Intellectual Point || హిందువులకి కౌంటర్ ఇదంట

  Рет қаралды 32,870

journalist sai

journalist sai

2 ай бұрын

#JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 302
@venturirajayyaventurirajay2655
@venturirajayyaventurirajay2655 2 ай бұрын
హిందువులు అందరూ కలిసి ఏక మవుతారని వీళ్ళ భయం
@MrChandrakt
@MrChandrakt 2 ай бұрын
Oka Kulam ekkuva oka kulam thakkuva anadam ekam avadam etla avutundhi
@lasi893
@lasi893 2 ай бұрын
హిందువులందరూ ఏకం అయితే.. ఇప్పుడు ఎవడికి ఏమి ఉడింది 😄😄.. అదే ఇప్పుడు సాయి గారు చదివి చెప్పింది... అందరిదీ ఒకే జాతి.. 😄😄అందరూ ఆదాము అవ్వ నుండి పుట్టిన వారే కాబట్టి అందరిలో ఒకే రకమైన జన్యు లక్షణాలు ఉన్నాయి 😄😄..
@vegisrinivas4624
@vegisrinivas4624 2 ай бұрын
​@@lasi893aadamu avva annachellellu kadaa..... ❤❤❤❤ paigaa paapatmulu...
@lasi893
@lasi893 2 ай бұрын
@@vegisrinivas4624 ఆదాము అవ్వలు.. అన్న, చెల్లెలు ఎలా అవుతారో... 😄😄అన్నా మీరే చెప్పాలి.. బైబిల్లో అయితే... అన్నా చెల్లెలు అని లేదు 😄😄..... నీవు అన్నావు కాబట్టి ఎలాగో చెప్పు.... లేకపోతే పైన 😄😄క్రిందా 🤫కొని కూర్చో 😄😄
@durgalanda5502
@durgalanda5502 2 ай бұрын
​@@lasi893rey hindhulanth ekamaithe vudedhi nikera deentlio kudha Cristianiti gurnchecbutuunavara matha pichha nayala
@NDDnewsA2Z
@NDDnewsA2Z 2 ай бұрын
రాబోయే రోజుల్లో హిందువులు మరింత ఏకం కావాలి
@ramug2518
@ramug2518 2 ай бұрын
తుక్డే తుక్డే గ్యాంగ్ హిందువులను టార్గెట్ చేస్తూ మరో ప్రయత్నం
@ashokkumarboddu1931
@ashokkumarboddu1931 2 ай бұрын
ఒక్కటి మాత్రమే నిజం సర్ ఈ విషయం చెప్పినవాడు మాత్రమే ఇప్పుడు కూడా జంతువు కె పుట్టాడు
@kpurushottamacharya9700
@kpurushottamacharya9700 2 ай бұрын
ఇది పక్కా కమ్యూనిజపు వక్రీకరణ తప్ప అసలైన చరిత్ర కాదు.
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 2 ай бұрын
ఖచ్చితంగా. అంతే
@venkattnl1916
@venkattnl1916 2 ай бұрын
మొదటి మానవుడు నేటి టిబెట్ ప్రాంతము నుంచి వచ్చాడు. అది భూమి మీద ఎత్తైన ప్రాంతము , ఆది వరాహము భూమిని సముద్రం లో మునగ కుండా పైకి ఎత్తినప్పుడు నేచురల్ గా ఎత్తైన భూమి మొదటి ప్రాంతం వస్తుంది కదా ! కనుక చాలామంది చెప్పేది నేటి టిబెట్, హిమాలయ నేపాల్ ప్రాంతం మొదటి బయటకు వచ్చి నా ప్రాంతము. So మొదటి మానవుడు ఈ ప్రాంతము అయి వుంటాడని వేద ప్రమాణం n సైంటిఫిక్ ప్రాంతం. జై శ్రీరామ్. జై హింద్. జై భారత్
@saitejareddymusukula3322
@saitejareddymusukula3322 2 ай бұрын
హిందువుల ఐక్యత వర్ధిల్లాలి 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩 హిందూస్తాన్ వర్ధిల్లాలి 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@anasuyavadali1423
@anasuyavadali1423 2 ай бұрын
అతి తెలివి హీనులు వీళ్ళందరూ.
@venkataramanavakati2902
@venkataramanavakati2902 2 ай бұрын
యిటువంటి వాడి వక్ర రచనలను ప్రచారం చేయకుండా ఉంటే ఒక మూలకు పోతారు
@krlsarma1933
@krlsarma1933 2 ай бұрын
నాస్తిక ముసుగు హిందూ ద్రోహం కోసం తపన
@bandaruajay8494
@bandaruajay8494 2 ай бұрын
ప్రతి విలేజ్ లో ప్రతి హిందువులను కలిసి ఒక చోట చేర్చి ఐక్యత చేయాలి ఒక్క హిందువును టచ్ చెస్తే 1000 మంది హిందువులు కలిసి రావాలి అప్పుడే ఐక్యత అయినట్టు జై శ్రీరామ్ జై శ్రీరామ్
@raghavendratalampally1425
@raghavendratalampally1425 2 ай бұрын
అలాంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాం బ్రో
@rayalaraghukishore
@rayalaraghukishore Ай бұрын
mundu oka adugu veddam - prayatnichi chuddaam. Sandhya Gurukulam, Gudi-Badi, RSS shaka laanti vaarini kaliste chaalu ledha youtube training
@bairagonivinodgoud4340
@bairagonivinodgoud4340 2 ай бұрын
సార్..ఈ పనికిమాలిన చెత్తంతా ఇంత కస్టపడి చెప్పడం అవసరమా సార్..😂😂😂
@rajkumarthumma1894
@rajkumarthumma1894 2 ай бұрын
Avasarame
@prasadkama1428
@prasadkama1428 2 ай бұрын
Hinduism Ni nasanam cheyadaniki Enni neecha sakthulu try chesthunnaro andaraki theliya lantay avasarame
@prasadkama1428
@prasadkama1428 2 ай бұрын
Ninnu vinamani Evaru brathimalaadaru
@lasi893
@lasi893 2 ай бұрын
బాగా కాలిందా 😄😄😄
@lasi893
@lasi893 2 ай бұрын
అవసరమే 😄😄.. నిజం అందరికి తెలియజేయడం అవసరం.. 😄😄... నిజాలు తెలిసినప్పుడు.. కొందరైనా సత్యాన్నీ తెలుసుకుంటారు.. అజ్ఞానాన్ని విడిచి పెడతారు... ముఖ్యం గా హిందువులు 😄😄అదే మీ కడుపు కోతకు కారణం 😄😄
@vishnuvardhanganapathiraju5059
@vishnuvardhanganapathiraju5059 2 ай бұрын
ఇటువంటి పనికిమాలినవారు భారత్ లోనే ఎక్కువ.
@harivarmauppalapati2571
@harivarmauppalapati2571 2 ай бұрын
వీళ్లు భారతీయత పై విషం కక్కుతునే ఉంటారు.
@marpuraju5528
@marpuraju5528 2 ай бұрын
ఈ సంకర జాతి వారు మారరు.
@raghavaraovinjanampati9483
@raghavaraovinjanampati9483 2 ай бұрын
మరోసారి కమ్యూనిస్టు ఏజెండా.. మహారాజు గారు ఈమధ్యే ఆకలిచావులు భారతదేశంలో ఈ సంవత్సరం ఎక్కువగా వున్నాయని కవిత్వం రాశారు.
@gangadharamnaidu2553
@gangadharamnaidu2553 2 ай бұрын
ఇది కమ్మి నికృష్టుల సిద్ధాంతం మీరు ఇంత కష్టపడి దీన్ని చదవాల్సిన అవసరం లేదు సార్
@pramodvenna
@pramodvenna 2 ай бұрын
వాడెవడో పిచ్చ వాగుడు వాగితే నువు ఎందుకు సామి చెప్పడం. నీ విలువ తగ్గిపోతుంది ఇటువంటి వార్తల వల్ల
@mahendrakvuppala3047
@mahendrakvuppala3047 2 ай бұрын
లేదు సోదరా . చెప్పవలసిందే . ఇటువంటి తప్పుడు ప్రచారాలు , కథనాలు ఉన్నాయి , జాగ్రత్త , నమ్మవద్దని చెప్పుతున్నారు సాయిగారు . లేకుంటే అమాయకులు అయిన ప్రజలు ఇట్టే నమ్మేస్తారు.
@mpsrathnnakar9233
@mpsrathnnakar9233 2 ай бұрын
Nijam cheparu
@auaramesh1304
@auaramesh1304 2 ай бұрын
సైన్స్ ఫాలో అవడం తప్పు కాదు. కానీ అది కేవలం హిందువులే టార్గెట్ గా మాట్లాడటం తప్పు. అన్ని ఒక జాతి అయినప్పుడు ఒకే రకమైన వి గా ఉండలేదు గా. సైన్స్ క్రిస్టియన్, ఇస్లాం కు వర్తించవా ?? కేవలం హిందుత్వం వల్లే అజ్ఞానం కలుగుతుంది అని చెప్పడం వారి కన్నింగ్ నెస్ కనబడుతోంది... సైన్స్ మించిన జ్ఞానం హిందుయిజం లో ఉంది. మిగతా మతంలో లేని జ్ఞానం హిందుత్వం లో ఉండటం ఎవరికి నచ్చడం లేదు.. దానికి డొంకతిరుగుడు కంపేర్ చేయడం.. ప్రతి దేశంలో కులాలు మతాలు వర్గాలు ఉన్నాయి, కానీ వీటిని కేవలం హిందువులే కే ఆపాదించడం అంటే!!? ఉద్దేశపూర్వకంగా చెస్తున్న కుట్ర...
@addankirao7059
@addankirao7059 2 ай бұрын
Super bro వీళ్ళు ముస్లిమ్స్ కి చెబితే తోలు తీస్తారు హిందువులు target
@lasi893
@lasi893 2 ай бұрын
ఇక్కడ హిందువుల గురించి ఎవరూ చెప్పారు రాజ 😄😄.. గుమ్మడి కాయల దొంగ ఎవరూ అంటే.. భుజాలు తడుముకోకండి 😄😄... ఇక్కడ హిందువులకే కాదు అందరికి..కానీ హిందువులు మరి ఎక్కువ అజ్ఞానం లో ఉన్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది 😄😄
@lasi893
@lasi893 2 ай бұрын
అమెరికాలో ఏమి కులం ఉంది చెప్పు 😄😄
@auaramesh1304
@auaramesh1304 2 ай бұрын
@@lasi893 అజ్ఞాతంలో ఉన్నది క్రైస్తవం, ముస్లిం మాత్రమే. ఒక చోట పుట్టిన మతం, క్రైస్తవం, ముస్లిం. అబ్రహం లోంచి వచ్చిన ఇద్దరికీ పడ్డదు. రెండు రాకడ, సైతాన్ ఇద్దరికీ ఒక్కటే. కనీసం యూదులు కూడా క్రైస్తవాన్ని అంగీకరించరు. ఒక చోట పుట్టిన మూడు మతాలు. యూదులు, క్రైస్తవం, ముస్లిం. అసలు కులం అంటే ఏమిటో తెలుసా?? అది తెలియదు, ఏది తెలియదు కానీ కౌంటర్ ఇవ్వడానికి వస్తావా?? ఒక వర్గాన్ని, జాతిని కులంగా భావిస్తారు. ఆ జాతి ప్రజలు ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఏ సంప్రదాయాన్ని అనుసరించే ప్రజలను ఆ జాతి లోఉన్న వర్గాలను కులాలుగా పిలుస్తారు. ఇక అమెరికాలో ఎన్నో జాతులు, వర్గాలు ఉన్నాయి. ఒక జూడియిజం దగ్గర నుంచి చాలా జాతులు ఉన్నాయి. అమెరికాలో అన్ని రకాల జాతుల వారు నివసిస్తున్నారు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడం కాదు. సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడు. ఒకే భాష మాట్లాడిన వాళ్ళు ఒకే వర్గం కాదు.. అసలు సంబంధమే లేని నీకు ఎందుకు రా ?? క్రీస్తు ఎప్పుడు పుట్టారో తెలియక యూనైటడ్ నేషన్ క్రీస్తు శకం తీసి, సామాన్య శకం గా మార్చింది. ఇది జరిగి 8 సంవత్సరాలు అయినా ఇక క్రీస్తు శకం ఉంది అని అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతుకు తున్నారు. గుమ్మడి కాయలు దొంగ అంటే భుజాలు తడుము కోనేది మీరు... మీ క్రీస్తు పుట్టిన బెత్లెహేమ్‌లో కనీసం ఒక 25% క్రైస్తవులు ఉన్నారా? తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడకు...
@lasi893
@lasi893 2 ай бұрын
@@auaramesh1304 అరేయ్ అజ్ఞాని.. అమెరికా వాడి కులం పేరు చెప్పారా అంటే సోది చెబుతావు.. జాతులు అంటావు 😄😄నీవే ప్రశ్న అడుగుతావు 😄😄నా సమాధానం కూడా నీవే చెబుతావు 😄😄?... అజ్ఞాతం లో క్రైస్తవం ఉందా 😄😄? బయట చెప్పమాకు 😄? మెంటల్ వచ్చింది అనుకుంటారు 😄😄... ప్రపంచ జనాభా లో నేటికీ 300 కోట్ల మంది క్రైస్తవులు, అత్యధికంగా అమ్ముడు పోయి ఏకైక దైవ గ్రంధం బైబిల్ 🙏😄😄😄... యూదా, క్రిస్టియయానిటీ, ఇస్లాం ఒకే చోట పుట్టయా 😄😄? అరేయ్ సన్నాసి... యూదా మతం, ఇజ్రాయల్ దేశంలో క్రీస్తు పూర్వమే 2000 వేల సంవత్సరాల నుండి ఉంది..... క్రిస్టియయానిటీ రోమ్, గ్రీకు, నాటో దేశాలలో పుట్టింది 😄😄, ఇంకా ఇస్లాం క్రీస్తు శకం 6 వ శాతబ్దం లో.. అరేబియా లో పుట్టింది 😄😄.. కులం అంటే ఏమిటో తెలుసా అన్నావు... 😄😄మళ్ళీ నీవే నాకు తెలియదు అన్నావు.. తెలియదు అని నేను నీకు చెప్పానా 😄😄? ప్రపంచంలో కులం అనే సామజిక స్థరీకరణ ఉన్న ఒకే ఒక దేశం భారతదేశం అని.. భారత సామజిక శాస్త్రం చెబుతూ ఉంటే నీవేమో అమెరికాలో కూడా ఉంది అని చెబుతావు 😄😄😄.... సరే అమెరికా వాళ్ళ కులం ఏమిటో చెప్పు 😄😄? అరేయ్ పులిహోర.. కులానికి జాతికి చాలా భేదం ఉంది.. జాతి అంటే, ఒకే జన్యపదార్థం నుండి పుట్టిన వారిని జాతి అంటారు.. Ex. యూదా జాతి 😄😄 ఇంకా కులం అంటే.. జాతులు ఏవైనా గాని,ఎన్నైనా గాని, ఒకే రకమైన వృత్తిని చేసే వారిని, ఒక కులంగా.. భారత దేశం లో మాత్రమే చెప్పబడుతుంది, అది కూడా హిందూ గ్రంధాలలోనే 😄😄😄ఇంకా ఏ దేశం లో కులం లేదు.... ఇప్పుడు అర్ధం ఆఇందా ఎవడిది మిడి మిడి జ్ఞానమో 😄😄జాతికి కులానికి తేడా తెలియని నీవా.. నాకు చెప్పేది 😄😄? అమెరికా లో జాతులు లేవు అని ఇప్పుడు ఎవరన్నారు 😄😄? లేవని నేను అన్నానా 😄😄?... ఇంకా యేసుక్రీస్తు పుట్టుక గురించి మాట్లాడే జ్ఞానం నీకు లేదు 😄😄... క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం... అనే పదాలు, తమ మత విశ్వాసలను దెబ్బ తీసేవిగా భావించే, మతోన్మాదపు దేశాలు మాత్రమే ( ex. అరబ్, యూదా, ఇస్లాం దేశాలు 😄) ఉపయోగించవు.. అది కూడా కేవలం క్రీస్తు అనే పదం మాత్రమే ఉపయోగించరు😄😄... But కాలానికి ప్రమాణం మాత్రం యేసుక్రీస్తు వారే 🙏🙏... నీవు సామాన్య శకం అన్నా... సంవత్సరాలు ఏమి మారవు 😄😄😄కాలం ఏమి మారదు.. కేవలం పేరు మాత్రమే మారుతుంది
@nareshb8151
@nareshb8151 2 ай бұрын
వాని అమ్మ అలా వచ్చింది ఏమో
@battunageswaraobnageswarao3134
@battunageswaraobnageswarao3134 2 ай бұрын
నేను నలుపు ....నా కొడుకు తెలుపు.....ఇప్పుడు.....నేను ద్రావిడ.....న నా కొడుకు అర్యడా................. రంగుల గురించి చెప్పడం ఏమిటి......వాడిని... హాస్పిటల్ లో చేర్పించి చికిత్సను అందించడం 😮😮😮😮
@aparajitan3645
@aparajitan3645 2 ай бұрын
ఇది తెలవితో తయారు చేసిన కథ. జైహింద్ జైభారత్ జైహిందూత్వ
@PavanThippaluru
@PavanThippaluru 2 ай бұрын
అంటే ఈ నాస్తిక వాదులు అందరూ తమ కన్నతల్లితో, తొడబుట్టిన సొంత చెల్లితో కూడ చక్కగా సెక్స్ చేసుకుంటారు.. ఎందుకంటే ఇవన్నీ మనువాదుల సృష్టె కదా....!! 😂😂😂
@user-cs7it2pi5i
@user-cs7it2pi5i 2 ай бұрын
Sai garu క్రీస్తు పూర్వం క్రీస్తు శకం 2017 లో తీసివేశారు
@worldview9332
@worldview9332 2 ай бұрын
సొంత కవిత్వం..
@addankirao7059
@addankirao7059 2 ай бұрын
ఇవి మన ఛానల్ లో అనవసరం
@vedabhoomi369
@vedabhoomi369 2 ай бұрын
పక్కా ఖాంగ్రెస్ ఖంమ్యూనిస్టుల స్క్రిప్ట్😂 వీళ్ళు చాలా ప్రమాదం, ఎలాంటి ఆధారాలు లేని పచ్చి అబద్ధాలు పచ్చి నిజలని నిరూపించే ప్రయత్నం😅
@Blr1401
@Blr1401 2 ай бұрын
Im From Karnataka E Roju Karnataka lo Voting Jarigindhi. Dubai Nunchi Yentho Mandhi Muslims Congress ku Vote Vesenduku Vacharu. Vallaku Congress Leaders Flight Charges Kuda Icharu. Valla Plan Yelagaina India lo Narendra Modi Nu Vodinchalani
@seethasravani8263
@seethasravani8263 2 ай бұрын
Yes.. Congress muslim party
@vedabhoomi369
@vedabhoomi369 2 ай бұрын
ఇలాంటి వాళ్ళని మా గల్లీల... వీళ్ల దినాలు కాను ఎం పోయే కాలం అంటారు😂
@kameswararao6872
@kameswararao6872 2 ай бұрын
మూర్ఖ హేతువాది దేవరాజ్..మళ్ళీ పడుతున్నాడు పాచిపళ్ళ పాట....దానమ్మా!!!పిచ్చుక గుద్ధ లో ఏక పిల్లి వట్టకాయలు గుచ్చేస్తున్నాడు...జై భీమ్.
@chowkalarajeswarrao9132
@chowkalarajeswarrao9132 2 ай бұрын
నా❤డ ఎరుక వీడికి
@kodhanda4185
@kodhanda4185 2 ай бұрын
ఈ కదలు మిగతా వారికి చెప్పరా !
@raymondsantas2765
@raymondsantas2765 2 ай бұрын
Correct
@AnilKumar-lm1wr
@AnilKumar-lm1wr 2 ай бұрын
తెలివి ఎక్కువై గడ్డి కరచడం అంటే ఇదే కదా, ఇలాంటి చెత్త ను మీరు చదవడం చాలా బాధాకరం సాయి గారు.
@Venkat.B
@Venkat.B 2 ай бұрын
This is fake
@munis3599
@munis3599 2 ай бұрын
Jayaho Bharat
@youtubexturbo6014
@youtubexturbo6014 2 ай бұрын
Jai Shree Ram
@MrVADSAT
@MrVADSAT 2 ай бұрын
ఏం చేస్తే, ఎప్పటికీ వీళ్ళ బుద్ధి, ఆలోచనా విధానం మారుతుందో తెలియటం లేదు. అన్నీ తమకు తెలిసినట్లె, తమకు తెలియనిది ఏమీ లేదని మాట్లాడతారు.
@jagadeshsetty1930
@jagadeshsetty1930 2 ай бұрын
Good story...
@hinduunity8016
@hinduunity8016 2 ай бұрын
సాయి గారు 10 లక్షల సంవత్సరాల క్రితం ఒక మానవుని పుర్రె శాస్త్రవేత్తలు కనుగొన్న.రు
@madhua1914
@madhua1914 2 ай бұрын
తాగితే ఇలాగే వస్తాయి స్టోరీస్
@gveerabhadra565
@gveerabhadra565 2 ай бұрын
ఎవడు పడితే వాడు ఒక కథనం రాస్తాడు ఆ ఆ కథనాలన్నీ మీరు చదవాలా అలా అయితే నేను కూడా నాకు నచ్చినట్టు ఒక కథను రాస్తాను అది కూడా చదువుతారా సాయి గారు
@SrinivasKwt-bh6ob
@SrinivasKwt-bh6ob 2 ай бұрын
👍👍👍🌹
@prasadavula7638
@prasadavula7638 2 ай бұрын
ఆయన విశ్లేషణ కరెక్ట్, దానికి నిదర్శనం అయన భారత్ సంతతికి పుట్టిన వాడు కాదు కదా,,,
@sairamkolluri7273
@sairamkolluri7273 2 ай бұрын
😂
@VKSanthani-kd8qb
@VKSanthani-kd8qb 2 ай бұрын
Vaadi Amma pakkaga African vaaditho padukkoni untadi😂😂
@prasadraon4748
@prasadraon4748 2 ай бұрын
👍👍🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩
@sramanaidu1646
@sramanaidu1646 2 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ సాయి గారు
@cappik72
@cappik72 2 ай бұрын
Sai it is every action has an equal and opposite reaction what you said is sai creation
@durganath1160
@durganath1160 2 ай бұрын
Vaalla bondara vaalla bonda. Ramasethu eppatidi, dwaraka eppatidi enduku, enthakaalam mammalni nidrapuchchuthaaru edavallaara😮😮😮
@kishor1667
@kishor1667 2 ай бұрын
5500 సంవత్సరాల ముందు భారత్ లో సంస్కృతి విద్య వైద్యం వివాహ ప్రక్రియ ఉన్నది ఇందుకు మహాభారత గాధ చెప్తుంది, అదే 2000 సంవత్సరాల ముందు ఎలా ఉన్నది అని ఇశ్రాయేలు చరిత్ర తెలుసుకోండి
@bagulavenkatesh9968
@bagulavenkatesh9968 2 ай бұрын
గాలికి పోయే (ముళ్ల) కంపను కాలికి తగిలించుకోవడం అవసరమా సాయి గారు? ఆ *"రాక్షస రాజు నీచ రాజు"* వ్రాసిన పోస్ట్ చదివి మీ యొక్క మరియు ప్రేక్షకుల విలువైన సమయం వృధా చేయడమే. జై భారత్.
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 2 ай бұрын
సంకర జాతి
@user-np1dc4xk4p
@user-np1dc4xk4p 2 ай бұрын
దేవరాజు మహారాజు గారు టైం మెషీన్ లో వెళ్లి , మోత్తం చూసొచ్చి రాసారు...ఈ మాత్రం తెలీక ఇన్నాళ్లు సంస్కృతం మనదే అని , ఇక్కడ కూడా ఆది మానవుడు వెలగబెట్టాడనిన్ని ఏదేదో అనుకున్నాం..సార్ వెళ్లొచ్చి ఇలా రాయకుండా ఉండి ఉంటే ఎప్పటికీ ఇలా అగ్గినానం లో వుండెపోయేవాళ్ళమే..వామ్మో..
@vijayashanti8153
@vijayashanti8153 2 ай бұрын
In that days only single continent
@seetaramakrishna1
@seetaramakrishna1 2 ай бұрын
Case veyyali
@naveenpabolu
@naveenpabolu 2 ай бұрын
ఇదే మాటర్ మిగతా అన్ని కులలవారికి చెప్ప మనండి.
@dasarinarendrababu
@dasarinarendrababu 2 ай бұрын
సాయి గారు కీ స్తూ శకం వా ల ని తరిమి వేసాము అయినా ఆ పదం మనటలే దు
@mskumar1911
@mskumar1911 2 ай бұрын
రకరకాల పరిశోధనలు, ఇతను ఒకడు అంతే తప్ప ఇతనే మీ గొప్పేం కాదు. అధ్యతి చింతనతో పుస్తకాలు చదివి దయనము ద్వారా ఎందరో మహానుభావులు solar system, earth ఎప్పుడు పుట్టినాయో మానవ మనవలు పోటీనారు మన ఋషులు తేల్చి చెప్పినారు.
@ravigopi1525
@ravigopi1525 2 ай бұрын
Let this intellectual teach this logic , reason , democracy and level playing fields to the Abrahamic masses. Sanathani Hindus are above his imagination.
@hihoney5609
@hihoney5609 2 ай бұрын
సైన్స్ అంటే హిందూ ధర్మం లొనిదే .అలా అని.సైన్స్ కూడా చాలా ఇష్టం.అంత వరుకే
@user-fg5rk1et2p
@user-fg5rk1et2p 2 ай бұрын
వీడు కాదు కదా వీడి జేజమ్మ వచ్చినా హిందువులను ఇక నమ్మించ లేరు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై🎉🎉🎉
@kalyanachakradharkokkiliga6629
@kalyanachakradharkokkiliga6629 2 ай бұрын
🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔 అచ్చు గుద్దినట్టు జన విజ్ఞాన వేదిక చెప్పినట్టు చెప్పాడే ఈ రా(బూ)జుగాడు ........🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔👍👍
@srinivasaguptavenkatachala7449
@srinivasaguptavenkatachala7449 Ай бұрын
Hinduvaliki buddi radius sir
@The601433
@The601433 2 ай бұрын
That's the reason I see ur videos every news no one tell but u do all the news ..after noon only I seen this news
@gundanaveenkumar8267
@gundanaveenkumar8267 2 ай бұрын
ఈ దేవరాజు అనేటోడు చూసిండా ఎవడో రాసింది పట్టుకొని ప్రచారం చేసుకుంటూ వీడు ఒక పెద్ద మేధావి అనికుంటున్నాడు
@chandrasekhar5835
@chandrasekhar5835 2 ай бұрын
Yedi saaru
@miraclepublications4264
@miraclepublications4264 2 ай бұрын
ఈ కధనాన్ని మడిచి దేవరజ్ మహారాజ్ గారి...... లో పెట్టుకోమనండి....😅
@Lobster16763
@Lobster16763 2 ай бұрын
Fairytales are meant to listen at nights for a good sleep. 🌿
@koteswararaomalisetti7267
@koteswararaomalisetti7267 2 ай бұрын
అసలు ఆయన చెప్పిన దానికి ఆధారాలు ఏమి వున్నాయి?
@ManoharRao-yo8ir
@ManoharRao-yo8ir 2 ай бұрын
This is because of Nehru family
@bhagavathsakshathkaramubyg623
@bhagavathsakshathkaramubyg623 2 ай бұрын
మహా వృక్షానికి మూలములు (వేర్లు) భౌతిక. నేత్రములకు కనిపించనంత మాత్రమున , అవి (వేర్లు) లేవు అనడానికి లేదు. అలాగే ఆకాశమున నక్షత్రములు కనిపించనంత (పగటి పూట) మాత్రమున అవి లేవు అనలేముకదా. అయస్కాంత ధర్మము ,క్షేత్రము కంటికి కనిపించకున్నంత మాత్రమున అయస్కాంత ధర్మము , క్షేత్రము లేదని చెప్పలేరు.
@PAnjanKumar-em6pi
@PAnjanKumar-em6pi 2 ай бұрын
Caani G....
@AlamandaSai-br2zn
@AlamandaSai-br2zn 2 ай бұрын
Super ❤❤❤
@umamaheshmodem9087
@umamaheshmodem9087 2 ай бұрын
వేల సంవత్సరాల చరిత్ర ఇప్పుడు ఎవరివి కావాలి ఇప్పుడు భారత్ లో ఉన్న అన్ని జాతులు ఓక్కటె
@rammohan5005
@rammohan5005 2 ай бұрын
Telicina vallaki teliyani vallaki cheppavachhu murkulaku చెప్పలేము
@rajanag1415
@rajanag1415 2 ай бұрын
ఇటువంటి పిచ్చోళ్ళకి చెప్పండి ఈ దేశం ఒకప్పుడు ఏ భూభాగంతో కలిసిలేదని అప్పుడు ఈ భూబాగాన్ని "జంబు ద్వీపం"అనేవారు ద్వీపం అంటే నీళ్ళ మధ్యలో వుండే భూభాగం అని అర్ధం. కనుక పూర్వం ఈ భూభాగంలోని ప్రజలు అనాదిగా ఇక్కడే వుండే వారిని,ఇక్కడ నాగరికత,విజ్జ్నానం అత్యున్నతస్థాయిలో వుండిందని. ఆనాటి "జంబుద్వీపం" కాలానుగుణంగా భూమి అంతర్గత పొరల కదలికల వలన ఇప్పటి ఆసియా ఖండం భూబాగాన్ని కలిసిన తర్వాతే హిమాలయాలు వెలిసాయి, ఆ తర్వాతే ఇతర మ్లేఛ్ఛులు ఈ దేశంలోనికి వచ్చి మనల్ని,మన నాగరికత,విజ్జ్నానాలని దోచుకున్నంత దోచుకోని మన సంస్క్రుతిని నాశనం చేశారని చెప్పండి ఇటువంటి శుంఠలకు.🙏
@rajurajeswar5440
@rajurajeswar5440 2 ай бұрын
వీడ్ని మధ్యధరా సముద్రం. మధ్య లో వెయ్యాలి...
@SreedharBabuK
@SreedharBabuK Ай бұрын
ఇవ్వన్నీ ఈయన చూసారా 😅😅😅
@narayana311
@narayana311 2 ай бұрын
ఈయన క్రిస్టియన్ ముస్లిం మతాల గురించి ఎక్కడ మాట్లాడలేదు
@Naagu5668
@Naagu5668 2 ай бұрын
అందరూ మనుస్మృతి టైం ఊహించే వాళ్ళే, మరి యాజ్ఞ్య వల్క స్మృతి, పరాశర స్మృతి ఏ టైం దో చెప్తే బావుంటుంది.
@user-ek8vx5ti3k
@user-ek8vx5ti3k 2 ай бұрын
ఈయనగారి నాయనమ్మ కథలు ఎవరు నమ్మరు. వాళ్ళ లాటి తెలివిమీరిన వారు తప్ప .
@sriramojuravi3462
@sriramojuravi3462 2 ай бұрын
అడ్డమైన వాడు హిందువులపై రాస్తాడు. ఊ రుకోవడం మనబలహీనత.
@kishor1667
@kishor1667 2 ай бұрын
ఆయన చెప్పినది పిట్ట కథ అంతక ముందు లక్షల సంవత్సరాల ముందు సనాతన ధర్మం అన్నట్లు సనాతన గ్రంధాలు చెప్తున్నాయి, సైన్స్ ఒప్పుకుంటుంది
@srilakshmiperepa3448
@srilakshmiperepa3448 2 ай бұрын
He might be an heir of that first African breed
@muralinkrishna1108
@muralinkrishna1108 2 ай бұрын
పిట్టకధలన్ని పోగేసి కమినిష్టు కధ తయారు చేసుకొచ్చాడు ఇంతకి వీడు శంకరజాతా వంకరజాతా,,😂😂😂😂
@bagulavenkatesh9968
@bagulavenkatesh9968 2 ай бұрын
వాడు *"దేవరాజు మహారాజు"* కాదు, *"రాక్షస రాజు నీచ రాజు"*. వాడి ఆలోచనలే వాడి బుద్దిని తెలియజేస్తున్నాయి.
@yedukondalukatamareddy4838
@yedukondalukatamareddy4838 2 ай бұрын
ఈ వెదవల గురించి పట్టించు కోవడం వ్యర్థం.
@shaileshuppula6661
@shaileshuppula6661 2 ай бұрын
చదమమ కథ
@srinivasvaddiparti129
@srinivasvaddiparti129 2 ай бұрын
ఇది ఒక దరిద్ర మైన విశ్లేషణ . అతి ప్రాచీన మైన దె ఋగ్వేదం అని అందరూ నెత్తి నోరు కొట్టు కుంటూ ఉంటే, వీడొ పెద్ద పుడింగి. మళ్ళీ ఆర్యుల వలస సిద్ధాంతం నిజం అని వాదిస్తాడు . ఈ లాంటి బుర్ర తక్కువ గాళ్లకు ఎన్ని ఋజువులు చూపిన దండగే. కళ్ళు చెవులు మూసుకుని ఉన్నట్టు ఉన్నారు.
@Kmalli789
@Kmalli789 2 ай бұрын
కంపు కొడుతున్న కంపునిస్టు... చరిత్ర వక్రీకరణ
@umpsat
@umpsat 2 ай бұрын
మరి ఈ రాసినవాడు పరమ పతిత్తు. వీడు రెండు లక్షల సంవత్సరాల నుంచీ ఈ మార్పులన్నీ దగ్గర నుంచి చూస్తూ వస్తున్నాడు మరి. IIT వారు రీసెర్చ్ చేసి ఆర్య సిద్ధాంతం తప్పు అని రుజువు చేశారు. హిందూ దేశం నారా నరాన జీర్ణించుకున్న యదవకే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి
@user-so4de7zi6t
@user-so4de7zi6t 2 ай бұрын
నాస్తికత్వం
@devusuryakumar3083
@devusuryakumar3083 2 ай бұрын
ఇప్పుడు ఇంగ్లీష్ భాష వచ్చి ..సైన్స్... అంటున్నారు మరి అంతకు ముందు ...మన శాస్త్రంగా చెప్పబడినదేగా.
@ranganayakammasripati3858
@ranganayakammasripati3858 2 ай бұрын
ఏవండీ నికృష్టుడు
@hidasardhi2623
@hidasardhi2623 2 ай бұрын
ఈ కథ రాసినవాడు మరకల మ…. పుత్రుడు. గబ్బు లేపేశాడుగా
@vanjariramakrishna7796
@vanjariramakrishna7796 2 ай бұрын
Jai shree Ram Jaihoo bharat please vote only BJP ❤❤❤
@gkr1649
@gkr1649 2 ай бұрын
అసలు చరిత్ర శ్రీ MVR శాస్త్రి గారి ఛానల్ లో సప్రామాణికంగా, చారిత్రక ఆధారాలతో సహా నిరూపించారు. మార్క్సిస్ట్ మేధావులు, కాంగి కమ్యూనిస్టు కల్పిత చరిత్ర పాఠాలను చెత్త బుట్టలో పడేయాల్సిన సమయం ఆసన్నమైంది.
@kumarsvamy1134
@kumarsvamy1134 2 ай бұрын
ప్రకాశం జిల్లాలో డాక్టర్ అనీల్ కుమార్ గారు చేసిన త్రవ్వకాలలోని విషయాలు వీరికి తెలియవనుకుంటా
@manojkumarnamballa5382
@manojkumarnamballa5382 2 ай бұрын
Vadiki ela telisindanta ? Appudu tv lo live telecast ayinda ?
@santhoshkumarbattula6041
@santhoshkumarbattula6041 2 ай бұрын
Kadha bagundi. Ratra kala vachindi rasi untadu
@indianbull3601
@indianbull3601 2 ай бұрын
బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టిన కుట్ర ఆర్యన్ theory, అది బూతు అని అంబేద్కర్ గారు లాంటివల్లె తేల్చేశారు ఈ దేవరాజు గారు కి ఆ పాత పుస్తకాలు ఇప్పటికీ దొరికాయి లా ఉంది, మళ్ళీ ఎత్తుకున్నారు...
@sandeepkudumula6907
@sandeepkudumula6907 2 ай бұрын
Velli arab countries ki chepa mani cepandi
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 55 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 34 МЛН
Jagan Should Review || జగన్ తెలుసుకో
6:13
journalist sai
Рет қаралды 99 М.
7 AM | ETV Telugu News | 13th July 2024
23:00
ETV Andhra Pradesh
Рет қаралды 222 М.