUMMUKURU
@THUMMUKURU 20 күн бұрын
హిందువులలో ఐక్యత లేదు ఐక్యత లేకుండా హిందూయిజం అభివృద్ధి చెందదు ఇది చట్టాల వల్ల జరిగేది కాదు ప్రతి హిందువు సనాతన ధర్మం తెలుసుకోవాలి పాటించాలి మూఢనమ్మకాల వెనకాల ఉన్న అర్థం తెలుసుకోవాలి జ్ఞానం పెంచుకోవాలి భౌగోళిక చరిత్ర తెలుసుకోవాలి దాని మీద చర్చలు జరగాలి మొత్తం మీద హిందూయిజం మీద గౌరవం పెరగాలి అప్పుడు హిందూ అభివృద్ధి చెందినట్లు హిందువులు బాధ్యత తీసుకొని హిందూ విధాన్ని కాపాడుకోవాలి
@srini5454
@srini5454 20 күн бұрын
Chala Baga chepparu Sai garu. Ilanti jagrukata kooda chestoo undandi
@narenderbabu8166
@narenderbabu8166 20 күн бұрын
Hinduvulaaraa melkonandi....kulalaku atheethanga deshaanni kapadukundam.... జైహింద్
@ramamohanreddysanapureddy3198
@ramamohanreddysanapureddy3198 19 күн бұрын
👍🏾👌🏾👍🏾👌🏾👍🏾
@user-vp9df5iz7b
@user-vp9df5iz7b 20 күн бұрын
I used to keep my reactions on Facebook, but now I stopped because out of 10hindus around 2 people react. Out of 10muslims 7-8 muslims react or respond. Average hindu is behind his personal life and he/she is not bothered about rest of the things.
@ajmeeraugendar
@ajmeeraugendar 19 күн бұрын
దేశం లో ఉన్న అంతర్గత శత్రువులను లేపేయడమే సరియైన మార్గం.
@vaddisrivastha8454
@vaddisrivastha8454 19 күн бұрын
🙏
@harip8848
@harip8848 20 күн бұрын
🙏🙏🙏
@prabhakarreddy3481
@prabhakarreddy3481 20 күн бұрын
సాయి గారు మీరు చెప్పింది అక్షర సత్యం హిందువులు మొద్దు నిద్రపోతున్నారు
@satyanarayanakarri8489
@satyanarayanakarri8489 18 күн бұрын
💯 correct.. No chance our Hindus people ...
@saikumarpatrisaikumarpatri3790
@saikumarpatrisaikumarpatri3790 19 күн бұрын
Jai shree Ram 🚩🚩🚩🚩🚩🚩🐯🐯🐯🐯🐯🐯🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 27 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 6 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 27 МЛН